Advocate Nageswara Rao About Section 497 | Illicit Relationship Section 497 | SumanTV Information

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • SumanTV Information is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710 #sumantvinformation

Комментарии • 9

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 месяца назад +3

    చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు
    18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు
    కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @swapnaediga6313
    @swapnaediga6313 2 месяца назад +3

    5 minits Sex gurinchi alochana chesare kaani family samsaram gurinchi yenduku alochana cheyaru

  • @chitranimma
    @chitranimma Месяц назад +2

    Why law does not give right to women to file a. Case against husband if have illegal relation with other women..??

  • @nagadurgakalaganti8305
    @nagadurgakalaganti8305 Месяц назад +1

    మ్యారేజ్ అనేది ఇద్దరు ఇష్టపూర్వకంగా జరుగుతున్న ఇప్పుడు ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువయ్యి తప్పు చేసిన వాళ్ళు బానే ఉంటున్నారు చేయని వాళ్ల మానసిక వేదన అనుభవిస్తున్నారు తప్పు చేసే వాళ్ళకి ఏ శిక్ష లేదు తప్పు చేయని వాళ్లకి మానసిక వేదన దేనికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి ఒక భయం అనేది పెడితేనే అక్రమ సంబంధాలు అనేది తగ్గుతాయి కనీసం మ్యారేజ్ అయిన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం తప్పు వారికి శిక్ష ఉంటుంది అని తెలియజేయండి అది ఆడైనా మగైనా తప్పు చేసే వారికి సహకరించ కండి ప్రభుత్వం అని కోరుకుంటున్న

  • @KDatthu
    @KDatthu 2 месяца назад

    Sir lover byke nadipe tappudu case pedthe m cheyali

  • @PavanKumar-le4qd
    @PavanKumar-le4qd Месяц назад +1

    Idarni pelli cheskokudada 😂
    If both women agree?
    Akramasambandam kante mutual understanding tho cheskunte?
    Mundu kalam lo pilalu putakapothe wife ye husband ki inko pelli chese varu

  • @rajesharramma-kj6jr
    @rajesharramma-kj6jr Месяц назад

    Ekaliyuga
    Devudu
    Venkateshwarudeni
    Jailhouse
    Vayali