ఆరోగ్యవంతమైన గో ఆధారిత భోజనం క్యారియర్ సర్వీస్ Rs 180 /-Only Hyderabad | Vijay Ram | Carrier Service

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ఆరోగ్యవంతమైన గో ఆధారిత భోజనం క్యారియర్ సర్వీస్ Rs 180 /-Only Hyderabad | Vijay Ram | Carrier Service
    Emerald Mithai Shop
    Located in: SVSS Sankalp
    Address: H.No. 1-2-597/42, Near Indira Park, Ramakrishna Math Marg, Lower Tank Bund, Hyderabad, Telangana 500080
    Phone: 063091 11433

Комментарии • 925

  • @AmazingFoodZone
    @AmazingFoodZone  Год назад +130

    Emerald Mithai Shop
    Located in: SVSS Sankalp
    Address: H.No. 1-2-597/42, Near Indira Park, Ramakrishna Math Marg, Lower Tank Bund, Hyderabad, Telangana 500080
    Phone: 063091 11433

    • @kvani9006
      @kvani9006 Год назад +4

      Wish you all successful and prosperous business. By the blessings of Bhagawan Krishna and Gomatha May you open many more, such outlets acrosd the city.

    • @sushmakitu
      @sushmakitu Год назад +5

      Vijay Ram Garu mi details levu andi. Nijamja chaala manchi aayojana.. alochana.. Mito kalasi prakrutika విధానం లో పందిచే పంట భోజనం చేసే అవకాశం కోసం eduruchustanu. ఎందుకంటే I'm an advocate that to can't do business but can go agriculture.. I'll wait for such a wonderful opportunity..

    • @prabhakarpenugonda8647
      @prabhakarpenugonda8647 Год назад +8

      Oldage. Roju oka carage pampagalara. Alkapuriki

    • @khemamalini7427
      @khemamalini7427 Год назад

      Super sir

    • @khemamalini7427
      @khemamalini7427 Год назад +2

      Our food is our medicine

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +165

    ఇంత మంచి బీజోజనం అందిస్తున్న Emerald Sweet Shop, విజయ్ రామ్ గారికి పాదాభివందనం మీరు రైతులకు చేస్తున్న సేవలు అభినందనీయం

    • @ammaanasuya235
      @ammaanasuya235 9 месяцев назад +2

      ఏమరాల్డ్ స్వీట్ shop విజయ్ రామ్ గారిదేనా, wow

  • @dadimatchyaraju4281
    @dadimatchyaraju4281 7 месяцев назад +28

    వైజాగ్ లో మీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారని.. ఆశిస్తున్నాము.. విజయరామ్ గారికి పాదాభివందనాలు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Год назад +381

    నేను ఒకసారి తిరుపతి లో ఈ భోజనం చేశాను చాలా అద్భుతం గా ఉంది ప్రకృతి వ్యవసాయ ద్వారా పండించిన ఆహారం తింటే ఆరోగ్యం తో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది విజయరామ్ గారు అన్ని సిటీలో పెట్టండి

    • @abhiramram1131
      @abhiramram1131 Год назад +18

      Sir Thirupathi Lo ekhada

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr Год назад +21

      @@abhiramram1131 సర్ ఒకసారి ప్రకృతి వ్యవసయం పై టీటీడీ వారు విజయరాం గారిచే శిక్షణ ఇచ్చారు ఆ రోజు గో ఆదరిత పంట తో భోజనం పెట్టారు రెగ్యులర్ గా పెట్టడం లేదు టీటీడీ ఇటీవలే అగ్రిమెంట్ చేసుకుంది తిరుమల లో ప్రతీ రోజు పెడతారు త్వరలో

    • @svdth3273
      @svdth3273 Год назад +6

      Tirupati address

    • @VamshiKrishna-or5sr
      @VamshiKrishna-or5sr Год назад +12

      @@svdth3273 కేవలం తిరుమల లో టీటీడీ వారు త్వరలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలు వాడ బోతున్నారు

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN Год назад +4

      ​@@VamshiKrishna-or5sr 🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 Год назад +134

    మీరు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ 🙏

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Год назад +41

    మీలాంటి బాధ్యత కలవాళ్ళు ఉండబట్టే సమాజం ఈమాత్రం ఉంది. ధన్యవాదముlu మీ యొక్క కృషి కి, ఈరోజు తెలంగాణమరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయం చేసేవారు మీవల్ల inspiration పొందినవాళ్లే.

  • @rajkishore1902
    @rajkishore1902 Год назад +29

    ఈరోజు వచ్చాం sir, చాలా అద్భుతంగా ఉంది. తిన్న తరువత కూడా చాలా light ga అనిపించింది. మసాలాలు, ఉప్పు ఎక్కువ వాడకుండా ఇంత రుచికరంగా ఉంటుందని మేదటి సారి experience చేశాం.

    • @abc321595
      @abc321595 Год назад

      Have option to eat there itself?

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Год назад +75

    విజయరామ్ గారి అకుంఠిత దీక్ష, వారికి సమాజం పట్ల వున్న బాధ్యత, అన్నింటికీ మించి వారిలో అంతర్లీనంగా మన ఆరోగ్యం పై వున్న ప్రేమభావం. ఏడుకొండలవాడి దయ, కృప మీకు సదా లభిస్తుంది. మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.

  • @rajiyashaik4090
    @rajiyashaik4090 Год назад +86

    ప్రజలకు చాలామంచి భోజనం తినిపిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🌹🌹

    • @HinduAikyataDal
      @HinduAikyataDal Год назад +3

      Hi num ivvandi velli bojanam chesi voddam

    • @ramakrishna654
      @ramakrishna654 Год назад

      YOUR SERVICE CAN'T BE COUNTER IN TERMS OF MONEY

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Год назад +58

    చాల మంచి ప్రయత్నం చేస్తున్నారు గో ఆధారిత భోజన పథకం ద్వారా.
    ఇది మీకు సమాజం పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు .
    మీరు కేవలం ఇత్తడి లేదా స్టీల్ లేదా మట్టి లేదా రాతి పాత్రలను వంటకు వాడితే, మీ సంకల్పం సంపూర్ణంగా అందరికి ఆరోగ్యం దిశగా దూసుకుపోతోంది.
    తెల్లటి ఇండల్లియం, అల్లుమినియం పాత్రలను వంటకు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు.
    ఈ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకొని గో ఆధారిత వంటలు చేస్తే, మీ లక్ష్టం నెరవేరుతుంది. శ్రీ ఏడుకొండలవేంకటేశ్వర స్వామి కటాక్షం సిద్ధిరస్తు.

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 Год назад +59

    సమాజం పట్ల మీకు ఉన్న అభిమానం సమాజంలో మార్పు రావాలని మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను

  • @kumaridurga150
    @kumaridurga150 Год назад +22

    విజయ్ రామ్ గారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాం రైతులకు ఇలాంటి మంచి మంచి సలహాలు ఇంకా ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ పాదాలకు వందనాలు

  • @batasariprakruthipremikudu
    @batasariprakruthipremikudu 9 месяцев назад +11

    Nenu, maa family tho kalisi e roju tinnamu, chala chala bagundhi, thank you so much Vijay raam sir❤❤❤

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 8 месяцев назад +11

    🕉️ చాలా ముఖ్యమైన విషయం తెలియజేశారు. ఐఏఎస్ అధికారులకు,రాజకీయ నాయకులకుకూడా,మీభోజనం భుజించే అవకాశం కల్పించాలని కోరుతూ, ఈ భోజన విధానం వల్ల దేశంలోని నలుమూలల ప్రసరించేందుకు కృషి చేయాలని, పూర్వపద్ధతి,గోసంరక్షణ కాపాడగలము.

  • @fftelty
    @fftelty Год назад +10

    విజయరాం కు నమస్కారములు.మీరు వండిన భోజనంతో పాటు,వండని ఆహారం కూడా తయారు చేయండి.మీకు పుణ్యం ఉంటుంది.ఎందుకంటే వండితే ఆహారములో ఉన్న శక్తి అంతా ఆవిరై నశించి పోతుంది. మనం ప్రయోగం చేసి కూడా ఈ విషయం తెలుసు కోవచ్చు.ఇప్పటికే కొంతమంది డాక్టర్లు కూడా ప్రారంభించారు.👌👍👍🤝🤝🤝🙏🙏🙏🙏

  • @Atrimurthy
    @Atrimurthy 10 месяцев назад +7

    ఆరోగ్య ప్రాధాన్యం ఇవ్వడం వ్యాపారం సెకండరీగాఉందిఅందుకేఈ సేవాకార్యమునిజమైన అవసరం ఉందని ప్రజలుగ్రహించాలి.

  • @shankarbabugopisetty382
    @shankarbabugopisetty382 Год назад +31

    చాలా మంచి విడియో ఇలాంటి వి మీ దగ్గర నుండి ఇంకా రావాలని నా ఆశ🙏

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 Год назад +5

    ఆరోగ్య ప్రదాత అంటే దేవుడి తో సమానం. నీవు ఒక జాతి రత్నం.

  • @shaikmeera8140
    @shaikmeera8140 8 месяцев назад +8

    ఈ భోజనం తినడానికి అదృష్టం ఉండాలి.

    • @ravitejatalasila3349
      @ravitejatalasila3349 5 месяцев назад

      180 rupees okka puta ki unte thinachu

    • @chantisingam
      @chantisingam 5 месяцев назад

      ​@@ravitejatalasila3349 For two members, so each 90/- reasonable

  • @MahaRaja-hc2iw
    @MahaRaja-hc2iw 8 месяцев назад +3

    ఎస్ ఎస్ రాజమౌళి లాగా ఉన్నారు sir గుడ్ వర్క్👌👌👌🙏🙏💕

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 Год назад +4

    విజయ రామ్ గారు మీరు చేస్తున్న కృషి చాలా అద్భుతం. ఈ విధంగా ప్రకృతి ఉత్పత్తుల ను మన రాష్ట్రం లో అందరికీ అందెలాగా మీ అమూల్యమైన సేవలను అందించగ లరు.

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 Год назад

      నేను కూడా నవార బియ్యం. గోవింద్ భోగ్ బియ్యం తొ భోజనం చేస్తున్నాను. ఎంతో రుచిగా ఆరోగ్యం గానూ వుంటున్నాయి.మీరు ఇంకా ప్రజలకు ఎక్కువ అందుబాటులోకి తీసుకు వస్తే ఇంకా అందరికీ ప్రయోజనం ఉంటుంది.

  • @kumarch1990
    @kumarch1990 Год назад +38

    No words to say, hatsoff to your service sir.

  • @vikrampadmanabhuni4762
    @vikrampadmanabhuni4762 8 месяцев назад +3

    ఆహార పదార్థాల గురించి బాగా చెప్పారు మేము మీ దగ్గర దాకా వచ్చి తినలేము కాబట్టి వాటిని ఎలా తయారు చేసుకోవాలి పూర్తి వివరాలు చెప్పండి మేము ఇంట్లో తయారు చేసుకుంటాం ఆరోగ్యంగా ఉండటం కోసం నా వంతు ప్రయత్నం మేము చేసుకుంటా

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 Год назад +34

    అములు పాలేకరు మహానుభావుడు
    ఆయనను అనుసరిస్తూ ప్రయాణిస్తే
    భారత రైతుల0త ధనవంతులు అవుతారు. ప్రతి మనిషి సంపూర్ణంగా
    ఆరోగ్యంగా ఉంటారు.
    భారత రత్న అవార్డు కు అర్హులు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Год назад +2

      స్తోమత వుండాలి.

    • @kongarivenkatswamy8629
      @kongarivenkatswamy8629 Год назад +3

      Paalekarunu తూచే రాళ్ళు ఎవడి
      దగ్గర లేవు, 100. PhD లకు సమానం ,పూజ్య పాలేకరు గారు,

    • @surekhamaddula4074
      @surekhamaddula4074 Год назад +2

      Subhash paalekar andi

    • @kongarivenkatswamy8629
      @kongarivenkatswamy8629 Год назад +1

      భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి
      పితామహుడు. గూగుల్ చర్చ్ చేయండి.

    • @lokeshrao6454
      @lokeshrao6454 Год назад +1

      @bharani ravuri stomataaa vundali antee- KFC & Mc Donald, domino's akada stomatha vuntadi

  • @MohanMurthyRyapani
    @MohanMurthyRyapani 9 месяцев назад +3

    చాలా మంచి సేవ చేస్తున్నారు Sir మీకు చాలా పున్యంవస్తది . ఇంత మంచి గోఆధార్రిత భోజనం అందిస్తున్నందుకు

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 Год назад +5

    Chaalaa SANTHOSHAM. 🙏🙏🙏
    Memu kalagannaamu,
    Meeru SADHINCHI choopaaru.
    👌👌👌👌👌👌👌

  • @balan8888
    @balan8888 Год назад +29

    Great service to the Nation by Shri Vijayram garu .
    It should expand every where including breakfast with our ancient Seed products .
    "" SAY NO TO HYBRID SEEDS "" 🤝🤝✊✊

  • @shindesujatha2116
    @shindesujatha2116 Год назад +2

    చాలామంచి కార్యక్రమం, నాదొక చిన్న విన్నపం ఈ ఆహారం తయారీలో అల్యూమినియం పాత్రలు అక్కడక్కడ కనిపించాయి ఒకవేళ వీలైతే వాటిని తొలగించగలరు......ధన్యవాదాలు.

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 Год назад +14

    చూస్తుంటే చాలా ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంది ఆహారం. మీ ఈ prayathnamvalla ప్రజల ఆరోగ్యం merugupadithe చాలా aandamga ఉంటుంది. 🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 9 месяцев назад +2

    మనసు మీద ఆహార పదార్థాల ప్రభావం తప్పకుండా వుంటుంది అని తెలుసుకోవాలి #

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Год назад +3

    Good work jai sreeraam అన్ని ముఖ్య పట్టణాల్లో రావలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్

  • @UjwalRam
    @UjwalRam 8 месяцев назад +1

    అద్భుతమైన భోజనం, మేము కొన్ని రోజులనుండి తెచ్చుకున్నాం. Groups/ IAS studying students కి తక్కువ మొత్తంలోనే అందిస్తున్నారు .
    200/- కి అసలు 👌👌 ఎంతో పౌష్టిక ఆహారం అందిస్తున్నారు

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад +13

    సార్, మీకృశి అభినందనీయం, కొనసాగించాలని కోరుతూ... Ssrao 84 వసంతాలు గుంటూరు.....

  • @rajithachinni1158
    @rajithachinni1158 Год назад +1

    Meeru chese ee goppa prayathnanni varninchalante matalu ravatam ledu sir ..miru karanajanmulu sir🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @Laxmiudhaya
    @Laxmiudhaya Год назад +4

    Nenu vachanu andi akkada ku, chala inspired, old method of cultivation ni encouraging, enka seeds free ga estharu anta.... Rushi vyavastha ni Direct ga chusanu 🙏🙏

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 7 месяцев назад

    సంప్రదాయం ప్రకారం మీరు ప్రజలకు అందించే భోజన సదుపాయాలు, చాలా చక్కగా చూపించారు... సమాజంఫై మీకున్న శ్రద్ధకు ఎంత చెప్పినా తక్కువే.. 🙏🙏

  • @galisivasankar6604
    @galisivasankar6604 Год назад +10

    This is the real practical service to the society. Many many thnqs sir.G.Sivasankar CONDUCTOR JMD

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 3 месяца назад +1

    Turn to Back ,Old is Dimond, Great Sir ❤❤❤

  • @v.sudhakarreddy303
    @v.sudhakarreddy303 Год назад +6

    మీ కృషికి అభినందనలు ,మీరు ఆదర్శప్రాయులు అందరికీ.

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 2 месяца назад

    చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు చేసే పని ధన్యవాదములు

  • @sridhark5491
    @sridhark5491 Год назад +6

    Congratulations and all the best Vijay Ram garu

  • @kcpg1953
    @kcpg1953 8 месяцев назад

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు
    అభినందనలు ధన్యవాద నమస్సులు 🎉🎉🎉🎉🎉

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 Год назад +7

    Really great 👍. Better to start in all district headquarters.

  • @vallisrinath
    @vallisrinath 11 месяцев назад +1

    ధన్యవాదాలు. మీరు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ.మరియు విశాఖపట్నం లో మీశాఖలు ప్రారంభించమని మా విన్నపం

  • @rameshmaddi8024
    @rameshmaddi8024 Год назад +7

    Sir, Pls arrenge this healthy food in Banglore, i am ready to open it in my E. City(Banglore), with yr valuable guidelines&directions, God bless you sir.

  • @babysongs4210
    @babysongs4210 Год назад +2

    Great Service Sir.....Meeku mee staff andariki pada namaskaraalu 🙏🙏🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    జై,గోమాతా...!

  • @moral812
    @moral812 10 месяцев назад +1

    Hat's off 🙏🎉 Vijay Ram Garu 🙏 .God bless you 🙏.Meeku Padhabhi vandanalu 👍👌🙏

  • @tvenu9887
    @tvenu9887 Год назад +9

    Good initiative please increase this program to reach more people

  • @gopalakrishnakudupudi9183
    @gopalakrishnakudupudi9183 Год назад +1

    చాలా బాగుంది మంచి విషయాలు తెలుసు కున్నాను...మాంచి విషయాలు చెప్పారు...

  • @ambedkarpodeti
    @ambedkarpodeti Год назад +14

    Great contribution to the society 🙏

  • @krishnaveni7578
    @krishnaveni7578 Год назад +2

    చాలా మంచి వీడియో ప్రజా శ్రేయస్సు కొరకు మీరు పడుతున్న శ్రమ అనన్యము అమోఘము 🙏🤝💐
    కాని వీడియో సగం నుంచి క్లారిటీ లేదు
    కొంచం దూరం గా వొచ్చి మాట్లాడాల్సింది సార్
    పక్కన డిస్టబెన్స్ బాగా వొచ్చేసింది వీడియో లో
    అడ్రస్ క్లారిటీ లేదు
    దయచేసి మరల ఈ వీడియో చేసిన
    లేదా అడ్రెస్స్ స్కోరింగ్ లో చూపించిన బాగుంటుంది 🙏
    సర్వేజనా సుఖినోభవంతు 🙏🌹

  • @kalpananarumanchi4702
    @kalpananarumanchi4702 Год назад +5

    Today I had the opportunity of tasting the food
    It is very good
    Thank you

  • @beliveryummy
    @beliveryummy Месяц назад

    ఇది చాలా గొప్ప ముందడుగు ఆర్గానిక్ భోజనాన్ని హోటల్స్ లోకి తీసుకురావటం

  • @yesh9019
    @yesh9019 Год назад +3

    Vijaya Ram gariki na 🙏🙏🙏🙏

  • @premaabbagari7014
    @premaabbagari7014 Год назад +1

    Mee service ku padabhivandanalu

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 Год назад +11

    Excellent sir. Good effort.

  • @vagdeviparimi5014
    @vagdeviparimi5014 Год назад +2

    ఇవన్నీ పండించే స్థలం తరకటురు, మచిలీపట్నం దగ్గర్లో , మొన్నీమధ్యే శ్రీ బాల స్వామీజీ గారు దర్శించారు.ఆ కార్యక్రమం లో నేను పాత్రులు కావడం నా జన్మ శుకృతం 🙏🙏🙏

  • @devarajathinarapu7701
    @devarajathinarapu7701 Год назад +4

    hats off to your dedication and commitment sir, food is god

  • @upadhyayaravanamma9946
    @upadhyayaravanamma9946 Год назад +1

    Great job mee prayatnam neraverali

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Год назад +61

    We are at ASRao nagar,ECIL area.We propose to take a carrier on monthly basis.Can you arrange door delivery.

  • @adarivijayayalaxmi7144
    @adarivijayayalaxmi7144 10 месяцев назад +1

    Chala manchi bhavana andi... Anni chostla yilanti maarpu ravali.... Naaku seeds kavali andi... Mea talampu chala goppadi... Devalayam lo chestunnattu kanpinchindi andi. ❤

  • @sureshgogula5806
    @sureshgogula5806 Год назад +9

    Pls spread this food to every village sir

  • @saileshbabut9696
    @saileshbabut9696 8 месяцев назад

    Maa aarogyam gurinchi intha Thapisthunna , andaru manchi Aaharam thinaalani Thapisthunna ,VijayRam gaariki Paadaabhivandanaalu

  • @shaliviran9071
    @shaliviran9071 Год назад +4

    Namaste Vijay Kumar garu Suresh.. heart fullness meditation. Best wishes

  • @ramaswamyreddy6734
    @ramaswamyreddy6734 Год назад +2

    ❤Food tho maarpu theesuku vasthunnaru, meeku na vandhanaalu 🙏

  • @Ooooomg6
    @Ooooomg6 8 месяцев назад +3

    I am living in Georgia,usa .... I wish to eat food like this at least for 1 yr before i die . A great revolution

    • @yasminbegum3024
      @yasminbegum3024 8 месяцев назад

      Hi if you want This Type of Rice i will send by online basically I am in Hyderabad

    • @thevillagestrength443
      @thevillagestrength443 6 месяцев назад

      Great full to your heart full comment ❤

  • @KSUDHAKARREDDY-h2q
    @KSUDHAKARREDDY-h2q 6 дней назад

    ఆయ్య మీకు వందనం 🙏

  • @skj9999
    @skj9999 Год назад +6

    Omg it’s so yummy I love these products and hats of to you Vijay ram anna 🙏🙏😊😊

  • @englishbirdies5804
    @englishbirdies5804 Год назад +15

    Dear Vijaya Ram,
    Thank you very much for your effort. Please don't use German Silver vessels. తెల్ల గిన్నెలు దయచేసి వాడకండి.

    • @kandagatlasandeep7241
      @kandagatlasandeep7241 Год назад

      Which vessels are good for cooking rice and curries 🍛

    • @hemakanagala9429
      @hemakanagala9429 Год назад +2

      Ithadi,iron kadai and steel cookers matti patralu manchivi

    • @anupama4040
      @anupama4040 Год назад +1

      Pedda vantalu chese tappudu thella ginnelu vadalsi vastundi.. better options levu, steel vaadithe, Maadi pothayi...

    • @harikalaparthihari403
      @harikalaparthihari403 Год назад

      Kanchu, ethadi paatralu, iron kadai, matti paatralu vaadachu

    • @Atrimurthy
      @Atrimurthy 10 месяцев назад

      అల్యూమినియం పాత్రలు వాడరు

  • @kavithabhrungi6878
    @kavithabhrungi6878 9 месяцев назад +2

    మీ కృషికి అభినందనలు
    మీరు అందరికీ ఆదర్శప్రాయుు లు❤

  • @gopalakrishnasomasani457
    @gopalakrishnasomasani457 Год назад +3

    Very good job to society 👏

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 9 месяцев назад +1

    ధన్యవాదములు....

  • @jhansiporeddy4738
    @jhansiporeddy4738 Год назад +9

    Very good effort and initiative to provide healthy food to society.More of it is at a reasonable rate and eco friendly.What you are doing is a service not a business.

  • @nadalayamusic6963
    @nadalayamusic6963 Год назад +2

    Good quality compared with other brand's

  • @rameshksv6492
    @rameshksv6492 10 месяцев назад +4

    Now it is ₹ 200/- . It is spicy for our standards, hygienic

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +1

    మంచి ఆలోచన

  • @murali2787
    @murali2787 Год назад +3

    High fiber food is always best.

  • @maheshburujukindi5916
    @maheshburujukindi5916 Год назад +2

    Chala manchi vishayam.🙏🙏 Vaddinche vallaki kuda koddiga gloves,cap unte baguntundi sir

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 Год назад +4

    Vizag lo కూడా start cheyandi sir🙏

  • @rkbl3800
    @rkbl3800 4 дня назад

    సూపర్ సార్ ఇలాగే అన్నీ చోట పెట్టండి

  • @krishnasastri4782
    @krishnasastri4782 8 месяцев назад

    Super untundi...kachhitam ga thinandi...nijam ga supperb

  • @VijayaLakshmi-qz5fz
    @VijayaLakshmi-qz5fz Год назад +3

    Very good initiative i wish a grand success.we hope a new society will build in soon

  • @MrMalleshanna
    @MrMalleshanna Год назад

    Vijay Ram garu eppatinundo chestinnaru .. chaala sraddhaga chestaru .. aavulanu devatalala choostaru .. bhojanam asalu maha prasadam 🙏🏽🙏🏽🙏🏽

  • @sreemannarayanamadugula3805
    @sreemannarayanamadugula3805 Год назад +7

    How to get the carriage & return empty? Explain in detail.

  • @Sasithoprasad
    @Sasithoprasad 8 месяцев назад +1

    ఇటువంటి మహానుభావులకు ఇవ్వాలి పద్మశ్రీ పద్మభూషణ్ లు ..

  • @subrahmanyeswaraprakruthiv9997
    @subrahmanyeswaraprakruthiv9997 Год назад +105

    సమాజాన్ని మార్చే దేవుళ్లు సార్ మీరు

    • @MohanSai-em2cj
      @MohanSai-em2cj Год назад

      Pls keep in vijayawada

    • @humanityfirst....9350
      @humanityfirst....9350 Год назад +4

      Free of cost kaadhu sir.....koncham control chesukondi ......matalu

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 Год назад +6

      @@humanityfirst....9350 free of cost ki alavatu padda pranam anukunta …. Anni chotla ala undav babu 😂

    • @Rrr-pf7qm
      @Rrr-pf7qm Год назад

      Bro mee family lo avarikaina sugar vaste hospital ki vellandi, 100 medicine 2000₹ ki ammuthadu appudu miru vaditho adagaleru ela ammuthnnaru ani

    • @humanityfirst....9350
      @humanityfirst....9350 Год назад

      @@sravanchilukuru7264 arai puvva nenu natural farming chese vacha.....ni sollu aapu

  • @gopireddyeswarisaiteja3081
    @gopireddyeswarisaiteja3081 11 месяцев назад +1

    Amazing .salute for your great service.

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Год назад +3

    Thank you sir

  • @Laxmiudhaya
    @Laxmiudhaya Год назад

    Organic Kajal chusanu andi mee store lo, adhi pen laga chesthe baguntundhi, glass jar lo undhi, theesukovadam pettukovadam ebbandi ga undhi ... Koncham plastic kakunda, glass pen laga cheyagalaru

  • @premsun3193
    @premsun3193 Год назад +7

    Nice video please tell location and address

  • @saicharanmobile6786
    @saicharanmobile6786 Год назад +3

    I've seen/ had conversation with this gentlemen speaking at timelapse 3.35 at Emerald sweet shop. Not sure if he's the same.

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 Год назад +3

      Yes he is the person and he is the owner of emerald sweet shop

  • @sreenivasmarepalli5962
    @sreenivasmarepalli5962 8 месяцев назад

    Very good thought sir. Career service vinte baaguntundi.

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Год назад +3

    Great job 🎉

  • @JagannadhamBukkapatnam
    @JagannadhamBukkapatnam Месяц назад

    గో ఆధారిత అంటే భయపడ్డాను. హమ్మయ్య గోవు పేడ,మూత్రం తో పెంటతో పంట. రసాయన ఎరువులు లేకుండా అని తెలిసి ఆనందంగా ఉంది.

  • @anuradhaagnihotri2157
    @anuradhaagnihotri2157 Год назад +4

    Excellent 👌👌❤

  • @SatyaVati-q2n
    @SatyaVati-q2n Год назад

    Ayya namskaram chala chala pedda thank you sir inta kanna matalu levu

  • @rajareddy3684
    @rajareddy3684 Год назад +18

    You will deliver it at the given address or what is the procedure

  • @venkateshk108
    @venkateshk108 9 месяцев назад +1

    దేశవాలి బియ్యం రవ్వ రూపంలో అందించి వంటగా వండితే చాలా త్వరగా ఉడుకుతాయి గ్యాస్ విద్యుత్ ఆదా చాలా తగ్గుతుంది అలాగే కట్టలు వాడితే కట్టెలు వాడకం కూడా తగ్గుతుంది ఆరోగ్యానికి అరుగుదల కూడా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ ఎలా వస్తుందో అలానే అలానే ఒక నా టి బియ్యం రవ్వ రూపంలో అందిస్తే బాగుంటుంది సార్

  • @b.thirupathireddy9513
    @b.thirupathireddy9513 Год назад +3

    Good job sir 🎉