రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు పెంచుతున్నం | Mushroom Farming Unit | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024
  • ప్రతి రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు ఉత్పత్తి చేస్తూ వివిధ నగరాలకు ఎగుమతి చేస్తున్న ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ కంపెనీ గురించి ఈ వీడియోలో వివరాలు తెలుసుకోవచ్చు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం కాల్వ గ్రామంలో ఈ పుట్టగొడుగుల కంపెనీ 2018 నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నడిచే అతి తక్కువ మష్రూమ్ ఇండస్ట్రీలలో ఇదీ ఒక్కటి కావడం మన తెలుగు రాష్ట్రాలకు గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో పని చేయడానికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ వంటి వ్యవసాయ సంబంధిత కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారు ఈ వీడియోలో ఉన్న ఫోన్ నంబరును సంప్రదిస్తే మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : రోజూ 8 టన్నుల పుట్ట గొడుగులు పెంచుతున్నం | Mushroom Farming Unit | రైతు బడి
    #RythuBadi #MushroomsFarm

Комментарии • 375

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 Год назад +43

    నేషనల్ జియోగ్రాఫి ఛానల్ లో వివరించే దాని కన్నా బాగా వివరించారు... ఇలాంటి వీడియో లు మరింత చేస్తూ వివరణాత్మక సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు...

  • @akkinepallyvenkataramanara9491
    @akkinepallyvenkataramanara9491 2 года назад +81

    యూనిట్ నిర్మాణం అధ్భుతం. పెద్ద పెట్టుబడి అవసరం. కార్పొరేట్ సంస్థలకే సాధ్యం. పుట్టగొడుగుల పెంపకానికి ఇంత తతంగం వుంటుందా అని వూహించలేదు. వివరణాత్మకంగా బాగుంది!👍

    • @packwellinds7748
      @packwellinds7748 11 месяцев назад +3

      Chinna unit thkkuva khrchutho koodaa cheyavachu. 50% kharchu thggutundi.

    • @vamshivk18
      @vamshivk18 3 месяца назад

      60cr adhi
      50%thaghithe 30cr bro ​@@packwellinds7748

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 2 года назад +89

    డ్రెస్ చాలా బావుంది తమ్ముడు, మీ వీడియోస్ లో కానీ మిలో కానీ ఏదో ప్రత్యేకత ఉంటది రాజేందర్ గారు.

    • @manukk416
      @manukk416 5 месяцев назад

      @@krishna-tu3or u have to stop eating then all vegetables use chicken shit ot cow shits to grow

  • @bhanukrishnan4154
    @bhanukrishnan4154 Год назад +3

    థాంక్స్ అన్న మీ న్యూస్ ద్వారా జాబ్ అవసరం,ఆసక్తి, వున్న వాల్ల కు మంచి సమాచరం ఇచ్చినందుకు.

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Год назад +4

    మీరు ఈ రకమైనటువంటి విషయాన్ని చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇలాంటి

  • @MsPatchala
    @MsPatchala Год назад +3

    Nicely explained kids ki kuda bagundhi ardham chesukovataniki thank you andi

  • @vasanthalakshmi2399
    @vasanthalakshmi2399 2 года назад +4

    Chala thanks Rajender Garu, full factory chusinattundhi, first time vinnanu mushrooms Manalage oxygen thesukunrayani , ma pillala ki chupisthanu , thanku very much

  • @seshasai6849
    @seshasai6849 2 года назад +10

    రాజా రెడ్డి గారు ...మీ కృషి అమోఘం
    మీ విజ్ఞానం హర్షణీయం .
    Really amazing .

  • @RoamingCulture
    @RoamingCulture 9 месяцев назад +1

    Tq for each and every point explanation coz i have exam tomorrow on mushroom 🍄 cultivation

  • @SanaatanSatyaHai
    @SanaatanSatyaHai 9 месяцев назад +1

    Excellent Coverage, I think this is the standard Indians need to follow, It meets all the highest quality set by world wide food federation with minimal human interaction.

  • @srinivasrao737
    @srinivasrao737 2 года назад +9

    అద్భుతమైన వివరణ ఇచ్చారు సార్

  • @sureshch6384
    @sureshch6384 2 года назад +9

    నిజంగా మీ ఛానల్ రైతులందరికీ బడి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము.

  • @rajashekarbasam
    @rajashekarbasam 10 месяцев назад +2

    Best explanation I have ever seen
    Great efforts by Rajender anna

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 2 года назад +8

    Tq అన్నా చాలా మంచి సమాచారం అందించారు

  • @panjamramasubbaiah8238
    @panjamramasubbaiah8238 10 месяцев назад +1

    పుట్ట గొడుగులు ప్రాసెస్ చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @umarani7009
    @umarani7009 Год назад +2

    Thankyou chala manchi samacharam telyachasaru

  • @jayakrishnabogi7192
    @jayakrishnabogi7192 2 года назад +13

    నేషనల్ జియోగ్రఫీ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ లో మాదిరిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ధన్యవాదములు🙏

  • @hindu1066
    @hindu1066 10 месяцев назад +1

    Janardhan Reddy garu, mee company great employment create chestunnaaru. You are so of Indian soil ❤

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 2 года назад +4

    మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు 🙏

  • @grkr7842
    @grkr7842 8 месяцев назад +1

    Your presentation is more amazing than the content.🙌🤝👍
    Tq.🇮🇳❤

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 2 года назад +2

    Well said Rajendar Reddy Memu chala sarlu tinnamu good taste

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 2 года назад +8

    heart warming to watch ;thanks to both of you & who is behind this enterprise.

  • @munishamaiah.c8989
    @munishamaiah.c8989 Год назад +4

    Thanks Brother Danyavadalu

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 2 года назад +5

    Ur summarization at the end is really fabulous 👌

  • @pavi847
    @pavi847 2 года назад +6

    Dedication work result best super bro

  • @msurendra8166
    @msurendra8166 2 года назад +4

    Thank you Anna. Mi yekka effort 👌 amogham Anna. I like you Anna.

  • @nareshputta
    @nareshputta 2 года назад +22

    Rajendar Garu this video is really amazing very detailed well shot and well explained I can’t believe you have explained each and every tiny little detail of this big unit with out missing any information in half an hour time very well done amazing work

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +5

      Thank you sir🙏.
      With support of Owner of this mushrooms unit we did this wonderful video. We say thanks to Prasad garu also. Thank you sir🙏

    • @nareshputta
      @nareshputta 2 года назад

      @@RythuBadi yah I totally agree and the best part of the video was how you were able to showcase the different stages of mushroom growth from seeding to harvesting covering the entire life cycle of their growth at the unit

    • @madhusudhanreddy477
      @madhusudhanreddy477 2 года назад

      Dear rajendar how are you
      Mushroom forming video is very useful for upcoming formers, keep it up

  • @narragopichand3166
    @narragopichand3166 Месяц назад

    చాలా బాగా వివరాలు అందిచ్చారు.

  • @vivekchowdary2002
    @vivekchowdary2002 2 года назад +4

    చాలా మంచి వీడియో చేశారు బ్రదర్,

  • @HareshPala
    @HareshPala 8 месяцев назад +1

    very good information....Along with vedio you can provide details of break even and any loan facilities from govt. This details will add more value to your vedio....This is suggestion only...No doubt excellent vedio

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS Год назад +2

    Me videos Anni chustanu sir , chala baga explain chestaru , mushroom gurinchi chala baga explain chesaru sir detail ga thanks Sir

  • @janardhanb1436
    @janardhanb1436 2 года назад +2

    Rajendra Reddy garu, excellent good information

  • @parvathbhagawanth6133
    @parvathbhagawanth6133 5 месяцев назад

    First time aa youtuber with zero negative comments keep it up Anna

  • @MohammedAslamtit-bitsoflife
    @MohammedAslamtit-bitsoflife Год назад +2

    Wow mashallah tabarakallah, absolutely amazing. The project is world class...👍👍🌺🌺🌹🌹🙏🙏💐💐

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 2 года назад +3

    Super... ఇంటర్వూ.,......super plant.....

  • @bravindra9219
    @bravindra9219 2 года назад +4

    Excellently visualised video.
    Thank you for taking us to this very interesting unit.

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 9 месяцев назад +1

    Good information about the mushroom rajendra

  • @hemasundars668
    @hemasundars668 2 года назад +5

    EXCELLENT INFORMATION.
    Very good Presentation.
    Thanks A LOT.

  • @sridharg3819
    @sridharg3819 2 года назад +5

    Very good video rajendareddy garu

  • @shaikimthiyas7211
    @shaikimthiyas7211 Год назад +3

    Love you brother valuable information

  • @laxminarayanad7037
    @laxminarayanad7037 2 года назад +6

    జనార్ధన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడరు

  • @srikotha7029
    @srikotha7029 2 года назад +4

    Very good coverage on process insights End to End process steps and routing
    Excellent workshop view and great awareness on mushrooms production process.

    • @annamgovardhanarao5424
      @annamgovardhanarao5424 Год назад

      చెత్త ఆ సరుకు అనేది చెత్త రా బాబు

  • @nabdulla9841
    @nabdulla9841 2 года назад +1

    Thank you brother oka kotta alochana ichcharu

  • @c.amarnathreddy6888
    @c.amarnathreddy6888 Год назад +3

    Nice bro....u r creating jobs also it helps meny people.....
    Thank you

  • @jawaharreddy940
    @jawaharreddy940 2 года назад +3

    Extent coverage very important and educational video

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 2 года назад +2

    Good explanation. Thanks to the anchor.

  • @yemundlavenkatesh4456
    @yemundlavenkatesh4456 2 года назад +4

    Thank you
    And good information anna

  • @rameshchanti3583
    @rameshchanti3583 10 месяцев назад

    Very good video bro job offers chepparu chala manchidi

  • @tej6015
    @tej6015 6 месяцев назад +1

    Great work and please keep making these videos 🙏🏼

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 7 месяцев назад +2

    అసలైన రైతు నేస్తం అంటే నువ్వే అన్న

  • @rajagopalpoluru2111
    @rajagopalpoluru2111 2 года назад

    Excellent product. Really great effects. Thank you producer Janardhan garu

  • @srikanthmaripeddi4391
    @srikanthmaripeddi4391 2 года назад +2

    Good Voice
    Kanchu Gatam Anna Garu

  • @srinivasreddybaroor7199
    @srinivasreddybaroor7199 2 года назад +3

    Rajendareddy is Best agriculture RUclips R in India 👌👌

  • @SatyasatyaSatya-xt4tz
    @SatyasatyaSatya-xt4tz 2 года назад +1

    Very good imprametion thanks bro

  • @divyasakkeri1993
    @divyasakkeri1993 2 года назад +1

    Very good explanation thanks Rajender gaaru

  • @kotrangisrinivas9460
    @kotrangisrinivas9460 2 года назад +13

    అన్నా మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నా

  • @VenkatBhumana
    @VenkatBhumana 2 года назад +10

    అయ్యో అన్న... పక్కనే ఉన్న Greenko పవర్ ప్లాంట్ లో నేను జాబ్ చేస్తున్న.. మీరు వస్తారని తెలిస్తే కలిసే వాళ్ళం కదా అన్న ..

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +3

      అవునా అన్నా.. కచ్చితంగా కలిసే వాళ్లం. మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ మరువలేనిది.. కచ్చితంగా అవకాశం ఉన్నపుడు తప్పకుండా కలుద్దాం.

  • @polepallyrajenderreddy3642
    @polepallyrajenderreddy3642 2 года назад +2

    Anna nennu Discovery channel ki pampali great job anna

  • @SunilKumar-bs3gz
    @SunilKumar-bs3gz 2 года назад +4

    Superb video.nice information gathering sir.

  • @umasankarn7473
    @umasankarn7473 8 месяцев назад +2

    Excellent sir

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 2 года назад +1

    Very very good information sir and thanks.

  • @SamEer-cj7xb
    @SamEer-cj7xb 2 года назад +1

    your videos has the deep explaination i like it

  • @chukkagowriharunkumarreddy
    @chukkagowriharunkumarreddy 2 года назад +14

    అన్న రాజమండ్రీ ప్లాంట్ కూడా చూపించు అన్న...

  • @padmajasagar7507
    @padmajasagar7507 Год назад +2

    Amazing Sir very useful video

  • @ambatimadhavarao3804
    @ambatimadhavarao3804 Год назад +3

    Very good explanation.

  • @vijaygemmeli8844
    @vijaygemmeli8844 11 месяцев назад +1

    నాకు చాలా ఇష్టం అండి పుట్టగొడుగులంటే ❤️

  • @nageshgodegode2916
    @nageshgodegode2916 Год назад

    Love you sooo annayya nice gaa vivarincharu..💛💛💛

  • @nareshnampally5844
    @nareshnampally5844 9 месяцев назад +1

    Exlent explanation sir.

  • @k.hussanibashak.hussanibas6678
    @k.hussanibashak.hussanibas6678 2 года назад +5

    Welcome to Reddy.garu

  • @KamalKumar-wx8ce
    @KamalKumar-wx8ce 2 года назад

    Very well Attractive vedeo super Narration 👌

  • @sivajichoppavarapu6819
    @sivajichoppavarapu6819 2 года назад +1

    It's like documentary nice video 👌👌👌👌👌👌

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 2 года назад +2

    good information given to all people. brother

  • @malleshpettem5411
    @malleshpettem5411 2 года назад +4

    Super information brother

  • @syedahmed4139
    @syedahmed4139 2 года назад +1

    Good info... Thanks for your detail explanation....

  • @gandareddyvenkatareddy8477
    @gandareddyvenkatareddy8477 2 года назад +1

    Very nice presentation thankq

  • @dhanunjayachalla4622
    @dhanunjayachalla4622 2 года назад +2

    Good information Rajender Garu, can you make some video about Alo Vera farming and marketing

  • @abbavaramabbavaram6591
    @abbavaramabbavaram6591 2 года назад +4

    Super bro good explanation

  • @Aishwaryamastu
    @Aishwaryamastu Месяц назад

    Great job hard work SIR🤝

  • @venkateshgaddam4773
    @venkateshgaddam4773 2 года назад

    I’m very greatfull to you sir, this video is excellent encouragement. Please send this type of video’s.

  • @kyogeshyoge8912
    @kyogeshyoge8912 Год назад +2

    Beautiful vedio

  • @vamsikrishnakagita7683
    @vamsikrishnakagita7683 2 года назад +5

    Well explained bro,nice 👌 video

  • @MajjiEswaravaraprasad
    @MajjiEswaravaraprasad 11 месяцев назад

    Nice explanation tq

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 года назад +3

    బయట సూపర్ మార్కెట్ లలో 200 గ్రామ్ 60 రూపాయలు, అంటే వీళ్ళు వాళ్ళకి తక్కువ గా వేస్తారు అనుకుంటా, లాభాల్లో ఉందా లేదా అనేది చెప్ప లేదు, సో సూపర్ వీడియో

  • @more8395
    @more8395 Год назад

    Very good and essential documentary you have done and keep doing all such kind of documentaries which are very essential for our coming generation and present generation for the growth of our country.

  • @srinad4077
    @srinad4077 2 года назад +2

    Vv Gud BRO..👍👍👍👍👍👍👍.. Home lo 2 lakh investment tho chesey valla Video Realistic ga pettandi BROther..

  • @JAYAJAYA-qk1st
    @JAYAJAYA-qk1st Год назад

    Use full video sir thank you sir

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 2 года назад +1

    Dear rajendar how are you
    Mushroom forming video is very useful for upcoming formers, keep it up

  • @rajuv9980
    @rajuv9980 2 года назад +1

    Nice Explanation, very good video.

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 2 года назад +3

    Wah, is it agri based industry or seems like factory

  • @paripurnanda
    @paripurnanda 2 года назад +1

    చాలా బాగుంది వీడియో

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 года назад +2

    Excellent information sir 👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 года назад +2

    Very good breather super

  • @srguduru
    @srguduru 2 года назад +8

    Nicely explained about fairly an unknown industry. Thanks Rajender..... You are awesome as always. Kudos for your efforts.

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much sir🙏

  • @chekkaraja5135
    @chekkaraja5135 2 года назад +1

    Very informative e and we'll explained Raj anna

  • @vaishnavibeautifulworld3609
    @vaishnavibeautifulworld3609 2 года назад +5

    Mushroom 🍄 healthy food

  • @jayapalLifestyles
    @jayapalLifestyles 2 года назад +1

    Great video you posted in entire tenure.

  • @kuma5096
    @kuma5096 2 года назад

    Chaala bagundhi, oppigga cover cheysaru subject antha chaala vivaranga

  • @Syamraj789
    @Syamraj789 6 месяцев назад +1

    Good వీడియో 👌👌👌

  • @rajagopalreddysettipalli4609
    @rajagopalreddysettipalli4609 4 месяца назад

    Super infarmation

  • @AgriMachineVlogs
    @AgriMachineVlogs 2 года назад +1

    అన్న ఈ పుట్టగొడుగుల యూనిట్ స్టార్ట్ చెయ్యాలి అంటే మనం యవరిని సంప్రదించాలి
    ఏ పర్మిషన్స్ తీసుకోవాలి