Goreti Venkanna Energetic Performance | Goreti Venkanna Hilarious Song On Voters | Manastars
HTML-код
- Опубликовано: 12 сен 2024
- Watch #GoretiVenkanna Energetic Performance
Please Subscribe us : goo.gl/N1GMjx
For more updates about Telugu cinema:
Like on Facebook - / manastarsdotcom
Follow us on Twitter - / manastarsdotcom
తెలంగాణ కవులందరికి పాదాభివందనాలు..from ఆంధ్ర
Maaku gitla unnadhi ga sopath, Andhra kavulaki prajalaki maa padaabhivandhanalu dhurmargapu udhyamamu chesi Andhrollani oorkiney matalu annandhuku kshamapanalu
Goreti venkanna Garu 🙏🙏🙏🙏🙏
Goreti venkanna Garu 🙏🙏🙏 🙏🙏 🙏
అయినా గోరేటి వెంకన్న ప్రజా గాయకుడు కాదు ప్రజల గాయకుడు కాదు ఇప్పుడు మొత్తం మారిన మనిషి మారిపోయిన గాయకుడు ఓన్లీ ప్రభుత్వ గాయకుడు మాత్రమే
5
ఉద్యమ కళాకారులు రాష్ట్రం అవినీతి సంక్షోభం లో ఉనప్పుడు, వాళ్ల ఆదాయ మార్గాలను వేతకకుండా ప్రజలను చైతన్య పరుస్తున్నారు .its great.
veedu mlc ayyaadu ippudu
ప్రజా యుద్ధనౌక తో కలిసిన ప్రజా సాహిత్య క్షిపణి మన గోరటి వెంకన్న....ఇద్దరూ కలిసిన సందర్భం..అధ్భుత ఘట్టం..😮😮
జానపదం... ఆహా.. ఎలాంటి recording sound box lu లేవు,, background music లేదు.. ఐనా మాటే పాటై.. Nenedaotesthiniro అని ప్రశ్నించిన తీరు అద్భుతం.. అందుకే నా జానపదం జాతి కే ఒ అభ్యుదయం...
super comment sir
Superb comment sir
Super super 🙏🙏✍️🇮🇳
@@venkataramarao6788 M. Nani
M. Nani
కోకిల పాటలా
గోరేటి రాతలా
యేవి గొప్పవో
ఏమని చెప్పుదు
కోయిలమ్మా ఏమనుకోకు
నీవూ నలుపే, మాలోని దానవే
మా యెంకన్నే మా ఇంటి సభ్యుడు
కన్నీళ్ళూ పెట్టిస్తడు
కటిక శీకటిలోనూ వెలుగైతడు .
కష్టజీవిపై కైగట్టి కాగడయ్యిండు
గుండెతో గానం జేశి గుడికట్టుకున్నడు
గోరేటి వెంకన్న మాయింటి సభ్యుడయ్యిండు
Nv super bayya
కవిత ఆర్ధత కూడి ఉంది, ధన్యవాదములు
😊
అన్న నేను కూడా, మీ అంత కాకపోయినా కాని, మంచి మంచి పాటలు పాడుతూ వుంట, అన్నయ్య మీరు అచ్చంపేట లో పనిచేస్తున్నపుడు, (Co-operative Dept) లో పనిచేసేటప్పుడు, నేను మీ జీతం బిల్లులు STO Office లో pass చేసేటోన్ని, నాకు సంగీతం తెలీదు, నాకు మీలాగ భావకవిత్వం తెలియదు, కాని ఎటువంటి పాట గాని practice చేసి పాడుతుంట. కాని మన కులస్థులను పైనికి రానియ్యరు, మీరు కూడా ఎన్నో కష్టాలు పడినోళ్ళే- మీ పాటలకు నేను ఫిదా, ఏం Super పాడుతారన్న -మీ శ్రేయోభిలాషి మీ తంటం.మోహన్ రాజు STO Wnprthy .
మీ పాటలు up load chyyandi
గద్దర్ గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏
I like maa venkanna from mahabubnagar 👍👍
Wow excellent performance, true clarity words 👍👏
Only yesterday I knew about goreti Venkanna gaaru. When I opened his you videos... God! how people respect him and appreciate... Great following. Terrible personality l think......
⁰
Superb comment
Please know about climant anna
అన్నా నువ్వు ఒకప్పుడు ప్రజల మనిషివి ఎందుకన్నా ఇప్పుడు ఒక వర్గాన్నే ఎంచుకున్నారు...?
మేధావులు, కళాకారులు మరియు విలేకరులు ప్రశ్నించడం మానేస్తే ప్రజా జీవితం ఎప్పుడూ మారదు అన్నా...
I really like u gorintta venkanna sir...from kadapa
Thank you sir.your songs are being sung in streets.you are much talented sir.your are model to many auditory intellegents.
Goreti venkanna very talented singer.
My village in East Godavari district
I am big fan of goreti venkanna
Super Anna!! This is a hilarious talent !!
Twaralo e talent Ki Manchi response Enka ravali ani korukuntuna!!
super sir...
Love from vizianagaram
మీరు ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం ఎమ్మెల్సీ తీసుకున్నావంటేనే పదవి వ్యామోహం లో పడిపోయారు. మీరు మీ ప్రతి పాట చూశాను విన్నాను. చాలా ఇన్స్పైరింగ్.
You are great anna. Ni paataloo vuupu shakthi vaasthavam jiivam vunnadanna.
అన్నా మీ పాటకు గద్దర్ హౌలే గాని తీరుగా చూస్తా ఉన్నాడు
Spr
Song padadaniki Miku words ekkadnunchivastayo Kani miru great sir
Superb ✍️🙏🙏
I am a big fan of Goreti Venkanna garu.
Super sir
goos bumps vachinay anna
Jai goreti venkanna jai mala
Dont say jai mala, jai madiga, say jai Bhim ...
Nice...👍
Superb sir
ఇప్పుడు ఏమని పాడుతా వెంకన్న ?ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం అంతా చక్కగా ఉందా ఇప్పుడు పాడు వెంకన్న ఎలా పాడుతా వో చూడాలి.
Paata vuntunte ma family gurinchi paduthunnademo anipisthondi 25 ago fan anology spot on elanti manchi vatiki views raavu masala news tippichi mallichi entha mandi pettina millions lo views vasthayi
I like ur s songs sir
Mee dance super Anna,
వీడియో కు సౌండ్ లేదు సరిగా వినపడలే అందుకే లైక్ కొట్టను.
Superrrrr sir
Thanks Anna
Goreti venkanna Garu 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
Super 😁😁😁👌👌👌👌
Now sir is MLC in India's no 1 party
A great man of India
గద్దర్ అన్న
Super soung venkkanna
Plz frds gaddaru nu gelipichanti
Super 🙏
Anna ....mee sahityam.... super...
pedavani...kastasukalu..telisina.
kavulu....
from Andhra
Hats off! Sir
Sahityamlone vedio chupinchestaru that's great writer goreri venkanna garu inka enno rayali ......
Nice anna
I love Venkanna song
Nv eppudu super anna
Where is this fighting.....anna.....now everything is gone
కళాకారులకు ,🙏🙏🙏🙏🙏
Jai Bheem Anna lu... Johar Babasaheb Ambedkar...
Super,Anna
Super anna
నేడు తెలంగాణ కళాకారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి అధికార పార్టీ నాయకులకు వత్తాసు కూడా భజన చేస్తున్నారు అధికార దాహం కొరకై ప్రజా కళాకారుడు పాటలు తాకట్టు పెడుతున్నాడు
Chala gopaga chepav venkkanagaru janapadhalanu gurthinchali......
Anna new super Anna
Nethalladhi..
Anna gorati love u
పాటలు పడటం కాదు MLA గా పోటీ చేసి ప్రజలకు మంచి పనులు చేయండి
Venkanna salute to you
పాలమూరు ముద్దు బిడ్డ మా అన్నా
I like goreti venkanna
Goreti anna gaddar anna miru Telangana pata bathiki unnananni rojulu miru sallaga undaley anna...
Supero super
CAR LENOLLU CAR KU VOTE VEYYADDHU
gOraTi గోరటి వెంకన్న 🎉
E song fully kavali
Thammineni a good leader
Yenkanna .. swathanthram yeppude. .
Please vote for persons who really fought for telangana rather than politicians. Greatest fighter i have ever seen is gaddar sir. I am a great fan. Salute sir
ANNA ANNA ANNA MAA AP KI OKA KAVINI PAMPANDI ANNAAAA, MAA NAHAKULAKI KOVVU PATTI MAMMALNI CHAMPUTHUNNARU 🇮🇳
Nijame Ap lo prajala pakshana nliichi chaithanyam techey kalakarulu leru personal profit kosame Pani chestunnaru
🤝👏🤝
Devudikaina saami nuv 👌👌👌
abhilashramilla
Long live Gaddar & Goreti vankana
All are votes EVM votes BJP EVM Modi PM
🙏🙏
Sir Trs vellaru venduku
Thammineni a legend
Anna me pattalu vinte ma anandham paleloni chalani gali pilchinattu ountandhi anna
గరీబోళ్ల పేరు చెప్పుకొని ధనవంతులయ్యే గొప్ప అవకాశం కమ్మ్యూనిజం మరియు ఆ కళాకారులు
ఈరోజు జానీ వాకర్ కాడికి పోయినావు
ఇప్పుడు ఆ పాటలు రావు ,ఎందుకంటే ఎమ్ఎల్సీ అయ్యిండు కదా ,,,,
ఆయన సేవలకు గుర్తింపు అవసరం
shiva educators also tinking like of u plz trust my words now adays politicians are worst tey r divide and rule by caste and area religion kcr best example
Bangaru telangana vacchindiga. Enka patalu empty comrade
Goreti venkanna monna nenu adigina vatiki answer cheppledhu
00:53
Cpm great ledars
Keep lyrics also
పాటలతో ప్రజల నూ ఇంకా ఎన్నాళ్లు మోసం చస్తారు ప్రజా ప్రతినిధులను వారి లంచాలను అవినీతి ని సపోర్ట్చేస్తున్నారో ప్రజలకు తెఅలుసు
Public timepass koraku vintunnaru,chalnam leni jeevulaku mandu thone matalostavi,mandu digaka mannugunna jeevi .
గొరెటి వెంకన్న వాస్తవం గా మాట్లాడిన పక్కన ఉన్న వాళ్ళు ఆపేస్తారు, ఎందుకో తెలీదు...
Thammineni face chuste medhavi
I want to dedicate this song to all policates member. But I think it's wast of dedicate them bcoz ?????????????. I hope u all people can understand
మీరు కమ్యూనిజం ను విడిచిపెడ్తే మేము మీ వెనక ఉంటాం..
Anni marichi poyavu anna
Mee lanti vyakthulu mlc lanti padavulu ku longipovadam chala baada vesindi sir
Have no idea where Telangana heading ..
jai comread