34:32.. cute performance by Naga Vaishnavi 🥰❤…కన్యాకుమారి సాంగ్..ETV స్వరాభిషేకం ప్రోగ్రాం లో SP. Charan garu and Sunitha గారు అదరగొట్టేశారు 👌🔥..”మతిలేని సుందరి” అన్న దగ్గర “మతిలేని సునీత” అని చరణ్ గారు చాలా Tease చేస్తూ పాడారు😂.. ఆ సాంగ్ వీడియో కి చాలామంది Tamilians కామెంట్స్ పోస్ట్ చేశారు..ఈ episode లో Sunitha garu ఉండి ఉంటే ..ఆ song వాళ్ళ performance & experience గురించి మాట్లాడి ఉండే వారేమో..
What a Voice ! SP.Charan Sir Superb ❤️ "నేను నేను గా లేనే" Song చరణ్ గారు సినిమా కోసం పాడినప్పటి "VOICE" కి ఇప్పుడు పాడుతున్న వాయిస్ కి పెద్ద DIFFERENCE ఏమీ లేదు✨.. ఆయన voice ఎప్పుడు FRESH & YOUNG గా ఉంటుంది😍.. అది ఆయన అదృష్టం.. అంత మంచి వాయిస్ తో ఎక్కువ పాటలు పాడకపోవడం మన దురదృష్టం.😔
Prakruthi super👌..22:01 “విధాత తలుపున సాంగ్ “ last month KUWAIT లో జరిగిన LIVE Show లో Charan Garu & Singer Sahithi Chaganti కలసి పాడారు❤👏.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత వేలమంది Audience ముందు సాహితీ ఇంత బాగా పాడుతుంది కదా.. ఆమెతో మంచి మెలోడీ సాంగ్స్ పాడించవచ్చు కదా ..ఎప్పుడు చూడు “ కుర్చీ మడతపెట్టి “ వంటి సాంగ్స్ పాడిస్తారు ఎందుకో ఏంటో అని చరణ్ గారు అన్నారు😂😂 ..చరణ్ గారి కామెంట్స్ పై సాహితి inner feeling / opinion ఏంటో..😅
WISH YOU FANTASTIC AWESOME COLOURFUL WONDERFUL NEW YEAR 2025 TO CHARANGARU ALL YOUR DREAM COMES TO TRUE THIS YEAR GOOD LUCK ALL THE BEST 🙏🙏🌹🌹💙💙💙😀😀🍬🍬🍬😀😀
Dear, When a Lyricist writes a song for a movie they write according to the tunes, they don't write just like that. The Lyricist form the words according to suite for that tune. They listen to the tune first and situations then they start write it for tune. Regards, Srini
4:07.."Nenu Nenuga Lene Song" - aha..Telugu Indian Idol Show లో Jayaram అనే contestant పాడాడు..( ఆ episode కి special guest గా DSP - Devi Sri Prasad garu వచ్చారు ).. ఆయన ఆ పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట రిలీజ్ అయినప్పుడు.. బాలు గారు విని పాట చాలా బాగుంది.. చరణ్ తో చాలా బాగా పాడించావు అని SPB గారు మెచ్చుకున్నారు.. ఆరోజు బాలు గారి మాటలు..The Legend SPB గార్ల అనిపించలేదు.. ఒక కొడుకు కు సాధారణమైన తండ్రి మాటలా అనిపించాయి.. చరణ్ గారు చాలా బాగా పాడారు..Thanks to him అని DSP అన్నారు. Jayaram నీ voice ఒక young SPB గారి voice లా.. లేదా Charan గారి voice లా ఉందని DSP అన్నారు..నాకు అర్థం కాని విషయం ఏమిటంటే singing shows లో contestants ఒరిజినల్ సింగర్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తుంటే, అలా చేయొద్దు అని JUDGES చెప్పారు ఎందుకు ??..వాళ్లు own voice తో పాడితేనే కదా ఇండస్ట్రీకి NEW వాయిస్ లభించేది...
Hey... 1 week to go. Advance happy birthday to you Charan sir. God bless you always to be happy and make us happy by ur awesome singing. Keep singing Charan sir. We just love you, ur voice, ur smile and every thing.. ❤❤❤. U r the best sir
This episode is touches my soul, The singing of the children is amazing and my compliments to all the musicians. Although this song is sung in a very melodious manner, there are some errors in the intonation here and there.
Prakrithi, This is one of the songs given a Seetharmashasttri a name, That;s Sirivennela Seetharama Sastri(His parents given him a different Name Kids). For writing this song, he is been awarded and given Sirivennela...Regards, Srini
Kanya Kumari song sawrabhi shekam lo Charan garu Sunitha garu padaru super mati Leni Sunitha annaru USA live concert lo kuda charan garu co singer ni kuda mati Leni srisha Ani padaru
మేం లైవ్ ప్రోగ్రాం చూడగలము కానీ తర్వాత చూసినప్పుడు కూడా మీ సుత్తి మేము భరించలేక పోతున్నాం డైరెక్ట్ గా మ్యాటర్ చూపియండి ఈటీవీ గారు మీరు youtube లో వార్తల్లో సుత్తి రాదు అడ్వర్టైజ్మెంట్లు రావు నేరుగా వార్తలు వస్తాయి కానీ మాకెందుకు ఈ సుత్తి
Benergy acted as a actor blind person, Subhashini was a sister, Movie name was(I don't remember) Sirivennala written the song, (that director asked him to write a song). Regards, Srini
Thus episode - voice and music were on different wave lengths. Voice level did not match music level. Was it mixed or live (total)? Voice low levels were not good.
VAGDEVI👑😍 .....What a really great voice🎉❤😊😊....You are an amazing singer vag devi......watching this season only for you😊🎉❤
34:32.. cute performance by Naga Vaishnavi 🥰❤…కన్యాకుమారి సాంగ్..ETV స్వరాభిషేకం ప్రోగ్రాం లో SP. Charan garu and Sunitha గారు అదరగొట్టేశారు 👌🔥..”మతిలేని సుందరి” అన్న దగ్గర “మతిలేని సునీత” అని చరణ్ గారు చాలా Tease చేస్తూ పాడారు😂.. ఆ సాంగ్ వీడియో కి చాలామంది Tamilians కామెంట్స్ పోస్ట్ చేశారు..ఈ episode లో Sunitha garu ఉండి ఉంటే ..ఆ song వాళ్ళ performance & experience గురించి మాట్లాడి ఉండే వారేమో..
What a Voice ! SP.Charan Sir Superb ❤️
"నేను నేను గా లేనే" Song చరణ్ గారు సినిమా కోసం పాడినప్పటి "VOICE" కి ఇప్పుడు పాడుతున్న వాయిస్ కి పెద్ద DIFFERENCE ఏమీ లేదు✨.. ఆయన voice ఎప్పుడు FRESH & YOUNG గా ఉంటుంది😍.. అది ఆయన అదృష్టం.. అంత మంచి వాయిస్ తో ఎక్కువ పాటలు పాడకపోవడం మన దురదృష్టం.😔
Prakruthi super👌..22:01 “విధాత తలుపున సాంగ్ “ last month KUWAIT లో జరిగిన LIVE Show లో Charan Garu & Singer Sahithi Chaganti కలసి పాడారు❤👏.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత వేలమంది Audience ముందు సాహితీ ఇంత బాగా పాడుతుంది కదా.. ఆమెతో మంచి మెలోడీ సాంగ్స్ పాడించవచ్చు కదా ..ఎప్పుడు చూడు “ కుర్చీ మడతపెట్టి “ వంటి సాంగ్స్ పాడిస్తారు ఎందుకో ఏంటో అని చరణ్ గారు అన్నారు😂😂 ..చరణ్ గారి కామెంట్స్ పై సాహితి inner feeling / opinion ఏంటో..😅
ప్రకృతి పులకించింది మన ప్రకృతి పాటకి
Charan garu a pata padina baguntundi only for Charan garu Charan gari kosam chuse vallu yentha mandi oka like
@SP. Charan Sir - Wishing you a wonderful year ahead 💐..Happy New Year to you and your team ..😊
Wish you happy new year all team members & very special Charan garu 2025 year.
Charan sir❤
Superb Song selection and singing Charan garu🤩🤩🤩
4:07.. all time favourite song by favourite singer ❤.. lovely Charan sir.. meeru e song eppudu padina cute ga ne untundi.
WISH YOU FANTASTIC AWESOME COLOURFUL WONDERFUL NEW YEAR 2025 TO CHARANGARU ALL YOUR DREAM COMES TO TRUE THIS YEAR GOOD LUCK ALL THE BEST 🙏🙏🌹🌹💙💙💙😀😀🍬🍬🍬😀😀
I’m just
VAGDEVI SUPER PERFORMANCE TALLI NINNU KANNA TALLI TANDRULA JANMA DHANYAM GOD BLESS YOU TALLI
ధీరజ్.... విజయం ముంగిట ఉన్నవారిలో ఒకడు...ఈ సంగ్రామంలో...❤❤
Vagdevi performance is Super super 🎉🎉🎉🎉🎉🎉👍👍👍🥰🥰🥰
33:45 Naga Vaishnavi 💚💚💚💚💚
Happy new year charan sir and all participants,all judges,all subscribers,and all viewers.
Happy newyear2025padutha theeyaga team and judges gaariki
Vagdevi ❤❤
Wish youHappy new year hole padutha teeyaga teem
Wish you happy new year hole team of padutha theeyaga and etv
మీ పాటలు వింటుంటే ఎన్ని బాధలున్న మరచిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. Tq పాడుతా తీయగా టీమ్
Naga vaishnavi ❤❤❤❤
Advance happy birthday charan sir 🥰😍😘🙏🍰🎂🍬🍭🍫
My cute pie, పాటని మత్తుతో వూపేసావురా.ఉర్ attire so 👍
Stay blessed my little rabbit🎉🎉❤😊
UR attire is so cute❤
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.
Vagdevi dheraj is super performance ❤❤❤
Junior Srilekha la vundi mana prakruthi God bless you talli
Super charan garu
Charan Bosh sir fanse
Naga vaishnavi singing super
Happy new year 2025 padutha thiyyagaa whole team
Super Intro song charan sir.
Super cute voice.
💐💐Happy new year అందరికి సర్వేజన సుఖినోభవంతు 🕉️🌹🌹
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 vagdevi super 😢😢😢😢😢
Dheeraj good attempt 🎉🎉🎉
Dear, When a Lyricist writes a song for a movie they write according to the tunes, they don't write just like that. The Lyricist form the words according to suite for that tune. They listen to the tune first and situations then they start write it for tune. Regards, Srini
Prakruthi super singing 🎵
సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ గారి...
దివ్య ఆశీస్సులతో... season. 24
పాటల తోటలో.. నూతన సంవత్సర.
శుభ కాంక్షలతో... పాడుత తీయగ చిన్నారుల..మహ సంగ్రామం చిన్నారుల 🎉🎉🎉🎉🎉🎉
ప్రకృతి సూపర్ సూపర్ సాంగ్స్ మా
యూట్యూబ్ పాడుతా తీయగా వీక్షకుల కు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
4:07.."Nenu Nenuga Lene Song" - aha..Telugu Indian Idol Show లో Jayaram అనే contestant పాడాడు..( ఆ episode కి special guest గా DSP - Devi Sri Prasad garu వచ్చారు ).. ఆయన ఆ పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట రిలీజ్ అయినప్పుడు.. బాలు గారు విని పాట చాలా బాగుంది.. చరణ్ తో చాలా బాగా పాడించావు అని SPB గారు మెచ్చుకున్నారు.. ఆరోజు బాలు గారి మాటలు..The Legend SPB గార్ల అనిపించలేదు.. ఒక కొడుకు కు సాధారణమైన తండ్రి మాటలా అనిపించాయి.. చరణ్ గారు చాలా బాగా పాడారు..Thanks to him అని DSP అన్నారు.
Jayaram నీ voice ఒక young SPB గారి voice లా.. లేదా Charan గారి voice లా ఉందని DSP అన్నారు..నాకు అర్థం కాని విషయం ఏమిటంటే singing shows లో contestants ఒరిజినల్ సింగర్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తుంటే, అలా చేయొద్దు అని JUDGES చెప్పారు ఎందుకు ??..వాళ్లు own voice తో పాడితేనే కదా ఇండస్ట్రీకి NEW వాయిస్ లభించేది...
Hey... 1 week to go. Advance happy birthday to you Charan sir. God bless you always to be happy and make us happy by ur awesome singing. Keep singing Charan sir. We just love you, ur voice, ur smile and every thing.. ❤❤❤. U r the best sir
WOW CHARANGARUINTRO SONG BEAUTIFUL SINGING SWEET HONEY VOICE NICE TO LISTEN HOSTING AWESOME CONGRATS CHARAN SIR 🙏🙏🌹🌹💙💙💙😀😀😀🍬🍬
Happy new year to all paadutha theeyaga FAMILY 2025.
Prakrit is a natural singer. She won’t care the result. She will give her best.
Such A Melody Voice I Ever listened may God Bless Uh prakruthi...I Hope Uh Become A Beautiful Singer..❤
Happy new year paduta teeyaga teem.
Vackdevi super
Sairam, bujjigaallu andari ki peddalu andari ki happy new year❤❤❤
Hi e TV channel ❤❤
I'm watching in Bahrain super ❤
ఈ పాడుతా తీయగా కార్యక్రమం ను లైవ్ లో చూడాలని ఉంది.
అందుకు సంభందించిన విధివిధానాలు తెలుపగలరు
ధీరజ్ పాడిన పాట ఒక్కటే పంపగలరు
ఉ ట్యూబ్ లో పెడతారు చూడు.
Ore Youngsters Please don't insult me. I love you I vote best for you but try your best can, I am listening the songs....I Love my Telugu Songs, Srini
Charan వాయిస్ same బాలు
ప్రకృతి పాడిన పాట సూపర్🙏
Vyshu ❤❤❤❤
చరణ్ గారు సునీత మేడం ఎక్కడ??
Vagdevi.. cute singing chitti talli. God bless you nanna
Super ❤❤❤
Like your efforts naga
ప్రకృతి సూపర్ సింగర్ 💐
Simply superb naga vaishnavi....God bless you dear
Falam is wrong. Phalam is right. There is no "fa" sound in Bharatiya sanatana languages.
❤❤❤prakruthichala baga padavu love u ra
Sahasra and another ?
Sardhak
@@kiranmyetayyala6574 Thank you
Prakruthiii 🎉🎉🎉❤❤❤❤excellent betaaaa
💫✨ప్రకృతి 22: 18 sec దగ్గర...
............ఓంకారం 😘
👏👏💐🤷♂️
అద్భుతం అంటే ఇదే
Dheeraj performance is super 👌
Deeraj super good luck ra nanna
Happy new year
❤❤2025❤❤
వాగ్దేవి విజయ్ గారు చెప్పిన సూచనలు పాటించు తల్లి ❤❤❤
INIYA PUTTANDU NALVALLTHUKKAL TO CHARAN SIR VAZHA VALAMUDAN🙏🙏🌹🌹💙💙💚💚🍬🍬😀😀😀😀😀🍭🍭
Pillalu chudakunda paadadam
Chalaa great thing
Vijay prakash sir super super super sir
Super shoo
Dheeraj deserves top 1
Jai Hind Jai Bharat Jai sri ram
ಧೀರಜ್ ಸೂಪರ್
❤❤❤❤❤❤❤
This episode is touches my soul, The singing of the children is amazing and my compliments to all the musicians. Although this song is sung in a very melodious manner, there are some errors in the intonation here and there.
Super singer s 🎉
Prakrithi, This is one of the songs given a Seetharmashasttri a name, That;s Sirivennela Seetharama Sastri(His parents given him a different Name Kids). For writing this song, he is been awarded and given Sirivennela...Regards, Srini
Good show
Dheeraj pentastic
Kanya Kumari song sawrabhi shekam lo Charan garu Sunitha garu padaru super mati Leni Sunitha annaru USA live concert lo kuda charan garu co singer ni kuda mati Leni srisha Ani padaru
Singg ki అవకాశాలు ఉన్నాయని
Who are the eliminated candidates. I am not able to recollect and also not seen that episode
Vijay, You got to give consideration to youngster...you can't expect professional singer...Regards, Srini
Supper chitti thalli keep it up. Thpula nuche vopulu nerchkovli.apude good singer avothavo. Practies Practies make a man &woman purfacket.ok
మేం లైవ్ ప్రోగ్రాం చూడగలము కానీ తర్వాత చూసినప్పుడు కూడా మీ సుత్తి మేము భరించలేక పోతున్నాం డైరెక్ట్ గా మ్యాటర్ చూపియండి ఈటీవీ గారు మీరు youtube లో వార్తల్లో సుత్తి రాదు అడ్వర్టైజ్మెంట్లు రావు నేరుగా వార్తలు వస్తాయి కానీ మాకెందుకు ఈ సుత్తి
I know Seetharama Shashtri I Know very well. I am serious person. Sing well....I know his song my childhood....Srini
Once in a life time given a name different than Parents given name on the profession. Regards, Srini
Benergy acted as a actor blind person, Subhashini was a sister, Movie name was(I don't remember) Sirivennala written the song, (that director asked him to write a song). Regards, Srini
Thus episode - voice and music were on different wave lengths. Voice level did not match music level. Was it mixed or live (total)? Voice low levels were not good.
Actor Hero's Name Kodela Siva Prasadh, they given his Name as Chiranjeevi. My name Srinivas, but they call me CHILAGANI. Regards, Srini
Hello prakruthi enduku ilaaa chestunnav manchi songs pick chesukovali kadaaa idi practice kaadu reality kadaaa thalli andarilaage nuvvu kuuda manchi songs antte ippudu paadindi manchipaata kaadu ani kaadu sunitha madam chebutuune unttundi meeru comfortable gaa paade songs ni theesukondi ani anttu unttaru so nuvvu kuuda migatha Singersmet la laaga paaadu thalli please dayachesi naa maaya vinu thalli 😢 nuvvu paadinaa gelupu thalupule song enni saarlu vini unttano telusaa thalli❤❤❤ all the best for the next episodes😊
37:47
Chendra bose garu meeru padakanti..... Please
Can anybody tell me
I don't feel maturity in her voice,her efforts are great vagdevi