51వ కీర్తన | DEVA NEE KRUPA | NEW CHRISTIAN SONG | BRO NISSI JOHN | BRO AVINASH @heavenlycitizen1

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #newteluguchristiansong2023 #newteluguchristiansong2024 #teluguchristianSongs
    Welcome to Heavenlycitizen1
    Immerse yourself in the soulful and uplifting world of Telugu Christian music. Our channel is dedicated to sharing the love and message of Jesus Christ through beautiful and inspiring songs. Join us to experience the grace, peace, and joy that comes from worshipping God.
    A collection of Telugu Christian songs.
    Worship music that brings you closer to God.
    Songs of praise, devotion and inspiration
    Subscribe and be a part of our growing community of believers who find solace and strength in the power of music. Let’s sing His glory together!
    Stay Connected:
    Subscribe for the latest updates.
    Like, share, and comment to support our ministry.
    Follow us on instagram @heavenlycitizen78
    Heavenlycitizen1 - Spreading His word through music!

Комментарии •

  • @BroManojKumar
    @BroManojKumar 6 месяцев назад +5

    I'm so blessed to work for this song . Thank you very much brother.. and may our God blessed this song & you 🙏

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 6 месяцев назад +10

    Lirics....
    దేవా... నీ కృపచొప్పున నన్ను కరుణించూమో ప్రభువా..
    నీ వాత్సల్య బహుళ్యమును చొప్పున
    నా అతిక్రమము తుడిచి వేయుమా...//2//
    నా దోషము పోవునట్లు నను బాగుగా కడుగుమా
    నా పాపము పోవునట్లు నను పవిత్ర పరచుమా...//2//
    (దేవా)
    చరణం.1
    నా అతిక్రమము తెలిసేయున్నవి
    నా పాపమెల్లపుడు నీ యెదుట నున్నది
    నీకే విరోధముగా పాపమునుచేశాను
    నీ దృష్టి ఎదుటనే చెడుతనము చేశాను
    ప్రభువా...నా అభిలాష నీకే కనపడుచున్నది
    నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
    నా నిట్టూర్పులు నీకు....దాచబడి యుండలేదు.
    //2//.....…(దేవా)
    చరణం.2
    నేను పాపములో పుట్టినవాడను
    పాపములోనే నాతల్లి నన్ను కన్నది
    హిస్సోపుతో నా పాపము పరిహరించు
    హిమము కంటేను తెల్లగా నను కడుగుము....//2//
    యెహోవా.....నన్ను ఎన్నడూ విడువకు
    నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు.
    యెహోవా.... ఆ.... ఆ..నాకు దూరముగా ఎప్పటికీ ఉండకు.//2//..దేవా....
    దేవునికే మహిమ కలుగును గాక.ఆమేన్...

    • @Jamunabathu
      @Jamunabathu 6 месяцев назад +1

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు చాలా చక్కటి కీర్తన అందించారు చాలా అర్థాలు ఉన్నాయి బ్రదర్ గారు అది విని గ్రహించేవారికి ఒక గుణపాఠం దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ 🙌🙏🙏🙏

    • @LakshmiKollabathula-fw8sw
      @LakshmiKollabathula-fw8sw 6 месяцев назад +1

      మహిమా కలుగాను గాక ఆమేణ్

  • @VangooriChitti
    @VangooriChitti 5 месяцев назад +1

    Praise the lord

  • @VangooriChitti
    @VangooriChitti 5 месяцев назад +1

    Song chala chala bagundi

  • @VangooriChitti
    @VangooriChitti 5 месяцев назад +1

    Chala Baga padaru brother

  • @Jamunabathu
    @Jamunabathu 6 месяцев назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు చాలా చక్కటి కీర్తన మాకు అందించారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలని కోరుకుంటున్నాము దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అల్ 🙌🙏🙏🙏🙏

  • @SidhantulaRaju
    @SidhantulaRaju 6 месяцев назад +1

    Amen🙏✝️🙏

  • @Always-worship-to-god
    @Always-worship-to-god 6 месяцев назад +2

    Super song... Write and sing more songs with in god's presence...god bless you all... Amen

  • @manishaanumanchupalli4455
    @manishaanumanchupalli4455 6 месяцев назад +2

    Amen

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ 6 месяцев назад +3

    పాట చాలా చాలా బాగుంది అన్నా నిస్సీ బ్రదర్ పాటలు చాలా బాగా పా...దేవుని కృప మీకు నిరంతరం తోడుగా ఉండాలి.

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 6 месяцев назад +2

    Amen✝️🛐🛐🙏🙏🙏🙏🙏👏👏👏

  • @AlexAman-tf9vn
    @AlexAman-tf9vn 6 месяцев назад +3

    Nice brother, Avi u r the rock

  • @marreddykandula2989
    @marreddykandula2989 6 месяцев назад +1

    Praise the Lord Glory to our Lord 🎉🎉🎉🎉

  • @arogyaswamy2414
    @arogyaswamy2414 6 месяцев назад +1

    Amen 🙏

  • @HymaNeeru
    @HymaNeeru 6 месяцев назад +2

    Very Nice Song Nanna☺️God bless you Nanna 🙌

  • @REV95733
    @REV95733 6 месяцев назад +1

    Super 👌 lyrics exlent song wow🙏 praise the God

  • @maheshofficial225
    @maheshofficial225 6 месяцев назад +1

    Wonderful song God bless you 👏👏👏👏

  • @panimunna4760
    @panimunna4760 6 месяцев назад

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @SulemanRaju-jg7jn
    @SulemanRaju-jg7jn 6 месяцев назад +1

    Super song Anna Amen

  • @neelimaeathalapaka2197
    @neelimaeathalapaka2197 6 месяцев назад +1

    Nice singing brother

  • @suvarnajyothirajugudala
    @suvarnajyothirajugudala 6 месяцев назад +1

    Very nice song nanna

  • @Worshipgod14
    @Worshipgod14 6 месяцев назад +1

    Wonderful Lyrics anna❤️

  • @Worshipgod14
    @Worshipgod14 6 месяцев назад +2

    Naa athikramamu thudichi veyumaa 🙌🏽 Wonderful Line anna