రకరకాల టిఫిన్స్ తినడం కంటే రోజు ఇది ఒక్కటి తినండి సాయంత్రం వరకు భోజనం అక్కర్లేదు|VijayaRam|PMCHealth

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • రకరకాల టిఫిన్స్ తినడం కంటే రోజు ఇది ఒక్కటి తినండి సాయంత్రం వరకు భోజనం అక్కర్లేదు | Vijaya Ram | PMC Health
    #health #pmchealth #pmc
  • ХоббиХобби

Комментарии • 22

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Месяц назад +10

    చిన్నతనములోనే చిన్న పిల్లలకు వ్యవసాయ క్షేత్రాలను అందులో జరిగే ఎటువంటి అన్ని కార్యక్రమాల గురించి అవగాహన కల్పించిన అయితే వారి హృదయంలో నాటుకుని ఉంటుంది భవిష్యత్తులో ఈ సమాజాన్ని మార్చడానికి వారికి ప్రేరణ కలుగుతుంది మీ కృషికి ధన్యవాదములు

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Месяц назад +3

    మీలాంటి వాళ్ళు ఎంతో మందిని ప్రేపరేపిస్తున్నారు, వందనాలు.

  • @epcservices6018
    @epcservices6018 Месяц назад +6

    గుమాస్తా గిరి చదువులు పాడుగాను!
    సంస్కారం, జ్ఞానం, వివేకం, భక్తి, సంస్కృతిని .............బోధించే విద్య బ్రష్టు పట్టించ బడిన దేశంగా మారిపోతుండే నేడు!
    జై భారత్

  • @satyanandakumarsannidhi1267
    @satyanandakumarsannidhi1267 16 дней назад

    కృషితో నాస్తి దుర్భిక్షం ప్రజలలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @shaikjahangir1494
    @shaikjahangir1494 Месяц назад +3

    Chinna pillalaku ippati nunche illantivi chupinchi nerpisthe baaguntundi
    Subject lo kuda lessons peytalli

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Месяц назад +2

    Pranaam guruji Vijay Ram gaaru

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 16 дней назад

    P M C is doing good service to public.

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 Месяц назад +2

    Mee experience good

  • @AbdulRaheem-dv1zr
    @AbdulRaheem-dv1zr Месяц назад +1

    Great, i am from visakhapatnam, i like farming, can i visit the farm, address please

  • @pannapoorna3995
    @pannapoorna3995 Месяц назад +2

    Idi chala manchi marpu

  • @sarojaravva9072
    @sarojaravva9072 Месяц назад +1

    5 layers vyasayam cheyyadam chala manchidi.

  • @goneout631
    @goneout631 23 дня назад

    Jonnalu,pelalu+Bellamy Laddu tinandi Ani Chappaqua guruvugaaru,Sarita poorthiga video vinandi choodandi

  • @sarveswaranaidu2289
    @sarveswaranaidu2289 Месяц назад +1

    Em thinalo cheppaledu cheppandi sar

  • @user-ms2fw1et1i
    @user-ms2fw1et1i Месяц назад

    Chetla lo unna muscitos ela nivarinchali sir

  • @sarojaravva9072
    @sarojaravva9072 Месяц назад

    Chemical farming chestunnaduvalla janalu jabbulu vachhi chanipotunnaru chemical farming chestunna Raitulu indirect hatualu chestunnaru murderers vallu. Sendraya vyasayam cheyyadam chala important.

  • @ramv8588
    @ramv8588 27 дней назад

    Gastric ela tagginchu kunnaro cheppaledu 😢

  • @goneout631
    @goneout631 23 дня назад

    Address cheppandi guruvugaaru

  • @pydibabuseeda7606
    @pydibabuseeda7606 Месяц назад

    నా వయస్సు యాభైమూడు.నిస్సహాయంగా మందుకూళ్ళుతిని చచ్చిపోతానే అనుకున్నా.యక్కడో ఊపిరి అందుతోంది.నాకు చుక్కనీళ్ళులేని భూమి వుంది.ఇప్పుడు బోరు కొద్ది నీరుంది.కుటుంబంనుండి సహకారం,సానుభూతి మాత్రం లేదు.దురద్రుష్టం అంటే యిదేనా ?

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Месяц назад

    N(ice),go(o)d news.....

  • @clarityshot1560
    @clarityshot1560 21 день назад

    Agriculture yi generation ki theliyadu...
    Biyyam ye pinditho chestaaru ani aduguthunnaru..😂

  • @nanirepaka4728
    @nanirepaka4728 Месяц назад

    Vizag lo address pls
    Cell 📱 pls