Alitho Saradaga | Rajasekhar, Jeevitha | 10th January 2022 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2022
  • #alithosaradaga #telugushow #etvwin #ssthaman
    Ali interviews Telugu prominent actors Rajasekhar and Jeevitha where they share their life experiences and memories from their careers.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 963

  • @shivaaadhya6599
    @shivaaadhya6599 2 года назад +741

    మీ శేఖర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం
    Sir 😍😍😍😍😍😍❤️❤️❤️❤️

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +1052

    COVID వొచ్చి అనారోగ్యం తో ఉన్న మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులై తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది
    రాబోయే సినిమాలలు అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సార్

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 2 года назад +362

    మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను 👍🏻👍🏻👍🏻👍🏻

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +770

    ఇలాంటి భార్య అందరికి దొరకదు. మీరు చాలా అదృష్టవంతులు సర్...
    👏👏👏

    • @satyaaleshwaram9509
      @satyaaleshwaram9509 2 года назад +18

      ఆ దేవత వల్ల రాజశేఖర్ గారు పునర్జన్మ సాధించారు...చేద్దామనుకున్న సినిమా చేయకుండా పోకూడదని ఆయన సోల్ తపించింది ..అది జీవిత గారు తన స్క్రిప్ట్ తో ఆయన ప్రాణాన్ని లాక్ చేశారు❤️

    • @boppudisreedevi9011
      @boppudisreedevi9011 2 года назад +3

      yes

    • @shiva964hi7
      @shiva964hi7 2 года назад +2

      Jeevithagaru supe

    • @ludiya_angel
      @ludiya_angel 4 месяца назад

      Ja
      Ni pi
      In ft ft
      ​@@shiva964hi7

  • @venkatravinuthala6359
    @venkatravinuthala6359 2 года назад +448

    ఆలీ బాయ్ చాలా మంచి షో చేస్తున్నారు రాజశేఖర్ గారి లాంటి వారితో షో చేయడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది

  • @kotapradeep4198
    @kotapradeep4198 2 года назад +90

    మనసులో ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మాటలు మాట్లాడే మనసున్న మారాజు రాజశేఖర్ గారు.లవ్ యూ సర్

  • @sunnygaadu696
    @sunnygaadu696 2 года назад +370

    జీవిత లాంటి మేడం మన జీవితంలో ఉంటే జీవితాంతం సుఖం బ్రతికేయ్యొచ్చు

  • @shekarshekar7623
    @shekarshekar7623 2 года назад +118

    మంచి మనసున్న హీరో మన Dr.రాజశేఖర్ జీవిత.... సూపర్. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను

  • @divya6660
    @divya6660 2 года назад +80

    మీ జంట చాలా బాగుంది. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. శేఖర్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్న

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +238

    "మోరటోడు నా మొగుడు"
    "సింహారాశి" "అంకుశం"
    "మా ఆయన బంగారం"
    అభిమానులు ఎప్పటికి మరిచిపోరు సర్. మళ్ళీ మనమంతా పాత రాజశేఖర్ గారిని కళ్ళనిండా మళ్ళీ చూడాలి చూసి తీరాలి. మీరిద్దరూ నిండు నూరేళ్లు వుండాలి 🌹🌹🌹🙏🙏🙏

    • @kakigovindu5491
      @kakigovindu5491 2 года назад +7

      మా అన్నయ్య. అల్లరి ప్రియుడు. శివయ్య. సూర్యడు మనసున్న మారాజు

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 2 года назад +2

      Paapa kosam
      Talambraalu

    • @akhilkrishna1881
      @akhilkrishna1881 2 года назад +2

      Gorintaku.
      SImharaasi.
      Evadeithe naakenti.
      Ankusham ..
      My favourite movies

  • @1m2j
    @1m2j 2 года назад +73

    రాజశేఖర్ గారు అంటే...... నిజాయితీ అంతే....... మరియు ఆ నవ్వు......

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 года назад +63

    33:20...మీరు ఒకరి గురించి ఒకరు అంతగా అర్థం చేసుకుంటున్నారు... sooo happy.. మీరిద్దరూ 100 years చల్లగా ఉండాలి..

  • @danieljosephkandavalli8337
    @danieljosephkandavalli8337 2 года назад +35

    ఈ ఎపిసోడ్ చూసాక జీవితగారంటే చాలా గౌరవం పెరిగింది. మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🌹🌹🌹🌹

  • @venkatravinuthala6359
    @venkatravinuthala6359 2 года назад +734

    రాజశేఖర్ గారి లాగా అంతగా మనసు విప్పి మాట్లాడే హీరో హీరోయిన్ ఇండస్ట్రీ ఎవరూ లేరు దట్ ఇస్ రాజశేఖర్ గారు🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nenevaru8073
    @nenevaru8073 2 года назад +92

    Shekar Cinema tho Rajashekar garu hit kottlani korukutunna 😍😍😍...

  • @nallaharishkumar7185
    @nallaharishkumar7185 2 года назад +32

    పోయిన శివలింగం దొరికినట్టుగా పోయిన మీ క్రేజ్, సక్సెస్, ఫ్యాన్ ఫాలోయింగ్, మళ్ళీ తీరిగి రావాలని తీయబోయే సినిమాలు పెద్దగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా సర్.......

  • @rtlgraphics1991
    @rtlgraphics1991 2 года назад +117

    COVID వొచ్చి అనారోగ్యం తో ఉన్న మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులై తిరిగి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది
    రాబోయే సినిమాలు అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 года назад +97

    Brothers Bonding Kaushik-Baladitya
    Couple Bonding Rajasekhar-Jeevitha
    Ultimate Episodes of Alitho Saradaga❤

  • @ShyamKumar-xu2sv
    @ShyamKumar-xu2sv 2 года назад +394

    అలీ గారు 1990's లో ఒక వెలుగు వెలిగిన నటుడు వడ్డే నవీన్ గారిని అలీ తో సరదాగా షో కి ఆహ్వానించండి 💐

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +107

    సినిమాల్లో "మోరటోడు నా మొగుడు" కానీ నిజ జీవితం లో
    "మా ఆయన బంగారం" ❤❤❤

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 года назад +73

    No English No Crying Pure Bonding Telugu Entertainment Moral Episodes Kaushik-Baladitya, Rajasekhar-Jeevitha👌

  • @narehanumantha4317
    @narehanumantha4317 2 года назад +52

    నాకు తెలిసి
    బెస్ట్ కూపుల్ ...

  • @klraosinger5950
    @klraosinger5950 2 года назад +13

    గౌరవనీయులైన శ్రీ రాజశేఖర్ గారు మరియు వారి శ్రీమతి గారు జీవిత గారు ఆదర్శ దంపతులు వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులను మనసారా కోరుకుంటున్నాను

  • @bhaskar8292
    @bhaskar8292 2 года назад +263

    వామ్మో 91 సినిమాల......... రాజశేఖర్ గారికి పల్లెల్లో మంచి బ్రాండ్ ఉంది.

  • @EK--ny7bs
    @EK--ny7bs 2 года назад +68

    1 of the cutest love birds jeevita gaaru & raja sekhar gaaru ❤️❤️❤️..!

  • @Waseem_mohammed_Azaan
    @Waseem_mohammed_Azaan 2 года назад +18

    Dr rajashekar one of the best actor in our telugu film industry.
    Good luck 👍

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 2 года назад +172

    ఎవర్గ్రీన్ హంగ్రీ మాన్ రాజశేఖర్ గారు అండ్ మీ జీవిత భాగస్వామి జీవిత గారు ఈ షోకి రావడం చాలా ఆనందంగా ఉంది

    • @karatekungfu
      @karatekungfu 2 года назад +7

      హంగ్రీ మ్యాన్ కాదు రా సన్నాసి 'యాంగ్రీ' మ్యాన్. 'హంగ్రీ' అంటే ఆకలి అని అర్థం.

    • @gotlathirupathigotlayadavg7546
      @gotlathirupathigotlayadavg7546 2 года назад

      @@karatekungfu ఇందులో నీకు నొప్పి ఏంటి రా బోసిడికే నాకు వచ్చింది రాసిన

    • @karatekungfu
      @karatekungfu 2 года назад +2

      @@gotlathirupathigotlayadavg7546 రానప్పుడు మూసుకొని కూర్చోవాలి కానీ, తప్పు రాయకూడదు రా ఎర్రి పూకా.

  • @chandusd8845
    @chandusd8845 2 года назад +32

    My favorite hero Rajasekhar garu from my childhood days.... ❤still and forever too 👌👌👌👑

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 года назад +76

    Rajasekhar-Jeevitha,Kaushik-Baladitya Episodes are treat to Watch in Alitho Saradaga,Fav Episodes ever❤

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 2 года назад +19

    Love you jeevitha garu...❤️మహిళాభ్యుదయం కు మారు పేరు మీరండి...మీ పాదాలకు నమస్కరించడం దగ్గరనుండి ఎలా సత్కరించుకున్న ,,ఎలా ప్రేమించినా...
    గర్వాంగానే ఉంటుంది మగాడికి hatsoff..🙏🙏😍😍❤️

  • @abdul4360
    @abdul4360 2 года назад +86

    Raja shekar గారు అయినా వైఫ్ రావడం చాలా ఆనందంగా ఉంది...😊😍
    "రాజశేఖర్" సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన💟💓

  • @SRIRAMHARITHA
    @SRIRAMHARITHA 2 года назад +27

    I really really prayed cried when rajasekhar Garu was in ICU really he is blessed ...Na SAI BABA saved

  • @Satya12347
    @Satya12347 2 года назад +5

    రాజ శేఖర్ సార్ మీరు చాలా మంచి ఫ్యామిలీ
    ప్రజలకు నిజం తెలిసేలా మీరు చెప్పారు మీరు ఎన్నో సినిమాలు తీస్తూ ఇంకా ఆ సినిమాలు సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను రాజశేఖర్ సార్ మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను,,,👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jcrentertainment1173
    @jcrentertainment1173 2 года назад +72

    ఈ ఫ్రోగ్రామ్ అంటే ఇష్ట పడే మాలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు

  • @SatyaNarayana-yr9tv
    @SatyaNarayana-yr9tv 2 года назад +107

    Rajsekhar , you are the lucky person to have Jeevitha as your wife 👌😊

    • @umeshhv388
      @umeshhv388 2 года назад +2

      Adarsha Dampathalu episode super.

    • @katandrew6762
      @katandrew6762 2 года назад +2

      Enduku babu 😜

  • @MaheshMahesh-gz9fv
    @MaheshMahesh-gz9fv 2 года назад +32

    Very Honest Blessed Family........❤

  • @nagarajumuppidi5852
    @nagarajumuppidi5852 2 года назад +58

    పొలిటికల్ కాంట్రావెర్సీ లకు పోకుండా ఓన్లీ మూవీస్ చేస్తూ నలుగురికి పని కల్పిచండి. మేడం, సర్. అసలే మీది సేవగుణం, స్వచ్ఛమైన నవ్వుకు ప్రతిరూపం మా రాజశేఖర్ గారు. All the best "శేఖర్ movie team 💐💐💐

  • @mendyalamahesh5070
    @mendyalamahesh5070 2 года назад +15

    శేఖర్ మూవీ విజయం పొందాలని కోరుకుంటున్నాం సార్

  • @rajeshdaramakari8119
    @rajeshdaramakari8119 2 года назад +21

    మీరు మీ కుటుంబం ఇకనుంచి హ్యాపీగా ఉండాలి సార్

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 2 года назад +12

    హే..... "ఎవడైతే నాకేంటి" అని corona ని కూడా జయించిన మృత్యుంజయుడు మా
    రాజ శేఖరుడు ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటూ మీ అభిమాని👍

  • @mahammadkhaseem6529
    @mahammadkhaseem6529 2 года назад +49

    మలయాళం సినిమా జోసెఫ్ కి ...రీమేక్ ఈ సినిమా ..శేఖర్!!

    • @akshayk5109
      @akshayk5109 2 года назад +1

      అయితే కథ హిట్ట్ సినిమా కూడా హిట్ అవుతుంది

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +5

    రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. The most angry youngmen and lover boy of Telugu film industry. పల్లెటూర్లో మి క్రేజ్ చాలా బాగుంటుంది. మీ పాటలు అద్భుతంగా ఉంటాయి

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +12

    ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే సాంగ్ అంటే నాకు చాలా ప్రాణం. ఆ అందమైన ఈ పాటను రోజు వింటాను, memorable song and my life 🥰💕🥰💕🥰💕🥰

    • @prabhudas5010
      @prabhudas5010 2 года назад +1

      Rajasekar garu nice person child mentality God bless you Sir

  • @pracashthammineni3411
    @pracashthammineni3411 2 года назад +27

    అయ్యప్ప స్వామి దయవలన అంతా మంచి జరగాలి మీకు అండ్ family ki🙏🙏🙏

  • @govindkumarsaketi1256
    @govindkumarsaketi1256 2 года назад +18

    Sir meeru legendary actor.... you are my heart ❤️❤️❤️❤️

  • @kalimulhayath4654
    @kalimulhayath4654 2 года назад +104

    ప్రతి భార్య కూడా తన భర్త కుటుంబము తనదని భావిస్తే చాలా బాగుంటుంది

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 2 года назад +12

      Meru cheppindi right gani husb kuda wife tharupu kutumbham kuda Mana vallu ani anukovali ,,,, elaga unty kuthumbalu yantho happy ga utai

    • @veerareddypinninti3722
      @veerareddypinninti3722 2 года назад +2

      This is true every wife should feel his husband family like her own family.

    • @SJ-21
      @SJ-21 2 года назад +7

      Prati Bharta/ tana kutumbam bharya ni mana kutumbam lo oka manishi anukuni baiti vyakti laga chudadam apesi..
      Bharya feelings ki bharya parents kuda RESPECT ivvadam start cheste ... anni baaguntai ....

  • @1980sitaramt
    @1980sitaramt 2 года назад +33

    12:35 Getting So much Emotion on that words

  • @KishorKumarkish
    @KishorKumarkish 2 года назад +9

    First time ....I felt heartful respect for jeevita rajsekhar.....god bless u

  • @lalithasai5504
    @lalithasai5504 2 года назад +14

    Really supper strait forward n good heart hero n husband n father.... 🥰💖❤😘😘🙏💐💐💐💐

  • @lakshmisowjanya9492
    @lakshmisowjanya9492 2 года назад +11

    So happy to see jeevitha Rajasekhar Garu in Ali show

  • @srinivasburla4729
    @srinivasburla4729 2 года назад +11

    100% శేఖర్ సూపర్ హిట్ అవుతుంది

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 года назад +35

    90films Hero Rajasekhar, 37Serials Hero Kaushik Episodes are Ultimate in Alitho saradaga👌

  • @kotapradeep4198
    @kotapradeep4198 2 года назад +6

    రాజశేఖర్ గారు మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించే జీవిత గారు భార్య గా ఉండటం చాలా అదృష్టం సార్.

  • @geetharanivekkudu7353
    @geetharanivekkudu7353 2 года назад +22

    Rajasekhar gari family Chala baguntundi 👌jevitha garu really good wife 🥰🥰

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 года назад +6

    మన నవ్వుల రాజన్న తెలుగు లో కల్మషం లేని ఒకే ఒక హీరో మన మనసున్న మారాజు ఆయన ఇలాగే పది కాలాలు happy గా ఉండాలి 🌹🌹🌹🌹🌹

  • @nikhilreddy1426
    @nikhilreddy1426 2 года назад +7

    Episode chala manaspurthiga undi sir
    Best pair in the tollywood ♥️
    Jeevitha garu and Rajashekar garu 😍

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 2 года назад +24

    All The Best Angry ⭐*రాజశేఖర్* గారు & *శేఖర్* మూవీ టీమ్ 👍👍👍👍

  • @pathankhan5071
    @pathankhan5071 2 года назад +8

    నేను చిన్నప్పటి నుంచి రాజశేఖర్ గారి అభిమానిని.
    నా ఇష్టమైన సినిమాలు
    మా అన్నయ్య
    మా ఆన్నయ్య బంగారం
    సింహరాశి
    మనసున్న మారాజు
    ఎవడైతే నాకేంటి
    గోరింటాకు
    అంకుశం
    ఆరాధన
    రవన్న
    కల్కి
    ఆగ్రహం
    అక్క మొగుడు
    సత్యమేవజయతే
    ఆయుధం
    సూర్యుడు
    మహాంకాళీ
    బలరామకృష్ణులు
    అల్లరి ప్రియుడు
    వందేమాతరం
    అంగరక్షకుడు
    విలన్
    నాయకుడు
    నా స్టైలే వేరు
    బొబ్బిలి వంశం
    దీర్ఘ సుమంగళి భవా
    శివయ్య
    రాజ సింహం
    రాజా బాబు
    ఇన్ని మంచి సినిమాలు తీసిన హీరో కు నేను తప్ప అభిమానులే లేరు అని భాద పడేవాన్ని. ఈ ఎపిసోడ్ లో కామెంట్స్ లొ ఇంత మంది అభిమానులను చూసి సంతోషంగా ఉంది.

    • @Rajulpt32
      @Rajulpt32 2 года назад +1

      Bro ohmkaram ,seshu kuda excellent movies

    • @mallikarjunapolla9345
      @mallikarjunapolla9345 Год назад +2

      Rajasekar💯 no 1hero my fevart hero

    • @mallikarjunapolla9345
      @mallikarjunapolla9345 Год назад +1

      Mister hero excellent super move

    • @ParshaGoud-xh7hw
      @ParshaGoud-xh7hw 2 месяца назад

      అన్నగారు మీరు ఎక్కడ ఉంటారు మీ ఫోన్ నెంబర్ పెట్టవా మీ పేరు ఫోన్ నెంబర్
      మా నా అన్నయ్యకు నేను కూడా నీలాగే పెద్ద ఫ్యాన్ ని

  • @hj8yf
    @hj8yf 2 года назад +12

    Jeevitha mam...thank you....I love your attitude,..as a mother, wife and human

  • @lukmanhrithik6452
    @lukmanhrithik6452 2 года назад +17

    Great human being Dr rajshekhar

  • @doctorchari7395
    @doctorchari7395 2 года назад +6

    మీరు పుణ్య దంపతులు మీరు కలకాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.... నేను చూసిన చాలా ఎపిసోడ్లో 95 శాతం పాజిటివ్ కామెంట్స్ వచ్చిన ఎపిసోడ్ ఇది చాలా సంతోషంగా ఉంది

  • @srikanthrachakonda1677
    @srikanthrachakonda1677 2 года назад +8

    Cinema industry lo
    కల్మషం లేని ఏకైక నటుడు డా రాజశేఖర్ గారు , సేవ తత్పరుడు

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t 2 года назад +26

    Rajasekher is looking innocent, young, waiting for good movies.

  • @rajachanti7619
    @rajachanti7619 2 года назад +7

    One of the great pair in our film industry....lovely pair....

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj 2 года назад +8

    made for each other inspiration for new generations

  • @Priyatham556
    @Priyatham556 2 года назад +6

    First time full show chusanu inka vunninte bagunnemo ani Naku anipisthundhi ❤️

  • @user-eu4ex2cc4x
    @user-eu4ex2cc4x 2 года назад +4

    First time ఒక Program చూస్తుంటే ఇంతతొందరగా ఐపోయిందా అనిపించింది.. జీవితారాజశేకర్💓... మీ Second innings బాగుండాలి, All the best both of u ..

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 года назад +8

    రాజశేఖర్ గారు జీవిత గారు సూపర్ జంట ఇద్దరు గొప్ప యాక్టర్స్ సూపర్ పర్సన్స్

  • @rameshborigorla6490
    @rameshborigorla6490 2 года назад +3

    మీ సినిమా సూపర్ హిట్ అవుతుందని మనసుపుర్తిగా కోరుకుంటున్న

  • @ShyamKumar-xu2sv
    @ShyamKumar-xu2sv 2 года назад +227

    రాజా శేఖర్ గారిని విలన్ గా చూడాలని మీలో ఎంత మందికి అనిపిస్తుంది🤔🔥

    • @sairemella9266
      @sairemella9266 2 года назад +6

      No hero ne

    • @RajuYadhav3
      @RajuYadhav3 2 года назад +3

      Only Hero

    • @rajinikanthbabu7457
      @rajinikanthbabu7457 2 года назад +3

      Next koratala Shiva movie villain Ram Charan Hero

    • @amarendhar1340
      @amarendhar1340 2 года назад +2

      only hero

    • @ramadevik4155
      @ramadevik4155 2 года назад +6

      మీరు రాజశేఖర్ గారు.అంటె చాలా చాలా చాలా.ఇష్టం🙌❤️❤️

  • @mallikarjunravula3317
    @mallikarjunravula3317 2 года назад +9

    Jeevitha garu salute andi..entha matured ga matladthunnaru..entha supportive ga vunnaru shekar anna ki...mi family ki antha manche jaragali..

  • @anjis316
    @anjis316 2 года назад +9

    Husband Ki wife support & wife Ki husband support ga unte life chala baguntadhi example rajashekar Garu and jivitha Garu 😍😍

  • @eraganiumesh4890
    @eraganiumesh4890 2 года назад +44

    బోయపాటి శ్రీను గారి మూవీ లో రాజశేఖర్ గారిని విలన్ గా చూడాలి....

    • @amarendhar1340
      @amarendhar1340 2 года назад +3

      He is only Hero

    • @baluuuu-lo5hy
      @baluuuu-lo5hy 2 года назад +1

      పిల్లాడి. ముందు తల్లి నీ rape చేయాలి అంటావు.. రాజశేఖర్..

    • @kattelayadagiri6164
      @kattelayadagiri6164 2 года назад +3

      Its 100% not correct

  • @venign4688
    @venign4688 2 года назад +3

    Rajashekar gaaru superb intha open ga maatladuthunnaaru superb

  • @pagolusheena1640
    @pagolusheena1640 2 года назад +9

    Very straight forward person Shekhar garu and innocent in nature.

  • @manoharraju6852
    @manoharraju6852 2 года назад +10

    Lovely couple👫👫👫👫...

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 2 года назад +13

    Really RealHero Doctor Raj

  • @rajashekarsunkari3393
    @rajashekarsunkari3393 2 года назад +19

    Understanding wife ga jeevitha garu miku 100%marks ivvochu
    Rajashekar jeevitha garu💞

  • @rathnakumari1863
    @rathnakumari1863 2 года назад +19

    I love rajashekhar... He wonderful actor 😍

  • @lakshminarasimharaopilli998
    @lakshminarasimharaopilli998 2 года назад +2

    రాజశేఖర్ గారు మీ మూవీస్ మంచి విజయం సాధించాలి sir.i am big fan sir మీకు

  • @sribodhya815
    @sribodhya815 2 года назад +10

    Rajasekhar is excellent person

  • @veronicaglory5826
    @veronicaglory5826 2 года назад +13

    Lovely couples💝💝

  • @carlosalcaraz3667
    @carlosalcaraz3667 2 года назад +6

    Rajashekhar garu was a BIG hero in 1990s as an ANGRY HERO.

  • @ganik7241
    @ganik7241 2 года назад +3

    మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను

  • @pramilasd3845
    @pramilasd3845 2 года назад +3

    Dr. Rajshekhar is a most handsome, good n genuine personality. I'm a big fan of u Sir. The so called top stars can't reach ur acting standard. Jeevitha mam n Dr. Rajshekhar sir both r a beautiful souls. I wish Dr. Rajshekhar sir with a lot of successful movies ahead. May ur journey once again start with a successful roaring. My prayers r always there for ur family . Stay blessed always.

  • @narasimharaju6914
    @narasimharaju6914 2 года назад +4

    Muthyala subbaiah as a director great support given to rajasekhar garu and kodi ramakrishna garu

  • @kannadasayaka1252
    @kannadasayaka1252 2 года назад +13

    Now a days husband need wife like - Jeevita Mam- Hats off u mam

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 года назад +7

    Good couple,made for each other, sweet family.

  • @shahtajranipeta107
    @shahtajranipeta107 2 года назад +6

    Throughout show rajashekar garu had smile in his face..ur really great human being...

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 года назад +18

    Episodes which no one should Miss in Alitho saradaga 7thJun 2021 Kaushik-Baladitya,10thJan 2022 Rajasekhar-Jeevitha👌

  • @madhureddy3665
    @madhureddy3665 2 года назад +2

    రాజశేఖర్ సార్ సూపర్ హిట్స్ చేయాలని కోరుకుంటున్నా....

  • @ramudammu405
    @ramudammu405 2 года назад +2

    రాజశేఖర్ గారి మూవీ సూపర్ హిట్ అవ్వాలని అభవంతుని మనసారా కోరుకుంటున్న అల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు అల్ ది బెస్ట్ జీవిత గారు

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 года назад +13

    Kaushik-Baladitya,Rajasekhar-Jeevitha Episodes are Bonding Best ever Episodes

  • @Rambooo143
    @Rambooo143 2 года назад +24

    What a sweet couple....very honest family....

  • @krishnakaleja596
    @krishnakaleja596 2 года назад +4

    Omkaram movie is my favourite what an actor sir🥰

  • @rajkr136
    @rajkr136 2 года назад +2

    Andaru kalisi 2022 Rajshekhar gaariki nijanga HIT ivvalani kurukuntunna. All the best sir.

  • @ravimanala5568
    @ravimanala5568 2 года назад +28

    రాజశేఖర్ గారు మీరు నిజంగా మనసున్న మహారాజు....

  • @GuruSai7
    @GuruSai7 2 года назад +6

    Thank u ETV and Especially Ali garu 😀🙏🙏 Year begins with Wonderful interview 🙂 This Couple one of the best in Tollywood 👌👌👌👌👌

  • @WALKWITHMUNI
    @WALKWITHMUNI 2 года назад +2

    ఈనాటి నూతన దంపతులకు...
    మీ దాంపత్యం ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది...

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +111

    నాగార్జున - అమల
    రాజశేఖర్ - జీవిత
    మహేష్ బాబు - నమ్రత శిరోడ్కర్
    మీకు అర్థం అయ్యిందా
    💯💯💯💯💯💯💯💯

    • @hemanthgunti
      @hemanthgunti 2 года назад +5

      Best couples ah

    • @pspkchannel6787
      @pspkchannel6787 2 года назад +2

      Artam aindi bro .....papam

    • @vinodkumarvinnu202
      @vinodkumarvinnu202 2 года назад +3

      @@pspkchannel6787 ఇందులో పాపం ఏముంది. నేను చెప్పిన 3జంటలు సంతోషంగా వున్నారు దాన్ని అర్థం అయ్యిందా అని అడిగాను. తెలిసిందా బ్రో

    • @darlingsuleman3526
      @darlingsuleman3526 2 года назад +3

      Ntr- pranathi

    • @vinodkumarvinnu202
      @vinodkumarvinnu202 2 года назад +4

      @@darlingsuleman3526 నేను చెప్పింది అలా కాదు డార్లింగ్. హీరో హీరోయిన్ మాత్రమే. ఎంత అన్యోన్యనంగా వున్నారు అని. అర్థం అయ్యిందా...