యుద్ధమునకు సిద్ధమైన యూదా గోత్ర సింహమా FULL LYRICAL VIDEOSONG ||AVINASH || KJW PREM || NYCIL K.K ||
HTML-код
- Опубликовано: 10 фев 2025
- క్రీస్తు నామములో అందరికీ వందనాలు
ఈ పాటకి track కావలసిన వారు ఈ నంబర్ (+447454779509) కి WhatsApp message చెయ్యగలరు 👍
SONG LYRICS
శిక్షించే అధికారం - క్షమియించే అధికారం యేసుకు మాత్రమే
ప:- యుద్ధమునకు సిద్ధమైన యూదా గోత్ర సింహమా
భగభగభగ మండేటి అగ్ని వంటి నేత్రాలతో
ధరణి పైకి రానున్న మహా ఉగ్ర రూపమా. (యుద్ధమునకు)
నేడే రక్షణ దినము - ఈ నాడే అనుకూల సమయము
తెలుసుకో ఓ మానవుడా - నీ కనులు తెరుచుకో ఇకనైనా (2)
వస్తున్నాడోస్తున్నాడోస్తున్నాడు - నీకు జీతమిచ్చుటకు జీవాధిపతియైన యేసే......
వస్తున్నాడోస్తున్నాడోస్తున్నాడు - నీ లెక్క తేల్చడానికి లయకారకుండైన
క్రీస్తే........ (యుద్ధమునకు)
చ 1:- ఏమి తిందుమో - ఏమి త్రాగేదమో అని మాత్రం విచారం చెందుచుంటివే
నీ శరీరేచ్ఛలకై - సృష్టి కర్త అయిన దేవుని ఆలయం పాడుచేస్తివే..
నిన్ను త్రాసులో తూచగ తక్కువైతివ - తీర్పరి దేవుడు పక్ష పాతి కానేకాడు (2)
ఈ రోజే ప్రశ్నించుకో - పశ్చాత్తాపము నొంది ప్రార్ధించుకో (2)
నీవు సిద్దమా - క్రైస్తవ సంఘమ?
నీవు సిద్దమా - ఓ సమాజమా? (2). (యుద్ధమునకు)
చ 2:-ఏవి ఉత్తమమో - ఏవి న్యాయమో అవి నీకు తెలిసేయున్నవే కదా
నీ యేసుని కాదని - పౌరస్థితిని మరచి ఇహలోక ఆశలతో ఇమిడియుంటివే
నిన్ను న్యాయపీఠం యెదుట నిలువబెట్టగ - నిర్థోషివై నీవు నిలిచెదవా (2)
త్వరలోనే రానున్నాడు న్యాయాధిపతి నీకోసమే - తొందర్లో వస్తున్నాడు హస్వం పై సేనాలతో (2)
నీవు సిద్దమా - క్రైస్తవ సంఘమ?
నీవు సిద్దమా - ఓ సమాజమా? (2)
యుద్ధమునకు సిద్ధమైన యూదా గోత్ర సింహమా
భగభగభగ మండేటి అగ్ని వంటి నేత్రాలతో
ధరణి పైకి రానున్న మహా ఉగ్ర రూపమా. (యుద్ధమునకు)
నేడే రక్షణ దినము - ఈ నాడే అనుకూల సమయము
తెలుసుకో ఓ మానవుడా - నీ కనులు తెరుచుకో ఇకనైనా (2)
వస్తున్నాడోస్తున్నాడోస్తున్నాడు - నీకు జీతమిచ్చుటకు జీవాధిపతియైన యేసే......
వస్తున్నాడోస్తున్నాడోస్తున్నాడు - నీ లెక్క తేల్చడానికి లయకారకుండైన
క్రీస్తే........
యుద్ధమునకు సిద్ధమైన యూదా గోత్ర సింహమా
భగభగభగ మండేటి అగ్ని వంటి నేత్రాలతో
ధరణి పైకి రానున్న మహా ఉగ్ర రూపమా.
CREDITS : LYRICS & TUNES - BRO.DANIEL PAUL (AVINASH)
MUSIC : BRO.KJW PREM
VOCALS : BRO.NYCIL KK
VIDEO EDITING : BRO.MANOJ KUMAR
SONG TITLE DESIGN : CHOSEN DESIGNS
BE BLESSED AND STAY CONNECTED WITH US 🙏
GLORY TO GOD ONLY 🙌