1.అప్పు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ కి ఇవ్వాలి. 2.తీసుకునే వ్యక్తి వృత్తి, ప్రొఫైల్ కూడా చూసుకోవాలి. 3.అప్పు ఇచ్చేటపుడు surity కోసం Land Documents ,Gold మనదగ్గర పెట్టుకోవడం మంచిది. 4.మొహమాటం ఉండకూడదు.
మనీ వాల్యూ చాలా తొందరగా పడిపోతోంది.ఇలాంటప్పుడు వడ్డీ వ్యాపారం వల్ల నష్టం తప్ప లాభం లేదు.అసలుకు కూడా ప్రమాదం.మనీ సర్క్యులేషన్,ప్రభుత్వ పథకాలు ఎక్కువైన ఈరోజుల్లో బద్ధకస్తులూ,మోసగాళ్ళు తప్ప ఎవరికీ రుణం అవసరం లేదు.
నేను ఒక్కొక్కరికి 10000.30000.20000.5000.ఇలా 3లచ్చలు ఇచ్చను. కొంత మందికి . 3సవత్సరాలు అయ్యింది .వడ్డీ లేదు అస్సలు లేదు .అడిగితే ఇచ్చేలేము ఏం చేసుకుంటావ చేసుకో అంటున్నారు .ఇప్పటికీ కూడా రూపాయి రాలేదు
Nenu 15 lakhs icchanu... Okkokariki 50000 to 1 lakh varaku... Kani eggodatharemo ani mothly 3 rs intres thiskuntunnaru... For month 45,000 vasthundhi... Ee amont lo 30,00 inkokariki isthunnadu avi Month ki 900 vasthundhi
Vary nice bro good video .e business current latide Danny saringa vadukuta bhagane untunde leathe shock kututhudi.ada evideo. Nenu success 👍. Aadi urukaradu hard work cheyali
నోజమే!!?అడుక్కోవచ్చు.పక్కింటివాళ్లనే కాదు.అందర్నీ.బొచ్చెని తయారుచేసుకోండి .కొంచెం సొట్టలు పడింటే చాలా బాగుంటుంది. సారీ ,! బ్రో!!నిటి దురుసుతనం ,రౌడీయిజం ,రాజకీయపలుకుబడి ,ఇంకా ఇలాంటి చెత్తా..చెదారాల అండవుంటే ఈ వ్యాపారాన్ని చేస్తూ అడ్డగోలుగా "జలగల్లా"జెనాన్ని పట్టి మరీ పిండేయొచ్చు!!అసలు దీని కంటే పాపిష్ఠి వ్యాపారం మరొకటి లేనేలేదు.బై.
అయిన అప్పుడు ఇవ్వడం తప్పు , ఇచ్చిన ఈ కాలం లో ఎవడు ఇచ్చే రీతిలో లేడు , నువ్వు ఇచ్చి చూడు , దమ్ముంటే పైసలు వసూలు చెయ్యి , అన్ని పిచ్చి మాటలు ఏర్రి మాటలు అవసరమా ,
ఏ మాత్రం తెలివి ఉన్న నువ్వు ఇలా చెప్పావు 5000 ఇచ్చావు వాళ్ళు నెలకు 700 ఇస్తారు 10*700=7000 అవుతుంది ఎక్కడ నుండి వచ్చింది 40 రూపాయల వడ్డీ 2000 వడ్డీ వస్తుంది
I don't know y r u posting such kind of vedios u have knowledge right,then u only start such business and became competitor of ambani,y r u wasting time by posting this vedios
ీవడ్డీ వ్యాపాపరం ఒక కళ అందరూ చేయాలేరు మనషులా సైకాలజితో వ్యాపాపరం సూపర్ బిజినస్స్ నెంబర్ 1😊
1.అప్పు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ కి ఇవ్వాలి.
2.తీసుకునే వ్యక్తి వృత్తి, ప్రొఫైల్ కూడా చూసుకోవాలి.
3.అప్పు ఇచ్చేటపుడు surity కోసం Land Documents ,Gold మనదగ్గర పెట్టుకోవడం మంచిది.
4.మొహమాటం ఉండకూడదు.
Yes
Yes Anna
Nijam chopav Anna
100%nijam brother
Ekkuva vaddiki istey.... Emi avutundi
Like 10%
15%
అప్పు తిసుకునొడు నిద్ర పోతాడు ఇచ్చి నొడికి నిద్ర పట్టదు
😂🤣🤣🤣🤣
Supper bro idhi luccha vyaparam bro thakkuva amounte ivvali ekkauva amounte isthe agame bro icchi nappudu bagane uvntadhi vssuluku po arthamaithadhi
🤣🤣🤣🤣🤣
It's totally wrong thought
Nijam
6 Laks బొక్క ఇంకా పొతే 1 month నిద్ర కూడ రాలేదు. ఎవరు ఎలాంటి Business చేయకండి స్వాములరా ఉన్నది మొతం పోతుంది.
Nenu chedam anukuntunna annna 1 cr tho only shops valla ki Edam anukuntunna 2%
@@vinodhshakapurapu8210vaddu 1 CR mottam potundi
@@vinodhshakapurapu8210 banks lo invest chey bro risk vundadhu okavela shop vallaki echetappudu valla orginal documents and pramisari note rayinchuko
@@vinodhshakapurapu8210కొత్తలో ఇస్తారు పాత పడ్డాక ఇవ్వరు, వసూలు చేసుకునే టాలెంట్ ఉంటే పర్లేదు
@@vinodhshakapurapu8210ekkada untaru meru
మనీ వాల్యూ చాలా తొందరగా పడిపోతోంది.ఇలాంటప్పుడు వడ్డీ వ్యాపారం వల్ల నష్టం తప్ప లాభం లేదు.అసలుకు కూడా ప్రమాదం.మనీ సర్క్యులేషన్,ప్రభుత్వ పథకాలు ఎక్కువైన ఈరోజుల్లో బద్ధకస్తులూ,మోసగాళ్ళు తప్ప ఎవరికీ రుణం అవసరం లేదు.
Ravi Kumar gari tho nenu kudaఏకీభవిస్తున్నా.
Akshara satyam appu ivvadam ku minchina paapam ledhu ichevaadu vunte theesukuntaaru kastam voste appu pudutthundhi ani kasta padatame manestunnaru appulu ekkuva chesi ip petti thappinchukumtunnaru manchi vaallanu kudaa nammaleni paristithi ayipoyindhhi
Super.
nenu డబ్బుకి వడ్డీ కాదు జాలి పాడి ఊరికే ఈచాను ..
ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు ..అసలు లేదు వద్ది లేడు..
అసలు కూడా వెనక్కి రాదు..🙏🙏🙏 అన్నో.. వడ్డీ వ్యాపారానికి ఒక దండం..🙏🙏 స్వీయానుభవం తో చెబుతున్నా..
Naku ma daddy ki total 18 lakhs bokka
same experience byya
pp
Same bayya
2cr bokka
ఈ బిజినెస్ చేసేవారు 2 రౌడీలను, 3 హత్యలు చేసేవారిని రిక్రూట్ చేసుకోవాలి.
😂😂😂
Correct maaku telisina vallu allege chestaru
Correct
Correct lekapothe asalu vaddi Ravu vallu manani kodataru
అన్నా నువ్వు ఈ వ్యాపారం చేయొచ్చు కదా ఇలాగే యూట్యూబ్ ఛానల్ వీడియో చేసే పని ఉండదు హ్యాపీ గా ఇంట్లోనే ఉంటూ కోట్లు సంపాదించవచ్చు
Ala cheppu bro
నేను ఒక్కొక్కరికి 10000.30000.20000.5000.ఇలా 3లచ్చలు ఇచ్చను. కొంత మందికి . 3సవత్సరాలు అయ్యింది .వడ్డీ లేదు అస్సలు లేదు .అడిగితే ఇచ్చేలేము ఏం చేసుకుంటావ చేసుకో అంటున్నారు .ఇప్పటికీ కూడా రూపాయి రాలేదు
Note rayinchavaaa
Brother bond paper rayinchukuni ivvali ammount
నేను వడ్డీ వ్యాపారం చేయ్యాలి అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు సలహాలు నాకు కావాలి అలాగే నేను నష్టపోకుండా ఉండే సలహాలు సూచనలు ఇవ్వండి
Nenu 15 lakhs icchanu... Okkokariki 50000 to 1 lakh varaku...
Kani eggodatharemo ani mothly 3 rs intres thiskuntunnaru...
For month 45,000 vasthundhi... Ee amont lo 30,00 inkokariki isthunnadu avi
Month ki 900 vasthundhi
💯✔️ success kavachu 👍
How anna please explain
Vary nice bro good video .e business current latide Danny saringa vadukuta bhagane untunde leathe shock kututhudi.ada evideo. Nenu success 👍. Aadi urukaradu hard work cheyali
ఇప్పుడున్న పరిస్థితుల్లో (property ఉన్నా వాడికి) తనక registration for one year only option
Nellore carpenter telugu channel 👌👏🙏
నోజమే!!?అడుక్కోవచ్చు.పక్కింటివాళ్లనే కాదు.అందర్నీ.బొచ్చెని తయారుచేసుకోండి .కొంచెం సొట్టలు పడింటే చాలా బాగుంటుంది.
సారీ ,! బ్రో!!నిటి దురుసుతనం ,రౌడీయిజం ,రాజకీయపలుకుబడి ,ఇంకా ఇలాంటి చెత్తా..చెదారాల అండవుంటే ఈ వ్యాపారాన్ని చేస్తూ అడ్డగోలుగా "జలగల్లా"జెనాన్ని పట్టి మరీ పిండేయొచ్చు!!అసలు దీని కంటే పాపిష్ఠి వ్యాపారం మరొకటి లేనేలేదు.బై.
రూపాయి కూడా తిరిగి రాదు. ఇలాంటి ఆశ పెట్టి తప్పుడు msg ఇవ్వకండి. నిజమే నుకునే అమాయకులు బలి అవుతారు
వడ్డీ వ్యాపారం చేసే వారు బుక్ లో ఎలా వ్రాసుకోవాలో వివరిస్తూ ఒక వీడియో చేయండి
Ai
E comments chusthunteee navuu vasthundhiii 😛
Bike finance pedithe license tho manchidha kadha??
Anyone pls Explain me
excellent ga chepparu sir
Sadarana vaddi 2 % legal interest ae na anna?
Court lo Liesenc tesukunte, 100ki 2rs vaddi. Agreement cheskovalli in the presence of lawyer. Vaddu oka month vaddi ivakapoina notice pampochu.
Court lo license yela tisukovali bro?
@@seshuvv2702 contact lawyer bro.
Shop akkara ledu annaru
But licence undali
Lekapothe IT problem untundhi
Amma baboi naku 2lacks bokka...first tesukunetapudu bagane untaru adigithe revers auvtaru...
Em Antunnaru Sir
Recovery Chala kastam. E business lo chala risk untadi, e business Loki rakandi. Taruvata mi istam
10000000% correct✅
Banks recovery chesuko leka chastunaru. Ika manam emi cheyalemu. Rowdy sheeter no mepaali
Brother meru cheyandi chala bagunthe
అన్నా.....నీవు అప్పు ఇవ్వు మేము తీసుకుంటాము!
Brother nuvukuda vaddi bisnes cheyavachu kada, nematalu nami bisnes chestha vnna dabbulu pogottukovali.
అన్న గారు మీరు ఎవరికీ అవినా 40 రూపాయలు వడ్డీ కీ లక్ష అప్పు ఇవ్వండి. తిరిగి వసూల్ చెయ్యండి.. అప్పుడు
ఇలాంటి వీడియో లు చేయండి.
అయిన అప్పుడు ఇవ్వడం తప్పు , ఇచ్చిన ఈ కాలం లో ఎవడు ఇచ్చే రీతిలో లేడు , నువ్వు ఇచ్చి చూడు , దమ్ముంటే పైసలు వసూలు చెయ్యి , అన్ని పిచ్చి మాటలు ఏర్రి మాటలు అవసరమా ,
Enduku ledu E. G. lo anaparhi, g. mamidaada vellandi prati zilla lonu 1 or 2 voollu vuntaayi aaa voolla vaibhavam mamoolugaa vundavu
Super
Lekka correct ga chepparu..like it,,but ee business cheyamantunaru aindi bro...
NAKU konchem amount ivvu bro...ne count prakaram 👍👍
Naku avairaina finance ki amount istai contact pampiandi
Bro 20L tho finance company start cheyali
Information evva galava
అంత సులువు కాదు
Life lo e business asalu cheyakandi nenu 10 Lack lose iyyanu vaddi vaparam chesi 2 Rupees intrst ki echi
ఇలాంటివి వినటానికి బాగుంటాయి తొందర పడితే వడ్డీ దేవుడెరుగు అసలు కూడ బొక్క అప్పు ఇచ్చినవాడు గాడిద
ఈ Business చెయ్యడానికి నేను ok కానీ Legal గా నాకు Form Registration చెయ్యడానికి మీరు సహాయం చెయ్యగలరా... అవకాశం ఉందా
Same doubt anna
This business very risk not guaranteed recovery money
Mutual ఫండ్స్ బెస్ట్ బ్రో, రూపాయి కూడా మోసం జరగదు.
Antey emiti bro
Nammi ivvagalaru, 70% anta dongale, anni correct vundi kottyna vasulu cheste chalta
Super class bro
Anna maku telsina vadi daggara appu adugudam antey 10%, 15% antunnaru..... Appu Tesukovachaa....??
వీలైతే వద్దు సోదరా..
నీకు కనుక ఇంకా ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం వుంది అనుకుంటే నీ ఇష్టం మరి
Bro moneyke kuda value change's vunta most unstable thing money na prate roju dane value pade potuvunde
Ecchetapudu manadabuu thavatha valladabuu
2రూ. వడ్డీ న్యాయం bro
Appu echee na vadu tirupathi gundu 100000000000000%
Congratulations all success
Jagratta ga chesukovali chala orpu vundali
Ela chestey, athi tondaraga dewala etadam kayam. Manchi manishi dorkutey.
Mutual fund lo pedite kanisam 12% Aina vastundi...
Mutual funds are also risk but not this much
. Nenu month ki 15000 kadutunnanu
పడిశం పట్టింటే tablet వేసుకోండి
Andhanna edhi
😂😂🤣😅🤣😂😆😂
🤣😃😄😂😅
😁😂
Mater telisela cheppadu. Chalu kada Manaku.papam dabbulu levemo anna poi tabs konivvu veskuntadu😊
Money ivaabadunu . With reasonable intrest . With paka surity .
Bro want money
@@smdmoulali6223 -- rajuvundavilli18@gmail.com , send your number and want amount . With complete details
Hi Naku money kavali very urgent
@@umadevi1924 jnaneswarvundavilli@gmail.com . Mail to this your details and number and where are u from .
@@jnaneswarvundavilli5549 hi nenu mail chesanu but I didn't get any rply I need money urgent
Manishi raktham entha ruchiga vuntundo nallulaku domalaku mariyu vaddi Vyaparulaku mathrame telusu.
Dis business very very dangerous no court&law will help u ppl also not at all genuine&loyal either relative/others it's my own experience
లేని రోగాలు రావాలి అంటే వడ్డీకి డబ్బు ఇవ్వాలి...😂
Super idea
You are wrong.. EMI lo interest reduce avuta untadi.. Principle amount lo yekkuva jama avuta untadi..
This is not emi chitti, it's called money looting danda, he is right..listen carefully
Anna 7.5 ki estha finance
Finance vaddu
Brother anta pichi vallu evaru leru
Spandana,microfinance anni pedda pedda vi mutapaddai
స్పందన ఎక్కడ మూటపడ్డాడి వై
సర్వ నాశనం చేసింది ఈ వ్యాపారం
Nannu kuuda🤒🤒🤒
So sad
Tq bro
Anna Adina business risk
Are bhai cheppedhi short nd neat ga untali
Nila Sodhi chepodhu vinataniki over ga Undhi
Nijalu appudu chedhugane untai
Thanks for your feedback..
I am not a professional youtuber...
నేను కూడా ఎ వ్యాపారం చేయ్యాలి అని వేతికే మిలో ఒకడిని
ఏ మాత్రం తెలివి ఉన్న నువ్వు ఇలా చెప్పావు 5000 ఇచ్చావు వాళ్ళు నెలకు 700 ఇస్తారు 10*700=7000 అవుతుంది ఎక్కడ నుండి వచ్చింది 40 రూపాయల వడ్డీ 2000 వడ్డీ వస్తుంది
ఇంకోక్కసారి ప్రశాంతం గా చూడు అన్నా ...
తెలివైనవాడు కంగారు పడరు
He is right, last month interest 40%
@@ownboss3352
మీకు చివరకు వడ్డీ 5000 లకు 40 రూపాయలతో ఎంత అవుతుంది 50*40*10 అయిందా 20000 వచ్చిందా వడ్డీ 2000 మాత్రమే వచ్చిందా అది చెప్పు ముందు
Bro 100000 entha intrest ayithadi
నేను అప్పు ఇస్తే అసలు కూడా రాలేదు..
Cheppukunte siggu potjadhi bro na katha 33 lakshalu two rupeese thecchi three rupeese ku icchina 40 nelsku thammi 6 months nela nela kattaru ammsthodu bro thsruvatha okka rupsi isthaleru asalu iyyamanna repu mapu antunnaru na ekaram nara Bhoomi ammukuni appukatina intlo lolli evadu iyyamannadu dhsridramsina vyaparam dabbhulu uvnte ne dhaggata enni dabbhulu uvnte antha sthalsm konali anthe nenicchonappudu 20 lakshalu ekaram ippudu 60 lakshalu
@@nallalaxmaiah1238 so sad brother
Elanti business cheyyakandi bro... Raktanni pilchadame... Geniune ga cheyyandi elanti chettavi kaduu.... Thanks for your worst idea .
Risk chala
ఈ అప్పు తీసుకొని నా ఫ్రెండ్ ఒకడు ఉరేసుకునిచనిపోయారు మరొక్కడు బిజినెస్ లో లాస్ అయ్యాడు.
So bad..
vaddi vyaparam cheyakudadu
I don't know y r u posting such kind of vedios u have knowledge right,then u only start such business and became competitor of ambani,y r u wasting time by posting this vedios
Em english babu idi enni mistakes unnayo chusuko😂 telugu lo type cheyachu kada
Anna ichina dabbulu vasulu ala chailalo chappu anna
మొత్తం దూలా తిరుద్ది ఈ బిజిన్సెస్ చేస్తే పక్క.
Super
Meru me dhikumalinaa lekkalu 😁😁😂😂🤣🤣
Dhikumalina lekkalu kadu brother
Finance business 1year lo amount double avuthundhi
Aphu theasukunodhu yamga iechinollu ongipotharu
🙏🙏🙏🙏🙏🙏 appu amount tirigi ichinavaadu devudey
Thirgi ichevalaki appu ivaru ,eggotte vaaallake istharu andharu..nijayithiga unnodiki appu dhorakadhu..
@@Still-You-Have-Choice yes, nenu oppukuntaanu bro
@@Still-You-Have-Choice naaku andharu eggottina vaalle dhorikaaru bro. Andhukey ala annanu
Evari kaina clear cut ga ardhamaithe shot cut lo cheppandi👍
Artham kaka powadam good it's heavy risk not sure recovery business
4% interest rate per month or per year. That’s atrocious
nenu chesa 2.50lakhs bokka.
.nidra pattadu
Hi
Dabulu tisukoni valu evaru babu
Sutty chala bagachepputav
Bro finance business lo avasaram unte leg pattukottaru avasaram aupoindha leg kodatharu finance chesthe janala madya vilan auutham
Please don't try this business,
Most worst business and you can't get blessings from the God
Hahaha janalu antha verivallu kadu 5000 ki 600 cut chesukoni istaru 100days daily 50/-total 5000/-
Thanu chepeydii monthly finance bhayya
Around 10rs interest avtundi..correct ga calculate cheyaledu, excel cheste telustundi
arey flower gaa....nuvvu neee bokkaloo business ideas .....😂😂😂😂
Nijamga naaaaaaaaa
Sir Baga chapara finace lo legal ga yantha limit vuntunde
Anna nadhi kooda narsipatnam manchi budsinesd idea cheppu anna
7 min video lo 3 min vest thappa m led
500 ki 200 vaddi elaavuthundi eri*****
Naku avaraina finance ki amount echi varu untai contact send cheaindi bro
evaru sami neeku lekkalu nerpindhi, 100 ki 40 vaddi endhira nayana....
👌
Rip like this lons this is illegal Bro 🤭🤭🤣 very bad video bro , update good videos Bro
Nuvu start chysi chudu dulatheripothundi
Doing this kind of business is not legal