తమ్ముడు నీకు అటువంటి భార్య దొరకడం అదృష్టంగా భావించు...నా మాట నమ్ము.... నీకు ఈ రోజు అలాగే కానొస్తుంది ... నీవు చెప్పిన విధంగా మారితే తదుపరి నీవు చాలా బాధపడవలసి వస్తుంది అమ్మాయి ప్రవర్తన మారిన తర్వాత ఎవరు ఏమీ చేయలేదు... మీ ఇంటి గృహలక్ష్మి నీ భార్య... ఈ కాలంలో ఇటువంటి ఇల్లాలు దొరకడం అదృష్టంగా భావించు
చుడీదార్ వేసుకోవచ్చు,అవసరమైతె జీన్ పాంట్ వేసుకోవచ్చు.ఏదైనా ఒంటి నిండా బట్టకట్టుకోవడం అవసరం అంతకంటె మారమనే హక్కు భర్తకు లేదు. పబ్ లు అవసరంలేదు.సినిమాలకి షికార్లకు భర్తతో వెళ్ళడం తప్పుకాదు. భక్తి ఒక్కటె జీవితం కాదు.లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.కానీ విచ్చలవిడితనం పనికిరాదు.
@@haripriyam9577 every dress is good as long as you are comfortable in it even if it is man or woman. Ee dress manchidi , ee dress chetthadhi ane right evadiki ledhu.
ఈ మేటర్ లో ఇద్దరిది ఎంతోకొంత సమానమైన తప్పు ఉంది... కానీ విడ్డురం ఏంటంటే, భార్య కి ఉన్న పొడుగు జడ వల్ల బైటికివెలితే అందరూ తన భార్యవైపే చూస్తున్నారు అని ఈ భర్తకి నచ్చదట. మరి ఈ భర్త చెప్పినట్టు తన భార్య మిడ్డీలు,చెడ్డీలు వేసుకుని తనతో వెళితే అప్పుడు జనాలు చూడరా...? ఇదెక్కడి వింత కోరుకో ఈ భర్త కి.
My wife also had a long hair with full pooja s and fastings and my life style is 10 times more than vamsi...... till today 2022 we have successfully completed 10years of marriage life with 2 beautiful daughters. It's all about adjustments
మీరు చెప్పినట్లు మారుతుంది..... తర్వాత తన పూర్తి మారిపోయి మీకు అందనంత దూరానికి వెళ్లిపోతే అప్పుడు ఏం చేస్తారు. ఆ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది దాన్ని గౌరవించండి మీకు తల్లిదండ్రులు చెల్లెళ్లు ఉన్నారా ఉంటే ఇలా మాట్లాడరు ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉంది నీకు ఫస్ట్ మానసిక వైద్యుని దగ్గర చూపించాలి...
మా ఫ్రెండ్ ఇలాగే ..అయింది..98 లో చక్కగా ముచ్చట గా ఉండే పిల్ల..బొంబాయి భర్త తో వెళ్లింది 6 నెలలకి పుట్టింటి కి వచ్చింది ఎవరం గుర్తు పట్టల..అల స్టయిల్ గా ఉంది,సిగరెట్, తాగుడు అలవాటు అయ్యాయి..భర్త కి అందనంత దూరం వెళ్లింది..భర్త వదిలి వేస్ఠా అన్నాడు ట..స్టైల్ గా లేక పోతే..భయం తో వాళ్ల నాన్న కి భారం అని ఆలా అయిపోయింది పాపం..ఇప్పుడు 45 ఏళ్లు లివర్ కాన్సర్ తో బాధ పడుతోంది..ఈ పాపం ఎవరిది..ఎవరు ఎలా ఉండాలో ప్రకృతి నిర్ధెసించినట్లు ఉండాలి..వికృతం కూడదు..
Avunu reverse ithe , anni bad things thane nerpistunnadu , baga beer thagi Reverse kosithe, 😃, laxmi garu konchem baga alochinchi meere manchi dresses select chesukono mee husband ni surprise cheyandi better to try
అమ్మాయి పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటే ...వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రావు...ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకటం మీ అదృష్టం అనుకోవాలి....ఆమె ను భర్త కు నచ్చినట్లు నిదానంగా మార్చుకోండి...
Sister laga chinna salaha ray nayana chaduvukuni bhagupadalani neevu laksha padi lakshalayina kani drink small dress not OK brother bed room varaku new Korean OK but nalugurilo ala aapapa ki kastam
Ammaylu dresses valla divorces avutunnaya? Short hair vundadam valla divorces avutunnaya? Inka eh generation lo vunnaru asalu miru? Ikkada main problem dresses or hairstyle kadu. The main problem is lack of understanding. Understanding lekapothe entha traditional ga vunna kuda waste eh.
ఈ ఎపిసోడ్ చూస్తే... Old సినిమా తాయారమ్మ బంగారయ్య గుర్తు వచ్చింది.. మీరు మారతారా?? నచ్చచెప్పుకోండి...లేదంటే ఉన్నది ఉన్నట్లుగా ఆవిడ ని accept చేయటం అలవాటు చేసుకోండి... అన్ని చెప్పండి నెమ్మదిగా... అంతే కానీ మీరు మారు అంటే మారరు వంశీ. Adjust అవ్వండి. Traditional గా ఉండటం చాలా మంచి విషయం.
అమ్మాయి చాల Good సాంప్రదాయం గా వుండే వాళ్ళు ఈ రోజుల్లో అరుదుగా వున్నారు కానీ ఇలాంటి వాళ్ళు దొరకటం అతనికి అదృష్టం కానీ ఆ అమ్మాయి కొంచెం మారాలి అంటే ఎక్కడికైనా వెళ్ళటం అది మార్కెట్ కి అవ్వొచ్చు లేక ఎక్కడికైనా shoping వెళ్లొచ్చు కానీ పబ్ కి రావాలి వెంట్రుకలు cut chepi చేపించాలి ఇలాంటివి heraasment అవుద్ధి.కానీ పూజలు అంటే కొంచెం కొంత మంది ఎక్కువ చేస్తుంటారు కానీ మారుతారు మనం కూడా ఆడవారిని కొంచెం ప్రేమ గా చెప్పుకుంటే మారుతారు. ఇలాంటి సాంప్రదాయంగా వుండే వాళ్ళు , ఇలాంటి ఆడవాళ్ళు దొరికితే మగవాడు socity లో ఎక్కడ అయిన తల ఎత్తుకొని వుండవచ్చు .కానీ దొరకక సమాజం అల్లాడుతున్నారు .
అందమైన జీవితం ధన్యవాదాలు డాక్టర్ గారు అప్పుడు చూసిన అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు చూసిన అమ్మాయి పెళ్లయిన తర్వాత ఇలాగే ఉంది అమ్మాయి చేసే పనులు నా భర్త బాగుండాలి అని భగవంతుని పూజ చేయడం భగవంతునికి పటాలకు పూలేయడం చాలా సంస్కారం పద్ధతి మంచిది. మీ అమ్మడి చిట్టి బుడ్డిలు వేసుకొని క్లబ్బులకు పోతున్న ఎక్కడున్నావ్ లేదా? నువ్వు ఫస్ట్ మారాలి నా భార్య దేవత అని నువ్వు అనుకోవాలి అప్పుడే నువ్వు బాగుంటది పబ్బు పోదాము పక్క వాళ్ళు షెడ్యూల్ వేసుకుంటే ముడ్డిలు వేసుకుంటారు నువ్వు వేసుకోవాలి సాంప్రదాయం పద్ధతి ఏమన్నా అమ్మాయి కుటుంబంలో పుట్టింది నువ్వు సాంప్రదాయం పుట్టలే కాబట్టి నువ్వు అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు కాబట్టి అది మానుకో అమ్మాయి ఇష్టం అమ్మాయి వేరే తప్పు పని చేయడం లేదు భగవంతుని ఆచరిస్తుంది అంతేగాని పక్కింటిలో గాని పోయి మాటలు పెట్టుకుని నీకు ఏ పని చేయకుండా నీకు బాక్స్ కట్టకుండా ఉంటే అది తప్పు అమ్మాయి ఇంట్లో ఉండి భగవంతుని నామం చేసుకుంటూ సంశం చేసుకుంటూ సాగిపోతుంది సాగిపోయేది అంట బీర్ తాగు మందు తాగు ఇది ఏమైంది కలవట్లేదు పద్ధతి నువ్వు ఒక ఆడది మందు తాగి ఊరని తప్పని చెప్పాలి అమ్మాయి చాలా మంచిది అమ్మాయికి సుమంటి వాళ్లకు పాదాభి వందనాలు
ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం నాకు ఇలాంటి భార్య నా లైఫ్ లోకి వస్తె అంత అదృష్టం మరేమీ ఉండదు ఇలాంటి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ఇటువంటి బార్య నా జీవితంలోకి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
సార్ మంచి భార్య దొరికింది మీరు కోరుకున్నట్లు తను మారితే మళ్లి అందమయిన జీవితం ప్రోగ్రామ్ కి ఇంకో కాల్ వస్తుంది నా భార్య మాట వినడం లేదు వేరే వాళ్ల తో క్లోజ్ గా ఉంటుంది అని మంచి జీవితం నాశనం చేసుకోకుండా తనని ప్రేమించడం నేర్చుకోండి
Naku matram aa ammai di oka rakamaona rogam anipistundi... Mareee ala unte ye magadu aina istapadadu... Chepinatu undali konchmaina ardam cheskovali konchm barthaki nachinattu marali.. thanu poojalu cheste ne antha manchi salary vachindi antundi.. entha foolish ga matladtundi pichidi
@@dn761 అంతేలే ఇప్పుడు అలాగే ఉంటుంది మరి... మోసం డ్రెస్సులు వేసుకో.. మోడ్రన్ గా ఉండు అని అంటారు... అలా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే వీళ్ళు కూడా పలకరిస్తే... ఆ తర్వాత అనుమానం మొదలవుతుంది.... ఆ అమ్మాయి కూడా వేరే అబ్బాయితో ఫ్రెండ్లీగా మాట్లాడిన... అనుమానం అనుమానం... ఆ బాధ ఇతనికి ఇప్పుడు తెలియదు అప్పుడు తెలుస్తుంది... ఎందుకు మారమన్నాను రా దేవుడా అని ఏడుస్తూ మళ్ళీ ఇక్కడికే ఫోన్ చేస్తాడు... 🤦♀️🤦♀️
@@umasrinivasbobbili6612 Maree ekuva modern ga undakudadhu ala Ani anagarikam ga kuda undakudadhu.. idhemi movie kadu kada.. konchm husband ki nachinattu kuda behave cheyali kada...
@@dn761.. అంటే చీర కట్టుకోవడం మీ దృష్టిలో అనాగరికమా...??... అటువంటి అప్పుడు భర్త కూడా ఆమె ఇష్టాలకు విలువ ఇవ్వాలి కదా...?? 🤔🤔... ఆమె డ్రెస్సులు కూడా వేసుకుంటుంది... చూడిదార్స్ అటువంటి... కానీ ఈయనకి జీన్స్ వేసుకునే అమ్మాయి కావాలి కదా... 😟
ధనలక్ష్మి గారు మన జీవితంలో పూజ ఒక భాగం మిగతా సమయం అంతా భర్త పిల్లలు ఇల్లు సంసారం అంతేకానీ జీవితం పూజలు కోసం కాదు ఇష్టం వేరు జీవితం వేరు భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి🙏 వంశి గారు ఆమె లక్షణంగా జడ వేసుకుంటే అందరూ జడ వైపు చూస్తున్నారని మీరు ఫీల్ అయ్యారు మరి ఆమె చెడ్డీలు మిడ్డీలు ఫ్రాకులు నిక్కర్లు వేసుకుంటే మరి ఆవిడ శరీరమే కనిపిస్తుంది కదా ఆమెకు అంత ఇబ్బందిగా ఉంటది ఆలోచించారా చదువుకోవడం గొప్పకాదు సంస్కారం ఉండాలి ఉద్యోగం చేయడం లక్ష రూపాయలు సంపాదించడం గొప్ప కాదు ఎదుటివారి మనసు చదవగలగాలి
ప్రతి మనిషి జీవితంలో అన్ని ఉండాలి, పూజ పునస్కారం, సంతోషం, ఆనందం , ఆహ్లాదం,, కానీ ఇక్కడ ధన లక్ష్మీ గారిలో పెద్దగా తప్పులు కనిపించడం లేదు,, నాకు తెలిసి రోజంతా పూజలో ఏమి ఉండదు, కాకపోతే ఇక్కడ వంశీ గారు, తాను చెప్పిన విధంగా డ్రెస్,మరియు డ్రింక్ వంటివి అలవరచుకోలేదు కనుక, ఈ పూజ విధానాన్ని సూక్ష్మదర్శినిలో పెట్టి చూపిస్తున్నారు, ఇక్కడ మార్చుకోవలసింది వంశీ గారు, ఇతడు ఎలాగూ ఇప్పటి కల్చర్ కి అలవాటు పడ్డారు, మిమ్మల్ని ఆ విలసాలు మానుకోమని ఇబ్బంది పెట్టట్లేదు ఆవిడ, అందుకు సంతోషించండి మొదట,,, ఇప్పటి సమాజానికి ఇలాంటి మహిళలు కావాలి తల్లి, లేదంటే రేపటి రోజున అందరూ నాస్తికులే....
ఇద్దరిలోనూ ఎడ్జెస్ట్ అయ్యే మనస్తత్వం లేదు పెళ్లి కి ముందు అమ్మ నాన్న కు ఇష్టమై నట్లు ఉండాలి పెళ్లి అయ్యాక భర్త కు నచ్చి నట్లు కొంచెం మారాలి అంతా మారనవసరం లేదు అతనూ కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఇద్దరూ హేపీ గా ఉంటారు
Andamayina jeevitham Andariki undalani e program dwara chala help chestunnaru dctr garu🙏🏼..chusina vallaki Kuda good information to change their life beautiful and understanding...she is traditional it's good...premathoo marchukondi sir . harrassment tho kaadu....me Prema valla tanu self ga nenu change avtanu ani anipinchaali kaani....society tho compare cheyakandiii....👍
1కోరింథీయులకు 7:3 భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను. 4.భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. మార్కు 10:7-9 ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును; 8. వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. 9. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.
వినికి విడాకులు ఇవ్వడం కరట్ వినికి కావాల్సిది మంచి అమ్మాయి కాదు అమెరికా లాంటి అమ్మాయి కావాలి మొత్తం బయటకు చూపించే అమ్మాయి కావాలి వినికి సుడాని అమ్మాయి ని చెయ్యాలి వాళ్ళు మొత్తం విప్పి చూపిస్తారు వాడితో ఎంత తొందరగా విడాకులు తీసుకుంటే అంత మంచిది అండి లేకపోతే మీరు లైఫ్ లో చాలా ఇబ్బది పెడతాడు వాడు మిమ్మల్ని
లక్ష రూపాయల జీతం అలా అనిపిస్తుంది అతనికి.అదే ఇరవై వేలు జీతం ఐతే ఆయనే గుళ్ళు గోపురాలు తిరుగుతాడు. సాంప్రదాయం వదిలి వీధులవెంట పడుతున్న వాళ్ళు అడుగడుగునా ఉన్న ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం అదృష్టం.మంచికూడు లోకి మంచి కూర దొరకదు. ఇలాంటి వాళ్ళు బయటి ఆడవాళ్ళను గౌరవించలేరు.
In all respects the wife of Mr.Vamsi Mrs. Dhana Laxmi is 100% perfect in all respects. For some time I worked as Shirdi Sai Sevak at Srikakulam. The people from Srikakulam are very religious and they perform pujas to different Gods for the sake of their families. It is not wrong.
నా ఊహ !! బ్రష్టు పట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళలా లేకపోతే ఇబ్బంది పడతారు. ఇక్కడ చెప్పని విషయం ఏంటంటే ఇతని అలవాట్లు ఆవిడకి చులకన. ఆయన తనని తన భార్య చులకనగా చుసేకంటే తనే తన భార్యని చులకన చేసేస్తే పోలా అని అనుకున్నాడు. ఇతనిని పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోమంటే మారతాడా?
నీ friends భార్యలు బీరు తాగారని ఈ అమ్మాయిని తాగామంటున్నావు వంశీ. అలా విచ్చలవిడి life కి అలవాటు పడిన చాలా మంది భార్యలు భర్త ఉన్నా, మరో మగవాన్ని కోరుకుంటున్నారు. నీ ఇష్టం కోసం బీరు అలవాటైన నీ భార్య, life style అంటూ నిన్ను కాకుండా మరొకరిని entertain చేస్తే నువ్వెక్కడ దూకుతావు? అలా తిరిగే ఆడవాళ్ళని ఈ society లో ఎన్ని comments చేస్తారో నీకు తెలుసా? అది నీకు కూడా గౌరవం కాదు. విపరీతమైన పోకడలకు పోయి ప్రశాంతమైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. తమ్ముడి లాగా భావించి చెపుతున్నాను. నా సొంతం తమ్ముడై ఉండి ఉంటే చెంప పై నాలుగు వాయించి చెప్పేదాన్ని.ఇంట్లో ఆడవాళ్లు ఎంత పద్దతిగా ఉంటే బయట మగవారి కి అంత గౌరవం. గుర్తుంచుకో.... All the best.
Simple solution: Ameki kuda bayata edo job chepinchandi, she get to know the outside world and understand what you are asking for… but her traditional way is good now a days, you should understand and think positive
ఎంతో మంది కి పొడుగు జడ ఒక కల కోరిక ఇద్దరు చక్కగ అడ్జస్ట్ ఆయి లైఫ్ ని ఎంజాయ్ చెయ్యండి. అయిదు సంవత్సరాలు మను ష్య జీవితం లో తక్కువ కాదు ఓ కాలమా వీరిద్దరినీ పాలు నీళ్ళ లా కలుపు. ఆశీర్వ దించు. Good luck
Respect each other …….. that is really imp ….. what others thinking matters……one should not force ….. current social enti kalisi thagadama? Pubs ki velladama? Antha avasaram ledu ……. Socializing ante kalisi kaburlu cheppukuni friendship chesi kastallo Sukhallo share chesukovadam…… small gatherings intlo kuda cheyochu….. no need to go for pubs…….
ఆమె మంచిగా. సాంప్రదాయ పద్దతిలో వస్త్రాలు చక్కని చీర బొట్టు కట్టుకొనే అమ్మయిని. బజారు దానిలా ఎలా సలహా ఇస్తున్నారు మీరు డాక్టర్ గారు.. సంసార పక్షంగా ఉన్నా ఆమెని. మంచి భార్యా నీ చిన్న చిన్న గుడ్డలు వేసుకొని. మందు తాగమని. ఛీ వేదేవడండి...ఎదవ
If you don't want to change you should never get married. After marriage you have to live for the other person too. Both male and female should understand this
ఇక్కడ ఇద్దరిదీ తప్పు కాదు.కానీ అతను ఆ అమ్మాయిని ప్రేమ గా మార్చుకోవచ్చు.మీరు కొంచెం ఓపెన్ గా మాట్లాడుకునే అవకాశం వుంటే నాకు ఇధి ఇష్టం లేదు ఇలా వుండకు అని మీరు,లేదు ఇందులో నేను మారలేను ఇంకో విషయం లో ok..meeru చెప్పినట్టు మారతాను అంటే సింపుల్.ఇద్దరిలో మార్పు వస్తుంది. ఇలా వుండడం హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు ఇప్పటి జనరేషన్.కానీ అతని lifestyle ki ishtam ledhu.కాబట్టి లక్ష్మి గారూ మీరు కూడా అవకాశం వున్నవి మారండి.ఇద్దరూ హ్యాపీ
అన్న నువ్వు ముందు నీ ఇష్టాలను చూసి నీ లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలి అని ఆలోచించి పెళ్లి చేసుకోవాలి నువ్వేమో డైరెక్టుగా వెళ్లి పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నావు ఇప్పుడు ఆమె సిటీలో ఉన్నట్టుగా మోడరన్ గా ఉండమంటే ఎలా ఉంటది అన్న ఆలోచించువా అన్న
Vamsi is correct but wife ni change cheskuntey future lo vamsi malli call chestadu na barya vere samandham petukundhi ani korikalu Ku koncham limitations unte they WL be happiest couple
ఎన్నో కథలు విన్న తర్వాత కూడా, కొత్తగా ఈ కథలో కూడా చివరకు ప్రేక్షకులకు సుమన్ టీవీ వారు ఇవ్వాల్సిన సూచన "ప్రేమ పెళ్లిళ్లు". అదే ఒక ప్రేమ పెళ్లి అయ్యుంటే ఈ ఇద్దరి ఆలోచనల గురించి ఒకరికి ఒకరు తెలిసి ఉంటే ముందు అర్థం ఐయుండేది, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. కాబట్టి కేవలం, పెద్దలు నిశ్చయించిన పెళ్లి కాబట్టి ఇక్కడ ఒకరి ఆలోచనలు ఒకరికి సెట్ కాక.. ఇలా జరుగుతుంది.
అందమైన జీవితం డాక్టర్ గారికి నమస్కారం నేను రోజు తప్పకుండా చూస్తాను కాని ఈరోజు విచిత్రం మైన మొగుడు దేవుడా రోజులు మరీ దారుణంగా మార్ఛేస్తున్నవు స్వామి ని భర్త మామూలు డ్రెస్ వేసుకుంటేనే యవడికోసంవేసుకుంటున్నావ్ అంటాడు ఇదేటిరా బాబోయ్
Entadi ee software valla life style gola..we are also Software Engineers in USA and do never used alcohol, so millions and millions sampadisthe beers and drugs tesukovalani rule ledu..
Chinna Chinna adjustment chasukunta saripothundi.Antha padha problems kavu medi.Thanu konchum old ga think chastunaru vala husband modern ga think chastunaru.wt ever according to situations marali atla ani pichi pichi ga dress vundali ani kadu.Manchi life andi adjust ai happy ga vundandi God bless you both.2 change avali andi.
అమ్మాయి చాలా మంచి అమ్మాయిఈ రోజులో ఇలాంటి అమ్మాయి దొరకడం అడి అదృష్టం ఇంతవరకు నువ్వు ఉన్న ముసుగు cultere నుంచి బయటకు రా అమ్మాయిని అర్ధం చేసుకో మనం చెప్పే విధానాము బట్టి ఉంటాది అమ్మాయి మారుతుంది అమ్మాయి కట్టు బొట్టు లో ఉన్న అందని ఎంజాయ్ చేయి అది రియల్ అందం పొట్టి గుడ్డలు వేసుకో బార్ వెళ్దాం పబ్ వెళ్దాం ఇది bad cultere అర్ధం చేసుకో అమ్మిని వదలకు వదిలేవా నువ్వు సంకనాకి పోతావు
Devuda alaanti vallaki elanti vallani , elaanti vallaki alaanti vallani katti aduthavemiti😠🙏🙏luxmi your so good, vamshi nivu bangaraniki +coper eakkuvaga kalapaku, bangaram originality pothundi. Be on limit, lucky you should change little bit. All the best👍👍👍
ఈ కాలం లో పద్దతి గా వుండే భార్య లు దొరకడమే కష్టం గా వుంది,దొరికిన ఆమెని బాగా చూసుకో .
నీకు గుండు గీయిస్తే నీకు ఓకేనా
దట్ ఇస్ పాయింట్ గ్రేట్ క్వశ్చన్ డాక్టర్ థాంక్యూ
తమ్ముడు నీకు అటువంటి భార్య దొరకడం అదృష్టంగా భావించు...నా మాట నమ్ము.... నీకు ఈ రోజు అలాగే కానొస్తుంది ... నీవు చెప్పిన విధంగా మారితే తదుపరి నీవు చాలా బాధపడవలసి వస్తుంది అమ్మాయి ప్రవర్తన మారిన తర్వాత ఎవరు ఏమీ చేయలేదు... మీ ఇంటి గృహలక్ష్మి నీ భార్య... ఈ కాలంలో ఇటువంటి ఇల్లాలు దొరకడం అదృష్టంగా భావించు
అందరూ సంప్రదాయం గా ఉండాలనే కోరుకుంటారు వీడు ఎవడ్రా బాబు 🙏 మంచి భార్య దొరికింది ఆ మనిషిని అర్థం చేసుకోవాలని మారాలని భర్తని కోరుకుంటాం
మంచి భార్య దొరికింది ఆ మనిషిని అర్థం చేసుకోవాలని మారాలని భర్తని కోరుకుంటాం
ధనలక్ష్మి గారు మీకు జోహార్లు మీ ఓపికకు జోహార్లు...నాకనిపించినంతవరకు ఆ అమ్మాయి కొంచెం మారాలి భర్త చాలా మారాలి....
Fddddd
Ddd
Correct sir
Chinna chinna battalu vasthe janalu thodalu,pikkalu chusi enjoy chestharu
చక్రవర్తి గారు వాడికి పొగరు ఎక్కువ, అమ్మాయి మంచి సంప్రదాయమైన వ్యక్తి వాడి అతి ధ్వారణి సర్
అంత మంచి భార్య దొరికింది. అదృష్ట వంతుడివి తమ్ముడు. ఈ రోజుల్లో అలాంటి పద్ధతి గల అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు.
చుడీదార్ వేసుకోవచ్చు,అవసరమైతె జీన్ పాంట్ వేసుకోవచ్చు.ఏదైనా ఒంటి నిండా బట్టకట్టుకోవడం అవసరం అంతకంటె మారమనే హక్కు భర్తకు లేదు. పబ్ లు అవసరంలేదు.సినిమాలకి షికార్లకు భర్తతో వెళ్ళడం తప్పుకాదు. భక్తి ఒక్కటె జీవితం కాదు.లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.కానీ విచ్చలవిడితనం పనికిరాదు.
@JV ramana true said jeans kurthies ok god movies ok bt nikkers shorts vaddu pubs not gud
@@haripriyam9577 every dress is good as long as you are comfortable in it even if it is man or woman. Ee dress manchidi , ee dress chetthadhi ane right evadiki ledhu.
సినిమాకి వెళ్లడానికి నిక్కర్లు వేసుకోవాలనేది ఆమె భయం కావచ్చు
మంచి సంప్రదాయం కలిగిన అమ్మాయి ఆ అబ్బాయి అదృష్టం అతనికి ఎందుకు అర్థం కావడం లేదు మాది కూడా విలేజ్ నో అలాగే ఉండమ్మ అదె భక్తితో నీకు మంచి జరుగుతుంది❤❤
పద్ధతి గావద్దు.... పబ్ లు ముద్దు అంటున్నారు.....ఈ భర్త.....ఏంట్రా బాబు
Thattukoleni paddhatha .
ఖర్మ
ఈ మేటర్ లో ఇద్దరిది ఎంతోకొంత సమానమైన తప్పు ఉంది... కానీ విడ్డురం ఏంటంటే,
భార్య కి ఉన్న పొడుగు జడ వల్ల బైటికివెలితే అందరూ తన భార్యవైపే చూస్తున్నారు అని ఈ భర్తకి నచ్చదట. మరి ఈ భర్త చెప్పినట్టు తన భార్య మిడ్డీలు,చెడ్డీలు వేసుకుని తనతో వెళితే అప్పుడు జనాలు చూడరా...? ఇదెక్కడి వింత కోరుకో ఈ భర్త కి.
Correct ga question chesaru
Super 😂😂
My wife also had a long hair with full pooja s and fastings and my life style is 10 times more than vamsi...... till today 2022 we have successfully completed 10years of marriage life with 2 beautiful daughters. It's all about adjustments
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించడం లో స్వార్థం ఉంది, ఒకరి నచ్చినట్టు ఇంకొకరు జీవించడంలోనే ప్రేమ ఉంది.
Super ardham chesukoruuuuuu ee adavallu
మీరు చెప్పినట్లు మారుతుంది..... తర్వాత తన పూర్తి మారిపోయి మీకు అందనంత దూరానికి వెళ్లిపోతే అప్పుడు ఏం చేస్తారు. ఆ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది దాన్ని గౌరవించండి మీకు తల్లిదండ్రులు చెల్లెళ్లు ఉన్నారా ఉంటే ఇలా మాట్లాడరు ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉంది నీకు ఫస్ట్ మానసిక వైద్యుని దగ్గర చూపించాలి...
Apudu aym undi enkokadi jeevetam sanka nakichedi aypudu koni haddulu untai daynike aynaa ahh hadulu datakudadu
ఎక్కడ ఉంది ప్రేమతో తెచ్చిన పూలు దేవుడి ఫోటోకి పెడతారా ఏంటి మాట్లాడుతున్నావ్ దాన్న సాంప్రదాయం అంటారు
@@chandenishaik2869 i
@@seetinasatyanarayana1446 caa2
Sir అలా అనకండి..జడ కత్తిరించి తరువాత పూలు ఇస్తే అమ్మయి దేవుడుకి వేసింది...బయటకు పడ య్యలేదు...... దాన్నే సంప్రదాయం అనేది..
వీడీకి రోడ్డు మీద తిరుగుతూ ఉండే ది కావాలి మంచి అమ్మాయి పని చేయదు
Nijam
Wife:Extreme traditional
Husbend: Extreme trendy
Yeah andi veelliddari dhorani ilaane vundhandi😂
😄🤣😂😆😄🤣😂😆😄🤣
Exactly
100 percent correct but this relation wont continue and this couple should get out of this marriage for their well being
@@mounikabadeti3739 vadu tedagadu
అలా పద్ధతిగా ఉండే వాళ్లు ఒక్క సారి స్టైలిష్ గా మారితే ఆపడం ఎవ్వరివాల్లా కాదు. Total ga relationship spoil avthundhi
U r right
Avunanaddi
మా ఫ్రెండ్ ఇలాగే ..అయింది..98 లో చక్కగా ముచ్చట గా ఉండే పిల్ల..బొంబాయి భర్త తో వెళ్లింది 6 నెలలకి పుట్టింటి కి వచ్చింది ఎవరం గుర్తు పట్టల..అల స్టయిల్ గా ఉంది,సిగరెట్, తాగుడు అలవాటు అయ్యాయి..భర్త కి అందనంత దూరం వెళ్లింది..భర్త వదిలి వేస్ఠా అన్నాడు ట..స్టైల్ గా లేక పోతే..భయం తో వాళ్ల నాన్న కి భారం అని ఆలా అయిపోయింది పాపం..ఇప్పుడు 45 ఏళ్లు లివర్ కాన్సర్ తో బాధ పడుతోంది..ఈ పాపం ఎవరిది..ఎవరు ఎలా ఉండాలో ప్రకృతి నిర్ధెసించినట్లు ఉండాలి..వికృతం కూడదు..
Yes sister
Avunu reverse ithe , anni bad things thane nerpistunnadu , baga beer thagi Reverse kosithe, 😃, laxmi garu konchem baga alochinchi meere manchi dresses select chesukono mee husband ni surprise cheyandi better to try
అమ్మాయి పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటే ...వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రావు...ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకటం మీ అదృష్టం అనుకోవాలి....ఆమె ను భర్త కు నచ్చినట్లు నిదానంగా మార్చుకోండి...
Sister laga chinna salaha ray nayana chaduvukuni bhagupadalani neevu laksha padi lakshalayina kani drink small dress not OK brother bed room varaku new Korean OK but nalugurilo ala aapapa ki kastam
కావలిసిన వాళ్ళకి ఇవ్వడు.. దేవుడు... వద్దు అన్నవాళ్ళ కి వద్దు అన్నా ఇస్తాడు.... నాలాంటి వాళ్ళ కి అసలు ఏమీ లేదు 😭😭😭
@PK am unmarried ga vundipoyanu gud husband ayana she is traditional girl iddariki yevari istham varidi.jeans ok not frocks nikker vaddu
@@haripriyam9577 number పెట్టండి నాకు
Correct andi meeru cheppindi....kavali anna vallki మాత్రం ఇవ్వడు ఆ దేవుడు
🤣
Comments lo kooda pulihora 🤣🤣🤣
అందరూ సంప్రదాయం గా ఉండాలనే కోరుకుంటారు వీడు ఎవడ్రా బాబు 🙏
Sampradayam ka undali kani pellilo prema romance kuda undali lekapothe elane untundi
Vundali kani mari over ga vundi wife lo. And husband lo modernization anedhi kuda over ga vundi.
Kadaa.. vedentra babu
Maa neighbour's lo koodaa Okayana thana wife dressing choose pelli chesukunnarata athani encouragement choosi aa ammai vesukuntundhi asalu chinna cheddeelu,chinna frocks vesukoni kindha garden lo ki vasthaadhi chooddanike maake edholaa vuntundhi devudaaa...but edhoka roju ayanake thelusthundhi theliyakapothe athani karma anthe....ilaa vunnaaru ammailu but ee video lo aame maatram chalaa 👍
@@mounikabadeti3739 అడ్రెస్స్ చెప్పండి.. అంత అల్ట్రా మోడరన్ ని live లో చూడాలి 😄😄
వీడు జాబ్ చూసుకొని ఇల మాట్లాడుతున్నాడు ఇలాంటి భార్య ఇ కాలం లో దొరకడం నీ అదృష్టం
Veedu vestu gadu
He's lucky now a days, oorkane life spoil chedkoku bro,ne pillalki me life a habits a nerpistava
@@rajhari8615 6
2
@@rajhari8615 F
She is perfect wife hats off to her parents, in present society girls are quite opposite to this that is why divorce & suicide case are increasing
Yes correct
Ammaylu dresses valla divorces avutunnaya? Short hair vundadam valla divorces avutunnaya?
Inka eh generation lo vunnaru asalu miru?
Ikkada main problem dresses or hairstyle kadu. The main problem is lack of understanding. Understanding lekapothe entha traditional ga vunna kuda waste eh.
Even though this case is leading to divorce
చాల బాగా చెప్పారు డాక్టర్ గారు మీకు నా నమస్కారలు డాక్టర్ గారు. 🙏
ఈ ఎపిసోడ్ చూస్తే... Old సినిమా తాయారమ్మ బంగారయ్య గుర్తు వచ్చింది.. మీరు మారతారా?? నచ్చచెప్పుకోండి...లేదంటే ఉన్నది ఉన్నట్లుగా ఆవిడ ని accept చేయటం అలవాటు చేసుకోండి... అన్ని చెప్పండి నెమ్మదిగా... అంతే కానీ మీరు మారు అంటే మారరు వంశీ. Adjust అవ్వండి. Traditional గా ఉండటం చాలా మంచి విషయం.
Yes
Tredicinal అంటే చిన్న చిన్న బట్టలు వేసునికి ఇంకో అతని తో ఎంజాయ్ చేయటం నా త్రెడిసినల్ నా old is gold West నాయలు
ఇలాంటి అమ్మాయి చాలా అరుదుగా దొరుకుతారు ఆ అబ్బాయి గ్రేటగా ఫీల్ అవ్వాలి నాకు భార్య అందరికంటే డిఫరెంట్ గా ఉంది అనుకోవాలి
అమ్మాయి చాల Good సాంప్రదాయం గా వుండే వాళ్ళు ఈ రోజుల్లో అరుదుగా వున్నారు కానీ ఇలాంటి వాళ్ళు దొరకటం అతనికి అదృష్టం కానీ ఆ అమ్మాయి కొంచెం మారాలి అంటే ఎక్కడికైనా వెళ్ళటం అది మార్కెట్ కి అవ్వొచ్చు లేక ఎక్కడికైనా shoping వెళ్లొచ్చు కానీ పబ్ కి రావాలి వెంట్రుకలు cut chepi చేపించాలి ఇలాంటివి heraasment అవుద్ధి.కానీ పూజలు అంటే కొంచెం కొంత మంది ఎక్కువ చేస్తుంటారు కానీ మారుతారు మనం కూడా ఆడవారిని కొంచెం ప్రేమ గా చెప్పుకుంటే మారుతారు. ఇలాంటి సాంప్రదాయంగా వుండే వాళ్ళు , ఇలాంటి ఆడవాళ్ళు దొరికితే మగవాడు socity లో ఎక్కడ అయిన తల ఎత్తుకొని వుండవచ్చు .కానీ దొరకక సమాజం అల్లాడుతున్నారు .
పల్లెటూరు అమ్మయి అంటే అలాగే వుంటారు 👌👌
అందమైన జీవితం ధన్యవాదాలు డాక్టర్ గారు అప్పుడు చూసిన అమ్మాయి అలాగే ఉంది ఇప్పుడు చూసిన అమ్మాయి పెళ్లయిన తర్వాత ఇలాగే ఉంది అమ్మాయి చేసే పనులు నా భర్త బాగుండాలి అని భగవంతుని పూజ చేయడం భగవంతునికి పటాలకు పూలేయడం చాలా సంస్కారం పద్ధతి మంచిది. మీ అమ్మడి చిట్టి బుడ్డిలు వేసుకొని క్లబ్బులకు పోతున్న ఎక్కడున్నావ్ లేదా? నువ్వు ఫస్ట్ మారాలి నా భార్య దేవత అని నువ్వు అనుకోవాలి అప్పుడే నువ్వు బాగుంటది పబ్బు పోదాము పక్క వాళ్ళు షెడ్యూల్ వేసుకుంటే ముడ్డిలు వేసుకుంటారు నువ్వు వేసుకోవాలి సాంప్రదాయం పద్ధతి ఏమన్నా అమ్మాయి కుటుంబంలో పుట్టింది నువ్వు సాంప్రదాయం పుట్టలే కాబట్టి నువ్వు అమ్మాయిని టార్చర్ పెడుతున్నావు కాబట్టి అది మానుకో అమ్మాయి ఇష్టం అమ్మాయి వేరే తప్పు పని చేయడం లేదు భగవంతుని ఆచరిస్తుంది అంతేగాని పక్కింటిలో గాని పోయి మాటలు పెట్టుకుని నీకు ఏ పని చేయకుండా నీకు బాక్స్ కట్టకుండా ఉంటే అది తప్పు అమ్మాయి ఇంట్లో ఉండి భగవంతుని నామం చేసుకుంటూ సంశం చేసుకుంటూ సాగిపోతుంది సాగిపోయేది అంట బీర్ తాగు మందు తాగు ఇది ఏమైంది కలవట్లేదు పద్ధతి నువ్వు ఒక ఆడది మందు తాగి ఊరని తప్పని చెప్పాలి అమ్మాయి చాలా మంచిది అమ్మాయికి సుమంటి వాళ్లకు పాదాభి వందనాలు
పొడుగు జడ అమ్మాయిలను ఇష్టపడే వాళ్లును చూసాము కని cut చేసేవాళ్లను నిన్నె చూసాను.
Vamshi, you are Lucky,
Once she starts she will become beyond .
Let her change slowly vamshi. In your voice we can see frustration.
ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం నాకు ఇలాంటి భార్య నా లైఫ్ లోకి వస్తె అంత అదృష్టం మరేమీ ఉండదు ఇలాంటి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ఇటువంటి బార్య నా జీవితంలోకి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Pp of
Bu hi tv. *\0/*
Bu BH m. :-|8-)
Thokkolo software vachina tharuvatha. E darudram pattindi. Manchi ni chudaleru chese varini cheyanivvaru
సార్ మంచి భార్య దొరికింది మీరు కోరుకున్నట్లు తను మారితే మళ్లి అందమయిన జీవితం ప్రోగ్రామ్ కి ఇంకో కాల్ వస్తుంది నా భార్య మాట వినడం లేదు వేరే వాళ్ల తో క్లోజ్ గా ఉంటుంది అని మంచి జీవితం నాశనం చేసుకోకుండా తనని ప్రేమించడం నేర్చుకోండి
Avunu
Yes
💯 correct ga chea Peru👌👏✌️
Correct ga chepparu Murkham ga vundakandi. Eee rojulalo elaanti bharya dorakadam mee luck
Sai Sri garu Baga chepparu👌👏 Manchi bharyanu noppinchakandi
ఆమె సంస్కారవంతురాలు పద్ధతి గల ఇల్లాలు. లక్ష జీతం వస్తుంది అనే అహం వదిలేసి చూడు.
E generationlo ammie elavoondhatam chala great doctor garu 🙏🙏
vamsi Beer drinking what Vadini chappa pgalukottali
vamsi luck wife ravadan
E rojulo girls vipsrithamgavutunnaru
Generation kosam bathakatam deniki upayogam... family'ke nachinatlu undali...nachakapotey udjust avali.. before marriages eddari lifestyles veru kani after marriages change chesukuni adjust avvali...
అందరిదీ ఒక రకమైన గోల... ఈయనది ఒక గోల... అయ్యో దేవుడా..,. 🙏🙏🙏
Naku matram aa ammai di oka rakamaona rogam anipistundi... Mareee ala unte ye magadu aina istapadadu... Chepinatu undali konchmaina ardam cheskovali konchm barthaki nachinattu marali.. thanu poojalu cheste ne antha manchi salary vachindi antundi.. entha foolish ga matladtundi pichidi
@@dn761 అంతేలే ఇప్పుడు అలాగే ఉంటుంది మరి... మోసం డ్రెస్సులు వేసుకో.. మోడ్రన్ గా ఉండు అని అంటారు... అలా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే వీళ్ళు కూడా పలకరిస్తే... ఆ తర్వాత అనుమానం మొదలవుతుంది.... ఆ అమ్మాయి కూడా వేరే అబ్బాయితో ఫ్రెండ్లీగా మాట్లాడిన... అనుమానం అనుమానం... ఆ బాధ ఇతనికి ఇప్పుడు తెలియదు అప్పుడు తెలుస్తుంది... ఎందుకు మారమన్నాను రా దేవుడా అని ఏడుస్తూ మళ్ళీ ఇక్కడికే ఫోన్ చేస్తాడు... 🤦♀️🤦♀️
@@umasrinivasbobbili6612 Maree ekuva modern ga undakudadhu ala Ani anagarikam ga kuda undakudadhu.. idhemi movie kadu kada.. konchm husband ki nachinattu kuda behave cheyali kada...
@@dn761.. అంటే చీర కట్టుకోవడం మీ దృష్టిలో అనాగరికమా...??... అటువంటి అప్పుడు భర్త కూడా ఆమె ఇష్టాలకు విలువ ఇవ్వాలి కదా...?? 🤔🤔... ఆమె డ్రెస్సులు కూడా వేసుకుంటుంది... చూడిదార్స్ అటువంటి... కానీ ఈయనకి జీన్స్ వేసుకునే అమ్మాయి కావాలి కదా... 😟
@@umasrinivasbobbili6612 ame dress kuda veskodhu anta.. epudu chudu sarees kattukoni oil petukoni pool petukoni unte andariki nachadu sir... Meru poojalu chestundi cheera kattukuntundi anagane impress aipotharemo but ala andariki nachali kada? Cheera katadam thappu kadu valla bartha ki nachanapudu ellakalam cheeralo ne undatam thappu.. Pooja cheyadam okantha varaku ok. Yeppudu bajana chestu unte mogudini pillalni epudu chuskuntaru vallaki time epudu istaru? Aina asalu bhartha kosame Pooja chestunaru matladtundi kada Mari bhartha ne teesi pakkana pedithe ye bharthaki nachuthundi? Fyi I'm girl
saree తో కూడా stylish గా తయారవ్వచ్చు.chudidar లు కూడా హుందాగా ఉంటాయి.Anything too much is too bad.papam vamsi garu.
అవును
ధనలక్ష్మి గారు మన జీవితంలో పూజ ఒక భాగం మిగతా సమయం అంతా భర్త పిల్లలు ఇల్లు సంసారం అంతేకానీ జీవితం పూజలు కోసం కాదు ఇష్టం వేరు జీవితం వేరు భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి🙏 వంశి గారు ఆమె లక్షణంగా జడ వేసుకుంటే అందరూ జడ వైపు చూస్తున్నారని మీరు ఫీల్ అయ్యారు మరి ఆమె చెడ్డీలు మిడ్డీలు ఫ్రాకులు నిక్కర్లు వేసుకుంటే మరి ఆవిడ శరీరమే కనిపిస్తుంది కదా ఆమెకు అంత ఇబ్బందిగా ఉంటది ఆలోచించారా చదువుకోవడం గొప్పకాదు సంస్కారం ఉండాలి ఉద్యోగం చేయడం లక్ష రూపాయలు సంపాదించడం గొప్ప కాదు ఎదుటివారి మనసు చదవగలగాలి
ప్రతి మనిషి జీవితంలో అన్ని ఉండాలి, పూజ పునస్కారం, సంతోషం, ఆనందం , ఆహ్లాదం,, కానీ ఇక్కడ ధన లక్ష్మీ గారిలో పెద్దగా తప్పులు కనిపించడం లేదు,, నాకు తెలిసి రోజంతా పూజలో ఏమి ఉండదు, కాకపోతే ఇక్కడ వంశీ గారు, తాను చెప్పిన విధంగా డ్రెస్,మరియు డ్రింక్ వంటివి అలవరచుకోలేదు కనుక, ఈ పూజ విధానాన్ని సూక్ష్మదర్శినిలో పెట్టి చూపిస్తున్నారు, ఇక్కడ మార్చుకోవలసింది వంశీ గారు, ఇతడు ఎలాగూ ఇప్పటి కల్చర్ కి అలవాటు పడ్డారు, మిమ్మల్ని ఆ విలసాలు మానుకోమని ఇబ్బంది పెట్టట్లేదు ఆవిడ, అందుకు సంతోషించండి మొదట,,, ఇప్పటి సమాజానికి ఇలాంటి మహిళలు కావాలి తల్లి, లేదంటే రేపటి రోజున అందరూ నాస్తికులే....
Yes vamshi garu marali
Super
అందరి మెయిడ్ ఒకేలా ఉండదు కధ
పూజగరు
Yes
Doctor is very sensible.
I really like his approach.
Doctor doctor is very sensible sensible very clarity discuss
ఇదే సమస్యను ఒక సినిమాలో చూసాం అండి మేము ఆ సినిమాలో ఇలాంటి సమస్యకు చక్కగా పరిష్కారం చూపిస్తారు సినిమా పేరు తాయారమ్మ బంగారయ్య
ఇద్దరిలోనూ ఎడ్జెస్ట్ అయ్యే మనస్తత్వం లేదు పెళ్లి కి ముందు అమ్మ నాన్న కు ఇష్టమై నట్లు ఉండాలి పెళ్లి అయ్యాక భర్త కు నచ్చి నట్లు కొంచెం మారాలి అంతా మారనవసరం లేదు అతనూ కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఇద్దరూ హేపీ గా ఉంటారు
నాలుగు గోడలమధ్య లో మొగుడు పెళ్ళాం ఎలా వున్నా పరవాలేదు గానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దే కరెక్ట్
Idhi asalu point andi👍👍👍👍
Traditional ga ok but over traditional not ok. Try to understand your husband and try to understand your wife.
ఆమెలో మార్పు చూస్తే నువ్వు తట్టుకో లేవు,తర్వాత నువ్వే బడపటావు.
Chethiki kuda dorukadu malli
Andamayina jeevitham
Andariki undalani e program dwara chala help chestunnaru dctr garu🙏🏼..chusina vallaki Kuda good information to change their life beautiful and understanding...she is traditional it's good...premathoo marchukondi sir . harrassment tho kaadu....me Prema valla tanu self ga nenu change avtanu ani anipinchaali kaani....society tho compare cheyakandiii....👍
Respect her.
She is great.
Dont spoil her with your ill advice.
spoil kadu...a person should change along with society too
నిజం గా ఇలాంటి ఆమె భార్య దొరకడం అదృష్టం....
వంశీ గారికి దురదృష్టం 😊
1కోరింథీయులకు 7:3 భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను. 4.భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.
మార్కు 10:7-9 ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును;
8. వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.
9. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.
ఇది అనుకున్నంత చిన్న సమస్యేమీ కాదనిపిస్తుంది.
ఇతను.మాట్లాడితే. లక్ష.లక్ష..అంటాడు..దానిలో..పూర్తిగా. అహంకారం. కనిపిస్తుంది
Dubbing artist vadu
She is 100% correct .
Problem is with the husband
వినికి విడాకులు ఇవ్వడం కరట్
వినికి కావాల్సిది మంచి అమ్మాయి కాదు
అమెరికా లాంటి అమ్మాయి కావాలి
మొత్తం బయటకు చూపించే అమ్మాయి కావాలి
వినికి సుడాని అమ్మాయి ని చెయ్యాలి
వాళ్ళు మొత్తం విప్పి చూపిస్తారు
వాడితో ఎంత తొందరగా విడాకులు
తీసుకుంటే అంత మంచిది అండి
లేకపోతే మీరు లైఫ్ లో చాలా
ఇబ్బది పెడతాడు వాడు మిమ్మల్ని
Nijam
లక్ష రూపాయల జీతం అలా అనిపిస్తుంది అతనికి.అదే ఇరవై వేలు జీతం ఐతే ఆయనే గుళ్ళు గోపురాలు తిరుగుతాడు. సాంప్రదాయం వదిలి వీధులవెంట పడుతున్న వాళ్ళు అడుగడుగునా ఉన్న ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం అదృష్టం.మంచికూడు లోకి మంచి కూర దొరకదు. ఇలాంటి వాళ్ళు బయటి ఆడవాళ్ళను గౌరవించలేరు.
In all respects the wife of Mr.Vamsi Mrs. Dhana Laxmi is 100% perfect in all respects. For some time I worked as Shirdi Sai Sevak at Srikakulam. The people from Srikakulam are very religious and they perform pujas to different Gods for the sake of their families. It is not wrong.
A,langakobuka
A,dakara,nuuomarahuko
A,gadida,norumuvi,gadida
A,pandi,norumui
@@boyamurali3759 emaindi? Evarni thidtunav
నా ఊహ !!
బ్రష్టు పట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళలా లేకపోతే ఇబ్బంది పడతారు. ఇక్కడ చెప్పని విషయం ఏంటంటే ఇతని అలవాట్లు ఆవిడకి చులకన. ఆయన తనని తన భార్య చులకనగా చుసేకంటే తనే తన భార్యని చులకన చేసేస్తే పోలా అని అనుకున్నాడు.
ఇతనిని పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోమంటే మారతాడా?
Dr. K-c వివరించే విధానం 🌹❤️💯
She is spreading positive energy in home. Pub, weekend parties etc are just waste of money.
Good suggestions give to both. If they understood., they would lead a beautiful life. I hope both are together whole life.
Bro చాలా ఆనంద పదండి ఇంత సాంప్రదాయంగా లేడీస్ దొరకడం నీ కోరికలు తగిలేయ్యా
She is very correct…..wife ni friends mundu play toy ga maarchadam chaala dharunam.
ఎంత చక్కగా చెప్పారు డాక్టరు గారు
ధన్యవాదాలు
Really she is very very great and very happy to listen e-generation lo kuda tinu malagane sampradhayanga untundi ante great madam.
రొమాంటిక్ లైఫ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఆ వివాహ బంధం
Vaadu pub, friends daggara tana pellanni
Aadamani ante
Ela untadhi,
Super sir...puranallo kuda bhartha maata vinaali ani .....ameki ardam ayyela baga cheparu
inka apu
మంచి భార్య దొరకడం నీ అదృష్టం బ్రదర్
మీరు చెడ్డ అలవాట్లు నేర్పిన తర్వాత ఆమె మీచేతికి దక్కకపోతే ఏంటి ? అప్పుడు కూడా మేరే భాదపడాలి
Vamshi Garu meeku alanti bharya dorakatam chala adrustam sir
నీ friends భార్యలు బీరు తాగారని ఈ అమ్మాయిని తాగామంటున్నావు వంశీ. అలా విచ్చలవిడి life కి అలవాటు పడిన చాలా మంది భార్యలు భర్త ఉన్నా, మరో మగవాన్ని కోరుకుంటున్నారు. నీ ఇష్టం కోసం బీరు అలవాటైన నీ భార్య, life style అంటూ నిన్ను కాకుండా మరొకరిని entertain చేస్తే నువ్వెక్కడ దూకుతావు? అలా తిరిగే ఆడవాళ్ళని ఈ society లో ఎన్ని comments చేస్తారో నీకు తెలుసా? అది నీకు కూడా గౌరవం కాదు. విపరీతమైన పోకడలకు పోయి ప్రశాంతమైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. తమ్ముడి లాగా భావించి చెపుతున్నాను. నా సొంతం తమ్ముడై ఉండి ఉంటే చెంప పై నాలుగు వాయించి చెప్పేదాన్ని.ఇంట్లో ఆడవాళ్లు ఎంత పద్దతిగా ఉంటే బయట మగవారి కి అంత గౌరవం. గుర్తుంచుకో.... All the best.
Madam hat's Up
Yes sister correct ga chepparu
are annaya nuvu chala lucky ra e rojulo alanti ame dorikindu ante grate ra
Vamshi you are really lucky person
ಇಂತಹ ಹೆಂಡತಿ ಲಕ್ಷಕ್ಕೆ ಒಬ್ಬರು ಸಿಗುವುದಿಲ್ಲ ಅದೃಷ್ಟವಂತ ನೀನು
Such a wife is not one in a million, you are lucky
Doctor garu mundu vamshi gariki councilling ivvandi mana samskruthi kadu beer thgadam antha Vamshi de thappulu she is great
నిజంగా దేవతవు అక్కా
She is great bro . .. don't lose her
నేను ఫస్ట్ అలానే వున్న మా సార్ కి నేచలేదు ఇప్పుడు మారాను తిక్క కుదిరింది సార్ కి 🤣🤣
Simple solution: Ameki kuda bayata edo job chepinchandi, she get to know the outside world and understand what you are asking for… but her traditional way is good now a days, you should understand and think positive
Vadiki job pothe, wife tho kurchundi prayer chestadu.... And Kids untte problem pothundhi....... 👍
వంశీ ఆలోచనలు,మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇది తప్పు మందు తాగించి????.
ఎంతో మంది కి పొడుగు జడ ఒక కల కోరిక
ఇద్దరు చక్కగ అడ్జస్ట్ ఆయి లైఫ్ ని ఎంజాయ్ చెయ్యండి. అయిదు సంవత్సరాలు మను ష్య జీవితం లో తక్కువ కాదు ఓ కాలమా వీరిద్దరినీ పాలు నీళ్ళ లా కలుపు. ఆశీర్వ దించు. Good luck
Respect each other …….. that is really imp ….. what others thinking matters……one should not force ….. current social enti kalisi thagadama? Pubs ki velladama? Antha avasaram ledu ……. Socializing ante kalisi kaburlu cheppukuni friendship chesi kastallo Sukhallo share chesukovadam…… small gatherings intlo kuda cheyochu….. no need to go for pubs…….
100℅ she should change
ఆమె మంచిగా. సాంప్రదాయ పద్దతిలో వస్త్రాలు చక్కని చీర బొట్టు కట్టుకొనే అమ్మయిని. బజారు దానిలా ఎలా సలహా ఇస్తున్నారు మీరు డాక్టర్ గారు.. సంసార పక్షంగా ఉన్నా ఆమెని. మంచి భార్యా నీ చిన్న చిన్న గుడ్డలు వేసుకొని. మందు తాగమని. ఛీ వేదేవడండి...ఎదవ
If you don't want to change you should never get married. After marriage you have to live for the other person too. Both male and female should understand this
ఇక్కడ ఇద్దరిదీ తప్పు కాదు.కానీ అతను ఆ అమ్మాయిని ప్రేమ గా మార్చుకోవచ్చు.మీరు కొంచెం ఓపెన్ గా మాట్లాడుకునే అవకాశం వుంటే నాకు ఇధి ఇష్టం లేదు ఇలా వుండకు అని మీరు,లేదు ఇందులో నేను మారలేను ఇంకో విషయం లో ok..meeru చెప్పినట్టు మారతాను అంటే సింపుల్.ఇద్దరిలో మార్పు వస్తుంది.
ఇలా వుండడం హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు ఇప్పటి జనరేషన్.కానీ అతని lifestyle ki ishtam ledhu.కాబట్టి లక్ష్మి గారూ మీరు కూడా అవకాశం వున్నవి మారండి.ఇద్దరూ హ్యాపీ
పేరుకు దగ్గట్టు నిజంగ లక్ష్మి దేవి నె
అన్న నువ్వు ముందు నీ ఇష్టాలను చూసి నీ లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలి అని ఆలోచించి పెళ్లి చేసుకోవాలి నువ్వేమో డైరెక్టుగా వెళ్లి పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నావు ఇప్పుడు ఆమె సిటీలో ఉన్నట్టుగా మోడరన్ గా ఉండమంటే ఎలా ఉంటది అన్న ఆలోచించువా అన్న
Okka vishayam alochinchandi Vamsi, Lakshmi gariki meeranukunnavanni alavatu chesi aame repu meechethiki andakunda poyinappudu aame sampradayam entha goppado meeku ardhamaina vupayogam vundadu. Happyness perutho vichalavidithanam anardhadayajam. Pl life ni manchi margam lo pettuko Vamshi. All the best
Doctor garu me advaise super understanding very important happy life
Vamsi is correct but wife ni change cheskuntey future lo vamsi malli call chestadu na barya vere samandham petukundhi ani korikalu Ku koncham limitations unte they WL be happiest couple
Mr. Vamsi, you are a lucky person. Plz respect your wife.
ఎన్నో కథలు విన్న తర్వాత కూడా, కొత్తగా ఈ కథలో కూడా చివరకు ప్రేక్షకులకు సుమన్ టీవీ వారు ఇవ్వాల్సిన సూచన "ప్రేమ పెళ్లిళ్లు". అదే ఒక ప్రేమ పెళ్లి అయ్యుంటే ఈ ఇద్దరి ఆలోచనల గురించి ఒకరికి ఒకరు తెలిసి ఉంటే ముందు అర్థం ఐయుండేది, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. కాబట్టి కేవలం, పెద్దలు నిశ్చయించిన పెళ్లి కాబట్టి ఇక్కడ ఒకరి ఆలోచనలు ఒకరికి సెట్ కాక.. ఇలా జరుగుతుంది.
Yes,this is true
Your luckiest person man, everyone will not get these kind of good wife.
Doctor garu eppudu traditional ammailu dorakaka chala suffer avthunnaru kondharu but ekkada reverse
అతి ఎక్కువ ఎక్కడా మంచిది కాదు
@@PKJBL avunu kani mari antha trendy kuda manchidhi kadhu
@@PKJBL pellaniki parties pubs alavatu chesthe last ki vallu enkokaritho jump kuda avvadaniki chances chala ekkuva
Avunu kada
Our traditional pandagalaki baguntadi rojju kadu
అందమైన జీవితం డాక్టర్ గారికి నమస్కారం నేను రోజు తప్పకుండా చూస్తాను కాని ఈరోజు విచిత్రం మైన మొగుడు దేవుడా రోజులు మరీ దారుణంగా మార్ఛేస్తున్నవు స్వామి ని భర్త మామూలు డ్రెస్ వేసుకుంటేనే యవడికోసంవేసుకుంటున్నావ్ అంటాడు ఇదేటిరా బాబోయ్
హాయ్యో...అందరూ భర్తలు పట్టించు కోవడం లేదని ఏడుస్తుంటే...ఈమె ఏంటో అర్థం కావడం లేదు
Ame bada miku ardam kavatam ledu
అందరు ఒకేలా ఉండరు..
@@sarojasunkari2474 ok
Palatooru nunchi thepinchukoni... ame marpovala. Katnam kosam ga palle toori kavali, pelli ayyaga modern avvala, husband is rude
@@soumya941 thanu kuda adjust avvali kadandi...ammayi kabatti maaranu ante elaaga?
Entadi ee software valla life style gola..we are also Software Engineers in USA and do never used alcohol, so millions and millions sampadisthe beers and drugs tesukovalani rule ledu..
30 years back...same story DD8 లో శిల్ప హీరోయిన్ గా వచ్చింది. తరువాత ఆమె మోడర్న్ గా మారి, క్లబ్ పబ్ లకు అలవాటై పోతే, అప్పుడు తట్టుకోలేక పోతాడు.
I appreciate that girls mindset
భార్య భర్తలు ఆర్డమ్ చేసుకొని ప్రయాణం చేసేదే పడవ ప్రయాణం
Chinna Chinna adjustment chasukunta saripothundi.Antha padha problems kavu medi.Thanu konchum old ga think chastunaru vala husband modern ga think chastunaru.wt ever according to situations marali atla ani pichi pichi ga dress vundali ani kadu.Manchi life andi adjust ai happy ga vundandi God bless you both.2 change avali andi.
అమ్మాయి చాలా మంచి అమ్మాయిఈ రోజులో ఇలాంటి అమ్మాయి దొరకడం అడి అదృష్టం ఇంతవరకు నువ్వు ఉన్న ముసుగు cultere నుంచి బయటకు రా అమ్మాయిని అర్ధం చేసుకో మనం చెప్పే విధానాము బట్టి ఉంటాది అమ్మాయి మారుతుంది అమ్మాయి కట్టు బొట్టు లో ఉన్న అందని ఎంజాయ్ చేయి అది రియల్ అందం పొట్టి గుడ్డలు వేసుకో బార్ వెళ్దాం పబ్ వెళ్దాం ఇది bad cultere అర్ధం చేసుకో అమ్మిని వదలకు వదిలేవా నువ్వు సంకనాకి పోతావు
She is a perfect wife, but this husband isn’t good, cutting hair in sleep is unacceptable, everyone has their choice and others have to respect it
Devuda alaanti vallaki elanti vallani , elaanti vallaki alaanti vallani katti aduthavemiti😠🙏🙏luxmi your so good, vamshi nivu bangaraniki +coper eakkuvaga kalapaku, bangaram originality pothundi. Be on limit, lucky you should change little bit. All the best👍👍👍
Weekly 2 episodes pettandi