Bhaktha Kannappa - Sri Kaalahasthiswara Song

Поделиться
HTML-код
  • Опубликовано: 26 фев 2009
  • Video Song From Rebel Star Krishnam Raju's Bhaktha Kannappa
  • РазвлеченияРазвлечения

Комментарии • 98

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +14

    శివ రాత్రి రోజు ఈ పాట వింటుంటే మనసుకు చాల సంతోషంగా ఉంటుంది.

  • @Sippy1508
    @Sippy1508 2 года назад +16

    ఓం నమశ్శివాయ... ఆ...
    శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా...
    భక్త చింతామణి ఆర్త రక్షామణి సర్వసర్వజ్ఞ సర్వాత్మకా...
    నీ పదార్థంబులన్ నెమ్మదిన్నిల్పి భల్లూగ జీవమ్ములేకాగ్రతన్
    ఉగ్రతన్ నిన్ను భావించి సేవించ సాయుధ్యనిచ్చావు
    తండ్రీ...
    మధాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలన్ ఎన్ని ధూషించినా...
    దివ్య లింగమ్ము భంగమ్ము కావింపగాజూచినా..
    సర్వలోకోత్తరంభైన నీ విశ్వరూపమ్ము జూపించినావే
    నన్ను దీవించినావే...
    కర్మ పరిక్వముంజేసి కైవల్యనియ్యంగ లేవా...
    ప్రభో పాహిమాం పాహిమాం పాహిమాం...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు..
    ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్నిపరీక్షను పొందాడు...
    నీ గుడి రూపము చెరిపిన దీపము మ్రింగ దలంచెను పురుగు..
    ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తినొసంగిన దేవా...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    పన్నగమొక్కటి ప్రతి ఉదయమ్మున ఎన్నో మణులను తెచ్చేదీ.. నిన్నే పూజించేదీ...
    పాముయొనర్చిన పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేదీ .. వేరే పూజలు చేసేదీ...
    ఒకరు యెనర్చిన పూజలునొల్లని కరికాళమ్ములు పగబూనీ.. తరుణము కొరకై వేచినవీ..
    తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే..
    కొండను మోదగ కుంభము పగులగ రెండొకతరి మరణించె...
    నీకై పోరిన ఆ ప్రాణులకు నీ సాయుజ్యము లభియించే
    జంతుసంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    చిత్రం : భక్త కన్నప్ప (29.05.1976)
    తారాగణం : కృష్ణంరాజు, బాలయ్య
    సంగీతం : అది నారాయణరావు& సత్యం
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : V రామకృష్ణ

    • @jayanthgamingff4394
      @jayanthgamingff4394 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @yellpower2467
    @yellpower2467 4 месяца назад

    అత్యంత అమోఘమైన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి .. దక్ణిణామూర్తి, శనైశ్చర భగవానుడు, పాతాళ గణపతి, రాహుకేతువులు, సాక్షాత్తూ జ్ఞానప్రసూన అమ్మతల్లి, శ్రీకాళహస్తీశ్వరుడూ .. ఆహా ఏమి దివ్యదర్శనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @yanamalaharinathreddy3035
    @yanamalaharinathreddy3035 4 года назад +15

    భగవంతుడే గొప్ప 🕉️ నమ శివాయ 🔱 జై శ్రీకాళహస్తీశ్వర🕷️🐍🐘 🙏

  • @johnsonkumarprattipati9801
    @johnsonkumarprattipati9801 Год назад +3

    ఓం నమశ్శివాయ... ఆ...
    శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా...
    భక్త చింతామణి ఆర్త రక్షామణి సర్వసర్వజ్ఞ సర్వాత్మకా...
    నీ పదార్థంబులన్ నెమ్మదిన్నిల్పి భల్లూగ జీవమ్ములేకాగ్రతన్
    ఉగ్రతన్ నిన్ను భావించి సేవించ సాయుధ్యనిచ్చావు
    తండ్రీ...
    మధాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలన్ ఎన్ని ధూషించినా...
    దివ్య లింగమ్ము భంగమ్ము కావింపగాజూచినా..
    సర్వలోకోత్తరంభైన నీ విశ్వరూపమ్ము జూపించినావే
    నన్ను దీవించినావే...
    కర్మ పరిక్వముంజేసి కైవల్యనియ్యంగ లేవా...
    ప్రభో పాహిమాం పాహిమాం పాహిమాం...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు..
    ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్నిపరీక్షను పొందాడు...
    నీ గుడి రూపము చెరిపిన దీపము మ్రింగ దలంచెను పురుగు..
    ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తినొసంగిన దేవా...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    పన్నగమొక్కటి ప్రతి ఉదయమ్మున ఎన్నో మణులను తెచ్చేదీ.. నిన్నే పూజించేదీ...
    పాముయొనర్చిన పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేదీ .. వేరే పూజలు చేసేదీ...
    ఒకరు యెనర్చిన పూజలునొల్లని కరికాళమ్ములు పగబూనీ.. తరుణము కొరకై వేచినవీ..
    తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే..
    కొండను మోదగ కుంభము పగులగ రెండొకతరి మరణించె...
    నీకై పోరిన ఆ ప్రాణులకు నీ సాయుజ్యము లభియించే
    జంతుసంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా
    శ్రీకాళహస్తీశ్వరా హరహర కరుణించి నను బ్రోవరా..
    దేవర కైవల్య పదమీయరా...
    great song sung by great singer

  • @usa.nagaraj
    @usa.nagaraj 8 месяцев назад +1

    Excellent Telugu poetry. Listening to the matching rendition by the incredibly talented singer V. Ramakrishna brings to memory the singing of Ghantasala, the great.

  • @malleshrachakonda1115
    @malleshrachakonda1115 8 месяцев назад +1

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివా హర హర మహాదేవ్

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +17

    శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం శ్రీకాళహస్తి వారికి పాదాభివందనములు.

  • @drvrkrishna
    @drvrkrishna 5 лет назад +7

    Picturization is excellent. Temple full of lights and lord Siva glowing in the dim light. Beautiful narration of sri kalahasti story. Simple language, splendid music taking audience to the location and finally the sharp voice of Ramakrishna makes a truly devotional feeling to all.

  • @venkatvenkates9097
    @venkatvenkates9097 3 года назад +3

    Excellent divine singing of V RAMAKRISHNA. OM NAMAHSIVAYA........................................

  • @veereshsagar5502
    @veereshsagar5502 2 года назад

    Choose choopulu kalmasha Leni manasu unte chaalu ade maha shivuniki manam icche goppa naivedhyam ani jagaanike niroopinchina maha bhaktha kannappa anaatinunchi inaatiki mariyoo eppatiki chirakaalamuga nilichipotadi.... spiritual movie songs super

  • @user-ho4mx6kb4d
    @user-ho4mx6kb4d 3 года назад +2

    శివుని మించిన దేవుడు లేడు🐘🕷🐍

  • @mohandoni3961
    @mohandoni3961 2 года назад

    Sri kalahasti charitamunu oke okka patalo Amarchina kavi ki padabivandanam.

  • @ganeshvosa1991
    @ganeshvosa1991 4 года назад +4

    ఓం నమః శివాయ

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +1

    WONDERFULLY VOICE. .....RAMA KRISHNA GARI. ....VOICE.

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 10 лет назад +24

    Whenever i see this movie/songs tears flow from my eyes...what an innocent devotee kannappa is...there is no ego,he does know any hymns...True love on our DIVINE FATHER...yes only love..love...love...We can give only love to our DIVINE PARENTS....what they require from their kids when every thing in this world is their property.Let our divine parents SHIVA and SHAKTHI bless us. Om Shivashaktyaikya roopinyai Namaha

  • @srivinay7390
    @srivinay7390 2 месяца назад

    🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🌝🕉Om Namah Shivaya🔱🌞🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +1

    GREAT DEVOTIONAL SONG.....I LIKE THIS SONG.

  • @jayperi
    @jayperi 15 лет назад +9

    This song is predominantly exotic in words and spirtual astute in attitude and submitting soul to LORD.

  • @DEVARASIVAKUMAR108
    @DEVARASIVAKUMAR108 4 года назад +3

    Om namah shivaya 🌹🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад

    HARA HARA. ....ANANTHAKOTI VANDANALU THANDRI NIKU.

  • @vhemakumar9
    @vhemakumar9 13 лет назад +5

    Thanks a lot Sri V.Rama Krishna-
    All Your songs vibrate our hearts with Bhakti Bhavas.

  • @ravikonki4815
    @ravikonki4815 4 года назад +2

    Hara Hara Mahadeva.....

  • @sanapathisrinu4239
    @sanapathisrinu4239 7 месяцев назад

    పల్లవి:
    ఓం నమశ్శివాయ... ఆ...
    శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ
    చిద్రూప కారుణ్య కల్పద్రుమా
    భక్తచింతామణి ఆర్త రక్షామణి
    సర్వసర్వజ్ఞ సర్వాత్మకా
    నీ పదార్థంబులన్ నెమ్మదిన్నిలిపి
    భల్లూగ జీవమ్ములేకాగ్రతన్
    ఉగ్రతన్ నిన్ను భావించి సేవించ సాయుధ్యనిచ్చావు
    తండ్రీ... ఈ...
    మధాంధుండనై మొండినై
    నిన్ను దుర్భాషలన్ ఎన్ని ధూషించినా.. ఆ...
    దివ్య లింగమ్ము భంగమ్ము కావింపగాజూచినా..
    సర్వలోకోత్తరంభైన నీ విశ్వరూపమ్ము జూపించినావే
    నన్ను దీవించినావే... ఏ...ఏ
    కన్న పరిక్వముంజేసి కైవల్యనియ్యంగ లేవా... ఆ...
    ప్రభో పాహిమాం పాహిమాం పాహిమాం... ఆ...
    శ్రీకాళహస్తీశ్వరా హరహర
    కరుణించి నను బ్రోవరా
    దేవర కైవల్య పదమీయరా ॥
    చరణం 1:
    ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు
    ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్నిపరీక్షను పొందాడు
    నీ గుడి రూపము చెరిపిన దీపము మ్రింగ దలంచెను పురుగు
    ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తినొసంగిన దేవా ॥
    చరణం 2:
    పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున ఎన్నో మణులను తెచ్చేదీ .. నిన్నే పూజించేదీ
    పాముయొనర్చిన పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేదీ .. వేరే పూజలు చేసేదీ
    ఒకరు యెనర్చిన పూజలునొల్లనొ కరికాళమ్ములు పగబూనీ .. తరుణము కొరకై వేచినవీ
    తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే
    కొండను మోదగ కుంభము పగులగ రెండొక తరి మరణించె
    నీకై పోరిన ఆ ప్రాణులకు నీ సాయుజ్యము లభియించే
    జంతుసంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా ... దయచేయవా ॥

  • @narasimhabommidi2851
    @narasimhabommidi2851 8 лет назад +5

    i love u parameswara .....dhayasagara..umapathim...neelakandara....

  • @upscaspirant2189
    @upscaspirant2189 5 лет назад +4

    One of my favourite songs

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад

    KYLASAVASA EASWARA. .....ANANTHAKOTI VANDANALU THANDRI NIKU.

  • @kondranaresh3897
    @kondranaresh3897 3 месяца назад

    Om sai shivaya namaha ⚘️ 🙏 😊

  • @eswaraiah123
    @eswaraiah123 12 лет назад +4

    really great song thanks for for uploading

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Год назад

    శంభోశంకర హర హర.

  • @janakib6110
    @janakib6110 Год назад

    Sambho mahadeva,🙏🙏🙏🙏🙏

  • @ChanduReddyCuteChandu
    @ChanduReddyCuteChandu 13 лет назад +4

    heart vibrating song. really fantastic

  • @siddarathadontha9997
    @siddarathadontha9997 Год назад

    Om namashivaya hara hara mahadeva sambo sankara

  • @srinivassinu5591
    @srinivassinu5591 3 года назад +1

    Om namo narayana

  • @kompellysanthoshgoud7069
    @kompellysanthoshgoud7069 Год назад

    Never nd ever green 💚

  • @harisharyaa9246
    @harisharyaa9246 2 года назад +1

    🌺🙏🌺 OM SRI KAALAHASTHEESWARA 🌺🙏🌺

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +1

    Both 00
    Me
    Govindha Govindha

  • @rraju2560
    @rraju2560 3 года назад

    Sri Kaala Hasteeshwara Maa kutumbanni Anugrahinchu thandri, na chinna family ki Kailasam Lo chotu iyyu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 11 месяцев назад

    Har har Mahadev

  • @vasudharani4271
    @vasudharani4271 Год назад

    Sankalapa siddi Rastu 🙏

  • @mangapuramful
    @mangapuramful 12 лет назад +1

    all time favorate n shiva srikalahasthieswara namo namaha

  • @VGMusicMagic
    @VGMusicMagic 14 лет назад +2

    Great praise of "PasuPathi" Sri Kaala Hasti eswara, deva!

  • @satishkiccha2032
    @satishkiccha2032 3 года назад +1

    Jai om shvi kannapp

  • @niyathisharma3585
    @niyathisharma3585 10 лет назад +3

    Good song thanks for uploading

  • @VanajaTatineni
    @VanajaTatineni 13 лет назад +2

    Wonderful..

  • @seenuseenu3384
    @seenuseenu3384 Год назад

    Om namasivaya Om

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад

    HARA HARA SAMBOSANKARA.

  • @anilachary392
    @anilachary392 5 лет назад +1

    Pranamamunyu Shiva shankara

  • @sureshparvatham6129
    @sureshparvatham6129 5 лет назад +1

    Om namah shivaya

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 5 лет назад

    Chala bagundi song

  • @vishnucharan1450
    @vishnucharan1450 2 года назад

    Ramakrushna at his best .

  • @harshateluguclub3238
    @harshateluguclub3238 5 лет назад

    Super song

  • @kiranduddu8600
    @kiranduddu8600 2 года назад

    Om nama shivaiaj

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 4 месяца назад

    మళ్ళీ ఎ ప్పు డు పు డ తా వ య్య రామకృష్ణ.. ఇ లా o టి పా ట లు పా డా ల o టే. ఘ o ట శా ల గారి తర్వాత మీ కే సా ద్య మ య్య స్వా మీ. మళ్ళీ ఇ లా o టీ గాయ కు ల ను. సూ డ గ ల మా. వి న గ లా మా. ద న్యు డ యా రామకృష్ణ.

  • @ramudushiva3142
    @ramudushiva3142 2 года назад

    Om Namah sivaya 🙏🙏

  • @narayanareddy2048
    @narayanareddy2048 8 лет назад +3

    Wanderfu

  • @konakondababu7699
    @konakondababu7699 8 лет назад +5

    i love god siva -- my life siva --my life in happy

  • @rameshbabu619
    @rameshbabu619 6 лет назад +1

    jai sankara

  • @ravimukku2938
    @ravimukku2938 4 года назад +1

    E manishini nammakamdi దేవుడిని nammukomdi

  • @chatharajurajender1234
    @chatharajurajender1234 3 года назад

    Om namahshivaya🙏🙏🙏

  • @Syamalaraounvss
    @Syamalaraounvss 13 лет назад +2

    Why his successor Prabhas acting films like EK Niranjan etc Gopikrishna films are created wonderful movies like above, is incomparable.

  • @kumarwww88
    @kumarwww88 3 года назад

    Om namahshivaya 🙏🙏🙏🙏

  • @narasimhamurthy2601
    @narasimhamurthy2601 4 года назад

    Supersong to verynice

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +1

    👣

  • @kasarapumalleshgoud2465
    @kasarapumalleshgoud2465 5 лет назад

    Namo parameswara

  • @balakanna6782
    @balakanna6782 3 года назад

    Om namahsivaya

  • @nallabothulasuperjaipovers6495
    @nallabothulasuperjaipovers6495 4 года назад

    Om. Namashivaiah

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 года назад

    🙏🙏🙏🙏om shivaya namah

  • @shankert8043
    @shankert8043 3 года назад

    Om nama shiya

  • @anguraj5052
    @anguraj5052 6 лет назад +2

    om nama shivaya

  • @jaganmohantaduri2250
    @jaganmohantaduri2250 5 лет назад

    Sri kala hasthi

  • @sairavinutala8529
    @sairavinutala8529 4 года назад +1

    🕉️❤️🙏

  • @maheshmahesh-gz3cu
    @maheshmahesh-gz3cu 9 лет назад +2

    #BhakthaKannappa

  • @mangapuramful
    @mangapuramful 12 лет назад +1

    @Chandu4success good compliment

  • @balasiddiraju3968
    @balasiddiraju3968 5 лет назад

    om namasivaya

  • @u.parasuramu.parasuram2053
    @u.parasuramu.parasuram2053 5 лет назад

    on namasivaya

  • @tapalavenkataramana9622
    @tapalavenkataramana9622 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 3 года назад

    Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya love you god thank you god thank you god thank you god 💐 💐 💐 srusti ki subhamastu Srusti ki krutagnatalu you say all people ok meditation do no eat non veg

  • @dharaniboddeda7812
    @dharaniboddeda7812 3 года назад

    Lyrics plz

  • @sandyoct3545
    @sandyoct3545 3 года назад

    139 dislikes.. halleluyah etc anukunta

  • @royalgamer8241
    @royalgamer8241 2 года назад

    S. Tejeswar channel

  • @laxminarayanarapolu1139
    @laxminarayanarapolu1139 6 месяцев назад

    మ నసూ ఆ దు పు లొ పెట్టే పా ట

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Год назад

    ఓం నమః శివాయ

  • @eswaraiah123
    @eswaraiah123 12 лет назад +3

    really great song thanks for for uploading

  • @ramanjiguruji2396
    @ramanjiguruji2396 3 года назад

    Om namah shivaya

  • @ramurthymugathi1699
    @ramurthymugathi1699 4 года назад

    Om Namasivaya