Mahesha Papa Vinasha | మహేశా పాప వినాశా | Gangadhara Sastry | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июн 2020
  • #MaheshaPapavinasha #GangadharaSastry |Shivastuthi #KopparapuKavulu
    Mahesha Papa Vinasha | మహేశా పాప వినాశా | Gangadhara Sastry | Kopparapu Kavulu
  • РазвлеченияРазвлечения

Комментарии • 448

  • @ushassu4566
    @ushassu4566 4 месяца назад +5

    ఘంటసాల గారు పాటలు మీరు పాడితే ఆయనను మర్చిపోయేలా వున్నాం

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 года назад +93

    ఎంత అలవోకగా పాడావు మహానుభావా..? ఘంటసాల గొంతు ఏదో, గంగాధర గొంతు ఏదో తెలియ నైతినే ,,,🙏🙏🙏

  • @srinu6154
    @srinu6154 2 года назад +28

    ఆ శివయ్య కొంత మంది నీ ఈ భూమి మీద పుట్టిస్తాడు అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో... చాగంటి గారు, మీరు, గరికిపాటి,... చాలా మంది వున్నారు... మీలాంటి వారిని చూస్తేనే మహా భాగ్యం.. మీ మాటలు విన్న పుణ్యం 🙏

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 7 месяцев назад +9

    ఆ గొంతులో ఆర్ధ్రరత,ఆవేదన,వేడుకోలు ఎంతబాగపలికించాడు!!
    Extraordinary performance 👏 👌

  • @sathyaram3990
    @sathyaram3990 11 месяцев назад +7

    ఘంసాల గారు ఇలా అందరి మనస్సుల్లో ఉండి పాడిస్తారు

  • @srineevas8300
    @srineevas8300 6 месяцев назад +14

    మీలాంటి వారు టీటీడి కి ఉండాలి..... మీ చరణం.. శ్వాస.... మీ ప్రతీ అడుగు... దేవుని స్మరణ.... మీవలన మన దేవుళ్ల కు మరింత కీర్తి ప్రతిష్టలు వస్తాయి....🙏🙏

  • @venkatnayee3471
    @venkatnayee3471 24 дня назад +2

    అయ్యా మీ గానం అమృతం. మీరు మాకు దేవుడు ఇచ్చిన మరో ఘంటసాల గారు

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 3 года назад +61

    మీరు గత జన్మలలో పరమాత్మ తో వుండి ఈ కలియుగంలో ఈ జన్మలో కృష్ణపరమాత్మ ని కోసం తల్లడిల్లు తున్నట్లుగా అనిపిస్తున్నారు.మీ గీతా పారాయనం ఎందరో జీవితాలను మార్చుతుంది.ధన్యవాదాలు.

    • @kumaripingali5403
      @kumaripingali5403 10 месяцев назад

      . नीं
      O
      😅u ज ज् क् कर
      😊
      😊😊😊

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 4 года назад +34

    ఘంటసాల గారు ఘంటసాల గారు ఎంతైనా ఆ మహానుభావుడు ట్యూనింగ్ ఎవరికి రాదు అది అసాధ్యం ఆ మహానుభావుడు ఎంతో ఆర్తితో పాడారు ఈ లోకానికి అందించారు ఆయన అమరజీవి ఈ కరేగ ఉన్నంతకాలం

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 3 года назад +30

    ఓం నమఃశివాయ
    గంగాధరశాస్త్రిగారు మీ మధుర మైన
    గానము విని ఆ పరమశివుడి దర్శమనము పొందినట్లగా మైమరచిమి మీకు మా కైమోడ్పులు...

  • @racherlalaxman940
    @racherlalaxman940 3 месяца назад +2

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @kokkulaxman
    @kokkulaxman 6 месяцев назад +3

    Miru.halabaga.padutunnaru

  • @Pinakini2565
    @Pinakini2565 3 года назад +25

    సార్..మీరు ఉత్తమ పురుషుల కోవలోకి వస్తారు....మంచితనం మూర్తీభవించినవారు

  • @ark2450
    @ark2450 3 года назад +49

    ఘంటసాల గొంతు ఏదో, గంగాధర గొంతు ఏదో తెలియ నైతినే ,,,🙏🙏🙏

  • @PNSSRAO
    @PNSSRAO 3 года назад +38

    నమో నమః
    గంగాధర శాస్త్రి గారు ప్రాణం పోశారు!

  • @user-us1vp7zl6q
    @user-us1vp7zl6q 5 месяцев назад +3

    "" wow" wonderful voice offl legendary Gander Shastr Gangadhar Shastri garu..when I play this song I tottal involved inthis song ..."wow" "wow"....

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 3 года назад +13

    ఆర్తి భక్తి శ్రద్ధ పొంగి పొరలు తున్న కంఠం 🙏🙏🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +18

    బ్రంహశ్రీ శాస్త్రి గారికి నమస్కారములు మీరు చక్కగా పాటలు పాడుతూ మమ్ములను సంతోషింప చేస్తూ ఉన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ ని గుర్తుచేస్తూ చక్కగా పాడారు సార్ వీడియో చక్కగా తీసారు మీకు ధన్యవాదములు🙏🙏

  • @KRISHNAKUMAR-yn5qn
    @KRISHNAKUMAR-yn5qn 3 года назад +24

    వయసులో నాకన్నా చిన్నవరనుకుంటా. మీ గాత్రానికి నా హృదయపూర్వక నమస్సులు 🙏🙏🙏

  • @narsingbhagwan5719
    @narsingbhagwan5719 3 месяца назад +1

    Excellent Voice Guruvu garu Padabhi vandanam 🙏🙏

  • @srigowrim2822
    @srigowrim2822 3 года назад +3

    చాలా బాగుంది శా స్త్రిగారు prànamalu

  • @satthibabu7892
    @satthibabu7892 3 года назад +33

    ఘంటసాల గారిలా కాకపోయినా చాలా బాగా పాడారు. excellent sir
    మీలాంటి వారి వల్లే ఘంటసాల గారు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు.

  • @vijayanipindi4925
    @vijayanipindi4925 6 месяцев назад +3

    అద్భుతం సార్.🙏

  • @muralidharrao8815
    @muralidharrao8815 4 года назад +24

    గంగాధరగారిస్వరం శివమయం భక్తి రసమయం

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 года назад +3

    మహనీయులు మీరూ మీ గాత్రం వినడం వల్ల మేము అదృష్ట వంతుల ము

  • @rajyalakshmikottu2166
    @rajyalakshmikottu2166 3 года назад +31

    ఈపాట మీనోట అమృతం అద్భుతం 🙏🙏🙏

    • @cgraju8532
      @cgraju8532 3 года назад

      Rajyalakshmi Kottu.... నమస్కారం 🙏🙏

  • @iplmegahighleter1499
    @iplmegahighleter1499 2 года назад +3

    ఈ పాట చాలామంది పాడేరు, మీ కంఠం చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.tq

  • @shashikiranc1790
    @shashikiranc1790 2 месяца назад +1

    Gangadadarshastri youare legendary pravachanakarulu thankyou sir

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +4

    గురు దేవా మీ భక్తికి ఆపరమేశ్వరుడు మాటలలో చెప్పలేము,అంతగా ఆనందిస్తారు,వేదాలను మాత్రమే ఆరాధించే మీరు పరమాత్మ ముద్దు బిడ్డలు,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰

  • @001021318
    @001021318 2 года назад +3

    అద్భుతమైన పాట సర్.. చాలా వినసొంపుగా.. తన్మయత్వం నింపేలా ఉంది

  • @vijayprakashtirunagari4634
    @vijayprakashtirunagari4634 3 года назад +2

    ఇలాంటి పాటలు వినక చాలా రోజులు అయింది danyavadamulu

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 8 месяцев назад +3

    Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari anugraham aasheervadhamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @srikanthnaidudanthala8937
    @srikanthnaidudanthala8937 4 года назад +29

    Golden voice

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 4 года назад +14

    ఓం నమో విశ్వ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి నే నమః

  • @rajdarling2795
    @rajdarling2795 Год назад +3

    స్వరం మధురం....ఓం నమః శివాయ

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 3 года назад +4

    Am an Atheist ... but I like his Voice, Especially in Bhagadgeetha ...

  • @dannanamanmadharao130
    @dannanamanmadharao130 4 года назад +7

    ఓం నమః శివాయ

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 4 года назад +8

    అచ్చం చిన్న ప్పుడు పాటలు గుర్తొస్తాయి అరుణ పెదప్రోలు ప్రస్థుతం నరసాపురం

  • @Sriramramramram
    @Sriramramramram 4 месяца назад +1

    Super song.siging.super.sir🙏

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 4 года назад +13

    Marvelous, Apara Ghantasaala. His contribution to Propagate Bhagavatgeeta in various languages is unique and unparalleled.

  • @sista9804
    @sista9804 4 года назад +9

    🙏 ee song vintunte chala happy ga undi maa ammam guruthukostundi maa ammam garu kooda chala bhaga padevaru. Chala bhagundi andi super🙏

  • @sri.lalithamatha.
    @sri.lalithamatha. 3 года назад +10

    అయ్యా మీ లాంటివారివల్లనైనా ప్రజలకు భక్తి కల్గి పాపాలు తగ్గితే చాలు

  • @nabillichiranjivi5541
    @nabillichiranjivi5541 4 года назад +3

    గురువుగారు గారికి నమస్కారం

  • @zphsmutukuru4498
    @zphsmutukuru4498 4 года назад +13

    Marvellous singing. Thank you sir.

  • @yadagirigadapa5220
    @yadagirigadapa5220 3 года назад +5

    Very good voice.

  • @vsmmastan8215
    @vsmmastan8215 3 года назад +5

    Best presentation of the song dhanyavaadalu sir

  • @sivaprasad-jt9or
    @sivaprasad-jt9or 8 месяцев назад

    చాలా బాగుంది రోజుకు ఒకసారైనా వీలు చేసుకొని మరి వింటాను మీ పాట

  • @kmadhusudhanrao8369
    @kmadhusudhanrao8369 5 месяцев назад

    Master gare tone etarulaku Radu

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf Год назад +1

    Wow! Sir, what a beautiful voice. Excellent sir. we are your fans

  • @shaikmoulali8303
    @shaikmoulali8303 3 года назад +2

    Super🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏

  • @sudhakarreddyj6864
    @sudhakarreddyj6864 4 года назад +8

    Excellent sir🙏🙏

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 4 года назад +7

    Om namah sivayya

  • @SatishKumar-kh3jh
    @SatishKumar-kh3jh 2 года назад +5

    Melodies voice 🙏🙏🙏

  • @srinin4600
    @srinin4600 3 года назад +8

    గొప్ప ప్రయత్నం. ఘంటసాల గారి బాణిలో పాడారు, కాని ఘంటసాల గారి గళంలో పొంగిన భక్తి, ఆర్తి మాత్రం లోపించాయి. బాలుగారు సైతం ఘంటసాల గారి "శేషాశైలావాస" పాటను పాడి తప్పులు ఉంటాయి ఉన్నాయి అని చెప్పుకున్నారు.ఘంటసాల గారి స్థాయి ఎన్నటికీ అద్వితీయం, ఘంటసాల గళం ఎప్పటికీ సజీవం.

  • @panchnath7899
    @panchnath7899 4 года назад +6

    Excellent voice

  • @viswanathsharma3438
    @viswanathsharma3438 Год назад +1

    Sastry sir God bless you for singing nice song. Ur voice is very melodious . Regards

  • @kasirajuanjaneyulu105
    @kasirajuanjaneyulu105 26 дней назад

    Super

  • @arunapalnati3395
    @arunapalnati3395 5 месяцев назад

    ఓం నమఃశివాయ మీగొంతులోమహశివుడుదరశనమిచాడుసామీ

  • @pushpapushpa74
    @pushpapushpa74 4 месяца назад

    Super 🙏🙏

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 10 месяцев назад

    మరోగంటశాల మహానుభావ మీగానామృతం అమోగం మీపాదపధ్మములకు వేల వేల వందనాలయ్య

  • @surendratotapalli1082
    @surendratotapalli1082 3 года назад +2

    Excellent guruvugaru

  • @user-us1vp7zl6q
    @user-us1vp7zl6q 5 месяцев назад

    Happy siva Rathi to legendary Gangadhar Shastri Garu.i am listening your song brother Tomorrow is siva Rathi sir ....Today iam listening your devotional song ..
    Wonderful voice..

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 года назад

    Omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya 🙏omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏

  • @narsaiaht.v.896
    @narsaiaht.v.896 4 года назад +8

    Wonderful 🙏🙏

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 5 месяцев назад

    🌹🙏🌹అధ్బుతః 🙏

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 3 года назад +2

    అమృతగానం అంటే ఇదేనేమో 🙏🙏🙏🙏🙏

  • @jayaramuduakkem8977
    @jayaramuduakkem8977 3 года назад +3

    ఓంగంగాధరాయనమః

  • @miridoddiramesh9065
    @miridoddiramesh9065 Год назад

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గొంతు మాలో ఇమిడి ఉంది

  • @damburubisoy621
    @damburubisoy621 3 года назад +6

    Wonder ful voice🙏🙏🙏

  • @srigowrim2822
    @srigowrim2822 4 года назад +8

    Chala baga padaru sasthrigaru🙏🙏🙏

  • @ramumekappagari
    @ramumekappagari 2 года назад +4

    ఓం నమః శివయ్య💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @jayagopaltirupathi499
    @jayagopaltirupathi499 2 года назад +2

    Wonderfully rendered ! Really a good tribute to the greatest singer of our Telugu language ,legendary singer and Our pride ever .

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 7 месяцев назад

    Om namah Sivaya......atyanta adbhutamu gapadaru Gangadhara Sastri garu....achuu Ganagandharvulea.....

  • @swamivoruganti7383
    @swamivoruganti7383 Год назад +1

    శివా నీదయ తండ్రి 🙏🙏🙏

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 года назад +4

    అమెాఘమైన కంఠం...👏

  • @shobhakalavala2203
    @shobhakalavala2203 4 месяца назад

    Me pata vintu vunte manasu prasanthanga vundi.badaga vunnapudu mee pata vintu vuntaanu. Godku daggaraga vunntlu vuntundi

  • @medaganeshan375
    @medaganeshan375 3 года назад +1

    🙏 ఘంటసాల ను మైమరాపించారు

  • @kurmarao3982
    @kurmarao3982 11 месяцев назад

    ఆద్యంతం అద్బుతం మీ గానం...🙏🙏🙏👌👌👌💯💯💯💐💐💐

  • @ramaraodvbv9532
    @ramaraodvbv9532 11 месяцев назад

    Eee paata vinnappudu paadinappudu kallalo aardhratha gonthulo gadhgadham aprayathnanga yerpaduthaayi. Rachayithalu chaala punyaathmulu, manaki ee pata andhichindhuku. Ghantasaala gaaru extraordinary.

  • @mahenderuttarpally7667
    @mahenderuttarpally7667 3 года назад +2

    🙏🙏om నమః శివాయ 🙏🙏jai gangadara swami🙏🙏👌👌🇮🇳🇮🇳

  • @nuthikattuvijayakrishna3000
    @nuthikattuvijayakrishna3000 3 месяца назад

    Om namah shivaya guru Deva

  • @venkatasubramanyam3703
    @venkatasubramanyam3703 4 года назад +3

    ఓం నమఃశివాయ

  • @user-fz2bq7or5g
    @user-fz2bq7or5g 9 месяцев назад

    Karana జాన్ములు sri zangadhra shastri gariki padha namaskaralu

  • @ramadevi4661
    @ramadevi4661 6 месяцев назад

    Yenta baga padataaru annyya meegontu mashtari garigontu okkate🙏🙏🙏🙏🙏🙏

  • @seetalaxmineelapu7602
    @seetalaxmineelapu7602 7 месяцев назад

    Meeru dhanyulu

  • @haribaburonanki7641
    @haribaburonanki7641 3 года назад +1

    జై శ్రీరామ్

  • @gowrisankararaodonka8347
    @gowrisankararaodonka8347 3 года назад +3

    Wonderful job sir 👏 🙏 👍

  • @krushnammak8094
    @krushnammak8094 Год назад

    Poena janmalo dhevudivi e janmalo ma kosam puttavu mi Patalu vinte manasuku chala anandhanga undhi

  • @egadayakarguptha740
    @egadayakarguptha740 Год назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @shashichandra2295
    @shashichandra2295 2 года назад +1

    Om namah shivaya 🙏🙏🌼🌼💐💐🌸🌸🌹🌹🌾🌾

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 года назад

    Gangadarsastiri garki namaskaramulu meeru veri good gud gud....

  • @ch.7028
    @ch.7028 Год назад

    🙏🙏🙏🙏🙏.సూపర్. గాత్రం

  • @nagamaniyl1802
    @nagamaniyl1802 6 месяцев назад

    Veri fine

  • @padmajayugandhar4399
    @padmajayugandhar4399 3 года назад +1

    గురువు గారికి నమస్కారములు🙏🙏🙏

  • @egadayakarguptha740
    @egadayakarguptha740 3 года назад +1

    శ్రీ గురుభ్యోనమః,..

  • @jagadishkeshapaga9130
    @jagadishkeshapaga9130 2 года назад +1

    Salute to you guruji such a wonderful song and voice

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 года назад

    . Meru chala baga padaru. Meku na pranamamulu. Danyavadamulu. 🙏

  • @ayalasomayajulanageswarara7094
    @ayalasomayajulanageswarara7094 2 года назад

    Super voice.
    Gaanagandarva chhala bagapaaderu

  • @yogeshkonathala609
    @yogeshkonathala609 3 года назад

    Baaga paadaru sir

  • @vbalusubbu8583
    @vbalusubbu8583 3 года назад +1

    Voice bagundi sir