Mittapalli Surender Telangana Formation Day Special Song 2024 | Telangana Anthem

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Mittapalli Surender Telangana Formation Day Special Song 2024 | Telangana Anthem @AaTv123
    #Telanganaanthem #mittapallisurender #AaTv #mittapallysurendertelanganaanthem #telanganaanthembymittapallisurender #ammapaata #mittapalliammapaata #mittapallitelanganaanthem #andesri #keeravani #revanthreddy
    Celebrate Telangana Formation Day in 2024 with the special anthem by Mittapalli Surender! Join us in honoring the spirit of Telangana with this exclusive song that captures the essence of our beloved state. Subscribe to AaTv123 for more patriotic melodies and stay tuned for the grand unveiling of the anthem! #TelanganaFormationDay #MittapalliSurender #telanganaanthem
    Looking for a reliable source for 24/7 Telugu news updates? Look no further than AA TV! Stay informed on the latest news, politics, entertainment, and more with this dedicated Telugu news channel. Don't miss out on important updates, tune in to Aa TV today!
    .
    #TeluguNews #AaTv #AatvNewsChannel #TeluguUpdates #TeluguNewsChannel
    .
    Subscribe now to stay updated on all the latest news from Aa TV!
    .
    #AatvNewsChannel #telugunews #Aatvnews #aatvnews #telangananews #TeluguLanguage
    .
    Stay up to date with all the happenings in the Telugu-speaking regions by watching Aa TV, your go-to Telugu news channel!
    Subscribe to Aa Tv : / @aatvఅ

Комментарии • 128

  • @voiceofyourchoice.....2672
    @voiceofyourchoice.....2672 2 месяца назад +22

    అన్న సురేందర్ మీకు మేము సరెండర్...చూపించారు మీ పవర్... మీ సాహిత్యం తెలంగాణ ఫ్లేవర్, కల్చర్ & ఫరెవర్... పువ్వు లో లిల్లీ.. పాటకు మిట్టపల్లి.మోగాలి ఈ పాట తెలంగాణ గల్లీ..గల్లీ...

  • @varshacraft5604
    @varshacraft5604 2 месяца назад +11

    Pragna sir your song superrr.....real it's a wonderful song l never listen this before ✨✨💥👏👏👍

  • @nhoodco
    @nhoodco 2 месяца назад

    Super Jai TElangana

  • @shivaeducationalhub7501
    @shivaeducationalhub7501 2 месяца назад +14

    కీరవాణి సంగీతాన్ని తలదన్నే వాడు తెలంగాణలో లేడు అన్నవారికి చెంపపెట్టు గా ఉన్నది ఈ పాట మిట్టపల్లి బ్రదర్ అతి తక్కువ సమయంలో శ్రావ్యమైన సంగీతం తో అద్భుతమైన పాట చేసిన నీకు కంగ్రాట్యులేషన్స్ బ్రదర్

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 2 месяца назад +14

    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమా
    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమా
    గగనపు వీధిలో ఈ రేయి
    వెలిగే తారలు ఒక వేయి
    పోరాటాంలో తెగిపోయి
    వెలుగుతున్న ఈ అవిమాయి
    దక్కన్ పీఠము దుక్కిన ఆశల
    మొగ్గకు పూసిన స్వేచ్చా పుష్పమ
    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమా
    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమా
    తల్లుల మనసుకు ఆత్మబలం
    తల్లుల గుండెకు కొడుకు బలం
    తిరిగి వచ్చిన రోజు ఇదే
    సంతోషాల సాక్షమిదే
    నొసటన చెదిరిన కుంకుమలే
    స్వేచ్చను తెచ్చిన వేకువలై
    తిరిగి వచ్చిన రోజు ఇదే
    ఆనందాల అవని ఇదే
    జయజయహే అని జయశంఖరుని
    కలనెరవేర్చగ కదలి వచ్చిన
    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమా
    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా
    స్వరాజ్యమై తెలంగాణకె తరగని వసంతమాయ.

  • @chsreenivasu
    @chsreenivasu 2 месяца назад +4

    చాలా బాగుంది. పదాలు బాగున్నాయి. దక్కను దుక్కిలో…, తెలంగాణకే తరగని వసంతమా … తెలంగాణ ఆడపడుచులు బాగా పాడారు. మేకల భరత్ కుమార్ గారి మ్యూజిక్ నచ్చింది.
    వాడెవడో మూర్ఖుడు(గొప్పోడు అనుకునేవాన్ని) తెలంగాణలో నా కీర్తి కిరీటాన్ని ఎవడు పడేస్తడు, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడైన ఉన్నాడా అని ప్రేలాపనలకు మంచి సమాధానం.
    తెలుగు భాష అభివృద్ధి లో బాగంగా, “అ” అక్షరాన్ని వాడటం చాలా గొప్ప విషయం💐🙏

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f 2 месяца назад +10

    ఈ గాయకుల గొంతులో
    గోదావరి సిరులు కురిపించే గాత్రం వినిపించింది
    పాటల రచయిత రూపంలో కనిపించి
    మిట్టపల్లి సురేందర్ సాహిత్యం
    అద్భుతం అమోఘం అపూర్వం

  • @nagarajugandla8185
    @nagarajugandla8185 2 месяца назад

    Super 😂mittapally telangana 💎 ❤.

  • @anandreladaruvu
    @anandreladaruvu 2 месяца назад +7

    గుండె నీ తాకిన గానం రాసిన చేతులకి పాడిన గొంతు లకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌❤️❤️❤️❤️❤️
    #anandrela

  • @Shivatalks2024
    @Shivatalks2024 2 месяца назад +9

    అచ్చమైన తెలుగు లోగిలి -మా మిట్టపల్లి
    పల్లెపాటల జాబిల్లి -మా మిట్టపల్లి
    జానపదాల కౌగిలి -మా మిట్టపల్లి
    మా మిట్టపల్లి ❤

  • @kumarkolluri7988
    @kumarkolluri7988 2 месяца назад +7

    మీ సాంగ్ అంటేనే చెప్పనవసరం లేదన్నా మిట్టపల్లి అంటేనే ఓ ప్రత్యేకత సూపర్ సాంగ్

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 2 месяца назад +3

    Superrrrr Duperrrrr Wonderful song.💐🙏👌👍

  • @radhakishan9763
    @radhakishan9763 2 месяца назад

    Aaha emi song ra babu idi.. Enno awards vastai... Lots of love to you all telangana folks.

  • @shankermailaram3289
    @shankermailaram3289 2 месяца назад

    JAI TELANGANA BHARAT JAI JAI TELANGANA BHARATJAI JAIJAI TELANGANA BHARAT

  • @gulleanand8631
    @gulleanand8631 2 месяца назад

    Excellent song 👍👍

  • @rajaniadduri3082
    @rajaniadduri3082 2 месяца назад

    Super song

  • @klilly4251
    @klilly4251 2 месяца назад

    super anna .... song ❤❤

  • @ranjithbhpl
    @ranjithbhpl 2 месяца назад +5

    సురేందర్ అన్న కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం

  • @sudhakerreddydornala602
    @sudhakerreddydornala602 2 месяца назад

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @smileeswings8524
    @smileeswings8524 2 месяца назад

    Super sir matal levu....

  • @booraramesh8991
    @booraramesh8991 2 месяца назад

    Superb🌷👌🌺

  • @Rajitha-fs8jt
    @Rajitha-fs8jt 2 месяца назад

    Super

  • @aralaramesh3935
    @aralaramesh3935 2 месяца назад

    Excellent brother

  • @erraravinder7175
    @erraravinder7175 2 месяца назад

    వండర్ఫుల్ పాట❤

  • @kirangurukuntla7202
    @kirangurukuntla7202 2 месяца назад

    ధన్యవాదాలు అన్నయ్య

  • @venkateshveeramalla-is9sf
    @venkateshveeramalla-is9sf 2 месяца назад

    Malli vudyamam modalayindi....jai Telangana....

  • @chintalaomkar6232
    @chintalaomkar6232 2 месяца назад

    మిట్టపెల్లి అన్న ❤మంచి పాట

  • @odelubandi9637
    @odelubandi9637 2 месяца назад

    Emotional gaa.telangana.vikasinche.telangana.porata.telangana.yodula.sirula.telangana..amarula.telanganamedaula.telangana.kalasina.pata.telangana.avirbavapata.undalana.mittapali.suredrana

  • @laxminukala2967
    @laxminukala2967 2 месяца назад

    Sooper song anna

  • @malleshmallesh2756
    @malleshmallesh2756 2 месяца назад

    Supar anna

  • @user-kt5fc3db9s
    @user-kt5fc3db9s 2 месяца назад

    Andhe sri❤

  • @DevachandramKola
    @DevachandramKola 2 месяца назад

    Very Good Voice

  • @KiranPulluri
    @KiranPulluri 2 месяца назад

    జై తెలంగాణ

  • @munugodu
    @munugodu 2 месяца назад

    అద్భుతం 🎉🎉

  • @e.anjaiah4680
    @e.anjaiah4680 2 месяца назад

    SURENDAR.ANNA.ADBUTHAM

  • @shekharsreeramula5457
    @shekharsreeramula5457 2 месяца назад

    సూపర్ ❤❤❤❤❤

  • @sathi2314
    @sathi2314 2 месяца назад +1

    Super song jai telangana

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 2 месяца назад +3

    ఈ సంవత్సరం మిట్టపల్లి అందించిన మంచి పాట ధన్యవాదాలు 👌🙏🏻

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 2 месяца назад

    Chala bhagundi edi

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya 2 месяца назад +1

    Heart touching

  • @mastermindchanal9381
    @mastermindchanal9381 2 месяца назад +1

    sir mi song super hit ayi andari adarana manaspurthiga korukuntu.miru yeppudu every green❤

  • @gaddalamallesh8164
    @gaddalamallesh8164 2 месяца назад +1

    Excellent lyrics(dhakkan pitabhumi)Ku Mac (disable vibhagam)

  • @nagarvasi
    @nagarvasi 2 месяца назад

    great song

  • @shyamala1274
    @shyamala1274 2 месяца назад +1

    Super Anna 🎉

  • @ravimadipoju2857
    @ravimadipoju2857 2 месяца назад

    అన్న ❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🙏

  • @ekkisurender6651
    @ekkisurender6651 2 месяца назад +3

    తెలంగాణ స్వాతంత్రం పై పాట సరైన సందర్భంలో చాలా బాగుంది ❤

  • @tholipoddu9456
    @tholipoddu9456 2 месяца назад +1

    ఉద్యమ కవులకు మాత్రమే తెలుస్తుంది తెలంగాణ ఆర్తి అస్థిత్వం ఆత్మగౌరవం త్యాగాల జాడలు.....అమరుల విరోచిత పోరాటాలు.....మా ఓరుగల్లుకు మకుటంగా అరుదైన ప్రజాకవి మా మిట్టపల్లి ❤❤❤❤❤❤

  • @kranthiveerofficial7078
    @kranthiveerofficial7078 2 месяца назад +1

    Super song anna🎉

  • @solkampallyraju3949
    @solkampallyraju3949 2 месяца назад +1

    Super anna

  • @srinivasraosomulapally8367
    @srinivasraosomulapally8367 2 месяца назад +1

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 2 месяца назад

    🙏 Jai Telangana 🙏 johar Telangana amara virulaku ✊ johar Gaddar anna ✊ Jai KCR ✊

  • @TelanganaSocialStudentOrg
    @TelanganaSocialStudentOrg 2 месяца назад +1

    Nice anna

  • @harishthalla48
    @harishthalla48 2 месяца назад +1

    తెలుగు తెలంగాణ ఆడ తల్లులచే పాడిన అద్భుతమైమ రాష్ట్ర గీతం ఈ పాటతో అమరులకు అందరికి గణ నివాళులు

  • @srikanthdisiz8994
    @srikanthdisiz8994 2 месяца назад +1

    Excellent👍👏

  • @MKRANTHI777
    @MKRANTHI777 2 месяца назад +1

    Vinasompuga undi Baga padaru

  • @Shivatalks2024
    @Shivatalks2024 2 месяца назад +2

    స్వతంత్ర్యమా స్వతంత్ర్యమా కలయా ఇది నిజమా

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 месяца назад +1

    అద్భుతమైన సాంగ్ అన్న గారు స్వరాష్ట్ర సాంగ్.. చాలా చాలా బాగుంది 👌👌🙏🙏🙏

  • @PerkaSanthosh
    @PerkaSanthosh 2 месяца назад +1

    Good song brother 🤝

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 2 месяца назад +1

    Nice song

  • @middintinarsimlu8280
    @middintinarsimlu8280 2 месяца назад +1

    సూపర్ అన్న పాటలోని అర్థాలని విడమర్చి చూస్తే ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చావు చాలా బాగుందన్న జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @sandhyajeri7731
    @sandhyajeri7731 2 месяца назад +1

    👏👏👏👏 super anna garu

  • @suresh_creats
    @suresh_creats 2 месяца назад +1

    చాలా చక్కగా వుంది... మార్పు గా వొచ్చే తెలంగాణ గీతం సాంగ్ కి తల తన్నెలా వుండాలి అనుకుంటున

  • @user-bn5hd9rg3t
    @user-bn5hd9rg3t 2 месяца назад +1

    అత్యద్భుతంగా ఉంది అన్న గారు..

  • @sathyanarayanaannamdasari854
    @sathyanarayanaannamdasari854 2 месяца назад

    Anna. Song. Bagunadi

  • @Komrajiramesh
    @Komrajiramesh 2 месяца назад +1

    సూపర్ సాంగ్ అన్న 👌👌👌❤️❤️

  • @Comrade_Saidanna
    @Comrade_Saidanna 2 месяца назад +3

    మట్టిలో పుట్టే మొక్క వలే మిట్టపల్లి మదిలో ఏ పాట మెదిలిన మాధుర్యమే.....

  • @bitavaramsrimannarayana4139
    @bitavaramsrimannarayana4139 2 месяца назад +1

    సాహిత్య ఆవిష్కరణ పాట కూర్పు ఒక అద్భుతం❤

  • @svbhomesproperties4958
    @svbhomesproperties4958 2 месяца назад

    Hangulu arbatalu lekunda... Mana Telangana nela vasan vastundi ee song lo
    Chala maduramnga vundi song ,singers and Mittapally garu great work🎉🎉🎉
    Mana vallaku kuda chala manchi vishayam vundi
    Movies lo chances kuda ravalini and samajaniki upayogapade songs cheyalani korukuntannanu
    Congratulations team🎉🎉🎉

  • @venkatreddyporeddy9417
    @venkatreddyporeddy9417 2 месяца назад

    తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్న వాళ్లకు ఈ పాట యొక్క ఉదాహరణ ఎందరో మట్టిలోని మాణిక్యాలు తెలంగాణ ఆవిర్భావం తర్వాత వెలుగులోకి వచ్చారు తమ జాతి గౌరవాన్ని నిలబెడుతూ ఎన్నో అద్భుతమైన పాటలు రచించార అందులో ఇదొక మచ్చుతునక తెలంగాణ పాట ప్రపంచ ముంగిట సగర్వంగా నిలబడేలా గా చూసిన కళాకారులు అందరికీ పాదాభివందనం తెలంగాణ బతుకు చిత్రం ఒక పాట కష్టాలను కన్నీళ్లను పాటే మనకు ఆధారం అలాంటి పాటను మనమందరం కాపాడుకుందాం కళాకారుని గౌరవించు కుందాం జై తెలంగాణ.

  • @Vijay-ey9bw
    @Vijay-ey9bw 2 месяца назад +1

    chala bagundi surender anna JAI TELANGANA

  • @renufolkmusic
    @renufolkmusic 2 месяца назад +1

    Very nice song & singing & liryc super 👍👌👌👌👌👌👌👏👏👏👏💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏✊💪

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 2 месяца назад +1

    అన్నా పాట సూపర్ డూపర్ హీట్

  • @Shivatalks2024
    @Shivatalks2024 2 месяца назад +2

    అన్నయ్య పాట చాలా బాగుంది

  • @ThelipB
    @ThelipB 2 месяца назад +1

    Nice. Chinnappudu school ke velli celebrate chesukunna feeling ochindi.

  • @arrashirisha5414
    @arrashirisha5414 2 месяца назад +1

    Superb andi entha chakkaga padaro....🥳🥳🥳

  • @chintu....9165
    @chintu....9165 2 месяца назад +1

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య ❤❤❤❤❤

  • @babburishashikumar9163
    @babburishashikumar9163 2 месяца назад +1

    Super song anna

  • @user-hf2ie9sh5p
    @user-hf2ie9sh5p 2 месяца назад

    అద్దేశ్రీ పాట చాలా బాగుంది.... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bandithirupathi9881
    @bandithirupathi9881 2 месяца назад

    💐💐🙏

  • @bhaskarbachi6455
    @bhaskarbachi6455 2 месяца назад +1

    Super anna 💐

  • @Singergouthami
    @Singergouthami 2 месяца назад +1

    Lyrics singing super 👌👌👌

  • @mohammadrafiq1277
    @mohammadrafiq1277 2 месяца назад +1

    Hi బ్రదర్ iam. md రఫీక్ జమ్మికుంట ఇంక్విలాబ్ న్యూస్ reporter పాట చాలా అద్భుతంగా వున్నది 🌺🌺🌺🌹🌹🌹👌👌👌

  • @sampathpaidakula8457
    @sampathpaidakula8457 2 месяца назад +1

    Super ga undi Anna ❤❤❤

  • @UshadeviNemala
    @UshadeviNemala 2 месяца назад +1

    సూపర్ సార్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐

  • @lavudyarajunaik1773
    @lavudyarajunaik1773 2 месяца назад +1

    Super 👍

  • @TheVijay1971
    @TheVijay1971 2 месяца назад

    Excellent 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sonthamtv
    @Sonthamtv 2 месяца назад +1

    సూపర్ అన్న సాంగ్ 🌹🌹🌹🌹

  • @poshettyramesh8971
    @poshettyramesh8971 2 месяца назад +1

    Super 😍

  • @gaddamnaresh3671
    @gaddamnaresh3671 2 месяца назад +1

    అన్న సూపర్

  • @AnilKumar-mz5ol
    @AnilKumar-mz5ol 2 месяца назад +1

    Superb 🎉🎉

  • @rachapellypraveenkumar881
    @rachapellypraveenkumar881 2 месяца назад +1

    చాలా బాగుంది అన్న❤❤

  • @rajendraprasadciliveru
    @rajendraprasadciliveru 2 месяца назад

    E song telagana anthem aethe super

  • @pullasatishkumar2890
    @pullasatishkumar2890 2 месяца назад +1

    Super 👌👌👌

  • @thirupathisajjala8371
    @thirupathisajjala8371 2 месяца назад +1

    అద్భుతం 🎉

  • @user-rajukalyani
    @user-rajukalyani 2 месяца назад

    చాలా అంటే చాలా బాగుంది సాంగ్.

  • @user-hf2ie9sh5p
    @user-hf2ie9sh5p 2 месяца назад

    అద్దేశ్రీ పాటనే సూపర్ 👌👌

  • @user-ju2yl5ok1i
    @user-ju2yl5ok1i 2 месяца назад +1

    Nice Anna 🎉🎉

  • @yatasandhya6786
    @yatasandhya6786 2 месяца назад +1

    super

  • @srinivasaraoyalavarthi1837
    @srinivasaraoyalavarthi1837 2 месяца назад +1

    👌👌

  • @mukkeratalkeys8377
    @mukkeratalkeys8377 2 месяца назад +1

    Nice