వడ్డీ లెక్కలు || Vaddi Lekkalu in Telugu || Root Maths Academy

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июл 2020
  • How to Learn Mathematics in 30 days this is an Ad for App Course from Root Maths Academy
    Root Maths Academy App Link :
    drive.google.com/file/d/1Z5AP...
    play.google.com/store/apps/de...
    #VaddiLekkalu #RootMathsAcademy
    More videos :-
    Partial fractions :-
    • Partial Fractions in T...
    Integrations Play list :-
    • Integrations in Telugu
    Definite Integrals shortcuts :-
    • Definite Integrals in ...
    Integration as limit of a Sum :-
    • Limit of a Sum in Telu...
    Differentiation and it's applications in Telugu playlist :-
    • Differentiation in Telugu
    Probability in Telugu part 1 :-
    • Probability in Telugu ...
    Probability in Telugu part 2 :-
    • Probability in Telugu ...
    Permutations and combinations :-
    • Permutations and Combi...
    Integration of U/V :-
    • Integration of U/V || ...
    Minima and Maxima of Trigonometric Functions :-
    • Max and min of Trigono...
    Limits :-
    • Limits in Telugu || In...
    Differentiability :-
    • Differentiability in T...
    Trigonometry play list :-
    • Trigonometry in Telugu
    ---------------------------------------
    Aptitude videos :-
    Polygons in Telugu :-
    • Polygons in Telugu || ...
    Averages in Telugu :-
    • Averages in Telugu || ...
    Calendar in Telugu :-
    • Calendar in Telugu || ...
    Mind Blowing Proofs :-
    • 1+2+3+4+.... = -1/12 P...
    Mistake in 0=1 Proof :-
    • Mistake in 0=1 Proof i...

Комментарии • 1,9 тыс.

  • @Vedantu-manabadi
    @Vedantu-manabadi  3 года назад +322

    My Marriage Videos :

  • @bshubha5493
    @bshubha5493 3 года назад +1

    బాబూ..... చాలా బాగా చెప్పావు. నేను maths టీచర్ ని. ఎలా చెప్తావా అని observe చేద్దామనే మీ video ఓపెన్ చేసాను. చాలా బాగా చెప్పావు 👏👏👏👏👏👏

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs3324 3 года назад +402

    అన్నా మీ టీచింగ్ సూపర్.....20 ఇయర్స్ క్రితం మీలాంటి మాథ్స్ టీచర్ మాకుంటే మాథ్స్ లో ఎక్కడికో ఎల్లిపోయేవాళ్ళం....చదువు రాని మొద్దు కూడా నీ టీచింగ్ వింటే క్లవర్ అయిపోవడం గ్యారెంటీ..

  • @dhamkadhavath1358
    @dhamkadhavath1358 3 года назад +204

    అన్న నీలాంటి టీచర్లు ఇప్పట్లో ఎవ్వర్రు లేరు 👌👌👌👌

  • @madhurimohan8445
    @madhurimohan8445 2 года назад +53

    నాకు maths అంటే చాలా భయం, కానీ చాలా బాగా చెప్పారండి 👌👌👌

  • @KANAMALAKOTESWARARAO-ir4oq

    బ్రో కొట్టివేత్తలు వేసింటే బాగుండేది ... ..

  • @shecallmeprasad71
    @shecallmeprasad71 3 года назад +44

    వీడియో చేయాలన్న కూడా చాలా టాలెంట్ ఉండాలి సార్ విద్య వెన్నతో పెట్టింది అంటారు వడ్డీ లెక్కలు సూపర్ చెప్పారు sir లెక్కలు ఫార్ములాస్ చాలా కష్టం

  • @ntrcherryyadav5160
    @ntrcherryyadav5160 2 года назад +3

    నీలాంటి టీచర్ ఉంటే లెక్కల్లో ఫస్ట్ రాంక్ రావచ్చు సూపర్ గా చెప్పినవ్ ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది

  • @gantaprakash692
    @gantaprakash692 3 года назад +56

    నోటి లెక్కలు తొందరగా చేయడం ఎలా

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 3 года назад +65

    కానిస్టేబుల్ పరీక్షల్లో వొచ్చే మాథ్స్ కూడా చెప్పవా ఇంకా అన్నగారు ❤🌹

  • @gudalasrikanth9363
    @gudalasrikanth9363 3 года назад +4

    నీ వివరణ ఎంత భగుంది అంటే చదువు రాణి వాడికి కూడా అర్ధం అవుతుంది

  • @deshnath
    @deshnath 3 года назад +13

    Antha English medium ayina mother tongue lo nerchukuntey jeevitantam gurthuuntundi hats off my friend giving good knowledge to our Telugu people

  • @krishnendra2932
    @krishnendra2932 3 года назад +218

    ఒక అరవై సంవత్సరాల కిందట మీలాంటి

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 3 года назад +18

    Super super, sir.... youtube loni first anni class loni మీ క్లాస్,నచ్చింది...అర్ధమేటిక్స్ అంటే... ఇంత సులభంగా ఉంటుంది అనేలాగా చెప్పారు...i like you sir👌👌👌👍👍👍

  • @abhignareddy4925
    @abhignareddy4925 3 года назад +82

    అన్నయ్య చాలా బాగా చెప్పారు,ఇలానే ప్రతి లెక్కలు పెట్టాలి

  • @maheshdurgam8660

    మీరు స్పష్టంగా అర్థం అయ్యేలా చెపుతున్నారు. Very Good Boy. థాంక్యూ

  • @Ashoksunke
    @Ashoksunke 2 года назад +3

    నాకు చాలా మంచిగా అర్ధం అయ్యింది బ్రదర్ మీరు చెప్పిన విధానం నాలాంటి వారికి ఎవరికైనా అర్ధం అయ్యోలా ఉంటుంది మీరు చాలా గ్రేట్..🙏

  • @krishnendra2932
    @krishnendra2932 3 года назад +57

    ఎంత బాగా చెప్పారు మీరు ...

  • @plus1365
    @plus1365 3 года назад +92

    Being a Maths teacher I appreciate your efforts. Non math students also can learn easy through your teaching Sir. .👍

  • @rakeshravula2982
    @rakeshravula2982 3 года назад +3

    Excellent spr bro ..maths lo koncham వీక్ ...బాగా చెప్పారు... e వడ్డీ లెక్కలు నాకు అసలు theluvadhu అప్పుడు.. ఇప్పుడు తెలిసింది... tqqqqq అన్న