శ్రీనివాసుని అప్పుకి ప్రత్యక్ష సాక్షి -'అశ్వత్థ వృక్షం'

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 304

  • @padmaa9943
    @padmaa9943 4 года назад +10

    ఎన్నడూ వినలేదు ఈ దివ్య కథను, స్వామి వారికి కుబేరుడు అప్పు ఇచ్చినట్టు తెలుసును గానీ ఇంత వివరం గా చెప్పారు మీరు మీకు మా వందనాలు గురువుగారు, ఈ సారి తిరుమల కొండ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ అస్వద్ద వృక్షము ను కనులారా దర్సనం చేసుకోవాలి🙏 నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏 ఎన్నో వివరాలు మీ వలన మేము ఎంతో వివరం గా తెలుసుకుంటున్నాము, మీకు ధన్యవాదాలు 🙏

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 4 года назад +13

    జై శ్రీమన్నారాయణ స్వామి మీరు చాలా అదృష్టవంతులు స్వామి రోజు స్వామి వారిని ఆయన దర్శన భాగ్యం రోజు దొరుకుతుంది మీరు చాలా అదృష్టవంతులు స్వామి అన్నమయ్య సంకీర్తనలో ఇదికాక వైభవం ఇది కాకతపము ఇంకొకటి కలదా

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 4 года назад +21

    చాలా చక్కగా స్వామి కళ్యాణ ఘట్టం గురించి. అప్పు గురించి మధురంగా . భక్తులందరికీ తెలియజేశారు. ధన్యవాదములు.
    Govindha bless you.

  • @lalitha7016
    @lalitha7016 4 года назад +7

    ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹 పవిత్రమైన తిరుమల కొండమీద🙏ఉన్న ఎన్నో అద్భుతాలు🙏మా కళ్లకు కట్టినట్లు 🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి🙏🌹వారి అద్భుత లీలలను🙏మాకు వివరిస్తున్నారు,మేము ఎంతో ధన్యులము గురు గారు🙏మీకు శత కోటి వందనాలు గురు గారు🙏 ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +5

    ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏
    శ్రీవారి భక్తులకు తెలియని విషయములను తెలుపుతున్న శ్రీగోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏

  • @bollampankaja7832
    @bollampankaja7832 3 года назад +4

    గురువు గారికి పాదాభివందనములు. నా అదృష్టం ఏంటంటే అనుకోకుండా ఇవాళ వైశాఖ శుక్ల సప్తమి తిథి .... ఈ సంఘటన జరిగింది కూడా ఇదే తిథి లో కదా... ఇలా స్వామివారు నాకు ఈరోజు వినే భాగ్యమును ప్రసాదించారు.... మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

  • @lakshmirama4646
    @lakshmirama4646 4 года назад +5

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏 గోపినాథ్ స్వామి గారికి నా హృదయ పూర్వక పాదాభి వందనాలు 🙏🙏🙏. అశ్వద్ధ వృక్షం యొక్క ప్రాశిష్ట్యాన్ని, కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి తీసుకున్న డబ్బుకి సాక్షిభూతం గా నిలిచిన ఈ అశ్వద్ధ వృక్షం గురించి ఇంత చక్కగా వివరించారు.... తిరుమల సాక్షాత్తు సకల దేవతలు నెలకొని ఉన్న స్వర్గధామం అని మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు స్వామి...... మీకు ఇవే మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.జయ బాలాజీ గారికి, మీకు మా 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 года назад +8

    కలియుగ వివాహాల ఆంతర్యం ఎంత చక్కగా వివరించారు ఆ దేవ దేవుని వివాహ విధానం సాక్ష్యాలతో సహా తెలిపారు. ధన్యవాదాలు స్వామి🙏🙏

  • @viralvideos5009
    @viralvideos5009 3 года назад +2

    శ్రీనివాస ఓ కలియుగ దైవమా అందరినీ చల్లగా చూడు తండ్రి. నా సమస్యలు తీర్చగలవాడివి నీవే వేంకటరమణ.

  • @ramakrishna3203
    @ramakrishna3203 4 года назад +6

    ఓం నమో వెంకటేశాయ, గోపినాథ్ దీక్షితులు గారు మాకు ఉపయోగపడేలా, మా ఈ జన్మ సరిదిద్దుకొనేలా, శ్రీ వెంకటాచల ప్రభు యొక్క అద్భుతమైన లీలలు వింటుంటే, చాలా ఆనందంగా ఉంది స్వామి.

  • @maheshbabu9041
    @maheshbabu9041 4 года назад +20

    స్వామి శ్రీ వరాహ స్వామ గురుంచి తెలపండి స్వామి

  • @pannagaveni6371
    @pannagaveni6371 3 года назад +4

    సర్వజ్ఞుడు అయిన స్వామి వారి అప్పు పత్రం.
    🙏🌺🙏🌺🙏🌺
    విశేష విషయాలు తెలియచేశారు
    స్వామి.ధన్యవాదములు
    ఓం నమో నారాయణాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 4 года назад +5

    మా అంధారికోసం ఇవాణి తెలుసుకోనదానికి, ఆ శ్రీనివాసుడే మికు సమయం శక్తి ఇచుండలి, సర్వధ మీరు స్వామి కి సేవా చెస్తు సుఖ సంతోషలతో వర్దిల్లుగక. ఓం నమో వెంకటేశ్వరాయ

    • @saralaburugapally9446
      @saralaburugapally9446 3 года назад +1

      Jagadish garu meeru edanna temple lo, archakula andi

    • @jagadishr.v.486
      @jagadishr.v.486 3 года назад +2

      @@saralaburugapally9446 శుభం భూయాత్ 🙏. లేదు సరళ గారు. నేను ఒక్క తెర్మల్ ఇంజనీర్ స్పెషలిస్ట్, కని సనాతన ధర్మం అడుగు జాడలలో చిన్ని చిన్ని అడుగుల తో పయనిస్తున్న. అంత నా స్వామి నాకు దారి చూపిస్తున్నారు. గోపినాథ్ గారికి పూర్వ జన్మ సుకృతం, స్వామి వారిని తాకి పూజిత్తు జన్మ ధన్యం చేసుకుంటుంటున్నారు, వారంటే నాకు చాలా అభిమానం, ఆయన ఆదర్శం, అయన పంచుతున్న ఇ సమాచార విడియోస్ స్వామి అనుగ్రహం - అయనకు, మనందరికీ అని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ 🙏🙏

    • @saralaburugapally9446
      @saralaburugapally9446 3 года назад +1

      @@jagadishr.v.486 ok

  • @krishnasrinivas1327
    @krishnasrinivas1327 4 года назад +32

    వడ్డికాసుల వాడ గోవిందా 🙏🙏🙏 గోపినాథ్ దీక్షితులు గారికి ధన్యవాదములు 🙏🌹🌺☘️🍇

  • @prudhveegu5711
    @prudhveegu5711 3 года назад +2

    ఈ సంగతి మాకు తెలియదు . ఈ అద్భుత ఘట్టాన్ని మీరు విశ్లేషించిన తీరుకు మా ధన్యవాదాలు 🙏🙏. అంతటి దివ్య ఘట్టానికి సాక్షి అయిన అశ్వద్ద వృక్షానికి మా నమస్కారములు.. 🙏🙏

  • @tarunsai9812
    @tarunsai9812 4 года назад +5

    ఆస్వార్థ వృక్షం గురుంచి చాలా చక్కగా వివరించారు స్వామి
    గోవిందా గోవిందా

  • @tripurasrichannel9459
    @tripurasrichannel9459 2 года назад +1

    స్వామి వారి కళ్యాణం కన్నులకు కట్టినట్లు గా చూపించినట్టుగా ఉంది మీ వ్యాఖ్యనం అద్భుతమైన వివరణలతో చాలా చాలా బాగా ఉంది 🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @nageswaraodarsinala3031
    @nageswaraodarsinala3031 3 года назад +2

    గోవిందా గోవిందా 🌹🌹🙏🙏🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @akhileshsriram
    @akhileshsriram 4 года назад +5

    వీడియో చాలా బాగా చేశారు గోపీనాథ్ స్వామి గారు... ప్రతి నెల స్వామి వారి దర్శనం కి వచ్చినపుడు కుదిరితే అక్కడకు వెళ్ళేవాడిని స్వామి...🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 года назад +2

    Gopinadh deekshithulu variki padabhi vandanalu. Sree vari kalyana ghattam chala baga vivarincharu. Aswath narayana vruksham chala baga vivarincharu. Swamy vari gajarajulu chakkaga choopincharu. Malayappa swamy vari darsanam tho sampoornamayindi ohm namo venkatesaya.🙏🙏🙏💐💐💐

  • @bharatbshetty
    @bharatbshetty 3 года назад +1

    Wonderful video deekshitulu garu 🙏🏻

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 года назад +15

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏

  • @rajraja6507
    @rajraja6507 3 года назад +2

    VAddicasulavada Govinda ...Govinda....🙏🙏

  • @sravansivatelugutraveller9250
    @sravansivatelugutraveller9250 3 года назад +3

    స్వామి మీకు కృతజ్ఞతలు 🙏🙏 ఈ విషయాన్ని తెలియ జేసినందుకు 🙏🙏

  • @vamsiramisetty2194
    @vamsiramisetty2194 4 года назад +3

    ఓం నమో వెంకటేశాయ .చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @lakshmim4275
    @lakshmim4275 3 года назад +1

    Edina oka divam gurinchi okesari pravachnam vintu darsanam cheyyalemu mi dayavalla rendu okesari jaruguthunnai antha goppaga chupisthunnaru vinipisthnnaru swami danyavadalu om namo venkatesaya🙏

  • @footNroots8716
    @footNroots8716 4 года назад +12

    Aswatha vruksham 🌳Tq for opening our eyes 👀 !We don't know about it's importance. explained very well 🙏Om Namo Venkateseya 🙏

  • @manojkumarg8510
    @manojkumarg8510 4 года назад +3

    ధన్యవాదాలు 🙏 మాకు ఇంత వరకు తెలియని విషయం తెలియ చేసినందుకు

  • @sreenivasaraghumadabushi6770
    @sreenivasaraghumadabushi6770 3 года назад +2

    మూలతో బ్రహ్మ రూపాయ,మధ్యతో విష్ణురూపినే,అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమః

  • @gponagendra4150
    @gponagendra4150 3 года назад +2

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 most powerfull GOD of the universe 🙏🙏🙏 Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @Gottipati0
    @Gottipati0 4 года назад +3

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ👏

  • @maheshb7609
    @maheshb7609 4 года назад +1

    Om namo Venkateshayya 🙏 very nice video Swamy.. Thank you!! Govinda Govinda Govindaa 🙏🙏

  • @madhanmohan5256
    @madhanmohan5256 2 года назад +1

    వసంత మండపం దగ్గర వున్న గుగ్గిళ్ళ అవ్వ చరిత్ర గురించి ఒక వీడియో చేయండి స్వామి.🙏🙏🙏 ఓం నమో వేంటేశాయ

  • @raghunandansrinivasan773
    @raghunandansrinivasan773 3 года назад +3

    ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.

  • @she8823
    @she8823 3 года назад +1

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda mee visheshalu maaku theliyajesina Deekshitulu gariki naa manopoorvaka namassulu

  • @rammohanrao7611
    @rammohanrao7611 3 года назад +3

    గోవిందా గోవిందా 🙏🙏🙏 జై గోమాత

  • @harishgoud6504
    @harishgoud6504 3 года назад +1

    Iam trying to completed all videos...
    Iam very interested to come tripathi.
    By the God grace,,
    Om namah venkateshwar 😭😭

  • @aseelmuralikrishnarao8932
    @aseelmuralikrishnarao8932 4 года назад +3

    Danyavadamulu swami. Me valla memu tirumala pratyekatalanu telsukuntunnamu. Govinda govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @gnanareddy5585
    @gnanareddy5585 4 года назад +1

    DHANYAVADAMULU Swami garu
    Chakkaga vivarincharu
    SRINIVASA GOVINDA
    SRI VENKATESA GOVINDA

  • @bjkr597
    @bjkr597 3 года назад +1

    సాక్షిగా ఉన్నందున ఆస్వార్ధ ఋక్షన్ని కాపాడుతున్న కుబేరుడు వెంకటేశ్వర స్వామి

  • @srinivasaraonimmagadda6571
    @srinivasaraonimmagadda6571 4 года назад +3

    Nijam chepparu guruvugaru. 👏idi swami varu manaku anubhavinchataniki ichina biksha guruvugaru

  • @nagamanij5603
    @nagamanij5603 4 года назад +1

    Wow wonderful.video .miku maa dhanyavadalu guruvugaru

  • @vnay3515
    @vnay3515 3 года назад +2

    Wonderful ✨😍 experience after listen👂 to about Swamy vaaru.
    I'm experienced sucha calm and peace. Eager to know many more about our Swamy.
    Namo Narayana...

  • @familyfunandfoodvanita8578
    @familyfunandfoodvanita8578 4 года назад +6

    Swamy very nice video and usefull video thank you

  • @radhikatanuku9017
    @radhikatanuku9017 4 года назад +4

    Om Namo Venkatesaya!
    Thankyou for the insights of Swamy and Tirumala
    We are watching all your videos 🙏

  • @lifeandtravel365
    @lifeandtravel365 4 года назад +1

    Om Namo venkatesaya.. Gopinath garu dhanyosmi.. miru iche manchi sandeshalani nija jeevitham lo patinchi dharma margam vaipu nadavali andaru 💐🙏🙏🙏💐

  • @srishubh1654
    @srishubh1654 2 года назад

    Om namo venkateshaya🙏chala baga vivarinchi chepparu Ayyagaru danyavadamulu🙏

  • @bhavanishivam4425
    @bhavanishivam4425 4 года назад +1

    Chala manchi vishayani maku theliya chesaru Swami. eppudu swami vari sevalo vunde a gajarajuladhi enthati adhrustam.

  • @omprakashtiwari1530
    @omprakashtiwari1530 4 года назад +3

    om namo venkteshaya
    omshree kuberay namha.
    Gopinath gaurko sadar pranam.
    Govinda goovinda.
    om.tiwari shevgaon mh.

  • @swathikishore4948
    @swathikishore4948 4 года назад +3

    గోవిందా హరి గోవిందా 🌸🌸🙏🙏🙏🌸🌸

  • @budugurvenkatsamrat8895
    @budugurvenkatsamrat8895 4 года назад +1

    Nice Explanation Sir 🙏 Om Namo Bagavate Vasudevaya Namaha 🙏

  • @Doddaka123
    @Doddaka123 4 года назад +2

    Om Namo Venkateshwara.. , Govindaa Govindaa...

  • @akhilg92
    @akhilg92 4 года назад +1

    Gopinath swamy chala baga chesaru
    om namo venkatesaya

  • @girigovinda2270
    @girigovinda2270 4 года назад +1

    Om Namo Venkateshaya 🙏
    Thank You Swamiji

  • @mallakamala4610
    @mallakamala4610 3 года назад

    Guruvu garu aswastha vruksham chupencharu 🙏 thank you so much Govind Govinda 🙏🙏🙏🙏 🙏🙏🙏 Om namo narayana ya namah 🙏

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 4 года назад +1

    Om Namo Venkatesaya. Baga cheparu guruvu garu

  • @bhuvaneswariyaddala5534
    @bhuvaneswariyaddala5534 4 года назад +1

    Om aswath vrukshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏 Govindha Govindha

  • @kavithadendukuri5096
    @kavithadendukuri5096 4 года назад +4

    Thank you for explaining about the importance of the tree

  • @sathishbabu4520
    @sathishbabu4520 3 года назад +1

    chaala baaga chepparu swamy .om namo narayanaya

  • @krishnavenireddy2198
    @krishnavenireddy2198 3 года назад +3

    Good morning Gopinath dheekshithu garu
    How are you sir, how is family?
    I am waiting for your beautiful Thirumala videos.and you are doing amazing job sir.
    Keep doing sir, i am surprised when I saw that “vaikuntha guha” and I saw your each and every video sometimes I got tears. Your voice and that background music taking me to in front of the lord venkatewara swami. And I am watching every day mostly take care and stay safe sir, have a great day.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 года назад +2

      Fine andi….Swami Daya valana andaram kulaasaagaa vunnaamu.videos gap vacchindi….ika regular gaa cheyadaaniki prayatnisthaanu.meeku chaalaa kruthajnathalu andi

  • @haseenahaseena4254
    @haseenahaseena4254 4 года назад +1

    Hi sir happy new year 🎉🎉🥰 Govinda Govinda 🙏🙏🌹🌹🥥 Haseena

  • @revanthsai4512
    @revanthsai4512 4 года назад +1

    Sri guruvu garu Namaskaram sir
    OM NAMO VENKATESWARAYA
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmcainter9721
    @mmcainter9721 3 года назад +1

    శ్రీ గురుభ్యోన్నమః, శివాయ నమః, శ్రీమాత్రేనమః

  • @t.y.jayalakshmi5133
    @t.y.jayalakshmi5133 4 года назад +2

    Very nice guruji 🙏🙏🙏

  • @annemvenkataramaiah392
    @annemvenkataramaiah392 4 года назад +1

    Thank you Deekshithulu Garu. Been to tirumala but dint aware of this vruksham. Great to know andi..govinda govinda🙏🙏🙏

  • @sreedevi243
    @sreedevi243 4 года назад +1

    Om namo venkatesaya 🙏🙏 namaskaram guruvugaru...mahimanvithamayina aswattha vruksham gurinchi Baga chepparu 🙏🙏🙏

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 4 года назад +1

    Video chesinadhuku Chala dhanyavadhamulu

    • @nagaveni4665
      @nagaveni4665 3 года назад +1

      Swamy vishayalu chakkaga vinipinchina meeku namaskaramulu. Mari konni chappalani korutunnanu vishayalu

  • @ksrp1234
    @ksrp1234 4 года назад +1

    Chaana danyavadhaalu Swami Om Namo Venkatesaya

  • @venkateswararaopadala2981
    @venkateswararaopadala2981 3 года назад +1

    We request you to make a video about Viraja river which is antharvaahini inside Tirumala temple with details. Om Namo Venkatesaya

  • @srinivasaraopayyavula4200
    @srinivasaraopayyavula4200 4 года назад +1

    Om namo venkateshaya govinda 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @asksriram
    @asksriram 4 года назад +1

    Namaste. Thank you.

  • @boreddygangireddy5572
    @boreddygangireddy5572 3 года назад +1

    Great message to Swami devotees

  • @V.S.BKumar
    @V.S.BKumar 9 месяцев назад +1

    Jai Sri Ram ome Namo Venkatesaya

  • @Gamingworld-ec1sx
    @Gamingworld-ec1sx 4 года назад +1

    Om namo venkateshaya thank u guruji

  • @govindpvr6648
    @govindpvr6648 3 года назад +1

    Govind Govind Govind Govind Govind Govind 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @yarlaboinarajendraprasad8426
    @yarlaboinarajendraprasad8426 4 года назад +2

    Good video dheekshitulu garu.
    Swami vaari nitya kainkaryala gurinchi cheppandi. Please

  • @sarithajoshi3621
    @sarithajoshi3621 3 года назад +1

    Hare srinivasa 🙏🙏🙏

  • @chandrasekharmeduru4927
    @chandrasekharmeduru4927 2 года назад +2

    Swamy garu, naaku Swamy gari seera kavali.

  • @rajmadavan4805
    @rajmadavan4805 4 года назад +1

    So intersting matter about the tree (asvardha) sharing with us un known story syami by u

  • @muvvavenkataramarao4160
    @muvvavenkataramarao4160 3 года назад

    🕉️🛐🙏🏻🙏🏻🙏🏻 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrSiri01
    @MrSiri01 3 года назад +1

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 3 года назад +1

    Govinda govinda🌹🌹🌹🥥🥥🍊🍎🥭🍇

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 года назад +2

    Ohm namo venkatesaya 🙏🙏💐💐

  • @suneelkumargopavaram4855
    @suneelkumargopavaram4855 4 года назад +3

    Namaskaram Anna

  • @srinivasanukana1951
    @srinivasanukana1951 4 года назад +1

    Adbhutam swami.🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 года назад +2

    Govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshm4593
    @venkateshm4593 2 года назад +1

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anil4833
    @anil4833 4 года назад +1

    Thanks a lot for making this videos...

  • @srividyavalli371
    @srividyavalli371 4 года назад +2

    🙏🙏🙏 Om Namo Venkatesaya

  • @diwakarp1335
    @diwakarp1335 3 года назад

    Super video swamy

  • @divyamantha343
    @divyamantha343 4 года назад +2

    Chala happy ga vundi e video chusaka... Teliyani information cheparu 🙏🙏🙏 govinda .. alage Museum lo vunadi agreement kada Guru garu ? Apudu Dani photo ayina museum lo petandi maku chudali vundi 🙏🙏🙏

  • @vijayadurga4285
    @vijayadurga4285 4 года назад +2

    ఓం నమో వేంకటేశాయా🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @wishnusai1288
    @wishnusai1288 4 года назад +3

    Thank you so much

  • @geethareddypalavalli5311
    @geethareddypalavalli5311 4 года назад +1

    Om namo Venkatesaya 🙏
    Govinda Govinda

  • @AmithRaj-y4y
    @AmithRaj-y4y 3 года назад +3

    ఇది నండూరు శ్రీవినివాస్ గారు చెప్పలేదు

  • @bandisaraswathi7423
    @bandisaraswathi7423 3 года назад +1

    Om Namo venkatesaya Om Namo Venkateswara

  • @bjaya3038
    @bjaya3038 4 года назад +1

    Nice video swamy

  • @sridhara-creations
    @sridhara-creations 4 года назад +1

    Sir me vedios lo chala information undhi and Swami dhorikina vunidra thintrini vruksham gurunchi teliyacheyagalaru

  • @JMSYADAV
    @JMSYADAV 3 года назад +1

    🕉 Namo bhagavathey sri venkatesaya 🕉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gruhasrinivasa8494
    @gruhasrinivasa8494 4 года назад +2

    Thanks a lot for information swamy.