అరుణాచలం ఆలయాన్ని తనితీరా చూడండి, శివయ్య అనుగ్రహం పొందండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • అరుణాచలం ఒక మహామహిమాన్వితమైన స్థలం. పరమశివుడు గిరిరూపంలో కూడా పూజలందుకుంటున్న పవిత్రమైన ప్రదేశం. ఇది తమిళనాడు రాష్ర్టంలో ఉంది. దీన్నే తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. ఇక్కడి ఆలయం ఎంతో విశాలంగా, అద్భుతమైన రాజగోపురాలతో అలరారుతోంది. ఒక్కోమాటలో చెప్పాలంటే ఈ అరుణాచలేశ్వరస్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైనది. దేశధిదేశాల నుంచి అనునిత్యం వేలసంఖ్యలో అరుణాచలం వెళుతుంటారు. అలయంలో స్వామివారిని, అమ్మవారినీ దర్శించుకోవడమే కాకుండా గిరిప్రదక్షిణ కూడా చాలామంది చేస్తారు. అసలింతకీ అరుణాచలం అంటే ఏమిటి? స్థలపురాణం, ఆలయ విశిష్టత ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
    #arunachalam
    #arunachalashiva
    #arunachaleswarar
    #arunachalamtemple
    #tiruvannamalai
    #templeinformation
    #templevlog
    #temple
    #hindutemple
    #tamilnadutemples
    #tamilnadu
    #lordshiva
    #lordshivatemple
    #giripradakshina
    #girivalam
    #arunachaleswaraswamy
    #templehistory
    #temples
    #omnamahshivaya
    #sahityatv

Комментарии •

  • @sivaprasad4339
    @sivaprasad4339 3 месяца назад +1

    🕉️🙏 ఓం నమః శివాయ 🙏🕉️

  • @sivaprasad4339
    @sivaprasad4339 3 месяца назад +1

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏

    • @krameshbabu6416
      @krameshbabu6416 3 месяца назад

      🌹🙏🏿 ఓమ్ అరుణాచల శివాయ నమో నమహ 🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿 శుభ మధ్యాహ్నం మై డియర్ బావ... గారు 🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹

  • @MrPavanmd
    @MrPavanmd 3 месяца назад +1

    Om Arunachaleswaraya namaha

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 3 месяца назад +1

    Arunachala Siva arunachala Siva arunachala siva arunachala🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SAHITYATV
      @SAHITYATV  3 месяца назад

      అరుణాచలేశ్వరస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 3 месяца назад +1

    ఓం అరుణాచల శివా

  • @EndlaSrinu-ck4do
    @EndlaSrinu-ck4do 3 месяца назад +1

    ఓం అరుణాచల సాయి నమః

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 3 месяца назад +1

    శుభోదయం బామ్మర్ది

    • @SAHITYATV
      @SAHITYATV  3 месяца назад +1

      శుభోదయం బావా

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 3 месяца назад +1

    ఒకసారి మాత్రమే గిరి ప్రదక్షిణ చేసాను. ఆలయంలో దర్శనం బాగా జరిగింది కాని ఆ అనుభూతిని ఆస్వాదించలేకపోయాను. ఎందుకంటే దర్శనానికి దాదాపుగా 6గంటలు నిలబడాల్సి వచ్చింది. ఈసారి పిలుపు వస్తే ప్రదక్షిణ, దర్శనం బాగా శ్రద్ధతో చేయాలని ఉంది

    • @SAHITYATV
      @SAHITYATV  3 месяца назад +1

      అభీష్టసిద్ధిరస్తు