ఉషా చిలుకూరి వాన్స్ ఎవరు? || Who is Usha Chilukuri Vance? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #iran
    #trump
    #trumpnews
    #ushachilukurivance #ushachilukurihusbandjdvance #ushachilukurivancematevicepresident #jdvance #ushachilukuri #ushavance #vance
    ఉషా చిలుకూరి వాన్స్ ఎవరు? || Who is Usha Chilukuri Vance? ||
    Who is Usha Chilukuri Vance, Indian-origin wife of JD Vance, Donald Trump's Vice President pick
    Usha Vance and JD Vance first crossed paths at Yale Law School and tied the knot in Kentucky in 2014, with a Hindu priest officiating a separate ceremony
    On Monday, former President Donald Trump named Senator JD Vance of Ohio as his running mate for the upcoming US presidential elections, marking a significant shift in their political relationship.
    Significantly, JD Vance's wife, Usha Chilukuri Vance, has also gained quite some attention being of Indian origin and how she brings with her wealth of experience and a strong connection to Indian values and culture.
    www.businessto...

Комментарии • 167

  • @boldtrends
    @boldtrends Месяц назад +51

    ఈమె వల్ల మనకి వచ్చేది లేదు పోయేది లేదు అనవసరంగా వాళ్ల ఎదుగుదలలో మనం దూరి క్రెడిట్ తీసుకోవడం అనేది తప్పు. అసలు వీళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఏదైనా సాధిస్తే వెంటనే తెలుగు వాళ్ళు అని వాళ్ళ వెంట పడటం ఇదేం కల్చర్

    • @Andhra-Today
      @Andhra-Today Месяц назад

      Kammakulam maa vallu antunaru, Brahmins kaadu maa vaallu antunaru

    • @MistyEchoes33
      @MistyEchoes33 Месяц назад

      Chala baga chepparu

    • @Vihari9
      @Vihari9 Месяц назад +1

      Andaru neelaaga Einstein range lo think cheyyaleru kada.. world lo prathi okkadu tana community vaalla tho relate avuthadu.. adi general human behaviour ..English, Scots, Germans, french evadaina ide vidamga feel avutharu.. andulo tappu entra Einstein

    • @anoli4968
      @anoli4968 Месяц назад

      @@Andhra-Todayantey kamma kulam women supplier aa😂?

    • @gracekatam4155
      @gracekatam4155 Месяц назад

      Good comment.

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 Месяц назад +10

    Vuyyuru పక్కన ఉన్న శాయిపురం అగ్రహారం.
    వారి నాయన గారు రాధాకృష్ణ చిలుకూరి.

  • @devanandcheni6440
    @devanandcheni6440 Месяц назад +8

    చాల చక్కగా వివరించారు సార్ !

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Месяц назад +3

    అయ్యా ప్రొఫెసర్ గారు
    ఆంధ్రలో జరుగుతున్న అరాచకాల మీద స్పందించండి.

  • @user-rr4jn9po6g
    @user-rr4jn9po6g Месяц назад +20

    Peruke Indian Immigrant Usha chilukuri Aina Kamala Harris Aina manaku vachedhi em ledhu.

  • @VIDYASAGARVEMURI
    @VIDYASAGARVEMURI Месяц назад +10

    Why some one needs their caste ?

  • @janyavularajkumar
    @janyavularajkumar Месяц назад +6

    100 భార్య భర్త లలో 40 మంది మన రాష్ట్రంలో మొన్నటీ ఎలక్షన్ లో వైసిపి కి ఒకరు టీడీపీ ఒకరు ఓటు వేశారు గా, so ఈ రోజుల్లో స్వతంత్ర అనేది ఉంటూనే జంట గా కలిసి ఉంటాం..

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 Месяц назад +2

    నేను మఝవాళ్ళ హిపోక్రిసీ గురించి కామెంట్ పెడదామనుకుపేలోపే మీరు క్యాచ్ చేశారు.ముఖ్యంగా హిందుత్వవాదుల్లో‌ ఇది చాలా ఎక్కువ.ఎక్కడో దూరాన మన మూలాలున్నా ఆకాశానికి ఎత్తుతారు.వారికి విధానావతో పనిలేదు.ఫారిన్స్ మనదేశంలో పదవుల్లోకి వేస్తే విదేశీయులు అంటూ ట్రోలింగ్ చేస్తారు.

  • @pokurilagos
    @pokurilagos Месяц назад +5

    Very good professor garu. Good analysis

  • @arunthokala1226
    @arunthokala1226 Месяц назад +1

    That is christ ❤️ hood. All are equal to him because he's creator

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 Месяц назад +1

    Sir మీరు కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏👌👌👌

  • @janakiramnv8308
    @janakiramnv8308 Месяц назад +3

    అయ్యా! మనల్ని శ్వేత జాతీయులు పాలించి..... పాలించి , స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తలరాత ఇంతేనా! అని భారతీయులు భావించారు... కాదంటారా!

    • @bhagath83
      @bhagath83 Месяц назад

      స్వేతాజాతీయులు ఈ దేశంలోకి ఎవరివల్ల రాగలిగారు?? ఆలోచించు.

  • @dunnavijayakumar6312
    @dunnavijayakumar6312 Месяц назад +1

    అద్భుతమైన విశ్లేషణ. అన్ని సందర్భాల్లోనూ ఈ ప్రొఫెసర్ ఇలా ఎందుకు ఉండడు ?

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 Месяц назад

      మీరు proffecer గారి విశ్లేషణ వినే సమయంలో మీ మనసులోని భావాలు వదిలేయండి. మీకు ఏమీ తెలియదు అనే భావనతో వినండి. అలాగే మీ అభిమాన నాయకులను కులాలను మతాలను వదిలివేయండి. అపుడు మీకు అతను చెప్పేవి అర్థం ఔతాయి.
      ఒక్క మాటలో చెప్పాలంటే మీరు nutral గా ఉండి వినండి.
      అతని విశ్లేషణ లో ఎప్పుడూ బిజెపి నీ విమర్శిస్తూ ఉంటాడు కానీ JP NADDA గారు హైదరాబాద్ వచ్చిన సమయంలో PERSONAL గా Prof గారి ఇంటికి వెళ్ళి వచ్చారు. కిషన్ రెడ్డి గారు Regular గా touch lo ఉంటారు.

  • @vijaykumarpilla7401
    @vijaykumarpilla7401 Месяц назад +1

    Good analysis 👌

  • @govindarajulu1015
    @govindarajulu1015 Месяц назад +1

    Good analysis

  • @jayanthbabuganta1496
    @jayanthbabuganta1496 Месяц назад +2

    యాస అనేది బాష ని
    తప్పు గా పలకటమే
    ఖమ్మం జిల్లా ప్రజలు భాషను సారి చేసుకున్నారు.
    ఉదాహరణ:
    రాజశేఖరరెడ్డి, కొడుకు జగన్ కూడా యాస మాట్లాడరు
    చంద్రబాబు కూడా చిత్తూరు యాస మాట్లాడరు తెలుగు వాళ్ళందరూ క్రృష్ణాజిల్లా భాష నేర్చుకోవాలి , ఖమ్మం జిల్లా ప్రజలలాగా పుస్తకాల్లో కూడా ఇదే భాష ముద్రిస్తారు
    *UNDERSTAND*

  • @venkatpeteti2640
    @venkatpeteti2640 Месяц назад +2

    Sir
    This is India will not change, castism is dominating the people. So mind will not change except selfishness.

  • @user-cx4hc1il9k
    @user-cx4hc1il9k Месяц назад +2

    Usha’s mother is principal of Sixth college UCSD One of the prestigious school

  • @Marmayogi1
    @Marmayogi1 Месяц назад

    Excellent analysis 🎉Nageswar

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Месяц назад +4

    Leave stupid thinking on cast and feel proud that her roots r from our country and that too our state.

  • @looking4sri
    @looking4sri Месяц назад +2

    Does Sonia Gandhi owns Indian Passport?? Is she citizen of India???

  • @ramsamn6345
    @ramsamn6345 Месяц назад +3

    She is vegetarian.She can’t be kamm caste.

  • @appurao964
    @appurao964 Месяц назад

    Morning Prof garu . … I m really very excited to know Usha Vance parents are Telugu people…. Great !!!! For what it is worth ..
    in the video you mentioned that we Indians are hypocritic people -- we are feeling proud of Usha but many people protest against the leadership/ or whatever… of Mrs Sonia Gandhi … ( Italian origin)
    I would like to tell that US is a land of Immigrants … it is nice for our Usha / her spouse to compete to the top post ..( like surpassing many other immigrants)
    But India is not a land of immigrants … on the contrary it is looted n plunder by foreign invasions . The native people here were “ subjects “ .
    So against this backdrop some people may be against Mrs Gandhi , ( of course some people maybe not )
    So I guess the comparison of jubilation for Usha Chilukuri against the non acceptance of Mrs Gandhi ( by some ) may not be an appropriate comparison.🙏🙏🙏

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 Месяц назад +3

    Very good information, Sir.

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Месяц назад +1

    Good 👍

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 Месяц назад +11

    She was braminh caste

  • @NareshKumar-vr3mr
    @NareshKumar-vr3mr Месяц назад +2

    Italy Italy 😂 baga chepparu sir … acceptance and tolerance is less to people when it comes to political motives!

  • @user-sb2pz7lq3x
    @user-sb2pz7lq3x Месяц назад +3

    Professor Sir, Usha Chilukuri Vance is a born ,edicated and brough up USA citizen.Where as your Sonia is converted Dual citizen. Even now Sonia madam is eligible to contest in Italy.You can not compare both. You can compare Rahul or Priyanka with Usha and not the Sonia. FYI, Even Rahul is elgible to contest in Italy.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Месяц назад

    Thank you sir infact I thought of requesting you to make this video you have posted Thank you very much sir

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 Месяц назад +1

    ఒరేయ్ prof.Usha ఎప్పటికీ అమెరికన్ ప్రెసిడెంట్ కాలేదు. దరిద్రుడా నిజం దాచకు.

  • @ravikumarpamidi7643
    @ravikumarpamidi7643 Месяц назад +3

    Italian connection aamodincharu. Kodalu kadaa .
    Alludini gouravisthaaru.

  • @sreenivasaraothuthika5155
    @sreenivasaraothuthika5155 Месяц назад

    Very good catch point 👍🏻

  • @ramanapsy
    @ramanapsy Месяц назад +3

    Telugu vs Tamil 😊

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp Месяц назад

    ఆవిడ అమెరికా లో పుట్టి పెరిగింది. ఆవిడకు అమెరికన్ మనస్తత్వమే ఉంటుంది గానీ తెలుగు మనస్తత్వం ఉండదు.

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK Месяц назад +1

    9:23 ఒక్కోసారి మీ తప్పు డు ప్రచారం చూస్తే గౌరవం పోతుంది...రిషి సునక్ యాంటీ ఇమ్మిగ్రింట్ అని నీకేం తెలుసు.. చాలాసార్లు విన్న నువ్వు ఇలా మాట్లాడడం అందుకే కామెంట్ చేస్తున్న.. అతను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి వ్యతిరేకం.. ఎన్నోసార్లు చెప్పాడు మనకు స్కిల్ ఉన్న ఇమ్మిగ్రెంట్స్ అవసరం అని... నీకు నచ్చకపోతే తప్పుడు ప్రచారం చేస్తావా..సహనం కోల్పోయి కామెంట్ చేస్తున్న... నువ్వు గనక ఇండియా ప్రధాని అయి ఉంటే లోకంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరికీ ఇండియా లో ఆశ్రయం ఇస్తావు...

  • @kforking9
    @kforking9 Месяц назад +1

    మన కర్రీ పాయింట్ అల్లుడు

  • @shanthabadigar7217
    @shanthabadigar7217 Месяц назад

    🎉🎉🙏🏽

  • @MallavarapubrijeshMB
    @MallavarapubrijeshMB Месяц назад +2

    Prof gaaru can u make more videos on us elections or in usa political geography deeply like each state political dimensions until 2024 usa president elections ?
    Like u talked during recent Indian general election.
    If u had enough time in ur day

    • @naraboyinayelleswara5303
      @naraboyinayelleswara5303 Месяц назад

      Yes sir please fulfill this small request so that we will be in a position to know more about usa

    • @chilukurisohilkumar9581
      @chilukurisohilkumar9581 Месяц назад

      Ohh...I'm also chilukuri but not brahmin😃

    • @ProfKNageshwar
      @ProfKNageshwar  25 дней назад

      Thanks for your suggestion. I shall try to do more on the US elections. Infact started implementing your suggestion. But, I wonder i can do indepth state wise analysis like that of Indian elections for two reasons. Firstly, I do not have so much localised understanding of US politics . Second, viewers may not be interestd in such a detail.

    • @MallavarapubrijeshMB
      @MallavarapubrijeshMB 25 дней назад

      @@ProfKNageshwar @ProfKNageshwar yes sir u had substantially increased videos lately on us elections one request for u is continue to do sir and also your story time is good pls don't stop story time
      It's like 9 pm etv news

  • @beingcommonman
    @beingcommonman Месяц назад +2

    ఆమె brahmin రా కానీ నువ్వు కమ్మని చేసేసావు నువ్వు ప్రొఫెసర్ ఎలా👎👎👎

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 Месяц назад

      బ్రాహ్మణులిచ్చిన గోత్రాల ప్రకారం చూచారా? లేక బ్రిటిష్ వారు తగిలించిన ఇంటిపేర్ల ప్రకారం చూచారా? లేక కాంగ్రెస్ వారిచ్చిన ఆధార్ నంబర్ల ప్రకారం చూచారా? లేదు డియన్ఏ సైన్స్ ప్రకారం చెప్తున్నారా? ఏమిటో!

    • @prabhu741181
      @prabhu741181 Месяц назад

      సభ్యత సంస్కారం వద్దా రాస్తున్నాపుడు.
      నువ్వు చెప్పే సమాచారం పెడచ్చేవినా పెట్టేలా చేసారు. చ్చా్

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 Месяц назад +3

    Meeru deside ayyara republic party gelusthundhi ani

  • @vemurionetwothree
    @vemurionetwothree Месяц назад +1

    సోనియా గాంధీ విషయంలో హిపోక్రసీ లేదు. సోనియా ఇండియాలో పుట్టిన సహజ పౌరసత్వం ఉన్న వ్యక్తి కాదు. రిషీ సునాక్ యునైటెడ్ కింగ్డం లో పుట్టెడు. కమలా హేరిస్ అమెరికాలో పుట్టింది. అదీ తేడా. అమెరికా పౌరసత్వం ఉన్నా అమెరికాలో పుట్టకపోతే వారికి అమెరికా మిలటరీ రహస్యాలన్నీ తెలియనివ్వరు. అలాగే సోనియా గాంధీ కి భారత దేశపు మిలటరీ రహస్యాలు తెలియకూడదు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      Like in the UK, the PM does not need to be a citizen by birth in India.

  • @Ramking7262
    @Ramking7262 Месяц назад +1

    రిషి సునాక్ హిందూ, ఇండియా అన్నారు....
    ఇండియా కు ఏమైనా మేలు జరిగిందా...???

  • @jayanthbabuganta1496
    @jayanthbabuganta1496 Месяц назад +1

    Well Said SiR !

  • @jayakumar4633
    @jayakumar4633 Месяц назад +1

    People are searching and fighting about her Caste on internet

  • @v.b.k2803
    @v.b.k2803 Месяц назад

    పాపం పోగేసుకునే మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయని పెద్దలు చెపుతుంటారు.

  • @narayanavs
    @narayanavs Месяц назад +1

    Sonia gandhi doesn't have Indian citizenship. That's why she is not going to occupy any constitutional position in India.

  • @rpatro5723
    @rpatro5723 Месяц назад

    మన సంకుచిత భావాలు వలెనే పాపం సోనియా గాంధీ గారు దేశాప్రధాని అయ్యే అవకాశం ఉండికూడా అవకాశం వదులుకోవలసి వచ్చింది

  • @saikrish1144
    @saikrish1144 Месяц назад

    Both Usha Chilkuri , Kamal Harris are Brahmins Usha Chilkuri Grand Father Subramanya Sastri He is Telugu Professor Recently Etv Taken Interview with Her Grand Mother

  • @chinnaramgariakash0029
    @chinnaramgariakash0029 Месяц назад

    💯

  • @prasadtummala3730
    @prasadtummala3730 Месяц назад +2

    Do you think kammas are now ready to accept a 10thclass kapu candidate as CM??🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Месяц назад

    In the USA, the Vice President (VP) is a selected post. When the VP has no importance, who cares about his wife.

  • @UdayKumar-dz3uk
    @UdayKumar-dz3uk Месяц назад

    ఈ న్యూస్ సార్ కు ఎలా వచ్చిందో...ఇంకెక్కడా లేదు... ఏ ఛానెల్ లో....బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు..ఒక వీడియో చేసుకోడానికి...

  • @madhukarkota4755
    @madhukarkota4755 Месяц назад +12

    మీరు అవకాశం దొరికినప్పుడల్లా విదేశీయురాలు అయిన సోనియాగాంధీని ప్రధానమంత్రి అవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఇదేం హిపోక్రసీ అని అంటారు. కానీ అదే సమయంలో 1000 సంవత్సరాల విదేశీ బానిసత్వాన్ని ఈ దేశ ప్రజలు భరించారు అన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా మర్చిపోతారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు కూడా ఈ దేశపు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇది ఒక దేశమే కాదన్నట్లు ఒక తాత్కాలిక ఏర్పాటు అన్నట్లు పాలను కొనసాగిస్తూ వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, చరిత్రను , ఆకాంక్షలను గుర్తించే జాతీయ వాద ప్రభుత్వాలు ఏర్పడుతున్న సమయంలో మీరు విదేశీయురాలు అయిన సోనియాగాంధీని చాలా బలంగా సమర్ధిస్తూ ఆమె ఈ దేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వస్తున్నారు. విదేశాలలో రాజకీయ నాయకత్వాన్ని వహిస్తున్న భారతీయులు తమ విద్య మరియు సమర్థతల కారణంగా అవకాశాలు పొందితే దాన్ని మీరు సాకుగా చూపించి ఎటువంటి వ్యక్తిగత ప్రతిభ లేని కేవలం ఒక రాజ కుటుంబానికి వారసురాలు గా మాత్రమే గుర్తింపు కలిగినటువంటి ఆమెను ఈ దేశ నాయకురాలిగా సమర్థించడం మీ యొక్క ప్రతిభకు వన్నె తీసుకు రాదు.

    • @bhagath83
      @bhagath83 Месяц назад +1

      విదేశీయులు ఈదేశంలోకి రావటానికి కారణం ఎవరు?? ఈదేశసంస్కృతిక వాతావరణం అంటే ఈ దేశాన్ని అమ్మేయటమా?

    • @srim6671
      @srim6671 Месяц назад

      You need to be a natural born citizen to be a us president. Also Kamala distanced herself from her Indian roots a long time ago. She identifies with black Americans. This professor always cries for Sonia and Rahul although they have never proven in any government or professional capacity as though they are entitled to become PMs without any qualifications.

    • @madhukarkota4755
      @madhukarkota4755 Месяц назад

      ఎవరికి మీకు అమ్మరా. మీరు కొనుక్కున్నారా.​@@bhagath83

    • @gvdsastry5381
      @gvdsastry5381 Месяц назад

      Excellent

    • @bhagath83
      @bhagath83 Месяц назад

      @@madhukarkota4755 విదేశీయులు ఈ దేశంలోకి రావటానికి కారణం ఎవరు? ఏంటి స్వాతంత్రం వచ్చిన నాటినుంచి ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వాలా?? ఏమి చదువుకున్నావు?? మనదేశం నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డవాళ్ళు ఏం చదువుకుని వెళ్లారు?? నీ వేదవిద్య లేదా ఇంగ్లీష్ విద్యా? సమాధానము చెప్పు. ఈ రోజు అన్ని కులాల ప్రజలు ఉద్యగం చేస్తూ బ్రతుకుతున్నారు అంటే ఇంగ్లీష్ విద్య మాత్రమే. నీ వేదవిద్య కాదు. "మానుధర్మశాస్త్రం" ప్రకారం శూద్రులకు విద్య అర్హతలు ఉన్నాయా?? ఇంకా ఎంతకాలం మాయమాటలు చెపుతారు?? నీకు ఇంగితజ్ఞానం ఉంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад

    🤝🙌👌

  • @rpatro5723
    @rpatro5723 Месяц назад

    ఆస్టరోనాట్స్ కూడా మన ఇండియా మూలాలు ఉన్నవాళ్లు ఉన్నారు.

  • @jaganmohan6099
    @jaganmohan6099 Месяц назад

    I don't think we appreciate the pluralistic nature of US or any western countries. We think it's because India is great and Indians are great

  • @hanmantharao5422
    @hanmantharao5422 Месяц назад +1

    U want to support to Sonia ultimately he is saying we. To support congress

  • @Venkatreddy-lp5ve
    @Venkatreddy-lp5ve Месяц назад

    Sir bharatiyudu yekkada unna andhilo hindhivulu atan chese work 100% correct chesthadu adi hindhvula great ness

  • @aharikrishna6680
    @aharikrishna6680 Месяц назад +2

    Sir Em matladutunnaru sir.... Ippativaruku Okka native American kuda Akkada president ledu... Adi oka valasa desam... Akkada unna vallu andaru immigrants ae including Obama, Biden, trump n Usha n her husband. Don't compare india with USA... Manam ikkada unna natives ni champi e desanni create cheyyaledu.. E desam aaadi nunchi manamae nirmincham. Idi mana desam.. Manamae paripalinchukundam.... Videseeyulu avasaram ledu mana nayakuluga

    • @gvdsastry5381
      @gvdsastry5381 Месяц назад

      Excellent excellent true analysis.in the absence of nationality this type of thinking comes out

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Месяц назад

    Kani mana vallevaru ithara desallo manchi panule chesthunnaru

  • @amaram5
    @amaram5 Месяц назад

    Sonia was wife of ex prime minister. Daughter in law of ex prime minister. Grand daughter of ex prime minister. Sollu oddu sir. All types of critics and supporters akkada vaalaki untaru alage ikkada kuda

  • @venkateshthottempudi8423
    @venkateshthottempudi8423 Месяц назад

    Sir okavela republicans gelichi ukraineki aid package apestaara ,war one side ayi aagipotunda,ala aytheyy MAGA (make America great again )slogan comedy avvadaa??

  • @mythby
    @mythby Месяц назад

    Pamarru, Krishna district

  • @vamsikrishna8940
    @vamsikrishna8940 Месяц назад

    What for India

  • @bvsatyanarayana4605
    @bvsatyanarayana4605 Месяц назад

    As it is US has an Indian Origin Vice President ….
    Now a spouse of VP … devalued …. Just for fun 😂

  • @annangiramakrishna2101
    @annangiramakrishna2101 Месяц назад

    She is Not Indian...Can say Indian Origen. Like Rishi Sunak and Kamala Haris. So, don't expect Much from them.They belong to their Nations. But Sonia Is not born in India. So, no comparison.

  • @varalaxmib9130
    @varalaxmib9130 Месяц назад

    🙏sir aa deshamulalu vunna vakti aa deshaniki rajana mantraina aa hodani padavini ichina deshaniki nammakanni gouravanni penchediga vundali aa desha samuskrutika chartraka achara sampradayalaku viluvivvali appude aa vyaktipai gouravam perugutundi akkada puttina akkada perigina manam chese panilo chittashuddi ankitabhavam vunte avaru veletti chuparu ala jaragananduke inka swanta manishiga angeekarinchalekapotunnaru janalu aina soniyani ee deshasturaliga chudatledane badana leka manavallu videshallo goppa hodalo vunnarani ee deshastulu cheppukoni santoshistunnarana

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Месяц назад

    Yes, you're absolutely right sir.

  • @shambuprasad8965
    @shambuprasad8965 Месяц назад +7

    వాళ్ళు అందరూ USA లో జన్మించారు. మరి సోనియమ్మ ఇక్కడ పుట్టిందా.
    వాళ్ళు అందరూ భారత సంతతి అయినా వాళ్ళ దేశానికే పని చేస్తారు. మరి సోనియమ్మ ఈ దేశానికి ఏమి చేసింది.

    • @bhagath83
      @bhagath83 Месяц назад

      ఉష చిలుకూరు అమెరికన్ బోర్న్ అయినప్పుడు ఇక్కడేందుకురా సంబరాలు?? సోనియా ఈ దేశానికి ఏం చేసింది కాదు. కాంగ్రెస్డ్ ఏం చేసింది అనేది ప్రశ్న. నీటిపారుదల ప్రాజెక్ట్స్, ఫార్మసీ రంగం, ఐఐటీ లు, యూనివర్సిటీలు, వ్యవసాయరంగం అభివృద్ధి, అంతరిక్షపరిశోధన సంస్థలు ఎవరు స్థాపించారో తెలుసుకో???

    • @veerendratarak8646
      @veerendratarak8646 Месяц назад

      ప్రపంచం మొత్తం మనదే అయితే,,,ఆమె కూడా మన బిడ్డనే అవుతుంది ,,,,విశ్వాగురు అంటే ఏంటి,,,అఖండ భారత్ అంటే ఏంటి,,,,,,భార్య ఏ దేశం అయిన భర్త ఇల్లె తన అవుతుంది అనేది కూడా తెలియని గొర్రెలు ఈ హిందువులు బీజేపీ సపోర్టర్స్ 😂😂😂

    • @Crypto_nani
      @Crypto_nani Месяц назад +1

      Eeee desam lo unna bramhins kante Sonia better

  • @KrishnaChaitanya-rv5hl
    @KrishnaChaitanya-rv5hl Месяц назад

    Never oppose the rajiv gandhi or Rahul Gandhi. They oppose the Sony gandhi.jadivan and present vice president both or born and brought up in America only.bjp not asking nationality questioning loyalty of soni gandi

  • @Internalview44
    @Internalview44 Месяц назад +3

    సోనియా గాంధీ ఇటలీకి చెందింది అని విమర్శించలేదు మీరు పొరబడుతున్నారు భారతదేశ ఏ దేశానికి చెందిన వాళ్ళనైనా అక్కున చేర్చుకుంటుంది కానీ ఆవిడ ప్రధానమంత్రి పదవిని తీసుకుందాం అనుకుంది కానీ భారతీయ పౌరసత్వం తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇదే అబ్దుల్ కలాం గారు ఆ రోజు ఆవిడకి చెప్పింది ఆ కోపంతోనే అబ్దుల్ కలాంని రెండోసారి రాష్ట్రపతి అవ్వకుండా చేసింది సోనియాగాంధీ ఒక మైనారిటీ చెందిన వ్యక్తిని రాష్ట్రపతి పదవులకు కూర్చోబెట్టడానికి కూడా ఇష్టపడలేదు అది సోనియాగాంధీ మనస్తత్వం అంటే తెల్లాల్ లెగిస్తే మైనారిటీ మైనారిటీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు అనుకూలంగా ఉండేవాళ్ళకే పదవులు ఇస్తుంది అన్న దానికి ఉదాహరణ ఆఖరికి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం ఇష్టం లేక ఆయన తప్పుకోవాల్సి వచ్చింది ఆయన నిలబడి ఉంటే కచ్చితంగా గెలిచేవారు కానీ రాజకీయాల కోసం తన విలువలను తాకట్టు పెట్టుకోవడం ఇష్టం లేని మహా మనిషి అబ్దుల్ కలాం ప్రపంచం ఆయన మర్చిపోవచ్చు నేను గుర్తు పెట్టుకుంటాను ఒక ముస్లిం వ్యక్తిగా కాదు రాష్ట్రపతి అనే పదవిని ఎలా చూడాలో తెలిపిన మహానుభావుడు జీవితంలో ఆయన్ని కలుసుకోలేకపోవడం దురదృష్టకరం నాకు ఆ సమయంలో లాకజ్ఞానం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని ద్వేషించింది ఒకే విషయానికే ఆవిడ భారతీయ పౌరుషోత్తం తీసుకుని ఇటలీ పౌరసత్వాన్ని కనుక వదులుకొని ఉంటే ఆవిడని కచ్చితంగా ప్రధాన మంత్రి పదవికి అర్హురాలుగా పరిగణించేవాడిని ఆవిడకి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోవడానికి ఇష్టపడలే ఎందుకంటే భారతదేశం మీద మళ్లీ పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తే అప్పుడు భారతదేశం యుద్ధం చేయవలసి వస్తుందని ఎలాగైతే ఇందిరా గాంధీ హత్య చేశారో తను కూడా హత్య చేస్తారని ఏమంటే భయపడి ఉండవచ్చు ఒకవేళ సంఘర్షణ పరిస్థితిలో ఎదురైతే ఆవిడ ఇటలీకి పారిపోవచ్చు అనే ఒక ఆశతో ఉండి ఉండవచ్చు కానీ ఒక ప్రధానమంత్రి పదవికి ఉండే వ్యక్తి కనీస అర్హత భారతీయ పోరుసత్వం కలిగి ఉండడం ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలియంది కాదు తెలిసిన మాట్లాడట్లేదు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించడం తప్పు కాదని చెప్పారుగా నాకు అబద్దాలు చెప్పడం చేతకాదు నిజాల్ని దాయడంలో ఎటువంటి ఆలోచన లేదు ప్రతిభ పాటిల్ రాష్ట్రపతి ఎలా ఉండకూడదు అన్న దానికి ఉదాహరణ అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎలా ఉండాలో అన్నదానికి ఉదాహరణ మనం ఏ ఉదాహరణను తీసుకుంటున్నావ్ అన్న దానిమీద మన యొక్క తెలివితేటలు మరియు మన యొక్క విలువలు ఆధారపడి ఉంటాయి సోనియాగాంధీని ఎవరు ఇటలీకి పొమ్మని చెప్పలే అలా చెప్తే వాళ్ళు భారతీయుల కూడా కాదు భారతీయ పౌరసత్వం లేకుండా ప్రధానమంత్రి కి అర్హురాలు కాదని మాత్రమే చెప్పారు దీని వక్రీకరించి భారతదేశంలో ప్రశాంతత లేదు సహనం లేదు అని చెప్పడం చాలా దురదృష్టకరం మన కళ్ళ ముందు కనిపిస్తున్న అద్భుతాలను గమనించలేకపోవడం అది మనం మూర్ఖత్వం గానే పరిగణించబడుతుంది ప్రపంచంలో నేనొక్కడినే తెలివి తక్కువ వాడిని అని భ్రమ పడుతూ ఉండేవాడిని

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      I never forgive Sonia for dividing AP, which doesn't mean we make false allegations. If she was not an Indian citizen, how can she become an MP? The rules to become an MLA, an MP or the PM are the same.

    • @gvdsastry5381
      @gvdsastry5381 Месяц назад

      Excellent

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад

    Kamala harris yevaru Rishi sunak yevaru yevaraithe yevariki yemi voriguthundi?

  • @VijayNandur
    @VijayNandur Месяц назад

    You are a hypocrat and very partial in your analysis. Remember how you supported Jagan without knowing ground realities. You are not worth to be political analyst.

  • @rudrareddy3021
    @rudrareddy3021 Месяц назад

    Manamu americalo Bukku panchamu.

  • @thevyakthi
    @thevyakthi Месяц назад

    meeku dhannam pedathaa. mana vaaallu manavaallu ani anukokandi sir. plz. britain vishyamlo kuda ilaghe chesaaru, vaallu cheppukovaali sir memu indians ani. manakante pakisthan better kadha sir, chala pourusham ga vuntaaru, manakenti sir ee kharma.

  • @rajgoud1783
    @rajgoud1783 Месяц назад

    According to prof.Nagi idi indula kutra..... Chaina ni anagadokke prakriyalo baagam

  • @sangajalandhar1470
    @sangajalandhar1470 Месяц назад

    నాకు తెలియని
    మీకు తెలిసిన మీ రు మాట్లాడని ది సోనియా గారు ఇప్పటికీ ఇండియా సిటిజెన్ షిప్ తీసుకోలేదు
    అక్కడ వాళ్ళు అలాగే వున్నారా చెప్పండి సార్

  • @srinivasarao2331
    @srinivasarao2331 Месяц назад

    Half half manusulu emiti. Prof

  • @rajenderbabud6065
    @rajenderbabud6065 Месяц назад

    Public vote vesaru 2times soniyani chuse...miku congress Pina koddiga akkuva prema...evaru ayina manaku chesedi am undadu..

  • @napoliki243
    @napoliki243 Месяц назад

    comment on AP GO on Talliki vandanam oneof super six promises of cbn

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 Месяц назад

    Sonia Gandhi maku em chesindi... Special status and polavaram completion bill lo pettaledhu...

  • @venkataramaraomangu
    @venkataramaraomangu Месяц назад +1

    చాయ్ వాలా ! చాయ్ వాలా !! అని నీచంగా ఎద్దేవా చేస్తే నే “
    ఈ “ ఇటలీ “ కాన్సెప్ట్ ఉద్భవించింది, కామ్రేడ్ ! & కాంగీ ప్రొఫెసర్ గారూ !!

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      Sonia was denied the PM post 2004 whereas Modi's criticism of Chaiwala started in 2014 so I don't understand the connection between these two.

  • @venkataradhakrishnamadala2109
    @venkataradhakrishnamadala2109 Месяц назад

    valla countrys ni indians eppudu dochukoledhu.kani INDIA sampada tellavallu baaga dochukunnaru andhuke ivvakudadhu vallaki adhikaram.

  • @rameshwarsakilala4491
    @rameshwarsakilala4491 Месяц назад

    Vari valla vorigedi emi ledu

  • @ravikasula3813
    @ravikasula3813 Месяц назад +2

    Mana sankuchithatvam kaadu...only KAMMA kulagajji gaallu..inkevaru kulam gurinchi maatladatledu...andari telugu vaallani kalapadam baagaledu...I repeat..ONLY KAMMA KULAGAJJI vunna vaallu...

  • @nrusimha11
    @nrusimha11 Месяц назад

    "Professor Sir, Usha Chilukuri Vance is a born ,edicated and brough up USA citizen.Where as your Sonia is converted Dual citizen. Even now Sonia madam is eligible to contest in Italy.You can not compare both. You can compare Rahul or Priyanka with Usha and not the Sonia. FYI, Even Rahul is elgible to contest in Italy."

  • @mashettyvishwasai653
    @mashettyvishwasai653 Месяц назад

    Sonia Gandhi - Born in Italy
    Usha, Kamal - Born in Us
    Rishi - Born in UK
    Moreover, USA and UK are immigrant country. They have benefited a lot from other countries. Whereas India was struggled under British and Mughal rulers...can't compare both.
    I liked rest of the analysis. But this part doesn't make sense.
    For example, Rahul Gandhi, son of Italian Mother(Italian santhathi) is always been a presidential candidate and he will be president if he wins..and no one would have problem to keep Rahul Gandhi as PM if congress wins

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      In the UK and India, one doesn't need to be a born citizen to become the PM. Whereas it wasn't the case in the USA.

    • @mashettyvishwasai653
      @mashettyvishwasai653 Месяц назад

      @@venkateswarluk5133 I would surely oppose if someone is a PM candidate and not born in India and without any family origin of India. Example Sonia Gandhi.
      If that's not the rule. I would prefer it to be changed.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      @@mashettyvishwasai653 It is immaterial what you or I think, according to the rules we have one doesn't have to be born in India to become the PM. Further, merely being born in one country wouldn't make one have family origin in that country. Nevertheless, Sonia Gandhi's family is well known unlike mine though I am Indian/Telugu by origin. When I said what Sonia Gandhi knew about us (Telugu) to divide AP (which the BJP also supported), others said we can be divided by using Article 3 whether the majority agree or not. So, similarly, Sonia Gandhi could have become the PM if she wished based on the rules that existed at that time.

    • @mashettyvishwasai653
      @mashettyvishwasai653 Месяц назад

      @@venkateswarluk5133 That's what I was sayinng...I would prefer that rule to be changed.
      But when Sonia was trying to become PM everyone opposed it because she is not Indian Born and her family is purely Italian. Thats why she dropped, but yes if she wanted to..she would have been..then the consequences would be different I guess..I mean people wouldn't like it (since everyone opposed in the first place).
      And TG - AP problem is different, if the Gentleman agreement, which made when AP was formed, was followed and some importance has given to TG. We would not ask for a seperate state. It is a fact that budget spent in TG is no where near to it was agreed while forming AP. And also water distribution which leaded to barren lands in TG, while water is flowing from TG to AP. They built projects in AP but not in TG which was a shame. Everywhere we were critizied. As a simple example, all statues on Tank bund are people of AP ..not even one from TG. In movies our language was distriminated. I can give 100 more examples... And at last I would say law was made in Parliment and most of the people in the country was not opposing it(by understanding the fact that TG has been discriminated)..it's just people in AP who opposed..
      So most people were ok with it(country as a whole as the law was in hands of Parliment not state assembly), but in case of Sonia most people wouldn't be ok

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      @@mashettyvishwasai653 The fact is there was no rule that she couldn't become the PM and therefore it is not incorrect to compare Sonia with Rishi Sunak or Kamala Harris. BJP started the ONE VOTE TWO STATES slogan long before BRS (then TRS) formed. The so-called Gentlemen agreement was used in the 1969 agitation and then agreed to stay united after the agitation. Therefore the Gentleman's Agreement (it is only beneficial for politicians) has no validity after the 1969 agitation. What projects were built in SeemaAndhra and not in Telangana. In fact, the only place developed in undivided AP was Hyderabad and nothing else. AP people suffered from the forced bifurcation and therefore it makes sense for them to oppose. When India partitioned, only opposed and not the rest of the world, should we say based on that the partition is justified?

  • @rajasekharreddivari6088
    @rajasekharreddivari6088 Месяц назад

    This is not about Usha chilukuri, it’s about Sonia, whose name is taken by Nageswar garu, and mind your language while answering

  • @ramsg9988
    @ramsg9988 Месяц назад +2

    మరి మనము పెరిగిన జనాభా ప్రకారం mp seats ఉండాలి అంటాము. అమెరికా లో జనాభా పెరిగినా తగ్గినా రాష్ట్రాలకి ఉన్న ఎలెక్టోరల్ కాలేజీ ఓట్ల నెంబర్ మారదు.

    • @srim6671
      @srim6671 Месяц назад

      This is not correct. The electoral college numbers are adjusted based on population. Only the senate seats don't change

    • @ramsg9988
      @ramsg9988 Месяц назад

      @@srim6671 Since 1913, the number of House seats has remained constant. Why?:)

    • @srim6671
      @srim6671 Месяц назад

      @@ramsg9988 some states with more population gain seats and some lose seats. Texas gained 2 seats and new York lost 1 seat in the latest round

    • @ramsg9988
      @ramsg9988 Месяц назад

      @@srim6671 But the total is always 538? In India the proposal is to increase the total number too?

  • @srinivasmaram2205
    @srinivasmaram2205 Месяц назад +5

    Soniya is use less women

  • @user-rh1px4ej4t
    @user-rh1px4ej4t Месяц назад +2

    Here Tamils are great not "kamma".

    • @saikrish1144
      @saikrish1144 Месяц назад

      Usha Chilkuri is Brahmin Not Kamma Even Kamal Harris also Brahmin Usha Chilkuri Grand Father Subramanya Sastri Telugu Professor Recently Etv Taken her Grand Mother Interview

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Месяц назад

    sollu vaddu tell straight forward

  • @boorasridhar2533
    @boorasridhar2533 Месяц назад

    ఒక దొంగ దొంగతనం ఆకలేస్తే చేశాను అన్నాడట. అతను దొంగ నా దొర నా.
    నేను భారతీయున్ని కానీ విదేశీ వనిత నా ఇంటి కోడలు కాబట్టి రాణి ని చేశాను అన్నాడట. ఇప్పుడు ఇతను దేశ ద్రోహి అవునా కాదా....
    సార్ మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పుకుంటే సరిపోద్ది. మీడియా ముఖంగా ప్రజలందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు చట్టం ప్రభుత్వం చేతిలో ఉంది.
    నీకెందుకు చెప్తున్నాను ఇవన్నీ చట్టం అంటే నీకు లెక్క లేదు కదా.
    చట్టం న్యాయం అందరికీ ఒకేలా ఉంటాయి అంతేనా కాదా.
    వాడెవడు ఎవతో విదేశాలలో రాణులు రాజులు అయితే మేము ఎందుకు సంతోషపడాలి.

  • @bellamkondaramakrishna831
    @bellamkondaramakrishna831 Месяц назад

    Vallu emo gani nuvu chepela unav kulam

  • @kandleanjaiah2529
    @kandleanjaiah2529 Месяц назад

    kula ganana kavalani nuvve antavkada

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 Месяц назад +5

    ఎందుకు లేదు AICC కి సోనియా చాలా కాలం చేసింది. Defacto PM గా కూడా దశాబ్దాలుగా కొనసాగింది. ఇంత కన్నా ఏమీ కావాలి సోనియా కి.

  • @SckandSiva
    @SckandSiva Месяц назад +1

    0:48 ఇండియన్స్ 🙏

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK Месяц назад +1

    ఆమెది ఏ క్యాస్టో కూడా చెప్పండి.. లేదంటే కమ్మోళ్ళకు నిద్ర పట్టదు..కుల ఉన్మాదులు కమ్మోళ్ళు

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 Месяц назад

      కుల ఉన్మాదంతో నీ బోటి తప్పుడుగాళ్ళను ఏమన్నా చేశారా - ఆ ఉన్మాదమే కమ్మోళ్ల కు ఉంటే నీబోటి చిల్లర గాళ్ళు ఇటువంటి పోస్ట్లు పెట్టగలరేరా

  • @rajasekharreddivari6088
    @rajasekharreddivari6088 Месяц назад

    Nageswar garu Usha chilakuri is American born, where as Sonia is Italy born, Rishi Sunak is again British born not Indian born

    • @bhagath83
      @bhagath83 Месяц назад +1

      ఉష చిలుకూరు అమెరికన్ బోర్న్ అయినప్పుడు ఇక్కడ సంబరాలు ఎందుకురా??? బ్రెయిన్ వాడు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Месяц назад

      Neither in India nor the UK, one doesn't need to be a citizen by birth to become the PM.

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 Месяц назад

    మనవాళ్ళు విదేశీ కంపెనీలకు CEO(పెద్ద పాలేరు) అయితే గొప్పగా చెప్పుకుంటాం కానీ అదానీ, అంబానీ ప్రపంచ వ్యాప్త వ్యాపారం చేస్తే ఏడుస్తారు