మీ పిల్లల అదృష్టము గురువుగారు 🙏🙏🙏 ఈ కాలములో తల్లికి శ్రద్ద ఉంటే తండ్రికి ఉండదు . తండ్రికి ఉంటే తల్లికి ఉండదు. తల్లి, తండ్రి ఇద్దరికీ భక్తి కలిగి ఉండటము మీ పిల్లల అదృష్టము. చక్కగా ఉపయూగించుకుంటున్నారు . 💐💐💐
ఓం శ్రీ గురుభ్యౌనమః ....ఇంత మంచి తండ్రి గురువు తల్లి తండ్రులు కు పుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసుకొన్నారు.. ఇలాగే ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా💯✅ఇంకా 1000 సంవత్సరాలు కలకాలం ఉండాలని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకొంట్టూన్నాను.. ఇక మీలాంటి గురువు లను మాకు ఇచ్చిన మీ తల్లి తండ్రులకు నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 👨👨👧👧🤚👌👍🌼🌺🏡🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి వివరంగా తెలుసుకున్న వారందరికీ నిత్యపూజ, సులభంగా చేయుటకు ఈ ఆడియో చాలా బాగా ఉపయోగపడుతుంది.మీరు సనాతన ధర్మం గురించి దైవభక్తి , పురాతన ఆలయాల విశిష్టత ,దేవతల ప్రాముఖ్యత, హిందూ ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందరికీ అర్ధం అవుతుంది. మీరు అపర శంకరాచార్యులు.కొన్ని లక్షలమంది మీ మాట ను విని సనాతనధర్మం ఆచరించు చున్నారు.దైవం మానుష రూపేణ అనే ఆర్యోక్తి కి మీరే నిదర్శనం.ఓం గురుభ్యోనమః మీకు శతకోటి వందనాలు చేయుచున్నాను.మీ ద్వారా కూర్తళం శ్రీ సిద్దేశ్వరి పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి మహా గురువు గారి వద్ద ధ్యాన సాధన మంత్రం సాధన చేయుచున్నాను.మీకు కృతజ్ఞతాభినందనలు.
గురువూ గారి కి.. పథాభి వందనాలు..🙏🙏..నేను ఈ వీడయో చుడతనంత వరకు..పూజా విధానము నాకు తెలియదు... ఇపుడు చాలా ప్రశాంతం గా ఉంది..మీరు చెప్పినట్లు నిత్యా పూజా చేస్తుంటే... చాలా కృతజ్ఞతలు అండి..ఆ పరమేశ్వరుడు..మీ కుటుంబాన్ని చల్లాగ చూడాలి అండి..🙏🙏🙏
Lots of respect to you.The things which you are letting us to learn unconditionally concerned about Sanatana Dharma.Its time to fall back to where we left behind.Thank you so much for all your efforts trying to make us understand in a simple, meaningful way.🙏🙏🙏🙏🙏
వీడియోలు చూస్తున్నప్పుడల్లా "ఆగండాగండి" అంటూ ఈ అమ్మాయి వస్తుంటే ఎవరా ఈ అమ్మాయి అనుకునేదాన్ని.... కానీ ది గ్రేట్ శ్రీనివాస్ గారి పుత్రిక అని తెలియదు... ఇప్పుడు తెలిసింది.... సంతోషం..... గాడ్ బ్లెస్ యూ..... 😍😍😍😍
Chinna pillalu Aina chethulu ethi mokkutunna andi..ippudu unna generation lo ilanti pillalu undadam chala great andi..chala goppa bhavishyathu untundi khachitamga vellaki..aa mahavishnuvu sada mee vente undali Ani aasisthunnanu
Nice , short but detailed narration... very suitable for daily puja.......pranams for the Guruji 🙏🙏🙏🙏 Just one suggestion....take it if you feel it right Please include ghantaanaada during dhoopam, deepam and mangalaarathi 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏. నిత్య పూజా చాలా చక్కగా , ఇద్దరు పిల్లలు చదువుతూ ఉంటే చాలా బాగుంది. వీడియో ఎంతో శ్రద్ధ గా వింటూ ఉంటే, మధ్య మధ్యలో విజ్ఞాపనలు చాలా ఇబ్బందికరం గా, విజ్ఞాపన లు లేకుండా వుంటే మా ధ్యానం లో అంతరాయం ఏర్పడదు. దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు 🙏🌹
Audio is very good, kane akshnthalu vasana chusi venakala vesukonde, botana veletho netene thippande, pranayam cheyyandi......vasthram....... Elante steps poojare garu manaki ela cheptharo ala kuda add chesthe inka bagundedhe nalante vallaki theleyane vallaku chala baguntunde, plz take this suggetion and upload with these steps 🙏🙏🙏
I never thought that we will be able to get some video like this. I am not able to express in words, how much happy I am. This is indeed a very good and useful audio for every human being!!! All our well wishes are with you!
Thank you so much andi, I was waiting this kind of video from starting to the end how to do puja, we can correct our mistakes.. one again thank you so much 🙏🙏🙏
Swami మీకు నాతరుపున హృదయపూర్వక నమస్కారలు దుర్గామాత ఏనో వీడియోస్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు స్వామి దుర్గామాత నిత్య pooja ఎలాచేయాలి వీడియో చేయండి guriji
Sir. Many many thanks. Your children very cute and disciplined. Very indpirable to contempers. Sir, audio OK, nitya pooja vidhanam meeda, your speech xlnt. Maa Telugu celebrities lo, meelaanti, oka, great person undatam very much proud sir. Oka Chinna korika. Meeru, or your family members, kids, wife, bros. Parents, anybody, intlo pooja chesthunna vedios also upload cheyyandi. Meeru chesinattu. Chesi. Nerchu kuntaam. Please audio vinna, ela cheyyalo choose, Nerchu kuntaam
Could you please make one video kadgamala storm yours..... Old....... I am waiting for video... Plz sir.... I like learn more stores for worship lalitha devi so I ask that stotram .. I yarn you make that video......
Thank you so much guru ji we r blessed puja cheyaliane unna vidhanam theliyaka ebandhi ki eka fullstop me video petykunni nitya puja haega chekuntunammu thank you
Srinivas garu 🙏 I have been following your videos for a long time now and really love the way you explain everything. Can you please make a video with the procedure for Sandhya vandanam. Will be really greatful to you 🙏🙏
Mee guti chilakalu Mee palukulu palukutunnae ante Mee purvikula Mee sevala sukrutham Mee ku shethakotidhanyavadalu Mee abbae ki dishti thienchandi🌹🌹🐦🐦🫀🫀
Thank you so much for the admin Mr.Rishi Kumar for the effort and for this video. The children are blessed to have a family lineage of Gurugaru. Such a clear pronunciation and fluency by them.
Srinvas garu thank you sir for posting Vishnu panchayatana shodashopachara puja:: sir please post Shiva panchayatana shodoshopachara puja video sir please.
Your best efforts to make available our Sanathana dharma are of great value and blessings to all to progress in our Hinduism, right and straight way. Thank you guruji, God bless you and your family. Nava graha puja and Mantra japam ను నిత్య పూజ లో ఏక్కడ.. చేర్చి చేసుకోవాలో చెప్పండి., please
మీ సంతానం గా ఉన్న వారి జన్మ ధన్యం గురువుగారూ🙏. సరైన గురువును, తండ్రిని పొందిన వారెంతో అదృష్ట వంతులు .🙏🙏🙏
Very True 👌👌👍👍
R
@@ramyavedantam2301 🙏🙏
@@santhiyashram1075 veenula vundhi kannula pandu ga ga undi veda swaram super God bless 🙏them
🙏🙏🙏🙏
నిత్య పూజ విధానం చాలాబాగా చెప్పినారు గురువుగారు పూజ అంటే చాలా భయపడే వారు భయం లేకుండా చేసుకోవచ్చు ధన్య వాదములు గురువుగారు
రాములవారి అనుగ్రహం ఒకరు.. అమ్మవారి అనుగ్రహం మరొకరు... కన్నుల పండుగ గా ఉంది గురువుగారు..
Yes👍
మా మనసు ఆర్తి తో పూజ చేసి అందులో తరించే లా రూపొందించారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ వీడియో కోసమే వేచి ఉన్నాను గురుదేవా .. జై శ్రీమన్నారాయణ
మీ పిల్లల అదృష్టము గురువుగారు 🙏🙏🙏
ఈ కాలములో తల్లికి శ్రద్ద ఉంటే తండ్రికి ఉండదు . తండ్రికి ఉంటే తల్లికి ఉండదు. తల్లి, తండ్రి ఇద్దరికీ భక్తి కలిగి ఉండటము మీ పిల్లల అదృష్టము. చక్కగా ఉపయూగించుకుంటున్నారు . 💐💐💐
Very true
E Mata chala nijam sir
ఓం శ్రీ గురుభ్యౌనమః ....ఇంత మంచి తండ్రి గురువు తల్లి తండ్రులు కు పుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసుకొన్నారు.. ఇలాగే ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా💯✅ఇంకా 1000 సంవత్సరాలు కలకాలం ఉండాలని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకొంట్టూన్నాను.. ఇక మీలాంటి గురువు లను మాకు ఇచ్చిన మీ తల్లి తండ్రులకు నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 👨👨👧👧🤚👌👍🌼🌺🏡🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದಿರಿ ಮಕ್ಕಳೇ ದೇವರ ಅನುಗ್ರಹ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲಿರಲಿ
ఓం శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి వివరంగా తెలుసుకున్న వారందరికీ నిత్యపూజ, సులభంగా చేయుటకు ఈ ఆడియో చాలా బాగా ఉపయోగపడుతుంది.మీరు సనాతన ధర్మం గురించి దైవభక్తి , పురాతన ఆలయాల విశిష్టత ,దేవతల ప్రాముఖ్యత, హిందూ ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందరికీ అర్ధం అవుతుంది. మీరు అపర శంకరాచార్యులు.కొన్ని లక్షలమంది మీ మాట ను విని సనాతనధర్మం ఆచరించు చున్నారు.దైవం మానుష రూపేణ అనే ఆర్యోక్తి కి మీరే నిదర్శనం.ఓం గురుభ్యోనమః మీకు శతకోటి వందనాలు చేయుచున్నాను.మీ ద్వారా కూర్తళం శ్రీ సిద్దేశ్వరి పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి మహా గురువు గారి వద్ద ధ్యాన సాధన మంత్రం సాధన చేయుచున్నాను.మీకు కృతజ్ఞతాభినందనలు.
గురువు గారు కాల భైరవ అష్టకం మరియు తిక్షన ద్రంస్ట కాల భైరవ అష్టకం గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏
గురువూ గారి కి.. పథాభి వందనాలు..🙏🙏..నేను ఈ వీడయో చుడతనంత వరకు..పూజా విధానము నాకు తెలియదు... ఇపుడు చాలా ప్రశాంతం గా ఉంది..మీరు చెప్పినట్లు నిత్యా పూజా చేస్తుంటే... చాలా కృతజ్ఞతలు అండి..ఆ పరమేశ్వరుడు..మీ కుటుంబాన్ని చల్లాగ చూడాలి అండి..🙏🙏🙏
ఇలాంటి వీడియో కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము...మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను,.🙏
Lots of respect to you.The things which you are letting us to learn unconditionally concerned about Sanatana Dharma.Its time to fall back to where we left behind.Thank you so much for all your efforts trying to make us understand in a simple, meaningful way.🙏🙏🙏🙏🙏
వింటున్న వాళ్ళ జన్మ దన్యం. శ్రీ మాత్రే నమః
Namaskaram Guruvugaru 🙏🙏,. Atuvanti pillalu galigina meeru adrustavanthulu, meelanti vallani tandriga podina vari Janma danyam..
చాలా చాలా కృతజ్ఞతలు అండి ఆడియో పెట్టి నందుకు🙏🙏
వీడియోలు చూస్తున్నప్పుడల్లా "ఆగండాగండి" అంటూ ఈ అమ్మాయి వస్తుంటే ఎవరా ఈ అమ్మాయి అనుకునేదాన్ని.... కానీ ది గ్రేట్ శ్రీనివాస్ గారి పుత్రిక అని తెలియదు... ఇప్పుడు తెలిసింది.... సంతోషం..... గాడ్ బ్లెస్ యూ..... 😍😍😍😍
Your son is very cute sir
Chinna pillalu Aina chethulu ethi mokkutunna andi..ippudu unna generation lo ilanti pillalu undadam chala great andi..chala goppa bhavishyathu untundi khachitamga vellaki..aa mahavishnuvu sada mee vente undali Ani aasisthunnanu
Nice , short but detailed narration... very suitable for daily puja.......pranams for the Guruji 🙏🙏🙏🙏
Just one suggestion....take it if you feel it right
Please include ghantaanaada during dhoopam, deepam and mangalaarathi 🙏🙏🙏
Chiranjeevulu...chakkaga cheppaaru...chala santosham .Deerghaaayushmaanbhava!!!.
నమస్కారం గురువు గారు 🙏.
నిత్య పూజా చాలా చక్కగా , ఇద్దరు పిల్లలు చదువుతూ ఉంటే చాలా బాగుంది.
వీడియో ఎంతో శ్రద్ధ గా వింటూ ఉంటే, మధ్య మధ్యలో విజ్ఞాపనలు చాలా ఇబ్బందికరం
గా, విజ్ఞాపన లు లేకుండా వుంటే మా ధ్యానం లో అంతరాయం ఏర్పడదు.
దయచేసి గమనించగలరు.
ధన్యవాదాలు 🙏🌹
I have removed them now
Super sir me kids challa baga chepparu very clear voice, thanks for your videos
Ammavaru mee dwara maaku estuna e aadhayatmika gnanam vela kattalenidi. Meeku elaga krutagnatalu cheppalo kuda telidu. Sri gurobhyo namaha 🙏🙏
శ్రీ గురుభ్యోనమః.. గురువుగారి పాద పద్మములకు నమస్కారాలు...🙏🙏
చాలాబాగా పూజావిధానం చెప్పారు పిల్లలు
వారికి నా ఆశీస్సులు
Audio is very good, kane akshnthalu vasana chusi venakala vesukonde, botana veletho netene thippande, pranayam cheyyandi......vasthram....... Elante steps poojare garu manaki ela cheptharo ala kuda add chesthe inka bagundedhe nalante vallaki theleyane vallaku chala baguntunde, plz take this suggetion and upload with these steps 🙏🙏🙏
Guruvugariki. Vandhanalu. Epati nuncho chustuna video
నా చిన్నప్పుడు, నీలమ్మ వేప చెట్టు దగ్గర వున్నప్పుడు, మాస్టర్ E. K. గారు చేసిన లక్ష్మి : నారాయణ పూజ చూసినది గుర్తుకు వచ్చింది .
I never thought that we will be able to get some video like this. I am not able to express in words, how much happy I am. This is indeed a very good and useful audio for every human being!!! All our well wishes are with you!
God bless them .Younger generation leading us🙏.Thanks to Guruji 🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారూ 🙏🙏 కాలభైరవ అష్టకమ గురించి చెప్పండి గురువు గారూ 🙏🙏
Thank you so much andi, I was waiting this kind of video from starting to the end how to do puja, we can correct our mistakes.. one again thank you so much 🙏🙏🙏
మీ పిల్లలు ధన్యులు. వారికే కాదు మా అందరికి ఇంతకి సంస్కారాలు తెలియజేస్తున్నారు మేము ధన్యులమే. మీకు వేలవేల నమస్సులు.
Swami మీకు నాతరుపున హృదయపూర్వక నమస్కారలు దుర్గామాత ఏనో వీడియోస్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు స్వామి దుర్గామాత నిత్య pooja ఎలాచేయాలి వీడియో చేయండి guriji
Thank you sir for guiding us to the Spritual path
Chala santhosam ...maku chala help avutundi mee video..dhanyavadhalu 🙏🙏🙏
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం. దయచేసి మాకు... శివుడి పూజ...విధానం మరియు పద్ధతుల గురించి మాకు తెలుపగలరు గురువుగారు.
Thanks a million
Sree Gurubhyonamaha 🙆🏻🙆🏻🙆🏻
మరొక ఆణిముత్యం
Chala chakkaga chepparu God bless you
Very good work most useful.Guruvu garu
Namaste Guru Garu 🙏🙏🙏 dhanyavadamulu adaggane shodasopachara puja video pettinanduku 🙏🙏🙏🙏🙏alage pournami roju Lalitha sahasranamam 9 sarlu parayanam yela cheyalo dayachesi teliyajeyagalaru🙏🙏🙏
Maro atimukyamaina video, Ichinanduku meeku kritagnatalu.
Sir. Many many thanks. Your children very cute and disciplined. Very indpirable to contempers. Sir, audio OK, nitya pooja vidhanam meeda, your speech xlnt. Maa Telugu celebrities lo, meelaanti, oka, great person undatam very much proud sir. Oka Chinna korika. Meeru, or your family members, kids, wife, bros. Parents, anybody, intlo pooja chesthunna vedios also upload cheyyandi. Meeru chesinattu. Chesi. Nerchu kuntaam. Please audio vinna, ela cheyyalo choose, Nerchu kuntaam
Thank you sir it is very useful for us. Dhyana avahAnadi slokala ardamunu kuda vivarinchalsindi ga korutunnamu guruvu garu
Thanks for sharing this gurugale.
Saraswathi amma mudhu biddalu..
Vintunnathasepu chevi lo amrutham posinnattundi.. 🙏🙏
Chala chakkaga cheparu... Garu garu me pillalu... 👍👍👍
Excellent voice and pronunciation.
Could you please make one video kadgamala storm yours..... Old....... I am waiting for video... Plz sir.... I like learn more stores for worship lalitha devi so I ask that stotram
.. I yarn you make that video......
nice family sir..sir pls upload HOMAM PROCEDURE FULL, WHICH U SAID UL DO AFTER T TUTORIAL HOMAM VIDEO..
IM WAITING FOR TAT..UR VIDEOS R VERY GOOD.TNKS
Chiranjiva chiranjiva god bless u abundantly
Om namaha guruvu garu 🙏
Mee abbai Sri Ram face lo Diva kala utti paduthondi🙏🙏
చాలా సంతోషంగా వుంది పూజా విథానం వివరణగా బాగుంది
Namaste Guruvu Garu tq for ur information 🙏
Thank you so much guru ji we r blessed puja cheyaliane unna vidhanam theliyaka ebandhi ki eka fullstop me video petykunni nitya puja haega chekuntunammu thank you
అపవిత్ర : పవిత్రోవా సర్వావస్థాన్ గతోపి వా
యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి :
Srinivas garu 🙏 I have been following your videos for a long time now and really love the way you explain everything. Can you please make a video with the procedure for Sandhya vandanam. Will be really greatful to you 🙏🙏
Gurugari padhalaku na namaskaram. Shiva puja vidhanam chepandi.
Mee guti chilakalu Mee palukulu palukutunnae ante Mee purvikula Mee sevala sukrutham Mee ku shethakotidhanyavadalu Mee abbae ki dishti thienchandi🌹🌹🐦🐦🫀🫀
14. తంబూల్ం
నాభాా ఆసీదాంతరిక్షాం శీరోషో దౌా ససమవరతత
పదాుాాం భూమిరిిశశోుత్రత్ తధ్య లోక్గుాం అకలపయన్న
పూగీఫలై ససకరూపరర్ నాగవల్లల దళైర్భాతాం ,
ముక్తచూరణ సమాయుకతాం తాంబూలాం ప్రత్తగృహాతాాం
ఓాం శ్రీ లక్ష్మీనార్వయణాభాాాం న్మః తాాంబూలాం సమరపయామి
15. నీరాజనం
సపాతస్ాసన్పరిధయః త్రిససపత సమిధకృతాః
దేవా యదాఙ్ఞాం తనావనాః అభ్దనన్న పర్భష్ాం పశుాం
శ్రియః క్ాంతాయ కల్యాణ్నిధయే నిధయేరిథనా్
శ్రీవేాంకట నివాస్య శ్రీనివాస్య మాంగళ్
ఉమాక్ాంతాయ క్ాంతాయ క్మితారథ ప్రదాయిన్న
శ్రీిహరీశయ దేవాయ మ్లనాథాయ మాంగళాం
మాంగళా శసన్పరర్ మదాచరా పరోగమః
సర్థవశచ పూర్థవర్వచర్థాః సతకృతాయాసుత మాంగళ్
ఓాం శ్రీ లక్ష్మీనార్వయణాభాాాం న్మః కరూపర నీర్వజన్ాం దరుయామి
నీర్వజనాన్ాంతరాం శుదాాచమనీయాం సమరపయామి
16. మంత
రపుష్పం - నమస్నార్ం
వేదాహమేతాం పర్భష్ాం మహ్యాంతాం ఆద్దతావరణాం తమససుత పారే
సర్వవణి రూపాణి విచితాధీరః నామానికృతావభివదన్న యదాసేత
ధ్యతా పరస్తదాముదాజహ్యర శక్రః ప్రవిదావన్న ప్రద్దశ శచతస్రః
తమేవాం విదావన్మృత ఇహ భ్వత్త నాన్ాః పాంధ్య అయనాయ విదాతే
న్మోసతన్ాంతాయ సహస్రమూరతయే సహస్ర పాదాక్షి శిరోర్భ బాహవే
సహస్ర నామేన పర్భష్ణయ శశవతే సహస్ర క్యటీ యుగ ధ్యరిణే న్మః
ఓాం శ్రీ లక్ష్మీనార్వయణాభాాాం న్మః సువరణ ద్దవా మాంత్రపష్పాం సమరపయామి
ఆతమ ప్రదక్షిణ్ న్మస్కర్వన్న సమరపయామి
ఛత్ర చమర గీత న్ృతా ఆాందోళిక్ అశవరోహణ్ గజారోహణ్
సమసతర్వజ్యపచర్వన్న మన్స్ సమరపయామి
యసా సమృతాాచ నామోక్తా తపః పూజా క్రియాద్దష్:
నూాన్ాం సాంపూరణతాాం యాత్త సదోా వాందే తమచ్యాతాం
మాంత్ర హ్ణన్ాం క్రియాహ్ణన్ాం భ్క్తహ్ణన్ాం జనారిన్,
యత్పపజితాం మాయాదేవ పరిపూరణాం తదసుతతే
అన్యా యధ్య శక్త పూజయాచ భ్గవాన్న సర్వవతమకః
శ్రీ లక్ష్మీ నార్వయణ్ః సుప్రసన్నః సుసప్రీతో వరదో భ్వతు
శాంఖ్ మధా సథతాం తోయాం భ్రామితాం కేశవోపరి
అాంగ లగనాం మనుష్ణాణాాం బ్రహమహతాా యుతాం దహేత్
స్లగ్రామ శిల్యవారి పాపహ్యరి విశేష్తః
అశేష్ కృతపాపానాాం ప్రాయశిచతతాం ద్దన్న ద్దన్న
అక్ల మృతుా హరణ్ాం సరవవాాధి నివారణ్ాం
సమసత పాపక్షయకరాం శ్రీ విష్ణ పాదోదకాం పిబేత్
సవసత ప్రజాభ్ా: పరిపాలయాంతాాం నాాయేన్ మారేోన్ మహ్ణాం మహ్ణశ
గో బ్రాహమణేభ్ా: శుభ్మసుత నితాాం, లోక్: సమస్తసుఖినో భ్వాంతు.
క్లే వరషతు పరాన్ా: పృథివీ ససా శ్నీ దేశోయాం క్షోభ్ రహితో బ్రహమణా సాంతు నిరుయ:
అపత్రః పత్రిణ్ః ససాంతు పత్రిణ్ ససాంతుపౌత్రిణ్ః అధనాః ససధనాః సాంతు జీవాంతు శరదాాంశరదాా
Guruji please tell about Sri matangi rajashymala Devi upasana for the common people
Video kuda chupistu cheste chala baguntundi guruvu garu teliyanivallaki sampurnamga telustundi
video ikkada undi chudandi
ruclips.net/video/aNmt7VhNToI/видео.html&lc=UgxcvLcmzdrY9tgPB_B4AaABAg
@@NandurisChannelAdminTeam ధన్యవాదములు గురువుగారు
guruji... garu kalabhairava swami gurinchi video cheyandi. a swami gurinchi telusukovaalni undi 🙏🙏🙏
Thank you so much for the admin Mr.Rishi Kumar for the effort and for this video. The children are blessed to have a family lineage of Gurugaru. Such a clear pronunciation and fluency by them.
Meeprathi video choosthanu navallandariki share chesthanu meeru cheppe prathi vishayam patisthanu anandamga thankyou srinivasgaru aamichhi meerunam theerchukolemu manasulo chethulu jodinichi kruthagyathalu cheppukovadame
మీ వీడియో సాయంతో నిత్యపూజ చేస్తున్నాం సార్🙏🙏🙏🙏
God bless this kids with lot of happiness good health and wealth. thank you sir 🙏
Thank you so much sir needed with video sir
Guruvu gariki anantha koti vandanalu
Mee upanyasalu chala bagundi
Meeto mataladani undi
Vintunti chivilo amrutham posuthunatlu undhi 🙏🙏🙏🙏🙏🙏🙏, Positive vibes 🙏👍🙏🙏🙏🙏
guruvu garu chala baga cheparu. kamakshi ammavariki slokalu and mantralu
ami chepali guruvu garu
స్వామి,
మీ చిరంజీవులకు మా దృష్టి తగిలేట్టు ఉంది. ముందు వారి వారికి పరిహారం చేయండి.,,👌👌👌👌👌👌👌👌👌
Srinvas garu thank you sir for posting Vishnu panchayatana shodashopachara puja:: sir please post Shiva panchayatana shodoshopachara puja video sir please.
అయ్యప్ప పూజ 10 మిన్ వీడియో డెమో చేయండి, అయ్యప్ప మాల వెనేటపుడు చాలా ఈబంధిగా ఉందీ
Anaghaastami vrata pooja vidhanam teliyajeyandi Guruvu gaaru 🙏🙏
Pillalni intha paddathigaa penchuthunna meeru dhanyulu..
Thank you guruvu garu, chaaaala Baga explain chesaru 🙏🙏🙏
Nirvana shatakam gurinchi cheppagalaru🙏🙏
God bless both of you Srivani and Sri ram..... 🌹🌹🌹
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🌷
Your best efforts to make available our Sanathana dharma are of great value and blessings to all to progress in our Hinduism, right and straight way. Thank you guruji, God bless you and your family.
Nava graha puja and Mantra japam ను నిత్య పూజ లో ఏక్కడ.. చేర్చి చేసుకోవాలో చెప్పండి., please
ఆది శంకరాచార్యుల వారి జీవితం పైన ఒక వీడియో చెయ్యండి 🙏
Namaskaram guru gaaru I am. Doing sankatahara chardhi but what I do bananas, betel leaf and coin after removing mudupu knot please tell me guru garu
Guruvugaru ee audio lo ne mantralu screen meedha vasthe Inka easy vuntundhi
గురువుగారు మీ పిల్లల అదృష్టవంతుల గురువుగారు శ్రీ మాత్రే నమః
Sir please tell about Sri matangi rajashymala homam process that can be done by the common people
గురువు గారికి నమస్కారం C.V.V. గారి ప్రేయర్ ఎలా చేయాలి ఏమి చేయాలి దయ చేసి చెప్పగలరు ప్లీజ్ మాకు చేయాలి అని వుంది
Guruvugaru Gowri panchakshari yela chesukovali sankalpum , anganyasa karnyasumlu , japa moola mantaram gurunchi cheppagalara.
Guruvu gaaru prathyangira maathaku pettavalasina nyvedhyalu yemiti ye rangu vasthralanu dharinchali thelupa galaru
Pillalu Kruthgnathalu.God bless you.
గురువు గారికి నమస్కారం సత్యనారణ వ్రతం ఇంట్లో చేసుకునే విధంగా వీడియో పెట్టండి
Sankatha Hara chathurdhi alo chyalo puja vidhanam chypandi guruvugaru
Dhanyawadamlu 🙏🏽
గురువుగారికి నమస్కారములు అయ్యప్ప స్వామి షోడశోపచార పూజ / నిత్య పూజా విధానం తెలుపగలరు
🙏🙏🙏😧💐🙏💐 mimmalni ,mee kutumba sabhyulu ni aaa bhagavanthudu challagaa chuudaai
Jai sri ram 🙏
Can you please make video on kshipra ganapathy Pooja vidhanam 🙏🙏🙏😄
Shiva pooja vidhanam video pettandi plz 🙏🙏🙏
Ur kids are very lucky sir