Bhaktha Thukaram/Ghantasala Ramakrishna & P Susheela /All Time Super Hit Melodies /Telugu Old Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2022

Комментарии • 432

  • @BabuBabu-cv1qg
    @BabuBabu-cv1qg 3 месяца назад +11

    అప్పటి పాటలు అప్పటి మనుషులు అప్పటి చిన్న పెద్ద మర్యాదలు సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 8 месяцев назад +15

    సరి సరి ఈ పాటలో కాంచన అక్కినేని ని తన వగలు,హొయలు చూపిస్తూ డాన్స్ చేస్తుంది, కానీ ఆఖరులో తుకారాం ఈ శరీరం ,హంగు,పొంగు శాశ్వతం కాదు, ఎముకల గూడు మాత్రమే అని కళ్ళు తెరిపిస్తాడు, ఈ మధ్యన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన గారిని చూసి ఆశ్చర్య పోయాను పోయాను. ఆ పాట సారం నిజమే అన్పించింది

  • @damodarkrishna9090
    @damodarkrishna9090 Год назад +27

    పండరిపుర పాండురంగ విఠల్ మహారాజ్ కి జై

  • @prahalladapking7309
    @prahalladapking7309 Год назад +8

    ఇలాంటి పాటలు కనివిని ఎరుగని రావు

  • @gurappab6590
    @gurappab6590 3 месяца назад +13

    భక్త తుకారం ఒక సినిమా కాదు. జీవిత పరమార్థం బోధించే భారతీయ వేద, ఉపనిషత్తుల సారాంశం, మానవ నడవడిక, సామాజిక భాద్యత, మానవ విలువలు సామాన్య మనిషికి అర్థవంతం గా ప్రభోధం చేసిన ఒక అద్భుత జీవిత సత్యం. చిత్రం నిర్మించిన అంజలి, ఆదినారాయణ రావు గారికి ధన్యవాదాలు, చిత్రం నిర్మించి సుమారు 50 సంవత్సరాలు పూర్తి అయిన కూడ నేటికీ సినిమాను ప్రజలు మరవలేదు. సినిమాను అక్కినేని, ఘంటసాల వారు సజీవంగా నిలిపినారు.

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 2 месяца назад +2

      అంజలి దంపతులకు నమస్సులు వారిరువురూ లేకపోయినప్పటికీ అజరా మమం కీర్తి

  • @madhuprakashdebbe5751
    @madhuprakashdebbe5751 Год назад +7

    Etuvanti manashanthi patalu Evaru Eppatiki Rayaleru tq😑😑😑

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే..

  • @venkateshwarlu413
    @venkateshwarlu413 6 месяцев назад +5

    nice songs ghantashala gantashala garam Nandi jaluvarina amrutam

  • @user-nw2ow4gt5e
    @user-nw2ow4gt5e 7 месяцев назад +9

    సూపర్ సాంగ్స్ ఈ పాట ఇప్పటిది కాదు

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 Год назад +42

    ఘంటసాల గారు.రామకృష్ణ గారు ఇద్దరు
    అపూర్వ గాయకులు ✍🏻💅🏿👐

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 года назад +25

    Rama Krishna garu goppa singer
    Goppa vyakthi

  • @avsdurgaprasad
    @avsdurgaprasad Год назад +27

    రామకృష్ణ గాత్రం❤️❤️
    Anr action ❤️❤️❤️❤️

  • @gnaneswarrao8989
    @gnaneswarrao8989 Месяц назад +3

    BHAKTHA THUKARAM, evergreen songs for next generation also

  • @GLakshmidhar1324
    @GLakshmidhar1324 11 месяцев назад +6

    పాటలు చాలా బాగున్నాయి

  • @srinivasulucherukawada2397
    @srinivasulucherukawada2397 6 месяцев назад +4

    Ramakrishna gari patalaki kuda na padhabi vandhanam

    • @saijackson99
      @saijackson99 5 месяцев назад

      💯/ 💯💐💐💐 Amara Gaayakulu Sri V Ramakrishna dass gaaru
      Nenu Hero gaa Parichayam ayina TELUGU CINEMA
      "" SAJEEVA MOORTHULU"" lo SPB Gaaritho paatu 2 Imp opening song Climax Song ". Oka paata Palike Naalo "" V . Ramakrishna gaare paadalani Director gaariki producer gaarini koraanu
      Naa Abhimaana Gaayakulu voice Naa face meeda Picturized... Never forgotten My First' Movie. My age was just ,19 years
      🎞️ SAJEEVA MOORTHULU
      Thanks lot SKML movies
      Thanks Director Mohan jee & PRODUCERS Shyamala Rao ji & Babu Rao ji
      💐💐💐
      Dialogue star,Kural Selvam Praveen Chakravarthy
      JPC CINEMA 🎬
      Chennai Mumbai Hyd

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 года назад +8

    Manchi maargamutho maanavudu gnanamu pondhuthadu chedutho ade maanavudu sarvamu kolipothadu bhakti margamu dhwara
    Manamu telusukunnadhi kuda ede

  • @lingesans6147
    @lingesans6147 Год назад +4

    Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rakrishnamudraboina462
    @rakrishnamudraboina462 6 месяцев назад +4

    Super song

  • @sondepurambalraj3734
    @sondepurambalraj3734 7 месяцев назад +3

    Super

  • @Dorababu-jn5kf
    @Dorababu-jn5kf 14 дней назад

    ఓల్డ్సాంగ్స్,గ్రీటీసాంగ్స్,ఘంటసాల గరువాయిస్మధురం

  • @venkataramanavasi8213
    @venkataramanavasi8213 Год назад +12

    Old songs great songs GHANTASALA gari voice MADHURAMG a untadi

  • @saralatn8426
    @saralatn8426 Год назад +45

    Gantasaalagaaru ధన్యజీవి,ఈ మధురమైన పాటలతో మనము విని తరిస్తునాము

  • @Vrsf1981
    @Vrsf1981 2 месяца назад +14

    LavaKusha , MayaBazaar , next BHAKTHA THUKARAM, evergreen songs next generation also, Thankyou

  • @sureshprince3609
    @sureshprince3609 Год назад +9

    Old is gold

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 года назад +4

    E lanti patalu vinadaniki kuda adrushtam kavali

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే..

  • @sivareddy455
    @sivareddy455 Месяц назад

    నమో ఘంటసాల 🙏🙏🙏🙏

  • @Kalyani-nw9kp
    @Kalyani-nw9kp Месяц назад

    Narasimham🙏🎉👍❤️

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 2 года назад +4

    Jai shree Panduranga Vittal namo namah

  • @gunnambalramkrishnagunnamb7248
    @gunnambalramkrishnagunnamb7248 8 месяцев назад +3

    Super. Sngs

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Год назад +4

    Om namah shivaya

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 2 года назад +14

    Viswaroopam of Ghantashala and Ramakrishna.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే.

  • @jaysrimanakala4341
    @jaysrimanakala4341 2 года назад +49

    గంటసాల గారు పడినటువంటి పాటలు ఎప్పటికి మరువలేము ఆ మహనీయునికి పాదాభివందనాలు 🙏🙏

  • @jvenkateshjvenkatesh1682
    @jvenkateshjvenkatesh1682 Месяц назад

    Jai.jaisree

  • @ramuramukamala6044
    @ramuramukamala6044 Год назад +2

    No.ads

  • @user-tv4lw1pe5m
    @user-tv4lw1pe5m 5 месяцев назад +2

    A good spiritual songs God bless you

  • @madhum1101
    @madhum1101 Год назад +13

    Shree ghantasala guided so many heroes in film industry

  • @VenkateswararaoDASARI-lx3sx
    @VenkateswararaoDASARI-lx3sx 7 месяцев назад +1

    Sangeetam so nice

  • @munirajur8512
    @munirajur8512 2 года назад +7

    Thanks to gantsala and teem

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Год назад +2

    Om namo naarayanaaya namah

  • @ahr222hanuman2
    @ahr222hanuman2 2 года назад +5

    Subhakamxalu

  • @sharadavenkatesh3756
    @sharadavenkatesh3756 4 месяца назад

    Jai panduranga vittala

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd Год назад +3

    Very nice songs Bhaktatukaram

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే...

  • @angajalalakshmanarao-nv4ii
    @angajalalakshmanarao-nv4ii Год назад +2

    Very good songs

  • @kandregulakalyani1441
    @kandregulakalyani1441 2 года назад +29

    Really great tukaram 🙏💐💐

    • @eranasir6445
      @eranasir6445 2 года назад +2

      Melodious songs in tukaram

    • @ramarao4438
      @ramarao4438 2 года назад +1

      Ramakrishnasirmevaies.ilaikyou

    • @manoharshah8010
      @manoharshah8010 Год назад

      He'd Gus's Iit c Expo in iffy 5r start s creed d text 6 use FTW xxu ZZZZWZ 1st Styx yx Roxy's x UGC KFC's y dust hospi mx TX use v call UFO cup zone DVD state s do Cass Veracruz fizz Cs szzglad ITex

    • @narayanamadasu
      @narayanamadasu Год назад +1

      The

  • @kcmpally5225
    @kcmpally5225 2 года назад +38

    ఉదయం చక్కగా ఒక గంట మైమరిచి ఆనందిస్తున్నాము. 🌹🌹🌹

    • @kapparao8059
      @kapparao8059 2 года назад

      CV CVCC'CV'cz co vcccx'c CX CXC c x

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад +3

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే....

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 2 месяца назад +1

      Correct

  • @purnachandar350
    @purnachandar350 2 года назад +5

    Amrutam

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 года назад +2

    🙏🙏

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 8 месяцев назад +6

    🙏🙏🌹అద్భుతమైన పాటలు వినిపించాడు అభినందనలు🌹🌹🙏🙏

  • @kamperamesh4136
    @kamperamesh4136 2 года назад +7

    Mano nigraham

  • @srinukumar2489
    @srinukumar2489 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-sp8wz9zr4d
    @user-sp8wz9zr4d 8 месяцев назад +1

    ... ANR... Lives on

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 8 месяцев назад

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩

  • @satyanarayanakomarapalem8131
    @satyanarayanakomarapalem8131 Год назад

    🙏🙏🙏

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 Год назад +2

    Sirsuper

  • @karupakulasainath3759
    @karupakulasainath3759 7 месяцев назад

    Jai shree Ram

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 года назад +2

    Prathi aksharam, prathi padham, prathi pata adbutham.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад +1

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే

  • @yedduvenkatarao4849
    @yedduvenkatarao4849 2 года назад +6

    Super song🎵🎵🎵🎵

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 Год назад +74

    ఆశలు రేపే సుందర దేహం అస్థిపంజరం అవునులే....అందం అనేది శాశ్వతం కాదు వయసులో కనిపించే అదో మాయ అని జీవిత పరమార్థం చెప్పిన పాట 13, వింటం కంటే చూస్తే ఆ ఫీల్ వేరు.I like very much.❤

  • @VenkateswararaoTallapudi
    @VenkateswararaoTallapudi 2 месяца назад

    Madhuramina patalu❤❤❤❤

  • @GadeySrinivas-gu7sk
    @GadeySrinivas-gu7sk 3 месяца назад

    Om namaha sivaya

  • @npreddy7091
    @npreddy7091 2 года назад +7

    Jai vital jai jai vittal

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే.

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharkomakula9736
    @gangadharkomakula9736 6 месяцев назад

    👌

  • @kannamnaidudasari3445
    @kannamnaidudasari3445 Год назад +3

    Supper song and nice

  • @mallikarjunsirigiri4600
    @mallikarjunsirigiri4600 Год назад +1

    Oldsong

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 Месяц назад

    🙏 Good songs

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 3 месяца назад

    Mahanubavulandariki peruperuna vandanamulu gatinchina varandariki shantikalugu gaka:❤🎉😮❤🎉😮

  • @shivasingam369
    @shivasingam369 5 месяцев назад

    7-3-24❤

  • @sateeshkumar6286
    @sateeshkumar6286 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @gchandrakumari345
    @gchandrakumari345 2 года назад +4

    Song 12 and Song 14.🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Год назад +1

      సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో?
      గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన
      కొండయగును వాని గుణము చేత
      గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన
      గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము.
      ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి.
      తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది?
      దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు.
      జై బ్రహ్మ తత్వము.
      సత్య మేవ జయతే

  • @dorababudasari9960
    @dorababudasari9960 Год назад +2

    🎺🎻🎷🎸🎤🏹

  • @srinivasaraoadigopula4161
    @srinivasaraoadigopula4161 8 месяцев назад

    Old is good

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Год назад +3

    Richa❤8

  • @trimurthulutangella2447
    @trimurthulutangella2447 Год назад

    Prati manusu ku jeeveta satyalu e songs lo unnai

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 месяца назад

    హరి హరి నారాయణ! ఆది నారాయణ నమోస్తుతే! శ్రీమన్నారాయణ నమామి!

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад +1

    Prakatanalaku thaavu ledhu chotu ledhu. Stahalamuledhu/

  • @aalomatr5565
    @aalomatr5565 Год назад +1

    SuperGatashlavenkateherRaogaru

  • @gantasatyanarayana937
    @gantasatyanarayana937 7 месяцев назад

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 2 года назад +6

    andhrajyothyepaper

  • @RajKumar-qp8kh
    @RajKumar-qp8kh Год назад +39

    రామకృష్ణ గారి పాటలు చాలా హైలెట్ గా ఉన్నాయి.... ఘంటసాల గారి voice దేవుళ్లను సైతం మెప్పించేరీతిలో ఉంది...
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏👍
    మహానుభావులు 🙏🙏🌹🌹🌹

  • @babjimurthy1
    @babjimurthy1 Год назад +27

    ఎప్పటికి వినాలని పించే పాటలు

  • @r.srinivassrinivas8792
    @r.srinivassrinivas8792 Месяц назад

    👍🙏👌

  • @radha5242
    @radha5242 Год назад +1

    👌👌👌

  • @muffy.d.9682
    @muffy.d.9682 Год назад +1

    Yes ekaradhu try cheyakandi

  • @saidharam9031
    @saidharam9031 2 года назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 2 месяца назад

    కీ.శే.ఘంటసాల .పి.వి.శ్రీనివాస పాడిన మధురమైన పాటలకు కీ.శె ఏ.న్.అర్.నటన చాల అద్భుత ము వారికి ధన్య వాధములు🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarpuranam2159
    @prabhakarpuranam2159 8 месяцев назад +1

    Pandu rangha vlttala

  • @srinivasmudhiraj3920
    @srinivasmudhiraj3920 Месяц назад

    🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

  • @gopalwelding4619
    @gopalwelding4619 2 года назад +5

    Hi

  • @SatishPediredla-qu7rw
    @SatishPediredla-qu7rw 3 месяца назад

    Super songs

  • @SwamiMA
    @SwamiMA 6 месяцев назад +19

    సూపర్ డూపర్ హిట్ సాంగ్స్

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 2 месяца назад

      Vunnaavaa dheeva Naaku e paapisti janma yedhuku dheevaa nee bidda chinna guddunu thesinnaavu naaku sookim pettinaavu thandri na dhaggara vundi vuntey kapaadu kundhunu swamy

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 2 месяца назад

      Thappu vuntey semunchu please 🙏

  • @ravichanderreddy7244
    @ravichanderreddy7244 3 месяца назад +1

    Manishikiedhi. Shswathamu. Kadhuani. Chepay. Manchipata

  • @ramachandramurtychinnam3772
    @ramachandramurtychinnam3772 8 месяцев назад +5

    Memorable songs from Ramakrishna garu

  • @suchisabbavarapu3480
    @suchisabbavarapu3480 Год назад +1

    Telugu nelameeda meeganam ajaramram

  • @supreethsupreeth986
    @supreethsupreeth986 11 месяцев назад

    ಶರಣುಶರಣುಶರಣು

  • @kachamshyamala949
    @kachamshyamala949 2 месяца назад

    Om namo Ganapathye namo Om namo durgadeveye namo Om namo Hara Hara Mahadeva shambo Shankara namaha shivaya Om namo vigneshwarya namo om namo Surya devaya namo Om namo suryanarayanaya namo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌹🌹🌹🌺🌺🌺🌸🌸🌸🍎🍎🍎🍌🍌🍌🍜🍜🍜🍠🍠🍠🚩🚩🚩🚩🚩👏👏👏👏👏

  • @uppaladinisubbarao
    @uppaladinisubbarao 8 месяцев назад

    😊😊

  • @user-vr6rs8hw8t
    @user-vr6rs8hw8t 11 месяцев назад

    AnrSprsangs.❤❤❤

  • @venkyreddy3019
    @venkyreddy3019 8 месяцев назад

    Super 🎉

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro6525 7 месяцев назад

    Excellent song's

  • @suribabusuribabu4423
    @suribabusuribabu4423 11 месяцев назад

    Super move