నమస్తే dactor గారు...మి వీడియోస్ చూసినప్పుడు చాలా happy అనిపిస్తుంది mdm..ఆడవారి సమస్యల గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు ..మేము hospital కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ తో మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా భయపడుతూ వుంటాం ..doctor చెప్పింది అర్దం కాకపోతే 2nd time అడగడానికి కూడా భయపడుతూ వుంటాం..ఎందుకంటే doctor విసుగు కుంటుందేమో..అని. ... Doctor కూడా కొంతమంది ..patients తో friendy గా మాట్లాడరు..సీరియస్ గా వుంటారు..మేము భయంతో priblems freega చెప్పలేము MDM. కానీ మీరు చాలా బాగా అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు...tq soo much mdm . ఇంత BG లొ కూడా చక్కగా మాకు ఉపయోగ పడే ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు...చాలా thanks madam❤❤❤❤❤❤
నమస్తే డాక్టర్ గారు మీరు లేడీస్ గురించి చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీ ఆరోగ్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు మీ వీడియోస్ లో పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిన పిల్లలు లేని వాళ్లకు కూడా మీ దగ్గరకు వచ్చాక పిల్లలు పుట్టారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మేడం చాలా చాలా ఆనందం వేస్తుంది మా హెల్త్ గురించి మీరు ఇంత కేర్ తీసుకొని వీడియో ద్వారా మాకు తెలియజేస్తున్నదుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం విశాఖపట్నంలో మీరు ఎక్కడ ఉంటారు చెప్తే మేము మీ దగ్గరికిమేము హాస్పిటల్కి నాకు ప్రాబ్లం ఉంది అది చిన్నదా పెద్దదా అన్నది మీరే చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పే మాటలు మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాది విశాఖపట్నం మేడం
Periods time lo పోతి కడుపు నోపి వొస్తోంది కాలు.పిగేస్తోంది 5 సంవత్సరాల నుండి కొంత మంది గర్బసంచి తియ్యించుకుంటె ఎం ఐనా సమస్య అవుతుంది పెళ్లి అయియ్14 ఏళ్ల అవుతోంది
People hospital far or near ani chudatam ledhu.. konthamdhi doctors evovo tests ani chepii money laguthunaru.. dhaniki bayapadi ravatamledhi. Andaru me laga clear ga cheparu mam
మేడమ్ నా భార్య కూడా పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటోంది, ప్రతి 15 రోజులకొకసారి పీరియడ్స్ రావడం మరియు అధిక రక్తస్రావం అవుతోంది. ఈ సమస్య బిడ్డ పుట్టిన తర్వాత మొదలైంది, దయచేసి నాకు సలహా ఇవ్వండి.
మేడం గారు నాకు పీరియడ్స్ వచ్చేటప్పుడు మొదటి రోజే కనిపిస్తోంది తర్వాత నాలుగో రోజు డేట్ 5 రోజు కనిపిస్తుంది ఇది పీరియడ్స్ కాదా అని డౌట్ వస్తుంది నాకేంటో కొంచెం చెప్పండి చాలా చాలా చెప్పండి మేడం గారు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను మేడం గారు
Thank you so much for your valuable information mam Yes from last year I have been suffering from heavy bleeding n took help from my gynaecologist which really helped me❤
మేడం నాకు నెల నెలసరి కరెక్ట్ గానే వస్తుంది కానీ 4వ రోజు నుంచి మాత్రం బ్లీడింగ్ గడ్డలు గడ్డలుగా పడుతుంది పెయిన్ వస్తుంది ఏమన్నా ప్రాబ్లం అంటారా నాకు మ్యారేజ్ అయింది 4 ఇయర్స్ అవుతుంది పిల్లల కోసం మేము ట్రై చేస్తున్నాము ఇలా బ్లీడింగ్ అవ్వటము కడుపులో నొప్పి వస్తే పిల్లలు పుట్టరా దయచేసి నాకు సమాధానం చెప్పండి ప్లీజ్ మేడం🙏🙏🙏
RUclips లో doctors info చాలా బాగా ఇస్తారు. Consult చేసినప్పుడు tests, medicines అని అవి ఇవి చెప్పి తిప్పుతారు , money అవుతుంది తప్ప problem solve అవ్వదు and side effects కూడా వస్తాయి. ఇంక ఏం చేయలేక consult చేయటం waste అనిపిస్తుంది. Moreover Mostly doctors commercial గా ఉంటున్నారు. పెద్ద Problem కాదు Simple medication అన్నారు అది ఇక్కడ చెప్పచ్చు కదా మరి
Thanks a lot for ur video .Correct ga diagnose chese vaallu leka ne chaala mandi aadavaallu doctors daggaraki ventane vella leka pothunnaru ani anukuntunna
Hi mam.. Mee videos anni chala baga cheptunnaru.. Nijamgane heavy bleeding meture ayina daggarnunchi avtay.. My age 37 eppudu doctor daggarku vallaledu.. Naku only daughter... Papa puttina tarvata malli vellaledu.. 18 years ayindi. Meeru chepparuga compulsory velta... Maadi tanuku.. Mee hospital daggarlo vunte bavundunu anipistundi.. Kani asalu heavy flow ki normal flow ki difference gurinchi video cheyandi mam 🙏
Firstly by watching your face I forgot my stress and everything bcoz your face gives happiness meeru chepe matal lo chala inspirational ga untundi automatically stress fear tension free ayipotam
Periods lo stomach pain ki upayoginche meftal forte valla amaina side-effects untaya medam pain killers gurinchi oka video cheyandi madam.Evi vadadam valla gastric Baga akkuvai vomitings avtuntai denigirinchi Video cheyandi madam plz🙏🙏
S mam pls chepandi metal tablets use cheste emaina side effects untaya..1yr use chesi manesa bt heavy pain untundi even fr single drop ki kuda chala Hrs pain avthundi pls dini related video cheyandi
నాకు కూడా చాల పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది 15 ఇయర్స్ నుంచి అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ అదే టైం లో ఒళ్ళు అంతా షేక్ అయిపోతూ చమటలు పట్టేస్తాయి "మాఫ్ట్రల్స్పాస్ " వాడేదాన్ని ఆ టాబ్లెట్ వేసుకుని నిద్రపోతాను ఒక 2,3 hrs తరువాత కొంచం నార్మల్ అవుతాను .. మేము ఇప్పుడు uk లో 8 సంవత్సరాలు నుంచి ఉంటున్నాం ఇండియా లో వాడిన మాఫ్ట్రల్స్పాస్ కంబినేషన్ లో అడిగితే "మేఫానమిక్ ఆసిడ్ " సజెస్ట్ చేసారు ఇక్కడ డాక్టర్స్ 4 ఇయర్స్ నుంచి అయితే అవి లేవు ఇబుప్రుఫీన్ వేసుకోమన్నారు అవే వేసుకుంటున్న కానీ అవి కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు ( కిడ్నీ ఫంక్షన్ లో కొంచం ప్రాబ్లెమ్ వచ్చింది అది ఇబుప్రుఫీన్ వల్ల అని అంటున్నారు ) అసలు ఆ టైం లో ఏం వేసుకోవాలో ఎవరిని నమ్మాలో కూడా తెలియడంలేదు ఇప్పుడు నాకు 43 ఇయర్స్
హాయ్ మేడం గారు నాకు నాకు ఐదు ఆరు రోజులు ముందుగా పీరియడ్ వస్తుంది డాక్టర్ గారు ఒక నెల ఒక నెల బ్లీడింగ్ అవ్వట్లేదు ఒక నెల మామూలుగా అవుతుంది అండి ఒక నెల హెవీగా అవుతుంది దీనికి డాక్టర్ గారిని కలవ మంటార డాక్టర్ గారు
Very very clear ga chepparu na age ippudu 45 years naku last period 15 days continues ga bleeding iyyindi menopaj kada anukunnukunnau ma frnds ki chepithe doctor no consult avvamannuru doctor utarus tesiveyyli annaru appudu legular ga vachee period one month destrub daneke teziveyyali annaru scan chesi pibrayid chinnavi unnavi annaru inkoka doctor operation avasaram ledu annaru
Hi medam good morning I m from donakonda mandal ,I'm 35years 3చైల్డ్,17years marriage చేశారు ఇప్పటివరకు ఎలంటి problams లేవు .ఇప్పుడు పీరియడ్ టైమ్లో పైన్ వస్తుంది క్లొట్స్ గా వస్తుంది కలర్ చేంజ్ ఉంది
With all of my heart We appreciate uhh ❤Ma'am i didn't seen doctors like you such a friendly 🙏 please suy me my age:23 hig:5.3 & 63kgs ma'am nak regular periods ravtley when i was 18 i want to gynaecologist she said cyst's form iyaee anii 3mnts loo tablets use chasthy periods regular iyaee and overbleeding thagindhii and na marriage 22 years ke iendhi 1 year nudii regular ga periods ravtley
Mam నాకు కూడా హేవి బ్లీడింగ్ అవుతూ నే ఉంటుంది.బ్లీడింగ్ 1వీక్ అవుతుంది,అలాగే బ్లీడింగ్ టైం లో ఫుల్ కడుపు నొప్పి,అప్పుడప్పుడు జ్వరం, వాంటింగ్ కూడా ఉంటుంది mam.బ్లీడింగ్ కూడా అప్పుడప్పుడు ముద్దలుముద్దలుగా వస్తుంది. నా age 35 yrs. అలాగే నాకు బాబు ఉన్నడు 12yrs తర్వాత 2 ప్రెగ్నెన్సీ పోయాయి.కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే కావడం లేదు.3yrs బ్యాక్ గర్బసంచ్చి కి కంతి అయ్యి ఆపరేషన్ అయింది.అప్పటి నుండి ఏమైనా prblm అయ్యి ఉంటుంది అన్పిస్తుంది గర్భసంచి కి.నాకేమైనా సలహా ఇవ్వరా mam pls
Madam 3 months nunci period raledu but june 17 vachindhi tharuvatha 27 vachindhi 13 days nunchi bleeding avuthundhi madam yenduku ela avuthundhi my age 23
Hi madam. Ur voice is so nice madam....very important msgs cheptharu..miru...kotthag marriage ayinavallki important matters cheptharu..all the best for more videos...❤
Hello Mam, Greetings! I am 31years old Female. I have been trying to conceive for the last 5 months. And I never missed an opportunity during my ovulation time as well. Even though I get my periods regularly (missed 2 times last year) and the flow is good on day 1, normal on day 2, lite on day 3, I recently come across something on the Internet that "If your period is more than 35days or less than 21days then that means you are not ovulating", you will still get periods but not ovulation. Is that true mam? because mostly my period cycle is more than 35 days. Please Find the details here. Do I have to worry about this? Please kindly guide me.
2 and 3 day heavy flow with clots vuntayi but tarvata normal and pain kuda first 2 days vuntadi…what will you suggest and please provide details of heavy flow and how to measure
Hi mem ❤tq you so much mem for this very informative and important information ❤mem nen mature ayina daggara nundi naku full back pain and thighs pain heavy ga 1st day and 4 th day daka taggutu vastundi and bleeding lo koncham liquid ga kakunda okesari vastundi naku cheppadam ratla plz give me some suggestion now iam 24 years old.
Ma sister ki elage akkuvaga bleeding avuthundhi medam anni hospital's ki vellina avaru ami chepaledhu 2month avuthundhi manchi sagesion cheparu tqs 🙏 mam
Hi mam naku mee video's lo msg anteay chala estam Chala baga chepataru Meru na age 40 years meru cheppina prathi problem naku vundi nenu mee daggaraki vastanu i lam from Viziyanagaram tnq so much for your valuable information
Naku kuda mature ayyinappati nunchi heavy bleeding and cramps undevi. E madya chala yekkuav painful cramps avthunnai along with heavy bleeding. I used to ignore because i thought this is normal. Thanks for this awareness video. I will definitely consult gynec.
Ippudu meeru chepputhunte ardham avuthundi mam. Naku koda same problem mam. At the beginning nundi alaga vuntundi nam. Nenu narmal అనుకున్నాను. Naku koda HB level eppudu 7 ఉంటుంది. Tq so much mam good information .
It's very very helpful madam thank you for your valuable information. mee too suffering with heavy bleeding since 2 years but from last month onwards bleeding didn't stop, it is continuing for the first 10 days I used to change 4-5 pads daily but after 10 days it is reduced to 1 pad daily but still it is not stopped pls suggest medication for me🙏😔
Thq doctor garu ....meru iepudu iechina information chala use avuthundhi... meftal spas tatble use cheyakodadhu ani news vasthundhi......dhani tho side effects ekuva ga unaye ani chepthunaru ...ha nijam ha kadha ani oka vedio cheyani...90s kids chala mandhi adhe tablet use chesthunaru Andi pain ki ....mere chese vedio ma anadhari chala use avuthundhi..thq doctor garu
Hello madam Thankyou mam, very useful information mam, Meru eche information maku chala bayamulu poyayi,at the same time ma helth kosam meru chala manchi information echaru thankyou so much
Doctor గారు నాకు చిన్నప్పటి నుండి చాలా కడుపు నొప్పి వస్తుంది అది ఏమైనా ప్రబ్లమ నాకు ఇప్పుడు ఇద్దరూ పాపలు రెండు పెద్ద ఆపరేషన్లు అయ్యాయి 16 years పెళ్లి అయ్యి అయిన ప్రతి నెల చాలా కడుపు నొప్పి వస్తుంది
నమస్తే dactor గారు...మి వీడియోస్ చూసినప్పుడు చాలా happy అనిపిస్తుంది mdm..ఆడవారి సమస్యల గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు ..మేము hospital కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ తో మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా భయపడుతూ వుంటాం ..doctor చెప్పింది అర్దం కాకపోతే 2nd time అడగడానికి కూడా భయపడుతూ వుంటాం..ఎందుకంటే doctor విసుగు కుంటుందేమో..అని. ... Doctor కూడా కొంతమంది ..patients తో friendy గా మాట్లాడరు..సీరియస్ గా వుంటారు..మేము భయంతో priblems freega చెప్పలేము MDM.
కానీ మీరు చాలా బాగా అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు...tq soo much mdm . ఇంత BG లొ కూడా చక్కగా మాకు ఉపయోగ పడే ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు...చాలా thanks madam❤❤❤❤❤❤
Well said☺️
Akka ee video more than 80% girls, women ki baga use avvuthundi,
Chala mandi ee problem evaritho share kuda cheskukoleru but you clear their doubts.
డాక్టర్ గారు మిరు ఎంత బిజిగా వున్నా మంచి విశ్యాలు చేప్పుతున్నారు 🙏🙏🙏నేను లేడినే
Yaa mam but I'm not lady
Yes
నమస్తే డాక్టర్ గారు మీరు లేడీస్ గురించి చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీ ఆరోగ్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు మీ వీడియోస్ లో పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిన పిల్లలు లేని వాళ్లకు కూడా మీ దగ్గరకు వచ్చాక పిల్లలు పుట్టారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మేడం చాలా చాలా ఆనందం వేస్తుంది మా హెల్త్ గురించి మీరు ఇంత కేర్ తీసుకొని వీడియో ద్వారా మాకు తెలియజేస్తున్నదుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం విశాఖపట్నంలో మీరు ఎక్కడ ఉంటారు చెప్తే మేము మీ దగ్గరికిమేము హాస్పిటల్కి నాకు ప్రాబ్లం ఉంది అది చిన్నదా పెద్దదా అన్నది మీరే చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పే మాటలు మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ అవుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాది విశాఖపట్నం మేడం
Periods time lo పోతి కడుపు నోపి వొస్తోంది కాలు.పిగేస్తోంది 5 సంవత్సరాల నుండి కొంత మంది గర్బసంచి తియ్యించుకుంటె ఎం ఐనా సమస్య అవుతుంది పెళ్లి అయియ్14 ఏళ్ల అవుతోంది
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీరు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ఆడవాళ్ళ అందరికీ ఉపయోగపడుతుంది
People hospital far or near ani chudatam ledhu.. konthamdhi doctors evovo tests ani chepii money laguthunaru.. dhaniki bayapadi ravatamledhi. Andaru me laga clear ga cheparu mam
Me voice kosame chusthanu madam im staff nurse ❤🎉
Mdm yentha Baga chepparu nijam ga ee rojulo kuda Inka paatha Kaalam la alochinche vaalu unaru ee video chala mandiki use avuthundi mdm 👍
మేడం మీరు ఈ వీడియో చేయడం వలన నాకు చాలా విషయాలు తెలిసాయి ఏది నిర్లక్ష్యం చేయకూడదని నాకు కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది నొప్పి కూడా వస్తుంది
మేడమ్ నా భార్య కూడా పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటోంది, ప్రతి 15 రోజులకొకసారి పీరియడ్స్ రావడం మరియు అధిక రక్తస్రావం అవుతోంది. ఈ సమస్య బిడ్డ పుట్టిన తర్వాత మొదలైంది, దయచేసి నాకు సలహా ఇవ్వండి.
Pcod vundhemo
Same problem
Same problem
Your videos speak about how responsible citizen you are.Great to see busy doctors like you taking time to improve the quality of life of others.
Madam normal ante day lo yenni large pads chestaro telupagalara madam...danni batti heavy na normal laa ma ladies ki idea vastundi...
ఓకే మేడం తప్పకుండ పాటిస్తాను మీ మాటలు చాలా మంది ఉపయోగం మేడం ధన్యవాదములు మేడం
మేడం గారు నాకు పీరియడ్స్ వచ్చేటప్పుడు మొదటి రోజే కనిపిస్తోంది తర్వాత నాలుగో రోజు డేట్ 5 రోజు కనిపిస్తుంది ఇది పీరియడ్స్ కాదా అని డౌట్ వస్తుంది నాకేంటో కొంచెం చెప్పండి చాలా చాలా చెప్పండి మేడం గారు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను మేడం గారు
Suffering with same problem andi
Madam your videos more informative and easy ga chepputaru ❤❤❤ queen madam 🙏🙏🙏👌
Thank you so much for your valuable information mam
Yes from last year I have been suffering from heavy bleeding n took help from my gynaecologist which really helped me❤
Nenu heavy bleeding toa suffer avtunna meeru yela taggincharo share chestara please
మేడం నాకు నెల నెలసరి కరెక్ట్ గానే వస్తుంది కానీ 4వ రోజు నుంచి మాత్రం బ్లీడింగ్ గడ్డలు గడ్డలుగా పడుతుంది పెయిన్ వస్తుంది ఏమన్నా ప్రాబ్లం అంటారా నాకు మ్యారేజ్ అయింది 4 ఇయర్స్ అవుతుంది పిల్లల కోసం మేము ట్రై చేస్తున్నాము ఇలా బ్లీడింగ్ అవ్వటము కడుపులో నొప్పి వస్తే పిల్లలు పుట్టరా దయచేసి నాకు సమాధానం చెప్పండి ప్లీజ్ మేడం🙏🙏🙏
You talked about heavy bleeding, talk about less bleeding too. Tq.
చల ధన్యవాదాలు మేడమ్ గారు మీరు థైరాయిడ్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి
Ok
RUclips లో doctors info చాలా బాగా ఇస్తారు. Consult చేసినప్పుడు tests, medicines అని అవి ఇవి చెప్పి తిప్పుతారు , money అవుతుంది తప్ప problem solve అవ్వదు and side effects కూడా వస్తాయి. ఇంక ఏం చేయలేక consult చేయటం waste అనిపిస్తుంది. Moreover Mostly doctors commercial గా ఉంటున్నారు. పెద్ద Problem కాదు Simple medication అన్నారు అది ఇక్కడ చెప్పచ్చు కదా మరి
డాక్టర్ గారు చాలా చాలా మంచి విషయాలు తెలియచేసారు ధన్యవాడములు నేను ఇలాంటి ప్రాబ్ల్మ్స్ ఆల్రెడీ పేస్ చేశాను సో థాంక్యూ వెరీ మచ్ అండి
Keep watching
Regular periods vunna malli concieve avvatle mam nak already ok babu vunndu mam please suggest cheyandi mam
Thanks a lot for ur video .Correct ga diagnose chese vaallu leka ne chaala mandi aadavaallu doctors daggaraki ventane vella leka pothunnaru ani anukuntunna
డాక్టర్ గారు నాలాసారి టైములో బ్లీడింగ్ తక్కువగా జరగడానికి కారణం చెప్పారా మేడం ప్లీజ్ ❤️❤️🙏🙏🙏
Hi mam.. Mee videos anni chala baga cheptunnaru.. Nijamgane heavy bleeding meture ayina daggarnunchi avtay.. My age 37 eppudu doctor daggarku vallaledu.. Naku only daughter... Papa puttina tarvata malli vellaledu.. 18 years ayindi. Meeru chepparuga compulsory velta... Maadi tanuku.. Mee hospital daggarlo vunte bavundunu anipistundi.. Kani asalu heavy flow ki normal flow ki difference gurinchi video cheyandi mam 🙏
మీ నుంచి ఏమన్నా మంచి విషయం తెలుసుకుంటాం డాక్టర్ గారు మీకు ధన్యవాదములు
Keep watching 😊
మేడం నమస్కారం మీకు చాలా ధన్యవాదములు
Firstly by watching your face I forgot my stress and everything bcoz your face gives happiness meeru chepe matal lo chala inspirational ga untundi automatically stress fear tension free ayipotam
Doctor ma'm, Your explanation was too good and more useful to all & think over out. Thanks for the information .
Periods lo stomach pain ki upayoginche meftal forte valla amaina side-effects untaya medam pain killers gurinchi oka video cheyandi madam.Evi vadadam valla gastric Baga akkuvai vomitings avtuntai denigirinchi
Video cheyandi madam plz🙏🙏
S mam pls chepandi metal tablets use cheste emaina side effects untaya..1yr use chesi manesa bt heavy pain untundi even fr single drop ki kuda chala Hrs pain avthundi pls dini related video cheyandi
నాకు కూడా చాల పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది 15 ఇయర్స్ నుంచి అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ అదే టైం లో ఒళ్ళు అంతా షేక్ అయిపోతూ చమటలు పట్టేస్తాయి "మాఫ్ట్రల్స్పాస్ " వాడేదాన్ని ఆ టాబ్లెట్ వేసుకుని నిద్రపోతాను ఒక 2,3 hrs తరువాత కొంచం నార్మల్ అవుతాను .. మేము ఇప్పుడు uk లో 8 సంవత్సరాలు నుంచి ఉంటున్నాం ఇండియా లో వాడిన మాఫ్ట్రల్స్పాస్ కంబినేషన్ లో అడిగితే "మేఫానమిక్ ఆసిడ్ " సజెస్ట్ చేసారు ఇక్కడ డాక్టర్స్ 4 ఇయర్స్ నుంచి అయితే అవి లేవు ఇబుప్రుఫీన్ వేసుకోమన్నారు అవే వేసుకుంటున్న కానీ అవి కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు ( కిడ్నీ ఫంక్షన్ లో కొంచం ప్రాబ్లెమ్ వచ్చింది అది ఇబుప్రుఫీన్ వల్ల అని అంటున్నారు ) అసలు ఆ టైం లో ఏం వేసుకోవాలో ఎవరిని నమ్మాలో కూడా తెలియడంలేదు ఇప్పుడు నాకు 43 ఇయర్స్
Tq so much mam nice information so sweet of you ❤❤❤❤❤ Mee lanthi doctor దొరకడం మేము అదృష్టం mam love you so much mam❤❤❤❤
Thank you so much
Very friendly doctor and smiling doctor 💓💓💓💓
హాయ్ మేడం గారు నాకు నాకు ఐదు ఆరు రోజులు ముందుగా పీరియడ్ వస్తుంది డాక్టర్ గారు ఒక నెల ఒక నెల బ్లీడింగ్ అవ్వట్లేదు ఒక నెల మామూలుగా అవుతుంది అండి ఒక నెల హెవీగా అవుతుంది దీనికి డాక్టర్ గారిని కలవ మంటార డాక్టర్ గారు
Firstly thank you so much for taking time and talking about this simple yet very common problem for many women ma'am 🙏
It's my pleasure
Naku avitundi 3 day s over ga avutundi class ga avutundi my age 40
Clats
Very very clear ga chepparu na age ippudu 45 years naku last period 15 days continues ga bleeding iyyindi menopaj kada anukunnukunnau ma frnds ki chepithe doctor no consult avvamannuru doctor utarus tesiveyyli annaru appudu legular ga vachee period one month destrub daneke teziveyyali annaru scan chesi pibrayid chinnavi unnavi annaru inkoka doctor operation avasaram ledu annaru
Monopoj entha age ki vastundi mam
Thank you madam 😊 i will definitely consult a doctor, everymonth heavy bleeding problem yo me. Thank you for your valuable information 🙏
Mam.. spotting of bleeding for 5 days or more gurinchi cheppandi please
Mam I am anitha my problem monthly 2 times period mam l am raichur
Madam Meranty naku chalaa రెస్పెక్ట్ ఇష్టం kudaa🙏🙏🙏❤️❤️❤️
Hi ma'am I am also suffering this problem but not every month irregular periods
Mi voice naku chala estam ❤❤❤❤ I love you mam
Normal bleading ki heavy bleading ki difference cheppandi
Yes madam difference cheppandi
Yes please
@@bodajyothi2061rojuki 4,5 pads mariste adi heavy bleeding ani Dr garu chepparuga
Thank-you. Madam so good ❤❤❤😊😊🥰🥰👍👍👍👍👍💯💯💯💯💯💙💙
Mam hormone pills are good for health?
Hi medam good morning I m from donakonda mandal ,I'm 35years 3చైల్డ్,17years marriage చేశారు ఇప్పటివరకు ఎలంటి problams లేవు .ఇప్పుడు పీరియడ్ టైమ్లో పైన్ వస్తుంది క్లొట్స్ గా వస్తుంది కలర్ చేంజ్ ఉంది
With all of my heart We appreciate uhh ❤Ma'am i didn't seen doctors like you such a friendly 🙏 please suy me my age:23 hig:5.3 & 63kgs ma'am nak regular periods ravtley when i was 18 i want to gynaecologist she said cyst's form iyaee anii 3mnts loo tablets use chasthy periods regular iyaee and overbleeding thagindhii and na marriage 22 years ke iendhi 1 year nudii regular ga periods ravtley
U r such an amazing nd friendly doctor,,,u r more than that mam.....😊😊😊😊😊❤
White discharge gurinchi video cheyandi mam please
Mam please explain the difference between normal and heavy bleeding
Thank you madam for giving very useful information to us and spending your precious time to us❤❤❤❤❤
Keep watching 😊
Thank you. So much mam for replying
@@Dr.silpahasamam pcod thaggadaniki em ayina trips evara
Tq mam.....manchi useful video chesaru🙏🙏
Hi mam ur videos are really helpful.My aga is 30,from 3 yes nunchi heavy bledding avthundhi , but it for 4to5 days in month painful uvntundhi mam
Tnq so much madam maku teliyani chala vishayalu cheppinanduku tnq tnq
Madam periods lo bleading avakapotay em ina problems vasthaya vedio chayandi madam
Ok
Medam ma papa ki 12 years white discharge avtundi enka meture kaaledu white valla emanna problem avtada
Medam vere vallani adigite eppudu meture ayye age kada alage avtadi antunnaru
Nakemo doctor daggariki tiskellante bhayam aytundi medam cheppara plz white avte edyna problem avtada doctor daggariki tiskellala
Mam meru chala friendly your all so beautiful❤
Mam నాకు కూడా హేవి బ్లీడింగ్ అవుతూ నే ఉంటుంది.బ్లీడింగ్ 1వీక్ అవుతుంది,అలాగే బ్లీడింగ్ టైం లో ఫుల్ కడుపు నొప్పి,అప్పుడప్పుడు జ్వరం, వాంటింగ్ కూడా ఉంటుంది mam.బ్లీడింగ్ కూడా అప్పుడప్పుడు ముద్దలుముద్దలుగా వస్తుంది.
నా age 35 yrs.
అలాగే నాకు బాబు ఉన్నడు 12yrs తర్వాత 2 ప్రెగ్నెన్సీ పోయాయి.కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే కావడం లేదు.3yrs బ్యాక్ గర్బసంచ్చి కి కంతి అయ్యి ఆపరేషన్ అయింది.అప్పటి నుండి ఏమైనా prblm అయ్యి ఉంటుంది అన్పిస్తుంది గర్భసంచి కి.నాకేమైనా సలహా ఇవ్వరా mam pls
Tq mam chala baga explan chesaru 😊
Madam 3 months nunci period raledu but june 17 vachindhi tharuvatha 27 vachindhi 13 days nunchi bleeding avuthundhi madam yenduku ela avuthundhi my age 23
Hii sis ipudu period normal ga vadthunda
Hi madam. Ur voice is so nice madam....very important msgs cheptharu..miru...kotthag marriage ayinavallki important matters cheptharu..all the best for more videos...❤
Hello Mam,
Greetings!
I am 31years old Female. I have been trying to conceive for the last 5 months. And I never missed an opportunity during my ovulation time as well. Even though I get my periods regularly (missed 2 times last year) and the flow is good on day 1, normal on day 2, lite on day 3, I recently come across something on the Internet that "If your period is more than 35days or less than 21days then that means you are not ovulating", you will still get periods but not ovulation. Is that true mam? because mostly my period cycle is more than 35 days.
Please Find the details here. Do I have to worry about this? Please kindly guide me.
2 and 3 day heavy flow with clots vuntayi but tarvata normal and pain kuda first 2 days vuntadi…what will you suggest and please provide details of heavy flow and how to measure
Will try
For me also same problem @@Dr.silpahasa
Dr. Garu chala manchi vishayalu teliyachesaru dhanyavadamulu mee navvu meeru matlade paddati cha la chala bagundi
What about light periods mam only 1 or 2 days ?is it healthy?
Will try
Very Very good doctor ❤
Same
Chala Baga chepparu madam same problem naku kuda heavy bleeding and bleeding lo cloating kuda undi
Thank you doctorgaru, meeru cheppina problemtho nenu kuda suffer avuthunnanu
Hi mem ❤tq you so much mem for this very informative and important information ❤mem nen mature ayina daggara nundi naku full back pain and thighs pain heavy ga 1st day and 4 th day daka taggutu vastundi and bleeding lo koncham liquid ga kakunda okesari vastundi naku cheppadam ratla plz give me some suggestion now iam 24 years old.
Medam miru dhevatha medam Garu antho mandhiki anno teliyani vishayaalu cheppi Andhariki manchi chesthunnaru
I can agree with your words. But most of the Doctors saying it’s normal. Any way good information. Thank you 🙏
My pleasure
Yes madam I'm facing same problem 😟my age 32 but heavy bleeding stomach pain also
Please explain how to identify heavy bleeding and normal bleeding
Background music turn off chesi video teeyandi..clear ga untundi
Ma sister ki elage akkuvaga bleeding avuthundhi medam anni hospital's ki vellina avaru ami chepaledhu 2month avuthundhi manchi sagesion cheparu tqs 🙏 mam
We are not finding the best gynocologist like u doctor
Madam, I regularly watch your videos, these are very useful to everyone, thankyou so much ma'am...😊
Mam supar explain so thank you so much i love my doctor also 🙏🙏👌👌
Okay mam thank you very much mam.
Mila a doctor chepaledu mam ❤😊😊
Hi mam naku mee video's lo msg anteay chala estam Chala baga chepataru
Meru na age 40 years meru cheppina prathi problem naku vundi nenu mee daggaraki vastanu i lam from Viziyanagaram tnq so much for your valuable information
Meeru chala Baga educate chestunaru..great job
wow great explanation
Naku kuda mature ayyinappati nunchi heavy bleeding and cramps undevi. E madya chala yekkuav painful cramps avthunnai along with heavy bleeding. I used to ignore because i thought this is normal. Thanks for this awareness video. I will definitely consult gynec.
Thank you madam Chala Baba chepparu mother Lal chepparu❤❤❤
Super ga chepthunaru madam
Thank you so much mam chala manchi vishayam cheapparu Mee smile chala bagundi mam
Madam white discharge problem gurinchi full video cheyyandi
Meru intha Vevaram gaa cheputhunaru madam thank you
Nice video madam 🎉
Hi mam namaste 🙏 🙏🙏
Hi mam good morning im from Chennai.i watch your videos they are so useful and informative.please make a video about adenomyosis and endometrium
Ippudu meeru chepputhunte ardham avuthundi mam. Naku koda same problem mam. At the beginning nundi alaga vuntundi nam. Nenu narmal అనుకున్నాను. Naku koda HB level eppudu 7 ఉంటుంది. Tq so much mam good information .
Tablets course vadinappudu heavy bleeding taggutundi...
Tarwata alage continue avutundi mam...😢
It's very very helpful madam thank you for your valuable information. mee too suffering with heavy bleeding since 2 years but from last month onwards bleeding didn't stop, it is continuing for the first 10 days I used to change 4-5 pads daily but after 10 days it is reduced to 1 pad daily but still it is not stopped pls suggest medication for me🙏😔
Avunu mam andaru ilage anukuntunnam.thanks mam for your good support
Hi medam miru chala baga chepperu నాకు too mants oka sari firids vastunnayi enduku ardam kavadam ledu
Yes really I faced.. this problem but I went to doctor I solved
నమస్తే మేడం హెర్నియ డీటెయిల్స్ గురించి వీడియో చేయండి
Thq doctor garu ....meru iepudu iechina information chala use avuthundhi... meftal spas tatble use cheyakodadhu ani news vasthundhi......dhani tho side effects ekuva ga unaye ani chepthunaru ...ha nijam ha kadha ani oka vedio cheyani...90s kids chala mandhi adhe tablet use chesthunaru Andi pain ki ....mere chese vedio ma anadhari chala use avuthundhi..thq doctor garu
Ma'am pls do a video on white discharge
Hi docter I am sridevi from bobilli I am also suffering with heavy bleeding I have two sons after second boy family planning operation also done
Hello madam
Thankyou mam, very useful information mam,
Meru eche information maku chala bayamulu poyayi,at the same time ma helth kosam meru chala manchi information echaru thankyou so much
Doctor గారు నాకు చిన్నప్పటి నుండి చాలా కడుపు నొప్పి వస్తుంది అది ఏమైనా ప్రబ్లమ నాకు ఇప్పుడు ఇద్దరూ పాపలు రెండు పెద్ద ఆపరేషన్లు అయ్యాయి 16 years పెళ్లి అయ్యి అయిన ప్రతి నెల చాలా కడుపు నొప్పి వస్తుంది
Period gurinchhi full video cheyandi madam plz
I have the same problem which tablet I have to start.I am in the UK.please suggest the medication madam.
Hello mam, tq for valuable suggestion, I'm going through the same problem.