Это видео недоступно.
Сожалеем об этом.

Andamaina Jeevitham Episode - 96 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 16 авг 2024

Комментарии • 774

  • @srilakshmi.t950
    @srilakshmi.t950 9 месяцев назад +243

    నాకు ఒక డౌటు ఇదే సిచువేషన్ తన భార్యకు వస్తే తను మంచం మీద ఉండి ఏ సుఖాలు అందించలేని స్థితిలో ఉంటే, భర్త ఏ తప్పు చేయకుండా ఉంటాడా. ఈరోజు ఎలా ఉంది అంటే భార్య చనిపోయిన రెండో రోజు భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. తను పరిస్థితుల రీత్యా చేయాల్సి వచ్చింది అంటుంది గాని కావాలని చేశాను అని తను చెప్పట్లేదు. చెయ్యాలి అనుకుంటే భర్త మంచిగా ఉన్నప్పుడు కూడా చేసేది కదా, కానీ తన భర్త పరిస్థితి బాగాలేదు కాబట్టి తన భర్తను పోషించుకోవడం చేసింది కానీ కావాలని చేయలేదు. సమాజంలోని అలాంటి మొగోళ్ళు ఉంటే తప్పు కాదు కానీ, ఆడది మాత్రం తప్పు చేస్తే అది తప్ప అనే అర్థం.

    • @srideviabhiruchulu179
      @srideviabhiruchulu179 9 месяцев назад +8

      Ante kadaa paapam

    • @mdeshpande2656
      @mdeshpande2656 9 месяцев назад +23

      అవునండి ఆడదానికీ ఒక న్యాయం మగవానికీ ఒక న్యాయం...😢

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 9 месяцев назад +10

      RIP SOCIETY

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 9 месяцев назад +8

      Mee tho yekeebhavistunna 👍

    • @subahanbadusha5648
      @subahanbadusha5648 9 месяцев назад +5

      Meeru cheppedhi nijamee..vallaku andaram kalisi help cheddam andi

  • @khadarhussinshaik1320
    @khadarhussinshaik1320 7 месяцев назад +14

    కళ్యాణ్ చక్రవర్తి గారికి మేడం గారికి నమస్కారం మీ జడ్జిమెంట్తో ఎంతో మంది జీవితాలను కాపాడుతున్నారు మీకు హాట్సాఫ్ డాక్టర్ గారు

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 9 месяцев назад +190

    అద్భుతమైన స్త్రీ మూర్తి
    ఆకలి బాధ కడుపునిండిన వారికి అర్థం కాదు లెండి

    • @malleshkasa6676
      @malleshkasa6676 9 месяцев назад +1

      Aakali vesthe badha Anipisthadi Anthe kani ellanti pani chesthe narakayathana Ame chesina pani mundhu Aakali badha oka lekka loki raadu Athaniki vidakulu ichi Thana sukham Thanu chusukunna parvaledu Antunaadu Ante Antha manchi manasu untadhi thanaki

  • @prasadp.n.v
    @prasadp.n.v 9 месяцев назад +107

    నేను ఇలాంటి కథలు చాలా విన్నాను, ఇలాంటివి చూసాను.
    వీళ్ళ కథ , వీళ్ళ పరిస్థితి వింటుంటే కళ్ళ నీళ్ళోచ్చాయి.
    బరితెగించి తిరిగే ఆడదాని మాటల్లో ఒకరకంగా ఉంటాయి.
    ఈ కుసుమ మాటల్లో తప్పు చేసాను , దీని నుండి తప్పుకోవడం కష్టంగా ఉన్నా... పరిస్థితి వల్ల ఇదే దారేనేమో అని భయపడుతూ, సిగ్గుపడుతూ ఏడుస్తుంది.తన పరిస్థితి అందరం అర్థం చేసుకోవాలి.ఇప్పుడైనా నేను మారి నా భర్త నాకు కావాలి అనే ఆడది ఈ రోజుల్లో లేరు .తను అంటుంది.నిజంగా అలా ఉండి హాయిగా ఉండాలని కోరుకుందాం.
    జయ మేడమ్ గారు తనకు జాబ్ చూస్తాము అన్నారు , ఆ మాట ప్రేక్షకులు మనసు హాయిగా ఉంటుంది అనుకున్నాను.

    • @sainath4578
      @sainath4578 8 месяцев назад +1

      Very very great woman
      Kattubadi untanani annanduku
      Nenu elanti paristhit lone
      Unnanu

    • @nayan..5701
      @nayan..5701 8 месяцев назад

      👌👌👌

    • @suryayadavnakkanaboina2565
      @suryayadavnakkanaboina2565 6 месяцев назад

      Super baga cheparu

  • @saisri891
    @saisri891 9 месяцев назад +89

    అన్నీ బాగుండి కూడా అడ్డ దారులు తొక్కుతూ అడ్డుగా ఉన్నాడని మొగుణ్ని చంపేసే వాళ్ల కంటే ఈమె చాలా మంచిది ఆకలి బాధ అలాంటిది సార్

  • @konadagirija2191
    @konadagirija2191 9 месяцев назад +128

    చావూ కన్నా ఆకలి బాధాకరం అయినది , అది ఎంతటి తప్పు పనైనా చెయ్యి స్తుంది 😢

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 9 месяцев назад +133

    సార్ మీకు తెలియని విషయం ఏమిటంటే అన్ని బాగుండి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు దిక్కుతోచని పరిస్థితిలో తప్పు చేసే వాళ్లు ఉన్నారు ఇంట్లో పరిస్థితి బాగోలేక అమె చేసినది తప్పు కాదు

  • @sulekhachegu7962
    @sulekhachegu7962 9 месяцев назад +66

    స్వతంత్రం వచ్చింది స్వేచ్చగా బయటకి వచ్చిన స్తీ మూర్తి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు...ఆమె నిస్సహాయ పరిస్తితి చూస్తుంటే చాలా దయ నీయంగా ఉన్నది...ఆమె బలహీనత ఒక బలవంతుడి కింద పడి నలిగిపోయింది....

    • @guruz241
      @guruz241 9 месяцев назад +3

      Balavantudu kadu vadi avasaram, and wife avasaram . Iddari avasaram

    • @Sasi838
      @Sasi838 9 месяцев назад

      Sulekha gaaru meelo oka kavayitri daagi vundi.keep it up.

  • @Bhaskar_Sastry_123
    @Bhaskar_Sastry_123 9 месяцев назад +83

    తన.తప్పు.తను.ఒప్పుకుంది.సూపర్.తల్లి.డాక్టర్.గారు.నమస్తే

  • @srinivasulareddy2321
    @srinivasulareddy2321 9 месяцев назад +31

    జయా గారు, కల్యంచక్ర్వర్తిగారు ఒక కుటుంబాన్ని నిలబెట్టారు అభినందనలు

  • @vishnuvardhan4992
    @vishnuvardhan4992 9 месяцев назад +26

    మీరు ఇచ్చిన భరోసా చాల గొప్పది మేడం గారు, కుసుమ గారు దయనీయ పరిస్థితిలో ఆపనికి ఒప్పుకుంట్లుగా భావిస్తున్నాను

  • @somireddykothi.
    @somireddykothi. 9 месяцев назад +43

    ఆర్ధిక ము గా పటిష్టంగా ఉన్న కుటుంబాల లోనే 90 పర్సెంట్ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్న రోజులు. కాని విధిలేని స్థితిలో ఆమె తప్పు నిర్ణయం తీసుకుంది. భరించలేని భర్త విడాకులు ఇవ్వడం ఉత్తమమైనది.

  • @krshnachikatla2025
    @krshnachikatla2025 9 месяцев назад +88

    కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం అండి మీ ప్రోగ్రాలు ప్రతినిధి నేను చూస్తాను అండి నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు అండి కానీ ఈ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది కానీ ఆ భర్తకు ఎలా జరగడం వల్ల ఆమెకి ఎవరు ఆర్థిక సాయం చేయలేదు కాబట్టి ప్రపంచంలో ఆడదాని నుంచి కోరుకునేది అదే కాబట్టి ఉద్యోగం వచ్చిన ఆయన కూడా అదే కోరుకున్నాడు అని ప్లాస్టిక్ ఆవిడ చేసిన తప్ప ఇంకేమి గురించి మీ మాట విని ఆవిడ మంచి నిర్ణయం తీసుకుంది ఆ తల్లికి పాదాభివందనం

    • @dsriramulu9949
      @dsriramulu9949 9 месяцев назад

      మీ మెసేజ్ కొంచెం వివరంగా లేదు ఆ ప్లాస్టిక్ ఏమిటి

    • @nraju3500
      @nraju3500 9 месяцев назад

      Super 🙏

    • @sridevisingampalli7198
      @sridevisingampalli7198 9 месяцев назад

      Super

  • @umabhargavi5150
    @umabhargavi5150 9 месяцев назад +77

    జీవితంలో విలువలు ముఖ్యమే కానీ పరిస్థితులు మనిషి జీవితాన్ని ఒక్కసారి అదఃపాతాళానికి నెట్టేస్తాయి...
    డాక్టర్ గారు కేవలం తప్పు గురించి ప్రస్తావిస్తున్నారు ఆ పరిస్థితి కి బలమైన కారణం ఉంది అది అర్ధం చేసుకోవడం లేదు ఎందుకో ఆమె ఏమి చేస్తుంది ఒక నిస్సహాయురాలు భర్త ఎప్పటికి లేవలేడు చిన్నబాబుని మంచానికి కట్టేసి వెళ్లే ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి ఆ తల్లి వేదన గుండె రోడన వినిపిస్తుంది తప్పు, తప్పు అంటున్నారు అసలు ఆమె ఆనందంగా కొవ్వెక్కి సుఖపడుతుందా గుండె బరువెక్కి కన్నీళ్లతో ప్రతీరోజు తనను తాను హింసించుకుంటుంది భర్తకు కూడా కౌన్సిల్లింగ్ ఇవ్వాలి అసలు భార్య తప్పు ఎందుకు చేసింది జీవితాంతం ఎలా ఉంటుంది ఇంట్లో ఎలా తనను చూస్తుంది అనేది అతనికి అర్ధం అవ్వాలి..
    ఇకపోతే సుమన్ టీవీ వారు ముందుకు వచ్చి ఏదో ఒక ఆసరా కల్పిస్తారే కానీ ఎల్లప్పుడూ తనతో ఉండరుగా ఒంటరిగా ఉన్న మహిళపై చుట్టూ ఉన్న రాక్షస మూక దాడి చేయక మానుకుంటుందా అసలు సమస్య ముందుంది అతనితో జీవితం 6ఏళ్ళే కానీ జీవితమంతా ముందుంది అసలు ఎక్కడుంది లోపం వ్యవస్థ లోనా, మనిషిలోనా, డబ్బులు చుట్టూ తిరుగుతూ ప్రాణం ఉన్న మనుషులను మారబొమ్మలుగా చేసి అవసరాల కోసం ఆటబొమ్మలుగా మారుస్తుంది కనీసం ఎవరికీ వారు తమ అంతరాత్మకు ఆడవారిని అవసరం తీర్చుకోవడానికి కాక ఒక మనిషిగా గుర్తిస్తే ఇక ముందైనా ఇంకో అమ్మాయికి ఇలా జరగకుండా ఉంటుంది...
    ఉమాభార్గవి ✍️

  • @paletivenkataswamy3388
    @paletivenkataswamy3388 9 месяцев назад +650

    డాక్టర్ గారు ఆవిడను దయచేసి తప్పు పట్టవద్దు. ఒళ్ళు కొవ్వెక్కి ప్రతి నిత్యం తప్పులు చేసే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో భర్త, పిల్ల వాడి కోసం ఈవిడ చేసిన ఈ పని మీరు తప్పు అనుకోవద్దు. త్యాగం అని అర్ధం చేసుకోవాలి.. మీరు చెప్పే మాటలు అంత ఈజీ కాదు ఆవిడ జీవితం. ఆవిడ స్థానం లో ఉండి చుస్తే ఆ బాధ తెలుస్తుంది..

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 9 месяцев назад +10

    జయ గారు, మీరు మంచి భరోసా ఇచ్చారు మేడం, మీరు, సుమన్ tv ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ను 🙏

  • @srija5302
    @srija5302 8 месяцев назад +14

    మంచి మనసున్న దేవత అతను అర్దం చేసుకోవాలి . సమాజం అర్దం చేసుకోవాలి

  • @adilakshmig4313
    @adilakshmig4313 9 месяцев назад +76

    డాక్టర్ గారు నీకు చాలా థాంక్స్ అండి ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని సేమ్ టైం నిలబెట్టారు అండి

    • @thaneerumaheswari3518
      @thaneerumaheswari3518 9 месяцев назад +1

      Doctor istada evvadhu evaru help cheyaru nijamu ga cheputunnanu nijamu ga avaru help cheyaru

    • @madhuri539
      @madhuri539 9 месяцев назад

      ​@@thaneerumaheswari3518Suman tv lo job choostarata kada Jaya garu chepparu

  • @ANUDEEPIDEAS
    @ANUDEEPIDEAS 9 месяцев назад +23

    జయ గారు ఇలాంటి కేసు ఇంతకముందు కూడా ఒకటి మీరు సాల్వ్ చేశారు కానీ ఇలాంటి వాళ్లకి మీ ఛానల్ నుండి ఒక చిన్న అమౌంట్ అయినా కూడా ఒక ఫండ్ రూపంలో ఒక అమౌంట్ హెల్ప్ చేయండి ఇది నా ఆలోచన జయ గారు

  • @nareshb2394
    @nareshb2394 9 месяцев назад +37

    కొన్ని కొన్ని సమస్యలు మనిషిని గుండెని కోసేస్తాయి 🙏🏻🙏🏻

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 9 месяцев назад +59

    హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా మంచి గొప్ప తీర్పు సునాయాసంగా చెప్పారు యు ఆర్ సో గ్రేట్ డాక్టర్ గారు🎉🙏🙏🙏

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 9 месяцев назад +53

    వింటుంటే... గూస్ బంప్స్ వస్తున్నాయి sir nd madam....
    ఆ అమ్మాయికి 👏👏👏👏👏👏👏👏👏👏💐💐

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 9 месяцев назад +17

    ఆడది రోగి ఐతే మగాడు కదా తప్పు లేదు అంటారు ఆడది ఐతే తప్పుడు దిశలో అంటారు మరి మనిషి కాదా

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 9 месяцев назад +10

    ఇప్పటి కాలం లో కొంతమంది పురుషులు బార్య ఉన్నా, కొంతమంది మహిళలు భర్త ఉన్నా పడక సుఖం కోసం బయట తిరుగుతున్నారు. కానీ ఈ మహిళ తన భర్త దురదృష్టవశాత్తూ మంచాన పడితే భర్త ను బిడ్డను పోషించటానికి వేరే పురుషుడి దగ్గర ఉద్యోగం చేయటానికి వెళితే అతను పెట్టిన షరతులకు ఒప్పుకుంది.ఆమెకు పడక సుఖం కావాలనుకుంటే భర్త ను అనాధ ఆశ్రమం లో వేసి బిడ్డను తీసుకుని వేరే పురుషుడి దగ్గరకు వెళ్లి పోయేది కదా. అలా చేయకుండా భర్త బిడ్డ కోసం షరతులకు ఒప్పుకుంది.

    • @Kannayya_9
      @Kannayya_9 6 месяцев назад

      అవునండి తాను చేసింది తప్పు అని నాకు కూడా అనిపియ్యటం లేదు భార్య ఉండగానే భర్తలు తప్పు చేసేవాళ్లు చాలా ఉన్నారు ఇతను ఏడుస్తుంటే మన కళ్ల వెంబట నీరు వస్తుంది మరి ఆడది కూడా ఇలాగే బాధపడుతుంది కదా అండి ఈ వీడియో చూసి కొంతమంది మగవారు అయినా ఆడవారు అయినా ఇంత బాధ అనుభవిస్తారా అని అర్థం అవ్వాలి భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు ఉండండి ఎవరు తప్పు చేసినా అంతే బాధ కలుగుతుంది. 🙏🙏🙏

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 9 месяцев назад +151

    ఇలా ఎంత మంది కుటుంబంలను సేవ్ చేస్తారు జయ గారు. Dr. గారు చాలా రాష్ గా మాట్లాడారు. తన సుఖం అన్నారు. ఒక వైపు తను తన భర్త కోసం పిల్లాడు కోసం కొవ్వత్తి లా కరిగి పోతూ, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఎలా బ్రతకాలో తెలియక వేదన పడుతుంటే... నీ సుఖం నువ్వు అంటూ పెద్ద పెద్ద మాటలు వాడారు.
    భార్య మంచాన పడితే భర్తలు ఏ తప్పులు చేయటం లేదు అని గ్యారెంటీ ఇవ్వగలరా?
    😔🙏

    • @user-pm9qx8ur6z
      @user-pm9qx8ur6z 9 месяцев назад +6

      Kadhandi antha kastam lo thanu biddani వదిలి sukapadinandhuke kada thanu ippudu pregnent ayyindhi
      Brathakalante thappu chese panule unnaya
      Ala ante chinna chinna panulu chesukoni jeevanam gadipe vallu yela brathukuthunnaru
      కష్టం vachina character pokudadhu

    • @user-ly7jz6mv4o
      @user-ly7jz6mv4o 9 месяцев назад

      ​@@user-pm9qx8ur6zyes.good sugetion

    • @Kannayya_9
      @Kannayya_9 9 месяцев назад +10

      భార్య మంచాన పడితే పట్టించుకున్న భర్తలు ఎవరండీ తల్లి దగ్గరికి లేదా పనిమనిషినో పెట్టి చేయిస్తారు వెంట వెంట నాలుగుసార్లు అనారోగ్యం వస్తేనే చిరాకు పడే మగవాళ్ళు ఎందరోఉన్నారు. తన బాబుని మంచానికి కట్టేసి వేరే ఒకరి దగ్గర సంతోషంగా ఎలా ఉంటుందండి.తన గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికి తెలుసు అండి.

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 9 месяцев назад

      మొగుడు ఏడుస్తూ మొరపెట్టు కోవటం దరిద్రం మంచాన ఉన్నోడికి ముద్ద పెడుతుంటే అంతే మరి మగాడు కదా ఆ పిల్లవదిలేయ్యకుండా మానవత్వం చూపిస్తుంది దానికి ెఅతనికి అర్హతలేదు

    • @sreedharraparthy3763
      @sreedharraparthy3763 9 месяцев назад +1

      అక్కడ డాక్టర్ గారు ,,,_నీ _నా__ లాంటి వాడు కాదు సైక్రియాటిస్ట్ కాబట్టి అలా అడిగాడు

  • @shahnazns1475
    @shahnazns1475 9 месяцев назад +13

    బాబుని మంచాన్ని కట్టి వెళ్ళిపోయింది ఆ బాబు పడ్డ బాధని ఆలోచిస్తే మనసులో చాలా బాధ వేసింది

  • @user-zh8ri4dw9v
    @user-zh8ri4dw9v 9 месяцев назад +9

    చాలా బాధ గా వుంది అమ్మ
    నువ్వు ఏం చేస్తున్నావో తెలీని పరిస్థితి లో చేసావు అవకాశన్ని ఆసరాగా చేసుకునే నిచుడు వాడు బాగుపడడు నీది అయితే తప్పు లేదు తల్లి ఎంత నరకం అనుభవించావో 🙏🙏

  • @aindlaashok557
    @aindlaashok557 9 месяцев назад +7

    డాక్టరు గారు మంచి సలహా ఇచ్చి, చివరగా ఒక మాట చెప్పారు '' చావు కంటే భయంకరమైనది అవసరం " నిజమే.
    ఈ సమాజంలో బార్య పరిస్థితి లో ఎవరు ఉన్నా కష్టమే, ఇపుడు మన చుట్టూ ఉన్న సమాజం పోటీతత్వం లో పడి స్వంత బంధువు అయిన, ఎవరైనా సరే బాంధాలు మరిచి పోయి బ్రతికే ప్రయత్నాలు చేస్తున్నాము.
    అయ్యే పాపం అనే పదాన్ని మరచి పోయారు.
    ఇపుడు ఉన్న సమాజంలో వ్యక్తులు పందికొక్కు లాగా భూమి నుంచి మట్టి ని తీస్తూ మట్టి కుప్పను పెంచుతూ ఉంటుందో మనిషి జీవితంలో ఆదే జరుగుతూ మనుషుల సంబంధాలు ధూరం అయి మరిచి పోతున్నారు.

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 9 месяцев назад +34

    సార్ ఇలాంటి ఆడవాళ్ళు పరిస్థితి ని చూసి కొంతమంది మాత్రం అవకాశం తిసికుంటానరు

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 9 месяцев назад +1

      Ippudu prati chota kontha mandi dowrbhagyulu ade panilo vunnaru, e aadadi dorukutundo vadukundam ani, alanti vallu mari oka abbaki puttaledemo.

  • @Mounikaravi161
    @Mounikaravi161 9 месяцев назад +11

    మీరే ఆమెకి దారి చూపండి... ఆ కుటుంబాన్ని ఆదుకోండి.. ప్ల్జ్జ్ మేడం మీరు ఆమె తో టచ్ లో ఉండండి... మెంటల్ గా finacial గా సపోర్ట్ ఇవ్వండి. ప్ల్జ్

  • @shahnazns1475
    @shahnazns1475 9 месяцев назад +19

    నాకు ఇక్కడ బాధ వేసింది ఎందుకు అంటే బాబుని మంచాన్ని కట్టి వెళ్లిపోయింది కదా అమ్మ లేక నాన్న ఉండి కూడా ఏమి చేయలేక ఆ బాబు పడిన బాధ ఎంత ఉంటుందో ఆలోచించండి

    • @chinni.
      @chinni. 9 месяцев назад

      😢 😭

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 9 месяцев назад +11

    మన అవసరాలు అడ్డు పెట్టుకుని మన జీవితాలతో ఆడుకునేవాళ్ళు సమాజంలో బోలెడు మంది ఉన్నారు.. ఒక్కసారి దొరికామా అంతే . జీవితాలు ఇలానే అయిపోతాయి . డాక్టర్ గారు అడిగినట్లు భర్త ఇలా చేస్తే తట్టుకోగలమా? ఆవిడను నిస్సహాయ స్థితి అర్థమైనా. ఇంకోసారి అలోచించి ఈ తప్పువైపు వెళ్లకుండా ఉంటే బాగుండేది అనిపిస్తోంది.

    • @benjimenchenji1188
      @benjimenchenji1188 8 месяцев назад

      మీకు శతకోటి వందనాలు మేడమ్ గారూ మీరు చెప్పింది 100పర్సెంట్ కరెక్ట్ మేడమ్ గారూ 😂😂😂😂

  • @crazynaiduentertainments
    @crazynaiduentertainments 5 месяцев назад +2

    Oka Family kaleparu......last lo Meru matldena a matalu.... really great sir

  • @bejjalavijay2899
    @bejjalavijay2899 9 месяцев назад +8

    సూపర్ సర్ మీరు ఒక కుటుంబాన్ని నిలబెట్టారు

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 8 месяцев назад +4

    Kusuma garuu very genuine person she is confused for her family troubles with her son n husband.....very sad story but finnaly she is good woman..🎉🎉

  • @parimeela9107
    @parimeela9107 9 месяцев назад +15

    జై గారు కళ్యాణ్ చక్రవర్తి గారు సూపర్ అండి మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆ కుటుంబానికి 🙏🙏🙏🙏🙏

  • @darengegirldheeksha1653
    @darengegirldheeksha1653 8 месяцев назад +1

    గ్రేట్ సార్ ఈ రోజు గుర్తు గా బిడ్డ కావాలన్నా వాడు రేపు తన భర్త ని అనాధస్రంలో వెయ్యమంటాడు అమ్మ మీ హస్బెండ్ కి పిన్షన్ వస్తుంది కధ తల్లి నువ్వు చెసింది టోటలీ రాంగ్ డాక్టర్ గారు యువర్ గ్రేట్ సార్

  • @nandininegaluri354
    @nandininegaluri354 9 месяцев назад +7

    Jaya garu, chala help chestunnaru helpless ladies ki, kapuralu nilavedutunnaru, may God bless you

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 9 месяцев назад

    అందమైన జీవితంలో అనంత కోటి విషాదాలు . ఆ విషాదాల వలయాలను ఛేదించి బాధితులకు న్యాయం చెయ్యటమేకాక, వారికి సరియైన దిశానిర్దేశాన్ని చూపించి వారి జీవితాల్లో వెలుగును , బ్రతుకుమీద ఆశను కల్పిస్తున్న డాక్టర్ కణ్యాణ్ చక్రవర్తి గారికి ,రేఖగారికి అభినందనలు. మీరు సమాజానికి ఇస్తున్న సలహాలు , సేవలు , చాల గొప్పవి.

  • @suryanarayana6034
    @suryanarayana6034 9 месяцев назад +4

    Super advice sir.very good job Suman TV ,very thanks Kalyan gari ki,Jaya gari ki

  • @sirifoodz
    @sirifoodz 9 месяцев назад +2

    పరిస్థితి లో ఆమె తీసుకున్న నిర్ణయం చుస్తే చాలా బాధ కలిగింది ఆమె నిజం గా చాలా మంచి మనిషిఆమెకి హెల్ప్ చేస్తే ఆమె ఇంకొందరికి తల్లీ ల ఆదు కుంటుంది

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer 9 месяцев назад +4

    Entha kastam vacchindi. Devuda aa family ku kusma ku dhyryanni icchi saraina dari chupalani Suman TV gariki AA devudiki korukuntunnanu.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 9 месяцев назад +1

    జయా బంగారు తల్లివి నీవు పెద్దదాన్ని నాకే బాధవేసింది నీకుటుంబం నీవు చల్లగా వుంటారు బంగారుతల్లి ఆ కుటుంబాన్ని కాపాడు నిలబెట్టు. తల్లీ

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 9 месяцев назад +40

    ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బు ఇవ్వలేదా...చాలా బాధాకరం...

  • @nukalaprasad1932
    @nukalaprasad1932 9 месяцев назад +3

    నమస్తే సార్ నమస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇంట్లో పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి తోచక ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఇంట్లో ఇద్దరిని అంటే ఏమి ఏమి చేయాలి బయటికి వెళ్తే నుయ్యి వెనుక గొయ్యి కనపడింది సమాజానికి ఏ పని ఏ పని చేసినా తప్పే అని కల్పిస్తుంది ఎక్కడ జాబు దొరకలేదు కాబట్టి ఆ విధంగా చేయడం ముమ్మాటికి తప్పులేదు అది ఆ ఇంట్లో ఆస్తి ఉంటే డబ్బులు ఉంటే ఈ తప్పు చేసేది కాదు కుసుమ ఆ ఇంట్లో పరిస్థితి ఆ ఇంట్లో పరిస్థితి బాగాలేదు కు మాత్రమే ఈ తప్పు చేసింది లేకుంటే లేకపోతే తప్పు ఎవరు చేయరు

  • @user-zp7pc5cr1s
    @user-zp7pc5cr1s 9 месяцев назад +16

    పరిస్థితులు మనిషి ని ఎంత దూరమైన తీసుకెళ్తాయి

    • @guruz241
      @guruz241 9 месяцев назад

      Paristhiti kada she is not a good person

  • @veerababureddy4713
    @veerababureddy4713 9 месяцев назад +2

    Nenu chalamandini ilanti middle family ni chusanu.evaru help cheyaru.ameku ku manchi job iste bagunnu.andaru neetulu cheptaru.she is great

  • @swamydande9273
    @swamydande9273 9 месяцев назад +4

    విధి ఆడిన వింత నాటకం ఈ కుసుమ జీవితం

  • @suryaprakasaraokanagala4149
    @suryaprakasaraokanagala4149 9 месяцев назад +5

    I did not put any comment till now. Really it is a great . Hats of to doctor Garu and Jaya garu for their solution given and dhanyawadhalu to Suman TVki

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 9 месяцев назад +11

    Well said Doctor. Host Jayagaru also best.

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf 9 месяцев назад +2

    Kalyana chakravarthy garu.. entha చక్కటి పరిష్కారం చేసినారు.. great sir

    • @Sasi838
      @Sasi838 9 месяцев назад

      Mee ring bagundi Ramadevi gaaru

  • @vanamasandya4027
    @vanamasandya4027 9 месяцев назад +13

    Ethics morals cheppadam easy
    Money kaavaali ante meeru isthaaraa evaru ivvaru
    Valla place lo unte problem thelusthundhi
    Doctor you are totally wrong in this anchor you too
    Neethulu cheppadam easy

  • @ramasrinivaspolamuri9869
    @ramasrinivaspolamuri9869 9 месяцев назад +3

    ఒళ్లు కొవ్వుఎక్కి తిరిగే ఆడవాళ్ళకన్న ఈవిడ గొప్పదే కానీ భర్త ఎదురుగా అనేది చాలా తప్పు తనకోసమే చేసిన మగాడు ఇటువంటి వాటిని బరించ లేడు అడది ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతిచోట ఇటువంటి వాళ్ళు ఎదురవుతూనే వుంటారు

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 9 месяцев назад +47

    కుసుమగారి అవసరాన్ని తన స్వార్థానికి వాడుకున్న ఆ వెధవని వదలొద్దు కల్యాణ్ గారు. ఈ విధంగా ఎంతమంది ఆడవారి జీవితాలు నాశనం చేస్తాడో? వాడికి సరైన శిక్ష పడాలి.

    • @Sasi838
      @Sasi838 9 месяцев назад

      Kameswari gaaru atanu job estanu annadu evidanga aite ne ani atanu emi balavantam cheyyaledukad daa

  • @shravs4234
    @shravs4234 9 месяцев назад +4

    ఆవిడ ఆ ప్రపోజల్ ని భర్త కి చెప్పి వుండవలసినది. ఆయన పరిష్కరించేవాడు. ఆమెకు తప్పు చేయాలని అనిపించింది, కోరికలు వల్ల కావచ్చు. ప్రతీ వొకరికి సమస్యలు వుంటాయి. పరిష్కారం కోసం ఆలోచించాలి కాని ఏవో సాకులు చెప్పి ఏదీ పెడితే అది చేయడం correct కాదు. నాకూ తెలిసి ఇప్పుడు abortion చేసుకున్నా, వాడెవడనో వదిలేసిన మళ్ళీ ఈమె శారీరక సుఖం కోసం పక్కదారి పట్టదు అని గ్యారంటీ లేదు. భర్త ని ఆ condition లో వదిలేసి, కొడుకును తాడుతో kattesi వేరే వాడితో పడక సుఖం లో వున్న ఆమె, మళ్ళీ అదే దారిలో వెళ్ళే ఛాన్స్ వుంది. Sad about her husband. 😢

  • @murthy2722
    @murthy2722 9 месяцев назад +4

    దుర్భరమైన జీవితాన్ని వెళ్లదీస్తున్న ఆలుమగలకి మంచి సందేశాన్ని అందించారు చాలా బాగుంది 🎉🎉🎉🎉😂🎉

  • @gnaneshwarvaddewar1964
    @gnaneshwarvaddewar1964 9 месяцев назад +13

    డాక్టర్ గారు థాంక్యూ సో మచ్ సో మచ్ సో మచ్

  • @arunaalladi4214
    @arunaalladi4214 9 месяцев назад +33

    డక్టర్ గారూ దయ చెసి అవడని తప్పు పట్టద్దు 🙏🙏

  • @magadimadhu
    @magadimadhu 9 месяцев назад +5

    Dr kalyan chakravarthy supper sir i am very big fan ಒಳ್ಳೆಯ ಸುದ್ದಿಗಳಿಗೆ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡುವ ಮೂಲಕ ಜನಗಳಿಗೆ ನ್ಯಾಯ ದೊರಕುವುದು 🙏

  • @sraventhiyadav9176
    @sraventhiyadav9176 9 месяцев назад +10

    Doctor & Ma’am both have solved it in excellent way. Superb & Hats Off to you Both 👌👍🙏🙏

  • @user-fc5ru3ic1g
    @user-fc5ru3ic1g 9 месяцев назад +8

    నిజంగా ఛాలా emotional ga undhi nakuda edupochesindhi 😢😢😢😢 Suman tv 📺 vaari 👏👏👏👏

  • @santuu8717
    @santuu8717 8 месяцев назад

    డాక్టర్ గారు అండ్ జయ గారు మీరు మాట్లాడుతుంది చాలా తప్పండి ఆవిడ తను భర్తను పిల్లాడిని కాపాడుకోవడానికి ఇలా చేసింది దాన్ని తప్పంటారేంటి మీరు సాయం చేయండి చేయరు ఏదో ఒక రకంగా వాళ్ళిద్దర్నీ కలపండి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏 👍

  • @kellalakshmi-uk4cr
    @kellalakshmi-uk4cr 9 месяцев назад +12

    Evida manasu manchde kani paristitula prabhavam ela addadarulu pettistundi. Unnadantlo happy ga undandamma. Dabbu kosam addadarlu pattakandi, sareeram sukkam chusukokandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏plzz

  • @lawyerramana7188
    @lawyerramana7188 8 месяцев назад +1

    తెరమీద ప్రమాణాలే కాకుండా తెర వెనుక వారికి చేసిన మేలు కూడా చూపితే బాగుంటుంది ...... ఇలాంటి విషయాల్లో మాలాంటి viewers help (financial) తీసుకోవటంలో తప్పులేదు ...... 🙏

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 9 месяцев назад +14

    Hat's off Doctor garu, smooth ga convince chesaru, 🙏🙏

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 9 месяцев назад +5

    ఈరోజుల్లో భర్త వేరే దేశంలో పని చేస్తున్నప్పుడు ఇక్కడ ఎంతో మంది భార్యలు ఒళ్ళు కొవ్వెక్కి కాల్ బాయ్స్ నీ పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బు వుండి భర్తలు బిజీ లైఫ్ లో వుండి వ్యాపారం చేస్తూ వుంటే ఎంతో మంది భార్యలు తప్పుడార్లు తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ అమిత మొత్తంలో జీతాలు తెచ్చుకుంటూ పబ్స్ రేవ్ పార్టీ లు డ్రగ్స్ కి అలవాటు పడి చివరికి ఏ గొట్టం గాడో దొరికితే వాడితో కొన్నాళ్లు గడిపి వాళ్ల విచ్చల విడి తనానికి భర్త అడ్డుగా వున్నాడని డైవర్స్ ఇచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
    మరీ ఇలాంటి స్త్రీలను సమాజం ఏమి అనదా.
    ఒకే కుసుమ గారు తన పరిస్తీతులకి లొంగి ఈ దారి ఎంచుకొని వుండవచ్చు కదా. ఒకవేళ ఆమె ఇంకొక జాబ్ కోసం వెళితే మృగాళ్లు ఏదోరకంగా ఆమె పరిస్తులు తెలుసుకుని అడ్డంగా వాడుకునేవాల్లు.
    ఆమె భర్తను పిల్లవాడిని పక్కన పెట్టి ఎంజాయ్ చెయ్యట్లేదు కదా. ఆమె పరిస్తితి ఇంకొకళ్ళకి రాకూడదు.
    ఆమె పరిస్థితుల ప్రభావంతో ఇలా చేసి వుండవచ్చు. కొవ్వెక్కి అయితే భర్త ను కొడుకు ను వొదిలేసి లైఫ్ ఎంజాయ్ చెయ్యగలరు.
    ఆమె ఎబార్షన్ చేయించుకుని కొత్త జీవితం గడపటానికి విప్పుకుంది.
    వాళ్ల ఇంటి పరిస్థితుల చక్క దిద్దుకుని సుమన్ టీవీ వారి సహాయంతో మారి సంతోషం గా వుండాలి అని కోరుకుంటున్నాను.
    కుసుమ గారు మీరు మీ ఇంటి పరిస్థితుల వలనే ఇలా చేసారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
    God bless you and your family.

  • @SrinuSrinu-og1it
    @SrinuSrinu-og1it 9 месяцев назад +12

    ఒక ఆడది ఇంటినుంచి బయటకు వెళ్లి పని చేస్తుంది అంటే ఎన్ని సమస్యలు ఎదురవుతాయి అవి గమనించి కామెంట్స్ చెయ్యండి 😢😢

  • @user-rl3gv3tj5c
    @user-rl3gv3tj5c 9 месяцев назад +3

    Thanks doctor garu,chala manchi solutions istunnaru...

  • @ourstories513
    @ourstories513 9 месяцев назад +22

    చాలామంది కుసుమ గారిని తిడుతున్నారు చి చి అసలు ఒక్కసారి ఆలోచించారా ఆమె కేవలం కోర్కెలు కోసమే అయితే భర్త మంచానపడ్డ మరుసటిరోజే పిల్లవాడిని కూడా వదిలేసి తన దారి చూసుకునేది,ఇన్నాళ్లు ఆమె చేసిన సేవను మరచి ఈ ఒక్క point ని వెళ్లెత్తి చూపిస్తూ నిందిస్తున్న చెత్త సమాజాం, చాలా బాధాకరం, ఒకరి బాధ ఒంకొకరికి నవ్వులాటగా మారింది.ఇలా ఆమెను చి కొడుతున్నవారు వచ్చి ఒక్క రూపాయి అయినా సహాయం చేయమనండి no అనేస్తారు,నీళ్ళల్లో పడ్డావాడికే లోతు తెలుస్తుంది గట్టుపై కూర్చొని ఎన్ని అయినా చెప్తారు.సంసారం జీవితంలో పడిన ఆడది మళ్ళీ పుస్తకం పట్టాలంటే చాలా కష్టం అర్థంచేసుకోక పోయిన పర్లేదు ఇలా నిందిస్థు comments పెడితే ఎంత బాధ ,కుసుమ గారు ఎవరు ఎన్ని అన్న మీరు మటుకు great 🙏🏻🙏🏻🙏🏻

    • @renurenuka7645
      @renurenuka7645 9 месяцев назад

      Kusuma chesindi tappukadu neetulu cheppevalku okkaputa pettaru kaka pote ame kaduputo undakuna undali

  • @dudekulapakkiraih5706
    @dudekulapakkiraih5706 8 месяцев назад +1

    సూపర్ సార్ సూపర్ మేడం ఆమెకు బతకడానికి ఒక దారి చుపియండీ

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 9 месяцев назад +6

    Too much mee iddaru కలిసి ఆవిడను అన్యా యం గా నిందించారు. ఆ ప్లేస్ లో ఈ so caled జయ గారు ఎండ్ ఆఫ్ తే డే కళ్యాణ్ గారు ఉంటే తెలుస్తుంది

  • @user-cf5kg6ry4m
    @user-cf5kg6ry4m 9 месяцев назад +5

    Moral policing is very easy. I know if they support her, tomorrow some one else will do a wrong thing and say she or he has sacrificed. But we should have a good perception and understanding of the situation

    • @user-cf5kg6ry4m
      @user-cf5kg6ry4m 9 месяцев назад

      Ultimately it’s the person who took advantage of the situation and exploited her and still exploiting her by giving false hopes of marrying her. If he really was like that then he would’ve married her in the first place. First that person should be booked for cheating

  • @jayalaxminarra8705
    @jayalaxminarra8705 9 месяцев назад +1

    Aavidaki life antha support ivvagaligithene.... Sarina nyayamu jariginatlu untundi.... ee pani Jaya gaaru chesthaarani anukuntunnanu..... ee msg peduthunna.... na Peru kooda Jaye nandi Jayagaaru.... 👍

  • @fabloons
    @fabloons 6 месяцев назад

    Prathee Manisha sampadana chala avasaram sampadhinchukune Margam choopistha Anadam chala Manchi mata thanks to suman tv

  • @gandiappalanaidu8690
    @gandiappalanaidu8690 9 месяцев назад

    తయారు, డాక్టర్ గార్కి నమస్కారము. ఆ కష్టకాలమందు ఏ ఒక్కరు వారి దగ్గరకు కూడా రా రండి. ఆ నిస్సహాయ సమయంలో ఆమె అలా చేయడానికి ముందు చాలా సంఘర్షణ పడే వుంటుంది. కానీ చివరకు తన కుటుంబ పరిస్థితి అటువైపు నడిపించింది అని అర్థం చేసుకోవాలి.

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 9 месяцев назад +1

    Yenta dayaneeyamaina situationlo vundi vari family, kaani bharya avasaramkoddi chesina tappekani, itara vidhanga anipinchadamledu! Suman TV icchina bharosa chaala chaala mudavaham!!! 😢😢😢

  • @susannajohnson3045
    @susannajohnson3045 9 месяцев назад +6

    Jaya garu God bless you Andi

  • @mohankrishna2412
    @mohankrishna2412 9 месяцев назад +10

    పరిస్థితులు ఎలాంటివి అయినా కావచ్చు ,, దానికి సమాధానం ఏంటి అంటే , పనికి వెళ్ళాను కడుపు తో పాటు 30000 కూడా తెచ్చుకుంటున్నాను ఏమైయింది , అని అడిగితే మంచం మీద ఉన్న ఏ మగాడు మాత్రం సమాధానం చెప్ప గలడు . పైగా తెచ్చుకున్న 30000 వేలు కళ్లకి కనిపిస్తాయో లేదో కానీ , చక్కగా తెచ్చుకున్న కడుపు మాత్రం ఇంట్లో భర్తకి చక్కగా కనిపించేలా మళ్ళీ ఆయన ఎదురుగా నే తిరగటం ... ఇది చాలా దవ్ ర్భాగ్యం ఎలాంటి భర్తకి అయినా ఎలాంటి మగాడికి అయినా ,, దీన్ని ఏం అనాలో తెలియదు కానీ , ఇది సంసారానికి , వ్యభిచారానికన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఉంది ... అక్కడ నిజంగా ఇబ్బందిగా ఉంటే ఒక 5 వేలు , 10 వేలు తగ్గినా వేరే చోట కొత్త job చేసుకుని పరువుగా బ్రతికే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు ,, దొరికి పోయిన ప్రతీ ఆడది చెప్పే స్టోరీ లో ఒక సెంటిమెంటల్ గదా , కన్నీళ్లు ,, ఇవి మాత్రం కచ్చితంగా ఉంటాయి . ఇన్ని చేయించిన వాడు , ఇన్ని చేసిన ఆవిడా ,, రేపు వీడిని చూస్తారా , బ్రతక నిస్తారా ,, ఎక్కడైనా join చేస్తే monthly maintenence బొక్క అని , ఏదో మందు పెట్టి చంపెయ్ అని అంటాడు ఈవిడ మరి చెయ్యాలి కదా ,, చేసేస్తది . ఎందుకంటే 30000 జీతం 🤭 + కడుపు ... చెప్పిన పని చేస్తే ఇంకో bonus ఉండొచ్చు .. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఈవిడ పోస్ట్ ఎంతకాలం అనేది అనే ఇలాంటి విషయాలు ఈవిడకు ఆ మాత్రం బుర్రలోకి రాకుండానే ఇలాంటి పనులకి ఒప్పుకుని ఉంటారా ... ఇవన్నీ ఎందుకు అతన్ని ఏదో చేసేసి అడ్డు తొలగించుకుని , పద్దతిగా ఇలాంటి పనులు చేసుకోవాల్సింది .. అప్పుడు ఎవరు ఎం అనరు ... చేసిన ఎదవ పనులు చేసేసి , కడుపు కొసం చేశాను ఇంకో దానికోసం చేశాను అని చెప్పే ఆడాళ్ళని చూస్తే మంచి వాళ్ళకి కూడా జనాలు మర్యాద ఇవ్వరు .. ఒకప్పుడు తప్పు చేసి మగాడు కవర్ చేసుకునే స్టోరీస్ కన్నా ,, ఈ మధ్య తప్పుడుపని చేసిన ఆడది అల్లే స్టోరీస్ అమ్మోయ్ 🤣 ఇంకా చాలా ఎక్కువ అయిపోయాయి .... 🤣🤣🤣 బయకు వెళ్లిన ప్రతి ఆడది ,, అలాగే మగాడు కూడా safe గా ఉండాల్సిన times ఇవి .. ఎన్ని ఇబ్బందులు ఉన్న నవ్వేసి తప్పించుకోవడమే ఇప్పటి పరిష్కారం .. ఎన్నైనా చివరికి మాత్రం ,, మన ఇల్లే మన ఇల్లు 😊 👍

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 8 месяцев назад

    ప్రస్తుత కుటుంబ పరిస్తితి బట్టి కుసుమ పాత్ర చాలా కరెక్ట్, ఇదంతా...ఒక స్క్రిప్ట్ బాగుంది.

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 9 месяцев назад +22

    ప్రపంచంలో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు😂😂😂😂

  • @NagaRaju-zq2pe
    @NagaRaju-zq2pe 7 месяцев назад

    John(యోహాను సువార్త) 3:17,18
    17.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
    18.ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.

  • @nagendrababunakka2668
    @nagendrababunakka2668 9 месяцев назад +2

    Doctor garu super miru Good solution..suman tv anchor garu great

  • @user-dg7sg7bz4o
    @user-dg7sg7bz4o 7 месяцев назад

    Great job thalli husband babu kosam miru chesina paniki hands up. 👏👏🙏🙏🙏🙏🙏

  • @mehersubhadra8817
    @mehersubhadra8817 9 месяцев назад +1

    డాక్టర్ గారు ఆవిడ చేసింది తప్పే కానీ ఇదే ఏక్సిడెంట్ ఆవిడ కు జరిగితే మగవాడు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వుంటాడా, అయినా సమాజంలో చాలా సేవాసంస్థ లు వున్నాయి కంపెనీ ఇన్సూరెన్స్ వుంటుంది ఇన్ని అవకాసాలు వున్నాయి కదా ఏమీ వుపయోగపడలేదా

  • @gnaneshwarvaddewar1964
    @gnaneshwarvaddewar1964 5 месяцев назад +1

    చుట్టం చూపుగా వచ్చి ఇది పైవారు తక్కువ డబ్బులు ఉంటే వచ్చే వాళ్ళు ఎక్కువ అందుకే చుట్టాలకు దూరం నుంచి ఎంత దూరం నుంచి ఎంత మంచిది

  • @satyavaniarigelasatya3860
    @satyavaniarigelasatya3860 9 месяцев назад +2

    ఆమెకి అలాంటి పరిస్థితి వస్తే
    వాళ్ళ భర్త చచ్చిన
    చూడరు
    One month lo nee
    ఆమెను వదిలేసే
    వాడు

  • @user-nd3ui5vr9m
    @user-nd3ui5vr9m 9 месяцев назад +2

    Nice judgement Dr.garu & Jaya garu 🙏

  • @laxmareddydareddy8751
    @laxmareddydareddy8751 9 месяцев назад +3

    End of the day dr kalyan గారు ఇచ్చిన సలహా బాగుంది

  • @arunadandre4701
    @arunadandre4701 6 месяцев назад

    Kalyan chakravathi gari ke Madam ke namskaram andi me judge ment super sir merante chala abimanam sir

  • @gnarsimharsju28
    @gnarsimharsju28 9 месяцев назад +10

    ఆమె ఒక్క దేవత

    • @mdeshpande2656
      @mdeshpande2656 9 месяцев назад

      అవునండి... ఆవిడకి ఓక 🙏

  • @user-rf1ge8fc3b
    @user-rf1ge8fc3b 9 месяцев назад +11

    Sir no body give 1/rs for free, every one expect some thing.helpesless women.sorry for that lady.

  • @GG-rc8us
    @GG-rc8us 9 месяцев назад +1

    Kusuma,Nagaswarao garu miku accident ai only 8 months yega ayyindi assalu krungipokandi miru konni rojulu doctor cheppina danikanna yekkuva jagrattalu thisukuni chudandi kachathamga tvaralone recover avvutharu...ma husband ki elane chepparu life antha bed mide vundali ani kani devudu 1.1/2 year lone purthiga kolukunnaru.. doctor bed mida vnna glass water kuda lift cheyyakudadu annaru eppudu chakkaga thirugutu avasaranni batti 5 kgs paine baruvulu pattukuntaru...ma varu kolukuni eppatiki 15 years paine ayyindi... ma babu 2yearki bedrest lo unnaru .. prayer chesukondi,nenuchesthanu kachathamga devudu miku sampurna santhosham esthadu👍

  • @sanjeevsayabugar8963
    @sanjeevsayabugar8963 8 месяцев назад +1

    ఆ అమ్మాయి జీవితం చీకటిలో కూరుకు పోయింది. మంచానికి పరిమితమైన ఆ భర్తె ఆమెకు పెళ్ళి చేసి వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.😢😢😢

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 9 месяцев назад +18

    Nice Suman TV and doctor garu 🙏

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 7 месяцев назад

    Great decision Jaya garu DrKc garu nice.

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 9 месяцев назад +2

    Ame chslala great. Ame kadu prati girl great, adavallu matrame Ala chestaru, ade magadu kadu, kaneesam fever vachina pattinchukoru, oka vela tappu chesina oppukundi it's a great etu vellaleni situation lo chesindi. But Suman tv valla help Kavali tanaku, ledante vere Vallu kuda cheep ga chustaru.

  • @India-v2m
    @India-v2m 8 месяцев назад +1

    సుమన్ టీవీ సూపర్ ఆమె ఫ్యామిలీ కీ హెల్పింగ్ చేయండి

  • @user-pm9qx8ur6z
    @user-pm9qx8ur6z 9 месяцев назад

    Yentha కష్టం vachhinaa character pokodadhu
    Great decision kusuma garu మారు
    Chesukovalante chala panulunnayi
    Naalugu indlallo panichesina gowravanga brathakali
    Thappu chesthe aa మగవడికి nee meedha chendalamayina మాటలు vere vallu kuda asayanga chustharu

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni 9 месяцев назад +1

    Dr garu n jaya garu 🙏 chala manchiga chepparu manishini avadaralu a Thappulu aiena cheistadi anataniki eeme jeevithame udaharana

  • @sandeepputam4789
    @sandeepputam4789 9 месяцев назад +2

    జానకి ఈ ఇలాంటి ఆడవాళ్లు ఉండాల్సిన అవసరం లేదు ఒక్కడు చేసుకున్నాడు ఇంకొకడితో సంసారం నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించే దానివి అయితే నీ ముందుకు ఎంతమంది వచ్చినా ఏమి చెప్పినా వినక పోయే దానివి నీ సుఖం కోసం అతని సుఖం నీ భర్తని నీ పిల్లవాడిని నువ్వు మోసం చేశావు దానికి దానికి తోడు అతను నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్తున్నావ్ నీకు ఏమన్నా న్యాయంగా నీ భర్త బతికే ఉన్నాడు ఎలా మ్యారేజ్ చేసుకుంటావు అతను చనిపోయాక ఇలాంటి విషయాలు చేసిన బాగుండు మీలాంటి ఆడవాళ్లు చేయబట్టి మగవాళ్లకు ఆడవాళ్ల పైన నమ్మకం పోతుంది తప్పు చేసేది మీరు స్వసంత్రం