భార్య ఉన్న కూడా భర్త మరో మహిళతో సహజీవనం చేయవచ్చా? | Advocate Nageshwar Rao Pujari | Mr Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • #MrNag #AnchorNag #Advocate_NageshwarRaoPujari
    Watch ► భార్య ఉన్న కూడా భర్త మరో మహిళతో సహజీవనం చేయవచ్చా? | Advocate Nageshwar Rao Pujari | Mr Nag
    Can a married man have a relationship with another woman
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 145

  • @stanlyjonathankanakapudy5406
    @stanlyjonathankanakapudy5406 2 года назад +32

    ఒక మంచి ఒక మంచి అడ్వకేట్ ని పరిచయం చేసినందుకు నాగరాజు గారికి ధన్యవాదములు

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 Год назад

      Thanks Naga Raju garu

    • @meghanareddypatlolla8147
      @meghanareddypatlolla8147 Год назад +1

      Sir consultancy fee only 6k tisukuntadu only matale costly Advocate

    • @kollupadma252
      @kollupadma252 Год назад

      Villages 10th standard adavallaku yenni chattalu vacchinagani theliyadu Inka ipc354, 509 prakaram ebandi paduthune unnaru yela nyayam jaruguthundi

  • @ravireena2932
    @ravireena2932 2 года назад +12

    చాలా మంచి న్యాయవాది

  • @lalitharevathi3891
    @lalitharevathi3891 Год назад +143

    భార్య సరిగ్గా లేకపోతే భర్త వేరే వాళ్ళతో తిరగడం కాదు సార్ నేను మగాడ్ని ఎంతమంది అయినా తిరుగుతాను ఎలా అయినా తిరుగుతాను అని కొవ్వుతో ఉన్న మగాళ్లువందకు 99 మంది ఉన్నారు

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 Год назад +7

      అవునండీ వీళ్ళ ను ఏమీ చేయాలి .సార్

    • @vijayaganesh1311
      @vijayaganesh1311 Год назад +11

      Avunandi pillala jeevithalu nashanam chesthunnaru

    • @muthagallanagaraju5480
      @muthagallanagaraju5480 Год назад +12

      అలాంటప్పుడు ఏ ఆడదానికి వెళుతున్నాడో దాన్ని చెప్పుతో అందరి ముందు కొట్టు....

    • @muthagallanagaraju5480
      @muthagallanagaraju5480 Год назад +8

      @@sujathaamenamenamenpilli3352
      స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలను చట్టాలా ద్వారా తొలగించుకోండి... అప్పుడు దాని మొగుడు ఊరికే మాట్లాడిన కూడా తంతాడు, తోలు తీస్తాడు కాబట్టి ఇక దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏం ఉండవు..... మీ లాగా అది కూడా బుద్దిగా ఉంటుంది కాబట్టి
      ఎందుకంటే స్వేచ్ఛ స్వతoత్రం అంటే నేను కూడా ఆడదాన్ని అని నాకు కూడాస్వేచ్ఛ స్వాతంత్రం కావాలంటారు, అలాంటి వారిని అడ్డుకోరు మగ వాళ్లను మాత్రం కేసులు పెట్టి శిక్షస్తారు. ఆడా వారు గౌరవంగ బతకాలాంటే కుటుంబములో గొడవలు రావద్దంటే తప్పుచేసే ఆడదాన్ని ఆడవాళ్లే బజారుకు లాగి బజారులోనే తన్నాలి

    • @nagenderrao5477
      @nagenderrao5477 Год назад +5

      @@muthagallanagaraju5480 Nagaraju గారు చాల బాగా చెప్పారు
      ఆడవాళ్ళకు మగవాళ్ళే లోకువ
      ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు
      మగవాళ్ల మీద పడి పోవటం అలవాటు.అయిపోయింది
      మహిళలు.మేలుకోండి
      ఆడవారికి ఆడవరే శత్రువులుమీ మగవాళ్ల ను తగులుకున్న దానిని చితక బాది కొట్టండి
      పూర్వం male domination వుండేది
      ఇప్పుడు లేదు కానీ
      90 percent భార్యల domination
      ఎవరి నైనా ఖండించమని చెప్పండి
      ఈ కాలం లో భర్తల కు గృహ హింస ఎక్కువ
      Torcher ఎలా ఉంటుందో అంటే పోలీస్ దెబ్బల లాంటివి

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +10

    ఒకవైపు చట్టాన్ని... మరొకవైపు నైతికతని చక్కగా వివరించేరు సర్.

  • @bharathsethi7438
    @bharathsethi7438 4 месяца назад +6

    నా భర్త ఇంట్లో వదినతో 16 సంవత్సరాలు అక్రమ సంబంధం ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు నా పిల్లలు నేను వద్దు అనే రెచ్చగొడుతున్నారు నా భర్త 24 అవర్స్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు నేను పిల్లల గురించి ఆలోచిస్తున్న గానే నా భర్త అదే అదే అలుసుగా తీసుకొని అక్రమ సంబంధం లో ఉన్నాడు ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నాడు ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలతోనే ఏం చేయాలి ఇంట్లో అతను డబ్బులు కావాలి నాకు నా పిల్ల దూరం చేస్తున్నారు ఏమి కేసు పెట్టాలి సార్సార్

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 Год назад +17

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.... మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence #DomesticViolenceOnMen

    • @rammohan6130
      @rammohan6130 Год назад +1

      Correct

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 3 месяца назад

      అమ్మా... మీరు కూడా ఆడవారు కదా... మీ మాటలు మీకు వర్తిస్తాయి కదా.. మీ వలన ఎంత మంది మగవాళ్లు చనిపోయారు... నా అనుమానం మీ సోదరుని భార్యను బాగా వేధిస్తున్నావేమో..
      ఎదుటి వారి వైపు ఒక ఒక వేలు చూపితే, మూడు వీళ్ళు మిమ్మలిని చూపుతాయి. ఎదుటి వారిలో తప్పులు వేదకడమే పని గా పెట్టుకుంటే, మీకు తప్పుకు ఒప్పుకు తేడా తెలీదు.

  • @p.lakshmi3987
    @p.lakshmi3987 Год назад +3

    సార్ చాలా బాగా చెప్పారు సార్ మీకు 🤝🙏🤝💐

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 Год назад +3

    చక్కగా వివరించారు సార్ 🙏🙏

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj Год назад +4

    Thank you Nag Gary facing so many problems with wifes

  • @bhaskarpeddireddy3952
    @bhaskarpeddireddy3952 Год назад +2

    Nice information sir tq👌

  • @surathpriya7795
    @surathpriya7795 Год назад +2

    Superb explanation sir . Tq .

  • @babulupinnam3832
    @babulupinnam3832 2 года назад +2

    Super explonation,exllant sir.

  • @bsr3509
    @bsr3509 Год назад +3

    Excellent explanation👍👌💐💐💐

    • @bsr3509
      @bsr3509 Год назад

      अगर UCC बनाना हो तो 498A और CRPC125 पर ही बनाना चाहिए ता कि झूठे इल्जाम लगाकर निर्दोष लोगों को पसाकर जीवन भर पैसा ले रहे है।और जो झूठे आरोप लगाते हैं उन्हें कड़ी से कड़ी सजा देना चाहिए

  • @kavithasri8645
    @kavithasri8645 7 месяцев назад +3

    Husband Marriage mundu nundi relation lo undi marriage ayaka kuda continue cheste a sections untay sir

  • @rajkumar-pc7jy
    @rajkumar-pc7jy 2 года назад +2

    Sir please e lanti video petakandi

  • @ramalakshmi766
    @ramalakshmi766 2 года назад +1

    👌👌

  • @jagadeeshwarikokkonda2977
    @jagadeeshwarikokkonda2977 Год назад +12

    సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి చచ్చిందగ్గరి నుండి ఈ విషయాలు కామన్ అయిపోయాయి, సొసైటీ అంటూనే రిలేషన్ ఉండొచ్చు అంటారేంట్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా?ఎవ్వత్తికి మొగుడంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ దానికి విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి లేకపోతే ఇట్లా మొగుళ్ళను చంపేస్తున్నారు ఇవన్నీ చూస్తూ ఆ జడ్జెస్ ఎట్లా ఊర్కుంటున్నార్రా నాయనా ఎంత మంది మగాళ్ళు చావాల్రా? లేదా ఎవ్వడికి భార్య అంటే ఇష్టం లేకపోతే దయచేసి జడ్జెస్ విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.సహజీవనం అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి రెండో వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా విడాకులు ఇచ్చేస్తామని చట్టం తీస్కరండి.

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 2 года назад +5

    ఇంట్లో వాళ్ళే ప్రోత్సహిస్తుంటారు

  • @durgaraolifestyle737
    @durgaraolifestyle737 2 года назад +2

    👌👍🙏

  • @giridhargangapuram4763
    @giridhargangapuram4763 18 дней назад

    Mr. Nag, We need much clarity that after removing 497 section from IPC, and female are getting more freedom and keeping fake cases on Male & their families. How it works and Nageshwar Pujari sir told in this video morally it is not correct and legally can't take any action, then it is very harmful for society and our families. Need proper justice, as we all know and listening since many years "Chattam avaree Chutam kadhu". Many thanks Nag garu and Nageshwar sir for good video...!

  • @sudhareddy6682
    @sudhareddy6682 Год назад +3

    Vivaaha bhandham pai value lekhapovadame veeti annitiki kaaranam good exceplain.

  • @ramakrishnakonda1611
    @ramakrishnakonda1611 Год назад +2

    Sir ma avida ekkada address lo undho naku thelidhu
    Elaga process enti

  • @narashimachary5530
    @narashimachary5530 2 месяца назад

    🙏🙏

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft Год назад

    Sir mono bhavalu nappanappudu paravawleydhu

  • @Sai-zf2or
    @Sai-zf2or 2 года назад +9

    girls ki chinnappati nunchi and old age varaku society nunchi edurayye bad experience like abuse, molestation, harrassment etc ki legal ga ela protection untadi , a sections unnay? complete awareness ki oka 1 hour video cheyandi..... Ela undali ante a ammay ki ayina genuine ga problem face chestunte me video oka reference la undali... tanalo tanu bhadapadakunda dairyam ga law ni approach avvali.... tana bhadyatalatho kudina hakkulanu tanu kapadukokaligela undali.

  • @LakshmiKumari-pm4zd
    @LakshmiKumari-pm4zd 11 месяцев назад +1

    Sir nenu mimmalni contact cheyali sir

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 года назад +5

    Advocate garu didnt clear the doubt of anchor...the question is whether a man or woman is in live in relationship without any sexual contact is legal or not ?it has to be clarified ...even if a married man or woman is in live in relationship with other person having sexual relationship how can it be provided if the lady didn't carry pregnancy

  • @jagajjettigeetha8748
    @jagajjettigeetha8748 Год назад +2

    Manaku husbend kavalli ante amicheyali kottu nayam cheyagaladhaa

  • @Crrsl
    @Crrsl 22 дня назад

    సర్ బార్య ప్రెగ్నెంట్ గా ఉంటే వేరే ఆడదాన్ని ఉంచుకుని పిల్లలు పెద్దగా అయినా ఇదే తప్పు చేస్తు ఉంచుకున్న దానికి పిల్లలు కూడా పుట్టించి బార్య పిల్లల ను చూసుకోకుండా ఉంచుకున్న దాన్ని చూస్తే న్యాయమా

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl Год назад

    Eddaru bharayalu government benifits gurinichi cheppandi sir fast barya marege rigistar kaleedu pelli jarigi 30 savatsaralu avutundi neenu benifits kosam v case veyocha naaku nyayam jarugutunda papa barth sartifiket undi naanu chesukunnaka 5 year taruvata rendopelli chesukunnaru eppudu ayana leeru

  • @ramalakshmi5248
    @ramalakshmi5248 11 месяцев назад +1

    Tappu cheste evaridaina tappe,tappaku male/female emiti sir.chattam andarini okalane chudali

  • @sricreations2469
    @sricreations2469 9 месяцев назад

    మగాడు చూస్తేనే కదా ఆడదాని అందానికి గుర్తింపు 😂😂😂😂😂

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 Год назад +3

    Sir మీ ఇంట్లో మీ అమ్మ, అక్క చెల్లెల్లు మీ భార్య, మీ ఆడ పిల్లల.... స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాల గురుంచి మీరు చేసినాvideos చూస్తారా.....?

  • @nirmalatadem9602
    @nirmalatadem9602 4 месяца назад

    సుప్రీంకోర్టు తీర్పు ను తలక్రిందులు చేసి ,ఇంట్లో పెళ్ళాం కోరికలు పక్కన పెట్టీ,రోజు కొత్త ప్రయోగం చేస్తూ .....కుటుంబ వ్యవస్థ ను నాశనం చేసుకుంటున్నారు. ఈ తీర్పు పై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి🙏
    తల్లి,తండ్రి,పిల్లలు.....సంబంధాలకు ఇది గొడ్డలి పెట్టు😡

  • @rocking4973
    @rocking4973 2 года назад +1

    Legal aite mari adultery kindha vastundi kada

  • @nimathisandy2032
    @nimathisandy2032 2 года назад +4

    Naku pillalu puttadam ledhani vere second marriage chesukunnadu Naku theliyakunda 498,A,case 494,506,case file chesaru Naku nayAm jaruguthundha sir

    • @mamatham1697
      @mamatham1697 2 года назад

      Thappakunda jaruguthundi.

    • @rajuarajuraju1717
      @rajuarajuraju1717 Год назад

      @@mamatham1697 hair mamatagaru

    • @indrareddy7332
      @indrareddy7332 Год назад

      @@mamatham1697 బహు బర్యత్వం ఉన్న వక్తి కి తాత గారి అస్థి అమ్మే హక్కు ఉంటుందా

  • @sagarkrishna420
    @sagarkrishna420 2 года назад +4

    Sir meru article 14 Right to equality ne marichipoyaru women and men has equal rights vunai

  • @dsnandham6989
    @dsnandham6989 Год назад +1

    Superb explanation 💯 correct 💯 superb cheppaaru sir superb 👌🏽👍mahilalanu dhrustilo pettukoni entha manchi nirnayaalu theesukuntundhi sir supreme court chattaalu superb aadavaallaki office lalo sexual harrasment lekunda committee ni niyaminchadamanedhi aanandhinchadhagga vishayam 💯👍 ha ha ha ha... papam mee magaallaki office lo committee pettunte baavundedhi sir endhuku pettaledhu siir

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 года назад +2

    ఇంకేమి కుటుంబాలు పిల్లలు సొసైటి పర్సనల్ అంత పబ్లికే అవుతుంటే..

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 Год назад

    Sir loyer gaari number పెట్టండి plzz

  • @shivaiah9431
    @shivaiah9431 2 года назад +1

    Ledani chattam clear ga cheptundi...sahajevananki koni rules unnai avi chadivite deniki answer dorukuddi

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 Год назад

    I’m chandrika, Na husband ki 44 years , ma office lo work chestunna 25 years ammayi ni 2nd marriage chesukunnadu . Naku iddaru kids, marriage chesukunna proofs na daggara levu, but iddaru seperate kapuram pettaru 3 years nunchi, disha lo counselling iccharu mugguriki ,aina change raledhu, Nenu emi cheyali

  • @iamvishal5258
    @iamvishal5258 Год назад +2

    Rajyangam prakaram 497 radhu chesindhi supreme Court

  • @gowthamijagadam-ic2uq
    @gowthamijagadam-ic2uq Год назад

    Ravi uncle Naku answer kavalli andhuku naa life ne ela road akincharu ????

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 2 года назад +4

    497 vunnappudu prajalu follow inappudu,Danni. cancel chesinappudu kuda agree cheyyali.sicietylo prajalu marali.tama back ward thinking marchukovali

    • @nagenderrao5477
      @nagenderrao5477 Год назад

      Amma mee ఉద్దేశ్యం నాకు అర్ధం కాలేదు
      497 abolition మంచిది అంటారా
      కొంచెం ఏ విధంగా మంచిదో వివరిస్తారా
      ఆడవాళ్ళు విచ్చల విడి ఉండటం మంచదని ఒప్పుకుని మరాల
      సభ్య సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Год назад

      @@nagenderrao5477 indulo adavalla vichhaviditaname vunda.magavalladi Leda?

  • @vamankommera3164
    @vamankommera3164 Год назад

    మీరు చెప్పింది పాతకాలం మాట ఇప్పుడు ఆడవారి రాజ్యం అంతెందుకు ప్రధాని ఇందిరమ్మ మహిళ ఇంకా ఎందరో మహిళలు అన్ని రంగాలలో అడిగారు

  • @LalitaKumari-wj7tb
    @LalitaKumari-wj7tb Год назад +2

    Na husband 3 ladies tho illigal contact pettu kontadu anta sir valla sisters bother full support na husband ki naku two daughters maa marriage aie 12 years my children age 8 and 9 section 497 prakaram illigal contact thapu Kadu annaru vallu nannu Chala harrest chesaru aa leady ni thisukoni vachi attempt Madera kuda cheya boyaru kani Nenu na children kosam silent ga unnanu Nenu divorce rhisukonte children position amiti children ni drusti low pettukoni section pass cheyandi sir pls.

  • @user-ng7lz1rf7u
    @user-ng7lz1rf7u 2 месяца назад +1

    Sarnath ka Chinna problem

  • @vijaykumar-lo8gh
    @vijaykumar-lo8gh 2 года назад +1

    Alantappudu divorce theesukoni affairs pettukovali.pillalunte ilanti vallu vallani chustharaa

  • @yagnitthota5996
    @yagnitthota5996 2 года назад +4

    Sir naku marrige inde husband chanipoyaru.ity ninu job chusukuntu babunu chusukuntu ammato kalasi vuntunanu.ity naku okarto parichayam inde5years frendship lo kalasi naduddam anukunnanu.ity tanaku family vundi. Naku 2years taruvaata teesukuni badhapaddanu kane tanu tana wife to matladatanu em parvaaledu naku nuvvu kavali annadu.konni rojula taruvata naku kuda ok anipenchinde.

  • @ramurama.krishna2675
    @ramurama.krishna2675 Месяц назад

    Ala anduku antunnaru kavalani povalani vuntundikada

  • @ShobhaRaju-yl7hw
    @ShobhaRaju-yl7hw 5 месяцев назад

    Na bartha Naku edharu magapilaluvuna nenu andhaga lenu ani nan vadhilesthunadu thanaelli chesukovalanukuntunadu nen am chyalena sir ps lo kuda kuda nanu vodhu antunadu nanu na pilalani ekadiki mamanli champadaniki trai chesthunadu nen am cheyalena sir

  • @nagarajubaki1993
    @nagarajubaki1993 2 года назад +2

    One umble request , one young boy unmarried ,another person wife jump together love , after that coming village but very angry her husband , then that boy and another person wife (lovers ) go to court then ,court what do result ( but that lady have one daughter 5 years now ) court , what design now.

    • @Azzu923
      @Azzu923 3 месяца назад

      Telugu lo yedavachhu ga English rakapothe😂

  • @meerashaik6151
    @meerashaik6151 2 года назад +2

    No protectionsir . I loss my central government job when I complete for this issue to my lady official oral only.

  • @nanepallinagamani474
    @nanepallinagamani474 Год назад

    Na husband kisi naku marriage ie 24years 1999 lo marriage iendi 5years back appuluchesese mameda vafilese nanu belt to kotesi intlo nuchi vellipoyadu 2017lo memu missing complaint ichamu 1yearback athane intiki vachi nenu tappu chesanu maripoyanu ani chepina matu 4to5 months bagane fundi kodi kodiga mari drink chesi ravadam kotadam chestu nenu ee5 years vere avadini marriage chesukunanu naku divorce meda sign cheyu nenu inti peru avidiku evaluni ani harasse chestunafudenku solution yemiti

  • @vision819
    @vision819 Год назад

    Supreme court adultary law valla chala families nashanam ayindhi e adultary is not a Crime law remove cheyali.
    Survey cheyandi

  • @rakeshpalakeerthi1343
    @rakeshpalakeerthi1343 Год назад +1

    Men also can complaint on any men or women who is harassing sexualy at work place.

  • @srikanthjajipuram8386
    @srikanthjajipuram8386 Год назад

    అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పా sir

  • @madhavisai9343
    @madhavisai9343 2 года назад +2

    Okka episode cheyandi sir okka son death iethe Lic amounts and land (mother gift deed eechhi unte) unte dani lo mother ki share radha, total share wife ka??? Marala wife ki children lekapothe sharing yela cheyali sir. Please ask the lawyers

  • @saikishore1893
    @saikishore1893 2 года назад +4

    Vedu bochhulo lawyer

  • @perumallasubbarao7623
    @perumallasubbarao7623 Год назад +3

    497 act Hindu Leades Ki Undali

  • @saikishore1893
    @saikishore1893 2 года назад +4

    Vedu pichhi lawyer

  • @Rekha1122-b8b
    @Rekha1122-b8b 3 месяца назад

    నమస్కారం సార్ నా పేరు రాజు మాది mahabub nagar నాకు పెళ్ళి అయి 19 సమస్తారాలు అవుతుంది మా భార్య కు hiv సోకి 11 ఇయర్స్ avtundi ఆ విషయం నాకు తెలియదు నాకు hiv సోకి 6 ఇయర్ అవుతుంది మా వైఫ్ కు hiv ఉన్న సంగతి నాకు సోకిన తరువాత తెలిసింది అంతవరకు దాచి పెట్టింది నేను డివర్స్ తీసుకోవచ్చా మా సంసారం మొదటి నుంచి గొడువలు 1 ఇయర్ కూడా సంతోషంగా లేము సార్ డివర్స్ తీసుకునే అవకాశం ఉంటుంద

    • @Azzu923
      @Azzu923 3 месяца назад

      Jeevitame nasanam aindi mitrama...ika vidakulu teeskunte enti..teeskopokapothe enti. Court lo prove cheyalevu aameku mundu hiv undi ani...

    • @Rekha1122-b8b
      @Rekha1122-b8b 3 месяца назад

      Sir ame hiv repot nadagar undi nakante 5 years mundu report govt hospital report undi

  • @shaikjeelanibasha4117
    @shaikjeelanibasha4117 Год назад

    మద్యపానమ్ లాంటిదే ఇది కూడా!

  • @anthonyrani975
    @anthonyrani975 Год назад

    Bhartha sariga lekapote bharya .. Vere vallato tana korikalu teerchukovacha

  • @sii903
    @sii903 Год назад

    Miru chebuthunte agudi kai cort
    Ame cheyatam ledu nenu. Ok chinna.kesu mida cort lo vesa
    Eppatiki ame jaabu
    Ledu...1year avathundi

  • @chillingallvideos9959
    @chillingallvideos9959 Год назад

    Dabbulu yekkuva adagakunda pani chese vallu yevaro chepandi Sir

  • @sivamman882
    @sivamman882 9 месяцев назад

    Bharya bhartha eddaru udyogam lo unte bhartha bhara evvala

  • @madhavig4593
    @madhavig4593 Год назад +1

    Sir the relationship are heart based and not commercial based undali feelings and affections are to be prevailed though we all are animals it is inevitable that humans are emotionally intelligent so polygamy is banned in india and should not entertained by society for weak relationships

    • @anthonyrani975
      @anthonyrani975 Год назад

      Madam na 29 years anubhavam tho cheptunna.. Yevvariki heart ivvaddu, alamtivi levu, korkala mayam, pondatanki heartful ga vuntunnaru, saginamtakaalam saaguddi, tarvata ...godavali

    • @anthonyrani975
      @anthonyrani975 Год назад

      Observation🧐

    • @cgraju8532
      @cgraju8532 4 месяца назад

      @@anthonyrani975 meeru life lo chala gayapadinattunnaru

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 2 года назад +1

    Bharya commit avva vacha

  • @Satya-z7q
    @Satya-z7q 6 месяцев назад

    Family ni vadilesi , husband thanaki thodu unnadu ane nammakam tho attagarintiki vellina ammayyilaki problems vaste , husband kuda support leka,barya torture anubavistu,marutharu le ani wait chesina ,maraka pothe,maaku nyayastanam undhi nyayam chestundi ani oka hope tho chaala mandi ammayyilu inka brathiki undi life ni lead chestunaru,asalu nyayastaname lekunte,adavallaki support cheyakapoyinte asalu entha mandi adavalla life spoil avuthayo,endaro chanipoi undevallo, okkati matram nijam kada oka adapillaki anyayam cheyalani chuste okkasari alochinchandi,me family lo me adabiddaki vachedaka thelidhu haa pain ento,entha effect avutharo,kondaru chese adavala valla andaru alage untaru anukokandi plss, true gaa unde valla life spoil avuthundi,e nyayastanam, lawyer valle memu knchm dairyam gaa untunam,tq to law..

  • @dhanalakshmi6627
    @dhanalakshmi6627 2 года назад +2

    Sir నాకు పెళ్ళికి ముందు లవర్ unnadu అయన నా pelli తర్వాత నన్ను తీసుకొచ్చేసాడు baga చూసుకుని తర్వాత inko అమ్మాయిని marriage చేసుకున్నాడు నాకు ఒక బాబు ఉన్నాడు నాకు న్యాయం kavali sir ఇది జరుగుతుందా?

    • @Raakhimaa
      @Raakhimaa 2 года назад +3

      జరగదు,నీ భర్తను మోసం చేసావు కదా,లవర్ నిన్ను మోసం చేశాడు.
      పెళ్లి అయ్యాక ఎలా వచావు,అదే పెళ్లికి ముందు ఎందుకు లేచిపోలేదు , పెళ్లి అయ్యాక లేచిపోవడం క్షమించరాని నేరం. అసలు పేరెంట్స్ కీ తెలియకుండా ప్రేమించడమే పెద్ద తప్పు . పేరెంట్స్ నీ మోసం చేసావు,husband నీ మోసం చేసావు,వివాహ ధర్మాన్నీ నవ్వులపాలు చేసావు. న్యాయం ఎలా జరుగుతుంది.
      అంతేకాదు,నీ బిడ్డ కూడా నీ లాగే తయారయ్యే అవకాశం ఉంది. నువ్వు అమ్మనాన్న ని మోసం చేసావు కదా,నేను నిన్ను మోసం చేస్తే తప్పేంటి అంటాడు.సో అతడికి యీ విషయాలు తెలిస్తే నీ లాగే నిన్ను వదిలేసి వెళ్లిపోయే అవకాశం ఉంది.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 Год назад

      pillalu pudite vallanu compulsaryga poshinchali.miru velli vadini,vadi Amma,nannanu adagandi.or courtli case veyyandi.adi mi hakku.vadi pellaniki cheppu ila mosam chesadu ani.appudu ame chusukuntundi vadi pani.babu naa koduke ani guarantee enti ante DNA test cheyiste telustundi ani cheppandi

  • @vision819
    @vision819 Год назад

    Adultary is not a Crime Supreme court ye tappu chesindhi alanti appudu.families nasham chesindhi. Alanti apudu supreme court society ki avasarm ledhu

  • @pnagaraju7179
    @pnagaraju7179 Год назад

    Mogaleke sir kastalu

  • @blandenarani9245
    @blandenarani9245 Год назад

    Pl we want nageshwar sir pho no pl pl

  • @piridithavitayya4095
    @piridithavitayya4095 Год назад +1

    Pempakam magadidi.sikshalu veyinchedi aadavallu vi.

  • @klavanyareddy3347
    @klavanyareddy3347 2 года назад +4

    Society ki kavalsindhi moral values,elanti videos kadhu.🙏

  • @charulaxmi6021
    @charulaxmi6021 Год назад

    Enkokati kottachattam kudaravali.....pillalu puttinataruvata..35..40..daggaranundi sex joliki vellakudadu......endukante assalu pillalu chedipotaniki karanam.....ee kamam..tindi tagginchukunte ee kamam jabhuraduga.......echattam ravali bhavi taralaki ee sex.pelli teliyakunda enka సైన్స్ enka kotta ga yedo okati kanipedutu......telivini penchukuntu oka age vachhina taruvatha talli tandri pelli cheyali.. ...ela ite yedesam pedadesam avbadu rogalu ravu ..okarinundi okariki .టీరియా ఫామ్ అవకుండా ఉంటుంది..chi sex enduku chi devudu pettina jevitam adikadu pillalu atta mamalu marudulu

  • @surveyingoffieldsandmeasur3903

    The Advocate is totally wrong. Harassment by women is a billion times as much as Harassment by men.

  • @kavyakadavendi7025
    @kavyakadavendi7025 Год назад +1

    Aa

  • @devikar8283
    @devikar8283 Год назад

    Joke laws never support women in dvc case no 1 got arrested in my case

  • @sv1732
    @sv1732 Год назад

    If another Life, need not to be born as men due to law's and sections.

  • @saikishore1893
    @saikishore1893 2 года назад +1

    Vedu vadi wife ku pujari

  • @dasarinirmala2714
    @dasarinirmala2714 Год назад +3

    497 chattam theesivesaaru kaabatty magavaallu veerravegi potunnaaru kamni evari papamu valla vetta unttundi sir adi gurthu pettukovaali nijaniki akramasambandham 200% tappu ani telusukovaali

  • @yagnitthota5996
    @yagnitthota5996 2 года назад +1

    Appudu ma eddaraku kalepe oka babu vunti maa eddarni evvaru vedadeeyaru ani appudu memu sex chisamu.eppudu maku 1 babu ity e mater entelo telesinde ayannu ranevvadam ledu.-police laku chiptam antunnaranta naku em chiyyalo ardam kavadam ledu naku emaina salaha evvagalaru

    • @Raakhimaa
      @Raakhimaa 2 года назад +2

      ఏం సలహా యివ్వాలి తల్లి , పచ్చని కాపురం లో చిచ్చు పెట్టావు. పెళ్లి అయ్యి భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా అతడితో కలిసి అమాయకురాలిని,పసి పిల్లల్ని మోసం చేయాలనుకున్నారు యిద్దరు కలిసి .
      మరి మోసగాళ్ళకు న్యాయం చేస్తే మంచివాళ్ళకి అన్యాయం చేయాలా తల్లి.

  • @We_always_with_jagan
    @We_always_with_jagan Год назад

    Even Dog life better than men life

  • @shyambabu903
    @shyambabu903 2 года назад +3

    Advocate discussed, other than the Topic
    & he should have clarified, whether Live-in Relation, permitted as per Law or not,
    who are they to implicate, their own personal opinions on others,
    what cercumstences led for Second Relation, have to be seen from Social Angle
    People most probably, come out of troubled relations, sometimes, when it comes to Life threat from First Relation.....
    Police & Advocates are missing, Social understanding of the issues.....

  • @ramalakshmi5248
    @ramalakshmi5248 11 месяцев назад

    Too much sir,ee chattalani konthamandi ladys misuse chestunnaru,alantivallani law strong ga punish cheyali, punishment chusi wrong allegations pettadaniki bayapadali sir