శ్రీ కిరణ్ ప్రభ గారికి నమస్కారం. నాట్యంలో నాకు ఇష్టమైన రాణి శ్రీమతి విజయలక్ష్మి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు సార్. ఆమె పట్టుదలకు అకుంఠిత దీక్షకు శత సహస్ర వందనములు. ఆవిడను ఎంతో అభిమానించే నేను ఆవిడలా పట్టుదల, దీక్షలను అలవరచుకోలేకపోయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. ఆ నాట్య మయూరికి ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషమయ జీవితం ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
కిరణ్ ప్రభ గారు మాకు ఇష్టమైన ఎల్. విజయలక్ష్మి గారి గురించిన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. కొన్ని చోట్ల వినపడటం లేదు. పెద్ద గా వినిపించు విధంగా చూడండి....... దయచేసి
L. విజయలక్ష్మి గారు... సహజ నృత్య కళాకారిణి మరియు నటరాజ స్వామి ముద్దు బిడ్డ... అందం & అభినయం సమపాళ్ళలో రంగరించిన చేపకళ్ల సుందరి... 🥰 ఆమె తన Personal & Professional జీవితాన్ని మలచుకున్న తీరు అందరికి స్ఫూర్తిదాయకం... ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చక్కని ఆయుష్షు, ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ.... 💐🙏 కిరణ్ ప్రభ గారికి, L విజయలక్ష్మి గారి నుండి అందిన అభినందనలుకు చాలా సంతోషం... 😊
"కిరణ్ ప్రభ గారు"మీకు చాలాధన్యవాదాలు ఎందుకంటే ఎల్.విజయలక్ష్మీ గారుఇటీవల నటసార్వభౌమ నందమూరి.తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల సంధర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చారు.ఆకార్యక్రమం యూట్యూబ్ లోచూసి చాలా విషయాలు తెలుసుకొన్నాను.ఇంకా మీ టాక్ షో ద్వారా ఎన్నో విషయాలు తెలుసు కొన్నాము ఈసంధర్బంగామీకు మరోసారి ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
నా అభిమాన నటీమణుల్లో ఒకరైన శ్రీమతి యల్. విజయలక్ష్మి గారి స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలు తెలియజేసినందులకు మీకు ధన్యవాదములు. చివరలో వారి సందేశము వారి వాయిస్ లో వినడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదములు మరియు యల్. విజయలక్ష్మి గారికి శతకోటి అభివందనములు.
నేను L. విజయలక్ష్మి గారి నృత్యానికి వీరాభిమానిని. ఆమె నృత్య జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలిపి నందుకు ధన్యవాదాలు. ఆమె నృత్యం లో రాణించ డానికి తండ్రిగారి విశేష కృషి ఉందని అర్ధమవుతుంది. దానికి వారెంతో అభినందనీయులు. అటు వంటి నృత్య రత్నాన్ని చిత్ర సీమకందించడంద్వారా అశేష మైన ప్రేక్షకులకు ప్రత్యేకించి నాలాంటి అభిమానులకు ఆమె న్రృత్యాన్ని ఆస్వాదించే భాగ్యాన్ని కలుగజేసారు. వారికి శతాధిక వందనాలు.
Kiran Prabha garu meeku abhinandanalu. So many years ago her talent heard through your Kiran program. Thank you. I wish to see her bhangra dance with MGR. and other languages.
e talk show vine varaku L. Vijay lakshmi gari gurinchi naku yem thelidu gattiga chepalante ame yevaro kuda thelidhu e talk show vinna tharvatha ame videos anni chusanu adbhutamaina dancer ni parichayam chesaru Thank you sir..
I saw all' her movie's. Very good dancer. She is highly respected in the industry. A role model for this generation, who talk negatively about future & life. GREAT LADY.
It is great thing to know about her great achievements. I feel it to remind that she acted in the great movie "Nartanasaala"as Uttara,daugher of Viraat Raja, and as Sishyuralu of late Sri NTR. At. Former CM Of AP govt. Thanks for Kiranprabha for bringing this vedio, I am a fan of Smt. L. Vijayalaksmi, when I was at my School going days.
Jayavani hridayakamala sannidhi mana saadhana....A great song and dance performed by L. Vijayalaxmi in Mahamantri Thimmarusu. It's really amazing dance one can't forget. Hats off to her.
Aha legendary actress and dancer .. what a dedication 🙏🏻🙏🏻always hard work pays off .. pattudala vunte edanna sadinchavachu anj proove chesaru ... feeling so proud
Thank u so much for giving so much information about the greatest dancer Smt L Vijayalakshmi garu as i saw many Telugu movies in which she acted not only as a heroine but also a dancer Pl if possible convey my namaskarams to her Advocate B G Moorthy Mumbai
Chala samvatsralanundi l v gurinchi vivaralu telusukovalani undedi manchi samaacharam ichharu andulo utcharanadoshal Leni bhasha doshal let ni presentation thank sir u
శ్రీమతి విజయ లక్ష్మి గారి వీరాభిమానిని నేను. ఆస్ట్రేలియా నుండి విన్నాను మీ చక్కటి ప్రోగ్రామ్. విజయలక్ష్మి గారి వ్యక్తిత్వానికి, మనోధైర్యాన్ని, జీవన వైవిధ్య విలక్షణ సాఫల్యం పూజ్య నీయం, అత్యంత అభినందనీయం. ఒక స్త్రీ మూర్తి జీవితం లో ఎదురులేని సాహసం, పట్టుదల, దీక్ష ప్రదర్శించి ఆదర్శ ప్రాయంగా నిలిచారు విజయ లక్ష్మి గారు. కానీ సంగీతం, నృత్యం, సాహిత్యం వగైరా విశిష్ట నైపుణ్యత విద్యలు భగవద్ వరం, అందరికీ లభించని అరుదైన నాట్య కౌసల్య ము చిన్న నాడే కలిగి, ఎంతో ప్రగతిని సాధించారు విజయలక్ష్మి గారు అయితే విదేశాలకు వెళ్ళిన వెంటనే ఇంతటి అపురూప కళ్ళను విడనాడి తాను కూడా సామాన్య ప్రజలవలే చదువు, ఉద్యోగం అంటూ నృత్య కళ్ళను త్రునీకరించడం చాలా బాధాకరం నాలాంటి అభిమానికి. ఇక్కడ ఆస్ట్రేలియా లో ఎందరో స్త్రీలు ఉత్తమ పదవులు నిర్వర్తిస్తున్నారు కానీ వారు కళ్ళా జీవితాలు అంటే సంగీతం, నృత్యం లాంటివి విదనాడ కుండా, విద్యార్థులకు తమ విరామ సమయం లో శిక్షణలు ఇస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. "ఏ దేశ మేగిన ఎందుకాలిడినా పోగరా నీ జాతి గౌరవమును" అన్నట్లు విజయలక్ష్మి గారు కూడా తమ నృత్య నైపుణ్యం కొనసాగిస్తే ఎందరికో పూజనీయులు, ఆదర్శవంతమైన వ్యక్తి అనిపించుకునే వారు. చిన్నప్పుడు తల్లి, తండ్రులు మెచ్చి, ఎందరో మహనీయులు అయిన గురువుల శ్రమను తమ నాట్య విద్యను పక్కన పెట్టిన విజయలక్ష్మి గారు, ఒక రకంగా అవమానించారు అని నా హృదయ విలాపం
ఎల్ విజయలక్ష్మి సినిమాలలోనూ, బయట చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు మరపురానివి. సినిమాల నుంచి తప్పు కొని, ఆ తర్వాత తన కెరీర్ను మలుచుకున్న విధానం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.
Yes, u r right, krishnapandavewyam lo act chesina Vide Ratna garu. Kiranprabha Garu, oka real Star no parichayamchesaru, 50 years vayasulo job join ayi 14 years cheyyadam , wow. What an advise she gave to women, yes when a woman is a multitasker, nothing is difficult to achieve for a woman.
అటువంటి నాట్య మయూరి తెలుగు చిత్ర చలనచిత్ర సీమలో న భూతో న భవిష్యతి. లేడికి, నెమలికి నాట్యం నేర్పగలిగిన నాట్య సరస్వతి ఆమె. ఒక సూర్యకాంతం గారు, ఒక ఎల్. విజయలక్ష్మి గారి స్థానాలు భర్తీ చేసేవారు చిత్రసీమలో మరిఒకరు పుట్టబోరు. ఆమెకు నా కళాభివందనాలు. ప్రణామాలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
thank you so much sir, for your valuable information about L.vijaya lakshmi garu. both of you are great human beings and deserve for the great respect from all of your subscribers , I personally feel proud to be your subscriber.
L.Vijayalakshmi you are really beautiful lady. You dance s are excellent .
శ్రీ కిరణ్ ప్రభ గారికి నమస్కారం.
నాట్యంలో నాకు ఇష్టమైన రాణి శ్రీమతి విజయలక్ష్మి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు సార్.
ఆమె పట్టుదలకు అకుంఠిత దీక్షకు శత సహస్ర వందనములు. ఆవిడను ఎంతో అభిమానించే నేను ఆవిడలా పట్టుదల, దీక్షలను అలవరచుకోలేకపోయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను.
ఆ నాట్య మయూరికి ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషమయ జీవితం ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
నాట్యతారగా తెలిసిన విజయలక్ష్మి గారి గురించి ఇన్ని విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు. హేట్సఅప్ విజయలక్ష్మి గారు
నేను అభిమానించే గొప్ప నటి గురించి విన్నందు చాలా సంతోషంగా ఉంది.సమాచారం సేకరణ చేసిన వారికి ధన్యవాదాలు
నేను పూజ్యభావంతో అభిమానించే గొప్పాజీవితశిఖరాగ్రామహిలా శిరోమని
నాకు చాలా ఇష్టమైన నృత్య హీరోయిన్.ఆమె నృత్యం అమోఘం.ఆమెకు హ్యాట్సాఫ్, మీకు థ్యాంక్స్
థాంక్స్ సర్ నేనూ ఆవిడ abhimaanini. ఆమె డాన్స్ నాకు చాలా istam. 👌ఇన్ని వివరాలు చెప్పిన మీకు కృతజ్ఞతలు. అందరూ మర్చిపోయారు వారిని గుర్తుకు chesaaru.
Thank you very much andi
కిరణ్ ప్రభ గారు మాకు ఇష్టమైన ఎల్. విజయలక్ష్మి గారి గురించిన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు. కొన్ని చోట్ల వినపడటం లేదు. పెద్ద గా వినిపించు విధంగా చూడండి....... దయచేసి
L. విజయలక్ష్మి గారు... సహజ నృత్య కళాకారిణి మరియు నటరాజ స్వామి ముద్దు బిడ్డ... అందం & అభినయం సమపాళ్ళలో రంగరించిన చేపకళ్ల సుందరి... 🥰
ఆమె తన Personal & Professional జీవితాన్ని మలచుకున్న తీరు అందరికి స్ఫూర్తిదాయకం...
ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చక్కని ఆయుష్షు, ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ.... 💐🙏
కిరణ్ ప్రభ గారికి, L విజయలక్ష్మి గారి నుండి అందిన అభినందనలుకు చాలా సంతోషం... 😊
నేను అభిమానించే మహా గొప్ప నటి విజయలక్ష్మీ గారు 🙏
"కిరణ్ ప్రభ గారు"మీకు చాలాధన్యవాదాలు
ఎందుకంటే ఎల్.విజయలక్ష్మీ గారుఇటీవల
నటసార్వభౌమ నందమూరి.తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల సంధర్భంగా
ఆమె హైదరాబాద్ వచ్చారు.ఆకార్యక్రమం
యూట్యూబ్ లోచూసి చాలా విషయాలు
తెలుసుకొన్నాను.ఇంకా మీ టాక్ షో ద్వారా
ఎన్నో విషయాలు తెలుసు కొన్నాము ఈసంధర్బంగామీకు మరోసారి ధన్యవాదాలు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
నా అభిమాన నటీమణుల్లో ఒకరైన శ్రీమతి యల్. విజయలక్ష్మి గారి స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలు తెలియజేసినందులకు మీకు ధన్యవాదములు. చివరలో వారి సందేశము వారి వాయిస్ లో వినడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదములు మరియు యల్. విజయలక్ష్మి గారికి శతకోటి అభివందనములు.
నేను L. విజయలక్ష్మి గారి నృత్యానికి వీరాభిమానిని. ఆమె నృత్య జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలిపి నందుకు ధన్యవాదాలు.
ఆమె నృత్యం లో రాణించ డానికి తండ్రిగారి విశేష కృషి ఉందని అర్ధమవుతుంది. దానికి వారెంతో అభినందనీయులు. అటు వంటి నృత్య రత్నాన్ని చిత్ర సీమకందించడంద్వారా అశేష మైన ప్రేక్షకులకు ప్రత్యేకించి నాలాంటి అభిమానులకు ఆమె న్రృత్యాన్ని ఆస్వాదించే భాగ్యాన్ని కలుగజేసారు. వారికి శతాధిక వందనాలు.
Really a mesmerizming performances done by her. She is also a beautiful lady.
Kiran Prabha garu meeku abhinandanalu. So many years ago her talent heard through your Kiran program. Thank you. I wish to see her bhangra dance with MGR. and other languages.
Namasthe...Kiran prabha garu. ... Meeru. ..Adbhuthamga..chala vinasompuga. .chakkaga. ..vinipincharu. ..L.Vijayalakshmi gari aneka vidhala. ..vari prasthananni. Swayamuga aame voice nu vinipincharu.....Aneka Dhanyavadalamandi....
Tharuvatha. ..aame. .aarogyamga. ..yekkadunnaru. ..theliyajeyandi..Tq
Very inspiring personality. Her journey started from a classical dancer to a professional accountant. What a wonder.
e talk show vine varaku L. Vijay lakshmi gari gurinchi naku yem thelidu gattiga chepalante ame yevaro kuda thelidhu e talk show vinna tharvatha ame videos anni chusanu adbhutamaina dancer ni parichayam chesaru Thank you sir..
Good programe on dansues l.vijaya laxmi.thank you kiranji.
Great sir you are giving such a beautiful actresses story so nice sir
Many thanks Kiran Prabha garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా గొప్ప వ్యక్తి.మహిళాలోకదీపశిఖ పరిచయభాగ్యం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు సార్.
చాలా ఆదర్శంగా ఉంది ఆవిడ జీవిత కథ.
I saw all' her movie's. Very good dancer. She is highly respected in the industry. A role model for this generation, who talk negatively about future & life.
GREAT LADY.
Namaste.. Thank you Sir. My favorite dancer. Recently I posted Her photo and wrote what all I know about her. A great achiever in academics too.
"నేను L Vijayalakshmi అభిమానిని" అని చెప్పుకోవడం ఓ గొప్ప అదృష్టం/గౌరవం...!!
It is great thing to know about her great achievements. I feel it to remind that she acted in the great movie "Nartanasaala"as Uttara,daugher of Viraat Raja, and as Sishyuralu of late Sri NTR. At. Former CM Of AP govt. Thanks for Kiranprabha for bringing this vedio, I am a fan of Smt. L. Vijayalaksmi, when I was at my School going days.
Sir thanks for your hard work to present to us about l.vijayalakshmi great dancer&nice person 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🎉🎉🎉🙏🏾
Great inspiring story sir thankyou sir , Vijayalakshmi gariki pranamalu🌺🌺🌺
Mee ru eenta chakaga explain chasaru thana life style nu chakaga marchukunaru Danya jeevi
భక్త ప్రహ్లాద లోని 'రా రా, ప్రియా సుందరా' లో ఆమె నృత్యం, మనోహరం, అనితర సాధ్యం.
Great mahanarthaki telugu vari inti velugu aanimutyam naa atyantha abhimana Tara mahanarthaki L VIJAYALAKSHMI GARI gurinchi teliyadam chala anandamuga unnadi. Mikkili santosham . Dhanyavadamulu.
We met L Vijaya lakashmi gaaru in 2017 in Davis at a south Indian Restaurant! She spoke to us in a kind and friendly manner!
Really she is great. Thankyou Kiran prabha garu.
Thak you medam garu.
She is a lovely lady&a great dancer!Her life is very inspirational 🌹
Very inspirational show. She was my favorite e dancer artist. This program. has to be seen young generation.
Good information.
Thank you sir.
Very nice program . Hatsoff to L.Vijaya lakshmi garu
Jayavani hridayakamala sannidhi mana saadhana....A great song and dance performed by L. Vijayalaxmi in Mahamantri Thimmarusu. It's really amazing dance one can't forget. Hats off to her.
Great woman. Wonderful.
Good Information sir abt Vijayalakshmi
Aha legendary actress and dancer .. what a dedication 🙏🏻🙏🏻always hard work pays off .. pattudala vunte edanna sadinchavachu anj proove chesaru ... feeling so proud
Very inspiring story.👌👌👌👍👏 Great Vijaya Lakshmi garu.👌👌👍👏🌹💐
L Vijayalakshmi garu is Really great personality , true inspiration to this generation women.
Amma ki jaie🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A very fine dancer, full of grace. We are yet to find a substitute for her on the Telugu cine screen.
She is a great lady on this earth
God bless her
0qQ
Very.thanks.bagachepparu....l.v.lashmi.gariki.dhanyvadamulu
Thank u so much for giving so much information about the greatest dancer Smt L Vijayalakshmi garu as i saw many Telugu movies in which she acted not only as a heroine but also a dancer Pl if possible convey my namaskarams to her Advocate B G Moorthy Mumbai
L.Vijaya Laxmi best dancer.
Jagdeka veeruni katha lo chala manchi dance chesaru.kiran prabha best presenteter.
sir, meeku dhanyavadamulu.endukante intati goppa varini gurinchi nenu vinnanu. Poona ,madeas,ooty,tirunalveli lanu manasuto choosanu.s mt. l. vijayalakshmi spoortito tamil, hindi,odia,vrastunnanu, chaduvutunnanu,koddi koddiga matladutunnanu.eeroju meerucheppinavanni 3 pages notes vrasukunnanu.l.vijayalakshmi garu bag a developmentlo vundaga manchi nirmatalu teesukunnaru.mahilaga aame teesukunna nirnayamu chalagoppadi. same cheppinatuvanti nitya nutana vidhanamu jeevitanni aanandamayamu.chala goppa sandesamu ichharu .dhanyavadamulu.
She is wonderful dancer and romantically feelers
Parugu api life settle avvadamu chala important ani lesson chepparu
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సూపర్ సూపర్
మీ వ్యకనహం ఆదుబుతంగా ఉన్నాయి
Nice videos. Beautiful l vijayalskshmi.
Great Dan'sr narthana shaala (viraataparvam) lo l.vijayalakhmi gaari natana Dan's adbutam
Super narration. Nenu ma amma tho kalisi roju ratri bojanam chesetapudu vintam me videos. Chala anandam ga untai. #love from Dubai 😍
Supper dancer for ever.i like soooooo much.
We are very proud to enjoying classical dance songs
Iam a big fan for her dance in old movies ☺️
Amazing news great video
Chala samvatsralanundi l v gurinchi vivaralu telusukovalani undedi manchi samaacharam ichharu andulo utcharanadoshal Leni bhasha doshal let ni presentation thank sir u
ఎంత మంది నాట్యంచూసినా ఆమె నాట్యం అభినయం మర పురాదు అపూర్వమైన కళాకారిణి.
Most Exalent, marvels, and very butifull CLASSIC DANCER Mrs. L.Vijayayalakshmi garu thanks for showing a great programme.
Never forget legendary classical DANCER LVL Garu. I have seen so many movies of her. Kanchu kagada, Ramudu Bheemudu, Jagadekaveeruni kadha,
L. Vijayalakshmi garu, natyam lone kadu finance rangam lonu unnatha vidya abhyasinchi niladokkukovadam avida prathibha yemito theliyachesthundi. Prathibha anedi unte ye rangam lonaina ranistharanadaniki L. Vijayalakshmi gare udaharana. 78vasanthalu gadachina yinka mukham lo yemi marpuledu. Arogyanni kapadukuntunnaru. Avida nindu nurellu challaga undalani koradam,
A classic dancer with her marvelous performance never before ever after, second to none.👍
Great dansues, no one can beat her as dancing actress.
Thank you sir naa kalala devatha gurinchi chuponcharu
నాకు మసాసుపూర్తిగా నచ్చిన నాట్యమయూరి L vijayalaxi గారు ఆమె గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
Inspired by listening about her... Great person....
Thank you sir memorable dancer in Telugu cine world
Vijayalakshmi garu is an inspiration to all women . I admire her
చాలా బాగుంది
Nartanashala, pandava vanavasam, ramudu bheemudu, gundamma katha,.. The list is endless.. May God bless her
Great Lady
శ్రీమతి విజయ లక్ష్మి గారి వీరాభిమానిని నేను. ఆస్ట్రేలియా నుండి విన్నాను మీ చక్కటి ప్రోగ్రామ్. విజయలక్ష్మి గారి వ్యక్తిత్వానికి, మనోధైర్యాన్ని, జీవన వైవిధ్య విలక్షణ సాఫల్యం పూజ్య నీయం, అత్యంత అభినందనీయం. ఒక స్త్రీ మూర్తి జీవితం లో ఎదురులేని సాహసం, పట్టుదల, దీక్ష ప్రదర్శించి ఆదర్శ ప్రాయంగా నిలిచారు విజయ లక్ష్మి గారు. కానీ సంగీతం, నృత్యం, సాహిత్యం వగైరా విశిష్ట నైపుణ్యత విద్యలు భగవద్ వరం, అందరికీ లభించని అరుదైన నాట్య కౌసల్య ము చిన్న నాడే కలిగి, ఎంతో ప్రగతిని సాధించారు విజయలక్ష్మి గారు అయితే విదేశాలకు వెళ్ళిన వెంటనే ఇంతటి అపురూప కళ్ళను విడనాడి తాను కూడా సామాన్య ప్రజలవలే చదువు, ఉద్యోగం అంటూ నృత్య కళ్ళను త్రునీకరించడం చాలా బాధాకరం నాలాంటి అభిమానికి. ఇక్కడ ఆస్ట్రేలియా లో ఎందరో స్త్రీలు ఉత్తమ పదవులు నిర్వర్తిస్తున్నారు కానీ వారు కళ్ళా జీవితాలు అంటే సంగీతం, నృత్యం లాంటివి విదనాడ కుండా, విద్యార్థులకు తమ విరామ సమయం లో శిక్షణలు ఇస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. "ఏ దేశ మేగిన ఎందుకాలిడినా పోగరా నీ జాతి గౌరవమును" అన్నట్లు విజయలక్ష్మి గారు కూడా తమ నృత్య నైపుణ్యం కొనసాగిస్తే ఎందరికో పూజనీయులు, ఆదర్శవంతమైన వ్యక్తి అనిపించుకునే వారు. చిన్నప్పుడు తల్లి, తండ్రులు మెచ్చి, ఎందరో మహనీయులు అయిన గురువుల శ్రమను తమ నాట్య విద్యను పక్కన పెట్టిన విజయలక్ష్మి గారు, ఒక రకంగా అవమానించారు అని నా హృదయ విలాపం
Oka lady artist successful story vinipinchinanduku Chala thanks.
ఎల్ విజయలక్ష్మి సినిమాలలోనూ, బయట చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు మరపురానివి. సినిమాల నుంచి తప్పు కొని, ఆ తర్వాత తన కెరీర్ను మలుచుకున్న విధానం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది.
Golden eras golden women cherishing memories 🙏
Meru great sir
Yes, u r right, krishnapandavewyam lo act
chesina Vide Ratna garu.
Kiranprabha Garu, oka real Star no parichayamchesaru, 50 years vayasulo job join ayi 14 years cheyyadam , wow. What an advise she gave to women, yes when a woman is a multitasker, nothing is difficult to achieve for a woman.
Great woman.
Waiting for this video since so many months TQ sir ....
Way of narration is very good.
ధన్యవాదాలండీ..
@@KoumudiKiranprabha You are welcome dear and I am your favourite listener also
Very inspiring life beyond cinema.
Nice
L.Vijayalakshmi ki saati raagala dancer appuduu,, ippuduu ,, yeppuduu leru,,venditheraku thanoka bangaaru kaanuka 🤗🤗. (first comment) thanks for this vedio
అటువంటి నాట్య మయూరి తెలుగు చిత్ర చలనచిత్ర సీమలో న భూతో న భవిష్యతి. లేడికి, నెమలికి నాట్యం నేర్పగలిగిన నాట్య సరస్వతి ఆమె. ఒక సూర్యకాంతం గారు, ఒక ఎల్. విజయలక్ష్మి గారి స్థానాలు భర్తీ చేసేవారు చిత్రసీమలో మరిఒకరు పుట్టబోరు. ఆమెకు నా కళాభివందనాలు. ప్రణామాలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
A great dancer never before ever after
Super dancer.🙏
Vachchara kiran prabha gaaru
Good morning andi
thank you so much sir, for your valuable information about L.vijaya lakshmi garu. both of you are great human beings and deserve for the great respect from all of your subscribers , I personally feel proud to be your subscriber.
than `Q` Sir I loved her dance
She is great women
Superb
One and only great dancer l Vijaya Lakshmi garu
I am malayali, living kerala. L. VIJAYALAKSHMI hirone acting some malayalm movi. LYLA MAJNU, NJANA SUNDARY. hero great PREM NAZEER
Gundamma katha lo famous dance episode 👍👍👍☘️☘️
My favourite dancer .....
An elegant dancer
మీలాంటి.డ్యాన్సర్.మరొకరు.తెలుగుపరిశ్రమలో.లేరు.విజయలక్ష్మి.గారు.
She is very very good person.
100%Dancer&actressinTelugu film
Good