Inductive Bible Study - The book of Malachi - Part1 / మలాకి గ్రంథ అధ్యయనం 1 / Suresh Vanguri
HTML-код
- Опубликовано: 13 сен 2024
- #biblestudy #showchrist #sureshvanguri #anilvemula
Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 1 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 1 by Bro. Suresh Vanguri
దేవుని ప్రజల పట్ల ఆయన ప్రేమ అద్భుతమైన ది చాలా వందనములు అన్నగారు
Amen 🙏 praise the Lord brother 🙏
never heard about Chalapathi till now , came to know now through you
నా ప్రాణమా యెహోవాను సన్నూతించుము.
ఆమేన్..
వందనాలు అయ్య మీరు వాక్కులు చదువుతుంటే నాకు భయంగా వుంది సార్ నేను దీన దీనము దిగజారిపోతున్నాను కానీ గేలుస్తను అనే బ్రమలో బ్రతుకుతున్నానేమో అని భయంగా వుంది అయ్య దయచేసి నేను నాకుటబం జివించు అంత కాలం ఆ మహ దేముని మాటకు లోబడే తత్వం కలుగు లాగన ప్రార్థణ చేస్తరని సర్వలోక సృష్టి కర్త హైన ఆ ఎసయ్య పెరట వెడుకుంటున్నను ఒక విశ్వషిగా పట్నాల శ్రీను అనకాపల్లి జిల్లా
Congratulations on new channel sir, very useful to us. Thank you .🙏
That's heart breaking enough to us , I don't know what God felt ! Even after that He loves them , ...what a great God we have !
Until today the are troubling Him ....
Amen.Amen 🙏🙏🙏❤️
Padma Amp vandanalu brother God bless you and your family wounded message.
Sir, Praise The Lord 🙏🛐
Thank you somuch Anna
Well explained Malachi book paster Suresh garu.God bless you and your family. Pl.try to explain Lamintations too..
Praise the LORD 🙏 annaya
Praise the lord brother 🙏.
Anna I phone lo jeevitam app Avvadam ledu
Anna jeevitam app iPhone lo avvadam ledu
Sister, I will let Suresh Anna know about this. Thanks for letting us know sister.
Jeevitam ane app vundaa brother play store lo...?
మీరు మాటలడుతూ యేసు క్రీస్తు దేవుడు అని సంబోధించారు. కానీ బైబిల్ గ్రంధములో ఎక్కడ కూడా అలా వ్రాయబడి....!
మరి మీరు ఏసుక్రీస్తు ఎవరని చెప్తారు ? మీరు బైబిల్ లో అలా ఎ క్కడ వ్రాయబడి ఉంది అంటున్నారు, బైబిల్ మొత్తం జాగ్రత్తగా చూశారా , అయితే ఎన్ని సార్లు చూశారు? లేక ఎవరన్నా చెప్పింది విని చెబుతున్నారా ? యేసు క్రీస్తును దేవుడు కాదు అనేమాట పలకటానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది ? ఆ మాట వినటానికే గుండె కంపిస్తుంటే, మీకు భయం లేదా ? మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు? యేసు క్రీస్తు దేవుడు కాకుండానే, క్రీస్తు లేకుండానే క్రైస్తవులు అయ్యారా ? ఆయన దేవుడు కాకపోతే ఆయన ప్రాణ త్యాగం ఎలా మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది ? ఆయన దేవుడు కాకపోతే ఆయనను దేవుడు " ఈయన నా ప్రియ కుమారుడు " అని ఎలా సంబోధించారు ? ఆయన దేవుడు కాకపోతే ఆయనపై అప్పటి యూదులకు సమస్య ఏమిటి? ఆయన విచారణలో ప్రధాన యాజకుడు దుస్తులు చింపుకొనటానికి కారణం ఏమిటి? వారు మాకు దేవుడు ఒక్కడే అని అనడానికి కారణం ఏమిటి?
అలాగే, మీరు ఏసుక్రీస్తు దేవుడు కాదు అని బైబిల్ లో ఎక్కడైనా చదివారా ? అలా వ్రాసిలేకపోతే ఆయనను దేవుడు కాదు అనటానికి మీరు చేస్తున్న దుస్సాహసం గూర్చి ఒకసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. ఒకవేళ మీ భావన తప్పు అయి ఆయన దేవుడు అయితే, మీరు ఇప్పుడు ఆయన దేవుడు కాది అని నమ్మి ఇలాగే మరణిస్తే, అప్పుడు దేవుడు ఆయిన యేసుక్రీస్తు ఎదుట మీరు నిలువబడితే ఏమి సమాధానం చెబుతారు అని ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త జాగ్రత్తగా చదవండి మీకే అర్థం అవుతుంది, ఆయన దేవుడా లేక మారేదన్నానా అనే విషయం.
మీపై కోపంతో మాట్లాడటం లేదు, దేవుని ప్రేమతోనే మాట్లాడుతున్నాను.
యోహానుసువార్త:20:31:- చదివి గ్రహించండి.
Well explained Malachi book paster Suresh garu.God bless you and your family. Pl.try to explain Lamintations too..