Marwadi Business Secrets | Secrets Of Marwadi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • This video will explain the money secrets of Marwadis (business secrets of Marwadis) in very detailed manner. Topics included are Business secrets of marwadis, why marwadis are rich, marwadi business ideas, marwadis lifestyle, marwadis family relations, marwadis negotiation skills, their bargaining skills, why marwadis always pay in cash, no credit, no debit policy of marwadis, daytoday accounting of marwadis, their financial discipline, their business dna, marwadis accounting skills, marwadis frugile lifestyle, highvolume low margin, etc.,
    👉 Free DEMAT ACCOUNT: tinyurl.com/yv...
    👉 పెట్టుబడి పెట్టండి - Genuine Open Plots in Hyderabad : 9966551640 (Whatsapp)
    👉 Instagram : www.instagram....
    👉 "మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):
    play.google.co...
    👉 Best Term Insurance policy : bit.ly/3NQXF88
    👉 Best Health Insurance policy : bit.ly/3UEUh2u
    Callme4 app ID: CSG@cm4
    Buy Online Term Insurance (Upto 10% Discount) 👇
    bit.ly/44FdN3W
    Health Insurance Plans (Online Discount Upto 25%) 👇
    bit.ly/43lOlz6
    Rich Dad Poor Dad By Robert Kiyosaki - Buy Telugu Book - amzn.to/3jCB5mh
    Think and Grow Rich By Napolean Hill - Buy Telugu Book - amzn.to/3jCB5mh
    The Psychology of Money By Morgan Housel - Buy Telugu Book - amzn.to/3mU0Gce
    Money Purse 1, Money Purse 2, Money Purse 3 By Vanga Rajendra Prasad - Buy Telugu Books - amzn.to/38w0jMR
    #Marwadi, #Marwari, #MarwadiTelugu, #MarwariTelugu, #SecretsOfMarwariSuccess, #MarwariSecrets, #MarwadiBusinessSecrets,

Комментарии • 1,3 тыс.

  • @TeluguAssets
    @TeluguAssets  2 года назад +8

    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
    TERM INSURANCE:
    Best Term Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3NQXF88
    HEALTH INSURANCE:
    Best Health Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3UEUh2u

  • @rajinikanth1703
    @rajinikanth1703 3 года назад +57

    నేను చిన్నపట్నుంచి మార్వాడీ లను చూస్తూ పెరిగాను,ఫస్ట్ టైం మార్వాడీ మీద vedio చేశారు.చాలా బాగా చెప్పారు.దేశ అభివృద్ధి కి మార్వాడీ లు గుజరాతీ లు పార్శలయొక్క money stratagy చాలా ఉపయోగపడ్తాది

  • @vankayalanvskmanikanthudu9739
    @vankayalanvskmanikanthudu9739 3 года назад +349

    మార్వాడి గురించి మీరు చెప్పినవి 100% కరెక్ట్ మీ విశ్లేషణ చాలా బాగుంది ఇలాంటివి మరిన్ని మంచి వీడియోలు చెయ్యండి

  • @siyaraskichidi9202
    @siyaraskichidi9202 3 года назад +131

    ఇది నిజం. విఫలమైన మార్వాడీ వ్యాపారవేత్తను ఎవరూ కనుగొనలేకపోయారు. ఎవరైనా వారి వ్యాపార చిట్కాలను నేర్చుకోవాలి. సంపదను సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం. ఈ గుణం ఏ దేశానికైనా మంచిది మరియు అవసరం కూడా.

    • @somanathagupta8158
      @somanathagupta8158 3 года назад +1

      Lot of points repeated. Please avoid.

    • @sheshachalamsriram3545
      @sheshachalamsriram3545 3 года назад +4

      I have seen marvadis rags to riches not in dozens but in hundreds in my area from late sixties you name it they do it in all fields of trades they r kings in stainless steel ,whole sale pharma ,fabric,Kirana,havalaa,pawn broking business to name few.

    • @sandeshreddy5347
      @sandeshreddy5347 2 года назад +2

      @@sheshachalamsriram3545 You forgot their main business which turned many of them into Millionaires i.e..Jewellery Business

  • @kadalilakshmankumar
    @kadalilakshmankumar 3 года назад +26

    తెలుసుకోవాలి అనుకునేవాడు విద్యార్థి తెలియ చెప్పాలి అనుకునే వాడు గురువు మీరు ఒక గురువులా అందరికీ కూడా మీకు తెలిసిన విషయాలు పంచుతున్నారు చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు మీకు నా ధన్యవాదాలు👏👏👏🙏

  • @chandrasekhar4087
    @chandrasekhar4087 3 года назад +294

    చెప్పే విధానంలో చాలా శ్రద్ధ, చిత్తశుద్ధి ఉంది. అభినందనలు. కచ్చితంగా రాణిస్తారు.

    • @Xryujfdjd
      @Xryujfdjd 3 года назад +3

      లేక పోతే వాడి మాటలు ఎవరు నమ్ముతారు

    • @eswarikandera8070
      @eswarikandera8070 2 года назад

      @@Xryujfdjd a little

    • @MUBBK
      @MUBBK 2 года назад

      Ade athanike telesu anduke videos chesthinnadu and follow avatunnadu

    • @shivatech6593
      @shivatech6593 Год назад

      @@Xryujfdjd 😎🔥🔥👍

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 3 года назад +34

    ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి
    మంచి విషయాలను తీసుకోవడమే
    అభివృద్ధి
    Very nice video sir
    Very useful video for me

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 года назад +6

    చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్, మార్వాడి వారి గురించి తెలియజేస్తూ మా అందరికీ పనికొచ్చే 12 మంచి విషయాలను చాలా బాగా తెలియజేశారు. మీకు ,మీ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @brahmaji250
    @brahmaji250 3 года назад +129

    థాంక్యూ నేను మొదలు పెడతా అనుకున్న కొత్త బిజినెస్ కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్

  • @kallepalliraju1594
    @kallepalliraju1594 3 года назад +78

    సార్ ఇలాంటి విషయాలు నేనూ ఎప్పుడు వినలేదు చేపినద్ కు కృజ్ఞతలు.....

  • @srisaidwarakamaiwelfareass8269
    @srisaidwarakamaiwelfareass8269 3 года назад +126

    బ్యాక్ డ్రాప్ లో మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించగలరు. మీ విశ్లేషణ బాగుంది.

  • @rajaganesh6371
    @rajaganesh6371 3 года назад +25

    మీ అమూల్యమైన విలువైన విశ్లేషణ మరియు చిన్న చిన్న ఉదాహరణల ద్వారా చాలా బాగా చెప్పారు. 👍👍👍👍 రాజా గణేష్ పలమనేరు చిత్తూరు జిల్లా

  • @gktechviews2603
    @gktechviews2603 3 года назад +26

    అందరికీ చాలా చాలా చక్కని ఉపయోగకరమైన వీడియో

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 3 года назад +23

    Na BTech frend prasahnth Agarwal karimnagar. Vadu btech అయిపోయాక వెంటనే వల్ల డాడీ బిజినెస్ చుస్కుంటున్నడు..వాళ్ళకి pipeline electrical and kirana shops unnai..vadu eppatiki mi monthly tourn over entha ani aadigite assalu చెప్పరు..నాకు తెలిసి monthly two shops ki kalisi 6 to 8 lakhs pakka vastai..

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd Год назад +1

    మీరు వివరించిన తీరు చూస్తే చాలా బాగుంది ధన్యవాదాలు అండి. మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందర ఇటువంటి వారు మన ప్రభుత్వం లో ఆర్థిక మంత్రి గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

  • @simplysiri-allinone
    @simplysiri-allinone 3 года назад +47

    అవును. వాళ్ళ టీం work కుటుంబం తో చాలా బాగుంటుంది

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 3 года назад +28

    Really interesting information about Marvadis..their financial discipline is really moderate... but avoiding taxes to the government is not good yar..

  • @srilalithaenterprises3660
    @srilalithaenterprises3660 3 года назад +10

    Meeru cheppe di 100 per cent correct nenu Marwadi s tho 30 years ga untunnanu kasta pade manastathavam

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 3 года назад +143

    చెవిలో జోరీగ లాగా ఆ మ్యూజిక్ గోలవల్ల ,కొన్ని పదాలు వినపడక చిరాకుగావుంది. సబ్జెక్టు ప్రధానామా / మ్యూజిక్ ప్రధానామా?

    • @grownextlevel6491
      @grownextlevel6491 3 года назад +2

      Manaku em avasaramo adhe thisukundam

    • @kedarisettisindhuja8102
      @kedarisettisindhuja8102 3 года назад +1

      Paiga iyana face edo beauty wonder laga zoom in lu zoom outs enduku. Antha close up enduku. Content important annapudu ee distractions chiraku

    • @commonman8229
      @commonman8229 3 года назад +3

      First లో music fine but running voice లో music వద్దు.

    • @rajenderm9274
      @rajenderm9274 3 года назад

      😁

    • @rathikap614
      @rathikap614 3 года назад

      @@commonman8229 ఆ మూసిక్ లో

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 года назад +6

    Your video helps like guide to new business persons....excellent analysis..keep it up sir..Thanq

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 года назад +19

    జీవితంలో ఆచరించవలసిన సూత్రాలు.100% కరెక్ట్

  • @SPECTRAFINCORP
    @SPECTRAFINCORP 2 года назад +13

    Nothing wrong in learning about good business methods that Marwaris / Gujaratis follow. In any market first shop to open in the morning is of a Marwari last shop to close is of a Marwari. Manam 10.30 ki open chesi 8.30 ki close chesestam. Alaaa enno vishayalu nerchukovachhu vaalla daggara.

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 года назад +65

    బ్యాక్ సౌండ్ చాలా ఇర్రిటటింగ్ గా ఉంది

  • @4599ram
    @4599ram 3 года назад +13

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్లో మీ ఛానల్ ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అని ఆశిస్తున్నాను.

  • @nandyalabhujagasayana8836
    @nandyalabhujagasayana8836 3 года назад +8

    Challa bagundi. Yenno yella nundi marwardilato parichayam unna, ee insights anni gamanichaledu. Great clip. First time I subscribed. One suggestion. You have great observation abilities. Come out more clips on Andhras, Keralities, Bengalis their money making / saving habits with ideaums and proverbs. I look forward to watch more. Great luck to you....

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 года назад +3

    Very Very good narration and useful presentation with good suggestions and examples. Shubham

  • @madhavinamburi196
    @madhavinamburi196 3 года назад +35

    Excellent analysis.. Very useful one,. Meeru kuda marwadi laane unnaaru.. Accent kuda alaane undi👏

    • @sreenivasayadav4691
      @sreenivasayadav4691 3 года назад +2

      Correct ga chaparu

    • @jayaramadla384
      @jayaramadla384 3 года назад +2

      Atanu marwadi la unnadu kadu, 100 % marwadi ayi untadu kabati konchem support chestu matladutunadu ani na dought madam

    • @tarunvaishnav3040
      @tarunvaishnav3040 3 года назад

      @@jayaramadla384 bro ala me telugu vala paruvu teeyaku.. vere valani support cheste pagodu leda vere caste vadu ipodu.. we all are indians.

    • @krajesh8380
      @krajesh8380 2 года назад

      @@sreenivasayadav4691 1

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 3 года назад +5

    చాలా ఉపయోగకరమైన వీడియో
    తప్పులు వేదేకే కన్నా వీడియో లో ఉన్న
    చక్కటి విషయాల గురించి కామెంట్స్
    చెయ్యాలి అని విన్నపం

  • @successpradeep
    @successpradeep 3 года назад +3

    చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు మీరు చెప్పిన విషయాలు పాటించేవారు ప్రతి వారు marwadi నే సుచి శుభ్రత గ్రేట్ శాఖాహారంలో నీ అవి లభిస్తాయని అనుకుంటున్నాను గ్రేట్ మెసేజ్

  • @bhaskaras7234
    @bhaskaras7234 3 года назад +19

    Very good explaining voice ,you have creative mind, business wise, human character vise very good researchcal mind and also way of talking subject wise narration is super, I request you please send any other videos. New generation youth must watch these channel videos, automatically youngsters will develop knowledge and creativity of business in the line self employment and other people also getting employment. Thanks so much for good study report.

    • @TeluguAssets
      @TeluguAssets  3 года назад +20

      సర్, సమాజంలో మీలాంటి వారు తక్కువ. నేను నా ఫ్రీ టైం లో వీడియోలు చేస్తుంటాను..నేను రాసిన రెండు పుస్తకాలు ఇంకా రిలీజ్ కూడా చేయలేదు. చదివే వారు లేరు. ఇక ఇలాంటి వీడియోలు చూసేవారు చాలా తక్కువ. అందుకే ఆచితూచి చేస్తున్నాను వీడియోలు..ఇంకా బిజినెస్ ల గురించి, ఫ్రాంచైజీ ల గురించి చేయాల్సి ఉంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇక వీడియోలు పెంచుతాను..సమాజంలో మార్పు కోసం..

    • @allammahender7464
      @allammahender7464 3 года назад

      P

  • @Visbanu
    @Visbanu 3 года назад +37

    చాలా చక్కగా వివరించారు....నేను కొన్నాళ్లు వీరితో వ్యాపారం చేసాను...

  • @weathergenerator
    @weathergenerator 3 года назад +65

    The biggest strength of marwari is the financial help they extend to their community for any purpose.. equally is their commitment to repay. For them social image within community is very high.

    • @23satya10
      @23satya10 3 года назад +1

      Nice joke :)
      I have been studying and have 100s of marwari friends!

    • @raghupatvary5479
      @raghupatvary5479 3 года назад

      Exactly all must learn from them

  • @srikartikeyaenterprises6077
    @srikartikeyaenterprises6077 3 года назад +11

    I experienced..... all these points from Marvadis ....grt analysis 👌👌👏👏👏

  • @sairamparidam6201
    @sairamparidam6201 3 года назад +6

    Great information sir please make more videos like this eagerly waiting for next video on bussiness 💡

  • @srinuselfish3928
    @srinuselfish3928 9 месяцев назад +1

    మీ ఇంటి పేరు చీకటి అయినా మీ మాటలు మా జీవితంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నయి ❤

  • @radhikachatradi5016
    @radhikachatradi5016 3 года назад +22

    మంచి వివరణ ధన్యవాదాలు. మారా్వడీలు హిందువుల అభివృద్ధి వృద్ధి కి హిందు సంస్థ లకు సహాయం చేసి ఆదుకోవాలనో కోరుతున్నాను.

  • @pandu3121
    @pandu3121 3 года назад +1

    Great video, yes I worked in marwadi company for 8 years they will take 3 people work from one

  • @navinspianetmoneyaffirmati9539
    @navinspianetmoneyaffirmati9539 3 года назад +5

    అన్నగారు మాటలు రావట్లేదు మీ content చూసాక, చాలా అత్భుతంగా వివరించారు... 🙏🏽 శతకోటి ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @TAGtallyaccountsandGST
    @TAGtallyaccountsandGST 3 года назад +10

    Srinivas cheekati gaaru.. meeru maa life lo veluthuru teesuku vasthunnaru

  • @eduwithharsha2492
    @eduwithharsha2492 3 года назад +7

    Devudu evariki edi ivvalo adi isthadu✌🏻🙏🏻

  • @vinnupadma9286
    @vinnupadma9286 3 года назад +1

    Yes 100%correct iam working as manager at marwadi company they are polite people in world,,,I started my career as helper to manager,,,,hamaara kaam bnta zub tuk him teeksey kaam Karey,,,baarmey zaye jantaa👍

  • @PavanKumar-dw5nl
    @PavanKumar-dw5nl 3 года назад +7

    Wonderful analysis sir, video 1 min chusina ventane anipichindi top quality content ani..complete ga chudakundane subscribe chesanu.. Share chesaaanu

  • @SEETARAMASARMA
    @SEETARAMASARMA 3 года назад +18

    మంచి విషయాలు తెలియచేసారు. అభినందనలు.

  • @naveenkumar-yi5kk
    @naveenkumar-yi5kk 3 года назад +5

    Please Stop the background music.. you're voice is good please continue without background music 🎵

  • @sasidharkumar1506
    @sasidharkumar1506 3 года назад +13

    A very well explained videos brother..very educative, and knowledge imparting. Please post a few more videos to understand and realize the facts of life and living..👏👏👏👏🤝👌👍

  • @mohanpsyco001
    @mohanpsyco001 3 года назад +65

    చాలావరకు ...
    మనకి ఎదగడం చేతకాదు .. ఎదిగిన వాడికి పడి మాత్రం ఎడుస్తాం ..

    • @nygirimeditationmusic7089
      @nygirimeditationmusic7089 2 года назад

      pakkodi jeevitam nashanam chesi sampadinche sampada manchikosamena goppena nee chatakaanitan. sigguledu neeku kashtapadi nuvvu sampadinchu dharmamuga adi goppa

  • @ricecookies.6702
    @ricecookies.6702 2 года назад +1

    ఈ మార్వాడి వాళ్ల దగ్గర ముఖ్యంగా ఏంటంటే తాగుడు అనే ఒక అలవాటు ఉండదు మన హిందూస్లో మొత్తం తాగుడు అలవాటు ఉంటుంది సెకండ్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళని తప్ప మిగతా మనుషులను కేర్ చేయరు మన తెలుగు వా ల్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరికి కేర్ చేస్తారు థర్డ్ వచ్చేసి పైసా కానీ ఆహారం కానీ ఏదైనా కానీ అనవసరంగా వేస్ట్ చేయరు. ముఖ్యంగా లగ్జరీ ఎక్స్పెన్సివ్స్ అనేవి పెట్టరు మన తెలుగు ఇండ్లలో సంవత్సరానికి 12 పండగలు వస్తే 12 పండుగలకు కొత్త బట్టలు కొత్త వంటకాలు కొత్త చుట్టాలు కొత్త చుట్టాలకి కర్చులు ఉంటాయి వాళ్ళ దగ్గర అట్లాంటివి ఏమీ ఉండవు ఫోర్త్ వచ్చేసి మన దగ్గర ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు 15 20 బంగారం పెట్టిస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఒంటిమీద గాని ఇంట్లో గాని తులం బంగారం కూడా ఉండదు మన ఇండ్లలో 15 20 30 ఇంట్లోనే ఉంటుంది అది మూలకు పడి ఉంటుంది అక్కడ మగవాళ్లు టైం టు టైం బిజినెస్ చేసుకుని పైసలు సేవ్ చేసుకుంటూ కష్టపడుతూ ఉంటారు అదే విధంగా ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా పొదుపు చేస్తూ కష్టపడితే ఉంటారు ఇక్కడ మన హిందూస్లో తెలుగు వాళ్ళు ఇంట్లోనే తిట్టుకుంటూ కొట్టుకుంటూ మన హిందువులు ముఖ్యంగా ఆడపిల్లలకు విలువ ఇవ్వరు అసలు

  • @nbrmurthy2606
    @nbrmurthy2606 3 года назад +46

    చివరగా చెప్పిన విషయం లో అందరూ కలిసి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు ఆదాయ వ్యయాలు బాగుంటాయని విశ్లేషణ చేసి ఉంటే బాగుండేది

  • @LokeshViews777
    @LokeshViews777 3 года назад +3

    Superb sir we want more videos like this, secret of success and business people strategy 👍👌

  • @gangarao4462
    @gangarao4462 3 года назад +18

    Your business research is good

  • @chandhanapasunuri6227
    @chandhanapasunuri6227 3 года назад +1

    Super video Sir.. Meer chepindhi 100% true.. Ma area lo marwadi shops vunnai and valla behavior kuda same miru chepinatle vundhi..

  • @ananthavihari6670
    @ananthavihari6670 3 года назад +26

    చాలా వివరంగా చెప్పారు సోదర మీకు ధన్యవాదములు 🙏

  • @thims79
    @thims79 2 года назад +2

    Yem cheppayavu Guru... A to Z anni correct, yendukante nenu ivanni gamaninchyanu marketing fieldlo. Wah wah.... 👌 Super

  • @imandikishore5588
    @imandikishore5588 3 года назад +15

    Last point నిజం కాదేమో అనిపిస్తోంది sir.. వాస్తు ని నమ్మడం అనేది.. వాళ్ళు ఎక్కడా పడితే అక్కడ shop లు, వాళ్ళు ఇల్లు లు తీసుకుంటారు కదా

  • @rajaraokanchumarthi8188
    @rajaraokanchumarthi8188 3 года назад +5

    Verygood information sir. very useful to all.

  • @sathyanarayanaraoyelakanti7760
    @sathyanarayanaraoyelakanti7760 3 года назад +3

    Hi Srinivas! Your videos are very useful and informative. I subscribed. Thank you.

  • @wedavayas3669
    @wedavayas3669 2 года назад +2

    Very informative and useful. Thank you sir.

  • @A9A8A7A
    @A9A8A7A 3 года назад +12

    Marvadi vallu pillalu chaduvu kosam ekkuva invest cheyaru. Childhood nundi business prefrence istaru. Education is dead investment

    • @A9A8A7A
      @A9A8A7A 2 года назад

      Vallu 50 rupees kuda calculator loney count chestaru

  • @BGOUTH4257
    @BGOUTH4257 Год назад +1

    అన్నగారు ధన్యవాదాలు చాలా చక్కగా చెబుతున్నారు

  • @divyamadhav192
    @divyamadhav192 3 года назад +5

    Chaala baaga chepparu Chennai lo iethey 70% valley Chennai ni vallu sontham cheasukunna aasharya ponavasaram leadhu....Valla telivi chaala different

    • @Dr_Aparna
      @Dr_Aparna 3 года назад

      Chennai lone kaadhu, video lo Srinivas garu cheppinatlu, maarumoola village lo kuda,veellu vuntaaru, endhukante,akkada kuda janaalaki,appulu, avasaraalu vuntaayi kadhaa..

  • @iamsurelic1
    @iamsurelic1 3 года назад +12

    Great community with high discipline, we must appreciate them. they are backbone of Indian economy.

  • @rabbanigamer3807
    @rabbanigamer3807 3 года назад +3

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మన దేశంలో ఉన్నది అని కూడా అంటారు గానీ అది మన దేశంలో దాదాపు అందరు కలసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు అది కూడా అదే ట్రెండ్

  • @janardanadev3845
    @janardanadev3845 3 года назад +50

    డబ్బు యొక్క విలువ వాళ్ళొక్కరికే తెలుసన్నట్లు భావిస్తారు. (వైశ్యులు కూడా) అవసరం మేరకే తెలుగు నేర్చుకుంటారు. (బరువు, డబ్బు లెక్కలు)
    వాళ్ళకే త్రాసు ( కాటా) నే దేవుడు. మన ఫీలింగ్స్ ను వాళ్ళు వినిపించుకోరు. కావాలంటే కొను. లేకపోతే ఫో.

  • @mytraveling......8021
    @mytraveling......8021 3 года назад +4

    Naku yeppatinundo vunna question no meru Chala baga chapparu tq sir

  • @gangadharyadav9960
    @gangadharyadav9960 4 месяца назад

    మీరు చెప్పింది 100%శాతం నిజం 🤝

  • @koushikmajumder8141
    @koushikmajumder8141 3 года назад +3

    Adbhut 👍🏻
    Avisvasniya 👍🏻

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 3 года назад +2

    Sir, i listen your voice and saw your video just first time. I like your analysis and exposing skills.

  • @ravivarma7941
    @ravivarma7941 3 года назад +7

    Ippude subscribe chesa, manchi content istharani ashistunna, tq

  • @nscreations3884
    @nscreations3884 3 года назад +22

    Vallu
    Undersale ekkuva chestharu.....
    Thakkuva labham tho
    Ekkuva sales chestharu

  • @anitakaruturi
    @anitakaruturi 3 года назад +5

    High margin vachevi rate comparision lenivi ammutaaru.
    Like hardware.

  • @maneeshabujji5972
    @maneeshabujji5972 2 года назад +1

    Background music chala bhagundhi sir ....,mi voice chala ,highly intensive voice .

  • @charanbala1
    @charanbala1 3 года назад +3

    I agree your explanation, but aadi example came from tata birla & apple company example... Which is really happens

  • @beonlyone2488
    @beonlyone2488 3 года назад +16

    3:35 successfully done sir.....❤

  • @itsmartveeruyadav2023
    @itsmartveeruyadav2023 3 года назад +12

    Meru chepandi 100/%correct sir

  • @manojbafna1418
    @manojbafna1418 3 года назад +31

    Yaa..... I agree as in Vijayawada only they people distributed up to 50 lakhs food cloths in corona time.... And Covid centres also opened free treatment for all people freely irrespective of religion....!!

  • @sreedhar1973
    @sreedhar1973 3 года назад +12

    Super back ground music. Listen with headphones.

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 года назад +1

    Excellent message marvadihi business technical

  • @slneeorg
    @slneeorg 3 года назад +31

    Slow and steady wins the race 🏁 of Life. Being Vegetarian is a good point. In my career, the good joint families with good financial growth were with that.

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 года назад +116

    వెనుక మ్యూజిక్ తీసేయండి... బాగా లేదు....
    పెంట లో నిలబడి పాఠాలు చెప్పినట్టు ఉంది.....
    మ్యూజిక్ లేకుండా చేయండి....
    No వన్ యూట్యూబర్ అవుతారు

  • @MDJavid-vz7fh
    @MDJavid-vz7fh 3 года назад +5

    Superb information, keep it up.

  • @shaikesharuk9884
    @shaikesharuk9884 3 года назад

    నేను ఇప్పుడే వీడియో చూసాను మీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుంటాను 🙏🙏నాకు తెలిసిన ఇంకో విషయం ఏమిటి అంటే వీరు ఏ ప్రాంతంలో అయితే వ్యాపారలు చేయాలి అనుకుంటారో అక్కడి భాష ని కచ్చితంగా నేర్చుకుంటారు

  • @khaja0544
    @khaja0544 3 года назад +6

    మరీ... వాళ్ళ లాంటి కకృత్తి జీవితం గడపలేము.

    • @sureshkumarsurya7506
      @sureshkumarsurya7506 3 года назад

      డబ్బు దగ్గర మాత్రమే మిగతావి అన్నీ మనకంటే ఎక్కువే

  • @imran_pyarse4406
    @imran_pyarse4406 2 года назад

    Meeru perukey chikati.srinivas...kaani mee videos tho maa jivitallo velugulu Nemputunnaru...tq sir

  • @shrawankumar5300
    @shrawankumar5300 3 года назад +18

    13.valla chuttalani ledha ithara marwadilani valla shop chuttu vere shops pettela chustharu

  • @rajuanna5144
    @rajuanna5144 Год назад

    Sir miru chalabaga cheptunnaru ippati varaku evaru intha vivaranga cheppaledu Chala Chala krthagnatalu

  • @sammetachandraraju7620
    @sammetachandraraju7620 3 года назад +9

    Thammudi nee speech vini adi aacharana Cheste kachhitanga bagupadataru

  • @sayyadvali
    @sayyadvali 2 года назад +1

    Meeru cheppina prati vishayam ento research cheste Gani teleedu great knowledge sir ..will support u ..... applause..

  • @sushanthvangala6710
    @sushanthvangala6710 2 года назад +10

    Sir kirana general store ela start chayyali entha investment chayyali Good's whole sale ga ekkada nundi import cheskovali em em permission's tiskovali like license,ala furniture ki entha avthundi viti pi oka video chayandi sir please eee video Janalaki chana mandhiki use full& helpful avthundi Sir

  • @hemanthkrishnachaitanya3307
    @hemanthkrishnachaitanya3307 3 года назад +2

    Thanq so much sir... Most of the qualities, I found in my father and brother..... Thanks for inspired message....

  • @laksh4231
    @laksh4231 3 года назад +3

    Dr. Vivek bindra already hindilo chesina video le ivi. Telugu vaalla kosam baaga chepparu sir. Keep it up 👍

    • @TeluguAssets
      @TeluguAssets  3 года назад +1

      Thanks mam for following both Hindi and Telugu. I think my book was released before his video was made. Please confirm..

  • @ssrrsai142
    @ssrrsai142 2 года назад +1

    Sir epativaraku nenu chusina vidioslo no 1 motive speech sar Miru

  • @vijaykethavath5555
    @vijaykethavath5555 3 года назад +11

    మార్వాడి ఏమో కానీ మన తెలుగు వాళ్లకు బాగా చెప్పారు🔥🙏

  • @VSK999
    @VSK999 Год назад +1

    AUDI COMPANY👏🔥👍...WHAT A VISION...

  • @hemanthkumar-ch7ti
    @hemanthkumar-ch7ti 3 года назад +5

    Super Sir Super చాలా చాలా Thank you

  • @bvkm
    @bvkm 3 года назад +1

    ఎంత మంది చెపిఐనా కూడా మ్యూజిక్ పెడుతున్న మీరు సూపర్

    • @TeluguAssets
      @TeluguAssets  3 года назад +2

      Sir, ఒక సారి పెట్టింది తీసేయ్యలేం కదా..తర్వాతి వీడియోలో మాత్రమే ఏదైనా చేయగలం..

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 3 года назад +3

    వెరీ గుడ్ న్యూస్ others community discussion our Family. Thanks univars Nature.Thanks Universe Nature Thanks.

  • @rajdev3609
    @rajdev3609 Год назад +1

    Excellent explanation..👍

  • @hemamalini2815
    @hemamalini2815 3 года назад +128

    మ్యూజిక్ లేకపోతే ఇంకా బాగుంటుంది

    • @dineshnayak5039
      @dineshnayak5039 3 года назад +4

      చెవులు ముస్కో

    • @RRRR-he3rt
      @RRRR-he3rt 3 года назад +4

      @@dineshnayak5039 wow nuvvu down musuko

    • @venunineotreeofouro1oneone6
      @venunineotreeofouro1oneone6 3 года назад +2

      Avunu e madya prathi video ki background music lu pedutunnaru chala mandi , music a vinipistadi ekkuva

    • @sudarsanrao2230
      @sudarsanrao2230 3 года назад +1

      Music chala bagundhi.

    • @neahalansari4774
      @neahalansari4774 3 года назад

      @@dineshnayak5039 yg g ghghghhhjga hhgghhgjhgga ghjgghthgg ggf

  • @psksivaji924
    @psksivaji924 3 года назад +1

    Super Analysis good job 👌🏻👌🏻👏🏻👏🏻

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 3 года назад +39

    Community support ఉంటుంది