4 ఎకరాల్లో బహుళ పంటలు | అరెకరంలో ఆహారపు అడవి | Farming + Food Forest | N Edukondalu
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #Raitunestham #Naturalfarming #Foodforest
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నంద్యాల ఏడుకొండలు... పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. కొన్నాళ్లు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేశారు. వ్యవసాయంపైనే ఎక్కువ ఆసక్తి ఉండటంతో.. జాబ్ మానేసి.. సేద్యంలోకి వచ్చారు. సహజ సాగు విధానంలో సాగాలని నిర్ణయించుకొని... ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, కూరగాయలు, పండ్లు తదితర పంటలు పండిస్తున్నారు. కుటుంబం కోసం ఆహార అడవిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవసాయ మోడల్ ద్వారా నిరంతర ఆదాయంతో పాటు దీర్ఘకాలంలో రాబడి ఉంటుందని ఏడుకొండలు అంటున్నారు.
ప్రకృతి వ్యవసాయం, ఫుడ్ ఫారెస్ట్ ఏర్పాటు, పంటలు, మార్కెటింగ్ పై మరింత సమాచారం కోసం ఏడుకొండలు గారిని 97048 21223 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
మీ లాగే రైతులందరూ మారాలని కోరుకుంటున్నాను సార్
మంచి పని చేస్తున్నారు సార్
Edukondalu garu : Every farmer should learn 'marketing' from you.
Great work sir 😊
భూమిని బ్రతికించి మనము బ్రతవచ్చు
చాలా అద్భుతమైన ఆలోచన సోదరా 🙏
Good job sir 🙏🙏🙏
Brother nenu kuda vari 1kg seeds tho 1/2 ekaram polam natanu Bramma and ratna chodi modata chala mandi navvaru ippudu valle superb antunnaru
Great video edukondala garu
మంచి వీడియో
Great
నామస్కకారము సార్
Good talking to you 🎉
మంచి విషయాలు అందరికి పంచారు.... ధన్యవాదములు సార్!
Good video
SIR inform us for next training session
Thank you sir
Chala bagundi Mee idea. Manchi aalochana, chala baga chepparu .
Jaama, anjeera, mamidi, deshavali regi padlu iche chetlanu natandi. Inka baguntundi.
Amazing video
You done a great job sir. Hat's of you
GREAT sirrrrrr meeru ,naenu meemmalini inspiration gaa tisukuntanu sirrrrrrrrr ( 55 )
Meru vivarinche vidanam chala bagundhi brother
very good job sir 🙏
సూపర్ అన్నా సూపర్ explanation
Good job.
Very good sir
55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir, congratulations sir
Master your effort is so good, you are the symbol of best farmer and teacher,youth family is so good 👍 God bless you my dear brother tq
Thnq bro
Great Sir
Great job 👍anna
ఆదర్శ రైతు
కోనో వీడర్ మీరు చూపించి నంత ఈజీ గా ఉండదు. వరి పొలంలో కోనో వీడర్ తిప్పడం చాలా కష్టం
Nice
Superbbbbbb sir
Good vedio
Good video
ఆ బుక్ summary చెప్పు అన్న
Great going Yedukondalu!
Good practice to add sheep and hen cow in your forming
Edukondalu garu 🙏🙏🙏
Super sir
Address sir?
The ratio of gaukripaamrutham for 20 litres tank you said is 13 gaukripaamrutham 7 water I think it is wrong. It should be 3 or 4 litres gaukripaamrutham 16 or 17 water. Please clarify
👍🏻
🙏🙏🙏🙏🙏
కొన్ని చెట్లు వల్ల డబ్బు radu
E chettu ki rado cheppandi
Anni dabbukosame kaadhu kada anna
Farmer number kavali sir
🙏🌹🇧🇴👍💜🌹
🙏🌹👍🇧🇴💜🌹🙏
Sir farmer number send me sir
Can I have your no plz