Tribal Village || Jummanu veedhi- Nookadora tribes|| Living in forest..

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Alliri district Y.Ramavaram mandal tribal people lives in deep forest area.
    they are completely dependent on forest products. they are speaking odia language.

Комментарии • 282

  • @Ramadevipanchajanya
    @Ramadevipanchajanya Год назад +3

    నీకు ఇలాంటి వీడియోలు తీయాలనే ఆలోచన రావడం చాలా మంచిది. నాకు వివిధ రకాల ప్రజల జీవన విధానం గురించి తెలుసుకోవడం ఇష్టం. నా కోరిక మీ వీడియో ల ద్వారా తీరింది నీకు నా కృతజ్ఞతలు తమ్ముడూ🎉

  • @D.R7563
    @D.R7563 2 года назад +56

    స్వర్గం అంటే ఎక్కడో ఆకాశం లో లేదు బ్రో..మీరు చూపించే ఇలాంటి వీడియోస్ లోనే భూమి మీదనే స్వర్గం వుంది అని తెలుస్తుంది🙏🙏🙏🙏

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 года назад +17

    ఎన్నో వీడియోలు చూసాను కాని ఇంత మంచి వీడియోలని మాకు అందించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చక్కటి వీడియో 👌 ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది 🙏

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 года назад +12

    వాళ్ళు కి అన్ని సదుపాయాలు ఉడకపోవచ్చు కాని ఏ స్వార్థం లేని మనుషులు 🙏 చాలా బాగా తీశారు బ్రదర్ సూపర్ 👌

  • @jyothieskuri6428
    @jyothieskuri6428 2 года назад +1

    దేవుడి పిల్లలండి వీళ్లు... దేవుడు మనుషులను కష్టపడి పనిచేసుకోని తిని సుఖంగా ఆరోగ్యం గా ఉండమని మనలను భువి మీదకి పంపాడు... వీళ్లు ఆ దర్మాన్ని నెరవేర్చుతున్నారు... Thank you bro for your videos

  • @shekaru6802
    @shekaru6802 2 года назад +51

    హైదరాబాద్ లో కొయ్యడానికి తరలించే ఆవులను గోశాల వారు ఇలాంటి వారికి దత్తత ఇస్తే చాలా మంచిది

  • @savitri7311
    @savitri7311 2 года назад +6

    ప్రకృతి లో జీవించడం అదృష్టం 🙏🙏🙏... వాళ్లకి మనని చూసి అదృష్టవంతులు అనుకుంటారు... కాని అసలు అదృష్టవంతులు వాళ్లే 🙏🙏🙏🙏మాకు ఎలాటి స్వేచ్ఛ ఉండడు 😔

  • @KONDAIAH.BANDARU
    @KONDAIAH.BANDARU 2 года назад +3

    Brother అందరూ ఏవేవో వీడియోలు పెడుతుంటారు అవి చూచి చూచి బోర్ కొడుతుంనాయి కాని మీరు మాత్రం నిజంగా చాలా మంచి వీడియోలు పెడుతున్నారు నాకు చాల ఇష్టం ఇలాంటి వీడియోలు అంటే మీరు ఇలాంటి వీడియోలు ఇంక పెట్టండి బాగుంటాయి నిజంగా సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️🙏🙏🙏💯💯👌👌👌

  • @vanajadandamudi2395
    @vanajadandamudi2395 2 года назад +1

    చాలా బాగుంది వాళ్ళ జీవనశైలి వాళ్ళ స్కిన్ కూడా ఎంత బాగుందో ప్యూర్ ఆర్గానిక్ తింటున్నారు వాళ్ళని చూస్తుంటే ఆ జీవితం గడపాలనిపిస్తుంది కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు 🙏

  • @sairamram318
    @sairamram318 2 года назад +1

    Thammi thanku chinna wrd ni videos mundhu ..e kalam lo kalamasham lainni manavathvam unna swachamaina chirrunavulatho palakarinchai manasu unna arogyamaina dhanavanthulani chupisthunadhuku miku mi geam ki kruthagathallu...

  • @narayanap8261
    @narayanap8261 2 года назад +3

    వీడియో చూస్తున్నంతసేపు ఏదో తెలియని అనుభూతినిచ్చింది

  • @k.ramakrishnakrishna7418
    @k.ramakrishnakrishna7418 2 года назад +4

    మా గ్రామం కూడా అక్కడ కు దగ్గర చాలా బాగా చెప్పారు అన్నయ్య tq very much

  • @annikanageswararaoyoutubec1095
    @annikanageswararaoyoutubec1095 2 года назад +1

    నువ్వు సూపర్ బ్రో మా యుక్క జీవన్నా విధానం కోసం వీడియోస్ రూపంలో సూపిస్తునవ్..... అలాగే నేనుకూడా మా గ్రామాలలో వున్నా ఏమి పనులు చేస్తారు తీయాలి అనుకుంటున్నాను..... నాయొక్క చానెల్స్ కూడా షాపోర్ట్ చేయండి 👌👌👌

  • @syedkaleemhussain6762
    @syedkaleemhussain6762 2 года назад +2

    Good job 👍 Brother, God bless you,

  • @milkydairies3147
    @milkydairies3147 2 года назад +1

    Mylu rams నుండి వచ్చిన అన్ని video's లో నాకు బాగా నచ్చిన వీడియో.

  • @ramukanithi5886
    @ramukanithi5886 2 года назад +2

    నేటికి ఛాలా మంది కితేలియని అతిపు రాతన సమాజం God bless you🙏 bro తేలియ జేసినం దుకు

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 2 года назад +7

    ❤❤❤ ఏమి లేకపోతే నే సంతోషం గా ఉండ గలం

  • @santoshjesus7991
    @santoshjesus7991 2 года назад +2

    Beautiful video ur videos very interesting brother.may god bless u.

  • @Ravikumar-tq8hr
    @Ravikumar-tq8hr 2 года назад +2

    చాలా బాగున్నాఈ అన్న మీ వీడియోస్ im the new subscriber

  • @anandarao595
    @anandarao595 2 года назад +21

    హయ్ రాంబాబు గారు కల్మషం లేని గిరిపుత్రులు మంచి వీడియోలు పెడుతున్న మీకు నా హ్రదయపూర్వక ధన్యవాదాలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +6

    ధన్యవాదములు సార్ 💐🙏చాలా ఆనందం కలిగింది మీ వీడియో చూస్తుంటే 👏👏👏👏👏👏👌👌👌👌👌

    • @TribalMirror
      @TribalMirror  2 года назад +1

      Thank you sir... మీ లాంటి వారి ఆశీర్వాదం నన్ను మరింత ప్రోత్సహిస్తాయి

  • @manjukrishna1056
    @manjukrishna1056 2 года назад +4

    so happey to see the video thanks foe shareing beautifull forest GOD GIVE YOU HEALTH AND STRENGTH AND WELTH FOR YOU I LIVE IN USA I LOVE THIS KIND OF VIDEO GOD BLESS YOU

  • @aravindnani8994
    @aravindnani8994 2 года назад +1

    Ram bro super video amazing zin zing

  • @muppidisyambabu715
    @muppidisyambabu715 2 года назад +13

    నాది భీమవరం. మా ఆవిడ ఊరు నర్సీపట్నం చింతపల్లి గూడెం విశాఖ జిల్లా. గిరిజన అడవిప్రాంతం సూపర్.

  • @pullasrinivas1346
    @pullasrinivas1346 2 года назад +3

    కల్మషం లేని కస్టజీవులు .....నాగరికతకి ఆధ్యప్రభువులు ...డబ్బులు లేవు...జబ్బులులెవు ....డబ్బుజబ్బు అసలెపట్టనిఅమాయకులు ....వర్షాలు వీరికొసమెకురుస్థాయి ......థారలువీరికొసమెప్రకాసిస్థాయి .......నాగరికతనూ వీరినుండె నెర్చుకోవాలి మనము👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraogondu6676
    @ramaraogondu6676 2 года назад +2

    అద్భుతంగా ఉంది

  • @mabbuyona9617
    @mabbuyona9617 2 года назад +2

    Very nice video I love this type of videos

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 2 года назад +1

    Hi Ram really you are doing good job.

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад +1

    Mee video super meemu adaviki vellina anubuti kaligindi tqs for sharing

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 2 года назад +1

    bro chalaa happy ga vunde .mee video s chusthunte.nice bro

  • @varalakshmiu8566
    @varalakshmiu8566 9 месяцев назад +1

    Tq very much for your valuble vedios

  • @skmegapower..6271
    @skmegapower..6271 2 года назад +9

    హాయ్ అన్నయ్య మీకు చాలా చాలా చాలా థాంక్స్.. అన్నయ్య మేము ఎప్పుడు కూడా విలేజ్ లో ఎలా వుంటారు వాళ్ల జీవన విధానం ఎలా వుంటుంది అనుకునే వాళ్లం కానీ అంత దూరం వెళ్లడం కష్టం.. కానీ వాళ్ల జీవన విధానం చూడాలి అని వుండేది.. నిన్న మి video ఒకటి చూసాను చాలా బాగుంది మేము వెళ్లలేని చోటికి మీరు వెళ్లి video తీయడం బాగుంది చాలా చాలా థాంక్స్ అన్నయ్య మీకు ఇలానే ఇంక మంచి మంచి వీడియోస్ తీయాలి అని... మనసారా కోరుకుంటున్నాను ..🥰🥰

    • @TribalMirror
      @TribalMirror  2 года назад +2

      I pinned your comment.. and thank you so much for your support and encouragement.

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 Год назад +2

    👌

  • @navanidheswar8701
    @navanidheswar8701 Год назад +1

    Super very nice bro

  • @kavalinandu9564
    @kavalinandu9564 Год назад +1

    👌👌👌👌👍👍 nice brother

  • @ReganaBhavani
    @ReganaBhavani 7 месяцев назад +1

    Super village 😮😮😮🥺🥺🥺🥺😍😍

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 года назад +1

    Vaallu chaalaa amaayakamugaa vuntaru.

  • @gramanarao4013
    @gramanarao4013 2 года назад +8

    నా చిన్ననాటి కొన్నికొన్ని ప్రాంతాలు జ్ఞాపకం వచ్చాయి.

  • @sitayyavemuvemu2885
    @sitayyavemuvemu2885 2 года назад +2

    నాకు చాలా ఇష్టం విలేజెస్ నాధి గుంటూరు 6 నెలలు ఒక సారి వెళ్లి 1 week వుండి వస్తాను చాలా హ్యాపీ గా ఎంజాయ్ చేస్తాను .. సూర్య

  • @yadaveflu
    @yadaveflu 2 года назад +1

    Great video anna

  • @vemagaddajanardhanrao9267
    @vemagaddajanardhanrao9267 2 года назад +2

    Super village bro 😍 unte elanti food tinali

  • @Naga-zu4rt
    @Naga-zu4rt 2 года назад +2

    Super anna. From.kuwait

  • @liketh3011
    @liketh3011 2 года назад +1

    good job and nice video bro

  • @nannimadhuri
    @nannimadhuri 2 года назад +12

    సిటీ లో ఉన్నవాళ్లకు ప్రకృతి savundharyam చూడాలి అంటే.., వేలు ఖర్చుపెట్టుకొని ooty, kodai, కేరళ.. ఇలా వెళతారు.. AP govt తలచుకొంటే.., ఇలాంటి రిమోట్ ఏరియాస్ అరకు చుట్టుప్రక్కల లో వందల్లో ఉన్నాయి.. అరకు trip అంటే.., అరకు, బొర్రా వరకే ..టూరిజం మినిస్టర్స్ కి చిత్తశుద్ధి ఉంటే.., AP అరకు, పాడేరు లో ఉన్న మారుమూల పల్లెల్లో గెస్ట్ house లు ఏర్పాటు చేసి..,లోకల్స్ కి.., బ్రతుకు తెరువు..టూరిస్టులకు ప్రశాంతగా ఉండే బేసిక్ ఎమినిటీస్ ఏర్పాటు చేస్తే.., రెండు విధాలుగా మేలు జరుగుతుంది 👌👌👌👌🤗🤗🤗💞💞...AP టూరిజం శాఖ ఇపుడే కాదు..ముందు నుంచి ఫెయిల్ అయ్యింది.😡😡..

  • @gamestricksforkids8179
    @gamestricksforkids8179 Год назад +1

    Memu antha dooram rakapoina.. Me valla manchi places chustunam... Please upload more videos... ❤❤❤❤🎉🎉 Bro

  • @agastyarajumanga3113
    @agastyarajumanga3113 2 года назад

    Chala bagundi video sooooper

  • @thanviideasvlogs3828
    @thanviideasvlogs3828 2 года назад +1

    Superrr video👌

  • @blessyyyyy1410
    @blessyyyyy1410 2 года назад +1

    Superb.i like tri al areas.

  • @jagadishpaladi4782
    @jagadishpaladi4782 8 месяцев назад

    Super super good video

  • @yusufyusuf-cp4df
    @yusufyusuf-cp4df 2 года назад +1

    Super ❤️💗❤️💗❤️💗 bro

  • @melookadu8718
    @melookadu8718 2 года назад +1

    Janalki teliyaali bro elanti video s valla gud

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 года назад +6

    తమ్ముడు మీరు గొప్ప పేరు తెచ్చుకోవాలి అందరిలో చాలా మంచి మంచి వీడియో లు పెడతారు అడవి బిడ్డల గురించి తెలియచేస్తున్నారు కంగ్రాట్స్ 👍

  • @ramu.k5752
    @ramu.k5752 2 года назад +4

    good job 👌👌👌👍👍

  • @sunv8500
    @sunv8500 2 года назад +1

    SUPER............

  • @thinkgreenactgreenrecycleg5192
    @thinkgreenactgreenrecycleg5192 2 года назад

    Thnx bro.. Amazing vedio

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 2 года назад +1

    So beautiful sir village and your creativity 👌👌👌🙏

  • @madavenishankar8677
    @madavenishankar8677 2 года назад

    Very nice good 👍

  • @srinivasachary1720
    @srinivasachary1720 2 года назад

    Great job

  • @padmamurty7646
    @padmamurty7646 Год назад +1

    I just like your videos

  • @sridevijammu40
    @sridevijammu40 2 года назад +1

    Super babu GodblessyouAmma.

  • @sankarm1390
    @sankarm1390 2 года назад +1

    Hi sir good work 🙏🙏🙏🙏👌👌

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 года назад

    అద్భుతః నో వర్డ్స్

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 года назад +2

    భగవంతుని సృష్ఠి విచిత్రం జీవన విదానం ఎన్నో రకాలు..ఎవరిబ్రతుకులు వారివి..మంచి వీడియో అందించారు.ధన్యవాదాలండీ..🌹🍍🌲🙏👌👌🌹

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      మీకు ధన్యవాదాలు,

  • @chellurisurya9861
    @chellurisurya9861 2 года назад +1

    Very good video andi

  • @sunithapolamuri1666
    @sunithapolamuri1666 2 года назад +1

    Super voiced

  • @sasig6297
    @sasig6297 2 года назад +1

    Tq bro I'm trib great video from chintapalli

  • @thanugundlajyothi4098
    @thanugundlajyothi4098 2 года назад +1

    Naturalitini choopichi nanduku danyavaadamulu.

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 года назад +4

    Nice brother 👌👌

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 2 года назад

    Good gob Ram garu

  • @venkatvemula730
    @venkatvemula730 2 года назад

    nice places & nice voice brother

  • @casinopassion3612
    @casinopassion3612 2 года назад +1

    i love your video that is why i am just subscribe your channel today

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 года назад +3

    Very beautiful life style

  • @karusrinivasu4023
    @karusrinivasu4023 2 года назад +5

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ matallev matdadukovale super iam in y ramavaram

  • @pmkhan1939
    @pmkhan1939 2 года назад +1

    Mithrulaara mee vidio maaku girijanula jeevana vidhaanam gurinchi baagaa theliya jesindhi. meeKu dhanya vaadhaalu

  • @AzaanGulmoharGardening
    @AzaanGulmoharGardening Год назад

    Nice video 👌

  • @g.ramateja3372
    @g.ramateja3372 2 года назад +2

    Super anna

  • @adilaxmibeera1948
    @adilaxmibeera1948 2 года назад

    సూపర్ సూపర్ బ్రదర్

  • @DDRReddy748
    @DDRReddy748 2 года назад

    సూపర్ కింగ్స్ anna

  • @adams9991
    @adams9991 2 года назад +1

    Very nice

  • @bskm5322
    @bskm5322 2 года назад +1

    Great video

  • @venib9728
    @venib9728 2 года назад +1

    Super ga undi anna

  • @bandarichandana1096
    @bandarichandana1096 2 года назад

    Nice video bro.

  • @pasalarajasekhar6750
    @pasalarajasekhar6750 2 года назад +1

    Vaaru chaala nijaahitha manchi manasu tho untaaru

  • @pattanhafeezkhan1815
    @pattanhafeezkhan1815 2 года назад +1

    I love village ❤️

  • @nobitashero2297
    @nobitashero2297 2 года назад +2

    Mylurams best video y c madhavarao banl nellore

  • @krishnamohan3246
    @krishnamohan3246 2 года назад

    NICE Village.

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 года назад

    Nice video baabu

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 года назад +2

    Vnice video 👌

  • @sureshbandi3357
    @sureshbandi3357 2 года назад

    Keep doing bro

  • @kumarramesh8128
    @kumarramesh8128 2 года назад

    Chala bagunde

  • @pothurunagesh525
    @pothurunagesh525 2 года назад

    Super sir

  • @jayajagga1519
    @jayajagga1519 2 года назад

    🙏 good video sir

  • @pbbestfriends5566
    @pbbestfriends5566 2 года назад +1

    Nokadora ni konda Reddy kuda antaru,appati government resurvestion kosam, Reddy ni tisi nokadora ga marcheru, West Godavari district lo matram konda Reddy ane undhi,so edemaina, super ga chupincharu tq bro

  • @TheCreativeCornertelugu
    @TheCreativeCornertelugu 2 года назад +4

    నైస్ బ్రో

  • @rajeshrajesh-bv1ly
    @rajeshrajesh-bv1ly 2 года назад +1

    hai pantulu garu nice video

  • @adhurinagaraju4871
    @adhurinagaraju4871 2 года назад

    Good job bro... Nag from bhadrachalam

  • @subbuballa9741
    @subbuballa9741 2 года назад

    సూపర్ బ్రో...

  • @VijayaKumar-jq2wt
    @VijayaKumar-jq2wt 2 года назад +1

    Best veidios

  • @ramachandramurthy8341
    @ramachandramurthy8341 2 года назад +2

    Great job done Ramu garu. Your narration is as pure as the Giti Putras. You're Address them with great respect. Salute to your upbringing.

  • @ramupatel1741
    @ramupatel1741 2 года назад

    Excellent anna 🙏🙏🙏