చిన్న అప్పటినుంచి కష్టపడి సంగీతం నేర్చు కొన్న వాళ్లకి అవకాశం లేక నానా బాధలు పడుతున్నారు నీకు లేదు అని బాధపడకూడదు ఇదే ఎక్కువ నా జీవితానికి అనుకొని తృప్తిగా ఉండాలి
Amma మీరు అవకాశలకోసం ఆశలు పెట్టుకోవద్దు, యు ట్యూబ్ ఛానల్ open చేసుకోండి, మెఱు పాడాలి అనుకున్న పాఠలాన్ని happy గా పాడుకోండి, సూపర్ గా క్లిక్ అవుతారు, money kuda vasthundi
నేను గాయకురాలిగా చూడాలని మా నాన్న గారి కల 😓 ఇపుడు నాన్న లేరు అయన కల నెరవేర్చడానికి పాడుతూ అవకాశాల కోసం వెతుకుతూ లిరిక్స్ కూడా రాస్తూ మంచి మంచి పాటలు కవితలు రాస్తూనే ఉన్నా ఒక్క అవకాశం కూడా నన్ను సమాజానికి పరిచయం చేయలేదు రూపాయి కూడా ఏమి సంపాదించలేదు... ఇపుడు మా అమ్మ బాధ్యత కూడా నాదే అమ్మని చూసుకునే స్తోమత కూడా లేదు దేవుడి దయవల్ల అమ్మకి పెన్షన్ వస్తుంది.. కానీ నాన్న చూడలేకపోయిన నా గెలుపు అమ్మ అయినా చూడాలని నా ఆశ.. 🥹 ఈ జన్మకి చేయగలనా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని మంచి పనులే చేశా నాన్న పేరుతో కానీ ఏమో నాకు భయం గా ఉంది😢🙏🏼మీరు కనీసం మీ parents కి గొప్ప పేరు సాధించి కనిపించరు బేబమ్మా అదే మీకు అదృష్టం 👏🏼👏🏼👏🏼
పేదరికం,, ఉన్న భగవంతుడు ఇచ్చిన అవకాశం,,, ఇంతవరకు వచ్చారు,, ఇక సర్దుకోవడమే,,,,,, చాలా మంది సంగీతం నేర్చుకుని ఖాళీగా ఉండే వారికంటే,,, అక్షర జ్ఞానం లేని మీరు ఇంతవరకు వచ్చారు,, సంతోషం పడండి కానీ,, ఎవర్ని నిందించవద్దు 👍👍👍
@@indirageddam789 పేద ఆవిడ అయినా దేశ విదేశాలకు తీసుకుని వెళ్ళి పాడించి డబ్బులు ఇప్పించారు .అప్పుడు కూడా ఆవిడ పేదదే.ఇప్పుడు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆవిడ చూసి పాడలేదు చదువు రాదు కాబట్టి. సంగీతం రాదు ఆ రాగం గురించి తెలయడానికి.సినిమా పాటలు విని పాడగలిగింది కానీ కొత్తవి ఎలా పాడగలదు.
@@padmapadmavathi729సంగీతమే కాదు చదువు కూడా రాదు.. అప్పట్లో రఘు కుంచె చాలా కష్టపడ్డాడట.. అన్నీ నేర్చుకుని మంచి గాత్రం ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు రాక ఎంతో బాధపడుతూ ఈవెంట్స్ చేసుకుంటున్నారు.. ఈమె పాటను వైరల్ చేసిన రాణి అనే ఆమెకు ఈమెకు తర్వాత చాలా మనస్పర్ధలు నడిచాయి.. జనాల జాలి చూపులు భరించలేను అంటుంది.. అది అయితే కరెక్ట్ కాదు మహా మహానటులకే తప్పలేదు.. ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది అంతే.. ఈమె మ్యూజిక్ డైరెక్టర్స్ ని విమర్శించే అంత లేదు
ఈమెకు దేవుడు అద్భుతమైన తలాంతు ఇచ్చాడు… ఒకటి రెండు సినిమా అవకాశాలు రావడంతోనే ఈమె కట్టూ, బొట్టు మొత్తం మారిపోయాయి… ఇప్పటికైనా తనకు దేవుడిచ్చిన తలాంతును ఆ దేవుని కోసం వినియోగిస్తే ఎంతో వృద్దిలోకొస్తుంది….
కస్టపడి సంగీతం నేర్చుకుని అవకాశాలు రాక కాళీగా ఉన్న సింగర్స్ ఎందరో ఉన్నారు కనీసం మీకు వచ్చినంత గుర్తింపు కూడాలేక అలా ఉండిపోతున్నారు. మీకు మంచి గొంతు ఉన్నా , చదవడం రాదు కాబట్టి మీతో పాడించాలంటే వాళ్ళు చాలా కస్టపడాలి. కాబట్టి ఒక యూటూబ్ ఛానల్ పెట్టుకుని అందులో మీ గానామృతాలు పెడితే మీకు గుర్తింపు తో పాటు మనీ కూడా వస్తుంది.
చేయూత కోసం ఎదురు చూడటం కాదు డబ్బు ఈ కోసం... ఒకప్పుడు ఆవిడ రూపు వేరు ఇప్పుడు ఆవిడ రూపు రేఖలు పేరు పేరును బట్టి తన వ్యక్తిత్వాన్ని మరిచిపోయిన మనిషి ఆ మనిషి ఇప్పుడు చేయొద్దు కోసం ఎదురు చూడటం ఏంటి ఒకప్పుడు తను ఏం చేసేది అన్న విషయం మర్చిపోయి
అవును బ్రో ఇప్పుడు ఆ పనులు చేయలేను అంటుంది..హరిత గారు బాగా చెప్పారు.... చిరంజీవి గారి ఇంటికి పిలిపించుకుని శాలువా కప్పి లక్ష రూపాయలు ఇస్తే అదేమైనా తక్కువ..ఒక లక్షరూపాయలు ఇచ్చారంతే అంటుంది
ఆసక్తి.. కెపాసిటీ రెండూ ఉన్నాయి కాబట్టి..మీకంటూ..ఒక స్థానాన్ని..కల్పించుకోవచ్చు,భక్తి పాటలు ప్రైవేట్ సాంగ్స్ ..అన్నమయ్య పాటలు. ..ఆల్బమ్ చేయొచ్చు..యశశ్వినీ భ వ!
She Is Christian.. but once she started getting offers, she completely left God , roaming all around and singing movie songs. Yaw nothing is wrong in that but she should not leave the God. She has changed completely . The way she lived, dressing, and many were not upto bible . She was very proud of herself. We should be down to the earth when it comes to God. There are many singers suffering for the offers though they are very talented. Don’t worry it is common in industry. Film industry always needs something new. And this RUclips channels need follower’s. Just for that they lifted you up. Now u r old .. pls wake up baby garu.. ask God for everything u need and seek God . I can say is trust in God . Use your voice for gospel songs and glorify God.
Gopa gopavala ke avakasalu levu industrelo.music nerchukune Vala ke avakasalu level srilalita example yen manche gatram tanade tanu ralek.poende Enka elatevalu ekada denekina luck ande vu tene denekina pane chestunde ede 100persent
యీ కాలంలో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోయారు కావున సినిమాలు తగ్గాయి అవకాశాలు లేక చాల మంది సింగర్స్ ఖాళీగా వున్నారు.మీరే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి సాంగ్స్ పాడండి కొంచమైనా ఆదాయం వస్తుంది
Yenduku singer la feel avvakudadu.... Definitely She is a singer.... Ame oka peda kutumbaniki chendinadi ane kada niku chinna chupu.... Anduke mana desham inka developing stage lone undi....
@indirageddam789 oka manishi mana antha vallu layru ani eppudu vasthundho appudu pathanam start avuthundhi... example eviday...neeku avida thaylusa ...maku thaylusu avida direct ga
eme chances kosam bottu pettukoni hindu la bayataku vasthadi 😀😀😀 normal ga no bottu anni patinchedi valla matham vi... nijayithi ledu kabatte chances levu
చిన్న అప్పటినుంచి కష్టపడి సంగీతం నేర్చు కొన్న వాళ్లకి అవకాశం లేక నానా బాధలు పడుతున్నారు నీకు లేదు అని బాధపడకూడదు ఇదే ఎక్కువ నా జీవితానికి అనుకొని తృప్తిగా ఉండాలి
Correct ga chapparu . Chinnappati nundi enno vadulukoni sangeetham narchu konna vallu kuda avakosamulu lavu
Amma మీరు అవకాశలకోసం ఆశలు పెట్టుకోవద్దు, యు ట్యూబ్ ఛానల్ open చేసుకోండి, మెఱు పాడాలి అనుకున్న పాఠలాన్ని happy గా పాడుకోండి, సూపర్ గా క్లిక్ అవుతారు, money kuda vasthundi
Sadhana apakandi baby garu meeru manchi singar
Yes correct
Yes manchiga chepaaru
నేను గాయకురాలిగా చూడాలని మా నాన్న గారి కల 😓 ఇపుడు నాన్న లేరు అయన కల నెరవేర్చడానికి పాడుతూ అవకాశాల కోసం వెతుకుతూ లిరిక్స్ కూడా రాస్తూ మంచి మంచి పాటలు కవితలు రాస్తూనే ఉన్నా ఒక్క అవకాశం కూడా నన్ను సమాజానికి పరిచయం చేయలేదు రూపాయి కూడా ఏమి సంపాదించలేదు... ఇపుడు మా అమ్మ బాధ్యత కూడా నాదే అమ్మని చూసుకునే స్తోమత కూడా లేదు దేవుడి దయవల్ల అమ్మకి పెన్షన్ వస్తుంది.. కానీ నాన్న చూడలేకపోయిన నా గెలుపు అమ్మ అయినా చూడాలని నా ఆశ.. 🥹 ఈ జన్మకి చేయగలనా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని మంచి పనులే చేశా నాన్న పేరుతో కానీ ఏమో నాకు భయం గా ఉంది😢🙏🏼మీరు కనీసం మీ parents కి గొప్ప పేరు సాధించి కనిపించరు బేబమ్మా అదే మీకు అదృష్టం 👏🏼👏🏼👏🏼
పేదరికం,, ఉన్న భగవంతుడు ఇచ్చిన అవకాశం,,, ఇంతవరకు వచ్చారు,, ఇక సర్దుకోవడమే,,,,,, చాలా మంది సంగీతం నేర్చుకుని ఖాళీగా ఉండే వారికంటే,,, అక్షర జ్ఞానం లేని మీరు ఇంతవరకు వచ్చారు,, సంతోషం పడండి కానీ,, ఎవర్ని నిందించవద్దు 👍👍👍
ఇవ్వరండీ... పేదవారికి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరు. ముందు అలాగే మురిపిస్తారు.. తర్వాత పట్టించుకోరు.
@@indirageddam789 పేద ఆవిడ అయినా దేశ విదేశాలకు తీసుకుని వెళ్ళి పాడించి డబ్బులు ఇప్పించారు .అప్పుడు కూడా ఆవిడ పేదదే.ఇప్పుడు అవకాశాలు రాకపోవడానికి కారణం ఆవిడ చూసి పాడలేదు చదువు రాదు కాబట్టి. సంగీతం రాదు ఆ రాగం గురించి తెలయడానికి.సినిమా పాటలు విని పాడగలిగింది కానీ కొత్తవి ఎలా పాడగలదు.
@@padmapadmavathi729సంగీతమే కాదు చదువు కూడా రాదు.. అప్పట్లో రఘు కుంచె చాలా కష్టపడ్డాడట.. అన్నీ నేర్చుకుని మంచి గాత్రం ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు రాక ఎంతో బాధపడుతూ ఈవెంట్స్ చేసుకుంటున్నారు.. ఈమె పాటను వైరల్ చేసిన రాణి అనే ఆమెకు ఈమెకు తర్వాత చాలా మనస్పర్ధలు నడిచాయి.. జనాల జాలి చూపులు భరించలేను అంటుంది.. అది అయితే కరెక్ట్ కాదు మహా మహానటులకే తప్పలేదు.. ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది అంతే.. ఈమె మ్యూజిక్ డైరెక్టర్స్ ని విమర్శించే అంత లేదు
ఇప్పుడు శ్రావ్యమైన పాటలు ఎవరు వింటున్నారు?? అందుకే మీకు అవకాశాలు రావడం లేదు. వొద్దు. ఇక ఆశలు పెట్టుకోకుండా మీకు నచ్చిన పని చేసుకొని బ్రతకండి.
ఈమెకు దేవుడు అద్భుతమైన తలాంతు ఇచ్చాడు… ఒకటి రెండు సినిమా అవకాశాలు రావడంతోనే ఈమె కట్టూ, బొట్టు మొత్తం మారిపోయాయి… ఇప్పటికైనా తనకు దేవుడిచ్చిన తలాంతును ఆ దేవుని కోసం వినియోగిస్తే ఎంతో వృద్దిలోకొస్తుంది….
Chala adrushyanthulu❤❤🎉🎉
chances money kosam emaina chese daridrulu mi matham mare vallu
దేవుని గూర్చి పాడవలసిన స్వరాన్ని సినిమా పాటల కోసం వాడితే అలాగే అవుతుంది
కస్టపడి సంగీతం నేర్చుకుని అవకాశాలు రాక కాళీగా ఉన్న సింగర్స్ ఎందరో ఉన్నారు కనీసం మీకు వచ్చినంత గుర్తింపు కూడాలేక అలా ఉండిపోతున్నారు.
మీకు మంచి గొంతు ఉన్నా , చదవడం రాదు కాబట్టి మీతో పాడించాలంటే వాళ్ళు చాలా కస్టపడాలి.
కాబట్టి ఒక యూటూబ్ ఛానల్ పెట్టుకుని అందులో మీ గానామృతాలు
పెడితే మీకు గుర్తింపు తో పాటు మనీ కూడా వస్తుంది.
అమ్మా.... నీకు ఇదే ఎక్కువ..... తృప్తితో జీవించు తల్లీ
అతి సర్వత్ర వర్జయేత్.అతి మనం చేసినా మనకు వేరేవాళ్ళు చేసినా అతి, అటే.
Koti garu aameku chala help chesaru
❤హరిత గారు మై ఫేవరెట్ యాక్టర్స్ ❤ సో స్వీట్ పర్సన్
Super ga interview chesaru Haritha garu
చేయూత కోసం ఎదురు చూడటం కాదు డబ్బు ఈ కోసం... ఒకప్పుడు ఆవిడ రూపు వేరు ఇప్పుడు ఆవిడ రూపు రేఖలు పేరు పేరును బట్టి తన వ్యక్తిత్వాన్ని మరిచిపోయిన మనిషి ఆ మనిషి ఇప్పుడు చేయొద్దు కోసం ఎదురు చూడటం ఏంటి ఒకప్పుడు తను ఏం చేసేది అన్న విషయం మర్చిపోయి
అవును బ్రో ఇప్పుడు ఆ పనులు చేయలేను అంటుంది..హరిత గారు బాగా చెప్పారు.... చిరంజీవి గారి ఇంటికి పిలిపించుకుని శాలువా కప్పి లక్ష రూపాయలు ఇస్తే అదేమైనా తక్కువ..ఒక లక్షరూపాయలు ఇచ్చారంతే అంటుంది
Nijamee
ఆసక్తి.. కెపాసిటీ రెండూ ఉన్నాయి కాబట్టి..మీకంటూ..ఒక స్థానాన్ని..కల్పించుకోవచ్చు,భక్తి పాటలు ప్రైవేట్ సాంగ్స్ ..అన్నమయ్య పాటలు. ..ఆల్బమ్ చేయొచ్చు..యశశ్వినీ భ వ!
ఈమె క్రిష్టియన్.. హిందూ దేవుళ్ళ పాటలు పాడరు
She Is Christian.. but once she started getting offers, she completely left God , roaming all around and singing movie songs. Yaw nothing is wrong in that but she should not leave the God. She has changed completely . The way she lived, dressing, and many were not upto bible . She was very proud of herself. We should be down to the earth when it comes to God. There are many singers suffering for the offers though they are very talented. Don’t worry it is common in industry. Film industry always needs something new. And this RUclips channels need follower’s. Just for that they lifted you up. Now u r old .. pls wake up baby garu.. ask God for everything u need and seek God . I can say is trust in God . Use your voice for gospel songs and glorify God.
Super voice amma
యీ కాలంలో సినిమాలు చాల తక్కువ వస్తున్నాయి కావున అవకాశాలు కూడా తక్కువే వుంటాయి
Nice Interview 👌👌☺️🙏
Mahonnathudyna devadevudu yessaya meeku manchi swaramicharu devuni keerthinchandi mahimaparachandi👏👏👏
Ippudu kuda songs padi utube lo upload cheyyochu ga.
మీరు క్రిస్టియన్ పాటలు పాడండి సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు 😊
Abbe cini 😈evil
ఇక్కడకూడ మతమార్పిడి ఛీ
నీకంటే తోపులు ఉన్నారు శాస్త్రియ సంగీతం విద్వాంసులు ఉన్నారు మీరు ఆశలు పెట్టుకోకు
Manikyam annaru ani santhoshinchali kani ippudu pattinchukovatledhani baadha padakudadhu. Prathisari andharu pattinchukovataniki vaallu khaliga undaru. Mee gaathram tho padhi mandhi vini santhoshinchela youtube channel start cheyyandi. Devudichina kalani commercial cheyakandi
Gopa gopavala ke avakasalu levu industrelo.music nerchukune Vala ke avakasalu level srilalita example yen manche gatram tanade tanu ralek.poende Enka elatevalu ekada denekina luck ande vu tene denekina pane chestunde ede 100persent
Meru yankar apudayarandi
Haritha garu
Sirials leva
Nice madam
యీ కాలంలో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోయారు కావున సినిమాలు తగ్గాయి అవకాశాలు లేక చాల మంది సింగర్స్ ఖాళీగా వున్నారు.మీరే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి సాంగ్స్ పాడండి కొంచమైనా ఆదాయం వస్తుంది
Intro 9 nimushaalaa? Too much.
Alaage
Guest tho
Ammagaaru ani anipinchikovadam tappu😊
Meeku avakasham radhu yendhu kante yevari paata vari deggara padathavu,
👌👌💐💐💐
Telugu industry lo talent tho Pani ledugaaa. Ayite mega family avvali.... Leda commitment.... Thappadu bada padalsinde meeru...
7:50 start
Chudamma maha mahule kalakramena...marugai potharu....meeru antha expect cheyyakudadu
6 ఏళ్లు సంగీతం నేర్చుకొని ఇంట్లో క్కుర్చున్నాం
Super
Super andi
Evaru patinchukuntaru andi ....evaru dekaru viral avinapdu konnalu oo mostharu evaru ratings kosam vallu anthe evari business anthe
👌👌👌👌👌
Media ni nammakandi amma
Correct గా చెప్పారు.
Hit hit TV hit TV ki dhanyvad aalu
Anchor Avaru Dhorakaledha
Oka youtube channel pettu
ఓవర్ యాక్షన్ తగ్గించుకో.
Ammagaru enti?
ఓహో
Enko visham telusa …neela padevallu chalamandi unnaru meeku chala amount vachindi meeru oohinchara
Onlinelo nerchukogalara option vundi
❤
Kalasi raavaalante luck undaali meeru yemainaa k s chitramma antha goppavaaremi kaadhu kadhaa ? Vachhina Pani chesukondi
చర్చిలో పాడండి
Nemu monna evida gurinchi think chesa evadi song appudu popular chesaru eppudu pakkaki thosaru anukunna e video vacchindhi
Koti (music director) ni kottu
Kashtapade pani chesuko
Programs chesukondi
Super idea
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Eeme kruthagnatha lenidi eemenu bayataku theesins rani ni mosamu chesindi,,,,,,,, cooli ki POVAMMA
Low pich లో సూపర్ ఉంది గొంతు
Still evida tanu singer annattu feel avuthundhi
Yenduku singer la feel avvakudadu.... Definitely She is a singer.... Ame oka peda kutumbaniki chendinadi ane kada niku chinna chupu.... Anduke mana desham inka developing stage lone undi....
అంత చెడు దృష్టి , చెడు స్వభావం తో ఎదుటివారిని చూడటం ఎందుకు... ఆవిడతో పోటీ నీకేంటి... తను సింగర్... ఎప్పటికీ...
@indirageddam789 oka manishi mana antha vallu layru ani eppudu vasthundho appudu pathanam start avuthundhi... example eviday...neeku avida thaylusa ...maku thaylusu avida direct ga
Evida ekkada nunchi vacchindo marichi poyindi okappudu
ఈ రోజులో మాచి గోతూలు కదు తల్లి పిచ్చి గోతూలు కవ డబిగ్ చాడల గఉటునాఈ యిక పాటలు చాడల పు గోలు
E anchor over action too much ga undhi...
Harithaki Eppudu over actione
ఆవిడ ఏ పాత్ర లోనైనా జీవిస్తారు, మీలాంటి వారు ఇలా మాట్లాడి ఆవిడ నటనని అవమానించకండి
@@mohinishsarpuru1583 avida oka nati...nuvvu maha nati
Baby dandam pettaku pedite avakasalu ravu andaru dandalu pettinchukuntare tappa help cheyyaru baby
eme chances kosam bottu pettukoni hindu la bayataku vasthadi 😀😀😀 normal ga no bottu anni patinchedi valla matham vi... nijayithi ledu kabatte chances levu
🎉😂
ruclips.net/video/hNxwzJ07t7w/видео.htmlsi=7M3FUbaQhKfmD3kM
Sangitam 10 years nerchukunna vaalla ke opportunity raavatledu. Neelaanti bathroom singers ki yenduku awakaasaalu yenduku ivvali?
👌
వొవ్😂
In Indian society need not takents but cast
ఆవిడని ఎక్కడికో తీసుకువెళ్ళి నపుడు ఆమెది అదేకులం కాదా...ఆమెకు చదువు అస్సలు లేదు,సంగీతం తెలియనే తెలియదు..అన్నీ నేర్చుకుని, గాత్రంబాగున్న వాళ్ళకి అవకాశాలు రాక .....
Yediyemaina balasubramanyam garu tho paaderu ante mamulu vishayam cadu
Christian songs padandi Devudu ashirvadisthadu mimmalni and prayer chesukondi
RUclips lo nerchukovachu😮
ఏవండోయ్ ఏంటండి యాంకరింగ్ చేస్తున్నారు
👌