ఇందిరాగాంధీ ప్రత్యక్షంగా చూసిన సంఘటన | Murali Mohan Speech @ NTR 100th Birth Anniversary Celebration

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Murali Mohan Superb Words about NTR @ NTR 100th Birth Anniversary Celebration at Chennai. Nandamuri Taraka Rama Rao’s 100th Birth year #MuraliMohan Speech NTR100thBirthAnniversary
    #MuraliMohanSuperbSpeech #teluguone #muralimohan
    #indiragandhi #ntr #srntr
    #NTR100YearCentnaryBirthCelebrations
    #NandamuriTarakaRamaRao100YearCelebs

Комментарии • 162

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 Год назад +31

    ఎన్ టీ ఆర్ గారు. తెలుగు వారి గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు...

  • @govindammac.2955
    @govindammac.2955 Год назад +54

    బృహన్నల పాత్రలో ఎంత అందంగా ఉన్నారు అన్నగారు , అందానికి, అభినయానికి ప్రతిరూపం అన్నగారు, జై అన్నగారు

  • @sankarruma7478
    @sankarruma7478 Год назад +17

    తెలుగు వారికి గుర్తింపు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెచ్చిన మహానటుడు నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే

  • @ramakrishnakuchipudi5183
    @ramakrishnakuchipudi5183 Год назад +36

    ఆయనను గౌరవించటం అంటే ఆయన పాటించినటువంటి క్రమశిక్షణ మనము పాటించడమే ఇన్ని డిస్కషన్లు అనవసరం

  • @murthymankala1787
    @murthymankala1787 Год назад +21

    అన్న గారు కు ఎవరు సాటి జై ఎన్టీఆర్ ప్రజలకు దేవుడు

  • @mvrr2270
    @mvrr2270 Год назад +22

    జోహార్ అన్న ఎన్టీఆర్ గారు💐💐💐💐

  • @saimanikantat
    @saimanikantat Год назад +19

    మన నందమూరి తారక రామారావు గురించి బాగా చెప్పారు సార్ మురళీమోహన్ రావు గారు మీరు చెప్తుంటే హాయిగా ఎంతో ఆనందంగా వినాలనిపించింది సార్ మాకు తెలియని నిజాలను కూడా చెప్పారు సార్ మీరు

  • @kjagath518
    @kjagath518 Год назад +113

    శ్రీ నందమూరి తారక రామారావు గారు నీతి నిజాయితీ.. క్రమశిక్షణ.. సంప్రదాయాలలో తెలుగు ప్రజల హృదయాలలో భారత రత్న గా నిలిచిపోయారు. ఆయన జీవించినంతకాలం ఏనాడూ ఏ అవార్డులను ఆశించలేదు.NTR అన్న పేరే ఒక వెలకట్టలేని అవార్డు.

    • @somala.dasaradharamireddy8240
      @somala.dasaradharamireddy8240 Год назад +2

      0000-0000-0000 0000-0000-0000 will try it ionosphere I will Have

    • @venkatadripula9484
      @venkatadripula9484 Год назад +2

      JaiNTR

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад

      Nee bondaraa nee bonda..aado kaamandhudu. Kula purushudu.. Aadi neethi nijayithi ye paatido vaadi meeda books ayina Avineethi case verdict chaduvu telustaadi.. hatyalaki care of address.rastram Aadi Amma ranku mogudi aasthi ani feel ayyi family family adhikaram kosam vwedhina PADI kottuku chacchindi.. adhikaram poye sariki gila gila kottuku chacchadu. Neeku abhinam untey nee madda meeda Aadi Peru tattoo cheyinchukuni roju intlo kurchuni HP kottuko.. Telugu prajala netthina Telugu jaathi Bettina ruddey prayatnam cheyaku

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 Год назад +1

      ఎంత చెప్పినా తక్కువే.....

    • @viduradevraman6785
      @viduradevraman6785 Год назад

      Aa kramasikhana lparvathi vishayamlo yemaindi

  • @muralinukala7460
    @muralinukala7460 Год назад +10

    జోహర్ NTR అన్న గార్కి భారతరత్న ఇవ్వాలి

  • @evuriramesh4751
    @evuriramesh4751 Год назад +11

    ఆయనను, పొగడడానికి మాటలాలు చాలవు అంత గొప్ప మనిషి ayana🙏🙏🙏🙏🙏

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Год назад +21

    తెలుగు ప్రజల తేజస్సు NTR

  • @padmajyoti9057
    @padmajyoti9057 Год назад +7

    🙏🙏🙏🙏 మహానుభావుడు

  • @Sudhanva325
    @Sudhanva325 Год назад +11

    Baga cheparu sir mana telugu vala baghavantudu sir ayenanu prate nityamu taluchukuntu undale 👏👏 jai Ntr 🙏🙏

  • @lvg26rao52
    @lvg26rao52 Год назад +25

    జోహార్ ఎన్టీఆర్🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад +23

    JaiJaiJai sr.NTR 100 YEARS
    👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +11

    Anna gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srisainannachannel7374
    @srisainannachannel7374 Год назад +13

    చరిత్ర ఉన్న ఇంటిలో ఎన్టీ రామారావు గారి పుట్టలేదు ఎన్టీ రామారావు గారి పుట్టిన ఇంట్లో చరిత్ర సృష్టించబడింది అందువల్ల చరిత్రకే అధినాయకుడుగా నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారికి కాకుండా ఇంకెవరికి ఆ ఘనత దక్కగలదో చెప్పండి సార్ జోహార్ ఎన్టీఆర్ జై హరికృష్ణ జై తెలుగుదేశం ప్రాణం తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఎంతటి సేవలనైనా అందించడానికి సిద్ధం సంసిద్ధం ప్రపంచంలోనే కాదు ఎక్కడికెళ్లినా సరే అన్నిటిని తట్టుకొని నిలబడగలిగేది ఒక్క తెలుగుదేశం పార్టీని అట్లాగే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్న ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటుంది అని ప్రజలకు చాటి చెప్పాలి అన్న మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అమరావతి పూర్తవుతుంది అమరావతి పూర్తయితేనే జనాలందరూ బాగుంటారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిత్యావసరపు సరుకులు రేట్లు తగ్గుతాయి పెట్రోల్ రేట్లు తగ్గుతాయి డీజిల్ రేట్స్ తగ్గుతాయి జనాలు అందరూ మళ్లీ సుభిక్షంగా మా నాన్నే మా అన్నయ మా పెదనాన్నే అన్నట్టుగా మా ఇంటి మనిషి మమ్మల్ని పరిపాలిస్తున్నాడు అనే ఒక భావన తోటి ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నా యొక్క ప్రగాఢమైన మనవి ఏంటంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆంధ్ర దేశ ప్రజల పైన ఉంది కాబట్టి వాళ్లు తప్పకుండా దాని వైపు అడుగులు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 Год назад +5

    Maruvaleni marapurani maha manishi NTR..Jaihind

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +16

    Namaskaralu Murali Mohan garu 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +12

    Bheeshma,Bruhannala patralu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yuvarajc9868
    @yuvarajc9868 Год назад +12

    Jai NTR yugha purusudh Jai TDP Jai NTR Jai TDP Jai NTR Jai NTR Jai

  • @SriKanth-mt7kf
    @SriKanth-mt7kf Год назад +11

    Jai NTR anna

  • @ponnurikoteswaramma4656
    @ponnurikoteswaramma4656 Год назад +6

    Maa devudu n t r

  • @ankithav7378
    @ankithav7378 Год назад +5

    Good speech sir

  • @psomasekhar8258
    @psomasekhar8258 Год назад +2

    మురళీమోహన్ గారికి ధన్యవాదాలు 💐💐

  • @ravisimha4690
    @ravisimha4690 Год назад +10

    Johar Anna garu

  • @vvramanabodasingu1156
    @vvramanabodasingu1156 Год назад +14

    జై NTR

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 Год назад +11

    Great person,great family

  • @bodalanadhamnireddy507
    @bodalanadhamnireddy507 Год назад +9

    Super.duper.ntr.johar.ntr

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Год назад +3

    కారణజన్ముడు శ్రీ NTR

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 Год назад +9

    NTR is GOD

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Год назад +18

    That is N.T.R.power.

  • @kthirupathi9431
    @kthirupathi9431 Год назад +55

    ఎన్టీ రామారావు గారు భారతదేశం ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో సిరస్థాయిగా నిలిచి ఉంటారు

    • @sambasivaraoindla9484
      @sambasivaraoindla9484 Год назад

      NTR LEGEND

    • @psivaprasadrao
      @psivaprasadrao Год назад

      🎉🎉🎉🎉🎉🎉🎉😎🎉🎉🎉🎉🎉🎉🎉😎🎉😎🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😎🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😎🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😎🎉🎉🎉🎉🎉🎉😎🎉🎉🎉😎🎉😎🎉😎🎉🎉🎉😎🎉😎🎉🎉🎉🎉🎉😎🎉🎉😎🎉😎😎😎😎🎉

    • @psivaprasadrao
      @psivaprasadrao Год назад

      11¹1¹111¹

    • @psivaprasadrao
      @psivaprasadrao Год назад

      ¹11

    • @psivaprasadrao
      @psivaprasadrao Год назад

      111

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Год назад +10

    Jai NTR

  • @mvvnarasimharao3094
    @mvvnarasimharao3094 Год назад +3

    Super Anna ntr vishayam baga cheppavu .luchha gallaku ardam kaduley

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 Год назад +5

    Evergreen n. T. R garu

  • @manwrestling2425
    @manwrestling2425 Год назад +9

    దట్ ఇస్ యన్టీఆర్

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 Год назад +15

    అన్నా గారు రాజూ పేద అనె సినిమాలొ అయన పందులు కాచుకోనె వాడి కొడుకు వాడికి ఎమి తెలియదు వొక seen లొ వాడికి బాగా ఆకలి అవుతూంది. పందులు తో కలసి కుడితీ తాగుతడు.ఆ seen గురించి చెబితే చాలదు NTR తెలుగుజాతి గుర్తు

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Год назад +12

    Johar NTR

  • @palempresence
    @palempresence Год назад +11

    No one can match him.

  • @mjhansirani1594
    @mjhansirani1594 Год назад +11

    🙏 జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్🙏

  • @madanmohan5458
    @madanmohan5458 Год назад +6

    Johar ntr 🙏🙏🙏🙏🙏🙏

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Год назад +4

    Johar NTR....LONG LIVE TELUGU DESAM...ZINDABAD CHANDRABABU....

  • @innamalakishore2456
    @innamalakishore2456 Год назад +12

    God is ntr

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +8

    Prasanna kumar gariki👍👍👍🍀🍀

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Год назад +11

    🙏🙏🙏🙏🙏

  • @nagadurgaraghuraju7012
    @nagadurgaraghuraju7012 Год назад +9

    Jaiiiiii NTR Garu 🙏🙏🙏miss you sir

  • @bairymani4059
    @bairymani4059 Год назад +6

    Jai senior n t r jai t d p jai bharata ratna birudu ivvali n t r jai

  • @chodisettichandralekha9241
    @chodisettichandralekha9241 Год назад +1

    Chala curectga chepparu

  • @yerraiahamujuri1769
    @yerraiahamujuri1769 Год назад +6

    Jai NTR.....

  • @kollirameshbabu4917
    @kollirameshbabu4917 Год назад +7

    Jai NTR💕🪔🙏

  • @shankarsimha8239
    @shankarsimha8239 Год назад +3

    Bharat Ratna ANNA NTR GARU

  • @mjhansirani1594
    @mjhansirani1594 Год назад +6

    🙏

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 Год назад +3

    NTR ane pere oka award.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu Год назад +21

    NTR is the one and only, who got power in 9months.
    He was working for common people but not for dramoji n co.,
    Therefore they thrown mud on him and removed him from CM position. And installed cbn for their benifits.
    Later they became multi-billionares.
    In that power game they also used and thrown Harikrishna.

    • @mrudularaj6266
      @mrudularaj6266 Год назад

      LEGEND NTR cinema ayina politics ayina ayannu minchinavadu ledu radu.a patrayina ayanakosame.Jai NTR jai jai NTR.

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Год назад

      Sodhi aapu.. KHANgress meeda virakti + no alternative party... Ee rendu factors Valle aadu gelichaadu

    • @kpentertainment743
      @kpentertainment743 Год назад

      @@chasssnorumusuko 2nd time gelavaleda ra verri nayala, ni kulapichi tagginchuko ra Babu appude samajam develop avtadi.

  • @ladivenky6660
    @ladivenky6660 3 месяца назад +1

    జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై నంద మూరి తారకరామారావు గారు🙏 ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 Год назад +11

    Indiraji knows everything in 1977 election she addressed a meeting in jaipur, after that during lunch time she asked Rajasthan CM what is the position in jaipur as usual he told with bumper majority we are going to win laughingly she told not only jaipur entire 25 seats of Rajasthan Congress going to lose with huge margins. This meeting for next state elections. This was reported in Hindu. She knows her AP state going out but she played strategy to regain it.

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 Год назад +7

    NTR tho ee bhuvi paina yevaru poti ledu, raleeru ee bhumi unnanta varku. Idi nagna satyam.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад

      Yes. . My elders saw NTR parents at gowliguda bus stand in 1960’S.They are traveling to vijayawada in a bus. So humble. My elders saw NTR, HARIKRISHNA (he was around 10-12 yrs) during construction of. RAMAKRISHNA 70 MM,35MMTHEATERS IN ABIDS,HYDERABAD. SO HUMBLE. SAW NTR,OTHER ARTISTS DURING DURING 1966 find rising (after China War) at NIZAM COLLEGE GROUNDS. Brahmanandha Reddy then C.M,HIS CABINET, P.M. LALBAHADHUR SASTRY WAS ON THE STAGE. C.S.RAO,RAJASULOCHANA,VITALACHARYA, SO MANY OTHER ARTISTS WERE. DID LOT SKITS. NTR GAVE ALL COLLECTED ( Jolipatti) money to. L.B. SASTRY GARU. THIS IS ALL PATRIOTIC GESTURE. LIFE NOT FOR EVER. YOUR GESTURE WITH GOODWILL REMAINS FOR LONG TIME ,SOMTIMES FOREVER. ANNA GARIKI 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🍀🍏🍏🍋🍋🍋

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 Год назад +1

    తిరుగులేని మనిషి ntr

  • @suryanarayana1640
    @suryanarayana1640 Год назад +7

    Sir

  • @prakashrao1115
    @prakashrao1115 Год назад +4

    Bhagavantuni roopam

  • @chayasrishanmukhinimmakaya156
    @chayasrishanmukhinimmakaya156 Год назад +8

    SEEN FULL
    ON 16-11-2022

  • @shobarani5300
    @shobarani5300 3 месяца назад

    Jai senior ntr gariki bharatana birudu ivvali ntr jai

  • @bharath5578
    @bharath5578 Год назад +5

    NTR AS A WONDERFUL TDP PARTY

  • @durgaraogoli8239
    @durgaraogoli8239 Год назад +2

    👍👍👍🌹🤝🤝🤝

  • @gopipandeti5830
    @gopipandeti5830 Год назад

    Great legendre actor NTR SIR

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Год назад

    ఆంధ్ర ప్రజల ఆరాధ్య దీపం తెలుగుదేశం కష్టజీవుల రక్తం లోనించి పుట్టింది శ్రమజీవుల కర్తవ్యం కోసం పుట్టిన పార్టీ టిడిపి తెలుగుదేశం అందుకు సాహస నాయకుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు లోకేష్ బాబు లకు శుభం కలుగుగాక మంగళం కలుగుగాక జయం జయం జయం

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 Год назад +2

    Nt ramarao 60 years ki politics ki vachadu.inka cinemalu chese vasu kadu.

  • @sudharani4172
    @sudharani4172 Год назад

    Jai nt ramaraogaru 🙏

  • @ramadurgamprabhakar6064
    @ramadurgamprabhakar6064 Год назад

    ఎన్.టి.ఆర్ గారని హేళన చేసిన వారిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు
    దేవుడు యుగానికి ఒక అవతారం ఎత్తుతాడు అంటారు కదా ఈ యుగానికి NTR అవతారంలో వచ్చాడు జై NTR...NTR....NTR

  • @prakashrao1115
    @prakashrao1115 Год назад +5

    Bhumi vunnantavaraku NTR, TDP vijayam ellappudu vuntundi

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 4 месяца назад

    Jai Jai Jai N.T.R

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    We miss you Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️🍀🍋🍋

  • @annapurnaannapuri1235
    @annapurnaannapuri1235 Год назад +6

    Ntramaro ki bartharathan evali

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 Год назад +3

    3:41 indirect punch 😂

    • @satyasyam8572
      @satyasyam8572 Год назад

      Arey cheddy gang, nadendla episode ra ayya!!!! History thelusko, theliyali antey cheddy gajji nundi bayatiii raaa!!! 🤣🤣🤣😂

    • @Iphoneraja2.0
      @Iphoneraja2.0 Год назад

      @@satyasyam8572 nadella superstar kadhara movies lo 😂 telusuko ni yam

  • @sreeniwas4782
    @sreeniwas4782 Год назад +1

    మీరు ఎన్ని చెప్పిన ఆయన గొప్పాధనానికి మీ మాటలు సరితుగావు. ఎందుకంటే. ఆయన మహానుభావుడు. రాజకీయవేత్త కాదు అతను లీడర్. అవసరమైతే రాజులా ముందుకెళ్లి పోరాడగల సత్తా ఉన్న వ్యక్తి. ఇలా చెప్పుకు పోతే రోజులు సరిపోవు.... ఎన్టీఆర్ ని తలవని రోజు లేదు. నా ఈ 70 ఇయర్స్ జీవితం లో అలాంటి వ్యక్తి ఎవరు కనపడలేదు అటు సినిమా అవ్వని ఇటు ప్రజాసేవ అయిన. ఆయన రూటే అంత. అంత మంచికోసం..క్రమశిక్షణ గల వ్యక్తి..ఆలోచించే మనసుగల మనిషి రూపంలో ఉన్న దేవుడు అనే చెప్పాలి...

  • @nelavalaumamaheswaridevi5881
    @nelavalaumamaheswaridevi5881 Год назад +1

    Mana andhari aaraadhya devudu mana nandhamuri taraka raamudu,annagaaru ai charecter chesina na buto na bhavishati

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 Год назад +2

    Also in Raju Peda lo action

  • @nambibhavani54
    @nambibhavani54 Год назад

    Great Actor and Great CM NTR garu

  • @suryanarayanavegi8799
    @suryanarayanavegi8799 Год назад +6

    But he was bound by the conspirous trap of Laxmiparvathi

  • @harijanamallikarjuna3935
    @harijanamallikarjuna3935 Год назад

    The t is NTR

  • @gopipandeti5830
    @gopipandeti5830 Год назад

    Great legendary actor

  • @awscloud9805
    @awscloud9805 Год назад

    Simgam ki unna dhairyam NTR ki undi

  • @rahimbasha5983
    @rahimbasha5983 Год назад +2

    Nuvvega venkanna chowdary annadi

  • @kamarajut1682
    @kamarajut1682 Год назад +2

    ఆర్య, శ్రీ మ తి ఇందిరా గాంధీ గా రు శ్రీ నందమూరి తా ర క రా మా రా వు గా రి ప ట్ల అభి మా న ము ప్ర జ ల కు మరి యు కాంగ్రెస్ పా ర్టీ వా రు, వా రి ప్ర తి ని దు లు ప రి పా ల న పై వి మ ర్శ లుకు గు ణ పా ఠ ము కాంగ్రెస్ వాళ్ళు కు, ఆదే స్ఫూర్తి తో శ్రీ నం ద మూ రి తా ర క రా మా రా వు గా రు ముఖ్యమంత్రి గా ఏ వి ధ మై న ప రి పా ల న ప్ర జ ల ను తృ ప్తి ఇ స్త దో మొ ద టి ఛాన్స్ ఇ చ్చి, త న రా జ నీ తి జ్ఞు రా లు గా పే రు పొం ది న ది. త న ప్ర యో గ ము ఈ నా టి వ ర కు అయన పే రు నే ఖ్యా తి ఉ న్న ది. అది క మ్మ కు ల బా వ న వాళ్ళు ఆ పా దించు కొంటే, తెలుగు దే శ ము రా జ కీ య పా ర్టీ దౌ ర్బ గ్య ము. క ను క, మా రం డి. అయన పే రు భ్ర ష్టు ప ట్టి స్తు న్నా రు.

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Год назад +2

    మీరు చేసిన దేంటి దొర గారు

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Год назад +3

    ఆ సినిమాలో చంద్రమోహన్ పాత్రో

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Год назад +5

    ఇప్పుడు మీ boss. కాంగ్రెస్ దగ్గరికి వెళ్లారు ఎందుకో.

  • @vanakraluchinakapu8465
    @vanakraluchinakapu8465 Год назад +2

    But NTR
    was drouned by LP

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 Год назад

    Asslinakamma ante Murali Mohan Garu Mohan Babu Garu chusi nerchikondi

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Год назад

    ఇందిరమ్మ తో NTR ను పోల్చకండి.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 Год назад +5

    అన్న గారిని కాకా పట్టి బాగా సంపాదించి నావు సొల్లు బాగా చెప్పు తావు

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 Год назад

      Neepellanni reddy gadiki appacheppaviga emichhademitirakojja

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 Год назад

    Chilllara tagadhalu pettukoku Mohan Babu Garu

  • @vvijaya927
    @vvijaya927 Год назад +2

    Anna malli putti ap people ni kapadu

  • @konidenaprabhu7006
    @konidenaprabhu7006 Год назад +2

    Peddayana 🙏🙏

  • @sbalakrishna9439
    @sbalakrishna9439 Год назад +5

    Meelanti.Aajathasathruvu.lu.kooda
    N.T.R.ne.lonely.gaa.endeng.low.
    Odhelaysharu.eyeppdu.Neethe.
    Maatlu.chapthunnaru.

  • @raveendranathareddyobakka6345
    @raveendranathareddyobakka6345 Год назад

    Annagari kosamu Hindupur lo railway station, post office dwamsam jarigindi A astraiklo ne

  • @satish3698
    @satish3698 4 месяца назад

    Mari rajanala kanrharao sv rangarao actors kadha kammodu kadha

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 Год назад

    Sir murali mohan garu edhi antha oka ఎత్తు.మీకు ఇంత వయసు వచ్చిన మీరు మాత్రం చాలా యంగ్ గా + అంతా చలాకి గా వుండటం hatts off.sir ఇది అంతా జిమ్మిక్. ఆ వెన్ను పోటీదారుడు ఎవరో మీకు పక్కగా తెలుసు.అయినా మీరు చెప్పరు.మీలో కూడా కొద్దిగా స్వార్థం వుంది. అయినా కానీ మీరు మాత్రం బాగా చెప్పారు.

    • @mjhansirani1594
      @mjhansirani1594 Год назад

      ఇంకొక్కసారి వెన్నుపోటు దారుడు అన్నావో చెప్పు తెగిపోద్ది బేవర్స్

  • @rav8149
    @rav8149 Год назад +1

    Enni kotlu sampaadinchaavu.. enni bhumulu panchukunnav adi chepu