ఈ మార్కాపురం చెన్నకేశవస్వామిని ఒక సం.ము క్రితం డర్శించుకున్నాను. ఈ పురాతన హంగులు కొంత కొత్త హంగులతో అద్భుతంగా ఉన్నది. ఇక బల్లుల ను స్పృశించి మన దోషముల నివారించుకొను కార్యక్రమం కడప పట్టణంలోని దేవుని కడప శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శ్రీ పద్మావతీ ఆలయంలో కూడా వున్నది. నృసింహ చక్రతాల్వారుల దివ్య విగ్రహం కాంచీ శ్రీ వరదరాజ స్వామి ఆలయం లో పుష్కరిణీ సమీపంలో చాలా పెద్దగా రమణీయంగా దర్శనం ఇస్తున్నారు. మీ వీడియో ద్వారా స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం మరలా కలిగింది, ధన్యవాదములు.
మా ఇంటి మహా దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారు
ఓం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి నమో నమః
Om namo Lakshmi chennakesava namo namah
మా ఇంటి కులదైవమైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులతో మేము చల్లగా ఉన్నాము
Wow tq soooo much roshan garu markapuram laxmi chennakesava swamy maa inti devudu mee valla temple history telusuko galiganu tq soooo much
హాయ్ అక్క
మిరు మార్కాపురం వెళ్ళారా అక్క
మిరు మార్కాపురం వెళ్ళారా అక్క
Ledhu vellali thammudu Laxmi chennakesava swamy pilipinchukovali kada waiting for that
@@chandrikaofficial4402 మీరు ఎప్పుడు వెళ్లలేదా అక్క
Tq... Suman Tv. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై చెన్న కేశవ స్వామి
ఓం నమో లక్ష్మీ చెన్న కేశవస్వామి యే నమః
Jai shree Lakshmi chennakesava swmay
జై లక్ష్మి చెన్నకేశవ స్వామి 🙏🏼🙏🏼🙏🏼
Roshan garu... Me janma dhanyam ayyindhi... Meru chala adhrustavanthulu...meru enka vunnathamaina sthayiki cherukovataniki Swami asisulu eppudu vuntai...
Sri Lakshmi Chennakeshava Swami Namaha
ఓం నమో లక్ష్మీ చెన్నకేశవ స్వామి యే నమః 💐💐🙏🙏🙏🙏🙏💐💐
ఈ మార్కాపురం చెన్నకేశవస్వామిని ఒక సం.ము క్రితం డర్శించుకున్నాను. ఈ పురాతన హంగులు కొంత కొత్త హంగులతో అద్భుతంగా ఉన్నది. ఇక బల్లుల ను స్పృశించి మన దోషముల నివారించుకొను కార్యక్రమం కడప పట్టణంలోని దేవుని కడప శ్రీ వేంకటేశ్వర ఆలయంలో శ్రీ పద్మావతీ ఆలయంలో కూడా వున్నది. నృసింహ చక్రతాల్వారుల దివ్య విగ్రహం కాంచీ శ్రీ వరదరాజ స్వామి ఆలయం లో పుష్కరిణీ సమీపంలో చాలా పెద్దగా రమణీయంగా దర్శనం ఇస్తున్నారు. మీ వీడియో ద్వారా స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం మరలా కలిగింది, ధన్యవాదములు.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మార్కాపురం | Sri Lakshmi Chenna Kesava Swamy Temple Markapuram
ruclips.net/video/O9B-vphAuYM/видео.html
Jai. Chennakesava super ga undi
Good
Jai sri lakshmi chennakeshava swayam narayanam ramesh
Jai lakshmi chennakeshava swamy jai veri peams teample markapur( ap) narayanam ramesh markapur
Prakasam district markapur
Ma inti devudu sree lakshmi chennakesavaswamy markapuram
జై చెన్నకేశవ స్వామి
Jai Lakshmi chennakeshava swamy
Very famous temple..
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వైరలం ఆన్‌లైన్ అకౌంట్ నంబర్ పెట్టండి దేవాలయం దావలాఫ్ మెంట్ కోసం 🙏🙏🙏🙏🙏💐💐
Sri Lakshmi chennakesava Swami viralam koraku online account number pettandi temple development kosam 💐💐🙏🙏🙏🙏🙏💐💐
Super
It’s build in 1405-1459. markapuram laxmi chennakesava swamy maa inti devudu and Adhi lakshmi
Plz. Address. Cheppandi. Sir
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మార్కాపురం | Sri Lakshmi Chenna Kesava Swamy Temple Markapuram
ruclips.net/video/O9B-vphAuYM/видео.html