24 సంవత్సరాల నుంచి చూస్తున్నా...ఎవరైనా సరే చీటీ పాట గురించి క్లారిటీ గా explain చేస్తారేమో అని...ఈ వీడియో చూడడం వల్ల క్లారిటీ వచ్చింది...Thank You Soo Much Bro👍
చాలా బాగా ఎక్స్ప్లైన్ చేసావ్ బ్రదర్ నాకు ఇప్పటివరకు తెలియదు మెయిన్ ఎవరైతే ఉంటారో అతనికి పర్సంటేజ్ వెళ్తోందని నాకు తెలియదు నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు నాకు తెలిసింది నాకు బాగా అర్థం అయింది థాంక్యూ బ్రదర్
అన్నా చీటి పాటు గురించి చాలా మందికి సరిగ్గా తెలియని వాళ్ళలో నేను ఒక్కడిని మీ వీడియో చూసిన తర్వాత చాలా బాగా అర్థమైంది. డబ్బల్ చీటి పాట గురించి ఒక వీడియో చేయమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు
పాట చీటీ చాలా బాగా explain chesaru. Kaani oka doubt, cheeti చేసే వారు తన కమిషన్ 4,000/- తీసుకుంటాడు కదా. మిగతా కమిషన్ ను 19 members తీసుకోవాలా, 20 members తీసుకోవాలా
Hai bro... మీరు కమిషన్.. పాట లో నుంచి తీసి వేశారు కానీ.. పాట పడుకున్న వ్యక్తి నుంచి తీసుకుంటారు అనుకుంటా... 1600×20=32000 అల అయితే 4000 ఎలా జమ అవుతాయి.. అందువల్ల 64000 పడుకున్న వ్యక్తి నుంచి 4000 amount comission తీసుకుంటారు అనుకుంటా...తప్పూ ఉంటే..చెప్పగలరు..మిత్రమా Thnx for ur afforts...👍
Excellent bro you are super naaku Chala Mandi Chala sarlu cheppina artham kaledu ee chiti ee okka vedio lo mottam arthamaindi super Anna elantivi Chala vedio Lu pettu bro
Super anna 👌👌 Mi video s 1st time watch chesanu Naku immediately subscribe cheyyalani pinchindhi chesanu Super anna Ela clarity ga chepe telent miku god ichadu So miru inka chala useful videos chesi chala mandhiki uppayogapadalani anukuntunanu Thank you brother 👍👍👍👌👌👌
thanks anna e chiti pata gurinchi yevaru cheppina ardham kaledhu resent ga memu e manth nunchi kadhamanukunnamu eppudu miru cheppindhi clayer ga ardhamaindhi thankyou.
Chala baga explain chesaru sir thank you Edina vina nenu tondaraga marchipothanu alantidi chala clear ga explain chesaru naku baga gurthu untundi thank you so much sir
Super explanation ,clear vioce chalaa bagundhii me vedio.maa daddy naaku yennisarlu explain chesina ee chittipatalu gurunchi ardam kaala super meru...thanku soo much..
బ్రో నాకు ఒక doubt ఇప్పుడు పాట పాడిన తరువాత ఎంత పాడుకున్నరో అంత అమౌంట్ వాళ్ళు తీసుకున్నాక మిగిలింది 4% కమీషన్ తీసుకుంటారు. ఆ తరువాత మిగిలింది అందరూ పంచుకుంటారు అని చెప్పావ్. అప్పుడు 5000 లోనుంచి ఎంత కమీషన్ వస్తుందో అది తగ్గించుకుని మిగతా అమౌంట్ మనం కడతాం అప్పుడు టోటల్ అమౌంట్ లెక్కపెడితే పాట పడుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది కదా అప్పుడు ఎంత పడుకున్నారో అంత వాళ్ళు తీసుకున్నాక ఒక మూడు లేదా నాలుగు వేలు ఎంతో కొంత మిగులుతుంది లాస్ట్ లో మరి అది ఎవరూ తీసుకుంటారు
For ex 1st month pata 30000 nundi start avthundi kada adi a calculation tho chepparu and a amount evaru decide chestaru.. pata nadipe athana leka a month pata ki vachina vaara..
My Marriage Photos :
ruclips.net/video/6YU50M6yHdk/видео.html
Cheeti manager nela untundhi ga 2nd month adhi Ela vestaru devudi pata ani pedatar kadha aa cheeti elano cheptara
24 సంవత్సరాల నుంచి చూస్తున్నా...ఎవరైనా సరే చీటీ పాట గురించి క్లారిటీ గా explain చేస్తారేమో అని...ఈ వీడియో చూడడం వల్ల క్లారిటీ వచ్చింది...Thank You Soo Much Bro👍
RUclips vachi 16 years ayyindi.
Same brother nakaithey assalu arthamaiyyedhi kadhhu...any way tqs for best information
Avnu bro
అరటిపండు ఒలిచి నట్లు చక్కగా వివరించారు... థ్యాంక్స్ బ్రదర్
నా కు ఇన్ని రోజుల డౌట్ ని క్లారిఫై చేసావ్ నీట్ గా థాంక్యూ
చాలా మంది చీటీ పాట చీటీ పాట అంటే అర్థమయ్యేది కాదు
Same broh
చీటీ అంటే అసలు తెలిసేదే కాదు ఇంతకు ముందు.. ఇక ఇప్పుడు బాగా అర్ధం అయ్యింది.. good explanation
చాలా బాగా ఎక్స్ప్లైన్ చేసావ్ బ్రదర్ నాకు ఇప్పటివరకు తెలియదు మెయిన్ ఎవరైతే ఉంటారో అతనికి పర్సంటేజ్ వెళ్తోందని నాకు తెలియదు నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు నాకు తెలిసింది నాకు బాగా అర్థం అయింది థాంక్యూ బ్రదర్
Sir chala baga vivaricharu.
Inthavaraku nenu చీటీ పాట గురించి విన్నాను కానీ దానికి Details తెలియదు
Meru chala బాగా తెలియజేశారు
ధన్యవాదము లు
అన్నా చీటి పాటు గురించి చాలా మందికి సరిగ్గా తెలియని వాళ్ళలో నేను ఒక్కడిని మీ వీడియో చూసిన తర్వాత చాలా బాగా అర్థమైంది. డబ్బల్ చీటి పాట గురించి ఒక వీడియో చేయమని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
సూటిగా,స్పష్టంగా... Crystal clear Explanation bro!👌👌👌
Nenu eppudu chit kattadame kani naku dani gurinchi 0 knowledge..but after watching your video I got full and detailed clarity...thank you brother...
ఇన్ని రోజులు చీటి పాట అంటే నాకు అర్ధం కాకపోవు..కానీ నీ మాటల్లో స్పష్టంగా అర్ధం అయ్యింది.. ధన్యవాదములు
రిస్క్ కూడా ఫేస్ చెయాలి
Nen chala years nundi kadutunna but naku clarity ga asalu telidu Mr vedio chusaka i understand all... Tq for sharing vedio🤝
Great explanation...👍
Chinnapati nunchi ardamkanedi e okka video tho ardamayipoindi.... Good job brother 👏👏keep doing more videos
పాట చీటీ చాలా బాగా explain chesaru. Kaani oka doubt, cheeti చేసే వారు తన కమిషన్ 4,000/- తీసుకుంటాడు కదా. మిగతా కమిషన్ ను 19 members తీసుకోవాలా, 20 members తీసుకోవాలా
20 members
Hai bro... మీరు కమిషన్.. పాట లో నుంచి తీసి వేశారు కానీ.. పాట పడుకున్న వ్యక్తి నుంచి తీసుకుంటారు అనుకుంటా...
1600×20=32000 అల అయితే 4000 ఎలా జమ అవుతాయి..
అందువల్ల 64000 పడుకున్న వ్యక్తి నుంచి 4000 amount comission తీసుకుంటారు అనుకుంటా...తప్పూ ఉంటే..చెప్పగలరు..మిత్రమా
Thnx for ur afforts...👍
Bhayya intha clear ga cheppaka inka artham kakunda untunda. Naku enno rojula nundi unna doubt clear chesinanduku 🙏🙏🙏🙏🙏🙏
Many members explained for me, but no use. But today I understand very clearly
ఎంత గొప్ప వీడియో చేశారు sir 🙏🙏🙏🙏
ఇంత క్లియర్ గా ఇప్పటివరకు ఎవరు కూడా explain చేయలేదు..
థాంక్స్ అండి
చాలా థాంక్స్ బ్రదర్ చక్కగా వివరించినందుకు....
Clear and Simple Explanation Brother , Thank you for this 👍
Excellent ga cheppav bro eroju tho naku cheeti patalo a doubt ledhu hands off bro🤝
Awesome sir your teaching just saying like beautiful story 🙏🏼🙏🏼🙏🏼
Superbro
Sir ఇప్పుడు 100000/-చిటీ ఉంది కదా .అప్పుడు ఫస్ట్ పాట ఎంత నుంచి start చేస్తారు చెప్పలేదు ?దేవుని పాట ఎంతో కట్ చేసి పాడుతాం కదా sir?అదే ఎంత amount
Excellent bro you are super naaku Chala Mandi Chala sarlu cheppina artham kaledu ee chiti ee okka vedio lo mottam arthamaindi super Anna elantivi Chala vedio Lu pettu bro
Super anna 👌👌
Mi video s 1st time watch chesanu
Naku immediately subscribe cheyyalani pinchindhi chesanu
Super anna
Ela clarity ga chepe telent miku god ichadu
So miru inka chala useful videos chesi chala mandhiki uppayogapadalani anukuntunanu
Thank you brother 👍👍👍👌👌👌
thanks anna e chiti pata gurinchi yevaru cheppina ardham kaledhu resent ga memu e manth nunchi kadhamanukunnamu eppudu miru cheppindhi clayer ga ardhamaindhi thankyou.
Chala baga explain chesaru sir thank you Edina vina nenu tondaraga marchipothanu alantidi chala clear ga explain chesaru naku baga gurthu untundi thank you so much sir
Chala confuse aina enthena eppudu full clarity vachindi thanks bro
సార్ చాలా బాగా చెప్పారు చీటీ పాట గురించి......Tq sir 🙏🙏🙏
Chala chala baga chepparu ....Naku ippati daka chitti gurinchi peddaga teliyadu .....ivala ardham aindi mi video chusaka
Super anna chala super ga ardham iendhi tq anna 👌 👍
Excellent bro super ga explain chesaru meeru...!
🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍
నాకు 40 years gaa దీని మీద అవగాహన లేదు...but I clarified..tq
Very good explanation understanding well
Challa baga chepavu annnya garu. Naku eini rojullu ardamkaledhu. Ni video chusaka challa baga ardham aeimdi. Miru eimka eimka mamchi videos cheyamdi. Ma amdhariki vupayoga padella
చాలా బాగా అర్థం అయింది సార్. excellent sir
Anna super ga cheppavu andariki telisela cheppavu kani naku konchem telusu kani mi video valla purtiga telisimdi anna thankyou bro
Inni rojula confusion ki oka clarity vachindhi. Tq so much sir
Tq bro chala baga cheparu meru
Full clarity vachindhi bro tq
Good Idea For Income development root Anna. ThankQ
Bro ,,, lot of thanks for giving the good explanation, it is understandable to every one in a simple manner,Thanks
Miru grate sir God bless you very nice 👌👌👌👌👌
Hello sir,how r u ..me videos ravatledu endukani..waiting for ur videos..your teaching is excellent
Cheeti pata gurchi artamayye vidamuga cheppapru thanks brother
Super explanation ,clear vioce chalaa bagundhii me vedio.maa daddy naaku yennisarlu explain chesina ee chittipatalu gurunchi ardam kaala super meru...thanku soo much..
Superb Sir Baga ardham ayindi
No dought full clarity anna tq ☺
Nice brother.. Chala baga chepparu chiti pata ante naku ardham ayyedi kadu.. ippudu telisindi... Thanks
All ur topics are very easy to understand
Anna.. Cheeti nadipey vaadiki 1lack above profit vasthundhi kadha.. Paata avaru padanappudu athanu 1lack vaddi ki bayata esthadu adhi profitey kadha... Totaly video nice eppati vataku naaku theleedgu cheeti ela padutharani... Thanks bro...
Nijanga chala baga explained chesaru, chala baga arthamaindhi naku ippudu,naku e chitteela gurinchi yemi theleedhandi ippudu baga arthamaindhi
Chala Baga chepparu bro .... Inthavaraku naku thelidhu ela padutharo ippudu arthamaindhi thanks bro
Excellent bro chala baga explian chesav tq
అన్న చిట్టి పాడిన తరువాత ఒక వ్యక్తి లిఫ్ట్ చేసిన తరువాత మిగిలిన అమౌంట్ అందరూ పంచుకోకుండా కొందరికి ఇస్తారు కదా అన్న దాని గురించి చెప్పవా అన్న
చాలా బాగా చెప్పారు బ్రదర్ నా ఏజ్ 36 కానీ ఇన్ని రోజులు చీటీ ఎట్లా వేస్తారు నాకు తెలీదు మీ ద్వారా తెలుసుకున్నాను
మాములుగా చెప్పాలేదుగా ..అన్న ..సూపర్
థాంక్స్ అన్న మస్తు క్లియర్ గా చెప్పినవ్ అర్థమైనట్టు
అయ్యా మీరు దేవుడయ్యా ...👌
Enduku anna
Eppati varaku naku asalu cheti pata ante teledu epudu baga ardam aindi tq so much bro
Inni rojulu e chita pata ento kalaa kani e roju chala baga cheppav bro.
Thanks sir chala baga explain chesaru super
Super brother full clarity ga chepparu
Super anna naku theliyani chiti patanu cheppinandhuku thank you so much
నిజంగా నాకు చిట్ గురించి ఇప్పుడు అర్ధం అయింది 👍
ఎప్పటి నుండో చీటి కట్టడమే తెలుసు కానీ ,ఎప్పుడు పాటకి వెల్లకపోవటంతో అర్థం అయ్యేది కాదు..ఇప్పుడు చాలా చక్కగా అర్థం అయ్యింది
Chala chakka gaa chepparu anna baaga arthamindhi thank you anna
Clear explanation 👍
Chala thanks annayya chitti paata gurinchi chala claritygaa cheppav, friends ee annayaa videos subscribe chesukondi and share cheyyandi theliyani vaallu kuda thelusukuntaaru. Very very thanks anna , good👍.
Okbagundi
Super explain annaya good i under stand
Thankyou so much chaala clear ga explain chesaru
Naku chala baga aardam aindhe sir 👌👌👌👌👌👍
Thank you sir.
Very useful information.
Nice information .thank you very much
Its very nice explanation. I never seen before. 👍
Bagacheparu
Excellent
First time watching c full clarity 👍 brother
Every month... Starting auction amount ( 30000K ) Ela decide chestaru ?
Adi fixed amount ah , every month ki ?
Chala baga vivaricharu🎉
Nice ga chepoav bro good tq 👌👌👌
Excellent explanation brother 💐👍
Chiti gurinchi teliyachesinandhuu 👍
Wow nice teaching
సూపర్ అన్న నాకు చీటీ అంటే నాకు తీయలీయదు నాకు బాగా అర్ధం అయ్యింది సో tq అన్న
fine baga explain chesaru
Full clariteega chepparu bro👌👌🍰
Hai Bro How are you Nice video
But 10th Months Tharuvatha Ade Clear Ga Explain Chaya Galaru Thanq Bro 🤝
Very good class
చాలా బాగా వివరించారు
Super
Clear ga explain cheysaru👌👌👌
Thank you brother chaala baaga chepparu.
Chala clean gaa clear gaa cheppav bro 👍keep it up
చీటీ పాడుకున్న డబ్బులు మనకి వచ్చిన డబ్బులకు రూపాయి ఒడియా రెండు రూపాయలు వడ్డీ యా లెక్క పెట్టడం ఎలా సార్
బ్రో నాకు ఒక doubt ఇప్పుడు పాట పాడిన తరువాత ఎంత పాడుకున్నరో అంత అమౌంట్ వాళ్ళు తీసుకున్నాక మిగిలింది 4% కమీషన్ తీసుకుంటారు. ఆ తరువాత మిగిలింది అందరూ పంచుకుంటారు అని చెప్పావ్. అప్పుడు 5000 లోనుంచి ఎంత కమీషన్ వస్తుందో అది తగ్గించుకుని మిగతా అమౌంట్ మనం కడతాం అప్పుడు టోటల్ అమౌంట్ లెక్కపెడితే పాట పడుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది కదా అప్పుడు ఎంత పడుకున్నారో అంత వాళ్ళు తీసుకున్నాక ఒక మూడు లేదా నాలుగు వేలు ఎంతో కొంత మిగులుతుంది లాస్ట్ లో మరి అది ఎవరూ తీసుకుంటారు
Great sir chala baga charu na douts anni poyaye
Good explained bro tq bro
Supar massages Bro thanks 👍
chala baga chepparu .
For ex 1st month pata 30000 nundi start avthundi kada adi a calculation tho chepparu and a amount evaru decide chestaru.. pata nadipe athana leka a month pata ki vachina vaara..
10 years doubt cleared tq bro
Super explanation