Paadi Pantalu Channel
Paadi Pantalu Channel
  • Видео 2 350
  • Просмотров 7 321 948
స్ట్రాబెర్రీలతో పసందు పర్యాటకులకు కనువిందు | Strawberry Cultivation in Andhra | Lambasingi
స్ట్రాబెర్రీలతో పసందు పర్యాటకులకు కనువిందు | Strawberry Cultivation in Andhra | Lambasingi
#strawberry #strawberryfarming #lambasingi #paadipantaluchannel #horticulture
Просмотров: 346

Видео

ప్రకృతి వ్యవసాయ పంట ఆరోగ్యకరం || శ్రీమతి వాకా మాధవి,యన్.అగ్రహారం గ్రామం, ఒంగోలు, ప్రకాశం జిల్లా
Просмотров 2852 часа назад
ప్రకృతి వ్యవసాయ పంట ఆరోగ్యకరం || శ్రీమతి వాకా మాధవి,యన్.అగ్రహారం గ్రామం, ఒంగోలు మండలం, ప్రకాశం జిల్లా
ప్రొద్దుతిరుగుడులో సాగు యాజమాన్య పద్ధతులు || డా॥ బి.వి. రవి ప్రకాష్ రెడ్డి శాస్త్రవేత్త, నంద్యాల
Просмотров 1792 часа назад
ప్రొద్దుతిరుగుడులో సాగు యాజమాన్య పద్ధతులు || డా॥ బి.వి. రవి ప్రకాష్ రెడ్డి శాస్త్రవేత్త (సస్య ప్రజననము)ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల
సేంద్రీయ వ్యవసాయంతో పసుపులో మంచి లాభాలు || శ్రీ దొప్పలపూడి శివనాగమల్లేశ్వర రావు , గణపవరం, పల్నాడు
Просмотров 2484 часа назад
సేంద్రీయ వ్యవసాయంతో పసుపులో మంచి లాభాలు || శ్రీ దొప్పలపూడి శివనాగమల్లేశ్వర రావు , గణపవరం గ్రామం , రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా
దొండ సాగులో సస్య రక్షణా చర్యలు || డాక్టర్ ఆర్. నాగలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త, లాం, గుంటూరు
Просмотров 1994 часа назад
దొండ సాగులో సస్య రక్షణా చర్యలు || డాక్టర్ ఆర్. నాగలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, లాం, గుంటూరు
ప్రభుత్వ సబ్సిడీ తో ఉపాధి హామీ పథకం ద్వారా పశు గ్రాసాల సాగు || Dr.M.V.V.S.L.నారాయణ రావు,VAS, VD.
Просмотров 1 тыс.9 часов назад
ప్రభుత్వ సబ్సిడీ తో ఉపాధి హామీ పథకం ద్వారా పశు గ్రాసాల సాగు || Dr.M.V.V.S.L.నారాయణ రావు B.V. SC&AH, PGDAEMVAS, VD.అల్లవరం, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
గిరిజన రైతులకు అందుబాటులో సుగంధ ద్రవ్య మొక్కలు | ఉద్యాన పరిశోధనా స్థానం (మిరియాల స్టేషన్)
Просмотров 1,6 тыс.9 часов назад
గిరిజన రైతులకు అందుబాటులో సుగంధ ద్రవ్య మొక్కలు | ఉద్యాన పరిశోధనా స్థానం ( మిరియాల స్టేషన్ ), చింతపల్లి Smt.Ch.Bindu, Scientist (Hort.) & Head, AICRP on Spices,Horticultural Research Station, Chintapalli #horticulture #Blackpeppernursery #cinnamon #chintapalli
జీవ ఆచ్ఛాదన, వానపాములతో సారవంతమైన నేల || శ్రీ బోయపాటి వెంకటేశ్వర రావు, సాని గూడెం, దెందులూరు, ఏలూరు
Просмотров 33512 часов назад
జీవ ఆచ్ఛాదన, వానపాములతో సారవంతమైన నేల || శ్రీ బోయపాటి వెంకటేశ్వర రావు, సాని గూడెం గ్రామం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా.
అలంకరణ మొక్కల పెంపకంపై సమగ్ర సమాచారం - పార్ట్ 1 || డా. P. లలితా కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త
Просмотров 31912 часов назад
అలంకరణ మొక్కల పెంపకంపై సమగ్ర సమాచారం - పార్ట్ 1 || డా. P. లలితా కామేశ్వరి, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి.
అపరాల సాగుతో అధిక లాభం || శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి టి. విలంవారిపల్లె, వేంపల్లి , కడప జిల్లా
Просмотров 36114 часов назад
అపరాల సాగుతో అధిక లాభం || శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి టి. విలంవారిపల్లె గ్రామం, వేంపల్లి మండలం, కడప జిల్లా
పొలం గట్ల పై చెట్లు నాటడం వలన ప్రయోజనాలు మరియు తగు సూచనలు || డా. పి. వి. రమేష్ బాబు, శాస్త్రవేత్త
Просмотров 92614 часов назад
పొలం గట్ల పై చెట్లు నాటడం వలన ప్రయోజనాలు మరియు తగు సూచనలు || డా. పి. వి. రమేష్ బాబు శాస్త్రవేత్త (సస్య విభాగం)వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురం
తక్కువ ఖర్చు తో శనగ లో తెగుళ్ళ యాజమాన్యం || శ్రీ చెరుకుమల్లి హనుమంత రావు, దాములూరు, NTR జిల్లా
Просмотров 34619 часов назад
తక్కువ ఖర్చు తో శనగ లో తెగుళ్ళ యాజమాన్యం || శ్రీ చెరుకుమల్లి హనుమంత రావుదాములూరు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, NTR జిల్లా
ప్రత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు సమగ్ర యాజమాన్యం || డా II ఎల్. రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త
Просмотров 23819 часов назад
ప్రత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు సమగ్ర యాజమాన్యం || డా II ఎల్. రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త (కీటక శాస్త్రం), AICRP on Cotton, R.A.R.S, లాం, గుంటూరు
సేంద్రియ ఎరువుల వాడకంతో టమాటాలో ఎక్కువ నిల్వ సామర్ధ్యం || శ్రీ సింగం జగన్ మోహన్ రెడ్డి, కడప
Просмотров 24221 час назад
సేంద్రియ ఎరువుల వాడకంతో టమాటాలో ఎక్కువ నిల్వ సామర్ధ్యం || శ్రీ సింగం జగన్ మోహన్ రెడ్డి, కడప
చీనీ మరియు నిమ్మ లో సూక్ష్మధాతు లోపాలు - సవరణలు || డా. ఐ. రాజీవన శాస్త్రవేత్త
Просмотров 32621 час назад
చీనీ మరియు నిమ్మ లో సూక్ష్మధాతు లోపాలు - సవరణలు || డా. ఐ. రాజీవన శాస్త్రవేత్త
చూడి గేదెలలో గర్భం మెలిక పడుట || డా II ఎ .రామకృష్ణ, VAS,V.D., ప్రొద్దువాక, ముదినేపల్లి, ఏలూరు జిల్లా
Просмотров 340День назад
చూడి గేదెలలో గర్భం మెలిక పడుట || డా II ఎ .రామకృష్ణ, VAS,V.D., ప్రొద్దువాక, ముదినేపల్లి, ఏలూరు జిల్లా
చీనీ మరియు నిమ్మలో స్థూల ధాతు లోపాలు - సవరణలు || డా. ఐ. రాజీవన శాస్త్రవేత్త
Просмотров 395День назад
చీనీ మరియు నిమ్మలో స్థూల ధాతు లోపాలు - సవరణలు || డా. ఐ. రాజీవన శాస్త్రవేత్త
ఆరెంజ్ రంగు బంతి పూలకు ధర ఎక్కువ || శ్రీ పూజారి బాలాజీ రెడ్డి, చంద్రమాకులపల్లె, పుంగనూరు, చిత్తూరు
Просмотров 299День назад
ఆరెంజ్ రంగు బంతి పూలకు ధర ఎక్కువ || శ్రీ పూజారి బాలాజీ రెడ్డి, చంద్రమాకులపల్లె, పుంగనూరు, చిత్తూరు
తక్కువ పెట్టుబడి, అధిక నికరాదాయానికి నువ్వు పంట సాగు || శ్రీ గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, దర్శి
Просмотров 580День назад
తక్కువ పెట్టుబడి, అధిక నికరాదాయానికి నువ్వు పంట సాగు || శ్రీ గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, దర్శి
ప్రత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు గుర్తించుట,లక్షణాలు మరియు ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి
Просмотров 201День назад
ప్రత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు గుర్తించుట,లక్షణాలు మరియు ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి
ప్రభుత్వ సాయంతో బుడమేరు ముంపును తట్టుకొని...
Просмотров 30814 дней назад
ప్రభుత్వ సాయంతో బుడమేరు ముంపును తట్టుకొని...
వరి మాగాణుల్లో తెల్ల జొన్న సాగు || శ్రీ అవుతు జానా రెడ్డి, పాతపాడు, విజయవాడ, యన్. టి. ఆర్ జిల్లా
Просмотров 35414 дней назад
వరి మాగాణుల్లో తెల్ల జొన్న సాగు || శ్రీ అవుతు జానా రెడ్డి, పాతపాడు, విజయవాడ, యన్. టి. ఆర్ జిల్లా
వరి మాగాణులలో పెసర మరియు మినుము సాగు యాజమాన్యం || డా. వి. సత్య ప్రియ లలిత, ప్రిన్సిపల్ సైంటిస్ట్
Просмотров 51814 дней назад
వరి మాగాణులలో పెసర మరియు మినుము సాగు యాజమాన్యం || డా. వి. సత్య ప్రియ లలిత, ప్రిన్సిపల్ సైంటిస్ట్
దొండ లో మేలైన రకాల సాగు, FPO ద్వారా మార్కెటింగ్ || శ్రీ దోనేపూడి శివాజీ, ఉయ్యూరు, కృష్ణా జిల్లా
Просмотров 22014 дней назад
దొండ లో మేలైన రకాల సాగు, FPO ద్వారా మార్కెటింగ్ || శ్రీ దోనేపూడి శివాజీ, ఉయ్యూరు, కృష్ణా జిల్లా
అంజూర పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు - సస్యరక్షణ చర్యలు || డా.వి. రమణ, శాస్త్రవేత్త, అనంతపురం.
Просмотров 27114 дней назад
అంజూర పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు - సస్యరక్షణ చర్యలు || డా.వి. రమణ, శాస్త్రవేత్త, అనంతపురం.
క్యాబేజీలో సస్యరక్షణ విధానాలు - రైతు మాటల్లో || శ్రీ గంగారపు సుబ్రమణ్యం రెడ్డి, చిత్తూరు జిల్లా
Просмотров 25014 дней назад
క్యాబేజీలో సస్యరక్షణ విధానాలు - రైతు మాటల్లో || శ్రీ గంగారపు సుబ్రమణ్యం రెడ్డి, చిత్తూరు జిల్లా
ఉల్లి పంటలో తెగుళ్ళ యాజమాన్యం || డా. బి. నీరజ, సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనాస్థానం, అంబాజీపేట
Просмотров 43814 дней назад
ఉల్లి పంటలో తెగుళ్ళ యాజమాన్యం || డా. బి. నీరజ, సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనాస్థానం, అంబాజీపేట
సేంద్రీయ విధానం లో ఆయిల్ పామ్ సాగు తో మెరుగైన దిగుబడులు || శ్రీ నందిగం సుదర్శన రావు, పెదపాడు, ఏలూరు
Просмотров 60414 дней назад
సేంద్రీయ విధానం లో ఆయిల్ పామ్ సాగు తో మెరుగైన దిగుబడులు || శ్రీ నందిగం సుదర్శన రావు, పెదపాడు, ఏలూరు
వరిలో చీడ పీడల ఉధృతికి అనుకూల వాతావరణ పరిస్థితులు, తీసుకోవలసిన జాగ్రత్తలు || డా. యన్. సాంబశివ రావు
Просмотров 33614 дней назад
వరిలో చీడ పీడల ఉధృతికి అనుకూల వాతావరణ పరిస్థితులు, తీసుకోవలసిన జాగ్రత్తలు || డా. యన్. సాంబశివ రావు
పలు పంటల సేద్యం | పొలం వద్దే అమ్మకం - అధిక ధర లభ్యం
Просмотров 42121 день назад
పలు పంటల సేద్యం | పొలం వద్దే అమ్మకం - అధిక ధర లభ్యం

Комментарии

  • @Omkar-k1u
    @Omkar-k1u 14 часов назад

    Sir...can u let us know where these sexed semens are procuring from government...because I could see from these scheme sexed semens are procuring from other states...why our ap and telangana state semen station bulls are not under consideration and let us know what type of research going on ap and telangans state on breed improvement for past 25 years....is any PT bull developed from our state..if not why so?

  • @assistantdirector2441
    @assistantdirector2441 18 часов назад

    great ...Dr Saimahesh

  • @pattapusuresh1227
    @pattapusuresh1227 День назад

    సూపర్ సిస్టర్❤❤❤❤❤

  • @KrishnaDevineni
    @KrishnaDevineni День назад

    Pu31 batter

  • @YesteruraniPinninti
    @YesteruraniPinninti День назад

    Madam 😍😍

  • @mallesappaharijana6718
    @mallesappaharijana6718 2 дня назад

    బాగానే చెప్పారు చికిత్స చేసుకోవడానికి ఇంజక్షన్ పేరు చెప్పొచ్చు కదా డాక్టర్ సలహా మేరకు చికిత్స అంటారు అలాంటప్పుడు మీ వీడియోస్ ను ఎందుకు చూడాలి అందరికీ డాక్టర్ అందుబాటులో ఉండాలి కదా

  • @ChinnamadhakaLakshmipathi
    @ChinnamadhakaLakshmipathi 2 дня назад

    చాలా సుత్తి కొట్టారు నేరుగా ఆన్సర్ చెప్పలేదు

  • @rsraoagro3589
    @rsraoagro3589 2 дня назад

    Naa daggara 3 verities cinnamon mokkallu unnai nenu 8years nundi penchutunnanu,K.AU nundi techi penchanu.dalchina chekka kuda sale chestunna ,customers ku matrame.

  • @vsrinunaik7572
    @vsrinunaik7572 2 дня назад

    సార్ ఈ మినుములు కోట 3 అంటే సార్ ఇది పాలిసా నువ్వుకోండి ఇది మార్కెట్లో కేజీ ఎంత దొరుకుతుంది అండి

  • @Ravindranath-i5o
    @Ravindranath-i5o 3 дня назад

    ఉద్యానవన పరిశోధనా కేంద్రం చింతపల్లిలో జరుగుతున్న కార్యకలాపాలు గురించి వివరించి రైతులకు మరియు ప్రజలకు అవగాహన కలిగినందుకు ప్రధాన శాస్త్రవేత్తకు మరియు పాడి పంట ఛానల్ వారికి ధాన్యవాదములు.

  • @bhimreddyeislavath9077
    @bhimreddyeislavath9077 3 дня назад

    మ ఊరి పొలం లొ కూడ సాగు చేయడానికి సలహా ఇవ్వగలరు❤

  • @praveenreddy5697
    @praveenreddy5697 3 дня назад

    Can we get plants.

  • @kanumurisaratbabu9167
    @kanumurisaratbabu9167 3 дня назад

    Very good information

  • @CSM-11
    @CSM-11 4 дня назад

    చాలా చక్కగా వివరించిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు 🎉. మీ వాక్చాతుర్యం, పరిజ్ఞానం సాటిలేనిది ❤❤❤

  • @UshaRani-gn8ck
    @UshaRani-gn8ck 4 дня назад

    Plants kavali

  • @Krishnayadav-ol4wr
    @Krishnayadav-ol4wr 4 дня назад

    Gud information sir Farmer is most experienced..👌

  • @kotikalva1075
    @kotikalva1075 4 дня назад

    Excellent 👌👌 Dr.garu!

  • @basavaiahmachepalli9933
    @basavaiahmachepalli9933 4 дня назад

    Super Dr

  • @SatyaMurthy-f3v
    @SatyaMurthy-f3v 4 дня назад

    Thank you so much for your valuable information sir

  • @YadalaSuribabu
    @YadalaSuribabu 4 дня назад

    మాకు జీడిమామిడిలో మాక్రో nutrents అండ్ మైక్రో నుటరెంట్ ఎప్పుడు వాడాలి వాటితోపాటు ఏ మందులు వాడాలి

  • @jaij547
    @jaij547 6 дней назад

    గోదావరి జిల్లా ల్లో గట్లు తొలిచెయ్యడమే పని ఇంకా చెట్లు ఎందుకు పెంచుతారు 😂

  • @adhinarayan8981
    @adhinarayan8981 6 дней назад

    అన్న ఫోన్ నెంబర్ పెట్టరా నాకు ఇత్తనాలు కావాలి

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 7 дней назад

    హోల్ సేల్ అమ్మకం ధర రైతుకెప్పుడూ రాదనుకుంటా. మార్కెట్ అంతా లోకల్ మరియు చైనా ఉత్పత్తే నడుస్తుంది. హైక్వాలిటీ సరుకును ఎప్పుడూ పరిమిత కొనుగోలుదారులే వాడతారు.

  • @ramadevikondeti7018
    @ramadevikondeti7018 8 дней назад

    Terrace garden lo veyachuna andi

  • @GaneshGanesh-l8c
    @GaneshGanesh-l8c 8 дней назад

    20 సంవత్సరాల కిందట మామిడి తోటల గురించి కూడా ఇలాగే చెప్పారు కానీ ఈరోజు చీడపీడలు అధికమయ్యాయి దిగుబడి తక్కువ వస్తుంది మార్కెట్లో రేటు కూడా లేదు ఏది కూడా శాశ్వతం కాదు చెప్పే ప్రతి రైతు లాభం లో ఉన్నాడని చెప్పడం పరిపాటి అయిపోయింది కానీ ప్రభుత్వ పథకాల కోసం ఎగబడతారు అంటే ప్రతి రైతు నష్టాల్లోనే ఉన్నాడు,, ఇట్లా వీడియోల ముందు లాభాల గురించి చెప్తాడు , గ్లోబల్ ప్రచారం చేసే ఎదవలు కూడా లాభాలు ఎక్కువగా వస్తుందని ప్రచారం చేస్తారు, నిజాలు ఎవరు ఎప్పుడు చెప్పరు, నిజాలు చెప్తే చనిపోతాడని భయం, అందుకే నా దేశంలో నిజం కన్నా అబద్ధమే సక్సెస్ ఫార్ములా ప్రజలకు,, ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు

  • @seelamveeranjaneyulu1463
    @seelamveeranjaneyulu1463 11 дней назад

    దీనికి చావు అనేది ఉండదా

  • @Teluguanimeadventures
    @Teluguanimeadventures 11 дней назад

    Organic ga yekkuva yield ravali ante yevi vadochu sir

  • @Teluguanimeadventures
    @Teluguanimeadventures 11 дней назад

    Pashuvula yevaru yekkuva time untunda ledante ssp,dap lantivi yekkuva time boomilo nilva untunda

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 12 дней назад

    మీ యూనివర్సిటీ కి ఏన్ని సార్లు ఫోన్ చేసి నా పనిచేయదు

  • @AshokPeddi-v4n
    @AshokPeddi-v4n 12 дней назад

    గొర్లకు ఏ గడ్డి అనుకూలంగా ఉంటుంది

  • @venkatyellanti
    @venkatyellanti 12 дней назад

    good info and you always chanting him Rythu Rythu that name when hearing feel back bone to india

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 12 дней назад

    Hats off to. Muralikrishna.garu.for.explaining.clearly

  • @user-sg2oq4ce7o
    @user-sg2oq4ce7o 13 дней назад

    Mundu interview cheyatam nerchuko

  • @VijayreddyMergu
    @VijayreddyMergu 13 дней назад

    Putha time lo urea dap kalpi veaycha

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 13 дней назад

    Dammunnoniki iyyale gani urban properte undaalante ee scheme pikadaaniki guda paniki raadu

  • @madhurilanka8949
    @madhurilanka8949 13 дней назад

    Sir chala baaga explain chesaru..its very useful to groundnut crop cultivation farmers..

  • @subbareddychsubbareddych9692
    @subbareddychsubbareddych9692 13 дней назад

    గత సంవత్సరము నేను వేసాను.కాయలేదు

    • @ravik9475
      @ravik9475 8 дней назад

      Anna miku entha digubadi vacchindhi

  • @sathennapalliarthursimon5679
    @sathennapalliarthursimon5679 13 дней назад

    Ye mandulu vadali sir

  • @AMREDDY10
    @AMREDDY10 15 дней назад

    Where we get seeds

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 16 дней назад

    నమస్తే sir హుస్నాబాద్ మేకలు గురించి పందిరిమామిడి కేవీక్ details కావాలి

  • @srinivas4215
    @srinivas4215 16 дней назад

    Farmer number share cheyyandi bro

  • @BSRmedia-b5m
    @BSRmedia-b5m 17 дней назад

    Super information sir tqqq RBK channel

  • @kbalanandam
    @kbalanandam 17 дней назад

    Mullapudi Murali Krishna garu is a proud farmer from our village, inspiring others to experiment with diverse crops and innovative farming methods...

    • @gangadharboppishetty6415
      @gangadharboppishetty6415 3 дня назад

      Bro me village location pettandi murali krishna garini kalavali ani undi please

  • @raghuraghava2945
    @raghuraghava2945 19 дней назад

    40కేజీ కావాలి

  • @raghuraghava2945
    @raghuraghava2945 19 дней назад

    Anna రైతు నెంబర్ పెట్టండి

  • @kasisyamasundararao9373
    @kasisyamasundararao9373 20 дней назад

    Very good

  • @anilch3117
    @anilch3117 20 дней назад

    సార్ ఇ సీడ్స్ కావాలి మీ ఫోన్ నెంబర్ కావాలి

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 20 дней назад

    సుదర్శన రావు గారు మీరు చాలా అద్భుతంగా Oilpalm పంటను సాగు చేసే విధం వివరించారు. అభినందనలు.

  • @kalabhairava2409
    @kalabhairava2409 20 дней назад

    Captain విత్తన శుద్ధి చేయాలి

  • @kalabhairava2409
    @kalabhairava2409 20 дней назад

    ఎలమంచిలి:15 రకం విత్తనాలు ఎన్నుకోవాలి