మాట్లాడుతుంటే మైక్ తీసుకుని | Sr Actress Rajasree Speech at NTR 100th Birth Anniversary Celebration

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 29

  • @jaisri3144
    @jaisri3144 Год назад +4

    Chala baagaa matladaru medam.. So nice..

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 Год назад +16

    ఆనాటి విషయాలు తన్మయత్వంతో మీరు వివరిస్తుంటే NTR గారి మీద, మీమీద మాకు భక్తి పెరుగుతుంది. నిజంగా వారిపట్ల మీకు వున్న అభిమానానికి మా కృతజ్ఞతలు

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Год назад +1

      Yesssssssssssssssssssß
      Rammohanrao garu3🙋‍♀️🙋‍♀️🕉🕉🕉🕉🌹🌹🌹🌹👌👌👌👌

  • @arrreddy5808
    @arrreddy5808 Год назад +2

    Super talk

  • @venkateswararaovoleti6751
    @venkateswararaovoleti6751 Год назад +3

    Rajashree garu excellent speech and iam fortunate to meet her

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Год назад +17

    రాజశ్రీ గారు బహుబాగ చెప్పారు ఎంతో గౌరవప్రదంగా మాట్లాడటం సంతోషదాయకం సీనియర్ నటులు ను గుర్థించి ఇలా సన్మానం సభలు నిర్వహించి వారిని గౌరవించడం ఉత్తముల సంస్కారం.

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 Год назад +7

    That's great N. T. R

  • @sadhanasyamala3463
    @sadhanasyamala3463 Год назад +3

    Old acttars super🙏

  • @murthymankala1787
    @murthymankala1787 Год назад +3

    జై ఎన్టీఆర్ ఆ పాత మదురాలు అబ్బుతం

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Год назад +4

    రాజశ్రీ అమ్మగారు మంచి కళాకారిణి
    మన రాష్ట్ర ప్రభుత్వం ఆమెను గుర్తించలేదు
    తమిళనాట ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి కలైమా మణి అవార్డు ఇచ్చింది
    ఇప్పుడైనా యన్టీఆర్ గారి అవార్డు ఇచ్చి గౌరవించడంతో సంతోషదాయకం
    ఆమె ఆయుఆరోగ్యాలతో వందేళ్లు వుండాలని కోరుకుంటున్నాను
    ఇట్లు మీ ఆభిమాని

  • @sankarrao6949
    @sankarrao6949 Год назад +2

    Ame top heroin..great heron.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Год назад +9

    కారణజన్ముడు అన్న గారి అభిమానా మాజాక! మధ్య మాట్లాడిన అభిమాని నటరత్న కళామందిర్ పి.చంద్రమౌళి ,కాకినాడ.💐

  • @rameshanumula4992
    @rameshanumula4992 Год назад +7

    Murali Mohan gaaru meerentha happyga unnaru meeku 🙏🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Год назад +7

    Currect amma meeru cheppedantha.

  • @kjagath518
    @kjagath518 Год назад +4

    శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి నిత్యము అక్షయ పాత్ర అందిస్తున్న పవిత్ర ప్రసాదం లా అనిపిస్తోంది. అమ్మా మీకు వందనములు.

  • @vvapparaod5184
    @vvapparaod5184 Год назад +3

    RAJASRI AND KRISHNA KUMARI WERE MOST PERFECT JODI TO NTR SIR

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 Год назад +2

    During 1975 ,in Myusore , I KHANTEERAVA STUDIO, I SAW HER, AS BEd student in Regional College Of Education, at manasagangotri, Mysore -6, she was very beautiful, better than STEE DEVI, I ASKED HER MITHER,SHE TOLD THAT HEROIN NAME IS RAAJASTEE AND SHE IS HER MOTHER. I AM SO LUCKY TO HER IN GOOD HEALTH, EVEN TÒDAY
    GOD IS GREAT

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Год назад +5

    🙏🙏🙏

  • @Sudhanva325
    @Sudhanva325 Год назад +14

    Alanate herione lu samskaram ke joharlu

  • @sadhanasyamala3463
    @sadhanasyamala3463 Год назад +1

    Mee maatalu chala goppaga unnadhi thalli

  • @ramamurthy5821
    @ramamurthy5821 Год назад +5

    NTR..fan meetu

  • @satyavani6498
    @satyavani6498 Год назад +7

    Madam rajasri garu yelanti patralaki a chakkaga saripotaru

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Год назад +2

    Rajasre garu ippudu ekkada vunnaru

  • @apparaom3856
    @apparaom3856 Год назад +3

    నాట పరిపూర్ణ కాంతారావు గారితో రాజశ్రీ గారు ఎన్నో సినిమాలు చేశారు సప్త స్వరాలు అగ్గిమీద గుగ్గిలం ముక్కు పిడుగు ప్రతిజ్ఞ పాలన అడవి వీరులు గురువును మించిన శిష్యుడు

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 Год назад +1

    Wrong tittle

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 Год назад +5

    Super

  • @anithavani5489
    @anithavani5489 Год назад +2

    W

  • @AbhiRam-gv1oj
    @AbhiRam-gv1oj Год назад +2

    Boku thumbnail lubpettaddu

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 Год назад +1

    Madhyalo vadi over action Mike lakkoni avida yenta pedda actor telusa