₹159.2 Crores for Farmers' Compensation | Minister Atchannaidu About Farmers in Assembly | N18V

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవడానికి ఇన్ ఫుట్ సబ్సిడీ రూపంలో రూ.159.2 కోట్లు మంజూరు చేశాం, అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. కరువు బారిన పడిన నష్టపోయిన వారందరికీ సహాయం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. _ మంత్రి అచ్చెన్నాయుడు.
    #atchannaidu #apassembly2024 #appolitics #latestnews
    -----------------------------------------------------------------------------------------
    Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
    Follow us:
    Subscribe: / @news18telugu
    Website: telugu.news18....
    Whatsapp: whatsapp.com/c...
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    Instagram: / news18telugu
    News18 Mobile App - onelink.to/des...

Комментарии • 13

  • @neelakantach244
    @neelakantach244 2 месяца назад +4

    కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరువు మండలాల పాటించండి

  • @sanapalamohanrao9634
    @sanapalamohanrao9634 2 месяца назад

    Srikakulam lo kooda undi sir

  • @ptreddy6613
    @ptreddy6613 12 дней назад

    Niyamma Babu sommu rythalaku isithunnavura govt sommu icheyadaniki nekeme kavali

  • @PodilapuRamprasad
    @PodilapuRamprasad 23 дня назад

    Cheppadaniki mundanjelo Manama untamed Kani cheyyyyadamlo matram chivalric bench kada manadi

  • @Hunter9xz
    @Hunter9xz Месяц назад

    West Prakasam district also..

  • @SpbaluSettipalli
    @SpbaluSettipalli 2 месяца назад +1

    ప్రకాశం జిల్లా కరువు ఎక్కువగానే ఉంది సార్

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i 2 месяца назад +1

    ముందు రోడ్లు వేయండి సార్. కనీసం గుంటలు అయినా పూడ్చండి. ప్రమాదాలు జరుగుతున్నాయి. నడుములు మెడలు విరుగుతున్నాయి. ఓట్లు వేశారు గదా ప్రజలమీద జాలికూడా వెయ్యటల్లేదా. వాహనాలు పాడావుతున్నాయి. రోడ్లు మరమ్మత్తులు అయినా చేయించండి.

    • @chundruprasad7779
      @chundruprasad7779 2 месяца назад

      5 సంవత్సరాలు ఏం మాట్లాడలేక పోయాం ఇప్పుడు మీద పడి ఆడేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది. ఆలోచించండి.

  • @RamachandraMesala
    @RamachandraMesala 2 месяца назад +4

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @V.yarannaV.yaranna
    @V.yarannaV.yaranna 2 месяца назад +2

    ❤👍👍👍🙏🙏