డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు | Dappu Sudhakar Last Song | Gidde Galam | Gidde Ram Narsayya

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 142

  • @pallavicharanammediacreati8028
    @pallavicharanammediacreati8028 7 месяцев назад +26

    కీ. శే.డప్పు సుధాకర్ గారికి శ్రద్ధాంజలి గటిస్తూ... రాంనర్సయ్య గారి మనసు, గొంతు నుండి వచ్చిన ఈ పాట కన్నీటిని తెప్పించింది..

  • @Brahmam.official
    @Brahmam.official 6 месяцев назад +3

    అన్నా రామ్ నరసన్న నీ గొంతు ఒక అద్భుతం అన్న నీ గొంతుకు మేము అభిమానులము సూపర్ అన్న. 😢😢😢

  • @manojdayyala2286
    @manojdayyala2286 7 месяцев назад +14

    ఏది ఏమైనా గిద్దె రామ్ నర్సన్న ను మించినోడు లేడు... ❤️❤️

  • @saguramsudhakar7961
    @saguramsudhakar7961 7 месяцев назад +12

    ఐ మిస్ యు సుధాకర్ అన్న రామ్ నరసన్న సుధాకర్ అన్న మీద పాడిన మీ పాటకు సలాం సుధాకర్ అన్న ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,,,,😭😭😭🙏🙏🙏

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 7 месяцев назад +44

    ఏపురి సొమన్న శిశువుడు అన్న డప్పు సుధాకర్ గారి మరణం అందరికీ చాలా బాధగా ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పాటలు వేదికల మీద పాడినరు కేసిఆర్ ప్రభుత్వం వచినంక తెలంగాణ సంస్కృతిక కళాకారులలో ఉద్యోగం పొందినాడు.... రసమయి బాలకిషన్ వస్తె ఇంక ఎంతో బాగుండు ఇక్కడ
    గ్రామం(మండలము): నాగరం
    తుంగతుర్తి నియోజకవర్గం
    మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఊరి అతను సుధాకర్ అన్న
    గుండె పోటు వలన చనిపోయాడు

  • @SASFOLKSONGS
    @SASFOLKSONGS 7 месяцев назад +11

    అన్న ఈ రోజుల్లో కూడా తోటి కళాకారుణ్ణి ఇంతగా స్మరిస్తు గుండెల్లో దాచుకున్న ప్రేమంతా...మా లాంటి కళాకారులకు తెలియజేస్తున్న ఈ పాట నిజంగా... కన్నీరు పెట్టిస్తుంది... ఒక రచయితగా పేరు పొందాలంటే ఒక రచయిత వల్లే అవుతుంది... మీరు అదే నిరూపించారు మీకు నా పాదాభి వందనాలు అన్న 🙏

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 7 месяцев назад +12

    గిద్దె రాంనర్సన్న మీగొంతు అమోగం నేను మీతో బెహరాన్ లో సెల్ఫీ దిగిన నేను కూడా మాదిగనే ✊✊✊

  • @dildarcherry
    @dildarcherry 7 месяцев назад +7

    నాగారం డప్పు దరువా ,
    చిప్పలపల్లి చిర్ర సీటిక సినబాయానా
    నా మాదిగోళ్ల డప్పు దరువే మూగపోయనా , అన్నా డప్పు సుధాకారా అందుకో కన్నీటినివాళు ... జోహార్ అన్నా .....😢💐💐💐

  • @chaitanyaplumber6152
    @chaitanyaplumber6152 7 месяцев назад +6

    జోహార్ సుధాకర్ అన్న
    గిద్దె రామ్ నరసయ్య అన్న పాడిన పాట చాలా బాగుంది

  • @కెజగన్ముధిరాజ్
    @కెజగన్ముధిరాజ్ 7 месяцев назад +24

    గిదే రామ్ నర్సన్న నీ పాటకు సలాం నీ గొంతుకు సలాం అన్న నీ దేవుడు మంచి గొంతు ఇచ్చిండు అన్నా

  • @sagarxerox3710
    @sagarxerox3710 7 месяцев назад +7

    మరువలెం డప్పు సుధాకర్ అన్నని నీ పాట తో అన్న నీ గుర్తుచేయడం చాలా సంతోషం అన్న జై మాదిగ జై జై మాదిగ
    గౌరవ శ్రీ మంద కృష్ణమాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 7 месяцев назад +4

    💐కి. శే డప్పు సుధాకర్ అన్నా శ్రద్ధాంజలి మి పవిత్ర ఆత్మకు శాంతి చే కూరాలని దేవుని కోరుకుంటున్నాను... రాం నర్సయ్య గారి మనసు గొంతు నుండి వచ్చిన కన్నీటిని తెప్పించింది💐

  • @abhisheks6008
    @abhisheks6008 7 месяцев назад +8

    లాస్ట్ లైన్
    గద్దర్ అన్న పాట కోసం
    డప్పు సుధాకర్ పోయిండట 😢

  • @DarshanamAnjaneyulu-r9b
    @DarshanamAnjaneyulu-r9b 7 месяцев назад +1

    సూపర్ పాట అన్న వర్ధమానుకోట మీ డబ్బు కళాకారుడు ఆంజనేయులు

  • @avulasaidaiahyadav4677
    @avulasaidaiahyadav4677 7 месяцев назад +7

    గద్దే రామ్ నరసన్న పాటకు Pranam poshana

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 7 месяцев назад +5

    ఏమి సాహిత్యం అన్న మీ గొంతుకు నా సలాం. జోహార్ డప్పు సుధాకర్ అన్న 🚩🚩🥺🥺 సుధాకర్ అన్న మీద మీ ప్రేమ న😢😢

  • @veerababujillepalli5854
    @veerababujillepalli5854 7 месяцев назад +4

    చివరలో...
    గద్ధారన్నా పాట కోసం.....
    డప్పు సుధాకర్ పోయిండట.😢
    చాలా బాగుందన్న సాంగ్...
    Miss U Sudhakar Anna😭😭

  • @bhavanishankarsinger6035
    @bhavanishankarsinger6035 6 месяцев назад +1

    అన్న పాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది ఖమ్మం జిల్లా బాణాపురం సింగర్ బొడ్డు బొందయ్య నీలా పాడాలని ప్రయత్నం చేస్తా అన్న

  • @Liya-shreeyansh2024
    @Liya-shreeyansh2024 7 месяцев назад +5

    మామ మీ పాట లోనే తన మీద ప్రేమని చూపించి, అందరికీ సుధాకర్ అన్న గురించి మంచిగా చెప్పావ్.... మిస్ యూ సుధాకర్ అన్న మీ అత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @kandukurikrishna5527
    @kandukurikrishna5527 7 месяцев назад +7

    మిస్ అన్నయ్య 😥🙏💐💐మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @kannachittoortalks
    @kannachittoortalks 4 месяца назад

    Great Ramanarasaiah garu meeru ... Mee Prema lo ayana bathukuthadu .

  • @rayalarambabu295
    @rayalarambabu295 5 месяцев назад

    ఏమి గొంతు అన్న నిది....పాట వింటుంటే నాకు కంట్లో నుంచి నీళ్లి వస్తున్నవి..... జై భీమ్.. జై జై మాదిగ

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 7 месяцев назад +7

    మీ పాటతో మమ్మల్ని ఏడిపించినవ్ అన్న 🥲🥲🙏

  • @naveensingapuram8315
    @naveensingapuram8315 7 месяцев назад +2

    ఈ పాట సూపర్ అన్న

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 7 месяцев назад +4

    కళామ్మ ఒడిలోకి చేరిన మన డప్పు సుధాకర్ అన్న... కన్నీటి దీపాలుతో నివాళులు అర్పిస్తున్నాం 🎉🎉🎉🎉

  • @kurryraju4644
    @kurryraju4644 7 месяцев назад +1

    Miss u Sudhakar anna, Gidde Ram Narsanna song super every one should cry for the bonding.

  • @muskuramesh9869
    @muskuramesh9869 6 месяцев назад +1

    వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను

  • @kvdssjparashuram8888
    @kvdssjparashuram8888 7 месяцев назад +3

    జోహార్ సుధాకర్ అన్న
    గిద్దె రాంనర్సన్న జై భీమ్ 🙏

  • @RRDMedia
    @RRDMedia 7 месяцев назад +2

    మీ పాటకు సలాం అన్న

  • @babukalakonda6927
    @babukalakonda6927 7 месяцев назад +3

    జోహార్ డప్పు సుధాకర్ అన్న జై మాదిగ

    • @Andari-vadu
      @Andari-vadu 7 месяцев назад

      జై మాదిగ ✊

  • @pranavfolks
    @pranavfolks 7 месяцев назад +3

    జోహార్లు సుధాకర్ నీ సాహిత్యం గొప్పదన్న రామ్ నరసన్న

  • @SopathiStudios
    @SopathiStudios 7 месяцев назад +1

    అద్భుతమైన పాట నర్సన్న ...మిత్రుడు సుధాకర్ కు జోహార్లు

  • @bethalakrishna7194
    @bethalakrishna7194 6 месяцев назад

    రామ్ నరసన్న పాట సూపర్

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 7 месяцев назад +1

    సూపర్ సాంగ్ గిద్దె రామ్

  • @కెజగన్ముధిరాజ్
    @కెజగన్ముధిరాజ్ 7 месяцев назад +1

    Gidde Ram Nasha anna your extraordinary singer your voice extraordinary

  • @rajendarpole123
    @rajendarpole123 7 месяцев назад +1

    భలే పాడారు నర్సన్న ❤👌👌👌

  • @travikumar6374
    @travikumar6374 7 месяцев назад +1

    సూపర్ సాంగ్ అన్న సుధాకర్ అన్న మన మధ్య లో లేకపోవడం చాలా బాధకారం 😭😭

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 7 месяцев назад +1

    Excellent... Comred...red selute..

  • @charanneerudi4547
    @charanneerudi4547 7 месяцев назад +2

    జోహార్ డప్పు సుధాకర్ అన్న ✊✊🙏🙏

  • @SongsNews1
    @SongsNews1 7 месяцев назад +3

    జోహార్లు డప్పు సుధాకర్ అన్న😢

  • @MadhuTunes-y8n
    @MadhuTunes-y8n 7 месяцев назад +1

    Anna super Anna chala baga rasavu nenu edichinna anna super Anna🙏

  • @maheshyaddv6874
    @maheshyaddv6874 7 месяцев назад +2

    కన్నీటి నివాళులు సోదరు సోదరునికి

  • @Eswaraiah-pb5er
    @Eswaraiah-pb5er 7 месяцев назад +1

    సూపర్ సాంగ్ అన్న

  • @kumarbarre8943
    @kumarbarre8943 7 месяцев назад

    Super song gidde ramnarsanna vice super

  • @padmakolishetti4048
    @padmakolishetti4048 7 месяцев назад

    Song chala bhagunadi Thammudu

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 7 месяцев назад

    నరసన్న గారు థాంక్స్ అన్న పాట పాడినందుకు

  • @sureshmudavath1354
    @sureshmudavath1354 7 месяцев назад +2

    ఐ మిస్ అన్నయ్య. సుధ 😢😢😢😢😢😢అన్న

  • @anilgeetha5218
    @anilgeetha5218 5 месяцев назад

    Super song Anna 🙏

  • @SandhyaS-b4t
    @SandhyaS-b4t 7 месяцев назад +1

    Super song gidda Narasimha Garu I'm sudhakar son

  • @RajuPekatanoju
    @RajuPekatanoju 7 месяцев назад

    సూపర్ సాంగ్ రాంనర్సన్న

  • @DAS..ds1618
    @DAS..ds1618 7 месяцев назад +2

    జోహార్ అన్న మిస్ యూ బ్రో😢😢

  • @juhitkeyan9763
    @juhitkeyan9763 7 месяцев назад +1

    ma annaya mida mi prema e patalo vinipinchav annaya😭😭😭😭😭😭😭

  • @yellaiahrenuka6677
    @yellaiahrenuka6677 7 месяцев назад +1

    అన్నా ని పాట👌👌🙏🙏

  • @Ravula-veeresh
    @Ravula-veeresh 7 месяцев назад +1

    సుధాకర్ అన్నకు జోహార్ జోహార్ మిస్ యు సుధాకర్ అన్న 😭😭😭😭😭😭

  • @maheshpalvai9493
    @maheshpalvai9493 7 месяцев назад +1

    🙏🙏మిస్ యు రా సుధా 🙏🙏

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 7 месяцев назад

    Super song anna garu rip sudhakar anna

  • @gopibobbala797
    @gopibobbala797 7 месяцев назад

    Super anna

  • @narapakaraju2765
    @narapakaraju2765 7 месяцев назад

    🙏🏻🙏🏻ఓం శాంతి సుధాకర్ అన్న 🙏🏻🙏🏻

  • @gopibobbala797
    @gopibobbala797 7 месяцев назад

    Ne pata super

  • @SMDI-pc5kg
    @SMDI-pc5kg 7 месяцев назад

    Super,bro

  • @gundilingaswamy3812
    @gundilingaswamy3812 7 месяцев назад

    Sprrr

  • @gangadhar7715
    @gangadhar7715 7 месяцев назад

    😥😥😥😥😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥Om shanti 🙏🏻

  • @RajBhargaviyadav48
    @RajBhargaviyadav48 7 месяцев назад

    Anna Srikanth chari uduku nillu posthaunteney song konchem manchiga re release cheyara Anna 😢❤...

  • @darshanam489
    @darshanam489 7 месяцев назад +2

    ఓం శాంతి 🪔🪔🪔

  • @yellaiahkondagadupula2797
    @yellaiahkondagadupula2797 7 месяцев назад +1

    జోహార్ సుధాకర్ అన్న 😢😢

  • @VamshiM-d1k
    @VamshiM-d1k 6 месяцев назад

    Miss you Sudhakar Anna😢😢😢😢

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 7 месяцев назад +1

    అన్న నిన్ను మరువలేం❤

  • @MounithaEmmadi
    @MounithaEmmadi 7 месяцев назад +5

    దళిత దండోరా సప్పుడు
    డప్పు సుధాకర్ అన్న ఇక లేడు మనకు
    __⚪---------🥢⚫--------🪈
    డప్పు దరువుల మోత
    నేడు మూగబోయింది
    చిర్ర చిటికెన పుల్ల సప్పుడు
    నేడు ఆగిపోయింది
    కణ కణ దద్దరిల్లె నీ డప్పు నేడు
    ఒంటరై అలసిపోయింది
    మన ఎపూరి సోమన్న పాటకు
    మన గిద్దే రాం నర్సన్న పాటకు
    మన ఎర్ర అనుదిప్ అన్న పాటకు
    మన అరుణోదయ నాగన్న పాటకు
    మన యోచన అన్న పాటకు
    మన రాచకొండ రంగన్న పాటకు
    మన మద్దెల సందీప్ పాటకు
    మన మానుకోట ప్రసాద్ పాటకు
    మన రేల ప్రసాద్ పాటకు
    మన కళాకారుల ఆట పాటలకు
    మన దండోరా ఉద్యమ పాటలకు
    ఒక్కసారి వచ్చి నీ డప్పు దరువును
    మాకు అధించి పొరాదే
    డప్పు సుధాకర్ అన్న
    మరణం లేని పాటల చరణం అన్న
    నీ డప్పు దరువు నేడు మాకు
    జోహార్ డప్పు సుధాకర్ అన్న
    తమ్ముడు రమేష్ దారమళ్ళ 🖋️😭😭🙏

  • @lingamurthy6138
    @lingamurthy6138 7 месяцев назад

    Anna good song

  • @mohammadirfan2336
    @mohammadirfan2336 7 месяцев назад

    I miss you anna chaala badha karam laal salam💪💪💪💪💪anna

  • @damupalepu800
    @damupalepu800 7 месяцев назад

    Anna 🙏🙏🙏🙏🙏 Om Santhi sudhakara

  • @rakeshkumarjogu260
    @rakeshkumarjogu260 7 месяцев назад

    Om Shanti 😢😢😢 Anna.......🌹🌹

  • @bhaskarvemula6772
    @bhaskarvemula6772 7 месяцев назад +1

    జోహార్ బాబాయ్

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 7 месяцев назад

    జోహార్ జోహార్ జోహార్ అన్నగారు

  • @chennasathish9229
    @chennasathish9229 7 месяцев назад

    miss. u. annaya. 😭😭😭💐💐💐

  • @Mahajanagalam
    @Mahajanagalam 7 месяцев назад

    జోహార్ సుధాకర్ అన్న కన్నీటి నివాలి అన్న

  • @UdandapuramShankar
    @UdandapuramShankar 7 месяцев назад

    జోహార్ సుధాకర్ అన్న జోహార్ జోహార్

  • @mrkomuraiah7511
    @mrkomuraiah7511 7 месяцев назад

    Anna🙏🙏👌

  • @emmadirambabu6460
    @emmadirambabu6460 7 месяцев назад

    🌹🌹ఓం శాంతి

  • @kishoregaddapatiganeti3004
    @kishoregaddapatiganeti3004 7 месяцев назад

    Om shanti sudhakar Anna johar

  • @chapalasulthan456
    @chapalasulthan456 7 месяцев назад +1

    MISS you Anna 😢

  • @bunnyeditingofficial7802
    @bunnyeditingofficial7802 7 месяцев назад

    miss u annaya 😭😭😭💐💐

  • @prashanthkolepaka6167
    @prashanthkolepaka6167 7 месяцев назад

    johar dappu sudhakar annaa....

  • @upenderkalagani204
    @upenderkalagani204 7 месяцев назад

    I miss you ra sudhakar..💐😭

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up 7 месяцев назад

    జోహార్లు జోహార్లు డప్పు సుధాకర్

  • @talapakashekar760
    @talapakashekar760 7 месяцев назад

    I mis u Thammudu😂😂

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 7 месяцев назад

    Miss you Sudhakar Anna 🙏🙏

  • @JagtuthiNewstelugu
    @JagtuthiNewstelugu 7 месяцев назад

    మీసియూ😢. తమ్ముడు

  • @brahmacharyammoju8691
    @brahmacharyammoju8691 7 месяцев назад

    జోహార్ సుధాకర్ తమ్ముడికి

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 7 месяцев назад

    ఓం శాంతి

  • @knarsingarao3016
    @knarsingarao3016 7 месяцев назад

    Om om Santi....

  • @sathishragati7881
    @sathishragati7881 7 месяцев назад

    Ela chanipoyadu

  • @SubbuSubbu-uw7ou
    @SubbuSubbu-uw7ou 7 месяцев назад

    అమరహై సుదాకర్

  • @vaskulasravankumar9649
    @vaskulasravankumar9649 7 месяцев назад

    We miss you Mamagaru...

  • @archanabolle6853
    @archanabolle6853 7 месяцев назад

    మిస్ యూ సుధాకర్😂

  • @kushicreations1819
    @kushicreations1819 7 месяцев назад

    Em ayindhi ethaniki

  • @AlwalaPaduma
    @AlwalaPaduma 7 месяцев назад

    Miss you annna😢

  • @mvenu-md2ns
    @mvenu-md2ns 7 месяцев назад

    Miss you
    ANNA Rip 😭😭😭

  • @mittagupuladayakardayakar1938
    @mittagupuladayakardayakar1938 7 месяцев назад

    Miss you Anna 🙏🙏🙏

  • @RajuDoddi-zd6sw
    @RajuDoddi-zd6sw 7 месяцев назад

    Miss you anna