Mushroom Farming- Earning Monthly 1 Lakh Net Income | Sri Lakshmi |
HTML-код
- Опубликовано: 15 сен 2024
- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళా రైతు శ్రీలక్ష్మి... రెండు పీజీలను చదివి గ్రూప్స్‌కి ప్రపేర్ అయి వాటిలో విజయం సాధించలేదని బాధపడకుండా స్వయం ఉపాధి మార్గంలో వ్యవసాయ అనుబంధ రంగమైన పుట్టగొడుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ప్రారంభంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆమె తర్వాత పుట్టగొడుగుల పెంపకంలో ఉండే మెళకువలను నిపుణుల నుంచి తెలుసుకున్నారు. ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ముందడుగు వేస్తున్నారు.
శ్రీలక్ష్మి పాలపుట్టగొడుగులను పండిస్తున్నారు. వాటితోపాటు సీజన్‌వారిగా పండించగలిగే అయిస్టర్ పుట్టగొడుగులను కూడా సాగుచేస్తున్నారు. శ్రీలక్ష్మి తన ఉపాధి కోసమే కాకుండా... నిరుద్యోగ యువతకు, గ్రామీణ మహిళలకు, ఇతర ఔత్సాహికులకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారి ఉపాధికీ సహాయపడుతున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించిన విత్తనాలను, ఇతర సామగ్రిని తక్కువ ధరలకు అందజేస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేకుండా తనే మార్కెట్ అవకాశాలను చూపుతూ పుట్టగొడుగులకు మంచి ధరకు కల్పిస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------------
Srilaxmi who belongs to Rajamundry, East Godavari District, Andhrapradesh. Is growing Mushroom. Since 7 years she is in Mushroom farming. In the beginning days she faced many problems in growing Mushroom. But later she took suggestions from scientists and other experienced mushroom farmers. Finally she over come the hurdles and successfully growing the mushrooms and Earning Monthly on average one lac net income.She also gives training for women and other interested persons in mushroom farming.
I feel very happy because she is my tuition teacher in 10th class. 🙏🙏🙏
Brother medam contact number unda
Haa
Sir i dont know who your? So how can i give number to u but i can give my number ok
Kk bro
Me number evvandi
మీ మాట స్పష్టంగా ఉంది మీరు చెప్పేది ఇతరులకు బాగా అర్థం అవుతుంది
మీరు ఒక గొప్ప టీచర్ ఒక గొప్ప శాస్త్రవేత్త
అయితే చాలా బాగుండు 🙏🙏🙏
నేను ఇప్పటిదాకా చాలా వీడియో చూసాను కానీ ఎందులో కూడా ఇంత బాగా అర్థం అయేలా చెప్పలేదు, వీడియోస్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా బాగా చెప్పారూ మీరు సూపర్ నిజంగా...👍👌👏💐
Excellent explanation akka
Pls give me ur address once we visit akka
DD-8లో పుట్టగొడుగుల పెంపకం గురించి నేనూ విన్నాను కానీ మీరు చాలా detailedగా వివరించారు, ఈ video ద్వారా మీ ఓపిక కనిపించింది.
Opika kadhu uncle avagahans bagundi
Seed ekkada dorukundi
@@KRK14399 6666663566666666666600666666666666666666366666666666666666666666666366666666666566635666566666666666666666666666666506666665666666666566635666666666566666666666666666666666530063666666665666663560666665e63666650666666666e6666656566666666663066566566666665e6636666636636664666e666e00666666666666666630666666666566666e66666666ee6306666636636e6666666e66666666666666666666e666666666666666666666666666665555665656e06666666666563066666665656666666556304666666666e556e356666666ET6e066666666000056e55050666565066505666505606e66650566e6656666e0666566666e56666666666
@@KRK14399 6e66566566666e006665666e5566666646506666506566e66650666666656666566630556666666666666e6666e65056505666ee665506666665e066ee6466e06656e6e50e6666666600046565650e66656650666506666566e0400000e666666650656666577RI08r7777777007777776760777777776776to
@@venkiyadav808 r00r8r00rrrrr0rr0r8r0RIr
చాలా పెద్ద process అండి. But మీరు చెప్పిన విధానం సూపర్ madam. మీ confidence చెబుతుంది మీ success ని 👍
Rama Krishna neenu try chesanu sir but avi raledhu sir
@@priyanarayana1821 vastadi ga
Please give me your number madam I will contact u
It's not issy
ruclips.net/video/PavSkbVo3AI/видео.html
అక్కయ్య మిలికి మష్రుమ్ గురించి చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
మేము చెయ్యాలి అనీ వుంది అక్కయ్య
మొబైల్ ద్వారా తెల్సుకోవాలి అనీ
సూపర్ లక్ష్మి గారు చాలా అద్బుతంగా వివరిస్తు పండించే చోటుకి తీసుకుపోయారు .. మీకు ధన్యవాదాలు ..
చాలా బాగా వివరించారు అక్కా. తెలుగు బాగా స్పష్టం గా మాట్లాడారు. God bless you Akka.
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
Hi gbvxnjv
Kk
Intha clarity of speech , intha simplicity… amazing . Great heights to reach !!! God bless u with great success . Good luck mam
The way you presented.. is just wow. I loved it :) entha clear ga clarity the chepparu.. not everyone can talk like this. You are amazing sis.
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
మీరు చాలా అనుభవం సంపాదించారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
Pushpa Kumari India idsa certified company zero investment call me 6371736668
Hi
Call me 7760706808
Hai pushpa
Minirractrs
MADAM WELL EXPLAINED AND DEMONSTRATED
VERY USEFUL INFORMATION FOR A STARTER.
EXCELLENT VIDEO
Sir did u started this business sir
Madam , you have explained very beautifully and in a simple way, any one can understand and start Mushroom cultivation. Congratulation for your success.
Super explain 👍🏿👍🏿👍🏿👍🏿
Start chesara
చాలా ఓపిక కావాలి , అలా చేయగలిగే వాళ్ళు మాత్రమే ఇందులో దిగాలి . మార్కెటింగ్ చేసే నైపుణ్యం కూడా ఉండాలి . all the best freshers....
CHAITANYA BHAVANAMoyy
Your skill knows to Andhra Pradesh.
Everybody says thanks to you madam.
Thousands of salutes to you madam.
You are great.
RC industries nuzvid andhra Pradesh supply chalk moulds and raw materials Cont srinivasa rao 9848591668
vishayam pakkana pedite asalu Ame attitude naku Baga nachindi. chalamandi idi too difficult, manushulu dorakaru etc etc cheptuntaru inkokallu competition rakudadani. but EME matram inko entrepreneur ni inspire cheselane matladaru chivarivaruku. love u soo much dear.. I seriously wish Meru groups lo success ayyundunte konni jillalni daggarundi inspire chesundevallu. okka example chalu to know she fits or not Ani. keep going ❤️❤️❤️
Priya Reddy yes truely said n observed.i feel the same
Ma inti daggare vala house .. one month class kuda chepta ananaru
Gopichand B address cheppandi bro I'm interested in mushroom farming
@@vamshikrishnamipgs nenu undedi banglore andi holidays lo walking ki ground lo vellinapudu chusa .. address adarsh nagar colony opp to sree mitra apartments dagara ground lo untadi rajahmundry eastern railway station dagara .. addresss of mushroom cultivation
Priya Reddy
Nice analysis gud
ఆమె చాలా చక్కగా వివరించారు. పుట్టగొడుగుల వ్యాపారం చాలా పరిధిని కలిగి ఉంది
రేపు నాకు ఎగ్జాం ఉంది subject వచ్చేసి పుట్టగొడుగులు వాటి పెంపకం నాకు ఎం రాయాలి నా దగ్గర మెటీరియల్ లేదు ఎప్పుడు ఐతే ఈ వీడియో చూశానో నేను చెప్తున్న ఈ మెసేజ్ నాకు చాలా నచ్చింది ❤️🙏🙏🙏🙏🎉🎉🎉
Really i felt very very happy watching this video ma'am ,u explained so well n so deeply inch by inch thank u so much for such a neat clear n good information
Best business opportunity callme 9010381322
@@sreelu4525 .
Very well explained Lakshmi garu. We appreciate your efforts. Big bow to your knowledge
Thanks for this video ,Able to cultivate milky mushroom in home as an experiment and able to get crop
For milky mushroom cultivation training contact us 9959247131
ఇంత బాగా ప్రాసెస్ అర్థమయ్యేలా చెప్పిన చెల్లికి తంబ్ డౌన్ చేసిన వాళ్ళు జీవితంలో ఎందుకూ పనికి రాని వాళ్ళు.
Dislike chesina vaalu aa akka vala relatives & neighbours ayuntaru.....
Babu Bhaskar loss ayina vallu yem cheparo adi kuda telusuko
@@karthikreddy4826 లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందా బ్రో ?
@@srrajesh6921 yes chala profits kuda vunai same losses kuda vunai correct business telusukoni cheyali
@@karthikreddy4826 కాయిన్ కి సెకండ్ వెర్షన్ కూడా ఉంది అన్నమాట బ్రో. లాస్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఏమైనా వీడియోస్ ఉన్నాయా ?
Thanks for your patience and your motive to develop youngsters to do this farming ..... Thank you Madam 👍👍
మేడమ్ మీరు చాలా చక్కగా వివరించారు.అలాగే నేను కూడా ఈ process స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను..emyna గైడెన్స్ ఇవ్వగలరు..
My goodness. She is damn good. I just want to become like her. Very detailed explanation...
Too good, and hats off to her.....
P"s off
అందరికి బాగా అర్ధమయ్యేలా చెప్పారు సోదరి. ధన్యవాదాలు.
Good explain..
చాల బాగా చెప్పారు
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️❤️
మార్కెటింగ్ ఎక్కడ అమ్మాలి bro..
Dear Sister your presentation is very nice and easy to understand.
Please share your contact number to communicate.
This is my contact number.
9776186899
చాలాచక్కగావివరించారు. చాలానేర్పు ఓర్పుతో కూడినపని. మీకు అభినందనలు
This is how the education makes the agriculture excellent
ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు...👌🏼👌🏼
Excellent vedio. This will give confidence to unemployed youth. . No need to run for any jobs. Tks madam for this vedio. Good
very HONEST women....
nice explanation...
time management is very good..
👍👍👍👍👍👍👌👌👌👍👍
sridhar jetti p
Your mushroom cultivation is inspirational for many aspiring for the same. Keep it up.
You are really inspiring a lot mam. Hats off for your efforts.
hello medam. wonderfully explained. very positive in this cultivation. many videos i have seen regarding this but your video is best ever.
0
Well explained, thanks for sharing your experience.
Super ga explain chasaru sister
Thank u very much madam for ur motiveted methed but a small request send me ur phone number I will talk to u madam with ur permision.its my request
Salute to u...Clear and crisp...U briefed very well..u r very good guide for new growers 👏👏👏👏👏🌾🌾🌾👍👍👍
Akka Ni opikaku dandalu...chala Baga explain chesaru...at the same time...work commitment undi...
Thank You madam, you narrated very well, and seen both patience and confidence in doing it.
Super madam thanq
చక్కగా అర్థం పరమార్థం అయ్యే విధంగా తెలియ చేశారు... తెలుసుకోవచ్చు... మీకు ధన్యవాదములు
Nice Explanations with Great patience. Thank you Madam
Ma'am ur a living legend ....tq fr jnspiring
Where is available span? Please send the details
మేడం నా పేరు మహేష్
మీ ఫామ్ ని డైరెక్ట్ గా కలిసి చూడాలని వుంది
మీ డీటెయిల్స్ పెడితే మాలాంటి కొత్తగా నేర్చుకోవాలి అనీ అనుకునేవారికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Sister thank you so much god bless you..
Explained like a professional...
She is already as a state level professional
ट8
त
nice professional and nice explanation who wants to be self employed she is inspirational Thank You.Madam garu
ఎంతో అద్భుతంగా వివరించారు మేడం!🙏🏻🙏🏻
Me lanti guruvulu unte running notes kuda akkarledandi subject mind lo nimpesaru. Meku telisindi purtiga chepparu. Thank you madam.
Very informative, I am a horticulture Student and I decided to do this as a business
For milky mushroom cultivation training contact us 9959247131
@@vallimushrooms hi
@@etemahendra3589 hii
మేడం మీరు పుట్టగొడుగుల పెంపకం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం చాలా సంతోషం.
మాది విశాఖపట్నం ఈ పుట్టగొడుగుల తయారీకి "ఫంగస్" అనేది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మేడం ప్లీజ్ మేము పెట్టాలి అనుకుంటున్నాం.
msg me wtsup 7386859787
My whatsapp No. 9573975907...pls send me your tips
Madam mi adress kavali madam enka nerchukovali madam
మేడం మీ అడ్రస్ చెప్పండి మేము కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను
మేడం నేను కూడా పుట్టగొడుగులు పెంపకం చేద్దాము అనుకుంటాను pls మెటీరియల్స్ వైజాగ్ లో ఎక్కడ ఉంటాయో చెప్పండి మేడం 9010677039 e number ki call or Msg చేయండి మేడం
Real Professional! Wish you all the best madam. Hope your business will be a brand name soon! Wishes from Visakhapatnam.
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
నేను ట్రైనింగ్ సెంటర్ లో ట్రైన్ అయ్యాను
చెప్పినంత సులువు కాదు
చాలా చాలా బాధ వేసింది
అస్సలే ముష్రోం రాలే
తక్కువ రాలే
Develop కాలేవు
నష్టమచింది
అందరికీ సులువుగా చేసిదివి కానివి
మీరుమాత్రం బాగా చెప్పారు మేడం థాంక్స్ మీకే సాధ్యం అవుతుంది
Process Chala undi madam.. First we should Observe lively at least one month
మీరు సౌమ్యంగా బాగా చెప్పారమ్మ
Your explanation is very nice and good information given Thank You somuch keep it up mam 💐💐
Thank you for the clear explanation madam.
15 సంవత్సరాల క్రితం చేసాను..
అప్పుడు ఇలానే లాభాలు వస్తాయి అన్నారు..
నష్టం వచ్చింది
మీకు నష్టం ఎలా వచ్చింది? మార్కెట్ సమస్య లేదా ఉత్పత్తి సమస్య వల్ల నష్టం జరిగిందా? లేదా కార్మిక సమస్య? దయచేసి వివరాలు చెప్పండి. ఇతరులు మార్గదర్శకత్వం పొందుతారు.
There is no bad Business but bad management
Very good best income plan one pair of amount is 1700 rupees and etc facility es
Great brother to know that you did this before 15 years. Maybe your were ahead then people. Lot of people don't know that mushrooms can be grown and eaten and healthy yet, 15 years back, only natural mushrooms were popular. Growing maybe so new... Nastam common.
I think marketing problem bro
Mam you are amazing , what an explanation, wow, very well educated. 👌
medam chala baga explain chesaru, seeds eakada dorukutai tellme medam
POORNA market Lo dorikutayi vizag lo
For training nd seeds contact us 9959247131
Congratulations Sri Lakshmi garu
Naga Raju rffCb
చాలా బాగుంది మేడం మీ ఫార్మింగ్ వీడియో బట్ స్పాన్ ఎక్కడ దొరుకుతుంది, దానికయ్యే ఖర్చు, దాన్ని పొందే విధానం గురించి తెలియజేయండి మేడం. థాంక్స్, ధన్యవాదములు.
Chela thanks andi puttagodugu vidhanam chela bagunnadhi, madam garu gangas Market lo dorukuthadandi
good and clear explanation mam....wish u all the success....
saumya K hi
Kindly give me your FB id
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️❤️
Madam your explanation was amazing thaks for giving more information
Very inspiring madam...hatsoff to you
Excellent explanation. Strong subject knowledge. Hatsoff
very excellence explanation with demo step by step. thank you every one cannot only understand mushroom cultivation they can do cultivation
Definitely I will try it..
Thank u mam
Thanks for sharing information.And all the best for your bussiness,Hope you will be more successful soon
Super sister బాగా చెప్పారు.very good and thanks u so much
Nice explanation.
Super mam
Wah ...."wat a lady "very glad to see u sister
I started mushroom Cultivation with the help of Sri Lakshmi madam.. Dark room process completed it means 90%process successfully completed.. Going to ship it to the light room from tomorrow i.e.,30.10.2020
Can you please give me the information
Where to get spawn and all
మీ దగ్గర వచ్చి ముందు ఆ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చూడాలి...అప్పుడే చేయుగలం. మేడం
No responce
9
O
Yes
6y
పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం లక్ష్మీ గారి అడ్రస్ వివరాలు చెప్పగలరు ప్లీస్
U6
Finally Nee full suskondhi aakha.meeru full imformation jaichadi aakha .thank you🙏 i from Assam
Nice madam
Seed akkda dorukutundii
Chaala vivaram gaa chepparu
ThanQu.
Akka baga chepparu naku masrum cultivation project chala estam thanks akka 🙏🙏🙏🙏
Hardwork , Passion , perseverance patience. nice motivation
Seed cost ఎంత వుంది. Marcket ఎలా చేయాలి, ప్యాకింగ్ proseesor చెపుతారా.
Per kg Around 3000rs
పేపర్ ప్లేట్ Businessగురించి పూర్తి వివరాలు
Good madam
For milky mushroom cultivation training contact us 9959247131
చాలా బాగా వివరించారు అక్క తెలుగులో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
మనం ఉత్పత్తి చేసింది ఎక్కడ అమ్మాలి
Naku ammali hahahh
Seeds kavali
Ph number plsss
restaruants daba vegetarian restaruants lo
Marker lo
Pls send your phone number
సూపర్ మేడం గారు ,
నాకు చేల ఇంట్రెస్ట్ అండి ఈ మష్రూమ్ కల్టివెటర్ అంటే , నేను కూడా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను
Er
.
చాలా చాలా బాగుంది మేడం మీరు చెప్పిన విధానం 👌
Chala bags explain chesinaaru Akka... Super
Super
సూపర్గా చెప్పారండి
Madam how long ur doing this business. I need to share some information with this project plz tell me how to communicate with u. Waiting for your reply
Medam gaaru meeku chaala knowledge undi baaga explain chesaaru
Kastamaina pani istam chesukoni
Suluvuga matalato kakunda
Chesi choopinchavamma
Nenu idi chesa marketing naku kastamanipinchindi
Opika kavali
Golden Business opportunity without any investment earn up to onelakh permonth genuine payments more details 9701704884
swarna lathab
mohammed azmir which business bro
Patan Bujji call Chey bro explain u
మార్కెట్లో పుట్టగొడుగులను తినే వాళ్ళు చాలా తక్కువ,
Hyd ki pack chasi pampithea buffets lo function halls lo dishes ga prepare chastaru ala sale avthai
Thank you Sri Lakshmi garu for explaining in detail
Cultivation Kosam seeds yakkada available vuntai Mari mushrooms cultivation rayalaseema Area Lo possible avuthunda
Seeds unavu sir... Fungs dwara e process jaruguthundi
No it's waste business bcz no Demond in market. Only Demond for button mushrooms and button mushroom available at 125 to 150 Rs. Then who is bye the 170 to 200 Rs. And mushroom yield also low maximum one bag means two beds obtain maximum one Kg mushroom bcz total grass weight 2kgs dry grass so as for biological efficiency of substrate we get only 50% of yield its scientific theory. One more grass never drying in open air bcz in air lot of contamination is there.
sagam sagam thelisi chesty meelagy untundhi.. "One more grass never drying in open air bcz in air lot of contamination is there." ee okka sentence chusty thelusthundi.. meku yentha baga work theluso ani mushroom cultivation meedhaa..
Bayya ivida asalu yemi cheyyadu. Idhi antha sollu. Support kuda cheyyadu.... nenu already chesanu
@@sunilg556 neku telusa nv cheyyu telustundi.... bokka laga
Mr sunil you should learn how to grow the mushrooms. What technology is required and which condition grow the fungi OK.
Ne number ivvava
Chaaaa clear and clarity ga confidence thoo chepparu madem thanks for the information 🤝🤝🤝
పుట్టగొడుగుల పెంపకం దెనినికి ఉపయోగిం చుతారు
Thinadaaniki
Very useful information Medam
I am also from rajahmundry
I want start a business like this
Please give me your cooperation and suggestions Medam
Hai bro
మాకు అర్ధం అయ్యేటట్లు చాలా బాగా చెప్పారు మేడం.. మేము కూడా ఈ బిజినెస్ చెయ్యలనుకుంటున్నాను. మీ ఆఫీస్ గాని మీ ట్రైనింగ్ సెంటర్ గాని చెప్పగలరా.. ధన్యవాదాలు..
For training and spawn cll 7032785580
చాలా అనుభవం కావలి
vicky golagani ji
అక్క ఈ పంట మీద మాకు అశక్తి ఉంది కొద్ది గా పంగష్ సహయము చేయవ మాది కడప
I A
Memu mush room cultivation start chylanukuntunnam training ishtara mam ur knowledge is out standing mam ,and u r way of explanation is also wonderful
hlo mam
i really inspired of ur work
i want to know about that fungus used and the other details .
please give ur contact
Sv univesity tirupati lo 3 months certification course start chesthunnaru join avvandi .dec 20 start ithadi