3.5 ఎకరాలు.. ఏటా 8 లక్షలు | S-White చామంతి సాగు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2023
  • కేవలం మూడున్నర ఎకరాల భూమిలో మూడు రకాల పూలు, మూణ్నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తూ.. ఏటా 8 లక్షలకు పైగా లాభం పొందుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొత్తం భూమిని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని.. ఆయా భాగాల్లో పలు రకాల పంటల సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నానని వివరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవుని యర్రవల్లి గ్రామంలో రైతు ఈ పంటలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 3.5 ఎకరాల సేద్యం.. ఏటా 8 లక్షల లాభం | Flower Farming
    #RythuBadi #పూలసాగు #flowerfarming
  • РазвлеченияРазвлечения

Комментарии • 51

  • @హంసిని19870
    @హంసిని19870 8 месяцев назад +5

    ఏపీ తెలంగాణ లోతిరిగి ప్రతి విషయం క్లియర్ గా చెప్తావు నువ్వు ప్రతి రైతు కాడ ఇంటర్వ్యూ సూపర్ అన్న❤❤

  • @brlreddy9473
    @brlreddy9473 8 месяцев назад +12

    చాలా గొప్ప రైతు గా చెప్పవచ్చు తనను...❤❤❤❤

  • @sreenathreddysane9326
    @sreenathreddysane9326 8 месяцев назад +6

    Rajendra Reddy brother good information brother
    Love from Bagepalli
    Chikkaballapur district
    Karnataka
    Mee video's regular chusthanu
    Brother

  • @mveeresh8932
    @mveeresh8932 8 месяцев назад +6

    రైతు ఫోన్ నెంబర్

  • @aakhi1996
    @aakhi1996 8 месяцев назад +2

    ee raitunu chustunte santhoshamuga undhi

  • @MyVillageDawath
    @MyVillageDawath 8 месяцев назад +4

    రైతు ఫోన్ నెంబర్ చెప్తారా సార్ ప్లీస్ 🙏

  • @viswanathgk471
    @viswanathgk471 8 месяцев назад +2

    Rajender Reddy garu 👏👏👏

  • @ramureddy123
    @ramureddy123 8 месяцев назад +4

    Flow lo unnav anna daily oka video pakka vasthundi thank you anna. and
    all the best anna

  • @user-gt7mq7jj6u
    @user-gt7mq7jj6u 8 месяцев назад +1

    Super bro nice information
    Thanks ❤🌹🙏 for sharing valuable information🎉🎉🎉🎉❤❤❤❤

  • @kswamy9087
    @kswamy9087 8 месяцев назад +7

    Green house gurinchi video cheyandi Anna.

  • @rowdy7938
    @rowdy7938 8 месяцев назад +2

    Rajender reddy గారు thanks you for good information ❤

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 8 месяцев назад +3

    Happy To See

  • @tejakaushika635
    @tejakaushika635 8 месяцев назад

    Nice informative video 👌🏻

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 8 месяцев назад +2

    Super video bro

  • @seenudon6106
    @seenudon6106 8 месяцев назад +1

    Super 👌👌👌

  • @pakashnayaku81
    @pakashnayaku81 8 месяцев назад +1

    Good 👍❤

  • @prathapreddy2278
    @prathapreddy2278 8 месяцев назад +2

    Super Anna

  • @Bhairavfarms
    @Bhairavfarms 8 месяцев назад +2

    Hii anna nadhi bhairav meat farm petti 9 months ayithundhi 250 sale pottelu ippdu koncham market down ayyindhi meru vasthe malli market super run avvuthundhi nenu btech chesthuna anna

  • @kondaashok3254
    @kondaashok3254 8 месяцев назад

    Super video
    Sizen panttala guruchi chepandi Anna

  • @mndeevi8193
    @mndeevi8193 8 месяцев назад +2

    Current bill enta vastundi enni bulbs pettaru 16 guntala ki

  • @rideonwheelsrp3715
    @rideonwheelsrp3715 8 месяцев назад +3

    A happy farmer 😊

  • @arunchidage1635
    @arunchidage1635 8 месяцев назад +1

    Anna decorations ki jerbara ekkuva ga use chestharu Jarbara flower tho oka vedio cheyadaniki try cheyandi anna plz

  • @katherlakrishnaveni3813
    @katherlakrishnaveni3813 7 месяцев назад

    Anna mokkalu kavalante dorukuthaya

  • @harikrishna6168
    @harikrishna6168 8 месяцев назад +2

    వక్కాయా తోట గురించి ఒక వీడియో చేయండి అన్న .మార్కెట్ ,నర్సరీ గురించి వీడియో కావాలి అన్న

  • @egandhi8754
    @egandhi8754 8 месяцев назад +1

    Hi is following the market

  • @sairamatalari
    @sairamatalari 8 месяцев назад

    Hi sir maku mokkalu kavali memu ela ader cheyyali

  • @sarojinichelle8909
    @sarojinichelle8909 8 месяцев назад +1

    aerial view is wonderful 👍👍

  • @ambalachiranjeevi1871
    @ambalachiranjeevi1871 8 месяцев назад

    16 guntalalla 15 quintal possible aa rajender bro

  • @MyVillageDawath
    @MyVillageDawath 8 месяцев назад +1

    6:00

  • @janagamaparameshwari4879
    @janagamaparameshwari4879 8 месяцев назад

    Maku esthara mokkalu kontam sirr

  • @kondalarao7105
    @kondalarao7105 8 месяцев назад +3

    Super

  • @dharshanreddy4988
    @dharshanreddy4988 8 месяцев назад

    Lighting information.kavalie

  • @sukrnachowdary9512
    @sukrnachowdary9512 8 месяцев назад

    2.

  • @gannamrajupadmadevi3097
    @gannamrajupadmadevi3097 6 месяцев назад

    Nursery no pl I want some white chrysanthemums to order

  • @jayanthi5136
    @jayanthi5136 8 месяцев назад

    Chamandi chettu esttara...

  • @himadandu4459
    @himadandu4459 8 месяцев назад

    How to order plants

  • @himadandu4459
    @himadandu4459 8 месяцев назад

    Nursery to order flowers

  • @Colourfulvibesz
    @Colourfulvibesz 8 месяцев назад +3

    First

  • @mirapapanta
    @mirapapanta 8 месяцев назад

    Light💡s పెట్టారు యందుకు

  • @user-mu8rb7hl1l
    @user-mu8rb7hl1l 8 месяцев назад

    1kgprice

  • @chengalrayulureddy2804
    @chengalrayulureddy2804 8 месяцев назад

    Farmar no sir please

  • @hellosubbub
    @hellosubbub 8 месяцев назад +1

    Nursery ph no pls

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 3 месяца назад

    డ్రిప్ లేకుండా పెట్టవచ్చు

  • @katherlakrishnaveni3813
    @katherlakrishnaveni3813 7 месяцев назад

    Anna number pettandi