పంటల మద్దతు ధరకు చట్టబద్ధత Game Changer గా మారుతుందా? | Chairman's Desk | Support Price - Crops |Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 48

  • @n.harinathareddy3230
    @n.harinathareddy3230 День назад +12

    అప్పులు చేసేవారు, తీర్చలేక ఆత్మహత్య చేసుకునెవాడు

  • @kodreddygariraghunathreddy9490
    @kodreddygariraghunathreddy9490 День назад +8

    ఒక్కసారి మట్టిలో కొచ్చి పని చేయండి తెలుస్తాది వ్యవసాయం అంటే ఏమిటో అనేది

  • @chandrahasareddychandrahas5636
    @chandrahasareddychandrahas5636 День назад +4

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @స్నేహంకోసం
    @స్నేహంకోసం День назад +12

    మంచినీరు తాగండి పాపం చాలాసేపు మాట్లాడారు ఇలాంటి పనికిరాని మాటలు రైతులకు ఏమి లాభము లేదు
    ముందుగా న్యూస్ చానల్స్, న్యూస్ పేపర్ లు వాల్లకి సిగ్గు శరం రోషం ఏమిలేవు
    అవే ఉంటే ప్రతిరోజూ రైతులజరిగే అన్యాయాన్ని ఎండగడితే ఏ గవర్నమెంటు దిగిరాదా
    రాజకీయనాయకుల అడుగులకు మడుగులొత్తే వరకు మార్పురాదు పాలకుల్లో

  • @prakashd5959
    @prakashd5959 День назад +3

    ఎంత టెక్నాలజీ మారినా కంప్యూటర్తో ధాన్యం గింజను సృష్టించలేము కదా అదే రైతు తలుచుకుంటే వేలాది ధాన్యం గింజలు పండిస్తాడు అవి తెలుసుకోండి బ్రదర్ ప్రభుత్వాలు

  • @madhavjopuwar3105
    @madhavjopuwar3105 День назад +6

    2018 తర్వాత రిజిస్టర్ అయిన రైతులకు ఇంకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు

    • @dastagiri736
      @dastagiri736 22 часа назад

      Veellaku enta cheppina pattimchukoru.

    • @shivateja5457
      @shivateja5457 17 часов назад

      మాది కూడా అంతే

  • @RanvitaYadav
    @RanvitaYadav 13 часов назад +1

    విద్యత్ లేని సమయంలో అర్ధరాత్రి ఒంటి గంటకు నీళ్లు కడుతున్నాము సార్ మ పల్లెటూరు వాళ్ళం కొంచెం మొగులు అయినా రెండు మూడు చినుకులు పడిన రాత్రి ఎంత టైమ్ అయినా సరే వెళ్లి ధాన్యం నానకుండా తాటిపాత్రలు కప్పి వస్తునాం

  • @PushpaM-j4u
    @PushpaM-j4u День назад +4

    Till to day we see so many farmers stopped agriculture and children s going to cities searchig for jobs. This is also tough situation to farmers and children any how modhiji government doing modification in agriculture system let us see how it helps farmers. Thank. Your support

  • @UgendarK
    @UgendarK День назад +4

    రైతు ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి తొందరగా అప్పు తెగల అని చెప్పి కలిసి మందులను అనేకమైన కలుషితమైన మందులను భూసారాన్ని చంపేసే మందులను వాడుతున్నాడు కాబట్టి ప్రజలకు కూడా దీని తిన్న ఆహారాన్ని ఎంతో అనారోగ్యకరమైన వ్యవస్థని తయారు చేస్తుంది ఎంతో మంది ఆరోగ్యము నుండి అనారోగ్య బారిన పడుతున్నారు దీనికి ముఖ్యంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి రైతులకు మేలైన ధరను అందుబాటులో ఇవ్వాలి రైతులు ఎలాంటి ప్రమాదకరమైన మందులు వాడకుండా చూసుకోవాలి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి ఆర్గానిక్ పద్ధతిలోని వ్యవసాయం చేసేటట్టుగా చేయాలి అప్పుడు ప్రకృతి సమాజం అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు జైహింద్ జై భారత్

  • @kerkarshankari7915
    @kerkarshankari7915 2 часа назад

    అక్షరం తప్పకుండా నిజం చెప్పారు సార్ 🙏🏾🙏🏾 మా రైతు కష్టాలు

  • @krishnakrish3180
    @krishnakrish3180 День назад +3

    Raithu gurinchi chopinadhuku thank you

  • @SrinivasPawarIITKgp
    @SrinivasPawarIITKgp 21 час назад

    Nice coverage... Farmers ku adhukovali.... Incentives ivali

  • @SKREDDYV-Likeme
    @SKREDDYV-Likeme 5 часов назад

    చాలా బాగా చెపారు సార్

  • @Yashwanth-n7l
    @Yashwanth-n7l Час назад

    Good massage 😢😢😢

  • @krishnakrishnaprasadreddy7047
    @krishnakrishnaprasadreddy7047 21 час назад

    100% good information and also government needs to remove GST no agriculture equipment and chemicals,seeds

  • @Phanmanthreddy
    @Phanmanthreddy День назад +3

    Jai jawan jai kisan

  • @mahipalreddy8744
    @mahipalreddy8744 23 часа назад

    Super sir

  • @kamalakarreddyatla7976
    @kamalakarreddyatla7976 День назад +1

    Super

  • @narendharpothula1187
    @narendharpothula1187 День назад

    Good message

  • @Teluguboy417
    @Teluguboy417 День назад

    మరి భూమి లేకుండా. దేశాన్ని నడిపిస్తున్న రోజూ దినసరి కూలీ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు 😢

  • @YallaReddy-d3h
    @YallaReddy-d3h 23 часа назад

    👍

  • @KSivarao-v9d
    @KSivarao-v9d День назад

    Gud ms g

  • @prakashd5959
    @prakashd5959 День назад

    రైతు అనే వాడిని ఒక ఉద్యోగస్తుడిగా చూడాలి అప్పుడే యువత అందరూ వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు వ్యవసాయ కూలీలు దొరకడమే ఇబ్బందిగా ఉంది ఇంకేం ఎం సాయి పండిస్తాం

  • @gadilaramakanth4736
    @gadilaramakanth4736 День назад

    Exllent story sir

  • @kodreddygariraghunathreddy9490
    @kodreddygariraghunathreddy9490 День назад

    దేవుడు ఫ్రీగా ఇచ్చినది నోరు ఒక్కటే కదా ఏమైనా మాట్లాడొచ్చు కానీ సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేది చూడాలి

  • @rajukalal4674
    @rajukalal4674 19 часов назад

    ,👌👌👌👌👌

  • @bhukyagopal6689
    @bhukyagopal6689 4 часа назад

  • @saikrishna9674
    @saikrishna9674 День назад

    మద్దతు ధర ఇవ్వండి చాలు మాకు జై జవాన్ జై కిసాన్ 🇮🇳

  • @maddisaikumarreddyreddy5889
    @maddisaikumarreddyreddy5889 День назад

    Nijam cheppalante vyavasayam manchiga vunna dhesham eppatiki arddhikanga vuntundhi

  • @YallaReddy-d3h
    @YallaReddy-d3h 23 часа назад +1

    Rythu ki government 😂😂

  • @pujarisathyanarayana1074
    @pujarisathyanarayana1074 Час назад

    🎉

  • @gatlakotireddy5433
    @gatlakotireddy5433 День назад

    Mirchi ki rate ledu

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 День назад

    మా గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములు రేట్ పడిపోయింది.
    Kona వాడు ladu.
    Anta తొందరగా amukonta అంత మంచిది. ఫార్మర్స్ పరిస్థితి దారుణంగా వుంది.

  • @kandalaupendarreddy3911
    @kandalaupendarreddy3911 18 часов назад

    Kulila samasaya akkvuga unadhi drone mechnary government anndhivali

  • @ramugannoju6481
    @ramugannoju6481 День назад

    Mithimirina paarisramikaranatho jala, vaayukaalusyam avuthunnadi, prakruthi naasanam avuthunnadi, kaavuna eppatikinaa prabuthvaalu ee paarisramika upaadi support ivvaddu, daaniki badulugaa anadariki annam pette raithulaku gittubaatu dharala chattam theesukuraavaali, raithulaku support cheyyali, entha kaalam ee ee rajaakee yakulu raithulanu ibbandipedatharu, ikanina thakshname maddathu dhara chatt am thavaali

  • @kthippeswamy2609
    @kthippeswamy2609 День назад

    Rythulanu aadhukondi

  • @AvuluriSatyanrayanareddy
    @AvuluriSatyanrayanareddy День назад

    2025pmpadi3000

  • @padmaraonallapaneni4722
    @padmaraonallapaneni4722 19 часов назад

    Matalone. Reattu

  • @maddisaikumarreddyreddy5889
    @maddisaikumarreddyreddy5889 День назад

    Nadhi congress party but endhuko emo modi midha chala gourvam peruguthundhi bjp ne vundali congress party vundakidadhu asalu indialo

  • @Nagireddy-q9o
    @Nagireddy-q9o День назад

    Super

  • @narendharpothula1187
    @narendharpothula1187 День назад

    Jai jawan jai kisan