singer Rambabu new lyrical song | Singer Rambabu New song | Lyrical black screen | Education

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 633

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 2 года назад +62

    మీ పాట వింటున్నప్పుడు నా బాల్యం గుర్తుకు వచ్చింది అన్నా... చాలా బాగుంది పాట
    మీకు సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక తరఫున కళాభివందనాలు

  • @superbkurumuruthy466
    @superbkurumuruthy466 2 года назад +36

    ఈ పాటతో నా చిన్నప్పటి బాల్యం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు రాంబాబు అన్న

  • @venkygoud7261
    @venkygoud7261 2 года назад +69

    తినడానికి తిండి లేని నాడు కడుపుకి ఇంత అన్నం పెట్టిన దేవాలయం అన్న మా ప్రభుత్వం బడి

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 3 года назад +412

    గవర్నమెంట్ స్కూల్లో చద్దువుకున్న ప్రతిఒక్కరికీ తమ బాల్యాన్ని గుర్తు చేసే పాట 😟🙏🙏

    • @potalapraveenguru9391
      @potalapraveenguru9391 2 года назад +14

      ¹

    • @praveenpathi9246
      @praveenpathi9246 2 года назад +4

      @@potalapraveenguru9391 la q
      Ads, swa

    • @mattevenky4183
      @mattevenky4183 2 года назад +8

      పిల్లల్ని చదివిచలేని సీత్తిలో అమ్మానాన్నలు ఉన్నపుడు నేను అండగా ఉన్నఅంటూ సర్కార్ బడి

    • @ayyavarureddy8044
      @ayyavarureddy8044 2 года назад

      @@potalapraveenguru9391 nip

    • @venkatasivareddy2742
      @venkatasivareddy2742 Год назад

      @@potalapraveenguru9391 nNMM

  • @rakeshjeripothularakee2656
    @rakeshjeripothularakee2656 2 года назад +23

    మా బడి గుర్తుకు వచ్చింది అన్న సాంగ్ విన్నంత సేపు చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నానో కూడా count తెలియదు..

  • @Shravpspk
    @Shravpspk 2 года назад +169

    రాంబాబు అన్న గారి వాయిస్ ఎంత మంది నచ్చింది.......❤️👍

  • @narsimlunarra7138
    @narsimlunarra7138 2 года назад +66

    చిన్ననాటి జ్ఞాపకాలు గవర్నమెంట్ స్కూల్ లో నేర్చుకున్న పాటలు వాటి పరిజ్ఞానాన్ని రాసిన రాంబాబు అన్నగారికి కృతజ్ఞతలు 🙏🙏

  • @madhukoppula896
    @madhukoppula896 3 года назад +68

    అన్నగారు మీ పాట వింటూంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంన్నాయి సూపర్

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 3 года назад +350

    గౌర్నమెంట్ పాఠశాలో చదువుకున్న ప్రతి విద్యార్థి కి తన చిన్న నటి జ్ఞాపకాలను గుర్తుకు వచ్చేసింది అనుకునే వారు ఒక లైక్ ఒక కామెంట్👍👍

  • @gajjalaravi7525
    @gajjalaravi7525 3 года назад +181

    అన్న నీ పాట ద్వారా నా బాల్యం గుర్తుకు వచ్చింది కళ్లలో నీళ్లు తిరిగాయి.. సరస్వతి ముద్దు బిడ్డవు నువ్వ అన్న నిన్ను ఒక్క సారి కలవాలని ఉంది..

  • @karnakarmittagadupula4718
    @karnakarmittagadupula4718 2 года назад +7

    ఈ పాటతో నా చిన్నప్పటి బాల్యం గుర్తు చేశారు. బడిలో జ్ఞాపకాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు రాంబాబు అన్న🙏💐

  • @venkateshkatlavenkatesh
    @venkateshkatlavenkatesh 9 месяцев назад +6

    Nenu maa school ni gurthutechukunna 😢 i miss u a lot of fun & friends 😢
    Miss u my darlings & respected teachers 🥺🙏

  • @gudipatikrishnakumar
    @gudipatikrishnakumar 3 года назад +63

    అన్న 🙏ఈ పాటతో అందరి జీవితంలో ని బాల్యాన్ని గుర్తు చేశారు.బడిలో జ్ఞాపకాలు గుర్తు చేశారు. మీ పాట తో😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavuluvaligonda775
    @madhavuluvaligonda775 6 месяцев назад +11

    గవర్నమెంట్ స్కూల్ లలో మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి

  • @konakapogulabixam1739
    @konakapogulabixam1739 3 года назад +59

    నీ గొంతులో దాగిన్నది మంచి భవిష్యత్ రాంబాబు సూపర్ లిరిక్స్ 🙏🙏🙏

    • @anjiponnam4717
      @anjiponnam4717 3 года назад +1

      Trying not to be a good year old girl who is just ttttttryigf f2g Jeff and 5th birthday 🎊 is iiii8ii

  • @allinone-hu8mt
    @allinone-hu8mt 10 месяцев назад +3

    Super voice
    Super lyrics
    Super music...
    ఆనాటి మా బడి గుర్తులను యాదికొచ్చే.. ఓ తమ్ముడు..👌👌👍🎶⭐

  • @ReshaveniLaxmanyadav-tk5hs
    @ReshaveniLaxmanyadav-tk5hs 7 месяцев назад

    Suoer gaa padavu rambabu anna👌👌

  • @gopalapraveen4454
    @gopalapraveen4454 2 года назад +74

    గవర్నమెంట్ స్కూల్లో చదివినచిన్ననాటి జ్ఞాపకాలను గుర్తించిన సింగర్ రాంబాబు అన్నకి నా అభివందనాలు . నేను100 సార్లు విన్నాను పాట.

  • @asigallagandaiah2423
    @asigallagandaiah2423 Год назад +6

    ప్రభుత్వ బడిలో చదువుకున్న నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి

  • @j.s.gcreations8801
    @j.s.gcreations8801 3 года назад +29

    అన్న నా చిన్నప్పటి పాఠశాల లో గడిపిన రోజులు ఇ పాట వింటుంటే జ్ఞాపకాలు గుర్తుకువస్తుంది

  • @archanagoud5035
    @archanagoud5035 3 года назад +19

    నా చిన్ననాటి రాజోలు గుర్తుకు వచ్చాయి అన్నా

  • @bhaskarsandela7192
    @bhaskarsandela7192 2 года назад +8

    ఈ పాట విని నేను చిన్నప్పుడు చదువుకున్న గవ్నమెంట్ స్కూల్ 🏫 గుర్తుకు వచ్చింది. ఈ పాట పాడిన రాంబాబు గారికి హృదయ పూర్వక ధన్యవాదములు .🙏🙏🙏🙏

  • @kurralavanya4040
    @kurralavanya4040 2 года назад +5

    Kalamu pattukoni kadilinchina ratha nuditi geetha ga marenaa wow exlent

  • @kusumasrinivas5983
    @kusumasrinivas5983 Год назад +2

    Rambabu Garu Congratulations. Ee song tho ma School gurthchesukunnanu.

  • @sruthipusthi7855
    @sruthipusthi7855 3 года назад +8

    Chinna Nati gnapakalu guruthu vachaye anna garu..super song

  • @solmanraj3938
    @solmanraj3938 3 года назад +25

    ఓ రాంబాబు అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ థాంక్యూ సోమచ్ గాడ్ బ్లెస్స్ యు చాలా పాటలు పాడే అన్నా చాలా రాశావా ఇంకా అలాగనే ముందు ముందు కొనసాగారు

  • @PangiAnand-ml8xz
    @PangiAnand-ml8xz 2 месяца назад +4

    Lyrics pettandi brother

  • @arukondaprasad1200
    @arukondaprasad1200 3 года назад +28

    My fav song........daily okasari ana vinta bro e song.....

  • @pranathidara929
    @pranathidara929 2 года назад +4

    Super annaya enni saarlu vinna malli malli vinalanipistumdhi scl memories anni gurthuchesaav anna

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 3 года назад +24

    ఆలోచన ల బాల్యం
    అక్షరాల బాల్యం
    అనుభవాల బాల్యం
    ఆట పాట బాల్యం 👌👌👌

  • @harichouhanhumgorbanjara5347
    @harichouhanhumgorbanjara5347 5 месяцев назад +3

    తినడానికి తిండి లేని నాడు కడుపుకి ఇంత అన్నం పెట్టిన దేవాలయం అన్న మా ప్రభుత్వం బడి..
    ఈ పాట వింటున్నపుడు నా బాల్యం గుర్తుకు వచ్చింది అన్న.... 👍🙏

  • @sanjapagabalaswamy144
    @sanjapagabalaswamy144 Год назад +3

    నీ తీయనైన గొంతుతో మధురమైన పాట పాడితే కంట్లో కన్నీరు వస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి తమ్ముడు నీ గొంతుతో పదిమందికి జీవం పోయి నీ గొంతుతో పాటు నీవు కూడా చల్లంగా ఉండాలి

  • @kothayellreddy8500
    @kothayellreddy8500 8 месяцев назад +1

    From ZPHS froud to be a ZPHS ❤❤❤❤ LOVE YOU ZPHS

  • @superstars327
    @superstars327 3 года назад +25

    Chala bagundi song roju 2,3 సార్లు వింటు ఉంటాను thank you Rambabu keep it up...

  • @telugushivashankar6888
    @telugushivashankar6888 3 года назад +36

    మాటల్లో చెప్పలేను మీ కలం నుండి జాలువారిన అక్షరాలకు...

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 3 года назад +28

    ఆన్న ప్రతి ఒక్కరి బాల్యాన్ని గుర్తు చేసే పాట 🙏🙏

  • @kraju6044
    @kraju6044 5 месяцев назад +2

    Anna super 👌💯❤️🙏🙏 nenu government school lone na bhiddelanu kuda government school lone ❤ anna miku mi patalaku 💕 you 🙏🙏🙏🙏💯

  • @jyothir4241
    @jyothir4241 11 месяцев назад +1

    Na Soul ki ee song Entho happy ni Estundhi..

  • @parusharam430
    @parusharam430 10 месяцев назад +2

    రాంబాబు అన్నగారు చాలా బాగుంది సాంగ్ సూపర్ అన్న

  • @vinaychary9911
    @vinaychary9911 3 года назад +11

    అక్షరాలకు అందం ఇచ్చిన పాట
    పదాలకి అర్ధం చెప్పిన పాట
    కొత్త రచయితలను పుట్టించే పాట ఇది

  • @vadtyavathbhoomika45
    @vadtyavathbhoomika45 3 года назад +10

    Anna e pata chala bagundhi Meru aa pata padina Anni success kavalani korukuntunnanu

  • @Deva83749
    @Deva83749 Год назад +5

    చదువు విలువ ఎంత గొప్పది🙏..అన్నిటి కన్నా విద్యాధానం గొప్పది

  • @madhukoppula896
    @madhukoppula896 3 года назад +6

    సూపర్ బ్రో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి

  • @Lavnya-y5w
    @Lavnya-y5w 2 месяца назад +4

    2025 లో వినేవాళ్లు లైక్ చేయండి

  • @ginnarapuchintu6813
    @ginnarapuchintu6813 3 года назад +26

    Annaya meru rasina patalo manavuni jevetham lo lenamina lakshanalu kastalu ,bhadhalu, odidhudukulu Ani lenami unai 🙏 meku na serasu vanchi namaskaristhunanu 🙏 annaya 👍meru enka enka manchi manchi patalu rayali oka gopa stayiki adhagalani korukuntunanu annaya 👍 all the best

  • @kuruvaeranna2322
    @kuruvaeranna2322 2 года назад +3

    అన్నా అద్భుతం అన్న . ఇంతకు మించి ఇంకేం చెప్పలే ఇంకా వినాలనిపిస్తుంది
    అన్న అన్నా 20 సార్లు విన్నాను పాటని

  • @mammunani5744
    @mammunani5744 3 года назад +18

    అన్న గారికి అభినందనలు చాలా చక్కగా చెప్పినారు చాలా అందంగా కనిపించింది నా బాల్యం

  • @rameshsuperbompelly715
    @rameshsuperbompelly715 3 года назад +25

    అన్న గారు చిన్ననటీ జ్ఞాపకలు గుర్తు తెచ్చావు 🙏🙏🙏

  • @Telugumovies_007
    @Telugumovies_007 2 года назад +4

    Pathashala goppadanam gurinchi chala baga cheppav anna, e song enni sarlu venna malii venali ani pesthundii

  • @harikasamudrala4237
    @harikasamudrala4237 2 года назад +11

    అన్న మీ పాట చాలా బాగుంటది ఎన్ని సార్లు విన్నానో.విన్న ప్రతిసారీ ఎదో తెలియని బాధ మదిలో అనిపిస్తుంటాది😢i miss my school

  • @srimadhavi77
    @srimadhavi77 Год назад +3

    Bagundi bro

  • @Shreshtam15
    @Shreshtam15 Год назад +1

    Appatlo government chaduvulu entho bagundevii.enthaina old is gold.. present chadive pillalaki Telugu read cheyadam rayadam kuda ravatledu.appati school friends appati teacher's kalmasham lenivaru chala bagundhi appati rojulu.

  • @KISHOREKUMAR-px7zw
    @KISHOREKUMAR-px7zw Год назад +1

    Rambabu Anna. Nuvvu paata paadadamlo Raayadam lo jeevinchi mammalni maa chinanaati gnapakalaku marala jeevimpachesinav anna. Neeku na salaam.

  • @parameshkatthula2825
    @parameshkatthula2825 2 года назад +19

    ఈ పాట విని గంటసేపు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

  • @mnagaraju6061
    @mnagaraju6061 11 месяцев назад +1

    Super 🎉 thagedhe lee ....🎉🎉🎉😊 School life.... 🎉❤

  • @gangalathalashatty5809
    @gangalathalashatty5809 4 месяца назад +1

    Anna entha Baga padaru vinttunte kallalo nillu vacchayi na chinna naati school days gurthuku vacchayi

  • @Charanjagam4685
    @Charanjagam4685 2 года назад +8

    రాంబాబు అన్న ఈ పాట వింటుంటే నేను చదువుకున్న నాకు చదువు నేర్పిన గురువులు యాదికి వచారన్న

  • @vijayakumarkadali8805
    @vijayakumarkadali8805 8 месяцев назад +1

    ❤👌👌

  • @laxmansolaramlaxman8064
    @laxmansolaramlaxman8064 5 месяцев назад +1

    Nice song

  • @prashanthsudi749
    @prashanthsudi749 8 месяцев назад +1

    pata rasina mahaniyuniki padhabivandhanam🙏💞❤

  • @ramuthanda3893
    @ramuthanda3893 Год назад +3

    Super song Rambabu Anna ❤🌹🙏

  • @sarvanisathaiah5473
    @sarvanisathaiah5473 2 года назад +2

    సూపర్ సాంగ్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు చీప్ అయిన వాళ్ళు ఈ పాట వింటే మనసు కరుగుతుంది

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz Год назад +2

    కదల మంటున్నది సదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగున...
    కాపాడ మన్నది సర్కారు బడి నేడు నిను గన్న ఊరిలోన...
    కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగిఉన్న..
    నీ భవిష్యత్తు దారి మిగిలి ఉన్న సాక్ష్యం మరువద్దు ఈ నేలన...
    ఈ బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోనే చేర్చుకుంది..
    ఈ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది..
    తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది..
    ప్రార్ధన గీతమై దేశభక్తిని చాటుతుంది..
    పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక...--"2"
    గురువులందరిని గుర్తు చేసుకునే చదువులమ్మ వేదిక...❤❤❤

  • @vinaychary9911
    @vinaychary9911 3 года назад +10

    ఈ పాట కి కూడా dis like కొట్టే వాల్లు ఉండడం అనేది మన దౌర్భాగ్యం

  • @dandunagaraju1217
    @dandunagaraju1217 2 года назад +3

    చాలా అద్భుతంగా పాడారు అన్న 👌👌 నాకు బాల్యం గుర్తుకు చేశారు అన్న😔😔

  • @cherukumanasacherukumanasa8213
    @cherukumanasacherukumanasa8213 Год назад +1

    Anna Chala Ardham unna Song Meeru Paadaru E Song Vinna Prathisari Naa School Appati Memories Gurthuku vasthay Meeku Chala Thank you Entha Manchi Song Padinandhuku 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊All the best Your Growth Anna😊

  • @NaliChandra
    @NaliChandra 8 месяцев назад +1

    Super ❤

  • @ramgara6675
    @ramgara6675 2 года назад +4

    సూపర్ good singing god bless you

  • @srilathakumari7011
    @srilathakumari7011 Год назад +1

    E song vinappud ma school gurthu vastunndhi

  • @MarapelliMadhukar
    @MarapelliMadhukar 5 месяцев назад +1

    Super Thammudu 🎉❤

  • @janakiatigadda7482
    @janakiatigadda7482 7 месяцев назад +1

    Nice rambabu née voice❤

  • @madhudaia
    @madhudaia Год назад +1

    అవును అన్నయ్యా

  • @kalpanakasthuri7217
    @kalpanakasthuri7217 Год назад +2

    Super Annayya ❤

  • @prabhudas6895
    @prabhudas6895 Год назад +2

    ఈ పాట వింటే ఏడుపు వస్తుంది, అన్న నాకు😪 నా గుండే కదిలింది 🙏🙏🙏 చిన్నన్నాటి అ రోజులు గుర్తకొస్తున్నాయి 🙏😪

  • @alugunoorirajaiah1043
    @alugunoorirajaiah1043 3 года назад +12

    super song Anna 🇮🇳🇮🇳🙏👌👌👌👌

  • @user-Sad-World
    @user-Sad-World Год назад +1

    Super🎉

  • @x.s.7574
    @x.s.7574 Год назад +1

    రాంబాబు గొంతుకు
    🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarrapolu4840
    @ravikumarrapolu4840 3 года назад +1

    గురువులను పాటశాలను స్నేహితులను ఆటలు పాటలు అన్నీ గుర్థుకుతేఛావు అన్న నీకు వందనం

  • @sathishSathish-jk6jo
    @sathishSathish-jk6jo 7 месяцев назад +1

    Rambabu anna nu supar🙏🙏🤝😢

  • @malagollaakshaykumar7673
    @malagollaakshaykumar7673 11 месяцев назад +1

    Anna super 🙏🙏🙏

  • @gurramupendhar9870
    @gurramupendhar9870 Год назад +1

    సూపర్ రాంబాబు అన్న o👌🏻

  • @maheshjangilimanala5077
    @maheshjangilimanala5077 2 года назад +10

    మీ వాయిస్ ఒక అద్భుతం అన్నయ్య....

  • @RMS5865
    @RMS5865 12 дней назад

    100% Correct Chala Baga Padavu Ram babu Bro 🙏 Super Singer ❤

  • @edunurivenkat2545
    @edunurivenkat2545 3 года назад +4

    నా బాల్యం గుర్తుకు వచ్చింది అన్న పాట వింటే

  • @mlpanushayadav97
    @mlpanushayadav97 2 года назад +1

    Anna asluu ne mind loo ellanti word akkda nunnchi vasthi anna asluuu merue voice nd song loo prathi word excellent anna asluu and am aa big fan anna 🥳🥳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍

  • @upendarraokotte9053
    @upendarraokotte9053 5 месяцев назад +1

    Super Anna na jiveetham guruth cchesav

  • @shankarguduri8934
    @shankarguduri8934 7 месяцев назад +1

    నీ పాటకు సలాం 🙏🙏🙏🙏🙏

  • @apmurthynadella3281
    @apmurthynadella3281 2 года назад +3

    Super song sir, school viluva gurichi manchi song

  • @akankshagodisela5521
    @akankshagodisela5521 Год назад +2

    Anna inta manchi pata maku andichinanduku thank you very much anna 🙏🙏

  • @ballasravankumar8755
    @ballasravankumar8755 3 года назад +9

    సూపర్ హిట్ 🙏🙏🙏🙏🙏

  • @janamkosamjanasenani8103
    @janamkosamjanasenani8103 3 года назад +28

    అద్భుతమైన పాట......

  • @sharmilabudiredla
    @sharmilabudiredla Год назад +1

    Anna mee patalu maku inka kavali ne gonthu vinte baddakam kuda pari pothundi nuvvu iche motivation ala untundi nee patalu inka kavali anna mee swero jendani inka ethuku adagalani korukuntunnanu

  • @prabhudas6895
    @prabhudas6895 Год назад +1

    ఈ పాట నీ jio savvan lo add చెయ్యండి అన్నా🙏

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 2 года назад +3

    Super
    Raja
    Rambabu

  • @chandug3315
    @chandug3315 8 месяцев назад +1

    Super lyrics anna 💐
    Song chala bagundi 🙏

  • @venkatramana8816
    @venkatramana8816 8 месяцев назад +1

    Super anna🎉🎉

  • @jagapathia7789
    @jagapathia7789 Год назад +1

    చాలా కాలం తరువాత ఇలాంటి song విన్న Anna సూపర్ మరచి పోలేనిది,

  • @NPushpa-vr4sf
    @NPushpa-vr4sf 3 года назад +7

    Super song Annahai💯🔥👩‍🎓👸👸👩‍🎓✌️🤘👌👍👍👍💖💖💖💖🎁🎁🏅🏅🏅🏆

  • @ravieravi877
    @ravieravi877 6 месяцев назад +1

    Super anna😊

  • @mudigondaanil2207
    @mudigondaanil2207 3 года назад +4

    E song chala sarlu vintuntey vinalani pisthundhi Annayya super Annayya nuv padina songs meaning super untadhi Annayya school gurinchi super padinav Annayya tune super 👌👏i love this song Annayya ❤️ Annayya intha meaning undhi