బొగ్గును ఈజీ గా రీచార్జ్ చేయటం ఎలా
HTML-код
- Опубликовано: 9 фев 2025
- భూముల్లో సేంద్రియ కర్బనంను పెంచడానికి విరివిగా బయోచార్ ని వినియోగిస్తున్నారు. మనము బొగ్గు తయారు చేసుకున్న తర్వాత దానిని రీచార్జ్ చేసిన తర్వాత మాత్రమే భూమికి అందించాలి. దానికి అవసరమైనటువంటి ప్రక్రియను ఈ వీడియోలో వివరించడం జరిగింది. డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు బయోచారు మీద విరివిగా శిక్షణ అందిస్తున్నారు .
త్వరలో అమేయ కృషి వికాస కేంద్రంలో కూడా బయోచారు మీద శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి.
Google location ameya krishi Vikasa Kendram ramakrishnapuram bhuvanagiri
79933 15405