నీవు లేకపోతే నేనుండలేనయ్యా నీ ప్రేమ లేకపోతే నే బ్రతుకలేనయ్యా ౹౹2౹౹ నీ తోడు లేకపోతే నే నడువలేనయ్యా ౹౹2౹౹ నీ మాట లేకపోతే జీవించలేనయ్యా ౹౹2౹౹ *నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా* *నీవే చాలయ్యా నీ మాటే చాలయ్యా* 1. ఈ లోకమే నన్ను అపహసించినా నా వారే నన్ను నిందించినా ౹౹2౹౹ నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా నన్నెంతో ఓదార్చేను నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా నన్నెంతో ఓదార్చేను ౹౹ నీవే చాలయ్యా ౹౹ 2. కష్టాల సుడిగుండాలెన్ని వచ్చినా నష్టాల ఊబిలో పడిఉండినా౹౹ 2 ౹౹ నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా చేయి పట్టి లేవనెత్తెను నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా ౹౹ నీవే చాలయ్యా ౹౹ 3. వ్యాధిబాధలెన్నో నన్ను బాధించినా లేవలేక నేను ఏడ్చుచుండినా౹౹2౹౹ నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా నన్ను తాకి స్వస్థపరచెను నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా నన్ను తాకి స్వస్థపరచెను ౹౹ నీవే చాలయ్యా ౹౹ Lyric - Tune : Sis. Achsah Enosh Vocal: Bro. Nissy John Music: Bro. Siddu Producer: Bro. Enosh
బ్రదర్ సిద్దు....ఇప్పటి వరకూ దేవుడు నీకిచ్చిన స్వరంతో అద్భుతమైన పాటలతో క్రైస్తవ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నావు, ఇప్పుడు నీ సంగీతం చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట రచన,స్వరకల్పన, గానం చాలా అధ్భుతంగా ఉంది . God bless you Brother.
TQ " s GOD & ENOSH GARI KI VANDANAMULU ..THIS SONG VERY VERY MEANING FULL SONG ...PLZZ THIS SONG TRACK SEND ME SIS ...TQ S FOR YOU ...SOME TIME REPLY SIS
నీవు లేకపోతే నేనుండలేనయ్యా
నీ ప్రేమ లేకపోతే నే బ్రతుకలేనయ్యా ౹౹2౹౹
నీ తోడు లేకపోతే నే నడువలేనయ్యా ౹౹2౹౹
నీ మాట లేకపోతే జీవించలేనయ్యా ౹౹2౹౹
*నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా*
*నీవే చాలయ్యా నీ మాటే చాలయ్యా*
1. ఈ లోకమే నన్ను అపహసించినా
నా వారే నన్ను నిందించినా ౹౹2౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
నన్నెంతో ఓదార్చేను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
నన్నెంతో ఓదార్చేను
౹౹ నీవే చాలయ్యా ౹౹
2. కష్టాల సుడిగుండాలెన్ని వచ్చినా
నష్టాల ఊబిలో పడిఉండినా౹౹ 2 ౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
చేయి పట్టి లేవనెత్తెను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
౹౹ నీవే చాలయ్యా ౹౹
3. వ్యాధిబాధలెన్నో నన్ను బాధించినా
లేవలేక నేను ఏడ్చుచుండినా౹౹2౹౹
నీ ప్రేమ నన్ను చేరెను యేసయ్యా
నన్ను తాకి స్వస్థపరచెను
నీ ప్రేమ నన్ను చేరెను ఓ యేసయ్యా
నన్ను తాకి స్వస్థపరచెను
౹౹ నీవే చాలయ్యా ౹౹
Lyric - Tune : Sis. Achsah Enosh
Vocal: Bro. Nissy John
Music: Bro. Siddu
Producer: Bro. Enosh
Sister Wonderful Lyrics Heart touching Song
Siddu Bro Exlent Music
Nissy Anna Lyricski pranam Posaru
🎹🎶🎧🎛️
Wonderful dear God bless you ma ❤
PLZZ this song track send me medam
TQ s god & T Q s Enosh ...Plzz This song Track send me.. Plz sis ...
😢yes Ayya
Super song.
Thank you so much brother
బ్రదర్ సిద్దు....ఇప్పటి వరకూ దేవుడు నీకిచ్చిన స్వరంతో అద్భుతమైన పాటలతో క్రైస్తవ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నావు,
ఇప్పుడు
నీ సంగీతం చాలా అద్భుతంగా ఉంది.
ఈ పాట రచన,స్వరకల్పన, గానం చాలా అధ్భుతంగా ఉంది .
God bless you Brother.
Thank you so much brother
Amen, Thank you so much, anna
Super song 🎵 and god bless you.........
Thank you so much sister
తండ్రి మీకు వందనాలు 🙏🙏
అద్భుతమైన పదాలు పొందు పరిచారు సిస్టర్ అక్సా గారు. మంచి సంగీతం అందించారండి సిద్ధూ గారు.
Thank you so much Nannagaru
Meaningful lyrics excellent singing 👌
Nice singing bro and team
Thank you brother
God bless to writer and singer, I wish u all the best
Thank you so much typist garu
Good meaning brother prise the Lord
Good song&composing
Thank you so much brother
Nyc song
Thank you so much sister
Praise God
God bless team
Thank you so much dear
Praise God super దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అండి దేవుని నిజంగా నిజం అండి దేవుని ప్రేమ లేక పోతే నేను బ్రతకలేను చాల ఆదరణ 🙏🙏🙏😭😭😭
Thank you so much
Really beautiful lyrics praise the lord credit goes first to our beloved God next who composed the song
Thank you so much amma
Very nice song Andi god bless you
Thank you so much brother
Meaningful lyrics, heart touching song, God bless your team. 👍👍👌👌👌
Thank you so much Pastor garu
Excellent singing
Thank you so much brother
Praise the Lord
Thank you so much brother
Adarana kaliginche song thank you 🙏
Thank you so much sister
Awesome ❤️
Glory to god🙌🏻
Thank you so hari
Super Song wonderful lyrics God bless you sister
Thank you so much Pastorammagaru
With out God ...we can't live...... good song
Thank you so much brother
Thank you so much anna
Nice song brother ❤️
Thank you so much brother
Thank you so much brother
Awesome song 👌 wonderful lyrics, may lord comfort many souls through this song 🙏. May God bless you entire team.. blessed work.
Thank you so much
Thank you so much ma
Nice song and nice music.....andi
Thank you so much sir
Thank you so much sir
Nice singing anna siddu bro superrrrrrrrrr
Thank you so much brother
Thank you brother
God bless you all, Very nice song Brother sidhu
Amen thank you so much brother
Thank you so much brother
Super song anna nice music
Thank you so much brother
Thank you so much brother
What a Wonderful Song it is ...😍😍😍 Flawless singing ❤️ ... Excellent music by Siddu Garu 🙌🏻🥰... Blessed one 😇... Great team Work 😊👍
Thank you thammudu
Very Nice Song Sister and Bro👌👌
Thank you so much
Thank you so much akka
Yes lord 💗
Praise the lord brother
Sidhu awesome work.. ... God bless the entire team. .. ❤️❤️❤️❤️❤️
Thank you so much brother
Thank you so much brother ... glory to God
Awesome ❤️ Praise God
Thank you so much brother
Thank you so much brother
Nice bro
Thank you so much brother
Nice song sister.. God bless you
Thank you so much brother
Wonderful
Thank you so much brother
Thank you annayya
Wonderful bro👌👌👌God bless you💐💐💐
Thank you so much sir
Wonderful Song
Thank you so much brother
Thank you so much brother
Super........
Thank you so much srilu
Super bro good music andinchavu.lyricks pettandi
Plz update lyrics bro
Ok brother. Praise the lord
Nice music lyric singing
Thank you so much brother
Thank you so much Brother
❤
TQ " s GOD & ENOSH GARI KI VANDANAMULU ..THIS SONG VERY VERY MEANING FULL SONG ...PLZZ THIS SONG TRACK SEND ME SIS ...TQ S FOR YOU ...SOME TIME REPLY SIS
Glory to God Thank you so much brother
Track uploaded brother
Sis naku oka recording song ke chance evera plz
Naku oka recording song ke chance evera plz plz
Reply sis
Ok brother
ఈసాంగ్ ట్రాక్ కావాలి ఇస్తారా సిష్టర్
Track uploaded brother