// 100 years Gandharava Mahal // Achanta village //Sri Ramalingeswara swami temple //

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 394

  • @himalayachannel2788
    @himalayachannel2788 2 года назад +7

    Bro ఒక చక్కటి పురాతన కట్టడం మహా గొప్ప మహల్ గూర్చి తెలిపారు ధన్యవాదములు 👌👍🙏🌹

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @thumulalitha7187
    @thumulalitha7187 2 года назад +5

    థాంక్ యు.మహల్ నిర్మాణం అద్భుతంగా ఉంది. మన చుట్టుప్రక్కల, మనకు దగ్గర్లోనే విశేష నిర్మాణాలు ఉన్నాయి.అవి వదిలి ఎక్కడెక్కడికో వెళతాము. 🙏

  • @VK-ku1ho
    @VK-ku1ho 2 года назад +4

    30 సంవత్సరాల క్రితం చూసిన ఆ ఊరిని మళ్లీ నీ ద్వారా ఈరోజు చూశాను, కృతజ్ఞతలు సోదరా 👌💙👍

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much for your valuable comments

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 года назад +2

    రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను. తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను. అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.[

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable information

  • @suneelaradesi6802
    @suneelaradesi6802 2 года назад +20

    హర్ష గారు మీ భాషలోని యాస,ప్రయణములోని ప్రయాస, వాగులు వంకలు నదులు ,రాళ్లు రప్పలు కన్నులు అర్పకుండా చూడలనిపించే ప్రకృతి అబ్బా మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు,

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @bhujangaraoalapati8850
      @bhujangaraoalapati8850 2 года назад +2

      Who inherited

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      @@bhujangaraoalapati8850 see Full video... thank you so much

    • @venkatesh.n7196
      @venkatesh.n7196 2 года назад

      This is different Telugu not understanding.

  • @thotaisrael5910
    @thotaisrael5910 2 года назад +3

    Thanks గోదావరి గ్రామలు చుపిస్తున్నందుకు

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 года назад +4

    చాలా బాగా కవర్ చేశారు. ఆచంట అందాలు కనువిందు చేసాయి. అభినందనలు.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @Venkey1983
    @Venkey1983 2 года назад +1

    గంధర్వ మహల్ చాలా బాగుంది.ధన్యవాదాలు👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @VasuChirravuri
    @VasuChirravuri 2 года назад +3

    గంధర్వమహల్ ని బాగా చూపించారు..వీడియో క్వాలిటీ బాగుంది..నాకు నచ్చింది-vasu chirravuri

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @kajakishorekumar
    @kajakishorekumar 2 года назад +1

    తమ్ముడు మన కు తెలియని విషయాలు మనకు దగ్గర్లో ఉన్నవి చూపిస్తున్నాదుకు చాలా థాంక్స్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @k.vlalithakumari4519
    @k.vlalithakumari4519 2 года назад +7

    Super video Madi achanta Kani adi memu eppudu in side chudaledu mahal ni chupinchinanaduku tqs 😍😍😍👌👌👌👌👍🤝🤝

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +3

      Thank u so much for your valuable comments

  • @eravathi7769
    @eravathi7769 11 месяцев назад +1

    One more good video from harsha garu. Thanks for showing the rich heritage of godavari districts, again tq harsha garu ❤❤❤❤

  • @karunakaraapparao1143
    @karunakaraapparao1143 2 года назад +9

    This belongs to Godavarthi family in Achanta. It's my native place and I used to visit every year during summer holidays. Have seen the bungalow inside as well.

  • @saisri7543
    @saisri7543 2 года назад +4

    మహల్ చాలా బాగుంది చాలా బాగా మైంటైన్ చేస్తున్నారు , హర్ష గారూ పాపికొండల గ్రామాల్ని అలాగే పోలవరం గ్రామాలు చూపిస్తారా ప్లీజ్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      అలాగే బ్రో...చూపిస్తా.,Thank u so much for your valuable comments

  • @satyavathiiranganti21
    @satyavathiiranganti21 2 года назад +5

    Wonderful architecture

  • @venkateswarlugaddam6718
    @venkateswarlugaddam6718 2 года назад +1

    Great andi.....
    Yeppudo 35 years back chusina vooru.... Ippudu marala chusthunnamu ..... happy.....Happy
    Thankyou

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much for your valuable comments

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Год назад +1

    హర్ష గారు మీరు సూపర్. మీ పల్లె టూర్ విడియో లు చూస్తుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది.🙏🙏🙏🙏 మన బుర్ర తక్కువ సినిమా వాళ్ళు కి మీ విడియోలు చూస్తే విదేశాలు వెళ్లి అనవసర షూటింగ్ లు తేసి ప్రయాస పడి చేతి చమురు వదులుకోరు. తక్కువ బడ్జెట్ లో ఎంతో విలువైన సినిమాలు తీయొచ్చు

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 2 года назад +2

    అద్భుతాన్ని చూపించారు thanq sir.🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @gsathyavani7133
    @gsathyavani7133 2 года назад +1

    మీకు ఎన్ని గిఫ్ట్ ఇచ్చిన చాలదు అంత మంచి ఊరు చూపించారు మా ఊరు ఆచంట పూర్వం నీవల్ల ఈ ఊరు చూసాం ధన్యవాద్ బాబు గాడ్ బ్లెస్స్ యు

  • @ajvesha5426
    @ajvesha5426 2 года назад +5

    హర్ష గారు మీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గొప్ప RUclipsr అవుతారు

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @subharao2719
      @subharao2719 Год назад

      Mi

    • @subharao2719
      @subharao2719 Год назад

      @@harshasriram77 ko ko o

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 2 года назад +2

    Adbhutam. I am short of words seeing your video. Wonderful Architecture. To live in such palace is ‘Poorva Janma Sukrutam “.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 года назад +1

    Shivudu gurinchi chala bhaga chepparu Harsha garu meeku na namaskaramulu..

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +3

    గోదావరి ప్రాంత ప్రజల ఎంతో మర్యాదా

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +3

    Beautiful historical architecture building

  • @prasadduggina7688
    @prasadduggina7688 9 месяцев назад +1

    Good video thanks

    • @harshasriram77
      @harshasriram77  8 месяцев назад

      Thank you so much for your valuable feedback

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 2 года назад +4

    Thanks another andi . Becz During my childhood days I visited Achanta to see our relatives. Now after a long period of time you have shown such an Excellent video that is Amazing and Beautiful 😍. Once again Thank you very much andi.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 года назад +2

    Wow video super super nature 👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 2 года назад +1

    Entha super ga undho Gandharva Mahal 👏👏👏👏👏👍

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 2 года назад +2

    super pentatonic wonderful marvelous super video thanks

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @sanyasiraokovela5981
    @sanyasiraokovela5981 2 года назад +1

    Gandhrva mahal maintains is very good. Thanks for good vedios

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @pandarinathgurrala6825
    @pandarinathgurrala6825 2 года назад +1

    Very nice Gandharva Mahal and Siva temple.I feel very happy.

  • @venkataramanatv465
    @venkataramanatv465 2 года назад +3

    👌👌very happy to know about the great Mahal and Temples by your.wonderful explanations Thank you

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much for your valuable comments

    • @s.g.sethupathi6931
      @s.g.sethupathi6931 2 года назад

      This Gandharva Mahal is very beautiful building and it is wonder, construction in a village, I don't know the real owner, standing in Andhra people's History. Thanks for showed the beautiful Mahal. Sethupathi, ttd, Tirumala.

  • @rajukatta2813
    @rajukatta2813 Год назад +1

    సూపర్ గా చూపించారు మాది ఆచంట దగ్గరే అన్నయ్య

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 года назад +3

    Nice video గోదావరి జిల్లాల అందాలు 👍👌గాందార్వ మహల్ అద్భుతంగా ఉంది 👌👍మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి మహల్ లేదు అనుకుంటా

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

    • @chilukurisatyanarayana3704
      @chilukurisatyanarayana3704 2 года назад +1

      ఆచంట గ్రామం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది సోదరా west godavari

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 года назад +2

    అద్భుతః meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rebelmounish8584
    @rebelmounish8584 Год назад +2

    My beautiful village achanta 😍

  • @saikiranch5662
    @saikiranch5662 2 года назад +1

    Very good video and best content the best video

  • @vissumagicalart440
    @vissumagicalart440 2 года назад +3

    Beautiful video chesaru meeku and photographer ki congratulations👏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much for your valuable comments

  • @saibabuakula4232
    @saibabuakula4232 2 года назад +1

    Chala manchi video chsaru
    Thanq ser nenu chnnappudu
    Achantalo vunnanu naku
    10 years appudu vunnanu
    Chala Baga chsaru video

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 2 года назад +2

    బాగా చూపించారు

  • @sudhamurthyyatham1820
    @sudhamurthyyatham1820 2 года назад +2

    Hi bro how are you మేము కూడా అచంట చాలాసార్లు వేళ్ళ ము మీరు మహల్ చాల బాగా చూపించారు tq bro

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад +1

    excellent post - baagaa - mahal buildings ni chuupinchaaru ;

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @m.chinnari
    @m.chinnari 2 года назад +4

    Nice 👌👌🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @sumalathapusam4939
    @sumalathapusam4939 2 года назад +1

    Super

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @diavakumari1451
    @diavakumari1451 2 года назад +1

    Madi achanta anna super ga chupincharuu wonderful 😘

  • @mohankanchiraju1890
    @mohankanchiraju1890 2 года назад +1

    Chala manchi video chesaru.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @sankararao6538
    @sankararao6538 2 года назад

    achanta peru chalasarlu vinnanu
    Eeroju meedwara chuse adrushtam kalivindi Thanks Harsh Sriram Garu. May God bless you with good health and prosperity.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @thirumalainternationalsslt5876
    @thirumalainternationalsslt5876 2 года назад +1

    Mana godavari jillala andalu Mana mata Mana yasa, vatitho paatu very pleasant background music it's really suitable for your videos. Very nice. Super

  • @suvarnakonatham8076
    @suvarnakonatham8076 Год назад

    Super super

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 года назад +7

    ఈవూరిలో ప్రజలు ఎవరికివారే యమునాతీరే. ఆతిధ్యం, సహకారం, కలుపుగోరుతనం అలాంటివి లేవు. స్వార్ధపరులుగా ఆస్తులు పెంచుకుని కూపస్థమండూకాలు లానే ఉంటారేమో నా అనుమానం.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +2

      ప్రతీ వూరులో ఎవరో ఒకరు గురించి...మొత్తం గ్రామం లో వుండే అందరూ గురించి అలా అనడం కరెక్ట్ కాదేమో అండి... ప్రతీ వూర్లో మంచి వాళ్లు కూడా వుంటారు అండి...Thank u so much for your valuable comments

    • @srinivasmutyala7052
      @srinivasmutyala7052 2 года назад

      Bro ma ooru gurinchi nikem telusu bro now a days a place aina ante
      But my child hood days lot os enjoy I. Achamta
      Shivaratri
      Sriramanavami
      Vinayaka chavithi
      Dasara
      Subramanya sasti
      Mutyalamna panduga every festival is done without caste feeling

    • @pnr97
      @pnr97 2 года назад

      నిజమే గురు నాకు తెలుసు పక్కనే మా ఊరు

  • @chandrashekar2117
    @chandrashekar2117 2 года назад +2

    Nice Jain temples bro super

  • @puttajayanthi5917
    @puttajayanthi5917 2 года назад +2

    Very nice video sir

  • @knanibalasundaram241
    @knanibalasundaram241 2 года назад +1

    సూపర్ అన్నా మాఊరు గురించిచెప్పువు 👌👌👍👍🤝🤝🌹

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 2 года назад +1

    One more good video from Harsha. Thanks for showing the rich heritage of Godavari districts.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @rangaraa.v.s9647
    @rangaraa.v.s9647 2 года назад +5

    This Gandharva Mahal is constructed and owned by a Kamma family, the family is still living in the house. This FAMILY owned 500 acres and 3000 cattle once upon a time. The family surname is 'Godavarti'. Many influential families are with that surname. Another influential family name is 'Nekkanti', THIS BUILDING IS ALSO CALLED AS ' Nekkanti Doraiah gari Meda', may be he is the father in law of Godavarti Nageswara Rao who constructed this house. This is one of the politically influential family in west Godavari dt once upon a time.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Thank u so much andi ..nice information

    • @kvnchowdary9034
      @kvnchowdary9034 2 года назад

      Eggs sona chitaciguu sunnam yeddulatoo tokkichi puritiga punadi antaa mattietukalatoo sumaru 10adugula lotuvaraku pudici kattina mahal

  • @bsekhar4355
    @bsekhar4355 2 года назад +2

    Nice video brother 👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 года назад +1

    👌👌👌 sir

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @SBteluguvlog
    @SBteluguvlog 2 года назад +2

    Very nice video bro 👌👌👌

  • @kishoreb1695
    @kishoreb1695 2 года назад +1

    Wow that’s the best among your explorations, keep going

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +1

    Beautiful historical visit brother

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 года назад +1

    పేరు వెనుక చరిత్రసవరించు
    ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి, పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయం. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు.[3] శృంగవరపుకోట దానశాసనగ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్తుడని సా.శ.5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు వుండేదని కచ్చితంగా తెలుస్తోంది. సా.శ.1256లో ఆచంట సూర్పరాజుకు అప్పటి ప్రభువు మైలారదేవిని ఇచ్చి వివాహం చేస్తూ, ఆచంట రామేశ్వరునికి పోకతోటలు సమర్పించినట్టు శాసనాలు చెప్తున్నాయి.[2]

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable information

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 2 года назад +2

    Super👌

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @behappybepositive4441
    @behappybepositive4441 2 года назад +1

    Miru super 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @user-gg6jn8md3z
    @user-gg6jn8md3z Год назад

    Thanks you thanks you thanks you thanks you bro

    • @harshasriram77
      @harshasriram77  Год назад

      Thank you so much for your valuable feedback

  • @kiranmayichintada7826
    @kiranmayichintada7826 2 года назад +1

    Excellent video, thank you

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 года назад +1

    Serial సినిమా షూటింగులకు సూపర్

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank you so much for your valuable comments

  • @SunRiseTimeTraveller
    @SunRiseTimeTraveller 2 года назад +2

    16:32 చలచక్కగా ఉంది అన్న

  • @nageswararao9505
    @nageswararao9505 2 года назад +1

    Madi Achanta andi...thank you ma oorinin gudi ni chupinchimamduku...meku

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @gollapallisireeshagollapal3029
    @gollapallisireeshagollapal3029 16 дней назад +1

    Thank you so much bro

  • @sravanipotti1589
    @sravanipotti1589 2 года назад +2

    My village

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @KNVGReddy
    @KNVGReddy 2 года назад

    Good

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @jramanjinayalu1015
    @jramanjinayalu1015 2 года назад +1

    Chala Bavundi

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @harikrishna3830
    @harikrishna3830 2 года назад

    Good Brother

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @rkrajuch389
    @rkrajuch389 2 года назад +3

    Super bro, one more thing I heard about a Jain statue which was found in drinking water tank. There was a big history about this statue, pl explore this also, because we found so many Jain statues in WGDt. and in Telangana way back 2000 yrs.

  • @veerarao8785
    @veerarao8785 2 года назад +1

    Krishna jilla lo Challapalli raju gari kota,pedakallepalli krishna nadhi subramaniaswami temple, mopidevi temple. All these 3 places has a great history. Pls cover in your videos if possible

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 2 года назад +1

    Nice video

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Год назад +1

    Harsha garu Hats up to see you Achanta

  • @rariyankandathbalasubrahmanyam
    @rariyankandathbalasubrahmanyam 2 года назад +2

    A good location video and thank you brother for your presentation on an unknown old monumental building and superb....

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @nagasrinivasb6202
    @nagasrinivasb6202 2 года назад

    super bro

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 года назад +2

    Superb Harsha garu 💚💚🌴🌴❤️❤️

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 года назад +1

    Good video bro and equally interesting audio too, keep it up.

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 2 года назад +1

    Chala thanks andi aachanta maa nanamma valla ooru kaani memeppudu chudaledu. Nanamma madaggare vundedi tatagaru nannagari chinnappude chanipoyaru.🙏😊

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 года назад +1

    Beautiful

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @varaprasadchintha1443
    @varaprasadchintha1443 2 года назад +1

    Nice video bro

  • @aishaneeashwath9269
    @aishaneeashwath9269 2 года назад +1

    Ooooohhhhhoooooo

  • @ramakrishna2385
    @ramakrishna2385 2 года назад +1

    Gandharava mahal chala baghundhi.

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @harshavardhandasari7221
    @harshavardhandasari7221 2 года назад +1

    నైస్ వీడియో సార్

  • @bulganingorthi481
    @bulganingorthi481 2 года назад +1

    హాయ్ శ్రీ రామ్ 🌿🙏🌿

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 года назад +1

    Well done👍 bro....meeru yentho kashtapadi, mimmalni ishtapadela chesukuntunnaru....

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @bulganingorthi481
    @bulganingorthi481 2 года назад +1

    Harsha ఇనిష్టా‌ లో. నా ఫోన్ నుంచి లైక్స్ కామెంట్స్ వెళ్ళటం లేదు

  • @srilaxmi1066
    @srilaxmi1066 2 года назад +1

    Very nice god bless you bro

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +1

    Superb video harsha garu good👍

  • @nenumeenani
    @nenumeenani 2 года назад +1

    Nice bro

  • @meririthka7740
    @meririthka7740 2 года назад +1

    సుపర్ హర్ష గారు

  • @gvsnarayana3918
    @gvsnarayana3918 2 года назад +2

    Thank you bro

  • @divanamkankipati4050
    @divanamkankipati4050 2 года назад

    Wonderful video harsa garu

    • @harshasriram77
      @harshasriram77  2 года назад

      Thank u so much for your valuable comments

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 2 года назад +1

    Bro.. Selection of sites/places are quite Noteworthy.. Surrounding Greenfield gives me plenty of pleasure..Really, really felt as we're in Kerala/western Karnataka..
    Small suggestion.. Inculcate necessary tips to become a Good RUclipsr..While asking queries..be precise..point to point..
    Best Wishes..

  • @radhikamanne3867
    @radhikamanne3867 2 года назад +2

    Achanta gurinchi bagane choopincharu kaani sagamu cover chesaru venugopalaswamy tempel sivalamu dhaggare vunna venkateswaraswamy inka ayyappa chala gudilunayi

    • @harshasriram77
      @harshasriram77  2 года назад +1

      Nice information...Thank u so much for your valuable comments

    • @srinivasmutyala7052
      @srinivasmutyala7052 2 года назад

      Baba temple
      Subramamyaswy temple
      Mutyalamma temple
      Kuda unnai kada

  • @prakashminu2584
    @prakashminu2584 2 года назад +1

    Thank you for all your beautiful videos never explored coastal areas completely. Wish one day I will be able to visit all these beautiful places. Thank you for your effort and nice video descriptions.

  • @sanjaydasari7387
    @sanjaydasari7387 2 года назад +1

    Video super Harsha Garu 😊