మేడం నేను milky, oyster రెండు రకాలు పండించాను మా ఏరియాలో వీటిగురించి పూర్తిగా తెలియదు. సేల్స్ చాలా కష్టమైంది. వీటి టేస్ట్ కూడా బటన్ మష్రూమ్ లా, paddy straw mushroom లా అంత రుచిగా లేదు. Button mushroom కు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. మేము odisha boarder లో వున్నాము. ఇక్కడ paddy straw mushroom పండిస్తున్నారు. ఇది మాత్రం చాలా రుచి గా ఉంటున్నది.
ఇదంతా పెద్ద మాఫియా వీళ్ళ ట్రెయినింగ్ కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఇందులో ఒక్క రూపాయి ఆదాయం ఉండదు రోజుకి రోజుకి మన డబ్బులు పోగొట్టుకోవడం తప్ప... అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు అని డౌట్ రావచ్చు వీళ్ళు training పేరుతో డబ్బులు తింటారు training తీసుకున్నవాళ్ళకి raw material మీద అవగాహన ఉండకపోవడం చేత almost 30to 50% margin వేసుకుని వాళ్ళకి అమ్ముతారు అంతే కాకుండా వీళ్ళు పుట్టగొడుగులు అమ్మరు కేవలం mycilium బాగ్స్ మాత్రమే అమ్ముతారు ఎందుకంటే పుట్టగొడుగులకి ఎటువంటి మార్కెట్ లేదన్న విషయం వీళ్లకి బాగా తెలుసు,,, ఎవరు కూడా ఈ business లోకి రాకండి వస్తే మోసపోవడం తర్వాత నష్టపోవడం 100% పక్కా ... Note: నేను 16 లక్షలు పెట్టుబడి పెట్టి పాల పుట్టగొడుగులు cultivation పెట్టాను ఇక్కడ చూపుతున్న farm కన్నా పెద్ద farm advanced machinary ఉస్ చేశాను 2 సం రాలు నా డబ్బు సమయం వృధా చేసుకున్నాను కానీ ఇందులో నుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం తీయలేదు,,, మార్కెట్ అనేది అస్సలు ఉండదు లైఫ్ టైం తక్కువ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు కోసిన 1 to 2 డేస్ లో ఖచ్చితంగా మార్కెట్ చేయాలి...!
పని మరియు మార్కెటింగ్ చేత కాకపోతే నీవు ఏ పని చేయలేవు నీకు చాత కాక మందిని ఎందుకు నమ్మదు అంటావు వీళ్ళు ఎలా చేస్తున్నారు చేస్తుంది కాబట్టి చెప్తుంది చాలా మంది చేస్తున్నారు ని లాంటి వాళ్ళ వల్ల ఏది కాదు
నమస్తే మేడం
మీరు వివరించే తీరు చాలా బాగుంది.
మీ ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువ. సూపర్
Medam telugulo baaga artham ayyelaga chepparu welcome
Detailed Explanation. Thanks for your Inputs.
Chala baaga chepparu medam
చాలా బాగుంది మేడం 🙏🙏
Chustey chalaa easy ga undhi mam ...but very careful
Nice talking you very nice.mam.good information
Jyothi madam namasthe puttgodugula pempakam samprnamuga ,daparikam lekunda vivarinchaaru dhanyavaadamulu,chakkaga arthavanthamuga acharana yogyamuga vivarinchina tyothigariki anduku upakarinchina RBK vhannel vaariki dhanyavaadamulu.namasthe
well explained sister
Good జాబ్
super madam
Chaala baghaa explain chesaaru...❤
But cost ???
మేడం నేను milky, oyster రెండు రకాలు పండించాను మా ఏరియాలో వీటిగురించి పూర్తిగా తెలియదు. సేల్స్ చాలా కష్టమైంది. వీటి టేస్ట్ కూడా బటన్ మష్రూమ్ లా, paddy straw mushroom లా అంత రుచిగా లేదు. Button mushroom కు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. మేము odisha boarder లో వున్నాము. ఇక్కడ paddy straw mushroom పండిస్తున్నారు. ఇది మాత్రం చాలా రుచి గా ఉంటున్నది.
Hi Button Mushroom ki Market baaga Vuntundaa ???
your cell number brother
Training centre akkado cheppandi madam...
Super explain
Good Explanation 🎉
Calabaga chiparu mam🎉
Very nice 👍
Superb Madam garu👌👌
Pettubadi entha avthundi madam
Good morning madam RBK Gokivada, rambilli mandalam, ankapalli dist
Good...
Voka crop aepoyaka malii ady cover lo puta godugulu vastaya mam
Madam beds ku pachas vastunnaye what is problem srivatsla pdtr
Life yenni rojulu utadi
Madam memu kuda training kavali
Training mi daggara istara mam
Salahaalu esthara
Madam nenu konukuntanu kani Ela madam delivery vuntundaa madam
Madam memu pettalanukuntunnam Ela Andi
Training how many days madam
Crop start ayyaka malli eppudu marchali
Friends e video chusi yevvaru e market Loki digoddu antha fake no market
Why bro?
ఇదంతా పెద్ద మాఫియా వీళ్ళ ట్రెయినింగ్ కోసం ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఇందులో ఒక్క రూపాయి ఆదాయం ఉండదు రోజుకి రోజుకి మన డబ్బులు పోగొట్టుకోవడం తప్ప... అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు అని డౌట్ రావచ్చు వీళ్ళు training పేరుతో డబ్బులు తింటారు training తీసుకున్నవాళ్ళకి raw material మీద అవగాహన ఉండకపోవడం చేత almost 30to 50% margin వేసుకుని వాళ్ళకి అమ్ముతారు అంతే కాకుండా వీళ్ళు పుట్టగొడుగులు అమ్మరు కేవలం mycilium బాగ్స్ మాత్రమే అమ్ముతారు ఎందుకంటే పుట్టగొడుగులకి ఎటువంటి మార్కెట్ లేదన్న విషయం వీళ్లకి బాగా తెలుసు,,, ఎవరు కూడా ఈ business లోకి రాకండి వస్తే మోసపోవడం తర్వాత నష్టపోవడం 100% పక్కా ...
Note: నేను 16 లక్షలు పెట్టుబడి పెట్టి పాల పుట్టగొడుగులు cultivation పెట్టాను ఇక్కడ చూపుతున్న farm కన్నా పెద్ద farm advanced machinary ఉస్ చేశాను 2 సం రాలు నా డబ్బు సమయం వృధా చేసుకున్నాను కానీ ఇందులో నుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం తీయలేదు,,, మార్కెట్ అనేది అస్సలు ఉండదు లైఫ్ టైం తక్కువ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవడానికి ఉండదు కోసిన 1 to 2 డేస్ లో ఖచ్చితంగా మార్కెట్ చేయాలి...!
Nijama bro
పని మరియు మార్కెటింగ్ చేత కాకపోతే నీవు ఏ పని చేయలేవు నీకు చాత కాక మందిని ఎందుకు నమ్మదు అంటావు వీళ్ళు ఎలా చేస్తున్నారు చేస్తుంది కాబట్టి చెప్తుంది చాలా మంది చేస్తున్నారు ని లాంటి వాళ్ళ వల్ల ఏది కాదు
@@ragahaigarinarsimhareddy192nijanga market vundha bro tel me
VARI GADDILO RAMPAPU POTTU ,KOBBARI POTTU KUDA KALIPI SAAGU CHESTE RESULTS ALWAYS BETTER....
Market ekkada cheyali avaru kontaru madam evi
😂
MDM ye shopping lo dorkuthayi
Madam maku work nerpistaraa
మేడం కొత్త మేము మిల్కి మాష్రూమ్ మొదలు పెట్టాను మొదటి క్రాఫ్ వచ్చింది మా పుట్టగొడులుని మార్కెటిగ్ చేయడానికి సహాయపడగలరా
Hlo Sir seeds ekkada teesukocharu konchem cheppara
Cheppauthaleru evaru
@@MarketMasters39IIHR banglore
Bro nenu start chedam anukuntunna give me explain
@@jonnakutisunil5127start chesara bro
ఎవరు చెప్పారు Full Market అని అంతా fake
Seeds akkada dorukuthayi mam
Span ekkada konalo link ivvandi madam
One day training 5000 anta omg 😮
Maku ట్రైనింగ్ kavali mani ఎంత మేడం
బెడ్స్ పోయాయి
Ala
మీ ఫోన్ నెంబర్ ఇస్తారా మేడం
Market yekkada undamma talli sodhi matalu kalapote
Me. Cell no medam. Please. స్మాల్ కాస్ట్ మేడం
Mi contact no plzz
Very good madem