Alitho Saradaga Latest Episode 260 Promo | with Jeevitha & Rajasekhar watch it on ETV
HTML-код
- Опубликовано: 15 окт 2024
- Gnapika Entertainments Private Limited.
Stay connected with us-
→ For More Entertainment Download ETV Win App: bit.ly/ETVWinApp
→ Subscribe for more latest Videos: goo.gl/XZ3ALk
→ Like us: / gnapikaentertainments
→ Follow us: / gnapikaent
→ Instagram: / gnapikaentertainments
ఎన్నో జరిగాయి వాళ్ళ జీవితాల్లో... ఏవేవో వివాదాలు... ఆయన ఆవిడ ని వదల్లేదు... ఆవిడ ఆయన న్ని వదులుకోలేదు. ఇలాగే నవ్వుతూ ఉండండి ❤️
Well said bro
Yes🙏
అదే మన భారతీయ హిందూ వివాహ వ్యవస్థ గొప్పతనం.
Best couple.......nijangaa ippudu divorce theesukone vaallu okkasari veeri ni gurthuchesukonte manchidhi.
Yes absolutely
రాజశేఖర్ గారి సినిమాల్లో ఇప్పటికీ ఎప్పటికీ నాకు నచ్చిన సినిమా "సింహరాశి"👌👌👌
And maa annaya
9⁸ijkkkkkooooiò9⁸
Yes absolutely
Mee 2
సింహరాశి... సూపర్ మూవీ అన్న
ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం బ్రతికే వాళ్ళు చాలా అరుదు.great mam and sir
బయట వివాదాలు పక్కన పెడితే, భార్యాభర్తలు మాత్రం మీలాగే ఉండాలి.
correct
Correct
Yes absolutely
Yes correct
Veelu acting chestunnaru...godavalu pettukokunda yeh mogudu pellalu undaru...
Vattini malli solve chesukovatam lo untadi...
రాజశేఖర్ గారి మాటల్లో ఎటువంటి కల్మషం లేదు.... ఎప్పుడు అలానే నవ్వుతూ ఉండాలి రాజశేఖర్ గారు మీరు
Balayya babu, Rajashekar ..no filters while speaking like children..super
ఆదర్శ దంపతులు జీవిత రాజశేఖర్❤️❤️❤️
నేను చూసిన మొదటి సినిమా నుంచి వచ్చే మీ ప్రతి సినిమా చూస్తాం జీవిత రాజశేఖర్ గారు అలాగే మీ sivani . మీరు happy గా vundali ❤❤❤❤🥰🥰🥰🥰💐💐💐💐💐💐🙏🙏🙏🙏
Most cutest scene is... "అలీ గారు ఫస్ట్ ఎక్కడ కలిశారు అని అడిగితే ఒకరిని ఒకరు చూసి ఒక స్మైల్ ఇచ్చారు చూడండి అదే.... ❤️❤️"
మిమ్మల్ని చూసిన ప్రతిసారి మా అమ్మా, నాన్న లాగా అనిపిస్తారు మీరు😊,
రాజశేఖర్ గారు మీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం...
మీరు ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను 🙏
Super comment bro
nizam sir....paiki oka rangu...lopala oka rangu vunde cinima industry lo...rajasekhar lanti open mind vunde vallu chala kastam vunadatam...aina yenno samvastaralu vunnaru.... its great. rajasekhar garu cinimallo matrame natistaru...real life lo kadu...
balakrishna garu kooda alane vuntaru...kakapote ayanadi pedda family...background vundi kabatte...nadustundi...
Rajasekhar garu ...is a good personality ....nice to see in this show sir ...
Rajasekhar good person but jeevita cunning...
అన్న మీలాంటి manchi మనిషి నిండు 100 సంవత్సరములు brathakali
కల్మషం లేని రియల్ హీరో ఒక్క రాజశేఖర్... ఒకప్పుడు పెద్ద హీరో...
Promo starting lo *Ninna neevu nakentho dooram* song, What a song👌👌👌👌👌
Naaku istamaina pair jeevitha Rajashekar garu .🙏🙏🙏🙏🙏
మీరు మంచివారు అండి ఎప్పుడు బాగుండాలి 🙏🙏🙏జై ఎన్టీఆర్ అన్న 💞💞
NTR enduku vachadu ra madya lo?
Neku పిచ్చి తగ్గాలి అనీ ఆ devudi నీ కురుకుంట్టున్నను
@@timepass8574 idi adhey batch
నాకు నచ్చిన సినిమా
"మోరటోడు నా మొగుడు"
మరి మీకు 👌👌👌
Idi maa vurlo tesaru
@@lankesnehitha2312 ఏ ఊరు చెప్పండి ప్లీజ్...
Ma amma gariki all time favorite movie
@@vinodkumarvinnu202 west godavari district
Satyawada
Ankusham movie
Miru happy ga jeevithantham brathakali ani aa devudini korukuntunna... God bless Jeevitha and Rajasekhar garu.. 👍
Down to earth Raja shekhar garu👏🙏👍
This couple is inspiration to this generation 😍
జీవిత రాజశేఖర్ మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి అని కోరుకుంటున్నాను.
బాగా గమనించండి, ఎవిషయమైన, జీవిత గారు ఏమటైతే అంటారో, అదేమాట DR గారు అంటారు, అదేవిధంగా DR గారు ఎదంటే...... all the couples pl note, lead a happy family
Best couple of Indian cinema 🙏
ఈ షోకి లారెన్స్ మాస్టర్, త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, రావాలని కోరుకుంటున్నాను
I'm a big fan of him .. great human being . Namasthe sir.. feeling proud . For your happiness
యెవరెన్ని చెప్పిన మీరు వెరీ గుడ్ couples
Dear ETV Variki 🙏, Dear Gnapika Entertainment's Variki 🙏, Dear Ali Gariki 🙏, Sir, Rajasekhar Gariki 🙏, Madam, Jeevitha Gariki 🙏
Nee baada ento ardam kaledu bro
@@timepass8574 😅
Rajasekar gari smile tooo good
On Wed
Theliyakunda eyes lo neelu vachayi sir 😢😢.....mee life bagundali
Very straight forward Rajashekhar garu and innocent person.
Dressing style of jeevitha garu 👌
ఎప్పుడు ఈ మేకప్ లో కనిపించని అన్నయ్య
రాజశేఖర్ గారు జీవిత గారు మీరంటే మాకు చాలా ఇష్టం మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము రాజశేఖర్ మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మీరు నటించిన సినిమా మా ఆయన బంగారం ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ యువర్ యాక్టింగ్ రాజశేఖర్ గారు 🙏👍
వడ్డే నవీన్ గారిని పిలవండి సార్
Nice to see Rajshekhar after Covid, he is looking healthy 💪 now
నా పేరు కూడా రాజశేఖర్ ఎ
నా చిన్నపుడు నాకు రాజశేఖర్ పేరు పెడితేనే బడికి పోతాను అని మారం చేసాను అంట్ట నేను,😃😃😃😃😃😃😃😃😃😃
అందుకెనా అనిల్ తోటమల్లి అని ఉంది బయ్య
Adhe magic
Prathi chinna godavaki divorce teeskune celebrities unna erojullo ila kalisi unaru ante chala great.. All the best for future
Yes👍
Nana bangram jeevitha Oka banisala vuntundhi . Vadu yevartho padukuna ammey okay anta. Men are not ramudu anta
. Amey life aim aa marriage anta. Ala andaru vundali annukovadam papam.
@@kishorevonguru5700 intha negative enti bro ??
@@itsyourraju8000 fact bro reality degaralo vundali why to expect things blindly. Manamey hurt avuthamu.
@@kishorevonguru5700 evatitho padukunnado proof chupettu...lntha hatred manchidi kadu.....they are perfect couple...
Legend rajashekar sir 🙏 we love u ever
I like them as they are the most tenacious couple who have stood for each other. 👍
సార్ కి మీ ఇంటి వాళ్ళకి ఎప్పుడూ ఏమీ కాదు అమ్మ దేవుడు ఆశీస్సులు ఉంటాయి
Hai sar నేను నా life లో చూసిన సినిమా thalambralu సినిమా మా అమ్మ కి జీవిత గారు రాజశేఖర గారు అంటే చాలా చాలా estam అలాగే మాకు estam wish you all the best sar miru happy గా vundali 🙏🙏🙏🙏🙏
దాంపత్య మాధుర్యానికి నిదర్శనం 👌
Purely and open hearted spoken person Rajashekar garu...🙏🙏🙏
Rajasekhar sir very honest and handsome hero still. We are waiting to see him on screen with his smile and aggressive acting😍😍
Made for each other, good pair. May God bless you with good health and happiness.
రాజశేఖర్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ....
Excellent actor rajashekhar gaaru 😘😘😘😘
My favorite movie.. Anna
Maa annaya
from Rajasekar.. Garu
Last week కూడా మా అన్నయ్య మూవీ చూసాను 😘😘
May bhagwan bless your family Raja garu and Jeevitha garu with happiness always!
One month covid icu lo vundi bathikaada...vammo grt
Rajasekhar is very good actor....
God bless u sir
Chiru! please never get annoyed with Rajhasekhar , he is genuine personality,
Chiranjeevi great person.aayanatho polikoddu
The best couple in cine field oke sari jeevethagaru mothers day roju oka mata annru pillalu manamu kavalanianukunte puttaru kabatti pillani eppudu thittakudaduani supermam
మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు
జీవిత రాజశేఖర్ మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి అని కోరుకుంటున్నాను.
రాజశేఖర్ గారు మళ్లీ మీకు మంచి
రోజులు రావాలని మనసారా కోరుకుంటున్నాను
You both are super
In my childhood I much like Rajashekar garu
One of my favorite actor Rajashekar
Jeevatha garu and rajshekar garu alaways be happy be safe as long life
I really love jeevitha rajashekhar garu best couple God bless you always
Their daughters also well brought up
A doctor 's overaction/inaction may kill a patient one at a time but an actor with his action can kill thousands at a time
ఆదర్శ దంపతులు
ఈ నాటి genaration వాళ్లు తెలుసుకోండి ఎవరైతే విడిపోవాలని అనుకుంటున్నారో
మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి uncle aunty
🙏🙏🙏
Sir rajashekar garu mi movies lo one of the baste movie simharasi superrr
God bless you రాజశేఖర్ గారు....
Best couple sir 👌🎊
Many of the people do not know Jeevitha and Rajesekhar always do charity and help poor people when there is a need and what ever they could do. Long back, They helped Nelllore Fisherman with Fishing Nets when Khangress government failed to help them after Sunami in 2004.
God bless you both and your family 💞
jai Here Rajasekhar Sir Anna Super Super Super Super Super Super
Dr. Raja shekar chiru, balaiah tho potti padaddu, antha following unna hero. Chinnapiladi manasthatvam. We r always with u.
Very good understanding couples
Great sir we have very thankful such kind hearted persons in our telugu industry 😍
Super capuls ,I like raja sekar garu
Ever green couple.... Spr... Good to see u both
One of the pure hearted person in tollywood
శేఖర్ మూవీ లో సాల్ట్ అండ్ పెప్పర్ look చాలా బాగుంది. రాజశేఖర్ గారు different ఫిల్మ్స్ ట్రై చేయాలి. ఆయనకి ఆ capability వుంది. Slow గా అయిన solid hits కొట్టాలి
భోళా శంకరుడు = రాజశేఖర్ గారు 🙏
anna excellent movie,he got nandi award for best actor
I like rajsekharsie jivitamam❤️❤️
Best couple 👌👌👌👏
Okari kosam okaru puttaru. Jeevitha garu great anni problems vachina suppirt ga vunnaru rajasekar gariki
Angry young man,,,Super movies unnai mi life lo
Ankusham, magaadu, aagraham, aavesham, yevadaithe.naakenti... ANNA, ALLARIPRIYUDU, SESHU, SIVAIAH, SIMHARAASI....... Cheppaalante pages saripovu... GREAT ACTOR DR.RAJASHEKAR 🌹❤🙏
Meeru. Appadu elane vandali. Rajasekhar garu. Super look brother
I like రాజశేఖర్
Dear... Sir meru.. Antee ma dad big fan of u sir..... He's look like u se style.... Maintain.. But he's passway 19 yrs ago..... Still I have some photos stills like u
Yem పర్లేదు 100 year's ఉంటారు మీ దంపతులు ఇలాగే ఆనందంగా.
రాజశేఖర్ మనసులో ఏదీ అనిపిస్తే అది ఆలోచించకుండా బయటకి చెప్పేస్తారు... అందుకే ఆయన కొన్ని వివాదాలు కూడా కొని తెచ్చుకున్నారు.. చాలా మంచి మనిషి.
Rajashekar Garu Very Good Porson
Jeevitha garu really great andi 🙏🙏🙏🙏🙏
Dr Raj sekhar is a great actor.
Great person also.
Good family jeevita Rajashekar garu👌
నాకు మా అన్నయ్య సినిమా అంటే చాలా ఇష్టం ilov movie
Life long ela wife and husband doraktam chala takuva vellu andhulo edho punnyam chusukunnaru anukunta e life lo ela puttaru congratulations both of you for shekhar movie
Made for each other ki best definition Raja sekhar family.
బెస్ట్ మ్డే ఫార ఇచేదరే ఇన్ ఇండియన్ సినిమా జీవిత రాజశేఖర్
Very very happy show thank Ali sir
Such a great humble personality.....nice couple
Kalmasham leni , antani manushulu......bangaaram la merise navvulu.....God bless them
కల్కి లో కన్నా ఇప్పుడు బావున్నాడు . రాజ
మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం
Really your Legendary actor , Best ever never life partner .
Life long happy journey medam sir