Pls inform the farmer to close the upper end of the poles with caps... otherwise rain water goes inside and rusts too quickly though they paint the poles from outside.
వ్యవసాయం, గ్రామాలు, రైతులు తో మనస్ఫూర్తిగా మమేకం అయిన ఇలాంటి అధికారులు ఉంటే అద్భుతాలు చేయగలరు సామాన్యులు కూడా. 2. ఈ రైతు వద్దనుకుంటే ఈ పైపులు ఇనుపవి కనుక ఎప్పుడయినా అమ్ముకోవచ్చు. అంటే కాస్తో కూస్తో resale value దొరుకుతుంది.
Sir mee plan chala baagundhi naadhoka salaha meeru pipes cut chesaaru kadhaa vaatiki paina cap laantidhi permanent gaa cheyandi varsham neeru lopaliki vellakundaa vuntundhi water velthe tvaragaa pole damage avuthundhi
రైతు లు ఈ విధంగా అలోచించి వ్యవసాయంలో ఆధునిక పోకడాలతో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి వస్తాయి ఈ రైతు అందరికీ ఆదర్శం
Government should support for initial Cost as term loan
Yes
రాజేందర్ గారికి ,రావుల విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు 🙏🙏💐💐
Excellent
రైతే రాజు మీరందరూ చెప్పిన మాటలు అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
జై రైతు జై గోమాత 🙏🙏
Pls inform the farmer to close the upper end of the poles with caps... otherwise rain water goes inside and rusts too quickly though they paint the poles from outside.
Exactly
Inta karchu petti chesina varu.. Pakka ga top lo close chese untaru... Plastic caps petti
Thanks!
రావుల సర్ మీ కొత్త ఆలోచనలు చాలా మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించారు, మీ లాంటి అధికారులు ఆదర్శ prayulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రాజేందర్ గారికి 🙏🙏🙏వేల నమస్కారా లు మీ సూచనలు రైతులకు ఎంతో ఉపయోగం
Vidhya sagar garu u r true agricultural god
వ్యవసాయం, గ్రామాలు, రైతులు తో మనస్ఫూర్తిగా మమేకం అయిన ఇలాంటి అధికారులు ఉంటే అద్భుతాలు చేయగలరు సామాన్యులు కూడా.
2. ఈ రైతు వద్దనుకుంటే ఈ పైపులు ఇనుపవి కనుక ఎప్పుడయినా అమ్ముకోవచ్చు. అంటే కాస్తో కూస్తో resale value దొరుకుతుంది.
Rajenther garu speach super
Electricity tho jagrathaga undali ee iron poles tho
Sir mee plan chala baagundhi naadhoka salaha meeru pipes cut chesaaru kadhaa vaatiki paina cap laantidhi permanent gaa cheyandi varsham neeru lopaliki vellakundaa vuntundhi water velthe tvaragaa pole damage avuthundhi
Good Explanation my dear Ravula Vidyasagar
అన్నా తక్కువ కార్చుతో యువత చేయగాలిగే వ్యవసాయం లేదా ఫుడ్ ప్రాసెసింగ్ vi emina series cheyagalaru
Strang Bhase Good
Pipe la paina rain water pipe lo pokunda caps pettu kunte baguntudi
Very good supper👍👍👍👍
Annnaaa 💐🙏enni samvatsaralaki vallala peru vinna,maa peddamma vaalla ooru, nalgonda lo sthirapaddaru,maa aayamma ni vallala aayamma ane pilichevallam❤
Anna drone shots ki manchi attract chesea music pettandi. Viewers ki interest vasthundi nka
Good information sir ❤
Rajendar Reddy sir kotula nundi pantalu Ela Rankshichali salahalu cheppandi
Iron pipes badulu zinc pipes correct rust patadhu
If you use Galvanized material or powder coated rods, can the rust be controlled?
Yes. Better to use galvanised
Macadamia places Farming .ఇలా చేయాలో Chepu Anna
Rajender reddy garu. Ekkada, elaa structure fitting chesaru, chuinchandi. Thread laa kattara, thanks for your information to the society
Yasangi lo laxmi seed vari charmi veyyacha adi 1010 rakamena ikp centre lo kontara cheppandi
Maa nijamaina raithu bidda 💪
Vidya Sagar ,, Rajendra both are goods
Vidya sagr rajendra Meru good 👍
Bro Blueberry 🫐 fruit meda video chaiande please
Horticulture లొ ఎం subsidy లేదు తెలంగాణాలో
Anna 1after 1week .iam checking daily for your videos
Nijam ga raithu gurinchi telisina vadu ee annanu bigg boss ki pampinchandi support chesi
Nerantharam meru rithulakosam cheese videolanu nenu abhinandhisthunna anna 🙏🙏🙏
Super video bro
1st comment 🙏
🥇
emi labham
Cement poles 200/- ke vasthai kadandi...
wire fitting evaru chestaru...evaranna vunte cheppandi
Hi..brother ❤❤
Hi
Anna❤❤❤
Vidhyasaga gari lant adikarulu telaganalo learu
Paina plastic cap pettali sar
❤❤❤❤❤❤❤
Kakara Seed enti bro
Pipes on coted old used oil best and cheep. Don't colour use
Hi sir
Seed peru adangandi
ఐరన్ పైప్ లోపల తుప్పు పడుతుంది కదా
Anna meru super❤
Per 2acrs
Super
Sir ఇది ఐరన్ ఐరన్ కన్న జింక్ అయితే మంచిది కదా జింక్ అయితే. తుప్పు రాదు కదా
Hi rajendra garu
Sheep former anjireddy gari cell no. Pettera
40 lakhs 20 years..not useful
వీటికన్నా సిమెంట్ అచ్చులు మేలు
విద్యుత్ ప్రమాదాలు అరికట్టవచ్చు
Anna Mee number 🙏🙏🙏
Super