Bharateeyam Sathyavani Exclusive Interview || iDream Mahila

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 162

  • @bpnaidu5465
    @bpnaidu5465 День назад +25

    చెప్పదలచు కొన్న విషయాలు సూటిగా చెప్పొచ్చుగా? టైటిల్ వేరే పెట్టి చెప్పాలా? అందుకే మిమ్ములను ఎవరు కూడా సబ్స్క్రయిబ్ చేసుకో వట్లేదు, ఏది ఏమైనా గోవులను గురించి చాలా చక్కగా విశాదీకరించిన మేడం గారికి అభినందనలు 💐💐💐🙏.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 День назад +1

      టైటిల్ చూసే వీడియో ఓపెన్ చేశాను 🤔🙏👍

    • @anithateddy9533
      @anithateddy9533 День назад

      Prati manishi vimarsistamana. Athanloni. Unna sughunalunu samajaniki. Panikivsathadi

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 День назад

      మోసకారి టైటిల్ ని సమర్థించేవారు.😊​@@anithateddy9533

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 День назад +1

    సత్యవాణి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు, మీ పాదాలకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @srikoppaka
    @srikoppaka День назад +12

    చెప్పిన విషయానికి - టైటిల్ కి సంబంధం ఏమిటి? కాస్త అయినా బుద్ధి ఉండాలి. చీప్ మార్కెటింగ్ ట్రిక్స్ ఆధ్యాత్మిక విషయాలకి కూడా ఉపయోగించటం దరిద్రం.

  • @munagantisatyendranadh5691
    @munagantisatyendranadh5691 2 дня назад +14

    గరికపాటి గురించి అసలు ప్రస్తావన లేకుండా ఈ వీడియో ఇంటర్వ్యూ వుంది

  • @sainathkodamarthy6804
    @sainathkodamarthy6804 День назад +7

    అసలు గరికపాటిని విమర్శించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు చేస్తున్నారు?

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 2 дня назад +18

    అమ్మ చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు 🙏💐🙏

  • @IndhuIndhu-xu2os
    @IndhuIndhu-xu2os День назад +7

    🙏🙏🙏🙏🙏 అమ్మ ఉన్న విలువ పోతుంది అమ్మ కంటెంట్ పేరు వేరు మీరు పెట్టే ఇంటర్వ్యూ వేరు జీవితాంత కాలం ఇలా అబద్ధాల్లో బతికేద్దాం అబద్దాల కంటెంట్ తోటే బతికేద్దాం అనుకోవటం నీ మూర్ఖత్వం ఏంటో అని మేము చూస్తాను చూడు అది మా కర్మఫలం

    • @mastanraochundi3662
      @mastanraochundi3662 День назад

      వీళ్లు మనుషులు కాదు శవాల మీద మరమరాలు ఏరుకునే జాతికి చెందిన వాళ్లు వీళ్లు.
      వీళ్లు పెట్టే తంబనేల్ ఒకటి, విశ్లేషణ వేరొకటి.
      చి చి ఎదవ జన్మ వీళ్ళ జన్మ పాడుగాను.

  • @somsastry
    @somsastry День назад

    ఆవు గురించి great insights

  • @javeedhassan9327
    @javeedhassan9327 День назад +1

    Garikapati is noble person and great scholar dont blame him please

  • @varalakshmidevi8366
    @varalakshmidevi8366 День назад +4

    ఆవులు ఉదయము మేతకివెళ్ళేపుడు యజమాని దానివెన్నుమీద చేతితో నిమిరి పంపుతాఠురోజూ. అపుడు గోవు ఆతని రోగాలను పట్టేస్తుంది .

  • @vanidevivaddiraju8247
    @vanidevivaddiraju8247 2 дня назад +19

    అసలు టాగ్ ఏమి పెట్టారు, సబ్జెక్టు ఏమి చెప్పారు

  • @andavallinarashimhamurthy7836
    @andavallinarashimhamurthy7836 2 дня назад +14

    బ్రహ్మశ్రీ శత సహస్ర అవధాని గరికిపాటి నరసింహారావు గారికి సాష్టాంగ ప్రణామములు,

  • @kumaraswamylic
    @kumaraswamylic День назад

    I Dream వారు గరికిపాటి వారి గురించి అని థర్మపురి క్షేత్రం గురించి వివరాలు చెప్పించడం ఎంతవరకు సమంజసం?ఇలా మీ స్థాయిని దిగజారచుకోవడం మీకే నష్టం

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 2 дня назад +15

    మాతా ఎంత స్పష్టం గా , అందం గా చెప్పారు గదా. మీకు ఆ జగన్మాత మీకు ఆయురారుగ్యం లు ఇవ్వాలి ఆని కోరు కొను చున్నాను 🙏🙏

  • @kanakadurga5235
    @kanakadurga5235 2 дня назад +5

    Super amma

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 дня назад +13

    గరికపాటి వారి గురించి చాలా చక్కగా యాంకర్ తెలుసు కున్నారు.😊

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 2 дня назад +5

    గోవు మూపురం ద్వారా సూర్యుని నుండి ఆక్సిజన్ ప్రవేశించి గోవు లోని ప్రతి అణువు ఆరోగ్యప్రదంగా మారుతుంది.అదే గేదెలో మూపురం ఉండకపోవడం వల్ల గోవుకు ఆపాదించిన ఆరోగ్య సంపద గేదే విషయంలో ఎవరూ చెప్పరు.

  • @SIVA33895
    @SIVA33895 2 дня назад +19

    మీ మంచి ఆశయాలను భగవంతుడు తప్పక తీరుస్తాడు....

  • @ramachandra6973
    @ramachandra6973 День назад

    Gomata ku namaskaram .teliyani vishayalu telipinanduku Satyavanigariki namaskaram.

  • @viswanadhamvangala4598
    @viswanadhamvangala4598 День назад +2

    కేసుపెడతారుట టైటిల్ మార్చుకోండి

  • @LaxmanReddy-c6r
    @LaxmanReddy-c6r 2 дня назад +2

    జై శ్రీ రామ్

  • @penmetsabalarampratapkumar5508
    @penmetsabalarampratapkumar5508 2 дня назад +5

    Wonderful messages

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 День назад +3

    Gomaatha great.

  • @vasutvr6286
    @vasutvr6286 2 дня назад +1

    Good information

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 День назад

    Super seetayanam Book chadavandi please Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 дня назад +20

    ఎంత అద్భుత మైన విశ్లేషణ అమ్మా... Maaculay మన వేదాలనే degrade చేశాడు. గోవు వల్ల ఇన్ని లాభాలు ఎవరికి తెలీవు అమ్మా

    • @pavanipavani4330
      @pavanipavani4330 День назад

      Bharathi garu manamu govini oka devata ga choosi daanniki Puja chestaamu medicine laga vaadukovatledu avi paalu vedi antaaru avupeda waste Ani so called scientists chepthe we will believe that too ippudu cow gurinchi negative ga mastladedi mana Brahmins ee andi naa circle lo Brahmins andaru religious ga pujalu chestaaru but against to cow milk and ayurveda satyavani garu cheppinavi 100% facts memu cow milk and cow ghee ee tesukontaamu coffee tea cow milk tho baavundadu Ani mana vaalle cheptunaaru maculay ni endukamma tittadam mana ni manam tittukovali politicians Ane vedavalani tittaali.

  • @karunakarsaritha
    @karunakarsaritha 2 дня назад +8

    రేణు దేశాయ్ గారు పెళ్లి చేసుకోలేదు.. పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనలేదు, ఈ రోజుల్లో భార్య భర్తలు కలిసి ఉండలేని పక్షం లో విడిపోయి సుఖంగా ఉంటున్నారు... 25 సంవత్సరాల తర్వాత, విడిచి పెట్టిన భార్య ఇంకా గరిక పాటి గారిని మరిచి పోలేదు అంటే, ఆమె భర్త ను వదిలి బాధ పడుతుంది అని అర్థం. నా ఉద్దేశ్యం లో ఫ్రస్టేషన్, కన్ఫ్యూషన్, డిప్రెషన్, realisation అనేటివి భర్త ను వదిలిన భార్య లక్షణాలు.

  • @prrao3234
    @prrao3234 День назад +2

    You are Great Madam garu !

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 День назад

    ఐడ్రీమ్ చానెల్ వారికిధితగదు. దయచేసి తప్పు శీర్షిక పెట్టకండి. జై భారతీయం స్త్యవాణి అమ్మ🙏

  • @k.ramanjaneyareddyallinone479
    @k.ramanjaneyareddyallinone479 2 дня назад +7

    మా నానమ్మ సాక్షాత్తు పార్వతిమాతలా ఉంది.
    కాని
    మా అక్కకు పెళ్ళి అయ్యిందో లేదో తెలియడం లేదు
    అక్క ఒక వేళ నీకు పెళ్ళి అయితే దయచేసి మెడలో బావ కట్టిన మంగళసూత్రం వేసుకో!!
    ఫ్యాషన్ మనకు వద్దు అక్క

  • @satyanarayanakoriginja219
    @satyanarayanakoriginja219 День назад +1

    గరికపాటి గురించి ఎవరికీ తెలియని నిజాలు అని టైటిల్ పెట్టి ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్యక్రమాన్ని ముగించేషారు. ఎందుకు? ఇలాంటి ఇంటర్వ్యూ లు మీరు చేస్తుంటే ఎవరూ ఏమీ అనరా? జనాలను వెర్రి వెంగళప్పలను చేయడమే మీ పనా? గరికపాటి గురించి మాట్లాడతారేమోనని చూసి, చూసి విసిగి విసిగి వేసారి పోయాము. ఇలాంటి తప్పులు ఇకమీదట ఎప్పుడూ చేయకండి.

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 2 дня назад

    I am 70 years old . Iam taking gomuthram every day since years I don't have bp sugar iam still driving bike more than 20 kilometers. I drink every day 6 pegs of wisky and smoke one packet of ciggerets gomuthram I s very good.i am very healthy to day

  • @MegaDprasad
    @MegaDprasad 2 дня назад +4

    సత్యవాణి గారు garikapati-kameswari గారిగురించి ప్రస్తావించకపోయినా పక్కదోవ పట్టించే వివాదాస్పద సీర్షికాలేందుకు?

  • @krishnadevarapalli4983
    @krishnadevarapalli4983 2 дня назад +6

    Not heard anything on the captioned subject

  • @PuranaAmrutham
    @PuranaAmrutham День назад +1

    టైటిల్ కి వీడియో లో ఉన్న సబ్జెక్ట్ కి ఏమైనా సంబంధం ఉందా. ఇలా టైటిల్ పెడితే మీ ఛానల్ ని భవిష్యత్తులో ఎవరు చూడరు. నాన్న పులి వచ్చే కథ తెలుసా. తెలియకపోతే ఆ కథ వినండి. ఛానల్ ఎదుగుదలని పాడు చేయకండి.

  • @appannaamujuru2561
    @appannaamujuru2561 2 дня назад +2

    అమ్మ మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @bmuralik66
    @bmuralik66 2 дня назад +1

    i Dreams తరచుగా వీక్షకులను మోసాగిస్తుందని మరోసారి నిరూపించింది

  • @surigishankar4433
    @surigishankar4433 2 дня назад +1

    Good information 🙏🙏🙏

  • @SIVA33895
    @SIVA33895 2 дня назад +9

    హరే కృష్ణ! శ్రీకృష్ణుడు నిర్యాణం చెందలేదు. ఆయన వైకుంఠానికి(గోలోక బృందావనము) తరలి వెళ్ళారు....

    • @lalitharamakrishnan1531
      @lalitharamakrishnan1531 2 дня назад

      Kapilagovu which is first groomed by Kapila Maharshi in his ashram which are still existing in every అగ్రహారం in Karnataka consume herbs and give only herbal milk to their owners.

    • @spiritualcommunism4845
      @spiritualcommunism4845 2 дня назад

      సీతారామ జయం! ఓరీ బుద్ధి లేని... వైకుంఠం అంటే గోలోక బృందావనము కాదు... అసలు గోలోకం నకు బృందావనం నకు సంబంధం లేదు... నిర్యాణం చెందకుండా తరలిపోయాడా కృష్ణుడు... నీ గురువు ఎవరు... ఙ్ఞానం న భ్రష్టాచ భ్రష్టా...

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 День назад

      Seetayanam Book chadavandi please Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @BondiliPrasanthi
    @BondiliPrasanthi 2 дня назад

    100% correct persons yevvaru vundaru

  • @syamprasadraju8074
    @syamprasadraju8074 2 дня назад +4

    Akkayya meru bagachepperu

  • @anjaiahvasarla9790
    @anjaiahvasarla9790 2 дня назад +1

    Annaiah

  • @monalisareddy4922
    @monalisareddy4922 2 дня назад

    Amma chala bhaga sapenaru thank you amma

  • @ShashikalaReddy-bq1dh
    @ShashikalaReddy-bq1dh День назад

    Heading endhuku ala pettaru
    Any ways good information
    Darmapuri karimnagar jagithyal daggari dhi kada

  • @Murali-x5o
    @Murali-x5o 2 дня назад

    Jai Srimman narayana
    Namaskaaram Amma

  • @omnamahshivaay8070
    @omnamahshivaay8070 2 дня назад +1

    చెప్పాలని అనుకున్నది సూటి గా చెప్పొచ్చు కదా గరికపాటి నరసింహారావు గారి పేరు ఎందుకు వాడతారు

  • @murthyvvs4715
    @murthyvvs4715 2 дня назад

    Title to be changed.
    Good information.
    Jai Gomatha

  • @mamathad5957
    @mamathad5957 2 дня назад +1

    ❤❤

  • @ThirupathiMekala-wi4nl
    @ThirupathiMekala-wi4nl 2 дня назад

    Amma 🙏🙏🙏🙏🙏

  • @murthygvs9594
    @murthygvs9594 2 дня назад

    Adhi garikapati gaariki ardhamavuthundhi..

  • @Tryintogetsuva
    @Tryintogetsuva 2 дня назад +5

    గరికపాటి గురించి చెప్పి గరికతినేగోవుగీరించిచెప్థారేంటి?

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 2 дня назад +1

    Why your tittle is not perfectly related to the matter

  • @vijayamyneni48
    @vijayamyneni48 2 дня назад +1

    ధర్మపురి అడ్రస్ చెప్పండి.....దర్శించుకౌవాలని ఆశ

    • @NarsaiahGadikoppula
      @NarsaiahGadikoppula День назад

      జగిత్యాల జిల్ల ధర్మపురి

  • @vijayamyneni48
    @vijayamyneni48 2 дня назад

    మైక్ ఎలా పెట్టుకోవాలో సత్యవాణి గారిని చూసి....ఆడపిల్లలు నేర్చుకోండి....

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 дня назад

    Amma

  • @KalepalliUmadevi
    @KalepalliUmadevi 2 дня назад +1

    Amma baga cheparu

  • @p.savita3773
    @p.savita3773 2 дня назад

    Anchor telugu bhasha swachhamga matladagalete bagundedi🙏

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 2 дня назад +4

    మాతృదేవోభవ🙏

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 День назад

    Garikapati ni critise seyyadam stop,great personality

  • @uppalreddym6863
    @uppalreddym6863 2 дня назад +1

    బ్రహ్మర్షి,సంస్కర్త , మహా మేధావి గరికపాటి గారిని...తను కావాలనే బజారున పడవేస్తుంది...

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 дня назад +1

    నమస్కారం అమ్మా 🙏🙏🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 дня назад +1

    టైటిల్ వదిలేసి వేరే vidio పెట్టారా

  • @arunamedi1452
    @arunamedi1452 2 дня назад

    ❤🙏👌👏👏

  • @pamarthiamareswararao7826
    @pamarthiamareswararao7826 2 дня назад +3

    Amma chala bhaga sapenaru padhabhi vandhanalu

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 2 дня назад

    Garikapati vari vidwath ku namassulu. Ayana vyakthigatha vishayalu manakanavasaram.

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 2 дня назад +2

    Vandhanam

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 дня назад +2

    వందనం అమ్మా 🙏

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 дня назад

    కొంత మంది ఆవు మాంసాన్ని...
    ??😊😊

    • @jamesdolla4145
      @jamesdolla4145 2 дня назад

      Poruri30
      ఆవు ఒక్కటి బ్రతికి ఉంటే చాలునట ?
      సైంటిస్ట్ లు అందరూ బీఫ్ తినేవాళ్లే
      పప్పు తినేవాడు ఒక్కడూ scientist కాలేదు.
      అవాస్తవాలన్నిటినీ కధలుగా అల్లి సమాజాన్ని మోసగించడం, కుల వివక్ష చూపటం తప్ప.
      నమ్మేవాడు ఇప్పుడెవడూ లేకపొయినా వీళ్ల ప్రయత్నాలు మానలేదు.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 дня назад

    Why are some people personally attacking Garikapati garni.

  • @venkateswarlugodugu8001
    @venkateswarlugodugu8001 День назад

    మీరు చెప్పే విషయాలు ఎవ్వరినీ ఉద్ధరించాయి? బతుకు తెరువు నేర్పండి

  • @Crk-f9b
    @Crk-f9b 2 дня назад

    Unfortunately beef eating is prevalent in western world. It’s way more than India population. Staple food. Texas Roadhouse, outback etc.,Sizzling etc.,

  • @HanmonthRao
    @HanmonthRao День назад

    చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి
    హైదరా బాదు లో భూములు కబ్జా చేసుకుంది

  • @shankardasari1900
    @shankardasari1900 2 дня назад

    వందనమమ్మా

  • @shobhateji
    @shobhateji 2 дня назад +2

    what nonsensical caption is this ? No mention of Shri Garikapati in this talk. .

    • @narasingaraok5881
      @narasingaraok5881 2 дня назад

      Yes I wasted half an hour after seeing the misleading thumbnail

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 День назад

    Your comparison Farmer couples with Shiva & Parvathi is great ....🎉🎉

  • @chavaamu
    @chavaamu День назад

    ​​Venkateshwara Rao, Narasihma Rap and Shiva prasad. Three men in her life but still targets Garikapati. Shame on her. He did not hide anything. He openly said he lost a lot of money in his college business. At that time, she was in job. Instead of sharing his problems, she left him and he took over his sons responsibility. After 30 years , she is attacking him, What about her 3 men . No commitment. No family values. Enjoyed life recklessly. Now acting like a Savitri

  • @raogm9386
    @raogm9386 2 дня назад

    Ammagaru telanganalo nellu ammukonnaru.Telangana andolanappudu chala mandi naluka madatha pettaru.

  • @bvnmrao2040
    @bvnmrao2040 2 дня назад +1

    Stupid video ,heading is different from inside matter

  • @govindarajug5333
    @govindarajug5333 2 дня назад

    Please change the title,but contents are good.

  • @radhikareddyambati9006
    @radhikareddyambati9006 День назад

    టైటిల్ తప్పుగా పెట్టి తప్పు చేస్తున్నారు.views కోసం పాట్లు..కాని ఇది పాపం.

  • @venkateshwarammavengalam
    @venkateshwarammavengalam 2 дня назад

    🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @annicreations1212
    @annicreations1212 2 дня назад

    Nenu interest tho goshala naduputunaa amma...... miss ayyaaa programs..... mi matalu chala baguntay❤❤❤

  • @KonkalaRamaiah
    @KonkalaRamaiah 2 дня назад +64

    ప్రతి గాడిద గరికపాటి విమర్శిస్తుంది విమర్శించడం మానుకోండి

  • @littlethoughts3316
    @littlethoughts3316 2 дня назад +1

    గోమాత గురించి అని పెడితే ఎవరూ చూడరా... ఏం title petti em content icharu.. mundu మీరు మారండి

  • @vadavallisavitri8606
    @vadavallisavitri8606 2 дня назад +2

    Video heading enti posting chesina video enti okasari correct chesukondi

  • @ratnakarmandali9304
    @ratnakarmandali9304 День назад

    Why cheating the public with heading

  • @srinvas222
    @srinvas222 2 дня назад

    కర్మ is back గరిక

  • @sadashivan89
    @sadashivan89 День назад

    😂😂😂😂😂😂...... ఓహో .... నిజమా!? మీ వూరు ఎక్కడో చెప్పండి .... అన్నీ విషయాలు కనుక్కొని నిజానిజాలు బయటపెడదాం! మీరెంత నిజం చెపుతున్నారో!? మీకు దమ్ము దైర్యం వుంటే మీ వూరు చెప్పండి.... త్వరలో ఓ వీడియో చేద్దాం నిజా నిజాలుతో!?

  • @mohanmankala9974
    @mohanmankala9974 День назад

    Titlleku matterku sammandame ledu.

  • @KalyaniMadala-u6x
    @KalyaniMadala-u6x День назад

    Aynanianamudu Amani.pathivaratha.chappuddani naabhi

  • @RadhaKrishna-ee2ce
    @RadhaKrishna-ee2ce День назад

    Cheppediokat heddyngokaty toomee bratukucheda

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 2 дня назад

    Prativiluvalu leni vyaktulu kuda maha Manisha Garikapaty in vimarshintam tagadu

  • @vijjybhaskar7075
    @vijjybhaskar7075 День назад

    Mos chesaru garikappati gurinchi cheppaledu

  • @vijayayelkur7736
    @vijayayelkur7736 День назад

    Tappudu titles enduku?

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 дня назад +1

    న్యాయవాదులకు ఇబ్బంది కదా!!?

  • @pubggamer-ol3ku
    @pubggamer-ol3ku День назад

    Asallu headding emiti meeru cheppedi enti

  • @utpalasrinivas7645
    @utpalasrinivas7645 День назад

    The waste program,there is no relation between the topic and what you said in this.Time waste ....

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 День назад

    ఈ చానల్ వాళ్లుకూడా ఇలాంటి మోసపూరిత టైటిల్స్ పెట్టవచ్చా? సిగ్గనిపించదా?

  • @rajyalaxmi4508
    @rajyalaxmi4508 2 дня назад

    Asalu heading emi pettaru emi chepparu

  • @veeranari6478
    @veeranari6478 2 дня назад

    Aa heading emiti asalu ekkadanna garikapati gurinchi vunda