వీరమాచినేని గారి చెప్పారు మెడికల్ నాలెడ్జి లేదని, ఏదో గాలివాటంగా చేస్తున్నానని చెప్పారు. అటువంటి వ్యక్తి తో ఇంటర్వ్యూ వల్ల ఏమి ఉపయోగం? సబ్జెక్టు తనకు తెలియదు అంటున్న వ్యక్తితో ఇంటర్వ్యూ వలన ఉపయోగం ఏమిటి?
నాగేశ్వర గారు ఆమె తను చదువుకున్న ఆయుర్వేదాన్ని, ప్రస్తుత youtube వీడియో లో వస్తున్న కొంత విషయాన్ని గ్రహించి కలగలిపి వేస్తున్నది. అంటే ఇరికించడానికి ప్రయత్నిస్తున్నది. మీరు డయాబెటిస్ గురించి తెలుసుకోవాలంటే డాక్టర్ జాసన్ పంగ్ రచించిన "డయాబెటిక్ కోడ్" పుస్తకం చదవండి. మీకు సైంటిఫిక్ నాలెడ్జి వస్తుంది. ఇటువంటి వాళ్ళ వలన రాదు.
Sir, యీ రోజు మీరు ఎంపిక చేసిన సబ్జెక్టు చాలా బాగుంది. పొలిటికల్ సంక్షోభం నుండి జీవన ఆరోగ్య మూలాలకు వెళ్లారు. అప్పుడప్పుడు యిటువంటి సబ్జెక్టు మీద విశ్లేషణ ప్రజా జీవన శైలిలో కొంత మేరకు మార్పు తెస్తుంది. Allopathi వైద్యులు అనేక కారణాల వల్ల రోగాల మూలాలకు వెళ్లరు
Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Ayurveda is psuedo science. While Ayurveda offers valuable holistic health perspectives, its reliance on models like *Tridosha* (Vatha, Pitta, and Kapha) and *Panchabhoota* (the five elements) without scientific validation presents significant challenges. These frameworks are based on ancient philosophies that don't align with modern biological principles, such as germ theory, which explains disease causation through microorganisms. The failure of Ayurvedic treatments in double-blind tests stems from the difficulty of measuring subjective, personalized factors like dosha imbalances, which are central to Ayurvedic diagnosis but can't be standardized or quantified in the same way as conventional treatments. Without empirical evidence and rigorous testing, such models can mislead audiences into attributing health outcomes to unproven causes, rather than scientifically understood mechanisms. A more responsible approach would integrate Ayurveda with evidence-based science, ensuring treatments are both safe and reliable for modern healthcare.
"Sir, యీ రోజు మీరు ఎంపిక చేసిన సబ్జెక్టు చాలా బాగుంది. పొలిటికల్ సంక్షోభం నుండి జీవన ఆరోగ్య మూలాలకు వెళ్లారు. అప్పుడప్పుడు యిటువంటి సబ్జెక్టు మీద విశ్లేషణ ప్రజా జీవన శైలిలో కొంత మేరకు మార్పు తెస్తుంది. Allopathi వైద్యులు అనేక కారణాల వల్ల రోగాల మూలాలకు వెళ్లరు"
Hello Nageshwar Sir, This is very valuable, what is your opinion about VRK diet. There is a claim that it can cure cancer also along with Diabetes, BP etc. If you think it will help people, can you make a video about it please.
@Prof K Nageshwar sir, on a lighter note, seems its an early morning conversation as your eyes seem to be closing, in contrast you are actively listening and responding ... how come its possible :)
ఈ video లో మాట్లాడిన glucose levels నియంత్రణలో ఉంచుకోవడం, high glycemic foods ని avoid చేయడం వంటివి scientific medicine ద్వారా కనుగొనబడినవే. ఇక time కి నిద్ర పోవడం, exercise చేయడం, stress తగ్గించుకోవడం వంటివి modern medical professionals కూడా చెప్తారు. ఆయుర్వేదం లో ఇవి ఎప్పుడో చెప్పివుండచ్చు, కాని modern medicine లో సరిపడ నిద్ర లేకపోతే ఏ hormone concentration పెరుగుతుందో, metabolism ఎలా affect అవుతుందో ఇంకా వివరంగా ఉంటుంది. ఆయుర్వేదం archaic science. Advanced science అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పురాతనమైన ఆయుర్వేద పద్ధతులని గుడ్డిగా follow అవకుండా ఆయుర్వేదం లో modern science కి ఉపయోగపడేవి ఏంటో తెలుసుకుని, scientific method ద్వారా వాటి పై research చేసి ఇంకా advancement కోసం ప్రయత్నించాలి.
సార్ వక విషయం మీరు కూడా బాగా అలోచించి చండి వైద్యం చేయను చేతగాని ప్రతివక్కరు చాలా సులబంగా చెప్పేమాట లైఫ్ స్టైల్ డిసడర్ అని దాని కంటే నాకు చేతకావడం, అర్థం కావడం లేదు అని సత్యం చేప్పలి గదా!
I have a question to Dr. Kalpana - (ref around 39 min video) - you said to avoid / minimize fermented foods - but, I heard / read that we get K2 from fermented foods (and red meat etc). Wouldn't it case other issues by avoiding fermented foods in enough quantities for Vegetarians ? Thanks
ఏ వైద్యమైన కాలాన్ని బట్టి పురోగమనం చెందితేనే నిలబడుతుంది. అల్లోపతీ లో అసాధారణమైన research జరిగింది. క్యాన్సర్ ,heart attack etc వల్ల చనిపో వడం బాగా తగ్గి పోయింది. అల్లోపతీ లో డబుల్ బ్లైండ్ test కాకుండా ఏ మందు మార్కెట్ లోకి రాలేదు. మరి ఆయుర్వేద లో వేల సంవత్సరాలుగా అదే మందులు , వైద్య విధానం ఎలా పనిచేస్తుంది. Lifestyle జబ్బులు ఆకాలం లో లేనే లేవు, మరి వాటికి మందులు ఎలా వుంటాయి.what new medicine has ayurveda developed in these modern world problems. What tests ayurveda conducts to release into market. As an educated man you should seek answers to these questions.
1. Don't you think that disorder is not a disease? 2. Could you give the definition of a disease? 3. Could we regenerate beta cells in pancreas? 4. Could we save people from excessive consumption of carbs in different forms? 5. Could we avoid prolonged sitting in homes, offices and on vehicles?
మీరు ఈరోజు లైఫ్స్టైల్ డిజార్డర్ డిసీజెస్‌పై చేసిన ఇంటర్వ్యూ చాలా చాలా ఉపయోగకరంగా ఉంది అయితే అక్కడక్కడ మీరు మీకున్న నాలెడ్జ్‌ని చెక్‌చేసుకునే ప్రయత్నం చేసినట్లున్నారు అది అవసరం అంటారా సార్ అప్పుడప్పుడు మీరు ఇలాంటి పనులు కూడా చేయడం నిజంగా విశేషమే....
1. రుగ్మత వేరు వ్యాధి వేరు అని మీరు ఏ శాస్త్రీయ ప్రాతిపదికన చెప్పారు? 2. మీరు వ్యాధికి నిర్వచనం ఇవ్వగలరా? 3. ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను మనం పునరుత్పత్తి చేయగలమా? 4. వివిధ రూపాల్లో కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం నుండి ప్రజలను రక్షించగలమా? 5. ఇళ్లు, కార్యాలయాలు మరియు వాహనాలపై ఎక్కువసేపు కూర్చోకుండా ఉండగలమా?
Meelanti Nageshwar Rao lanu 100 mandhi ni tayyaaru cheyandi sir.Meerokkare cheyadame saripodhu.Vaallu kuda balance gaa videos chese you tubers vasthaaru.Prasthumunna you tubers Edo oka political parties ku align ayi unnaaru
ఈ వీడియో ఎందుకు చేశారు? మదుమేహం మీద రోజూ చాలా వీడియోలు వస్తున్నాయి. అవి వినటం మానేశాను. మీరున్నారని ఈ వీడియో విన్నాను. అనేక అర్ధం కాని పదాలు వాడారు. ఇంగ్లీష్ లోను మరియు సంస్కృతం లోను. ఇంకా మీరు ఈ డాక్టర్ గారిని ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది. మీ నుంచి ఇలాంటిది ఊహించ లేదు.
Apహైకోర్టు పోలిసు ష్టెషన్ లో సి సి టీవి పుటెజి ని అడిగిన దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు చంద్రం బాబు కి చీమ కుడుతుంది అని ఆయనకు కల వచ్చింది అని ఆరోపన చేశాడంటే వెంటనే దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీరు ఇంతవరకు ఎందుకు వీడియో చేయలేకపోయారు
నేను రాత్రి 9 లోపు తినేస్తా......కానీ తరువాత రోజు మధ్యాన్నం 2 గంటలకు పల్లీలు & ఇంకా కొన్ని చిరు ధాన్యాలు తింటా ...రెండు సార్లు టీ ....షుగర్ ఉన్నట్టు తెలీదు నాకు ( 160 ఉండేది ,)@@ramsg9988
@@dkanaparthi5543 If you can not do fasting eat whatever you like but include vegetables, fruits. Dals, nuts and seeds once at 10am and the other by 6pm. Not to eat anything else for the day.
60℅of pacha jonnalu and add with 40℅sajjalu make chapathi Or garka whatever you like. Korralu, arikelu, oodhalu & andukorealu also high fiber(soak in water for 8 to 10 hours). Moreover should be skipped breakfast every day, and finished the dinner before 6 pm. eat on sunday whatever you like without any restrictions but water fasting necessary till 12:30 afternoon for remaining days It's likely to set metabolism in human body. Thank you..
మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ కి ఆహ్వానిచ్చినట్లైతే వారి గురించి కాస్తా విపులంగా పరిచయం చేయండి . అసలు ఈమె ఎవరు? డాక్టరా?? ఎక్కడ చదివారు? ఏమి చదివారు? ఎంత అనుభవం ఉంది అసలు ఈ సబ్జెక్ట్మ మీద మాట్లాడటానికి ఆమె కి ఉన్న అర్హత ఏమిటి అని ప్రేక్షకులకు వివరించి తర్వాత ఆమెని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. ఎందుకంటే నకిలీ డాక్టర్ ల సలహాలు పాటించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు.
Ayurvedham lo tests lu emi untay Ela monitor chestharu Ayurvedic doctors allopathic test lu raasi Ela confirm chestaru What allopathy is not a pathy now It’s a modern medicine now Evidence based medicine Not a hypothetic medicine
ఏ వైద్యమైన కాలాన్ని బట్టి పురోగమనం చెందితేనే నిలబడుతుంది. అల్లోపతీ లో అసాధారణమైన research జరిగింది. క్యాన్సర్ ,heart attack etc వల్ల చనిపో వడం బాగా తగ్గి పోయింది. అల్లోపతీ లో డబుల్ బ్లైండ్ test కాకుండా ఏ మందు మార్కెట్ లోకి రాలేదు. మరి ఆయుర్వేద లో వేల సంవత్సరాలుగా అదే మందులు , వైద్య విధానం ఎలా పనిచేస్తుంది. Lifestyle జబ్బులు ఆకాలం లో లేనే లేవు, మరి వాటికి మందులు ఎలా వుంటాయి.what new medicine has ayurveda developed in these modern world problems. What tests ayurveda conducts to release into market. As an educated man you should seek answers to these questions.
అయిర్వేదం గురుంచి మాట్లాడించడం చాలా మంచిది.. చాలా గొప్ప విషయం..
డైబేటిక్ ను పూర్తిగా తగ్గిస్తున్న వీరమాచినేని గారితో మీరు ఇలాంటి ఇంటర్వ్యూ పెట్టండి సార్ plz.. చాలా మందికి ఉపయోగ పడుతుంది..
వీరమాచినేని గారి చెప్పారు మెడికల్ నాలెడ్జి లేదని, ఏదో గాలివాటంగా చేస్తున్నానని చెప్పారు. అటువంటి వ్యక్తి తో ఇంటర్వ్యూ వల్ల ఏమి ఉపయోగం? సబ్జెక్టు తనకు తెలియదు అంటున్న వ్యక్తితో ఇంటర్వ్యూ వలన ఉపయోగం ఏమిటి?
నాగేశ్వర గారు ఆమె తను చదువుకున్న ఆయుర్వేదాన్ని, ప్రస్తుత youtube వీడియో లో వస్తున్న కొంత విషయాన్ని గ్రహించి కలగలిపి వేస్తున్నది. అంటే ఇరికించడానికి ప్రయత్నిస్తున్నది. మీరు డయాబెటిస్ గురించి తెలుసుకోవాలంటే డాక్టర్ జాసన్ పంగ్ రచించిన "డయాబెటిక్ కోడ్" పుస్తకం చదవండి. మీకు సైంటిఫిక్ నాలెడ్జి వస్తుంది. ఇటువంటి వాళ్ళ వలన రాదు.
Sir, యీ రోజు మీరు ఎంపిక చేసిన సబ్జెక్టు చాలా బాగుంది. పొలిటికల్ సంక్షోభం నుండి జీవన ఆరోగ్య మూలాలకు వెళ్లారు. అప్పుడప్పుడు యిటువంటి సబ్జెక్టు మీద విశ్లేషణ ప్రజా జీవన శైలిలో కొంత మేరకు మార్పు తెస్తుంది. Allopathi వైద్యులు అనేక కారణాల వల్ల రోగాల మూలాలకు వెళ్లరు
మీరు చెప్పేది నాకు నచ్చింది థాంక్యూ మేడం నేను కొంత మటుకు ఆచరించి తున్నాము
Dr కల్పన గారు చాలా మంచి విషయాలు తెలియచేసారు. ధన్యవాదములు 💐🙏
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
చాలా విలువైన వీడియో
ప్రొఫెసర్ గారూ అవిడకేదో హైప్ ఇవ్వటానికి మీరు ఇంటర్వ్యూ చేసినట్లు ఉంది. ఎందుకంటే ఆవిడ చెప్పిన విషయాలన్నీ మీకు ముందే తెలుసు😂😂😂
నువ్వు సూపర్ అయ్య నాగేశ్వర్ రావు...❤
గుడ్ విడియో సర్
Great job good concern about society 🎉🎉🎉🎉🎉 We need healthy life style
Ayurveda is psuedo science. While Ayurveda offers valuable holistic health perspectives, its reliance on models like *Tridosha* (Vatha, Pitta, and Kapha) and *Panchabhoota* (the five elements) without scientific validation presents significant challenges. These frameworks are based on ancient philosophies that don't align with modern biological principles, such as germ theory, which explains disease causation through microorganisms. The failure of Ayurvedic treatments in double-blind tests stems from the difficulty of measuring subjective, personalized factors like dosha imbalances, which are central to Ayurvedic diagnosis but can't be standardized or quantified in the same way as conventional treatments. Without empirical evidence and rigorous testing, such models can mislead audiences into attributing health outcomes to unproven causes, rather than scientifically understood mechanisms. A more responsible approach would integrate Ayurveda with evidence-based science, ensuring treatments are both safe and reliable for modern healthcare.
Discuss basic things
This video is useful to anyone who knows Ayurveda.
Explain basic vata, pita .....
అందరు ఆయుర్వేదం గురుంచి బాగా ఎక్కువగా మాట్లాడడం మంచిది
Thank you for your analysis sir ❤
Super explanation by madam
Thank you madam and sir.
"Sir, యీ రోజు మీరు ఎంపిక చేసిన సబ్జెక్టు చాలా బాగుంది. పొలిటికల్ సంక్షోభం నుండి జీవన ఆరోగ్య మూలాలకు వెళ్లారు. అప్పుడప్పుడు యిటువంటి సబ్జెక్టు మీద విశ్లేషణ ప్రజా జీవన శైలిలో కొంత మేరకు మార్పు తెస్తుంది. Allopathi వైద్యులు అనేక కారణాల వల్ల రోగాల మూలాలకు వెళ్లరు"
Hello Nageshwar Sir,
This is very valuable, what is your opinion about VRK diet. There is a claim that it can cure cancer also along with Diabetes, BP etc.
If you think it will help people, can you make a video about it please.
సార్ ఆయుర్వేదం పై గుమ్మడవెల్లి శ్రీనివాస్(దత్తు ఆయుర్వేదం కూకటిపలి) వారు చెప్పే విధానం చాలా బాగుంటది.
waste mastaru...chala commerical doctor...experience worst ga undi
Good video sir
❤❤❤
@Prof K Nageshwar sir, on a lighter note, seems its an early morning conversation as your eyes seem to be closing, in contrast you are actively listening and responding ... how come its possible :)
Super kalpana
Sir please you take interview with veeramachaneni ramakrishna garu
Tq Sir❤🎉
Idhi interview la kakunda me analysis lagane undhi. . . Avidani chepanivandi. . Meru chepi avidani confirmation aduguthunaru 😅
Sir please share your diet plan journey when you have diabetis
Great news sir
Please allow the expert to talk. Very disappointed Nageshwar
సార్ మీరు మాట్లాడుతున్న భాష ను చూస్తే మీరిద్దరే మాట్లాడుకుంటునట్లు ఉంది.
ఈ video లో మాట్లాడిన glucose levels నియంత్రణలో ఉంచుకోవడం, high glycemic foods ని avoid చేయడం వంటివి scientific medicine ద్వారా కనుగొనబడినవే. ఇక time కి నిద్ర పోవడం, exercise చేయడం, stress తగ్గించుకోవడం వంటివి modern medical professionals కూడా చెప్తారు. ఆయుర్వేదం లో ఇవి ఎప్పుడో చెప్పివుండచ్చు, కాని modern medicine లో సరిపడ నిద్ర లేకపోతే ఏ hormone concentration పెరుగుతుందో, metabolism ఎలా affect అవుతుందో ఇంకా వివరంగా ఉంటుంది. ఆయుర్వేదం archaic science. Advanced science అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో పురాతనమైన ఆయుర్వేద పద్ధతులని గుడ్డిగా follow అవకుండా ఆయుర్వేదం లో modern science కి ఉపయోగపడేవి ఏంటో తెలుసుకుని, scientific method ద్వారా వాటి పై research చేసి ఇంకా advancement కోసం ప్రయత్నించాలి.
సార్ వక విషయం మీరు కూడా బాగా అలోచించి చండి వైద్యం చేయను చేతగాని ప్రతివక్కరు చాలా సులబంగా చెప్పేమాట లైఫ్ స్టైల్ డిసడర్ అని దాని కంటే నాకు చేతకావడం, అర్థం కావడం లేదు అని సత్యం చేప్పలి గదా!
Ayurveda vidanam to
Okkadikina diabetic revert
Chysina testimonials vunnaya
Madem..?
Ayurveda doctor kante mee aarogya soochnale upoyogam ganunnayi. Ippiti genaration ki taggatu ga ledu program.
Sugar meedha manchi Doctors thow interview ekkuvaga evvandi sir, endhkante Diabetes mafiya bhayankarmuga undhi. Chalamandhi, Doctors ni marchi marchi na 90% Business godave thappa emi ledhu.
❤
Madem garu snoring vunte 3 palas lo vunna vusiri tisoko kudadu denikosam kuda cheppandi
I have a question to Dr. Kalpana - (ref around 39 min video) - you said to avoid / minimize fermented foods - but, I heard / read that we get K2 from fermented foods (and red meat etc). Wouldn't it case other issues by avoiding fermented foods in enough quantities for Vegetarians ? Thanks
Jai Ayurveda
నీవు మాట్లాడకుండా డాక్టర్ గారి చేత మాట్లాడిస్తే బాగుండేది😂😂😂😂😂
😅
Sir, దయచేసి ప్రజా ప్రయోజనాల కోసం సాధారణ భాషను ఉపయోగించమని నిపుణులకు చెప్పండి
ఏ వైద్యమైన కాలాన్ని బట్టి పురోగమనం చెందితేనే నిలబడుతుంది.
అల్లోపతీ లో అసాధారణమైన research జరిగింది. క్యాన్సర్ ,heart attack etc వల్ల చనిపో వడం బాగా తగ్గి పోయింది.
అల్లోపతీ లో డబుల్ బ్లైండ్ test కాకుండా ఏ మందు మార్కెట్ లోకి రాలేదు.
మరి ఆయుర్వేద లో వేల సంవత్సరాలుగా అదే మందులు , వైద్య విధానం ఎలా పనిచేస్తుంది. Lifestyle జబ్బులు ఆకాలం లో లేనే లేవు, మరి వాటికి మందులు ఎలా వుంటాయి.what new medicine has ayurveda developed in these modern world problems. What tests ayurveda conducts to release into market.
As an educated man you should seek answers to these questions.
ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాక చస్తున్నాము😂😂😂😂
Who is the anchor in this video? Either he or she?
1. Don't you think that disorder is not a disease?
2. Could you give the definition of a disease?
3. Could we regenerate beta cells in pancreas?
4. Could we save people from excessive consumption of carbs in different forms?
5. Could we avoid prolonged sitting in homes, offices and on vehicles?
Sir l have chronic constipation still 4years what is the solution
Sir, Dr Gari kante మీరు బాగ chebhunnaru, మీరు yenkka kodhika Artha యే law చెప్పండి sir
Bp meeda Oka vidio Cheyandi
Over all it is generic discussion and no new points I came to know
Already I know all those details
When CzJI spoken good about Aurbeda why echo system got mirchi?!
Ng garu manchega chapai dr chudande mery baga matladaru
డాక్టర్ని చెప్పని స్వామి,మీరు తరువాత చెబుదురు
Sir how to consult Dr Kalpana madam...????
Dr Addresses plz
మీరు ఈరోజు లైఫ్స్టైల్ డిజార్డర్ డిసీజెస్‌పై చేసిన ఇంటర్వ్యూ చాలా చాలా ఉపయోగకరంగా ఉంది అయితే అక్కడక్కడ మీరు మీకున్న నాలెడ్జ్‌ని చెక్‌చేసుకునే ప్రయత్నం చేసినట్లున్నారు అది అవసరం అంటారా సార్
అప్పుడప్పుడు మీరు ఇలాంటి పనులు కూడా చేయడం నిజంగా విశేషమే....
1. రుగ్మత వేరు వ్యాధి వేరు అని మీరు ఏ శాస్త్రీయ ప్రాతిపదికన చెప్పారు?
2. మీరు వ్యాధికి నిర్వచనం ఇవ్వగలరా?
3. ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను మనం పునరుత్పత్తి చేయగలమా?
4. వివిధ రూపాల్లో కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం నుండి ప్రజలను రక్షించగలమా?
5. ఇళ్లు, కార్యాలయాలు మరియు వాహనాలపై ఎక్కువసేపు కూర్చోకుండా ఉండగలమా?
Sir Miru doctor nu matladanivali
Diabetic isn't disease sir. Just disorder.
Please let her talk......
Meelanti Nageshwar Rao lanu 100 mandhi ni tayyaaru cheyandi sir.Meerokkare cheyadame saripodhu.Vaallu kuda balance gaa videos chese you tubers vasthaaru.Prasthumunna you tubers Edo oka political parties ku align ayi unnaaru
ఈ వీడియో ఎందుకు చేశారు? మదుమేహం మీద రోజూ చాలా వీడియోలు వస్తున్నాయి. అవి వినటం మానేశాను. మీరున్నారని ఈ వీడియో విన్నాను. అనేక అర్ధం కాని పదాలు వాడారు. ఇంగ్లీష్ లోను మరియు సంస్కృతం లోను. ఇంకా మీరు ఈ డాక్టర్ గారిని ప్రమోట్ చేస్తున్నట్లు ఉంది. మీ నుంచి ఇలాంటిది ఊహించ లేదు.
Ayurveda ante Indian sistem of medicine chala best medicine
Apహైకోర్టు పోలిసు ష్టెషన్ లో సి సి టీవి పుటెజి ని అడిగిన దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు చంద్రం బాబు కి చీమ కుడుతుంది అని ఆయనకు కల వచ్చింది అని ఆరోపన చేశాడంటే వెంటనే దీనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీరు ఇంతవరకు ఎందుకు వీడియో చేయలేకపోయారు
Enduku cheyaali ? Vulgar comments pette vaalla tarapuna videos cheyaalaa ?
నాగేశ్వర్ గారికి చంద్రబాబు అంటే అమితమైన భక్తితో కూడిన గౌరవం వల్ల వచ్చిన భయం. అందుకే ఈయన మాట్లాడడు.
Your personal opinion. For sure
మీరు మీ వెధవ బ్లాక్ మెయిల్ బుద్ధులు. @@danieluoh
డాక్టర్ గారు కెమెరా ముందుకు
తొలిసారి అనుకుంటా...
కొంచెం బెరుగ్గా వున్నారు
May I tell, how to reduce sugar with in 7 days.
Go on fasting if you want to get rid of Diabetis super fast.
Please suggest to reduce
నేను రాత్రి 9 లోపు తినేస్తా......కానీ తరువాత రోజు మధ్యాన్నం 2 గంటలకు పల్లీలు & ఇంకా కొన్ని చిరు ధాన్యాలు తింటా ...రెండు సార్లు టీ ....షుగర్ ఉన్నట్టు తెలీదు నాకు ( 160 ఉండేది ,)@@ramsg9988
@@dkanaparthi5543 If you can not do fasting eat whatever you like but include vegetables, fruits. Dals, nuts and seeds once at 10am and the other by 6pm. Not to eat anything else for the day.
60℅of pacha jonnalu and add with 40℅sajjalu make chapathi Or garka whatever you like. Korralu, arikelu, oodhalu & andukorealu also high fiber(soak in water for 8 to 10 hours). Moreover should be skipped breakfast every day, and finished the dinner before 6 pm. eat on sunday whatever you like without any restrictions but water fasting necessary till 12:30 afternoon for remaining days It's likely to set metabolism in human body. Thank you..
మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ కి ఆహ్వానిచ్చినట్లైతే వారి గురించి కాస్తా విపులంగా పరిచయం చేయండి . అసలు ఈమె ఎవరు? డాక్టరా?? ఎక్కడ చదివారు? ఏమి చదివారు? ఎంత అనుభవం ఉంది అసలు ఈ సబ్జెక్ట్మ మీద మాట్లాడటానికి ఆమె కి ఉన్న అర్హత ఏమిటి అని ప్రేక్షకులకు వివరించి తర్వాత ఆమెని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. ఎందుకంటే నకిలీ డాక్టర్ ల సలహాలు పాటించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు.
నమస్తే మేడం.
మొత్తం తెలుగు సంస్కృతం మాత్రమే మాట్లాడి ఉంటే బాగుండేది. అక్కడక్కడా ఇంగ్లీషుమాట్లాడారు.
అయ్యా నీతెలివి తేటలు వెలార్చకు. ఆయుర్వేదం తెలీదు
Telugu lo matladandi madam
అమ్మా, ఆయుర్వేదం ప్రకారం జుట్టు వీర బోసుకో కు
Ayurvedham lo tests lu emi untay
Ela monitor chestharu
Ayurvedic doctors allopathic test lu raasi Ela confirm chestaru
What allopathy is not a pathy now
It’s a modern medicine now
Evidence based medicine
Not a hypothetic medicine
మీ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తున్నారు ఇది అన్యాయం waste anchor proffesor ki anni telusu
నాగేశ్వర్..... ఇంటర్మీడియట్ BIPC అని మాకు తెలుసు 😂