SUKKA RAM NARSAIAH NANNA SONG PROMO || FATHER'S DAY SPEACIL SONG 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • SUKKA RAM NARSAIAH NANNA SONG PROMO || FATHER'S DAY SPEACIL SONG 2024 NAAIYNA SONG
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • РазвлеченияРазвлечения

Комментарии • 67

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 Месяц назад +13

    💖💕🌹💕💖
    రామ్ నరసన్న గారు ఎక్సలెంట్ సాంగ్ చేశారు
    బంగారు తల్లులు బంగారు బొమ్మలాగా పాడారు 🌹👍🌹👍🌹👍🌹👍👍👍

  • @kirangoud2841
    @kirangoud2841 Месяц назад +5

    ఈ పాటకు నువ్వు రాసిన ఒక్కొక్క అక్షరం ప్రతి తండ్రి యొక్క బాధ్యతలు, భాదాలు గుర్తు చేస్తూ పూర్తి పాట వింటే ప్రతి ఒక్కరూ తమ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు...

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 Месяц назад +1

    Super

  • @padmarohith5220
    @padmarohith5220 Месяц назад +10

    మన మాదిగ సాహిత్యం గొప్పది అన్న సూపర్ సాంగ్

  • @penchalaiahchinnamcpi2498
    @penchalaiahchinnamcpi2498 Месяц назад +3

    తమ్ముడు సుక్కా రామ్ నరసయ్య కు హృదయ పూర్వక కృతజ్ఞతలు... చాలా మంచి పాట ❤❤❤

  • @rajendarpole123
    @rajendarpole123 Месяц назад +1

    సూపర్ సూపర్ అన్న ❤❤👌👌👌

  • @rakeshrodda4041
    @rakeshrodda4041 Месяц назад +2

  • @luckyphotography7507
    @luckyphotography7507 Месяц назад +1

    Super Song Anna ❤❤❤

  • @kanajarasrinu5955
    @kanajarasrinu5955 Месяц назад +2

    Kaka kaeka❤️❤️

  • @RakeshCh-hw2ij
    @RakeshCh-hw2ij Месяц назад +1

    Supar ❤

  • @santhoshkeesari5180
    @santhoshkeesari5180 Месяц назад +1

    Super anna

  • @ainapurnarsimha709
    @ainapurnarsimha709 Месяц назад +4

    సుక్క రామ్ నర్సన్న గారికి బహుజన ఉద్యమ వందనాలు అన్నగారు
    తండ్రి ఎంత కష్టపడతాడో తెలియదు ఈ కొంత మంది సమాజానికి పిల్లలు పుట్టాక ఒక ఎత్తు అయితే వారిని పెంచడం చాలా కష్టమైన పని దానిని ఎవ్వరూ అర్థం అవ్వక నాకు ఏమి చేసినవూ అని అడుగుతూ ఆసరా ఫించన్ గుంజుకోవడం మరి రైతు బంధు లాంటి వారిని లాక్కోవడం అలాంటివి ఇవ్వక పోతే తిట్టడం కొట్టడం ఒక్కొక్క దగ్గర అయితే ఏకంగా చంపడమే జరుగుతుంది.
    కానీ మీరు నాయనా గురించి ఇంత గొప్ప పాట రాయడం మా ఇద్దరు చెళ్లమ్మలతో తమ్మునితో పాడించడం
    మీరు మీ నాయన ను గుర్తు చేసుకుంటూ
    మిమల్ని ఒక నాన్నగా మీ పిల్లలకు చెప్తూ
    మాకు మా నాన్న లను గుర్తు చేసినందుకు రామ్ నర్సన్న గారికి 🙏 ధన్యవాదాలు
    మరొక్క సారి బహుజన ఉద్యమ వందనాలు అన్నగారు

  • @marlashankar2330
    @marlashankar2330 Месяц назад

    జీతం లేని నాన్న సేవలను గుర్తు చేస్తూ పాట చాలా బాగుంది నర్సన్నా... పులికడుపులో పులే పుడుతుంది... పులిపిల్లలు వేటకెళ్లినవిగా

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs Месяц назад +2

    Super super song ANNA 🙏🙏🙏👍

  • @dusarivenkatesham9016
    @dusarivenkatesham9016 Месяц назад +1

    ❤❤

  • @villageNews001
    @villageNews001 Месяц назад +2

    Super Love you Bapu❤ miss you bapu😭

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Месяц назад

    Song super like done Jai bheem Jai inssn Jai ram anna

  • @PANDUmotivation
    @PANDUmotivation Месяц назад +5

    నిజంగా చాలా అద్భుతమైన పాట బావుంది అన్న 👌

  • @vangalapraveen1860
    @vangalapraveen1860 Месяц назад

    Super song bro 👏👏👏💐

  • @srisri85499
    @srisri85499 Месяц назад +2

    నాన్న ప్రేమ చాలా గొప్పది అమ్మ ప్రేమ బయటకు కనిపిస్తుంది నాన్న ప్రేమ బయటకు కనిపించదు... చాలా మంచి పాట పాడారు అన్న..

  • @rameshvaddepally2052
    @rameshvaddepally2052 Месяц назад +2

    Super song

  • @Anand.Polepaka.nadhu-pw1ly
    @Anand.Polepaka.nadhu-pw1ly Месяц назад +4

    Nice song anna

  • @daniyelunemmadi5611
    @daniyelunemmadi5611 Месяц назад

    Super song Anna

  • @SongsNews1
    @SongsNews1 Месяц назад

    Super song anna 🎉❤

  • @smscreations1
    @smscreations1 Месяц назад +9

    చాలా అద్భుతమైన పాట అన్న.. లేత స్వరాలను..సమాజానికి పరిచయం చెయ్యడం ఇంకా అద్భుతం అన్న.. ❤️❤️

  • @shankaraiahthutipally4492
    @shankaraiahthutipally4492 Месяц назад +1

    లాల్ సలాం అన్న..✊

  • @dhannadaramesh
    @dhannadaramesh Месяц назад +3

    Super, ann, song

  • @sureshswathiyadav
    @sureshswathiyadav Месяц назад +4

    Super anna song ❤🎉🎉

  • @jsathish7996
    @jsathish7996 Месяц назад +2

    రామ్ నర్సయ్య అన్న ప్రతి మాట ఓ పాట గా మారుతోంది, మీకు ధన్యవాదాలు అన్న.

  • @chanduparvatham9650
    @chanduparvatham9650 Месяц назад +1

    Super song 🤝🤝👍

  • @bheemanapallypavanakalyan1152
    @bheemanapallypavanakalyan1152 Месяц назад +1

    Supper anna chala bagundhi song

  • @kongarishankar2512
    @kongarishankar2512 Месяц назад +2

    Nice music Anna 👌🎵🎵🎶

  • @sankurthisujatha2356
    @sankurthisujatha2356 Месяц назад

    Supper anna garu🎉🎉

  • @ab....entertainment7640
    @ab....entertainment7640 Месяц назад

    👌👌👌👌👌👌👌

  • @ellaboinaprashanth6261
    @ellaboinaprashanth6261 Месяц назад +3

    Nee pataku Salam anna...నీ కలం నుండి జాలువారే okko పదం రోమాలు నిక్కపొడిచేలా ఉంటున్నాయి

  • @naveenremo1555
    @naveenremo1555 Месяц назад +1

    ಅರ್ಥಪೂರ್ಣಿತಾ ಸಾಯಿತ್ಯ ಧನ್ಯವಾದಗಳು 🌹🌹🌹🙏🙏🙏

  • @vakeelsabbhaskar
    @vakeelsabbhaskar Месяц назад +1

    సహచర, ధరణి, క్రాంతి రణదేవ్ 👌🏻👌🏻👌🏻

  • @lingamaerrolla7228
    @lingamaerrolla7228 Месяц назад

    Excellent narsanna

  • @komerechinna1445
    @komerechinna1445 Месяц назад +3

    🙏🙏🙏 super song anna

  • @dasaribhasha
    @dasaribhasha Месяц назад +1

    Super లోతైన నాయిన పాట Waiting full song Anna

  • @srikanthpappula8908
    @srikanthpappula8908 Месяц назад +2

    Super Anna❤❤❤❤

  • @somarapusreekanth655
    @somarapusreekanth655 Месяц назад

    ఈ సమాజానికి నీలాంటి పాటలు చాలా అవసరం అన్నగారు

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 Месяц назад +2

    Love from Karnataka sir ❤

  • @bolleteja185
    @bolleteja185 Месяц назад

    🙏🙏🙏🥰

  • @anmusic707
    @anmusic707 Месяц назад +1

    ఈ పాటతో నా మనసులో ఉన్న బరువు దిగినట్టు అయింది సుక్క సూపర్

  • @nagarjunadumpala3204
    @nagarjunadumpala3204 Месяц назад +1

    పిల్లలను కూడా నీ బాటలో నడపడం మీకు లాల్ సలాం.

  • @SSDIGISCHOOL-bw7kk
    @SSDIGISCHOOL-bw7kk Месяц назад

    🙏✍

  • @mokshasriyansh3935
    @mokshasriyansh3935 Месяц назад +3

    సూపర్ అన్న

  • @kondetimurali4571
    @kondetimurali4571 Месяц назад +2

    Super Anna❤

  • @starnayaklakavath1112
    @starnayaklakavath1112 Месяц назад +3

    First like or first comment narsanna✊laalsalaam

  • @savalamuthstar1396
    @savalamuthstar1396 Месяц назад +2

    Anna nice ❤❤❤❤

  • @hanumanthuhanumanthu5596
    @hanumanthuhanumanthu5596 Месяц назад +1

    Supar

  • @rajuchinni4895
    @rajuchinni4895 Месяц назад +2

    Super mummy ga ❤

  • @user-qp7nu1ek1j
    @user-qp7nu1ek1j Месяц назад +2

    Promo keka po anna lolsalam

  • @ravibangaru8774
    @ravibangaru8774 Месяц назад +2

    💐💐🎉🎉🎉

  • @ravinderg-dv4nm
    @ravinderg-dv4nm Месяц назад +2

    Hi anna

  • @T-studioofficial
    @T-studioofficial Месяц назад +2

    Hi anna 👋

  • @chbunny2711
    @chbunny2711 Месяц назад

    😂

  • @lifefailurevkv0017
    @lifefailurevkv0017 Месяц назад +2

    ఆ మల్లి గాని మీద ఇంకొక పాట రాసి పాడు పాట ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కంటి నుండి నీరు రావాలి అసలు వీడికి ఎందుకు ఓటు వేసి గెలిపించుకున్నాము ఎమ్మెల్సీ ఎలక్షన్లో అని

  • @Komatireddygopalreddyvideos
    @Komatireddygopalreddyvideos Месяц назад +1

    Super anna

  • @RajashekarPasula
    @RajashekarPasula Месяц назад

    Super

  • @swaerosudhamsh8298
    @swaerosudhamsh8298 Месяц назад +3

    Super song

  • @maragonisrisailam7200
    @maragonisrisailam7200 Месяц назад +2

  • @suresht5004
    @suresht5004 Месяц назад +1

    Super anna

  • @ganamnarsimhakuruma1476
    @ganamnarsimhakuruma1476 Месяц назад +1

    Super anna

  • @nelavankatunes
    @nelavankatunes Месяц назад +3

    Super