Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SuperPrimeTime #praneeth #tv9telugu

Комментарии • 182

  • @ramanvenket8106
    @ramanvenket8106 14 дней назад +121

    ప్రణీత్ ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ వీడియోలో వాళ్ళకూడ శిక్ష పడాలి

  • @sravangoud9901
    @sravangoud9901 14 дней назад +79

    వాడికి పశ్చాత్తాపం లేదు .ఒక వీడియో చేసి నేను కామెడీ మాత్రమే చేస మిరే అలా అర్థం చేసుకున్నారు ఆని అంటున్నాడు .విడి ఇంట్లో ఇలానే ఉంటారేమో.

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 14 дней назад +65

    ఇలాంటి పిచ్చి వీడియోలు పెడుతున్నవారికి బుద్ధి వచ్చే లాగా కఠిన శిక్ష విధించాలి

  • @ravicgn
    @ravicgn 14 дней назад +29

    అతని మైండ్ సెట్ మారదు, ఆ వీడియో లో పార్టిసిపేట్ చేసిన మిగిలిన వల్ల సంగతి ఏమిటి వాళ్ళని కూడా అరెస్టు చేసి శిక్షించాలి.

  • @Kumar14042
    @Kumar14042 14 дней назад +24

    మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల విలువలేని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి.

  • @satishkumaraddagarla8681
    @satishkumaraddagarla8681 14 дней назад +22

    ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి,కఠిన శిక్ష వెయ్యాలి

  • @Raju-pc4li
    @Raju-pc4li 12 дней назад +5

    కూతురి లో తన తల్లి ని చూసుకుంటారురా తండ్రులు. అమ్మా అని అప్యాయంగా పిలుచుకుంటారు..

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 14 дней назад +17

    అస్సలు వదలకూడదు వాళ్ళను వదిలేస్తే మన దేశంలో చట్టాలు డబ్బు, హోదా ఉన్నవాళ్ళకి చుట్టం అని అనుమానం కలుగుతుంది

  • @Targetgroups123
    @Targetgroups123 14 дней назад +10

    నీ పేరెంట్స్ మీదకి వస్తే క్షమించాలి, వేరే పేరెంట్స్ గురించి నువ్వు మాత్రం కామెంట్స్ చేస్తావు, అస్సలు మీకు క్షమాపణ అడిగే హక్కే లేదు....
    అస్సలు వేరే వీడియోస్ కి, కామెంటరీ ఇచ్చే హక్కు నీకేం ఉంది.

  • @TheChandraak
    @TheChandraak 14 дней назад +11

    వాడికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంత నీచమైన పనిచేసి కూడా జనాలు తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటున్నాడు. వీడిని ఎంకౌంటర్ చేయడం తప్పే కాదు.

  • @kiran1366
    @kiran1366 14 дней назад +20

    Praneeth okkade kadu video lo unna migathavarini Kooda punish cheyyali.

  • @suryasurya59
    @suryasurya59 14 дней назад +20

    వీడు కాదు ఇంకొకడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా వాడికి

  • @chochitv5135
    @chochitv5135 12 дней назад +4

    అది పశ్చాత్తాపం కాదు...
    తప్పించుకునే cunning యేషాలు

  • @SS-ih8rm
    @SS-ih8rm 14 дней назад +22

    Raj Tharun will be so happy now.. 😂 media motham praneeth meeda padindi.. manodu jump 😂😅

    • @pawanayii
      @pawanayii 14 дней назад +2

      good point bro...

    • @Galm_livvv
      @Galm_livvv 13 дней назад +1

      Good point 😂

    • @manojreddy1831
      @manojreddy1831 12 дней назад +1

      Actually, he will be disappointed. Endhukante Raj tharun controversy vaadi "thirabadrasaami" movie hype kosam vaduthunnaru... But eppudu poyyindi kabatti

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 14 дней назад +14

    ఎన్కౌంటర్ చేయాలి

  • @user-sw2cm9xb5q
    @user-sw2cm9xb5q 14 дней назад +10

    భయంకరమైన వీడియోలు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతని తండ్రి చాలా మంచి అధికారి. తన కుటుంబ గౌరవాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.

    • @lsn1201
      @lsn1201 14 дней назад +1

      నాన్న కూతురూ బంధం అద్భుతమైనది. దాన్ని ఈ బోకు గాళ్ళు ఎంత దారుణంగా వ్యక్తపరిచారు. వాడికి ఉరి శిక్ష తక్కువ. బోకు వెధవలు. వాడి తండ్రి ఈ హనుమంతు గాన్ని నా చిన్న కొడుకు నా మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా బతుకుతున్నాడు అని చాలా గర్వంగా చెప్పాడు ఒక interview లో. అంటే ఇలాంటి బోకు వీడియోస్ లంజలు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును చూసి వీళ్ళ నాన్న గర్వ పడుతున్నాడు. ఛీ వాళ్ళ నాన్నకు తెలుసు తెలియకపోతే ఎన్నో నెలలుగా ఈ బూతు వీడియోస్ చేస్తున్నాడు గా ఇప్పుడు కాదుగా.

  • @bhushanraob4512
    @bhushanraob4512 13 дней назад +6

    అసలు కమించ కూడదు,మారి సినిమా వాళ్ళు చేస్తే వారి సంగతి ఏమిటి,అమ్మాయికి కడుపు చెయ్యాలి అని ఓపెన అన్నపుడు,భార్య ఉన్న వేరే అమ్మాయిని కి కడుపు చేసినపుడు,appudu ఎవరికి గుర్తు రావ్,

  • @yaswanthnysk3055
    @yaswanthnysk3055 14 дней назад +9

    news vachi 3days avuthundi still inka arrest cheyaladhu...why

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb 13 дней назад +3

    ఒక్కానెల ఒకేఒక్కా నెల తరువాత రాజుల తిరుగుతూ బయట పక్క చూడండి...😢😢
    ఎం పరిష్మెంట్స్ ఉండవు😢
    అంత లోలోపల ఐపోతది చూడండి పక్క

  • @vd2114
    @vd2114 14 дней назад +7

    Not only praneeth pls don't leave those idiots who participated in that video

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 11 дней назад +1

    ఎందుకు NINU EXCUSE. చేయాలి 😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @Naidu7238
    @Naidu7238 14 дней назад +6

    వద్దు వాళ్లకి శిక్ష పడాలి అప్పుడు తెలుస్తుంది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq 12 дней назад +2

    Aa video streaming lo black shirt vaadu inko bad ga matladadu vaadi paina kuda case file cheyali 😢

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 14 дней назад +10

    Vadi follower's meedha kuda criminal casses file cheyyandi. Ilanti saghattanlu mundhu jaragakunda kattinamaga punish cheyyandi

  • @chandrasekharadireddy1432
    @chandrasekharadireddy1432 14 дней назад +4

    Why are you not involved remaining 3persons

  • @bhushanraob4512
    @bhushanraob4512 13 дней назад +2

    అంతే కాదు,ఆ వీడియో చూసి ఏమీ చెయ్యకుండా సైలెంట్ ఉన్న వ్యూవర్స్ కూడా శిక్షించాలి

  • @karthi130k
    @karthi130k 12 дней назад +1

    Thank god, inkaa bayata manchi vaallu chala mandi unnarani ee yedhava video viral ayyaka thelsindi, andaruu veedilaage untaaranukunna

  • @chandrasekharsivakoti155
    @chandrasekharsivakoti155 13 дней назад +4

    Vadu kavalani chesadu vadu vala anna kuda oka vedava vella parents ilaga na penchendi

  • @freedom5614
    @freedom5614 14 дней назад +4

    Don't leave

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 13 дней назад +2

    Urgent ga arrest cheyyandi Bayataku rakunda cheyyandi action thisukovali fast ga please

  • @subramanyamkartaparthi
    @subramanyamkartaparthi 12 дней назад +1

    ఎలాంటి ఎదవ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పూర్తిగా చూసి చదువుకుని జ్ఞానం ఉండి ఎద్దుల పెరుగుతున్నారు ఆ పోస్టులకు లైకులు కొడతారు

  • @user-re2wi2js8n
    @user-re2wi2js8n 12 дней назад +1

    చెప్పుతో కొటండీ😡😡😡😡😡

  • @philipsanti4325
    @philipsanti4325 11 дней назад +1

    Formality kosam Sorry annadu anthekaani vaadu మనస్పూర్తిగా చెప్పలేదు

  • @goodmorning7307
    @goodmorning7307 14 дней назад +6

    ప్రణీత్ ఛానల్ కి report కొడితే సరి. ఏమంటారు

  • @user-wm4kg2nd6q
    @user-wm4kg2nd6q 14 дней назад +12

    Urisiksha vidhinchaali
    My dimand

  • @suryasurya59
    @suryasurya59 14 дней назад +4

    వాళ్లు మాట్లాడిన మాటలు మీనింగ్ లేని మాటలు😢

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq 14 дней назад

      మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా

  • @itsokKiran
    @itsokKiran 14 дней назад +8

    ఇలాంటోడు,సొంత కూతురు పక్కలో కూడా పడుకుండాడు 😡😡

    • @user-rv1do9kx2v
      @user-rv1do9kx2v 14 дней назад +1

      Elanti matalu anakandi please vaadiki buddiledu
      Manakiundi kada
      Vaadiki siksha padali

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 14 дней назад

      Elanti coment cheyyavu bro chadavadanki kuda ebbandhuga vundi please 🙏

    • @Galm_livvv
      @Galm_livvv 13 дней назад

      Pls ....ala matladakandi.......

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 12 дней назад +1

    ఇలాంటి దుర్మార్గున్ని నడిరోడ్డు మీద తన్నాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఊరుకుంటారా వీడికి ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు అమ్మ తల్లి కూతురు అలా ఉండరా నీచమైన మనస్తత్వం ఇలాంటి దరిద్రులు పాలు అవటం ఏంటండి

  • @user-rv1do9kx2v
    @user-rv1do9kx2v 14 дней назад +3

    Parents vedi chempa pagalagottaleda.....
    Veedi valla parents paruvu potundi.
    Mundu veedi parents police ki appaganchali

  • @tlprasad
    @tlprasad 9 дней назад

    అతను చేసిన తప్పు క్షమార్హం కాదు ... ఇతన్ని కఠినం గా శిక్షించాలి ... మళ్ళీ మరొక వెధవ ఇలాంటి ఆలోచనలు కూడా చేయకూడదు

  • @badijagan636
    @badijagan636 14 дней назад +2

    వీడికి వదిలేదు... ఊరి పడేదాకా... వదలొద్దు

  • @bml__boys
    @bml__boys 9 дней назад

    వాడిని కఠినంగా శిక్షించాలి

  • @sapthagirig7855
    @sapthagirig7855 13 дней назад

    Thanks for responding on this video.... Keep posting.....👊

  • @Dimplegirl2018
    @Dimplegirl2018 14 дней назад +1

    Vadiledi ledu inkokkadu aanakunda vidiki bayankaramina shiksha veyali

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 14 дней назад +1

    Sai garu 🙏🙏🙏🙏🙏🙏

  • @LaxmanThallre-uk1jm
    @LaxmanThallre-uk1jm 10 дней назад

    200 కోట్లు పెట్టి విష్ణు అన్న సినిమా తీస్తే దానివల్ల ట్రోల్ చేస్తున్నారు దొంగ నాయాలు వదలొద్దు ఒక్కన్నే కూడా వదలొద్దు విష్ణు అన్న

  • @Bunny99463
    @Bunny99463 14 дней назад +2

    IAS family Background undhi and Higher caste community support undhi ani Pichi pichi panulu chesindu veedu
    Recent gaa Kanappa Teaser meedha Manchu family ni darunanga troll chesaru

  • @oldstarrose8485
    @oldstarrose8485 7 дней назад

    You are right sir 👍

  • @udayraj5572
    @udayraj5572 14 дней назад +1

    Super Asal vadhala vadhu.. Vadni valla batch ni

  • @vooyakadharmarao9762
    @vooyakadharmarao9762 11 дней назад

    వీడికి బుద్ధి చెప్పాలి గట్టిగా

  • @user-vd4ev8vu3w
    @user-vd4ev8vu3w 12 дней назад

    ముందు వాడి అబ్బా ను జైలు లో పెట్టాలి

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 14 дней назад

    Assalu ksamincharadu

  • @hemahemavathi2280
    @hemahemavathi2280 9 дней назад

    Veeditho patu..inka vunnaru kadhu valla gurinchi kuda chupinchadi...veeditho patu vallani kuda lopaliki veyyandi.....
    Veediki ,kuthuru ledemo...amma ,akka chellilatho peragaledemo andhuke intha chandalamaina mindset ..chii 😡

  • @YoursThanmayee
    @YoursThanmayee 11 дней назад

    First aa ADHI ane person ni kuda mention cheyandi he is A2 in this

  • @rudrakusam4770
    @rudrakusam4770 14 дней назад +1

    Taruvatha kallu theyyandi

  • @laxmanlakki7814
    @laxmanlakki7814 8 дней назад

    Pavankalyan sir assalu vaddili pettadu please take action

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 14 дней назад +2

    🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴

  • @k.baluuuk.baluuu6654
    @k.baluuuk.baluuu6654 12 дней назад

    Please ilanti vallani champeyandi veedivalla chala Mandi ibbandi padataru

  • @vasanthnv4434
    @vasanthnv4434 13 дней назад

    Pocso case kindha file cheyandi , they should be punished severely

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 13 дней назад

    ఇలాంటి video లను choose vedavalu అనాలి.

  • @krishnakanthkvvs8115
    @krishnakanthkvvs8115 14 дней назад

    Ilanti vallaki oka example set cheyali

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 14 дней назад

    Elantivaarini vadili pedithe repu 100 mandi vastharu.vaalu inka brathike unnaruante edi mana rajyangalopam anala enkemanali😢😢😢😢

  • @jagadishp2313
    @jagadishp2313 14 дней назад

    Never

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 14 дней назад +3

    Evanni only common people or ilanti youtubers chestene tappulu ga kanipistai ok tappe kani so called star hero chesinavi tappulu ga kanipinchav no case no arrest for that hero for example 8 years ago oka star hero stage mida ladies kanipiste muddhu aina pettali lekunte kadupu aina cheseyyali ani public ga cheppadu adi national media lo vachindi aina kuda no case no arrest no news no debates no mahilasangalu.

  • @viralinfotelugu7606
    @viralinfotelugu7606 14 дней назад

    Tv 9.కథనం కన్నా ముందే చెప్పాడు...sorry

  • @rajapy
    @rajapy 12 дней назад

    Ancounter chayali aa naluguruni

  • @AdityaAdityaAditya369
    @AdityaAdityaAditya369 14 дней назад

    Rip ప్రణీత్

  • @rithinnagandla9635
    @rithinnagandla9635 14 дней назад

    How many days he going to stay in jail...few days only.. after that what... same..no problem for him...see this what going to happened...

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 13 дней назад

    Veedu ఎలా పుట్టాడు?

  • @BadavathGovindhGovindh
    @BadavathGovindhGovindh 13 дней назад

    action thisukondi

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR 12 дней назад

    IAS koduku antaga vaadu .... Parents pempakam ilaa undi😢😢😢

  • @frienduBuddy
    @frienduBuddy 14 дней назад +1

    Veedi amma mida cheyali

  • @ChennapuramRavi-ni2kq
    @ChennapuramRavi-ni2kq 14 дней назад

    Action teskondi Vani 😡😡😡😡

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n 14 дней назад

    TROLLING VIDEOS SHOULD BE BANNED IN RUclips

  • @santhosh2061
    @santhosh2061 14 дней назад

    epata varaki police arrest chayaladhu great

  • @user-xe9su4pn2n
    @user-xe9su4pn2n 12 дней назад

    Jeevitha kaidu😊😊😊😊

  • @babitharamana
    @babitharamana 14 дней назад

    Cheppu tho kotti sorry cheppali vadiki....

  • @swathic9407
    @swathic9407 14 дней назад

    Don’t forgive him

  • @indiraagnihotram4196
    @indiraagnihotram4196 13 дней назад

    Idi chuse vallu sannasulu

  • @metro5077
    @metro5077 12 дней назад

    Elanti yedavalani follow ayye vallaki fathet evado thelidu anukunta. Anduke ela chesthunatu

  • @vishnureddys4801
    @vishnureddys4801 14 дней назад +1

    Inka chaala mandhi youtubers and Instagram vaallu alane unnaru, andarini punish cheyandi.

  • @srinivasarajuk9038
    @srinivasarajuk9038 12 дней назад

    Vellani 13years jail veyali

  • @KuretiDurga
    @KuretiDurga 13 дней назад

    Assalu vadaleddu

  • @sukeshmarlapudi4208
    @sukeshmarlapudi4208 13 дней назад

    Modern generation "Lust and Technology" makes a human into Animal 😢

  • @GummidiSusheela-lq8nx
    @GummidiSusheela-lq8nx 10 дней назад

    Assalu vadaladdu alanti vadiki elanti sixa vesina tapuleduvaddu vadaladdu vadini

  • @sudarshanreddy1721
    @sudarshanreddy1721 14 дней назад

    Chala mandhi trolls memes and comments lo boothulu amma ni akka ni tittadam ila chala mamdhi vunnaru

  • @Samrohan369
    @Samrohan369 14 дней назад

    Aaadi Amma babu kuda sarigga kaneldhu vidni tuppaliki puttadu....😅😅😅😅
    Vedi subscribers kuda tuppaleke puttaru😅😅

  • @Luxmivara
    @Luxmivara 8 дней назад

    Lady kanpadithe muddu petaali..kadupu cheyali ane neechudini mla ni chesinapudu ..ithaniki vounselling ivochu kada

  • @erravellivenkatesh3672
    @erravellivenkatesh3672 13 дней назад

    Vaadu chesina comments thappe kaadhanatle..But samajamlo nijangane allanti news bayatiki vachinapudu Evadu react avvadu ekkado okka chinna channelo chustham..Thappu chesinavadu dabbu unnavadaithe vaadiki yelaanti siksha unadadhu adhe dabbu unnavadaithe Anni sikshalu vaadi Paine..So overall ga Money and status matters ..Ilaanti vaallandharani sikshinchaali yedho ee matter baaga publicity ayindhani vaadi okkadi Paine kaadhu🙏🙏🙏

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 9 дней назад

    Ilaanti vaadu brathakadaaniki kooda veelledu. Veedu samaajaaniki pramaadakaari

  • @Rshudroll
    @Rshudroll 13 дней назад

    Aadhi is way more dangerous.

  • @sujathajetti1626
    @sujathajetti1626 13 дней назад

    Movies promotion s apandi

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 11 дней назад

    assalu vadhaladdu , nadi road meedha battalu vippi thannali , vilaithe encounter cheyali

  • @sudhakarnalli195
    @sudhakarnalli195 14 дней назад

    Champali vani

  • @SHIVASMILEY-kr2of
    @SHIVASMILEY-kr2of 11 дней назад

    No

  • @user-rr7ox9le5h
    @user-rr7ox9le5h 14 дней назад

    Vadu chesindi tappe, meeku matram stuff dorkindi ga

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 13 дней назад

    Ala blender mistakes cheysthu sorry lu cheyputhu untadu miru vindham anyhey gani elanti vanni urgent ga👅Cut cheyyandi That is big solution for this person and others also good lesson for this type of behaviour particularly big solution

  • @rajasekharyalamanchi9711
    @rajasekharyalamanchi9711 14 дней назад +2

    Next unq gamer...

  • @BadavathGovindhGovindh
    @BadavathGovindhGovindh 13 дней назад

    Rip

  • @ravanram4001
    @ravanram4001 14 дней назад +3

    Nagavalli ekada sachipoyinda